Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నా అడుగులు అటువైపుకు పడగానే , నేను - బుజ్జాయిలు తిన్న పాత్రను అందుకుని మిగిలిన ఆహారాన్ని తిని ఆనందబాస్పాలతో  నావైపుకు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు , కృష్ణా - అడవిరాజా ....... మీరు వెళ్లరా ? .
మహికి ఇరువైపులా వెళ్లి నిలబడ్డారు - మంజరి ...... అడవిరాజుపైకి చేరి , ఇకనుండీ మీ సంరక్షణే మా కర్తవ్యం మహారాణీ - మీరు సంతోషంగా ఉంటే మహారాజు సంతోషంగా ఉన్నట్లే కదా ...... , ఇకనుండీ మిమ్మల్ని కంటికి రెప్పలా సంరక్షిస్తాము .
మహి : మిత్రమా అంటూ ఆప్యాయంగా కృష్ణను హత్తుకుని నావైపే ప్రాణంలా చూస్తోంది .
యువరాణి - రాణులు : వదినా - అక్కయ్యా ...... ఇలా దూరం నుండే చూస్తూ ఉండిపోతావా ? , మీ దేవుడు వెళ్ళిపోతారు .
మహి : నా దేవుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను .
యువరాణి : మరి రా వదినా - తింటూనే వెనుకే వెళదాము అంటూ ముసిముసినవ్వులతో నడిచారు .

మెట్లమార్గంలో నా గుండెలపై బుజ్జిసింహాలను ఎత్తుకునే కొండ పైభాగానికి తీసుకెళ్లారు బుజ్జాయిలు ....... , మరికొద్దిరోజులలో పౌర్ణమి అన్నట్లు వెన్నెల వెలుతురులో రంగురంగుల పూలతో పరిమలిస్తున్న అందమైన ఉద్యానవనాన్ని అలా చూస్తుండిపోయాను .
బుజ్జాయిలు : నాన్నా ...... కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు సంతోషంతో .
అవును బుజ్జాయిలూ ...... అచ్చు నా దేవకన్య ఉద్యానవనంలా ఉంటేనూ ...... , అదిగో ఆ పూలమొక్కలు - ఈతకొలనులు .......
బుజ్జాయిలు : అమ్మనే కాబట్టి అమ్మలానే ఉంచుకుంది .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : మా నాన్న దేవకన్య అంటే మాకు అమ్మేకదా ....... , అమ్మను పొగిడితే బిడ్డలకు ఆనందమే కదా .......
నా దేవకన్య ...... అమ్మ ? .
బుజ్జాయిలు : మన దేవకన్య ...... మా అమ్మ .
అఅహ్హ్ ...... ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ ముద్దులతో ముంచెత్తుతూ ఉద్యానవనం మొత్తం నడుస్తూ ఆస్వాధిస్తున్నాను .

( వదినా - అక్కయ్యా ...... ముద్దులన్నీ బుజ్జాయిలకే పెడుతున్నారు .
మహి : పోండి చెల్లెళ్ళూ సిగ్గేస్తోంది ) .
గుసగుసలు వినిపించడంతో వెనక్కు తిరిగాను .
బుజ్జాయిలు : ఎవరూ లేరులే నాన్నా నాన్నా అంటూ పొదలచాటున దాక్కున్న మహి - చెల్లి - రాణుల వైపుకు ముద్దులువదిలి ష్ ష్ ష్ అంటూ సైగలుచేశారు నాకు తెలియకుండా ....... 
బుజ్జాయిలూ ...... నా దేవ .....
అంతే బుగ్గలపై పంటిగాట్లు .......
క్షమించండి క్షమించండి అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , సరే సరే మీ అమ్మకు కూడా ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం , పూలమొక్కలంటే ఎంతో ఇష్టం అంటూ అందమైన బుజ్జి గులాబీ పువ్వుని అందుకుని బుజ్జితల్లి కురులలో ఉంచాను .
( అక్కయ్యా ...... మరి మీ పువ్వుని ఎప్పుడు చేరతాడు .
మహి : ష్ ష్ ష్ మీకు సిగ్గులేదు అంటూ సిగ్గులోలికిపోతూ చెల్లి గుండెల్లో దాచుకుంది .
యువరాణి : వదినమ్మా ...... వదినల మాటలకే పువ్వులోనుండి మకరందం ......
మహి : ష్ ష్ ష్ ...... అంటూ నోళ్ళను మూసేస్తోంది ) .
బుజ్జాయిలూ ...... మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి అంటూ వెనక్కు తిరిగిచూస్తే ఎవ్వరూ లేరు .
అంతలో మంజరి ఎగురుకుంటూ వచ్చి బుజ్జితల్లి భుజంపైకి చేరింది .
మంజరీ ...... ఇప్పటికి గుర్తుకువచ్చానా ? .
మంజరి : లేదు ప్రభూ అంటూ మళ్లీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది .
బుజ్జాయిలు : మంజరిపై కోపం వస్తోందా నాన్నా ? .
లేదు బుజ్జాయిలూ ....... , పాపం నావలన మూడేళ్లు పంజరంలోనే బందీగా ఉండిపోయింది , తన సంతోషమే మా సంతోషం .......
మా దేవుడు దేవుడే అంటూ చాటుగా విన్నట్లు మళ్లీ మాచుట్టూ చుట్టేసి వెళ్ళిపోయింది .
బుజ్జాయిలు : మా అంటే అమ్మతోపాటు మేమూ ఉన్నాముకదా .......
ఉన్నారు ఉన్నారు , ముందే చెప్పానుకదా ఈ హృదయంలో మీ అమ్మతోపాటు మీరూ ఉన్నారని , తెల్లవారాక మిమ్మల్ని వదిలివెళ్లడం మీ అమ్మకు కూడా ఇష్టం లేనట్లుంది .
బుజ్జాయిలు : మా నాన్న ఇష్టమే మా ఇష్టం .......
అవునా ఉమ్మా ఉమ్మా .......
( అదిగో మళ్లీ ముద్దులన్నీ బుజ్జాయిలకే .......
మహి : ష్ ష్ ష్ ...... ) .

అవును బుజ్జాయిలూ ....... ఒకవైపేమో విలాసవంతమైన రాజమందిరాలు , ఇదిగో ఇక్కడేమో పూరి గుడిసె .
బుజ్జాయిలు : మీకు నచ్చలేదా నాన్నా ......
నచ్చకపోవడమా ...... అద్భుతంగా ఉంటేనూ , నాకు ఈ రాత్రికి ఈ పూరిగుడిసెలోనే విశ్రాంతి తీసుకోవాలని ఉంది .
బుజ్జాయిలు : ( అందుకేనా అమ్మ అమ్మతోపాటు మేము ఇక్కడే పడుకునేది ) .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : మా నాన్న - అమ్మ ప్రకృతి ప్రేమికులుకదా , అయితే మేముకూడా మీతోపాటే ...... , ఇంతకూ రోజూ ఇక్కడ ఎవరు పడుకునేవారో తెలుసా నాన్నా - నాన్నా ........

పడుకోవచ్చు హాయిగా పడుకోవచ్చు , లోపల పూలపాన్పు అనువుగా ఉంటుంది మహారాజా అంటూ మహారాణీ ఆ వెనుకే చెల్లెమ్మ - రాణులు వచ్చారు , బుజ్జాయిలవైపు ష్ ష్ ష్ ..... అన్నారు .
బుజ్జాయిలూ ...... చెప్పానా ? మన వెనుక గుసగుసలు వినిపిస్తున్నాయని ....... , మనల్ని చాటుగా ......
బుజ్జాయిలు : మనల్ని అనకండి మిమ్మల్ని మాత్రమే .......
రాణులు - చెల్లి ...... నవ్వుతున్నారు .
ఆహా ...... రేయ్ మిత్రమా , అడవిరాజా - అడవిరాణీ  ...... మీరుకూడా మహారాణీ చెంతకే చేరారా ? , ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నట్లు ఉన్నారు .
అవునన్నట్లు తలలు ఉపారు .
నాకు తెలియకుండా ఏదో మాయ జరుగుతోంది అదేంటో అర్థం కావడంలేదు .
రాణులు : మీ మహారాణీ అందం చూస్తే మీకే అర్థమవుతుంది మహారాజా .......
వద్దు వద్దు వద్దు , సవరణ సవరణ మనందరి మాహారాణి ...... , బుజ్జాయిలూ ..... ఇంతకూ ఈ పూరి గుడిసెలో ఎవరు పడుకునేవారు పనివాళ్ళా ? , అయినా పర్లేదు బుజ్జి యువరాణీ - యువరాజులుగా మీరు అనుమతి ఇస్తే ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకుంటాను .
బుజ్జాయిలు : నాన్నా ...... ఒకసారి పూరిగుడిసెలోకి వెళ్లి చూశాక .....
చూస్తాను అంటూ బుజ్జాయిలతోపాటు లోపలికి వెళ్లి అలా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
బుజ్జాయిలు : మహారాణీ వాళ్ళతోపాటు నవ్వుకున్నారు ఆనందిస్తున్నారు , నాన్నా నాన్నా ...... ఏమైంది ? .
దేవలోకంలా ఉంది బుజ్జాయిలూ ...... , నా దేవకన్యకు ....... బుగ్గలపై బుజ్జి దెబ్బలు ....... ( మాహారాణి నవ్వులు ) , మీ అమ్మకు ఉద్యానవనంలో ఎలాంటి గృహం నిర్మించాలని ఆశపడ్డానో అలానే ఉంది అంటూ చుట్టూ చూస్తుండిపోయాను , అద్భుతం బుజ్జాయిలూ ...... ఇంతకూ ఎవరు పడుకునేవారు హాయిగా పడుకునేలా పూలపాన్పును సిద్ధం చేశారు - కటిక నేలపై కూడా పడుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి .
బుజ్జాయిలు : అవును అంటూ మహివైపు చూస్తున్నారు - ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అమ్మా , ఒక దేవుడికోసం పూలపాన్పు - ఆ దేవుడు ఎక్కడ కష్టాలు పడుతున్నాడో అని విలాసాలు అనువుగా ఉన్నప్పటికీ ఆ దేవత కటిక నెలపైనే పడుకుని దేవుడి రాకకోసం ఎదురుచూస్తోంది .
ఎంత అందంగా చెప్పారు , నిజంగా ఆ దేవత ...... దేవతనే అంతకుమించి ,వింటుంటేనే నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ బుజ్జాయిలను గుండెలపై హత్తుకున్నాను , బుజ్జాయిలూ ..... ఒకప్రక్కగా నేనూ పడుకోవచ్చా ? .
బుజ్జాయిలు : దేవుడు మా నాన్నగా వచ్చారుగా ...... , ఈ పాన్పుపై పడుకుంటే ఆ దేవతకు కూడా ఆనందం .......
మాహారాణి : పట్టరాని ఆనందంతో వచ్చి నా గుండెలపై ఉండగానే బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , కౌగిలించుకోబోతే మహారాణీ గారూ అంటూ వెనక్కు వెళ్ళాను , ప్చ్ ప్చ్ ...... అంటూ తియ్యనైనకోపంతో వెళ్లి చెల్లి గుండెలపైకి చేరారు .
యువరాణి : వదినా ...... రాత్రికి వెళ్లి బలవంతంగా అత్యాచారం చేసేయ్యండి , కావాలంటే తాళ్లతో కట్టేసి మావంతు సహాయం చేస్తాము .
మహారాణీ గారు సంతోషంతో నవ్వుతున్నారు .

అంతలో చెలికత్తెలు వచ్చి మహారాజా ...... మీరు స్నానమాచరించి విశ్రాంతి తీసుకోవడానికి ఈతకొలను సిద్ధం .
లేదు లేదు ....... , ఇందాక పెద్ద - చిన్న ఈతకొలనులన్నీ వీక్షించాము , ఉన్న ఆ కొద్దిపాటి నీటిని రాజ్య ప్రజల దాహం తీర్చడానికి ఉపయోగించండి , కలుషితం చెయ్యడం మాకిష్టం లేదు .
చిత్తం మహారాజా అంటూ వెళ్లిపోయారు .

బుజ్జాయిలూ ...... దండయాత్ర వలన బాగా అలసిపోయి ఉంటారు , స్నానమాచరించి అమ్మతోపాటు హాయిగా పడుకోండి అంటూ అందివ్వబోయాను .
నా వస్త్రం చిరిగిపోయేలా పట్టేసుకుని , మా నాన్నతోపాటే .......
బుజ్జాయిలూ ...... ఇక్కడ మీకు నిద్రపడుతుందో లేదో ......
బుజ్జాయిలు : మా నాన్న ఒడిలో ఎన్నడూ లేనంత హాయిగా నిద్రపోతాము , అమ్మకు దూరంగా ఉండగలం కానీ మా నాన్నను వదిలి ఉండనేలేము .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో ముద్దులవర్షం కురిపించాను - మన్నించండి మహారాణీ ........ , మీరెలా అంటే అలా ......
మాహారాణి : మీరెలా అంటే అలా ఆట వినండే చెల్లెళ్ళూ ....... , పాపం అడగ్గానే ముద్దులుపెట్టేటట్లు చెబుతున్నారు , రండి చెల్లెళ్ళూ వెళదాము అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు .

( అక్కయ్యా - వదినా ...... ఎక్కడికి వెళుతున్నారు , అంత సులభంగా బయటకు వచ్చేస్తే ఎలా ? .
మహి : ఇలాంటి అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పండి , నా ప్రాణమైన నా దేవుడు ...... నేనే సర్వస్వంగా క్షణక్షణం నన్నే తలుచుకుంటూ , నా ముందే పొగుడుతుంటే కలుగుతున్న ఆనందం ఏదైతే ఉందో దానిని మాటల్లో వర్ణించలేను చెల్లెళ్ళూ ...... , వొళ్ళంతా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్లు - మనసు పరవళ్లు తొక్కుతోంది , అమ్మ దుర్గమ్మ అనుగ్రహించినన్ని రోజులు ఈ ఆనందాన్ని మనసారా ఆస్వాధిస్తాను అంటూ చెల్లెళ్ళ గుండెలపైకి చేరింది .
రాణులు : మీరు చెబుతుంటే మా వొళ్ళంతా పులకరించిపోతోంది అక్కయ్యా అంటూ ఆనందించారు , అధికాదు అక్కయ్యా ...... తెల్లవారగానే వెళ్లిపోతారేమో .
మహి : మొదట నన్ను ..... నా దేవుడి చెంతకు చేర్చినది అమ్మ దుర్గమ్మ , ఇప్పుడుకూడా ఆ అమ్మే చూసుకుంటుంది అంటూ లోపలికి తొంగిచూసి మురిసిపోతోంది ) .

బుజ్జాయిలూ ...... ఈ పాన్పుపై మీరు పడుకోండి నేను కింద నేలపై పడుకుంటాను .
బుజ్జాయిలు : అయితే మేమూ నేలపైననే ....... , మా నాన్న ఎక్కడ పడుకుంటే మా నాన్న గుండెలపై మేము .
నేలపై బుజ్జియువరాజు - యువరాణులకు నిద్రపట్టదు కాబట్టి ముగ్గురం పూలపాన్పుపైననే నిద్రపోదాము .
బుజ్జాయిలు : మరి బుజ్జిసింహాలు ....... , బుజ్జిసింహాలూ ...... మీ అమ్మ దగ్గరికి వెళతారా ? .
బుజ్జాయిలు ..... నన్ను పట్టుకున్నట్లుగానే , బుజ్జి పంజాలతో బుజ్జాయిల వస్త్రాలను పట్టుకున్నాయి .
చూడటానికి ముచ్చటేసింది .
మిమ్మల్ని వదిలి వెళ్లవన్నమాట , సింహాలు పూలపై పడుకోవు కాబట్టి అంటూ ప్రక్కనే గుండ్రాళ్ళతో బుజ్జి గుహలాంటిది లోపల ఆకులతో మెత్తగా ఉండేలా నిర్మించాము ముగ్గురం కలిసి ......
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా ...... బుజ్జిసింహాలకు నచ్చినట్లుంది చూడండి ఎలా గెంతులేస్తున్నాయో అంటూ ఎత్తుకుని బుజ్జిగుహలో పడుకోబెట్టి కాసేపు జోకొట్టగానే నిద్రపోయాయి .
అంటే మా బుజ్జాయిలను ఇలా జోకొడుతూ నిద్రపుచ్చాలన్నమాట ......
బుజ్జాయిలు : మా నాన్న గుండెలపై అంటూ నామీదకు ఎగిరారు .
అలానే పాన్పుపైకి చేరాను - హాయిగా ఉంది , బుజ్జాయిలూ ...... మెత్తగా రకరకాల పూల సువాసనలతో ...... 
బుజ్జాయిలు : మా స్థానంలో అమ్మను ఊహించుకుంటున్నారు కదూ .......
సిగ్గుపడ్డాను , లేదు లేదు అంటూనే నా దేవకన్య ఊహాలలో బుజ్జాయిలకు ముద్దులతో జోకొడుతూ అలసిపోయినట్లు ముగ్గురమూ వెంటనే నిద్రలోకిజారుకున్నాము .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అక్కయ్యా - వదినమ్మా ...... వేచిచూసింది చాలు - ఇక ముసుగు కూడా తీసేయ్యండి , మిమ్మల్ని స్పృశిస్తుంటేనే మీ కంపనాల ద్వారా మీ మనసులోనిది తెలిసిపోతోంది , మేము తోడుగా ఉండి చెడగొట్టడం ఇష్టంలేదు , మీ మనసులోని చిలిపికోర్కెలన్నీ తీర్చుకోండి అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు , ఒక్క క్షణం ఉండండి బుజ్జాయిలను తీసుకుని వెళ్లిపోతాము .
మహి : వద్దు వద్దు ...... , మెలకువ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నపై లేకపోతే విద్వాంసమే , ఆ సంగతి నేను చూసుకుంటానులే అంటూ నలుగురినీ కౌగిలించుకుంది .
యువరాణి : ఇక్కడనుండి వెంటనే వెళ్లిపోండి అనేకదా అంటున్నారు వెళతాము వెళతాములే , మీ దేవుడి కోసం ఎంతలా ఎదురుచూసారో కళ్లారా చూసినవాళ్ళం అంటూ సంతోషంగా కౌగిలించుకున్నారు , మీ మిత్రుడు కృష్ణకు - సింహాలకు అనువైన విశ్రాంతి గదులను కేటాయించడం మావంతు ....... , మిత్రులారా ..... మీ యువరాణికి తోడుగా వీరాధివీరుడే ఉన్నారుకదా వచ్చేయ్యండి అంటూ పిలుచుకునివెళ్లారు కాస్త భయంభయంగానే ........

చప్పుడు చెయ్యకుండా చిరునవ్వులు చిందిస్తూ లోపలికివచ్చి , అలసిపోయి జోకొడుతూ నిద్రపోతున్న నావైపే కళ్ళల్లో ఆనందబాస్పాలతో కన్నార్పకుండా చూస్తూ ఒక్కొక్క అడుగే వేస్తోంది . దేవుడా ...... నాలుగేళ్లు అవుతున్నా - ఇంతకాలం దూరంగా ఉన్నా - మోసం చేసి నన్ను ఒక యువరాజు తీసుకెళ్లినా ...... ఎక్కడ ఉన్నానో కూడా తెలియని నాపై అంతే ప్రేమను కురిపిస్తూ ఇంతదూరం వచ్చారు , మీ విరహాన్ని మరిన్ని రోజులు పెంచుతున్న నన్ను మన్నించండి అంటూ నాపాదాలను స్పృశించి కళ్ళకు హత్తుకుంది .
అలా స్పృశించిందో ఆ క్షణమే ఆకాశంలో ఉరుము ....... , చాలాకాలంగా వినకపోవడం వలన ఒక్కసారిగా భయపడి నాప్రక్కచేరి బుజ్జితల్లితోపాటు నన్ను హత్తుకుంది , హత్తుకున్నంతసేపూ ఉరుములు మెరుపులు ........ , మరింత మరింత గట్టిగా హత్తుకుంటూనే ఉంది .

అంతలో నెమ్మదిగా అమ్మా అమ్మా ...... అంటూ బుజ్జితల్లి ముద్దు ముద్దు పలుకులు .
మహి : ఓరకంటితో చూసి బుజ్జితల్లీ ఇంకా నిద్రపోలేదా అంటూ ముద్దుపెట్టింది , భయం వేస్తోందా ? .
బుజ్జితల్లి : నాన్న గుండెలపై ఉన్న నాకు భయమా ...... ? , భయపడుతున్నది ఎవరో తెలుస్తోంది .
మహి : చిన్నగా నవ్వుకుంది , తొలిసారి మీ నాన్న గుండెలపైకి చేరినప్పుడు నాకూ ఇంతే ధైర్యం వచ్చింది .
బుజ్జితల్లి : అయితే మళ్లీ నాన్నను హత్తుకుని ధైర్యం తెచ్చుకోండి అంటూ మహి పెదాలపై ముద్దుపెట్టి , బిగుతైన మహి పట్టు నుండి ఎలాగోలా బయటపడి , అటువైపుకువెళ్లి అన్నయ్యా - నాన్నా అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , తన అన్నయ్యను చుట్టేసి పడుకుంది . తలెత్తి ఆశ్చర్యంగా చూస్తున్న మహివైపు .... అమ్మా ...... తెల్లారాక కుదరదు ఇన్నాళ్లూ ఎంత ప్రేమ దాచుకున్నారో నాన్నకు పంచండి అంటూ బుజ్జినవ్వుతో గట్టిగా కళ్ళు మూసుకుంది .
మహి : నా బుజ్జితల్లి బంగారం అంటూ నవ్వుకుంది - నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి దుర్గమ్మ తల్లీ మీపైనే భారం ....... అంటుండగానే పెద్ద ఉరుము - మెరుపుతో పెద్ద వర్షం ....... , ద్వారం నుండి వర్షపు చినుకుల తుంపర మామీదకు పడుతోంది .
ఆ శబ్దానికి మహి భయపడి హత్తుకోవడం - అదేసమయానికి మహీ అంటూ హత్తుకున్న నా దేవకన్యను నామీదకు లాక్కుని ఏకమయ్యేలా హత్తుకున్నాను - మహీ మహీ అంటూ ముఖమంతా ముద్దులు కురూపించి చివరికి పెదాలతో పెదాలను మూసేసాను .
మహి : మ్మ్ మ్మ్ ...... అంటూ ముద్దులను ఆస్వాదిస్తూనే ఆశ్చర్యపోయి దేవుడా దేవుడా ....... , నిద్రపోతూనే ఉండటం నుదుటిపై వర్షపు తుంపర ఉండటం చూడగానే అర్థమైపోయింది గంగమ్మ తల్లి మాయలో ఉన్నానని ......
మహి పెదాలపై తియ్యదనం - అమ్మా గంగమ్మా ...... నాకోరిక స్వఛ్చమైనదని ఇలా సహాయం చేస్తున్నారా చాలా చాలా సంతోషం , ఇన్నాళ్లూ ....... పరాయి మగాడి చూపు కూడా పడనీకుండా అక్కున చేర్చుకున్నారు అంటూ భక్తితో ప్రార్థించింది , చివరికి నా దేవుడి గుండెలపైకి జాగ్రత్తగా చేర్చారన్నమాట , బయట మరొక ఉరుము ఉరమడంతో రెండుచేతులతో ఏకమయ్యేలా చుట్టేసింది , ఇన్నాళ్లకు నా దేవుడి హృదయస్పందన విన్నాను - ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదించాను ఇక జీవితాంతం ఇలాగే ఉండిపోతాను .
ఇక జీవితాంతం నిన్ను దూరం చేసుకోను మహీ ....... , తప్పంతా నాదే కళ్ళముందే నిన్ను దూరం చేసుకున్నాను అంటూ నిద్రపోతూనే నా దేవకన్య నుదుటిపై పెదాలను తాకించి మరింత గట్టిగా చుట్టేసాను .
మహి : లేదు లేదు ఇందులో మీ తప్పేమీ లేదు , రాజ్యాన్ని మన అనుకున్నారు - మన రాజ్యంలో నెత్తురు చిందించడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయారు అంటూ కన్నీళ్ళతో నాకళ్లపై ప్రాణమైన ముద్దులుపెడుతోంది , ముక్కుపై - బుగ్గపై ...... చివరకు పెదాల దగ్గరకు చేరి తుంపర పడి తేనెలూరుతున్న పెదాలతో నా పెదాలను ఏకం చేసింది .
మ్మ్ మ్మ్ ....... అంటూ నెమ్మదిగా మొదలైన ముద్దు నాలుకలు పెనవేసి ఆధరామృతాలను జుర్రుకునేలా ఘాడంగా ముందుకుసాగింది .
ఒక్క ముద్దు మా నాలుగేళ్ళ విరహాన్ని మరిచిపోయేలా చేసింది - ఇద్దరమూ ముద్దులతో ఒక్కటైపోయాము .

బయట ఉరుములు - మెరుపులతో వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది , తుంపరలో తడిచిపోతున్న నాకు ...... నా దేవకన్యతోపాటు వెళ్లిన విహారాయాత్రలో మూడవరోజున దేవతా ప్రతిమ సమక్షంలో ఇంచుమించు ఇలాంటి పెద్ద వర్షంలో నదీదేవతమ్మ సహాయంతో నా దేవకన్య ...... నాకు తెలియకుండానే నన్ను మూడోసారి సుఖాలలో విహరింపచేసి స్వర్గానికి చేర్చిన అనుభూతి కళ్ళముందు మెదులుతుంటే , అంతే మాధుర్యపు అనుభూతితో నా దేవకన్యను తిప్పి మీదకు చేరి ఎత్తుపల్లాలను సున్నితంగా మర్ధిస్తూ పెదాలను జుర్రేస్తున్నాను - నదీఅమ్మ ఒడిలో ఇద్దరూ స్వర్గసుఖాలను ఆస్వాదించినట్లు బావప్రాప్తికి లోనై ఒకరిలోమరొకరం ఏకమైపోయాము .

మూడవరోజు కూడానా అంటూ కళ్ళుతెరిచి ఒక్కసారిగా లేచికూర్చున్నాను అంటే నా దేవకన్య ...... నన్ను మూడు రాత్రులు అత్యాచారం చేసేసిందన్నమాట నదీఅమ్మ సహకారంతో అంటూ ముసిముసినవ్వులతో సిగ్గుపడ్డాను , సిగ్గు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
అఅహ్హ్ ..... అంటూ మహిని గుండెలపైకి తీసుకున్నట్లు రెండుచేతులతో హత్తుకున్నాను - ఆశ్చర్యం ....... ఒంటిపై వస్త్రాలు లేవు , నడుము కింద భాగం పూలతో కప్పబడి ఉంది , పూలలోపల తాకిచూస్తే పూర్తి నగ్నంగా ఉన్నాను , వొళ్ళంతా భావప్రాప్తి తాలూకు చెమట ..... మరింత ఆశ్చర్యం వేసింది .
బుజ్జాయిలేమో పూలపాన్పు చివరన హాయిగా నిద్రపోతున్నారు , అవునూ నేనెలా నగ్నంగా మారాను - నా గుండెలపై ఉన్న బుజ్జాయిలు పాన్పు చివరకు ఎలా చేరారు , అంతా అయోమయం ....... , చుట్టూ చూసి వెంటనే పూలను అడ్డుపెట్టుకుని కిందకుదిగి కిందకుపడిన వస్త్రాన్ని ధరించాను - పైవస్త్రాన్ని వేసుకోబోయి బయట పెద్ద వర్షం కురుస్తుండటం చూసి పెదాలపై చిరునవ్వుతో వస్త్రాన్ని పూలపాన్పుపై వదిలేసి బుజ్జాయిలకు ముద్దులుపెట్టి బయటకువెళ్లి వర్షంలో పూర్తిగా తడుస్తున్నాను .

( బజ్జిసింహాల వెనుక దాక్కున్న మహి చిలిపినవ్వులతో నగ్నంగా ద్వారం దగ్గరికివచ్చి వర్షంలో తడుస్తూ ఆనందిస్తున్న నన్ను చూసి గాలిలో ముద్దులువదిలి మురిసిపోతోంది - గంగమ్మ తల్లీ ..... అంటూ ప్రార్థించి చేతుల్లోని వస్త్రాలను ధరించి వెళ్లి బుజ్జాయిల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టింది .
తల్లి ముద్దుకు మెలకువవచ్చి , అమ్మా సంతోషమే కదా ...... మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతోందిలే అంటూ బుజ్జిచేతులతో హత్తుకుంది - ప్రక్కన చూసి ఇంతకూ నాన్న ఎక్కడ ? .
మహి : మన దేవుడి అదే మీ నాన్న గారి రాకతో ఆకాశం పులకించి వర్షం కురిపిస్తోంది , మీ నాన్న తడుస్తూ తెగ ఆనందిస్తున్నారు .
బుజ్జితల్లి : ఆ విషయం చెప్పవే , రా అమ్మా వెళదాము .
మహి : ఇప్పుడా ఇలానా ...... ? , నువ్వు వెళ్ళు నేను సమయం చూసుకుని బయటకువస్తాను .
బుజ్జితల్లి : మేంఉన్నాము కదమ్మా మేము చూసుకుంటాము , అన్నయ్యా అన్నయ్యా ....... లేపి విషయం చెప్పింది , పదా చెల్లీ ...... , మహి బుగ్గలపై ముద్దులుపెట్టి నాన్నా నాన్నా ...... అంటూ బయటకు వడివడిగా బుజ్జిబుజ్జి పరుగుతో వచ్చారు .

బుజ్జాయిలూ అంటూ ఎదురువెళ్లి గుండెలపైకి తీసుకున్నాను - ముద్దులు కురిపించాను .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... వర్షం వర్షం అంటూ బుజ్జిబుజ్జిచేతులతో చినుకులు పట్టుకుని నాపైకి చల్లి నవ్వుకున్నారు - వర్షంలో తడిచి ఎన్ని రోజులు అయ్యిందో మా నాన్న రాకతో సాధ్యం అయ్యింది అంటూ బుగ్గలపై ఏకంగా కొరికేశారు .
స్స్ స్స్స్ ...... అంటూనే ప్రాణంలా హత్తుకుని వర్షాన్ని ఆస్వాధిస్తున్నాను - బుజ్జాయిలూ ...... జలుబు చేస్తుందేమో ? .
బుజ్జాయిలు : వస్తే రానివ్వనీ నాన్నా ...... , ఈ క్షణం మా నాన్నతో ఆనందించాలి అంతే అంటూ ముద్దుముద్దుగా పలికి గట్టిగా ముద్దులుపెట్టారు .

బుజ్జాయిలు : పూరి గుడిసెవైపు చూసి నాన్నా ..... అందరినీ పిలుద్దాము , అమ్మా - అత్తయ్యా - పిన్నమ్మలూ - మంజరీ - మిత్రులరా రండి రండి వర్షం పడుతోంది అంటూ గట్టిగా కేకలువేశారు .
రాజ భవనం మొత్తం దీపాలతో వెలగడం - ఒక్కొక్కరుగా అందరూ బయరకువచ్చి బుజ్జాయిలూ వర్షం వర్షం అంటూ సంతోషంగా తడుస్తూ మాదగ్గరకు చేరారు .
అదే అదునుగా మహి ముఖాన్ని కప్పుకుని గుడిసె నుండి బయటకువచ్చి గుంపులో కలిసిపోయింది .
మాహారాణి - చెల్లి - రాణులు ...... సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని పూర్తిగా తడిచిపోయారు , వణుకుతూనే నీటిని జల్లుకుంటున్నారు , నన్ను తదేకంగా చూస్తున్నట్లు అనిపించి వెంటనే వెళ్లి పై వస్త్రాన్ని వేసుకుని వచ్చాను .
మహారాణీగారు నవ్వుతూనే ఉన్నారు .

మంజరి - మిత్రుడు - సింహాలు ...... మాచుట్టూ చేరి గెంతులు వేస్తున్నాయి , బుజ్జిసింహాలు రావడం చూసి అమ్మా - అత్తయ్యా అంటూ చేతులు చాపడంతో బుజ్జిసింహాలను అందించారు .
వర్షపు నీటితో సంతృప్తిగా దాహం తీర్చుకుని మంజరి ద్వారా చెవులు మూసుకోమని తెలియజేసింది .
బుజ్జాయిలతోపాటు అందరమూ ఊహూ అన్నాము .
అడవిరాజు అంతెత్తుకు పాదాలను పైకెత్తి అడవి మొత్తం వినిపించేలా గర్జించింది .
చెవులు దద్దరిల్లినట్లు అందరమూ నవ్వుకుని అంతే గట్టిగా కాకపోయినా సంతోషంతో కేకలువేశాము .
బుజ్జాయిలూ ...... అమ్మ - అత్తయ్యతోపాటు కాసేపు ఆనందించు అంటూ ముద్దులుపెట్టి కిందకుదించాను , ఉదయం వరకూ ఎక్కడకూ వెళ్లనుకదా .......
బుజ్జాయిలు : బుజ్జిసింహాలను వాళ్ళ తల్లి దగ్గర వదిలి , అత్తయ్యా - పిన్నమ్మలూ - అమ్మా  అంటూ మధ్యలోకి చేరారు .
ఐదుగురూ ...... మార్చి మార్చి ఎత్తుకుని ముద్దుచేస్తూ ఆనందిస్తున్నారు .
రాజ్యం మూడువైపుల అడవి నుండి అన్నిరకాల జంతువుల సంతోషపు కేకలు వినిపించడంతో మేమంతా మరింత సంతోషంతో కేకలువేసాము .

అంతవరకూ ఉరుములు - వర్షపు చినుకులు శబ్దాలు విన్నప్పటికీ కలలో ఈ ఉంటుందని పట్టించుకోని ప్రజలు , జంతువుల మరియు మా కేకలకు బయటకువచ్చి చూసి వర్షం వర్షం అంటూ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు కేకలతో .......
అందరమూ కొండ పైభాగం చివరకువెళ్లి పైనుండి రాజ్య ప్రజలందరి సంతోషాలను చూసి మరింత ఆనందించాము .
మహారాణీ వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకుంటూ నన్ను కౌగిలించుకోబోయారు .
మహారాణీ గారికి దండం పెట్టడంతో నవ్వుకుని , దోసిళ్ళతో వర్షపు చినుకులు అందుకుని నాపైకి జల్లి సిగ్గుపడుతూ చెల్లి దగ్గరికివెళ్లింది .
బుజ్జాయిలు కిందకు తొంగి తొంగి చూస్తుండటం చూసి , బుజ్జితల్లీ - బుజ్జినాన్నా ..... నేనున్నానుకదా అంటూ ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా అంటూ ముద్దులుపెట్టి , మహారాజుకు జై అంటూ గట్టిగా కేకలువేశారు .
అంతే మూడువైపులా ఉన్న రాజ్యాలవరకూ వినిపించేలా మహారాజుగారికి జై మాహారాజుగారికి జై ....... అంటూ నినాదాలతో దద్దరిల్లిపోయేలా కేకలువేశారు .
బుజ్జాయిలూ మిమ్మల్నీ అంటూ నుదుటితో తాకించి ముద్దులుపెట్టాను .
ప్రక్కనే ఉన్న మహారాణీగారు బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .

అన్నయ్యా - వదినా ...... పెద్ద ఈత కొలను ఏ క్షణమైనా నిండిపోవచ్చు అంతలా వర్షం పడుతోంది .
చాలా సంతోషం - చాలా సంతోషం అంటూ ఇద్దరమూ ఒకేసారి అన్నాము , నేను తలదించుకోవడం చూసి మాహారాణిగారు నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : అమ్మా ఎందుకు నవ్వుతున్నావు చాలు ఆపు అంటూ ఆజ్ఞవేసి , సంతోషమా నాన్నా అంటూ ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ...... నిండబోతున్న కొలను చూద్దామా ? అంటూ ఎత్తుకునివెళ్ళాను , వెనుకే అందరూ వచ్చారు .
బుజ్జాయిలు : అమ్మా ...... నాన్న ఇబ్బందిపడుతున్నారు కాస్త దూరంగా వెళ్లు .
మా బుజ్జాయిలు బంగారం .......
మాహారాణి : వెళతానులే అంటూ చివరన ఉన్న రాణి ప్రక్కకు చేరి మురిసిపోతున్నారు .

అంతే వర్షం ఒక్కసారిగా ఉన్నదున్నట్లుగా ఆగిపోయింది .
బుజ్జాయిలు : అయ్యో అయ్యో ....... , మళ్లీ ఇప్పుడు వస్తుందో అంటూ భుజాలపై తలలువాల్చారు బాధపడుతూ .......
బుజ్జాయిలను ఓదారుస్తూ వెళ్లి చూస్తే పెద్ద కొలను దాదాపుగా నిండిపోయింది .
బుజ్జాయిలు : నాన్నా ...... ఇంత పూర్తిగా ఎప్పుడూ చూడలేదు , మా నాన్న వల్లనే అంటూ ముద్దులుపెట్టారు .
ఈ రాజ్యానికి ఇంత మంచి బుజ్జి యువరాజు - యువరాణులు ఉండటం వలన అంటూ ముద్దులుపెట్టాను , వణుకుతూ గట్టిగా హత్తుకోవడం చూసి బుజ్జాయిలూ ....... వెంటనే వెళ్లి తడినంతా తుడుచుకుని వేరే వస్త్రాలలోకి మారండి , చెల్లీ - మహారాణీగారూ .......
బుజ్జాయిలు : ఊహూ ...... ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళము , వెళ్లాల్సిన అవసరం కూడా లేదు నాన్నా ....... మా వస్త్రాలన్నీ గుడిసెలోనే ఉన్నాయి , బుజ్జిసింహాలూ రండి .
గుడిసెలోనా ..... ? అంటూ ఆశ్చర్యపోతూనే లోపలికి తీసుకెళ్ళాను , ఎక్కడ ? .
బుజ్జాయిలు : అదిగో ఆ పెట్టెలో అంటూ కిందకు దిగివెళ్లి తీసుకొచ్చారు , ఇవి మాకు - ఇవి మీకు - ఇవి తుడుచుకోవడానికి అంటూ అందించి తడిచిన బట్టలను విడిచారు , బుజ్జిసింహాలకు వెచ్చగా ఉండేలా గుడ్డలను చుట్టి గుహలో పడుకోబెట్టారు  .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : నాన్నా అలా చూడకండి సిగ్గేస్తోంది పైగా చలివేస్తోంది .
నాన్న చూసినా సిగ్గా ? ఇదిగో అంటూ గుడ్డలతో బుజ్జాయిల వొళ్ళంతా తుడిచి బుజ్జివస్త్రాలను వేసి ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు :  నాన్నా నాన్నా ......
ఆగండి ఆగండి మళ్లీ తడిచిపోతారు అంటూ ఒక మూలన చుట్టూ రాళ్లు ఉంచి మంట పెట్టాను వెచ్చదనం కోసం ,
బుజ్జాయిలు : వెచ్చగా ఉంది నాన్నా .......
నవ్వుతూ నా వస్త్రాలను అందుకున్నాను , నాకు సరిపోతాయో లేదోనని బజ్జిసింహాల గుహ వెనుకకువెళ్లి మార్చుకున్నాను , ఇంత ఖచ్చితమైన వస్త్రాలు ఎలా అంటూ మళ్లీ ఆశ్చర్యపోతూనే వెళ్లి బుజ్జాయిలను ఎత్తుకుని ఇక హాయిగా నిద్రపోదాము అంటూ గుండెలపై వాల్చుకుని ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చి ఆ వెంటనే ఘాడమైన నిద్రలోకి జారుకున్నాను .

( తల్లీ దుర్గమ్మా అంటూ బయట చలిలోనే వణుకుతూ చెల్లి - రాణులను పంపించి చప్పుడు చెయ్యకుండా లోపలికివచ్చి , పెట్టెలోనుండి వస్త్రాలను అందుకుంది . హాయిగా నిద్రపోతున్న నన్నే చూస్తూ నగ్నంగా తయారయ్యి వొళ్ళంతా తుడుచుకుని వస్త్రాలను వేసుకుని వేడిసెగలతో పరుగునవచ్చి పూలపాన్పుపైకి చేరింది .
ఈసారి బుజ్జినాన్న లేచి అమ్మా అంటూ మహి పెదాలపై ముద్దుపెట్టి అటువైపుకువెళ్లి బుజ్జితల్లి ప్రక్కన పడుకున్నాడు .
మహి : నా బంగారుకొండ అంటూ చిలిపినవ్వులతో నన్ను వెచ్చగా హత్తుకుని , రాత్రంతా నిద్రపోకుండా బుగ్గపై - పెదాలపై వెచ్చనైన ముద్దులుపెడుతూనే జోకొడుతూ చూస్తుండిపోయింది ) .
Like Reply
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Smile Thank you bayya for update.
Love you.....! thanks  Smile Smile Smile Smile
[+] 2 users Like Mahe@5189's post
Like Reply
Thanks for the lovely update bro. We are addicted for your writing. Please give updates whenever possible
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent update mahesh garu
[+] 1 user Likes Rajhappy1's post
Like Reply
అడవికి రాజు సింహం గాసిపి కి రాజు మీరు. ఆలస్యం అయినా అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు  party2.gif party2.gif party2.gif
[+] 2 users Like నోకియా x70ప్రొ's post
Like Reply
Super update mahesh garu
Me story lo eppudu ok kothadanam chelipitanam untai mahesh
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా ఉంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Me update kosam yedhuru yedhuru chusinandhuku ,manche update eche mamalne allarincharu miku satha kote dhandalu ji , me writing ke , joharlu ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Nice update
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Putta putta's post
Like Reply
సూపర్ అప్డేట్ మహేష్ గారు..... horseride horseride horseride
[+] 1 user Likes jwala's post
Like Reply
Xcellent update bro.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
Xcellent update bro.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
Excellent update anna... Thanks for update
[+] 1 user Likes Akhil's post
Like Reply
super mahesh
[+] 1 user Likes RICHI's post
Like Reply
మీ అప్డేట్ చదువుతున్నంత వరకు గలిలో తెలుతున్నట్టు వుంటుంది,అప్డేట్ పూర్తి అయిన వెంటనే హఠాత్తుగా నేలపై పడినట్టు చాలా భాధగా ఉంది.
మీ రచనాశైలితో నన్ను ఒక కొత్త లోకంలోకి తీసుకుని వెళ్లినందుకు కృతజ్ఞుడిని.
నాదొక చిన్న విన్నపం, దయచేసి అప్డేట్స్ కొంచం తొందరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తారని భావిస్తు మిగతా పూర్తికాని కథలని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

మీరు మాకు అందించిన అద్భుతమైన కథలకు ధన్యవాదములు.

హృదయపూర్వక అభినంధనలు.
[+] 3 users Like The_Villain's post
Like Reply
Cheeta Cheeta Cheeta yourock clps clps clps
[+] 1 user Likes Nani198's post
Like Reply
excellent అప్డేట్ మహేష్ గారు.... అద్భుతం గా ఉంది... కానీ తొందర ఐపోతుంది అని పిస్తుంది...
[+] 1 user Likes prash426's post
Like Reply




Users browsing this thread: 34 Guest(s)