01-02-2023, 04:20 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller ఇచ్ఛారూపధారి...!!! Mega trailer
|
01-02-2023, 05:22 PM
జాని భాయ్...ఈ కథ పూర్తిగా ఇప్పటికే రాసుకుని ఉంటే నా సలహా ఏదైనా మన తెలుగు పత్రికకు పంపించు. రాసిన దానికి ఫలమూ, పలితమూ దక్కుతుంది. రెండో టీజర్ చూసిన తరువాత నా అభిప్రాయం, ఈ సైట్లో వచ్చే మామూలు మసాలా కథ లాంటిది కాదిది. ఈ కథలో చాలా ప్లాట్లు, మలుపులు, సస్పెన్సుతో పాటూ వున్నట్లున్నాయి...కానివ్వు
: :ఉదయ్
01-02-2023, 05:35 PM
అవును నేను కూడా అదే ఒకసారి నీకు Instagram లో చెప్పాను Jani bro.
This story has such potential.
01-02-2023, 05:44 PM
(01-02-2023, 04:20 PM)ITACHI639 Wrote: Okko chukka equal to okko fan of yours. (01-02-2023, 05:22 PM)Uday Wrote: జాని భాయ్...ఈ కథ పూర్తిగా ఇప్పటికే రాసుకుని ఉంటే నా సలహా ఏదైనా మన తెలుగు పత్రికకు పంపించు. రాసిన దానికి ఫలమూ, పలితమూ దక్కుతుంది. రెండో టీజర్ చూసిన తరువాత నా అభిప్రాయం, ఈ సైట్లో వచ్చే మామూలు మసాలా కథ లాంటిది కాదిది. ఈ కథలో చాలా ప్లాట్లు, మలుపులు, సస్పెన్సుతో పాటూ వున్నట్లున్నాయి...కానివ్వు (01-02-2023, 05:35 PM)ITACHI639 Wrote: అవును నేను కూడా అదే ఒకసారి నీకు Instagram లో చెప్పాను Jani bro. మిత్రులారా... నా సహోదరులు లారా... నేను ఈ కథ కేవలం ... కేవలం మీకోసం మాత్రమే కొనసాగిస్తున్న.. అలాగే నేను బహుశా ఇదే మొదటి సారి అనుకుంట టీజర్ ఇవ్వడం.. కొంతమంది నేను ఏదో సైట్ లో కథ ఇక్కడ రాస్తున్న అని అనుకుంటున్నారు . వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ టీజర్స్ ఇది పూర్తిగా నా సొంత ఊహాగానం అని.. అలాగే పాత్రలు నేను కొన్ని ఎక్కడో చూసినవి మాత్రమే .. అలాగే కథ అయితే కొద్దిగా రాసి ఉంచాను.. నా మైండ్ సెట్ నీ బట్టి కొనసాగించాలా లేదా అని అలోచన... ఆదివారం ట్రైలర్ వదులుతాను.... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
01-02-2023, 06:16 PM
(This post was last modified: 01-02-2023, 06:18 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
కథలో ఏవో రెండు మూడు సీన్స్ ఇంకో కథతో పోలి ఉన్నంత మాత్రాన కథ మొత్తం copy అంటే ఎలా, అలాంటివి పట్టించుకోకు.
Interested people read my Stories also
01-02-2023, 08:03 PM
Nice Teaser Jani bro
We are waiting for your thrilling Story Jani bhai
01-02-2023, 08:21 PM
(01-02-2023, 08:03 PM)sri7869 Wrote: Nice Teaser Jani bro ధన్యవాదాలు సోదరా... ఆదివారం ఇచ్చే ఇంకో ట్రైలర్ తో ఈ కథ మీద పూర్తి హక్కు నాదే అని అందరికీ తెలిసేలా చేస్తాను.. నేను ఏమి కాపీ క్యాట్ కాదు అని.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
01-02-2023, 09:14 PM
The teaser say's so many layers of the story line updates. you are truly a blessing one because of your story telling skills are excellent really it's a web series stuff story line
Take time complete the full script and take a another step on media or television industry you have the capability on story telling man hats off to your
01-02-2023, 09:38 PM
(01-02-2023, 09:14 PM)Muralimm Wrote: The teaser say's so many layers of the story line updates. you are truly a blessing one because of your story telling skills are excellent really it's a web series stuff story line SPL thanks for your compliments... నేను ఇక్కడే సరిగ్గా ప్రూవ్ అవ్వలేకపోతున్న మిత్రమా.. ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు ఇటువంటి కథల మీద.. కానీ నాకు అంటూ full support ఇచ్చే మీ నలుగురు కోసం మాత్రమే నేను వెనక్కి వచ్చాను.. లేకపోతే కథలు ఆపెసి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్న.. ఆదివారం mega trailer పూర్తి కథ షార్ట్ కట్ లో చదివేయంది.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
02-02-2023, 08:57 AM
I'm excitedly waiting for your amazing story Jani Fucker bro
Teaser tho expectations penchutinnaaru Your writing are truly wonderful.
02-02-2023, 09:21 AM
(02-02-2023, 08:57 AM)Obito Wrote: I'm excitedly waiting for your amazing story Jani Fucker bro Gd morning bro.... Thank you so much for your compliments and mention my name in pushpa's thread... Sunday MEGA TRAILER ఉంటుంది... అందులో స్టోరీ మొత్తం షార్ట్ కట్ లో చెప్పడం జరుగుతుంది.. don't miss.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
02-02-2023, 10:06 AM
(01-02-2023, 09:38 PM)Jani fucker Wrote: SPL thanks for your compliments...Sex Stories chadavali ante idey site lo chala untayi bro, kani mee lanti writers rare ga untaru, mee stories like precious diamonds bro, Please don't stop writing and you are deserved for high level bro like movies, Please consider it, mee script tho please try cheyyandi
02-02-2023, 10:48 AM
(02-02-2023, 10:06 AM)sri7869 Wrote: Sex Stories chadavali ante idey site lo chala untayi bro, kani mee lanti writers rare ga untaru, mee stories like precious diamonds bro, పేరు పేరునా.. మీ అందరికీ మరొక సారి ధన్యవాదాలు నా గురించి చెప్పాలి అంటే నేను మూవీ ఫీల్డ్ వదిలి ఇప్పుడు construction field లో వర్క్ చేస్తున్న .. నేను ఒక ex makeup man నీ సీరియల్స్ అండ్ మూవీస్ లో makeup man గా చేసి ఉన్న... చూడాలి future లో ఏమి జరుగుతుందో... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
02-02-2023, 11:20 AM
(02-02-2023, 10:48 AM)Jani fucker Wrote: పేరు పేరునా.. అవునా I didn’t expected this. Multitalented eh.
09-02-2023, 01:42 PM
### MEGA TRAILER ###
చూడండి మీ ఇద్దరు నాకు సొంత బిడ్డలా వలె కానీ ఆరోజు దేవయాని పట్టాభిషేకం తర్వాత జరిగిన దారుణం నాకు తెలిసింది… బహుశా మేమే తొందర పడిఉంటాము అని అనుకొని మీ ఇద్దరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి పరీక్ష పెట్టాను.. దేవయాని…అమ్మ నేను నీ కోసం వేతకని ప్రదేశం లేదు… ***... వంచకి అప్పటి రాహువు, కేతువు లాగా ఇది నన్ను ఏ మార్చింది… @@@@ జరిగిన కర్మ ఫలితం శక్తి హినురాలివిగా ఇదే భూమి మీద ఒక సాధారణ మానవ స్త్రీ లాగా ఉందిపోతావు… దేవయాని…అమ్మ నా మాట వినండి నేను.. చెప్పేది.. ***.... హిస్స్స్ స్ …స్ స్.. స్.. విషం చిమ్మే పని లేకుండా నిన్ను చంపేశాను..ఇక మీదట నాగాలోక యువరాణి ఈ *** …. హిస్.. స్ స్.స్ @@@@ భూమి బద్దలు అయిపోతుంది ఇప్పుడు మనం చేయాలి … గురువే చెప్పండి మన ప్రాణాలు ఎక్కువ సేపు నిలిచేలా లేవు కళ్ళ ముందు ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది… గురువే( గురువాయూర్)...ఈ ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం అదే మన ప్రాణాలు కాపాడుతుంది.. ఈ భూకంపాల విస్పోటనం నుండి సాధ్యమైనంత త్వరగా అందరూ ఆ మంచు కొండ వైపు పరిగెత్తంది… అభీర్…కానీ Mount Everest కూలిపోయింది కదా.. బావ నాకు భయంగా ఉంది.. అభీర్… నువ్వు భయపడకు ఈ చావు లో కూడా నేను నీతో తోడుగా ఉంటాను శోభ.. గురువే…పదండి సమయం లేదు .. అందరూ సురక్షితమా… ఓం… @@@@ భాను…విశ్వాస్ గారు అమృత సేఖి కనిపించటం లేదు… విశ్వాస్…ఏమి మాట్లాడుతున్నావ్ భాను..అన్నిటినీ ఒకేసారి ఇక్కడ పెట్టాలి.. అంత నిర్లక్ష్యం గా ఎలా ఉన్నావు… భాను…ఇందాక జరిగిన తోపులాట లో ఎక్కడైనా పడిపోయి ఉంటుంది.. కిందకు చూస్తూ ఎక్కడ పడింది అని వేతుకుతావు ఇప్పుడు ఆ కొండ చరియలు విరిగపడి ఉర్లు అన్ని తుడిచేస్తున్నాయి.. భాను…తప్పంతా నాదే ఆ వ్యక్తికి సహాయం చేసి ఉండకపోతే ఇది జరిగేది కాదు.. @@@@ అమృత సేఖి లభించింది క్షియూని.. ఇదిగో తీసుకో మరి నాకు ఇచ్చిన మాట… కాకసుర…తాళ పత్ర గ్రంధం ఎది తిహు.. తిహూ…ఇది ఒక్కటి మాత్రమే తీసుకొని రమ్మని నాకు ఆదేశం లభించింది కాకాసుర.. క్షీయునీ…చెప్పిన పని చెప్పినట్టు చేయడం లో నీకు సాటి ఎవరు లేరు తిహూ… తిహూ…మరి నాకు ఇస్తాను అని చెప్పినా కానుక….. @@@@@@@@@@@.. తల్లి జాడ కోసం తిరుగుతూ తన తోబుట్టువు చేతిలో మోసపోయి దేవయాని ఇప్పుడు భూలోకం మీద మిగిలిపోయింది.. అది కూడా ఇప్పుడు ఆమెకు ఎటువంటి శక్తులు లేవు . కాకాసురుడు తన పథకం ప్రకారం దేవయాని నీ ఉచ్చులో బిగించాడు . దేవయాని కి అక్క అయినా" గాంధర్వి " చాలా చాకచక్యంగా తన శక్తులతో దేవయాని మీద అపవాదు వేసింది .. పూర్తి విషయం తెలియని నాగరాణి తన లోక రక్షణ కోసం దేవయాని నీ శక్తి హినురాలి గా చేసి సాధారణ మానవ స్త్రీ గా బ్రతకమని శపించింది .. @@@@@@ K.p.. దేవ నువ్వు ఎందుకు ఆవిడ తో అంత చనువుగా ఉంటున్నావు.. తను ఎవరో తెలుసా… దేవరాజ్…ఎవరైతే ఎంటి అందంగా బాగుంది కదా..పైగా తనకు కూడా నేనంటే ఇష్టం ఇప్పటికే మేము ఇద్దరం ఒక సారి కలిసాము కూడా.. K.p…ఎంటి తన గురించి ఏమి తెలియకుండానే ఇదంత సరే విను ఆవిడ మీ వంశం కి బద్ద శత్రువు…( నంబియార్ వంశం తో శత్రుత్వం) మీ పూర్వీకులు వాళ్ళ వంశం మొత్తాన్ని సర్వ నాశనం చేశారు . నీకూ నిజంగా తన గురించి తెలియదా… ఇప్పుడు తెలుసుకుంటాను. తను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది అనేది… నంబియార్ కి ఉన్న శత్రుత్వం అతని ప్రాణ స్నేహితుడు అయిన హంశనండుడి తో మరి ఈ ప్రతీకారం ఎవరి మీద…????? @@@@ హనీ నేను వెళ్ళాలి టైం అవుతుంది… ఒకే ఓకే జస్ట్ 5 మిన్స్ నా స్నానం అయిపోయింది అంటూ బాత్రూం లో నుంచి ఆడ గొంతు బయటకు వచ్చింది.. ఆ గొంతు విని అక్కడే ఆగిపోయాడు ఆవిడ భర్త..5 నిమిషాల తర్వాత హ్మ్మ్ ఎంటి అంత తొందర సుబ్బు అంటూ హీమజ వచ్చింది… సుభాష్…వెళ్ళాలి ఈరోజే శంఖుస్థాపన.. @@@@ రాజ్యం కోసం అసురులాతో చేతులు కలిపి తన సవితి చెల్లిని నాగలోకం నుండి శాశ్వతం గా వెళ్ళిపోయేాలా చేసింది గాంధర్వి.. ఒక వైపు తన తోబుట్టువులు ఇద్దరు చనిపోయి ఒకడు పిచ్చివాడు అయిన కూడా దేవరాజ్ తన భార్య కు విడాకులు ఇచ్చి వేరే వివాహిత తో సంబంధం పెట్టుకున్నాడు.. చేసిన తప్పులకు పాయిశ్చితం గా అభీర్ శిక్ష అనుభవిస్తూ చివరికి తన భార్య దగ్గర ప్రేమ తిరిగి దక్కించుకున్నాడు.. యుగాంతం సమీపించింది.. విశ్వాస్ తన కర్తవ్యం వైపు అడుగు వేసాడు కానీ భాను నిర్లక్ష్యం అమృత శేఖి ఇప్పుడు క్షీయుని చేతిలో ఉంది.. కాకసుర కి తను మోసపోయిన సంగతి తెలిసి ప్రతీకారం తీర్చుకునే దానికి మళ్ళీ గాంధర్వి దగ్గరకు బయలు దేరాడు.. హిమాజ ఒక బిజినెస్ వుమెన్ గా తన పావులు కదుపుతోంది.. ….. ఇచ్చారూపధారి గా ఉన్న నాగిని నీ బలి ఇవ్వాలి అందుకు కాకసుర తన ప్రణాళికలు తయారు చేస్తున్నాడు….. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
09-02-2023, 04:03 PM
Trailer adbhutham ga undi mitrama
Jani bhai
09-02-2023, 04:07 PM
Story is amazing & wonderful
Don't say any words Jani bhai for Creating a Fantastic Story
09-02-2023, 04:49 PM
సంపెత్తే సంపెయ్ darling అంతేగానీ ఇలా trailers తట్టుకోలేం.
09-02-2023, 05:59 PM
జాని భాయ్...నువ్వు సూపరహే...ట్రైలర్ చదువుతుంటే ఇదొక మెగా సీరియల్ లా ఉంది ...తొందరగా నీ బొమ్మను వదులు మిత్రమా, సమయం లేదు
: :ఉదయ్
09-02-2023, 07:24 PM
(09-02-2023, 04:07 PM)sri7869 Wrote: Story is amazing & wonderfulఇదంత మీకోసమే మిత్రమా... నేనైతే మీకు thanks చెప్పను... ఎందుకంటే సోదరుల మధ్య ఇలాంటివి ఉండకూడదు.... (09-02-2023, 04:49 PM)ITACHI639 Wrote: సంపెత్తే సంపెయ్ darling అంతేగానీ ఇలా trailers తట్టుకోలేం.అరేయ్ వో సాంబ...!!! సంపుకోడం ఎందుకులే ఇంకో నాలుగు ట్రైలర్స్ రిలీజ్ చేస్తే పోలా... పోలా..పోలా..అదిరిపోలా... (09-02-2023, 05:59 PM)Uday Wrote: జాని భాయ్...నువ్వు సూపరహే...ట్రైలర్ చదువుతుంటే ఇదొక మెగా సీరియల్ లా ఉంది ...తొందరగా నీ బొమ్మను వదులు మిత్రమా, సమయం లేదు బొమ్మ కీ సమయం ఉంది గురువా... ప్రెరెలేజ్ ఈవెంట్ జరగాలి కదా... హీ..హి..హి.. సరదాకి... స్టోరీ update మొదలు పెట్టాను వచ్చేస్తుంది... కొద్దిగా వెనక్కి పోయి వస్తా ఈలోపు... ఖాళీ గా ఎందుకు లే అని TP 2 update ఇస్తున్న ఈరోజు లేదా రేపు ఒక లుక్కు వేయ్ మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ... |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)