Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఇచ్ఛారూపధారి...!!! Mega trailer
(18-01-2023, 10:51 PM)Muralimm Wrote: This is awesome update man it's like a crime suspence thrilling episode wonderful time in this story line updates personally I like this kind of story telling

Keep rocking like this

ధన్యవాదాలు మిత్రమా.

ప్రస్తుతం గజేంద్ర మర్డర్ మిస్టరీ గా ఉంది అందరికీ , ఓకే మరి ఏమి పర్వాలేదు దీన్ని ఇలాగే ఇంకొన్ని అప్డేట్స్ వరకు మెయింటైన్ చేయడం బాగుంటుంది,.


అలాగే నేను చిన్నా అనే ఒక యువకుడు నీ తెచ్చాను తనని ఎవరైనా గుర్తుపట్టారా..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ బాగుంది
ధన్యవాదాలు
[+] 1 user Likes ramd420's post
Like Reply
Marvelous Thriller Story  Iex
[+] 1 user Likes sri7869's post
Like Reply
(18-01-2023, 11:18 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
ధన్యవాదాలు

(20-01-2023, 02:01 PM)sri7869 Wrote: Marvelous Thriller Story  Iex

ధన్యవాదాలు మిత్రులారా... 

Just థాంక్స్ అనేది చిన్న పదం... మీరు ఇద్దరు నా ప్రతి స్టోరీ ఫాలో అవుతున్నారు... 

Namaskar Namaskar Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
Jani update?
Like Reply
మిత్రమా ఎక్కడున్నావు? నీ అన్ని కథలు పోయిన వారంతో ఆగిపోయాయి....అలుక మాని అప్డేట్ ఇవ్వు జాని భాయ్
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Please give Update Jani Bhai
Like Reply
                 @@@@@..... TEASER.....@@@@@


భేతాళ నీకు శాప విమోచనం కలిపి పరిపూర్ణ రూపం రావాలి అంటే నాకు సహాయం చేయి అప్పుడు నేను నీకు పరిపూర్ణ రూపం రావడానికి మార్గం చూపిస్తాను..

కుకృతి...కాకసుర నువ్వు లేని పోని సమస్యలు నెత్తి మీద వేసుకుంటున్నావు..ఆలోచన భావం మందగించి ఉన్నదా నీకు...

.....@@@....

ధర్మాన్... డాడీ నాకు ఏమైంది అమ్మ ఎందుకు అల బాధపడుతుంది... మీ వొంటి మీద ఆ దెబ్బలు ఏంటి నిన్న రాత్రి బయట కు వచ్చిన నేను ఉదయం లేచి చూస్తే నా రూం లో ఉన్నాను .. మృదుల కూడా ఎందుకు ఏడుస్తుంది చెప్పండి..

అభీర్... ధర్మా అది మరీ అంటూ తల దించుకుని ఎలా చెప్పాలో తెలియడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు..

నిరాగి...చిన్నబాబు మీకు ఏమి కాలేదు.. రాత్రి కళ్ళు తిరిగి పడిపోయారు మీరు..

.....@@@.....

అయితే కాపల కోసం అందరూ ఇక్కడే ఉన్నారా నేను లోపలికి వెళ్ళడం అసంభవం ఆ ఇంటి బిడ్డను బయటకు తీసుకొని రావాలి ఎలా....

....@@@.....

నాగులకు , మానవులకు ప్రేమ సంబంధం ఉండకూడదు దేవయాని .. నువ్వు మా నాగలోక రక్షకురాలివి మాత్రమే కాదు .. నా మేనకోడలు కూడా గుర్తుంచుకో అతని మీద నీకు ఉన్న ప్రేమ నీ శక్తులను హరీస్తుంది.. అంతే కాదు అతని ప్రాణాలకు కూడా ప్రమాదమే..

దేవయాని... నాకు నా కర్తవ్యం గుర్తుంది.. నేను నాగలోక యువరాణి ని కూడా నాది కేవలం స్నేహం మాత్రమే ప్రేమ కాదు...( మాటలు పొడిబారి వస్తున్నాయి)...

.....@@@....

నా వల్ల కాదు మీకే మీరు జీవితం లో అన్ని అనుభవించారు.. 10 సం " లు గా ఈ చలి ప్రాంతం లో ఉంటున్నాం ... ఆడవాళ్ల వైపు చూడకూడదు అంటే ఎలా కష్టం గా ఉంటుంది ..అర్ధం చేసుకోండి...


***..... ఇంకో రెండు సం"లు మన పని పూర్తి అవుతుంది.. అయిన నువ్వు ఎలాగో ఇక్కడే ఉండాలి తిరిగి ఊరికి వెళ్ళలేవు కదా అని నవ్వుతున్నాడు...

.....@@@.....

నిరాగీ...అతని సంగతి ఏం చేద్దాం..

అభీర్... నాకే వెన్నుపోటు పొడవాలి అని అనుకున్నాడు.. ఏమి చేయాలో నేను చెప్తాను కానీ ఇప్పుడు సమయం కాదు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 7 users Like Jani fucker's post
Like Reply
Waiting for a solid update.


Updated my Prema gaatlu
Like Reply
GOOD UPDATE
Like Reply
ఈ కథ చదువుతూంటే ఎక్కడో ఎదో కథల యాప్లో చదివిన కథల ఉంది. మీరు ఏమైనా ప్రతిలిపి రీడర్ ఆహ్ బయ్య ఎందుకు అంటే నేను కూడా రీడర్ నె కానీ మంచి కథనే ఎంచుకున్నారు. ఈ కథ రాసింది తేజు పర్ణికా గారు అనుకుంటా.
Like Reply
(28-01-2023, 05:17 PM)Psychosathi0987 Wrote: ఈ కథ చదువుతూంటే ఎక్కడో ఎదో కథల యాప్లో చదివిన కథల ఉంది. మీరు ఏమైనా ప్రతిలిపి రీడర్ ఆహ్ బయ్య ఎందుకు అంటే నేను కూడా రీడర్ నె కానీ మంచి కథనే ఎంచుకున్నారు. ఈ కథ రాసింది తేజు పర్ణికా గారు అనుకుంటా.

Vaammoo

ఇంకా నయ్యం నా కథలు చదివి hollywood remake అంటారేమో.
Like Reply
(28-01-2023, 05:17 PM)Psychosathi0987 Wrote: ఈ కథ చదువుతూంటే ఎక్కడో ఎదో కథల యాప్లో చదివిన కథల ఉంది. మీరు ఏమైనా ప్రతిలిపి రీడర్ ఆహ్ బయ్య ఎందుకు అంటే నేను కూడా రీడర్ నె కానీ మంచి కథనే ఎంచుకున్నారు. ఈ కథ రాసింది తేజు పర్ణికా గారు అనుకుంటా.

తొందర పడొద్దు భయ్య ... నా కథను పూర్తిగా చదివి అప్పుడు చెప్పండి.. ఏ ఆప్ లో కథ ల ఉందో.. లేదా నా సొంత ఊహాగానమో... ఆలోచనలు కొంతమందివి ఒకేలా ఉంటాయి ..ఈ కథ నా పాత కథకి కొనసాగింపు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
Teaser ఇచ్చారు, బాగుంది
Like Reply
(28-01-2023, 01:56 PM)Jani fucker Wrote:                  @@@@@..... TEASER.....@@@@@

సంతోషం జాని భాయ్....అబ్బో అబ్బో ఎన్ని ప్రశ్నలు, మలుపులు...టీజర్ ఐతే అదుర్స్, మీ అప్డేట్ కోసం ఎదురుచూసేలా ఉంది, గుడ్ లక్ బ్రో...
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Jani bhai Teaser adiripoyela icharu  happy


thanks for the Marvellous Teaser Jani bhai
Like Reply
We are waiting for your Stylish Thrilling Episode  thanks Jani bhai
Like Reply
Lightbulb 
@@@@@... TEASER..2…@@@@@

Govt ఆమోదించిన దాని ప్రకారం ""నాయర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ "" మరియు 
"" H.S construction "" ఈ రెండు కంపెనీ లు తన ప్రతిభను చూపించి ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నాయి . కానీ వీళ్లలో ఇప్పుడు ఎవరైతే తక్కువ బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకే తదుపరి రెండు ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి అని అన్నొన్స్ చేశారు…

దేవరాజ్…చూడు ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి నువ్వు ఏమీ చేస్తావ్ అనేది నాకు అనవసరం ఎంత తక్కువ అయితే అంత తక్కువకు బిడ్ చెయ్ సరేనా.

K.p..( కృష్ణప్ప పాండ్యన్).. దేవ నా మాట విను రూలింగ్ పార్టీ M.P లు M.L.A లు అందరూ మన కింద ఉన్నారు నువ్వు ఎందుకు కంగారు పడతావు .ఆ H.S వాళ్ళు ఎంత తక్కువకు బిడ్ చేసిన సరే ఈ ప్రాజెక్ట్ మనకే అర్థం అవుతుందా..

@@@@

ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మాకు ఎదురు లేదు అనుకున్నాను కానీ మీరు నాకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు .. ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా అని నవ్వుతూ దెవరాజ్ తన ఎదురు ఉన్న ఆడ మనిషి తో మాట్లాడుతున్నాడు..

ఆడ మనిషి…మీలాంటి వాళ్ళకి ఎదురు పడి పోటీ ఇచ్చే రేంజ్ మాది కాదు … మేము నిజాయితీ గా బిడ్ చేసాము.

@@@@

A beautiful gift for beautiful lady plz take this…

ఆడ మనిషి…oh god no no ఇది చాలా costly నేను ఇది తీసుకోలేను..

దేవరాజ్… just 50 lakhs ఇది చాలా అందం గా ఉంది . షాప్ లో ఇది చూడగానే మీరే గుర్తుకు వచ్చారు . దీని విలువ పెరగాలి అంటే ఇది మీ మెడ లో చేరాలి అని అనుకున్నాను అందుకే కొన్నాను. మీ అభిమానిగా ఇది నా చిరు కానుక plz కాదనకంది *** .( ఆడ మనిషి పేరు)...

***... Oh thanks for your help అంటు దేవరాజ్ ఆవిడ మెడ లో వేసిన డిమాండ్ నక్లేస్ చూసుకుంటూ మురిసిపోయింది..

@@@@

బహుశా సురాః ( దేవ లోకం లో ఉండే మత్తు పానీయం) మొత్తం మీ పెదాలలో ఉన్నట్టు ఉంది *** గారు..

***... ఆహ్ మెల్లిగా హేయ్ కళ్ళు మూసుకొండి దేవ గారు మీ చెయ్యి ఇవ్వండి .. హ్మ్మ్ ఇప్పుడు ప్రెస్ చేయండి ష్…ష్.. హ్మ్మ్ ..

ఓహ్ గాడ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది.. నేను వెళ్ళాలి నా బట్టలు ఎక్కడ … బెడ్ మీద నుండి లేస్తూ చేతిలో దుప్పటి పట్టుకోని తన నగ్న శరీరాన్ని కప్పుకుంటూ బెడ్ కి దూరంగా చెల్ల చెదురుగా పడిన బట్టలు చూస్తూ…

దేవరాజ్… హేయ్ *** plz ఈ రాత్రి కి ఇక్కడే ఉండొచ్చు కదా..

***... నన్ను సర్వం దోచుకున్నారు కదా ఇంక ఏమి కావాలి ఎంటి దొర గారికి ..

దేవరాజ్… *** చెయ్యి పట్టుకొని బెడ్ మీద కు లాగి plz ….

***... ఇక్కడే ఉంటే అక్కడ నా భర్త ఇంకా నా పిల్లాడు ఇద్దరు ఏమైపోతారు.. అయినా నేను ఇప్పుడు వెళ్లిన మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాము కదా అంటూ తన చనుమొనలు దేవ చేతికి భుజం దగ్గర నొక్కుతూ అతని ఛాతి మీద జుట్టు నీ రింగులు తిప్పుతూ ఉంది..

@@@@

విశ్వాస్…భాను ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావ్ కదా..

భాను… హా విశ్వాస్ గారు .

అయిన నేను చెప్తూనే ఉన్న కదా ఆ మంచు చరియ విరిగేలా ఉంది అని ..

భాను… హుక్ సరిగ్గా తగలలేదు విశ్వాస్ గారు అందుకే నేను బ్యాలన్స్ తప్పాను..

@@@@

విశ్వాస్… మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు ఈ నెల లో ఇది మూడవ ఆటాక్ ఇక్కడ అనవసరంగా లేని పోని సమస్యలు తప్ప ఏమి లేవు…

భాను… కానీ వాళ్ళు మనకి 10 ఏళ్లుగా ఇక్కడ షెల్టర్ ఇచ్చారు కదా ..

విశ్వాస్… తప్పు అని తెలుసు కానీ తప్పదు . మనం వచ్చిన పని వేరు అప్పుడు సమయం చెయ్యి దాటి పోవడం తో ఇక్కడే ఉండిపోయాము. ఇప్పుడు మళ్లీ అల జరగడానికి వీలు లేదు..

@@@@

దేవయాని… నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావ్ ద్రోహి…

ఎవరు ద్రోహి అసలు మా జాతికి చెందని నిన్ను యువరాణి గా చేసిన మా నాన్న గారు ద్రోహి నిన్ను చెల్లి చెల్లి అని పిలుస్తుంటే నాకు ఎలా అనిపించేది తెలుసా నా కోరలతో నన్నే కాటు వేసుకోవాలి అనిపించేది..

దేవయాని…అక్క అది ఎంటి అలా అంటావ్ నేను నీ సొంత చెల్లి నీ కదా…..

మానవ స్త్రీ కీ సర్ప జాతి పాలకుడికి పుట్టిన నువ్వు అటు మానవ కన్య గా ఉండలేవు , ఇటు మా లోకానికి యువరాణి గా కూడా అనర్హుురాలివి.. ఈ విషయం నేను పడగ విప్పి బుస కొడుతూ అందరి ముందు ఆరోజు చెప్పాలి అనుకున్న కానీ నన్ను జాతి ద్రోహి గా ముద్ర వేసి పాతాళ లోకానికి బదిలీ చేశారు .. అందుకే నేను నా పగ ను తీర్చుకోడానికి ఆ నిచుడితో చెయ్యి కలిపాను….

@@@@

కాకాసుర…హహ…హ..హ్హ … నాగ లోక యువరాణి .."" ఇచ్చారూపధారి "" ఇప్పుడు నా బంధి…

దేవయాని… అల్పుడా అసురాలలో నీలాంటి పిరికి వాడిని నేను ఏ యుగం లోనూ చూడలేదు..

కాకాసురా… యుగాల నుంచి మీరు , ప్రజల ముందు గొప్ప గా కనిపిస్తూ మమ్మల్ని పాతాళ లోకానికి పరిమితం చేశారు… ఇప్పటి వరకు ఏ అసురుడు సాధించలేని ఆ తాళ పత్ర గ్రంధం నేను సాధిస్తాను .. సమస్త లోకాలకు అధిపతి గా ఈ కాకాసురుడు పాలిస్తాడు….""" క్రూరంగా లోకాలు భితరిల్లే నవ్వు తో """

## సూచన నేను చెప్పేవి అన్ని కల్పితాలు, ఏ దేవుడిని కించ పరచడం లేదు.. ఏ లోకాన్ని చులకన చేయడం లేదు ##

@@@@

దాదాపు 8000 వేల సం " ల నుండి ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న క్షియుని నీ తండ్రి నా కోసం ప్రాణాలు విడిచాడు… ఇప్పుడు అతని స్థానం లోకి అతని కంటే రెట్టింపు బలం తో నువ్వు రా..

క్షీయుని( కుకృతి కొడుకు)…కాకాసూర ప్రేత్మాత తో సంభోగం జరుపు నీకు కలిగే వారసుడు దేవతలను అంతం చేస్తాడు .. మిగిలిన ఏ ఒక్కరి వల్ల నువ్వు అనుకున్న కార్యం సాధించలేవు… నీ ఒక్కో ప్రశ్న విలువ ఒక్కో కన్నె పిల్ల గుర్తు ఉంచుకో కాకాసుర మాట తప్పావో నేను భేతాళుడు వలె అల్పుడుని కాదు ఈ చీకటి నీ శాసించే నీలాంటి చాలా మంది అసురాలకు గురువు నీ ….

@@@@

నన్ను సజీవం చేయడానికి ఆ అమృత సేఖీ కావాలి గుర్తుంచుకో కాకాసుర రేపటి అమావాస్య రోజు నాకు 7 మంది కన్నెపిల్లలు కావాలి…

@@@@

హలో ఏమి చేస్తున్నారు…

***.... పిల్లాడిని చదివిస్తున్న మీరు ఏమి చేస్తున్నారు..

దేవరాజ్…ఇప్పుడే ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడి వస్తున్న ( *** డ్యాం ) గురించి మీకు హెల్ప్ చేద్దాం అని..

***... అయ్యో దేవ గారు మీకు ఎందుకు శ్రమ.

దేవరాజ్…శ్రమ ఏమి ఉంది ఎలాగో రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటాను కదా…

***... చుప్ బచ్చా బగల్ మే హే ( పిల్లోడు పక్కనే ఉన్నాడు)...

@@@@

అభీర్…నిరాగీ సాధ్యం అయినంత వరకు ధర్మా ఔట్ హౌస్ వైపు వెళ్లకుండా చూసుకో…

నిరాగీ…అలాగే సార్..

@@@@

-:గమనిక:-

ఈ కథ లో నిధి రహస్యం లో ఉన్న పాత్రలు తరచూ కనిపిస్తూ ఉంటాయి…

NRAK ( నిధి రహస్యం అంతు చిక్కని కథ) మరియు ICDR ( ఇచ్చారుపథారి) రెండు ఓకే అంశం లోని కథలు…

మరో రెండు trailers ఇవ్వడం జరుగుతుంది…. గమనించగలరు…
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 5 users Like Jani fucker's post
Like Reply
..................................................................................

Waiting for story to start.
Like Reply
Lightbulb 
(01-02-2023, 02:58 PM)ITACHI639 Wrote: ..................................................................................

Waiting for story to start.

Enti bro Anni chukkaallu pettaav
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 5 Guest(s)