17-01-2023, 11:19 AM
Nice Update

(17-01-2023, 09:18 PM)Muralimm Wrote: It's really good in your writing skills easy to understand the feeling in the character explorer
Thanks for the update


(22-01-2023, 05:27 AM)taru Wrote: Nice update Jani fucker garuధన్యవాదాలు taru gaaru..
(22-01-2023, 07:24 AM)Attitude incest Wrote: Story bagundhi kani oka vinapam
Mi stories chala chadiva chadhuvuthuna
Asalu meeku intha mandhi fans ento ardham kaavadam ledhu oka story regular update evaru oke sari 2. 3 stories rastaaru arey okati rasi dhanini complete cheyachu ga anni sagam sagam edhi epudu update chestharo thelidhu
Anyway story bagundhi regular update evandi and try to complete it with regular update
Koncham pedha update evandi and miru writer ani thelusu kani oke sari inni stories vadhandi okati complete cheyandi chalu
Thapuga anukokandi

(22-01-2023, 09:32 AM)Jani fucker Wrote: ధన్యవాదాలు taru gaaru..Attaku kathaku samandham ledhanti
నేను ఎవరిని తప్పు గా అనుకోను...
అసలు అప్డేట్ చదవకుండా జడ్జ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు నాకు నచ్చరు...
నా గురించి మీరు చెప్పిన మాట..
నాకు ఇక్కడ ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరు...
ఉన్నది మిత్రులు , సోదరులు మాత్రమే.. నేనే మిగిలిన వారికి అభిమాని ని..
ఇంకా ఇన్ని కథలు అంటారా..
ఆల్రెడీ టీమ్ లో ప్లేస్ పర్మినెంట్ అయిన ఆటగాడు ఏదైనా ఒక ఫార్మెట్ ఆడితే చాలు..
కొత్త ప్లేయర్ అన్నిటిలో నిరూపించుకోవాలి కదా..
పైగా ప్రతి స్టోరీ లో ఏదో కొత్తదనం కావాలి . నాకు అలాగే పాఠకులకు..
(22-01-2023, 10:17 AM)Attitude incest Wrote: Attaku kathaku samandham ledhanti
Oka director oka cinema kashtapadi ishtapadi thisthadu anduvalla adi nachuthundhi tharvaata vacche cinemala pai namakam untundi kani oke sari 3. 4 cinemalu thiyyaledu oka vella chesina regular work cheyaledu kadhani sariga cheppaledu so miru kuda oka kadha pai manasu petti regular update isthu rayandi automatically mi mithrula sankya peruguthundhi
Anthegani ila 2 3. Kadhalu rasthu avi kuudaa regular update ivaka malli ఎ కథ ఎపుడు వస్తుందో తెలియక ఎం చేయాలి
మాకు కూడా మీరు ఒక కథ రెగ్యులర్ update ఇస్తు ఉంటే అరేయ్ కథ వచ్చింది చదవాలి అనిపిస్తుంది plz ఒక కథ రెగ్యులర్ update ఇవండీ మిగితవి మి ఇష్టం ఎంత చెప్పినా మి మనసు మార్చి ఒక కథ రయించలేం కదా
ఒక మిత్రునిగా కోరుకునేది ఒకటే నువ్వు ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎదైన ఒకటి మనసు పెట్టి ఒక పెద్ద update regular ga ఇస్తు ఉండు చాలు
