18-01-2023, 11:11 AM
nice start bro

(20-01-2023, 01:25 PM)sri7869 Wrote: Nice Comedy Episode Sir,
Hilarious ga undi

(20-01-2023, 01:29 PM)sri7869 Wrote: Story chadivithey Jandhyala gari Old movies gurthu ku vachay, nice

(20-01-2023, 02:16 PM)ITACHI639 Wrote: కథ గూర్చి నేనేం చెప్పను మిత్రమా.
కానీ అసలు ఇప్పుడు మనకు టైం అవసరమా అన్నవ్ చూడు, next level అది.
నిజం చెప్పు ఎక్కడ training తీసుకుంటున్నవు? నేను కూడా జాయిన్ అవ్తాను


(01-01-2023, 12:22 AM)Jani fucker Wrote: 2022 అయిపోయింది.తెలిసో... తెలియకో నేను ఎవరిని అయిన బాధ పెట్టీ ఉంటే క్షమించండి..
Sad
![]()
2023 వచ్చింది .. :) అందరూ సిద్దంగా ఉండండి ఎందుకంటే క్యాలెండర్ మాత్రమే మారింది నేను కాదు...![]()
![]()
![]()
![]()
![]()
హ్యాపీ న్యూ ఇయర్...
:ఉదయ్
(20-01-2023, 04:00 PM)Uday Wrote: హాహాహా...బావుంది బాసు..."క్యాలెండర్ మారింది నేను మారలేదు". అలాగే ఉండు. THAT'S THE SPIRIT, TAKE IT EASY.
కథ విషయానికి వస్తే చాలా సరదాగా, చలాకీగా సాగిపోయింది. మొదటి ఎపిసోడ్ కంటే రెండవ ఎపిసోడ్ చాలా బావుంది అంటే మొదటిది బాలేదని కాదు...రెండవ దాంట్లో సంభాషణలు బాగా కుదిరాయి, కొన్ని కొన్ని పదాలు వెరైటీగా 'బరకా, కుక్కర్ కొత్త పెళ్ళి కూతురిలా సిగ్గుపడటం (తెలియక అడుగుతాను ఇప్పుడు ఎక్కడ సిగ్గుపడుతున్నారు బాసు, నువ్ చెప్పినట్లు కుక్కర్ని చూసి తృప్తి పడదాం).
ఈ జోనర్ బావుంది...కొనసాగించు మిత్రమా నీ అప్రహిత జైత్రయాత్ర....


(20-01-2023, 12:58 PM)Jani fucker Wrote: హాయ్ అందరు బాగున్నారా .Good and funny ...nice update Jani garu!!!
ఈరోజు 2వ గంట కొడదాం..
..................( కావ్య c/o కరోనా కష్టాలు )..............
అక్కర్లేదు! కష్టపడకు! నాకు తెలుసు అని చెప్పిన నందా వంక కళ్ళార్పకుండా చూస్తూ ఎలా తెలుసు రా అని ఆశ్చర్యం తో అడిగాడు విక్కి..??
.....@ నందా బుల్లి విశ్లేషణ..
నా గోల్డెన్ ఫిష్ మెడ లో ఐడీ కార్డు వేసుకొని ఉంది రా ..! నా అందాల బొమ్మ మరో బుజ్జి బొమ్మ ( ఐడీ కార్డు ఫోటో) రూపం లో నాకు దర్సనం ఇచ్చింది గా.
(21-01-2023, 03:47 AM)prash426 Wrote: chala funny ga undi bro... nice writing....
(21-01-2023, 07:04 AM)TheCaptain1983 Wrote: Good and funny ...nice update Jani garu!!!
clp); clp);

(20-01-2023, 06:10 PM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా...
నేను ఇది కాస్త వ్యంగంగా రాయాలి అనుకుంటున్న.. కథలో ముందుకు వెళ్ళే కొద్దీ ఈ వ్యంగ సంభాషణలు ఇంకా పెరుగుతాయి.. చదవడానికి బాగుంటు అసలు బూతు పదం లేకుండా ఈ బూతు సైట్ లో నేను రాస్తున్న మొట్ట మొదటి కథ ఇది..
Plz support me...![]()