19-01-2023, 03:26 PM
Update super.
కాస్త మా వాసుకి చిత్రాలు పెడితే satisfy అయ్యే వాడిని కదా మిత్రమా .
కాస్త మా వాసుకి చిత్రాలు పెడితే satisfy అయ్యే వాడిని కదా మిత్రమా .
Misc. Erotica Triangle politics... 2...( అక్షర ) last update ( 10 Feb 2023)
|
19-01-2023, 03:26 PM
Update super.
కాస్త మా వాసుకి చిత్రాలు పెడితే satisfy అయ్యే వాడిని కదా మిత్రమా .
19-01-2023, 03:33 PM
(19-01-2023, 03:26 PM)ITACHI639 Wrote: Update super. అసలు నేను స్టోరీస్ ఆపెద్దం అనుకుంటున్న నా ప్రేమ రోజు ( ఇంగ్లీష్ లో కన్వో చేసుకో) లోది 3 days నుండి స్టోరీస్ అప్డేట్ వరుసగా ఇస్తున్న response బొంగు లా ఉంది.. ఏ కాడికి నా పెళ్ళాన్ని వాడి పెళ్ళాన్ని నేను లేదా ఫ్యామిలీ మెంబెర్స్ మీద సెక్స్ రాస్తే సొంగ కార్చుకుంటూ చదువుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు.. నేను వేరే సైట్ కి వెళ్ళిపోతున్న నేను ఇంకా ICHD కోసం స్కెక్ట్చ్ draw చేసి పెడదాం charcters అనుకున్న ఇప్పుడు స్టోరీ రాయడం కూడా అనవసరం అనిపించింది.. ఆ quotos 100% నిజం మిత్రమా అది ఎందుకు పెట్టాను అంటే నా వర్క్ సైట్ లో పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి డస్ట్ వస్తుంది అని ఇల్లు కట్టకుండా ఆపించారు. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 04:24 PM
Nice update bro. Please story stop cheyakandi chala bagundhi story.
19-01-2023, 06:24 PM
(19-01-2023, 03:33 PM)Jani fucker Wrote: అసలు నేను స్టోరీస్ ఆపెద్దం అనుకుంటున్న నా ప్రేమ రోజు ( ఇంగ్లీష్ లో కన్వో చేసుకో) లోది 3 days నుండి స్టోరీస్ అప్డేట్ వరుసగా ఇస్తున్న response బొంగు లా ఉంది.. నీకు మళ్ళీ motivation ఎందుకు పోయింది సామి, నీ ఇష్టం. Encouragement అని చూస్కుంటే, నాకు కూడా నీలాగే అనిపిస్తుంది మరి. కానీ కొందరు support చేస్తున్నారు అని continue చేస్తున్న.
19-01-2023, 06:41 PM
Nenu వరుసగా 3 రోజులు 3 స్టోరీస్ అప్డేట్స్ ఇచ్చాను వాటికి వచ్చిన కామెంట్స్ మొత్తం కలిపి 12 కూడా లేవు atleast likes అవి కూడా లేవు, వ్యూస్ 1000 కి మించి దాటలేదు ఇంకా అనవసరం అనిపించింది..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 06:47 PM
మిత్రమా ఇప్పుడే చదివా, బాగా రాసావు,
కథలో తరువాత ఏంటి...? తరువాత ఏంటి...? అని హిమజ-ప్రభుల రొమాన్సు కూడా స్కిప్ చేసా పూర్తిగా కాదు, మద్య మద్యలో. హిమజ ఏమాలోచించుకుని కిటికీ తలుపు తెరచిందో చెప్పలేదు, ఏదో నిర్ణయం తీసుకున్నట్లే ఉంది, రొమాన్సప్పుడు క్రిష్ణను తలచుకుంటూ ప్రభుకు లొంగిపోవడం తన మనసులోని భావాలు బాగా రాసావు. సులేమాన్ తరువాతి టార్గెట్ ఎవరో, వాసుకి పైడితల్లిని కరుణిస్తుందా? ఎలాగు వాసుదేవ్ తో ఉండడం లేదు కదా, అప్పుడు కీర్తి-రాఘవ ల విషయం ఏమౌతుంది, రాము వాళ్ళ నాన్న చేసే పనులు నచ్చక తాగుబోతై, ఇప్పుడు హంతకుడిగా మారాడన్నమాట.చూద్దాం ఏమౌతుందో. నేనూ రాసాను కొన్ని శృంగార కథలు, కాని అవేవీ ఇంత కాంప్లికేటడ్ కావు, నీలో ఓ చక్కని రచయిత ఉన్నాడు బ్రో.
: :ఉదయ్
19-01-2023, 07:10 PM
(19-01-2023, 06:47 PM)Uday Wrote: మిత్రమా ఇప్పుడే చదివా, బాగా రాసావు, ధన్యవాదాలు మిత్రమా... నువ్వు రాసిన కథ మర్వాడి అమ్మాయిది అది అయితే నాకు భలే నచ్చింది. చిన్న చిన్న nonveg jokes ఎక్కువ పాత్రలు లేకుండా. కేవలం ఇద్దరి మధ్యలో ఒక రాత్రి జరిగే సంభాషణ చివరికి అది మొత్తం కల అవ్వడం నాకు తెగ ముచ్చట వేసింది.. ఇంకో కథ ద్రోహం అది మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అది నీ skills అంత గొప్పగా ఏమి లేదు లే నేను రాసేది.. ఇంకా ఈ కథ విషయానికి వస్తె హిమాజ కిటికీ ఎందుకు తెరిచింది అంటే తన జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళాలి అని ఆలోచించింది కొన్ని రోజుల పరిచయం ఉన్న ప్రభు నా లేదా చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రేమించిన కృష్ణా నా అని ఇంకా హిమాజ లొంగిపోవటానికి కారణం ప్రభు ఇంకా కృష్ణా ఇద్దరి మనస్తత్వాలు వేరు ఒకడు ( కృష్ణా) ఒత్తిడి పెంచుతూ ఉంటే మరొకడు( ప్రభు ) సమయం చూసుకొని తన మనసులో ఉన్న విషయం బయట పెట్టాడు. అందుకే హిమాజ లొంగిపోయి ఉండొచ్చు అలాగే తనకు ఎందుకని కృష్ణా గుర్తుకు వచ్చాడు నీకు ఏమైనా తెలుసా నాకు అయితే తెలీదు.. రాము ఆవేశం లో చేసిన తప్పు ఇటు మర్డర్ కేసు, అలాగే బాంబ్ బ్లాస్ట్ కేస్ రెండు మీద పడ్డాయి.. సులేమాన్ నీ పై నుండి వేరే వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది తెలియాలి... వాసుకి ఇంకా పైడితల్లి వాళ్ళ గొడవ ఏంటో దేవుడా... ఇవన్నీ తెలియాలి అంటే తదుపరి అప్డేట్ వరకు వేచి చూడాలి.. ఒక వేళ నేను అప్డేట్ ఇస్తేనే ఇవ్వకపోతే ఇక సెలవు అనుకోవడమే.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 07:15 PM
(19-01-2023, 04:24 PM)Sai_lucky29 Wrote: Nice update bro. Please story stop cheyakandi chala bagundhi story. చెప్పలేను సోదరా ... నేను ఎంత పాజిటివ్ గా ఉంటున్న మొత్తం నెగిటివ్ గా ఉండటం ఇక్కడ నాకు సరే లే సోదరా వదిలేయ్ మిగిలిన స్టోరీస్ అప్డేట్స్ చదివారా లేకపోతే ఒక సారి చదవండి.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 07:37 PM
(19-01-2023, 03:33 PM)Jani fucker Wrote: అసలు నేను స్టోరీస్ ఆపెద్దం అనుకుంటున్న నా ప్రేమ రోజు ( ఇంగ్లీష్ లో కన్వో చేసుకో) లోది 3 days నుండి స్టోరీస్ అప్డేట్ వరుసగా ఇస్తున్న response బొంగు లా ఉంది.. (19-01-2023, 06:41 PM)Jani fucker Wrote: Nenu వరుసగా 3 రోజులు 3 స్టోరీస్ అప్డేట్స్ ఇచ్చాను వాటికి వచ్చిన కామెంట్స్ మొత్తం కలిపి 12 కూడా లేవు atleast likes అవి కూడా లేవు, వ్యూస్ 1000 కి మించి దాటలేదు ఇంకా అనవసరం అనిపించింది.. (19-01-2023, 07:10 PM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా... (19-01-2023, 07:15 PM)Jani fucker Wrote: చెప్పలేను సోదరా ... మిత్రమా అంతలా నిరుత్సాహ పడకు. బేసిగ్గా ఇది బూతు కథల సైటు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాటికోసమే చాలా మటుకు వస్తారు, లేకపోతే కాలక్షేపం కోసం వస్తారు. నీకో గమ్మత్తైన విషయం చెప్పనా నాకు ఒరిజినల్ సైటు ఎలా దొరికిందో. ఓరోజు చాలా చికాకుగా, తలంతా పట్టెసినట్లు ఒకటే వొత్తిడి ఆఫీసు పనులవల్ల, మా మేనేజరు వల్ల. అప్పుడు "టైంపాస్" అని కొడితే గూగుల్ తల్లి ఇచ్చిన ప్రసాదమే. దాని తరువాత పాతది మూతపడిపోయి, సరిత్ భయ్యా, శివ గార్ల వలన ఈ కొత్త సైటు వోపన్ అవ్వడం మళ్ళా అందరం ఇక్కడ ఇలా కలుసుకుని చదువుకోవడం. ఇప్పుడో వ్యాపకం లా మారిపోయింది, ఈ సైట్లో కొత్త మిత్రులు ఏర్పడడం (మీలా), పాత మిత్రులు అయిపులేకుండా పోవడం (మా లక్ష్మి, ప్యాషమేట్ మాన్ మాష్టారు లలా). చాలా బాధేసేది మిత్రులు కనుమరుగవగానే. లక్ష్మి గారి గురించి అ[b]ఖశ్మాత్తుగా మాయమైయ్యారు, ప్యాషన్ మేట్ మాన్ మాష్టారైతే గ్యాస్త్రోంటరాలజీ, హైదరబాద్ లో చూయించుకోవాలన్నారు, ఆపరేషన్ అన్నారు తరువాత ఏమయ్యారో...మీరూ అలాంటి నిర్ణయాలు తీసుకోకండి [/b] నువ్వేదీ పట్టించుకోకు, మేమున్నాం కదా కూడా తోడు నడవడానికి, కొనసాగించు సోదరా ఈ పాటలో అన్నట్లు ఎవ్వరేమన్నను తోడు రాకున్నను ఒంటరిగానే పోరా నీ దారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా
: :ఉదయ్
19-01-2023, 08:00 PM
(19-01-2023, 07:37 PM)Uday Wrote: మిత్రమా అంతలా నిరుత్సాహ పడకు. బేసిగ్గా ఇది బూతు కథల సైటు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాటికోసమే చాలా మటుకు వస్తారు, లేకపోతే కాలక్షేపం కోసం వస్తారు. ఈ వారం మొత్తం రోజుకి ఒక స్టోరీ update తో మిమ్మల్ని అలరించాలని భావించా అందుక్ అనుగుణంగా 3 స్టోరీస్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. సరే లే మిత్రమా నువ్వు చెప్పింది కూడా నిజమే మనం మొదలు పెట్టింది మనమే పూర్తి చేయాలి నేను అదే విధంగా ముందుకు వెళ్తాను.. రేపు ఒక అప్డేట్ నా పిచ్చి ప్రేమాయణం లో ఉంటుంది ... మరుసటి రోజు stalker update ఉంటుంది.. దాని తర్వాత ఎంటి అంటే ఇప్పుడు ఏమి ఆలోచించలేదు Monday మళ్ళీ ఇచ్చారుపథారి అప్డేట్... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 09:13 PM
It was excellent update and the Prabhu &himaja portion is super excited so romantic update really interesting keep rocking like this
The detailing was really ultimate bro i truly appreciate your talent
19-01-2023, 09:58 PM
(19-01-2023, 09:13 PM)Muralimm Wrote: It was excellent update and the Prabhu &himaja portion is super excited so romantic update really interesting keep rocking like this Thank you so much for your compliments bro... Story lo unna main bomb blast ki ఇవన్నీ లింక్స్ నెక్స్ట్ అప్డేట్ లో బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఎంటి అనేది ఉంటుంది.. మీకు ఇందులో ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తే చెప్పండి.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
19-01-2023, 10:01 PM
(19-01-2023, 07:15 PM)Jani fucker Wrote: చెప్పలేను సోదరా ... Me stories anni chala istam bro naku and antha kastapadi update ichi sariga response rakunte chala badha ga untundhi i can understand bro. Inka stories update ivadam ivakapovadam adhi mee istam bro. Me story update kosam eppudu wait chestuntam and encourage you. Thank you!
19-01-2023, 10:04 PM
ఇస్తాడు ఇస్తాడు, ఇంత పెద్ద ఫ్యాన్ base ఉంది, ఇవ్వకుండా ఉంటాడా.
అసలే సర్పంచ్ గారు... లో రాబోయే ట్విస్ట్ లు మీకు చెప్పకుండా ఏడికి పోతాడు లేండి.
19-01-2023, 10:16 PM
అప్డేట్ బాగుంది, కాస్త ఆలస్యం అయ్యింది రిప్లై కి
19-01-2023, 11:59 PM
Sai lucky , ramd420 , alienx మిత్రులారా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ..
హా స్టోరీ లో ట్విస్ట్ అయితే ఉంది కానీ స్టోరీ update ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్... రేపు నా స్టోరీస్ లో ఏదైనా స్టోరీ update వస్తె నేను ఇక్కడ కంటిన్యూ అవుతాను అని అర్థం... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
20-01-2023, 06:38 AM
Ok brother, memu eduruchustuntaamu mi update kosam
20-01-2023, 06:45 AM
(20-01-2023, 06:38 AM)ramd420 Wrote: Ok brother, memu eduruchustuntaamu mi update kosam Gd morning bro... Yeah ఈరోజు అప్డేట్ ఉంటుంది... నా పిచ్చి ప్రేమాయణం.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
20-01-2023, 01:14 PM
Please don't Stop Story Sir,
Please Continue Sir, Mee Stories kosame iam reading Xossipy Site Sir, |
« Next Oldest | Next Newest »
|