14-01-2023, 12:41 PM
Update edhi bro
Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా You do not have permission to vote in this poll. |
|||
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్ | 28 | 100.00% | |
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి | 0 | 0% | |
Total | 28 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
|
14-01-2023, 04:32 PM
Update superb ji, kodhiga regular ga evande ji please
14-01-2023, 10:58 PM
14-01-2023, 10:58 PM
అరణ్య
54
14-01-2023, 11:12 PM
నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా
ఎందుకో అలా అనిపించింది అప్పుడప్పుడు ఇంకెందుకులే రాయడం ఆగిపో అని నాకే అనిపిస్తుంది కానీ రాస్తూనే ఉన్నాను ఏదైనా కామెంట్ చెయ్యండి నేను రెగ్యులర్ గా ఈ సైట్ లో చూసే చాలామంది కామెంట్ చెయ్యడం మానేశారు.. లైక్స్ & రేటింగ్ కూడా చాలా తగ్గిపోయాయి అందుకే కొంచెం డౌట్ వచ్చింది. Super update, nice update అనే కామెంట్ ఈ సారి పక్కన పెట్టి ఏమైనా నెగటివ్స్ ఉన్నా మీకు అనిపించినా కామెంట్ చెయ్యండి ఏ కధ గురించి అయినా పరవాలేదు నా మీద నాకే డౌట్ గా ఉంది అందుకే అడుగుతున్నాను అందరికి ధన్యవాదాలు చాలా బిజీగా ఉన్నాను, కానీ ఇక్కడ నా గురించి ఎదురు చూసేవారి కోసం రాస్తున్నాను.
14-01-2023, 11:17 PM
(This post was last modified: 14-01-2023, 11:17 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
కలకాలం మీరు మీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ...
సంక్రాతి శుభాకాంక్షలు
❤️❤️❤️
❤️
15-01-2023, 02:42 AM
(This post was last modified: 15-01-2023, 02:43 AM by TheCaptain1983. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయాTakualsajal garu!!! Your stories are always nice. Just read the update for Aranya. It's very good. Thinking what will happen next in the Aranay story. You are a very good story teller (different stories with different themes). Don't even think of stop writing stories!!!.
15-01-2023, 02:44 AM
15-01-2023, 03:12 AM
15-01-2023, 04:34 AM
15-01-2023, 08:19 AM
అసలు ఎలా రాస్తావ్ బ్రో ఇలా.....అసలు నేను పిచ్చ బిజీ గా వున్న కేవలం మీ అరణ్య స్టోరీ కోసమే సైట్ కి వస్తున్న....కామెంట్ చేస్తున్న....లేదు మీ రైటింగ్ నన్ను కామెంట్ చేసే లాగా చేసింది ....సూపర్ బ్రో.....కేక....ఎంత చెప్పినా తక్కువే.....అరణ్య బయటకి ఎప్పుడు వస్తాడు....ఎప్పుడు తన మరదలని కాపాడుతాడు అని వెయిటింగ్ బ్రో.......
ఇంకా పోతే మిమల్ని మీరు తక్కువ చేసి అనుకోవద్దు బ్రో.....one of the best writer in this site bro మీరు.....అందుకే మీకు అన్ని రేటింగ్ పాయింట్స్ వున్నాయ్.....ఇంకా మీకు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు కానీ....కేవలం సెక్స్ స్టోరీస్ కోసమే ఈ సైట్ కి వచ్చిన నన్ను మార్చేశారు మీరు.... అలా వుంటది మీ రైటింగ్...... ఇంత కన్నా నేను ఇంకా ఎం చెప్పలేను బ్రో..... అప్డేట్ కి ధన్యవాదాలు
15-01-2023, 09:27 AM
Happy sankranti all of you and your family members brothers & sisters, update super ga rasav kani Inka aranya(hero) gurinchi entrance ivvaledhu, upadate konchem regular ga ivvu
15-01-2023, 10:25 AM
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా మీకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు కానీ మీకు ఫ్యాన్స్ ఉన్నారని మాత్రం మరచిపోవద్దు మీ కథల కోసం మేము అన్ని threads check చేస్తున్నాము ఇంకా కామెంట్స్ అంటారా మీ కథలకు review ఇవ్వలేక అద్భుతం అనే మాట ఒక్కటి మాత్రమే అంటున్నాం అంతే మీరు ఇవేమీ పట్టించుకోకుండా మీ style ni కొనసాగించండి ప్లీజ్ updates matram కొంచెం తొందరగా ఇవ్వండి ప్లీజ్ మానేస్తా అనే మాట మాత్రం అనొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
15-01-2023, 03:27 PM
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా Mundu Aaranya Story Ah " No Comments" teseyandi.. ah tarwatha chudandi.. yenni comments vasthayo.. asalu aaranya comments kosam oka thread undhi ani chala mandi ki teliyadhu
15-01-2023, 04:27 PM
Hi bro story konchem lag ani pinchindhi on last update and original అరణ్య puttadaniki mundhu endhuku ala pravarthinchado clarity icharu adhi baghundhi on last update date looo
15-01-2023, 07:29 PM
Updates regular levu andhukey likes comments thaghinai
15-01-2023, 08:56 PM
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా ji please dhaya chese ala anakande , me update kosam rojuke oka 10 times ayina chusthunanu , please regular ga updates evande chalu ji me story esta padane vallu anttu yevaru untaruu ji, me katha ke oka 1000000000 joharlu
17-01-2023, 05:19 AM
Yemaina update ichara guru ji rajula kalamlo lanti gurram meeda ammai adunika kalam lo twitter lo viral helicopter Lo chase Intlo bandhi ga vunna ammulu ni okka update lo yenta raajasam ga baytaki techaru keko keka mee rachana saili ki na joharlu
|
« Next Oldest | Next Newest »
|