Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
తెలుగు పాఠకులకు రచయితలకు మన xossipy నిర్వాహకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రమా Takul Sajal (మీ పేరు బాగా కొత్తగా ఉంది)...2022 లో మన సైట్ కి దొరికిన ఆణిముత్యం మీరు.

మీ రచన అద్భుతం. కథను మీరు గొప్ప మలుపులతో చాలా రసవత్తరంగా నడిపిస్తున్నారు.

అరణ్య... మీ రైటింగ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొదట్లో ఈ ఫాంటసీ కోణం అస్సలు ఊహించలేదు. కానీ ప్రతీ అప్డేట్ ఊహకు అందకుండా భలే రాశారు. కానీ చివరిలో మలుపు మీ అన్ని కథల్లాగే బాధతో ముగించారు. ఏది ఏమైనా మళ్లీ క్రొత్త అప్డేట్ తో కొత్త సీజన్ ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది.

మీ కథలకు స్టోరీ రైట్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే వీటిని ఎవ్వరూ కాపీ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా అరణ్య.

ఎప్పటిలా 2023 లో మమ్మల్ని ఇంకా బాగా అలరించాలని ఆశిస్తూ మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జైహింద్
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 4 users Like The Prince's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(31-12-2022, 11:44 PM)The Prince Wrote: తెలుగు పాఠకులకు రచయితలకు మన xossipy నిర్వాహకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రమా Takul Sajal (మీ పేరు బాగా కొత్తగా ఉంది)...2022 లో మన సైట్ కి దొరికిన ఆణిముత్యం మీరు.

మీ రచన అద్భుతం. కథను మీరు గొప్ప మలుపులతో చాలా రసవత్తరంగా నడిపిస్తున్నారు.

అరణ్య... మీ రైటింగ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొదట్లో ఈ ఫాంటసీ కోణం అస్సలు ఊహించలేదు. కానీ ప్రతీ అప్డేట్ ఊహకు అందకుండా భలే రాశారు. కానీ చివరిలో మలుపు మీ అన్ని కథల్లాగే బాధతో ముగించారు. ఏది ఏమైనా మళ్లీ క్రొత్త అప్డేట్ తో కొత్త సీజన్ ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది.

మీ కథలకు స్టోరీ రైట్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే వీటిని ఎవ్వరూ కాపీ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా అరణ్య.

ఎప్పటిలా 2023 లో మమ్మల్ని ఇంకా బాగా అలరించాలని ఆశిస్తూ మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జైహింద్

ధన్యవాదాలు మిత్రమా prince
అస్సలు updates ఇవ్వటం లేదు కదా
ఈ పాటికి మర్చిపోయి ఉంటారు అనుకున్నాను (హహ)

Thankyou very very much

2023

అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 
[+] 2 users Like Pallaki's post
Like Reply
గ్యాప్ వచ్చేసరికి
ఏ కధ మొదలుపెట్టాలో
అస్సలు ఏం రాసానో ఏమి అర్ధం కాలేదు
ఏదీ రాయలో అర్ధం కాలేదు
నూతన సంవత్సర సందర్బంగా ఒక చిన్న update
విక్రమాదిత్య S04E01 రాసాను
రేపంతా కాళీయే
వీలైతే back to back
నా అన్ని స్టోరీస్ updates ఇస్తానేమో చూడాలి
నా కష్టం తెలుపగానే అర్ధం చేసుకుని స్పందించిన మిత్రులందరికీ 
~ధన్యవాదాలు
❤️❤️❤️
[+] 4 users Like Pallaki's post
Like Reply
రేపటి నుంచి అరణ్య మొదలు పెడతాను
వీలైతే పొద్దున్నే అప్డేట్ ఇస్తాను

దయచేసి ఆ thread లో మాత్రమే కామెంట్ చెయ్యకండి
ధన్యవాదాలు 
[+] 2 users Like Pallaki's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb ji keka, malle start chese maa manasuke chala anadhanga undhe
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Malli start chesaru choodali ee Sai aranya story ni entha Baga rastharoo
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
What a story bro
[+] 1 user Likes Thokkuthaa's post
Like Reply
Aranya valla father sushanth ayi untadu shiva chanipoyina tharuvatha thana asthi sonyham chesukoni valla family ni chamPi undocchu i think just imagine chesukunna
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
Adhi aranyane ani anipistundhi broo
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
Update plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Takul garu malli emaina problema
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
Thankyou All

అరణ్య - 53
Just now

చిన్నదే ఎందుకంటే తరవాత ఇచ్చే అప్డేట్ పెద్దది అందుకే సగంలో ఆపాను 
[+] 2 users Like Pallaki's post
Like Reply
Chala bagundhi anna
[+] 1 user Likes vrao8405's post
Like Reply
(12-01-2023, 10:30 PM)Takulsajal Wrote: Thankyou All

అరణ్య - 53
Just now

చిన్నదే ఎందుకంటే తరవాత ఇచ్చే అప్డేట్ పెద్దది అందుకే సగంలో ఆపాను 
Update eppudu untadhi takul
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
As usual update adhiripoyindhi bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(12-01-2023, 10:30 PM)Takulsajal Wrote: Thankyou All

అరణ్య - 53
Just now

చిన్నదే ఎందుకంటే తరవాత ఇచ్చే అప్డేట్ పెద్దది అందుకే సగంలో ఆపాను 

thank you bro
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
Update adhirindhi
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply

Users browsing this thread: 24 Guest(s)