Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అన్నా దూకుడు పెంచేసావ్ సూపర్ doopar update thank you
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
(06-01-2023, 06:25 PM)Sudharsangandodi Wrote: అనుకున్న ఎక్కడో ఒక చోట లింకు పెడతారని 
మల్టీవర్స్ అదుర్స్

Thankyou sudharsan garu
లింకేం లేదు ఉత్తినే
Like Reply
(06-01-2023, 06:29 PM)Luckky123@ Wrote: హలో  takulsajal  గారు  మి థింకింగ్ కి మీ  రైటింగ్ స్కిల్స్ కి నమస్కారం 
తమిళ్ వాళ్లకి  lokiverse vuntey
తెలుగు సినిమా వాళ్లకి hitverse vntey
Ma xossipy  వాళ్లకి takulverse vundi
త్రివిక్రమ్ మాటలో చెప్పాలంటే : మీరు xossipy  కి రైటర్ అవడం మాకు అదృష్టం 
మీ దూరదృష్టం  
Sex stories ki కూడా నోబెల్ ప్రైజ్ తీసునే అరహతా ఉన్నావాడు takul sajal మీరు మన మధ్య అమాయకగా వుండు

Thankyou luckky గారు
Thankyou very very much
❤️❤️❤️
Like Reply
(06-01-2023, 06:30 PM)Thokkuthaa Wrote: Mee prathee story anthenaa
Story eppudu unexpectedgaa alaa leputhune unnaru

Ante vikramadhithya loki
Donseenu kudaa vasthunadu

Naku theliyaka aduguthunnaa
Intha mandhi heros ni oka dheggara cherchi
Em cheddaamanukuntunnaru

Thanos vasthunnaadaa
Evadaa THANOS in vikramadhithya

Thanks bro
THANOS త్వరలో వస్తాడు 
Like Reply
Emito bro edhi ee links emiti ekkado okka place eniko story ni erikinchala anyway update aythe matram keka meru stories ni sink cheyatam lo except bro
Like Reply
(06-01-2023, 07:18 PM)Thorlove Wrote: అప్డేట్ మొదట్లో చాలా ఎమోషనల్ గా అనిపించింది బ్రో......కచ్చితంగా వింధ్య ఇంకా కనిక లో ఎవరో ఒకలు చనిపోవాలి....కానీ ఇద్దరు బ్రతికితే బాగుండు అనుకున్నా.......వల్లి దీన్ని ఎలా ఆక్సెప్ట్ చేసిద్దో చూడాలి.....ఇంకా పోతే మీరు ఈ స్టోరీ ని కూడా విక్రమాదిత్య స్టోరీ తో కలపటం ఎందుకో అంత బాగొలా.....ఇన్ని స్టోరీస్ మిక్స్ చేస్తే clumsy clumsy గా అయిపొద్ది అని నా ఫీలింగ్.....అరణ్య కూడా సెపరేట్ స్టోరీ అన్నారు.....ఇది సెపరేట్ స్టోరీ అన్నారు.....కానీ ఫైనల్ గా తీసుకెళ్ళి దాంట్లోనే కలిపారు....... సర్లే కానివ్వండి....కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు ఎలా రాసినా మీ స్టోరీ చదవకుండ మాత్రం ఉండలేను......
(కేవలం నాకు అనిపించింది చెప్పా.....నా కామెంట్ తో మిమల్ని బాధ పెట్టుంటే మన్నించండి)
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

Thanks bro
నేనూ అనుకోలేదు అందుకే మొదటి నుంచి చివరివరకు అస్సలు ప్రస్తావన తీసుకురాలేదు.. కాని విక్రమాదిత్య కధలో చివరి యుద్దానికి ఏమైనా అవసరం పడొచ్చేమో అని అలా వాడాను అంతే
విక్రమాదిత్యలో డాన్ శీను కనిపించడు

ఇక అరణ్య మెయిన్ ప్లాట్
విక్రమాదిత్య, అరణ్య, రుద్ర
ముగ్గురు మెయిన్

మన్నింపులు అవసరమే లేదు
ఇలానే మీకు నచ్చనప్పుడు చెప్పండి
నేను సరిచేసుకుంటాను..
ధన్యవాదాలు మిత్రమా THOR
[+] 2 users Like Pallaki's post
Like Reply
(06-01-2023, 07:32 PM)Ghost Stories Wrote: Broo malli vikramaditya verse loke vachindi gaa atu thirigi itu thirigi

Thankyou
ఏదో అలా కొంచెం..
Like Reply
(06-01-2023, 08:09 PM)kingmahesh9898 Wrote: బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ చాలా బాగున్నాయి రైటర్ గారు

Thankyou మహేష్ గారు 
Like Reply
(06-01-2023, 08:24 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

ధన్యవాదాలు మిత్రమా
Like Reply
Aranya next update eppudu bro
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
(06-01-2023, 08:45 PM)Premadeep Wrote: అన్నా దూకుడు పెంచేసావ్ సూపర్ doopar update thank you

ముగిద్దామని...
ధన్యవాదాలు సోదరా 
Like Reply
పొద్దుపొద్దునే జగ్గుకి మెలుకువ వచ్చి చూస్తే పక్కన అన్నయ్య లేడు, తలుపు తీసుకుని బైటికి వచ్చి చూస్తే వల్లి మరియు వింధ్య ఉండటంతో పలకరించాడు.

జగ్గు : డోర్ కొట్టొచ్చు కదా

వింధ్య : నేను వదినని కలవాలి, ఇప్పుడే

జగ్గు : వస్తున్నాను అని లోపలికి వెళ్లి రెండు నిమిషాల్లో రెడీ అయ్యి వింధ్యని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు.

కనిక : జగ్గు, వింధ్య కదా..

జగ్గు : వదినా అన్నయ్య ఇక్కడికి రాలేదా

కనిక : ఇందాకే వెళ్ళాడు..

వింధ్య : నేను మీతో మాట్లాడాలి అనేసరికి దీపాలితో సహా అందరూ బైటికి వెళ్లిపోయారు.. అందరూ వెళ్ళిపోయాక కనిక మరియు వింధ్య చాలా సేపు మాట్లాడుకున్నారు.. చివరిగా మరోమారు కనిక బతిమిలాడగా వింధ్య కనిక వైపు చూసి.. ఇది మా అమ్మ ఋణం తీర్చుకోవడానికో.. మా అన్న కోసమో కాదు వదినా.. నా కూతురి కోసం.. తనకి నేను ఎలానో మంచి భవిష్యత్తుని ఇవ్వలేను.. కానీ నువ్వు ఇవ్వగలవు.. నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే నేను పోయాక నువ్వు కళ్ళు తెరిచాక నా కూతురు నీ దెగ్గరికి వచ్చినప్పుడు దాని అమ్మలా ప్రవర్తించు చాలు.. ఆ తరవాత పెద్దయ్యాక అదే అర్ధం చేసుకుంటుంది. అని బైటికి వచ్చింది.

వింధ్య : అన్నయ్యా

జగ్గు : వస్తున్నాను

వింధ్య : అన్నయ్య రావడానికి టైం పడుతుంది.. ఈ లోపే జరిగిపోవాలి.. త్వరగా ఏర్పాట్లు చెయ్యి

జగ్గు : అన్నయ్యకి ఒక్క మాట

వింధ్య : ఒప్పుకోడు.. కాని దీని వల్ల ముందు బాధపడినా అంతా మంచికే.. అన్నయ్య కోసం.. ఇంకేం ఆలోచించకు త్వరగా అనగానే, జగ్గు కళ్ళ నిండా నీళ్లతో వింధ్య నుదిటి మీద మొదటిసారి ప్రేమగా ముద్దు పెట్టాడు.. లవ్ యు అన్నయ్యా.. వల్లి ఎక్కడా

దీపాలి : నా దెగ్గర ఉంది అని ముందుకు తీసుకొచ్చింది బాధగా

జగ్గు బైటికి వెళ్లిపోతుంటే దీపాలి వెనకే వెళ్లి జగ్గు చెయ్యి పట్టుకుంది.. గట్టిగా వాటేసుకుని ఏడ్చేసాడు.. మళ్ళీ వదిలేసి వేగంగా వెళ్లి ఏర్పాట్లు చేయసాగాడు

వింధ్య : వల్లి.. నేను ట్రీట్మెంట్ కోసం వెళుతున్నాను.. మళ్ళీ కలుస్తాను సరేనా

వల్లి : నేను ఇక్కడే ఉంటాను మమ్మీ.. పెద్ద మావయ్య ఉన్నాడుగా నీకేం భయం లేదు.. అని ముద్దు పెట్టింది.. వింధ్య కూడా వల్లి పెదవుల మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది.. ఆ బాధలో తన కూతురిని కనీసం హత్తుకోలేక పోయానే అన్న బాధ తప్ప చనిపోతానన్న బెంగ లేదు.. నర్స్ తీసుకెళుతుంటే ఇక సెలవు అని మనుసులో అనుకుంటూ తన జీవితం మొత్తం గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంది.

శీను తిరిగివచ్చే సమయానికి ఆపరేషన్ సగంలో ఉన్నదని తెలుసుకుని ఎంతో బాధ పడ్డాడు.. కుర్చీలో కూర్చుని ఏడుస్తుంటే మామా అన్న పిలుపు విని తల పక్కకి తిప్పాడు.. జగ్గు తన అన్నయ్యని చూసి పాపని కిందకి దించాడు. శీను ఒక్క ఉదుటున లేచి వెళ్లి జగ్గు కాలర్ పట్టుకున్నాడు..

శీను : ఎందుకు చేసావ్ ఇదంతా

జగ్గు వెంటనే తన అన్నయ్యని కౌగిలించుకుని.. నీ కోసమే.. నేను కాదు.. చెల్లి.. నీ కోసం తను త్యాగం చేసింది.. అని ఏడ్చేసాడు. ఇద్దరు అన్నదమ్ములు చాలాసేపు ఏడ్చుకున్నారు.. దీపాలి ఓదార్చే ప్రయత్నం చేసినా ఆపలేకపోయింది.. పిల్లని ఎత్తుకుని కూర్చుంది.. ఐదున్నర గంటల తరవాత డాక్టర్ బైటికి వచ్చాడు.

డాక్టర్ : ఆపరేషన్ సక్సెస్.. కనిక గారి గుండెని వింధ్య గారికి ట్రాన్సప్లంట్ చేసాను.. తను స్పృహలోకి వచ్చింది కనికకి స్పృహ రావడానికి చాలా టైం పడుతుంది.. వింధ్య గారు లేపమని కోరారు అందుకే లేపాను.. తనకి ఎక్కువ టైం లేదు నిమిషాలు మాత్రమే ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి.

శీను, జగ్గు వెంటనే లోపలికి పరిగెత్తారు..

శీను : వింద్యా..

వింధ్య : అన్నయ్యా.. ఏం లేదు.. ముందు కొంచెం బాధ అనిపించినా తరవాత నువ్వు బాగుంటావు.. అమ్మే ఈ స్థానంలో ఉంటే ఆలోచించేదా.. అమ్మ మీకోసం ఎంతో చెయ్యాలనుకుంది కానీ తన వల్ల కాలేదు తన స్థానాన్ని నేను తీసుకుంటున్నాను.. వల్లి గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. ఊపిరి వేగంగా పీల్చుతుంటే శీను తన చెయ్యి పట్టుకున్నాడు.. చిన్న అన్నయ్యా.. అంది అంతే తన శ్వాస ఆగిపోయింది.. డాక్టర్ ని పిలవగా ఇక లేదని కన్ఫర్మ్ చేశారు.

•  •  •  •  •  •

అన్నదమ్ములు ఇద్దరు జరగాల్సిన కార్యక్రమాలు వల్లి చేతుల మీదగా జరిపించి తిరిగి హాస్పిటల్ కి వచ్చేసరికి కనికకి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పగా శీను పాపని ఎత్తుకునే లోపలికి వెళ్ళాడు.

కనిక శీను వైపు చూడకుండా వల్లిని చూస్తూ.. తల్లి.. వచ్చేసా బంగారు అనగానే వల్లి శ్రీను మీద నుంచి దిగి కనిక వైపు పరిగెత్తింది.

వల్లి : అమ్మా నువ్వేనా

కనిక : నేనే బంగారు..

వల్లి : అప్పుడు బాగున్నావ్.. ఇప్పుడు ఇంకా బాగున్నావ్.. నీ కాళ్లు చేతులు అన్ని పని చేస్తున్నాయా

కనిక : ఇదిగో పని చేస్తున్నాయి.. కానీ ఇప్పుడే కదా లేచింది కొంచెం టైం పడుతుంది అని పిల్లతో మాట్లాడుతుంటే శీను వచ్చి కనిక పక్కన కూర్చున్నాడు.. కనిక పిల్లతో మాట్లాడుతూనే శీను చెయ్యి పట్టుకుని తన ఓదార్పు తెలిపింది.

పిల్లకి అన్నం తినిపించడం అన్ని బాధ్యతలు దీపాలినే చూసుకుంది.. తెల్లారి డాక్టర్ డిశ్చార్జ్ ఇప్పుడే వద్దని చెప్పినా జగ్గు వినలేదు.. అందరినీ ఒప్పించి తన వదినని ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి నర్స్ మరియు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచి.. ఏవో ఏర్పాట్లు చెయ్యడానికి వెళ్ళిపోయాడు.

ఆ రోజంతా అక్కడే పాలస్ లోఉండి మరునాడు వెళ్ళిపోడానికి నిశ్చాయించుకున్నారు.. ఇంకో రోజు ఉండమన్నా దానికి జగ్గు ఒప్పుకోలేదు.. పెళ్లి కాకపోయినా ఇంట్లో వాళ్ళు దీపాలిని జగ్గుతో పంపించడానికి ఒప్పుకున్నారు.. పెళ్లికి మాత్రం కబురు చెయ్యాలని మరీ మరీ చెప్పి పంపించారు.

రైల్వే స్టేషన్ లో కనికని ఏసీ బెర్త్ లో జాగ్రత్తగా పడుకోబెట్టి జగ్గు కావాల్సినవి తేవడానికి పాపని ఎత్తుకుని దీపాలితో మాట్లాడుతూ వెళ్ళగా శీను మాత్రం కనిక పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు.

ఇంతలో ఒక వ్యక్తి బొకేతో ట్రైన్ ఎక్కి శీను బెర్త్ ఎదురుగా కూర్చున్నాడు. శీను చూసినా పట్టించుకోలేదు.

చిరంజీవి : శీను.. అనగానే చూసాడు.. మిమ్మల్ని కాదండి.. అనగానే శీను మళ్ళీ అటువైపు తిరగగా.. మళ్ళీ డాన్ శీను అన్నాడు.. ఈ సారి శీను కోపంగా చూసాడు.. భయపడకు.. గన్ తీస్తే నేను కూడా తీయాల్సి వస్తుంది.. అందరికీ ఎక్సపోస్ అవుతావు.. నీ ఇష్టం అంటూ తన చేతిలో ఉన్న బొకే శీనుకి ఇచ్చాడు.

శీను : నేనేం భయపడట్లేదు

చిరంజీవి : నాకు తెలుసు.. నీకు భయం లేదని.. కానీ నీకు ఓవర్ కాంఫిడెన్స్ చాలా ఎక్కువ.. ఎవ్వరు నిన్ను పట్టుకోలేరని అనుకుంటున్నావా.. చూడు రెండు రోజుల్లో నీ ముందు ఉన్నాను.. నువ్వు నీ కధ మొత్తం నా చేతిలో ఉన్నాయి

శీను : అన్నిటికి సాక్ష్యాలు ఉన్నాయా

చిరంజీవి : హ్హాహ్హాహ్హా... లేవు

శీను : ఇప్పుడేంటి

చిరంజీవి : నీ కధ తెలిసాక ఒకసారి నిన్ను కలవాలనిపించింది.. హాయ్ చెప్పి వెళదాం అని వచ్చాను.. అలానే నీ లాంటి వాళ్ళని పట్టుకోవడానికి నీకంటే తెలివికలవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారని గుర్తు చేసిపోదమని వచ్చాను.

శీను ఏం మాట్లాడలేదు

చిరంజీవి : ఇంకేంటి శీను కబుర్లు.. నువ్విప్పుడు ఉత్త శీనువే కదా

శీను : ఎందుకో తెలుసుకోవచ్చా

చిరంజీవి : నాకు నీ గన్ అంటే చాలా ఇష్టం, నిన్ను వదిలేస్తే గిఫ్ట్ గా నీ గన్ ఇస్తావేమో అని..

శీను వెంటనే తన గన్ తీసి చిరంజీవి చేతికి ఇచ్చాడు అనుమానంగానే

చిరంజీవి : థాంక్ యు.. అయినా దీనితో నీకు ఇక పెద్దగా పని లేదనుకుంటా... కదా అని పక్కనే ఉన్న కనికని చూసాడు

శీను ఏం మాట్లాడలేదు..

చిరంజీవి : నాకు తప్ప నువ్వు ఎలా ఉంటావో ఎవరికి తెలీదు.. నేనూ ఎవ్వరికి చెప్పనులే.. కానీ అవసరం వచ్చినప్పుడు సహాయం అడుగుతాను తప్పకుండా రావాలి.. నువ్వు.. నీ తమ్ముడు.. ఓకే నా అని గన్ లోపల పెడుతూ లేచాడు.. అన్ని వదిలేసావు అందులోనూ నీ కధలో డెప్త్ ఉందన్న ఒకేఒక కారణం చేత విడిచిపెట్టి వెళుతున్నాను.. నిన్ను మళ్ళీ పట్టుకోవడం నాకు పెద్ద కష్టం ఏమి కాదని నీకు ఈ పాటికి తెలిసే ఉండాలి..

శీను : థాంక్ యు

ఫోన్ మోగింది

చిరంజీవి : ఎందుకే గంట గంటకి ఫోన్ చేసి దొబ్బుతుంటావ్.. అని ఫోన్ పెట్టేసి నవ్వుతూ.. నా భార్య.. నీకూ మొదలవుద్దిలే.. అన్ని దేశాల్లో ఉన్న రౌడీలని, డాన్ లని కంట్రోల్ చేసినట్టు కాదు పెళ్ళాన్ని కంట్రోల్ చెయ్యడం.. హ్యాపీ జర్నీ అని నవ్వుతూ బైటికి వెళుతుంటే జగ్గు లోపలికి వచ్చాడు.

చిరంజీవి వెళుతు వెళుతు ఒకసారి జగ్గు కళ్ళలోకి చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు.. ట్రైన్ కూత మొదలయింది.

జగ్గు : ఎవడు వాడు అన్నాడు పిల్లని దించుతూ

శీను : ఫ్రెండ్ అని కనిక తల నిమురుతుంటే.. కనిక నవ్వుతూ శీను చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుంది.. ట్రైన్ చిన్నగా వేగం అందుకుంటుంటే ముచ్చట్లతో పాటు పాప నవ్వులు పెరుగుతూ పోతున్నాయి.. ఒక జీవితానికి సరిపడా

సమాప్తం
❤️❤️❤️
❤️
Like Reply
(06-01-2023, 12:25 PM)Tammu Wrote: ఎమోషన్స్ తో ఆడుకోవడంలో మీరు ఎన్ని phd లు చేసారండి ??

హహ
ధన్యవాదాలు tammu గారు 
Like Reply
Idhendhi idhi a story ki link kadhu ani chepthivi kadha takul bhai
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
(06-01-2023, 09:22 PM)Takulsajal Wrote: ముగిద్దామని...
ధన్యవాదాలు సోదరా
[quote pid='5090702' dateline='1673020355']
  

Appude na
[/quote]
Like Reply
(06-01-2023, 12:41 PM)Bullet bullet Wrote: Bayya movie thiyyocchu bayya hatts off to ur stories

Thankyou very much bro ❤️
Like Reply
(06-01-2023, 04:28 PM)Iron man 0206 Wrote: Update adhirindhi bhaya meru emotional scenes and crime scenes rayatam lo super asallu

Thanks bro
Humbled
❤️❤️❤️❤️
Like Reply
(06-01-2023, 03:15 PM)Paty@123 Wrote: Good maintenance of suspense, continue

Thankyou very much 
Like Reply
(06-01-2023, 01:22 PM)maheshvijay Wrote: Nice update

(06-01-2023, 01:46 PM)RAJ0491 Wrote: Super update bro

Thanks guys ❤️
Like Reply




Users browsing this thread: 11 Guest(s)