Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
అన్నిటికి సమాధానాలు తరువాయి అప్డేట్లో ఇస్తారేమో చూద్దాం
[+] 2 users Like Thokkuthaa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Next update yeppudu isthunnav bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
Please update bro
[+] 1 user Likes RAJ0491's post
Like Reply
Nice update
[+] 2 users Like AnandKumarpy's post
Like Reply
కనిక : ఏం తింటారో ఆర్డర్ చెయ్యండి

దీపాలి : హా.. వన్ మొమోమియా పిజ్జా విత్ ఎక్సట్రా స్పైసి విత్ పెప్సీ బ్లాక్ అండ్ వన్ గోల్డెన్ చికెన్ సుప్రీం.. అక్కా నీకు..?

కనిక : నాకేం వద్దు జ్యూస్ చాలు.. జగ్గు నీకు ?

జగ్గు : నాటు కోడి తిని చాలా రోజులు అవుతుంది.. బాబు నాటు కోడి పులుసు ఉంటే పట్రా

సర్ అవి ఇక్కడ ఉండవు సార్

జగ్గు : పోనీ బొక్కల పులుసు

కనిక, దీపాలి : ఉహు..

జగ్గు : తలకాయి కూర

కనిక, దీపాలి : ఉహు..

జగ్గు : పొట్ట పేగులు.. రొయ్యల పులుసు.. ఆఖరికి చికెన్ బిర్యానీ అది కూడా ఉండదా

కనిక, దీపాలి : ఉహు.. అని నవ్వారు

జగ్గు : సరిపోయింది.. అని టేబుల్ మీద కొట్టాడు అసహనంగా

కనిక : పదా అక్కడికే వెళదాం అయితే అని లేచింది

జగ్గు : లేదులే వదినా.. ఇంటికి వెళ్లేప్పుడు కోడిని కొనుక్కుని వెళదాం నేను వండి పెడతాను.. ఇప్పుడు ఏదో ఒకటి మీరే చెప్పండి

దీపాలి : వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చి పంపించేసి.. జగ్గుని చూసి.. నీకు వంటోచ్చా

జగ్గు : ఇన్నేళ్లు అదే కదా నేను చేసింది

దీపాలి : హమ్మయ్యా.. ఐయామ్ సేఫ్.. వంటోచ్చిన మొగుడు దొరికాడు అని నవ్వగానే కనిక కూడా నవ్వింది.

కనిక : అన్నయ్యకి కూడా వచ్చా

జగ్గు : నాకు వచ్చిన వంటలన్నీ అన్నయ్య నేర్పినవే కాకపోతే అన్నయ్య వండి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.. అని మాట్లాడుకుంటూ తినేసి.. ఇక పదండి వెళదాం.. అని లేచాడు

నవ్వుకుంటూ ముచ్చట్లలో పడి ఇంటికి వెళుతూ వెళుతూ ఒక కోడిని కూడా పట్టుకెళ్లారు. ఇంట్లోకి అడుగుపెడుతుంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి అడ్డుగా నిలబడ్డారు.

కనిక : ఏమైంది బాబాయి

వీడు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాడా అని

జగ్గు : వదినా మీరు లోపలికి వెళ్ళండి.. వీళ్ళని నేను డీల్ చేస్తాను అని చేతిలో ఉన్న కోడిని కనిక బాబాయి మీదకి విసిరాడు.. కొక్కోరోక్కో... అంటూ అటు కోడి ఇటు బాబాయి ఇద్దరు ఎగిరి పడ్డారు. అది చూసి కనిక, దీపాలి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఇంట్లో వాళ్లంతా ఏదో అనబోతుంటే గడప దెగ్గర కోపం చూస్తూ నిల్చున్న సెక్యూరిటీ డ్రైవర్స్ ని చూసి నవ్వుతూ ముందు అటు వైపు వెళ్ళాడు.

కనిక దీపాలి నవ్వుకుంటూ తమ రూంలోకి వెళుతుంటే దీపాలి అమ్మ అడ్డొచ్చింది.. కనికని కోపంగా చూస్తూ దీపాలి మీద అరిచింది..

"ఏయి ఏంటే వాడితో ఆ ఇకఇకలు పకపకలు అన్నీ చూస్తూనే ఉన్నాను, ఇదిగో కనిక ఇది ఎప్పుడు నీ చుట్టే తిరుగుతుంది ఏదైనా తేడా జరిగితే నువ్వే సమాధానం చెప్పాలి.. జాగ్రత"

దీపాలి : చూసావా అక్కా మొన్నటి దాకా నిన్ను యువరాణిలా చూసిన వారంతా ఆస్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళగానే వీళ్ళ అసలు రంగులు బయట పడుతున్నాయి.. అమ్మా జగదీష్ నాకు నచ్చాడు నేను తననే పెళ్లి చేసుకుంటాను.. మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే మీకు దూరంగా ఎక్కడో ఉండి చదువుకున్నాను. ఇక్కడికి వచ్చినా.. ఇన్ని రోజులు ఉన్నా  అది కేవలాం అక్క కోసమే.

"ఇంకొక్క మాట మాట్లాడినా చెంప పగిలిపోతుంది జాగ్రత్త, ఈ ఆస్తి ఇదంతా ఎవరి కోసం.. ఇంత ప్లాన్ చేసి..." అని ఆగిపోయి నాలుక కరుచుకుని కనికని చూసింది.

దీపాలి : ఛీ.. నీతో మాట్లాడడమే దండగ.. అక్కా పదా అని కనిక చెయ్యి పట్టుకుని చూసింది.. తన కంట్లో కన్నీరు

కనిక : పిన్ని.. అని పక్కనే ఉన్న ఆడాళ్ళని కూడా చూస్తూ.. మీకు కావాల్సింది మీకు సంతోషంగా ఇచ్చేసాను కదా.. మీ అందరూ బానే ఉన్నారు కదా.. నన్ను మీలో ఎందుకని కలుపుకోరు.. నా మీద కూడా ఇంత ప్రేమ చూపించొచ్చు కదా అని కళ్ళు తుడుచుకుంది.

దీపాలి : అక్కా.. వీళ్ళతో ఎందుకు పదా అని పైకి లాక్కేళ్ళింది.. అక్కా కూర్చో ఇప్పుడే వస్తాను అని బైటికి వచ్చి ఫోన్ తీసి జగ్గుకి కాల్ చేసింది.

జగ్గు : హలో

దీపాలి : ఇక్కడ అక్కని ఏడిపిస్తున్నారు వీళ్లంతా.. మనం వెళ్ళిపోదాం.. నువ్వు నేను అక్కా బావా మనం నలుగురం చాలు.. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం

జగ్గు : మరి ఆస్తి

దీపాలి : ఆస్తి ఏంటి వాళ్ళకి వెళ్ళిపోయిందిగా

జగ్గు : నేను తీసుకొస్తాగా

దీపాలి : అంటే..

జగ్గు : అంతే.. సరే కానీ అందరూ ఇంట్లోనే ఉన్నారు.  వాళ్లందరిని ఒక ఆట ఆడుకుందామా

దీపాలి : నాకు ఓకే కానీ అక్కే..

జగ్గు : వదినకి చెప్పకు.. నేను చెప్పినట్టు చెయ్యి.. సరేనా..  మ్యామ్మయ్యణ్మ్యం.. అని గొణిగాడు

దీపాలి : సూపర్ బంగారం వస్తున్నా.. ఉమ్మా.. అని ఫోన్ పెట్టేసి కనిక దెగ్గరికి వెళ్ళింది.. అక్కా పదా.. అని చెయ్యి పట్టుకుని లాగింది

కనిక : ఎక్కడికి

దీపాలి : కోడి తప్పించుకుంది ఇంట్లోనే దొరకట్లేదట పట్టుకోవాలి.. పదా

కనిక : నవ్వుతూ పదా అని లేచింది..

ఇద్దరు కిందకి వెళ్లేసరికి జగ్గుని చూసి ఆశ్చర్యపోయారు, సోఫాలో కనిక బాబాయిని మావయ్యని తోస్తూ వాళ్ళ మీద ఎక్కి నిలుచొని ఫ్యాన్ రెక్క మీదున్న కోడిని పట్టుకోవాలని చూస్తున్నాడు.. మావయ్యలు, బాబాయిలు అల్లాడుతుంటే దీపాలి నవ్వుతూ కిందకి వచ్చింది.. కనిక నవ్వుకున్నా ఆపుకుని తను కూడా కిందకి వచ్చింది.

జగ్గు : దీపు.. తలుపులు అన్ని మూసేయి.. ఇవ్వాళ కోడి దొరకల్సిందే.. దాన్ని కొయ్యాల్సిందే.. అని సోఫా మీద నుంచి కిందకి దూకి పక్కనే ఉన్న కనిక రెండో బాబాయిని ఒక్క తోపు తోసాడు తప్పుకోరా బట్టబుర్ర నాయాలా అని వాడికి మాత్రమే వినిపించేలా..

కోడిని అదిలించగానే అది మిగతా అన్ని రూముల్లోకి వెళుతుంటే జగ్గు మరియు దీపాలి దాని వెనక పరిగెడుతూ ఎవ్వరు చూడనప్పుడు ఒకరికి ఒకరు తగులుకుంటూ అందరూ ఉన్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళని ఆటపట్టిస్తుంటే కనిక నవ్వుకుంటుంది. తిరుగుతూ అలానే కిచెన్ లోకి వెళ్లారు.. దీపాలి వెంటనే చపాతీలు చేస్తున్న తన తల్లిని ఒక పట్టుపట్టమని జగ్గుకి సైగ చేసింది.

జగ్గు వెంటనే అవసరం లేకపోయినా వెళ్లి భుజంతో ఒక్క గుద్దు గుద్దాడు, అదే టైంలో దీపాలి పిండి డబ్బా తీసి మొత్తం తన అమ్మ మీద పోసింది అంతా అర్ధమయ్యి అటు జగ్గుని ఆపలేక ఇటు ఇంట్లో వాళ్ళు పడుతున్న బాధ చూడలేక సగం నవ్వుతూ సగం బాధపడుతూ చూస్తుంది కనిక.

జగ్గు దీపాలికి సైగ చేయగానే తను కనికని తీసుకుని పక్కకి వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్లంతా ఈ గోల తట్టుకోలేక అంతా ఓ మూలన నిలబడ్డారు. జగ్గు మాత్రం ఇంకా కిందకి దిగలేదు.. కనిక మరియు దీపాలి నవ్వుకుని ఇద్దరు మెట్లు ఎక్కుతుంటే జగ్గు గళ్ళ లుంగీ ఒకటి కట్టుకుని కాలర్ వదిలేసిన షర్టుతో భుజం మీద కోడితో రంగస్థలంలో రామ్ చరణ్ లా ఒక్కో మెట్టు దిగుతుంటే దీపాలి మాత్రం వీడు చిట్టి బాబా లేక ఘరానా మొగుడా అన్నట్టు చూస్తూ ఉండిపోయింది.. జగ్గు స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి దీపాలి ముందు ఆగి.. బేబీ హౌ ఇస్ ఇట్.. అనగా దీపాలి సూపర్ అని చెయ్యి చూపిస్తుంటే కనిక వెంటనే దీపాలి చెయ్యి పట్టుకుని ఆపింది ఇంట్లో వాళ్లంతా మనల్నే చూస్తున్నారని గుర్తు చేస్తూ.. జగ్గుకి సూపర్ అని సైగ చేసి నవ్వింది.. ఇక ఆ ఇద్దరు పైకి వెళ్ళగానే జగ్గు కిందకి నడుస్తూ తన అన్న బీడీ ఒకటి వెలిగించి ఓ దమ్ము లాగాడు.. వెంటనే దగ్గు వచ్చి దగ్గి.. ఎలా కాలుస్తావ్ రా అన్నయ్య ఇవి అని విసిరేసి వెళ్లి కోడిని పట్టుకుని అందరి ముందు నిలుచున్నాడు.

జగ్గు : బట్టల తల బాబాయి..

అబ్బాయి..

జగ్గు : నాకేం కావాలో తెలిసిందా

లేదబ్బాయి.. చెప్పు..

జగ్గు : అయితే మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సిందే

దీపాలి అమ్మ : బాబోయ్.. మా వల్ల కాదు అనగానే.. ఇంట్లో ఉన్న ఆడాళ్లంతా చేతులు ఊపారు అలిసిపోయి..

అబ్బాయి నీకేం కావాలో చెప్పు

జగ్గు : నా వదిన ఆస్తి.. మీరేం చేస్తారో నాకు తెలీదు రేపు పొద్దున్న కల్లా వకీలు పేపర్లు ఇంకేముంటే అవి.. ఆస్తి మొత్తం కనిక పేరు మీదకి షిఫ్ట్ అయిపోవాలి.. సరేనా..
సరేనా.. అని కోడిని విధిలించాడు..

అలాగే.. అలాగే..

జగ్గు వెళుతు వెళుతూ ఒకసారి అందరినీ బెదిరించి బైటికి వెళ్లి ఇందాక పేర్చిన కట్టెలని మంటకేసి కోడికి నీళ్లు తాపుతుంటే ఇంట్లో ఉన్న అందరూ అలానే నిలబడ్డారు.. జగ్గు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అందరిని చూస్తూ రేపు ఏదైనా తేడా జరిగిందనుకో అంటూ కోడి పీక కోసి కింద వదిలేసాడు..

జగ్గు : చూసారుగా ఇలానే మీ బాడీలు కూడా గిలగిల కొట్టుకుంటాయి ఇక పోండి.. ఏయి ఇలా రా.. ఎవరు నువ్వు..?

కనిక పిన్నిని బాబు.. దీపాలి అమ్మని

జగ్గు : ఇదంతా నువ్వే తుడవాలి.. అర్ధమయ్యిందా అంటూ విజిల్ వేసి వెళ్ళిపోయాడు..

దీపాలి : అదిగో విజిల్ వచ్చింది.. ఇక పద అక్కా వెళదాం.. అని ఇద్దరు మాములు దుస్తుల్లోకి మారి కనికని కిందకి లాక్కేళ్ళింది.

బైటికి వెళ్లి చూస్తే పనిమనిషి కావాల్సినవి అందిస్తుంటే జగ్గు ఈకలు పీకేసి శుభ్రం చేసిన కోడికి మసాలా దాట్టించి కర్రకి కడుతుంటే ఇద్దరు వెళ్లి తన పక్కన కూర్చున్నారు.

దీపాలి : ఒక డౌటు

జగ్గు : అడుగు

దీపాలి : మా నాన్న మనుషులు.. సెక్యూరిటీ అంతా ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు.. అంతా వాళ్ళ మనుషులే కదా

జగ్గు : వాళ్ళకి ఇంట్లోకి వచ్చేముందే ఒక రౌండ్ వేసుకున్నానులే అనగానే దీపాలి అందరినీ చూస్తుంటే.. దెబ్బలు కనిపించని చోట తగిలాయిలే ఎవ్వరికి చెప్పుకోలేరు, చూపించుకోలేరు.. అనగానే ఇటు దీపాలి అటు కనిక ఇద్దరు నవ్వుకున్నారు.. జగ్గు ముచ్చట్లు చెపుతుంటే కనికకి శీను గుర్తొచ్చాడు.

కనిక : అన్నయ్య ఎక్కడున్నాడో

జగ్గు : దానికి కంగారు దేనికి.. ఫోన్ చేద్దాం అని ఫోన్ చేసాడు.. రింగ్ అవుతూనే ఉంది కానీ ఎత్తడం లేదు.. ఇంకో రెండు సార్లు చూసి పెట్టేసాడు..

వంట అయిపోయే వేలకి చీకటి పడింది.. ముగ్గురు కూల్ డ్రింక్స్ తో కాల్చిన కోడిని ఎంజాయి చేస్తూ నిద్రొచ్చే వరకు ముచ్చట్లు పెట్టుకుని ఎవరి రూంకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు.. తెల్లారి మెలుకువ వచ్చి జగ్గు కళ్ళు తెరిచి చూస్తే జగ్గు పడుకున్న మంచం చుట్టు కత్తులతి మనుషులు.. లాటీలతో పుల్లీసులు అందరూ కోపంగా జగ్గుని చూస్తుంటే దీపాలి వాళ్ళ నాన్న.. ఇంకా చూస్తారెంటి ఏసెయ్యండి వీడిని అనగానే అందరూ జగ్గు మీద పడిపోయారు.
Like Reply
కామెంట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు
బిజీగా ఉండి రాసిన అప్డేట్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను
రిప్లై ఇవ్వలేకున్నాను
అందుకు మన్నించండి
అందరి కామెంట్స్ చదువుతున్నాను
ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు
[+] 5 users Like Pallaki's post
Like Reply
(03-01-2023, 09:51 PM)Thorlove Wrote: స్టోరీ ని కొద్దిగా పరిగెట్టించారు అనిపించింది బ్రో..... అయినా కానీ అప్డేట్ బానే వుంది కాకపోతే అంత మందిని చంపటం ఎందుకో అంత నచ్చలా......కానీ శ్రీను తప్పించుకోవాలంటే తప్పదు అనిపించింది.....
మొగలిరేకులు సీరియల్ ని బానే ఫాలో అయ్యారు మీరు కూడా.....దాంట్లో ఇంతేగా సికందర్ భాయ్ దుబాయ్ చెక్కేస్తాడు.... Tongue అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

హహహహ్హాహ్హాహ్హాహ్హాహ 
Like Reply
(04-01-2023, 03:50 PM)SS.REDDY Wrote:
అక్కడున్న ఐడెంటిటీ లేని వ్యక్తుల్ని చంపింది హీరోనే
ఇకపోతే....ఇంటిలో....పనివాళ్ళని......మన...హీరో చెల్లెలి మొగుడిని....అతని...పెళ్ళాన్ని.....చంపింది.... మన హీరోనే....

అదీగాక ఒక వ్యక్తి నడిరోడ్డులో ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపడం అక్కడి జనమంతా చూసి భయపడి పారిపోతున్నారు.....

ఇక్కడ మన హీరో తన చెల్లెలు...కూతురు... ఇంత దారుణం జరిగిన తర్వాత అక్కడినుండి వెళ్ళిపోతారు.....

మన ఆఫీసర్స్ అంత తెలివితక్కువ దద్దమ్మలు ఏమీ కాదు కదా ఏ క్లూసు దొరకపోవడానికి.... ఎవరిని ఎంక్వయిరీ చేయకుండా ఉండడానికి........?

ఆఅ....చెప్పడం మర్చిపోయాను దీనికి ముందు అప్డేట్ లో మన హీరో దగ్గర ఒక ప్రత్యేకమైన గన్ను దాని బుల్లెట్లు ఉన్నట్టుగా రచయిత గారు చెప్పారు....


ఇప్పుడు అక్కడ కాల్పులు చేశాడు మరి ఆయన దగ్గర ఉన్న స్పెషల్ గన్నే గదా వాడాడు....

[align=justify]మరి ఇప్పుడైనా ఎవరికి అక్కడ ఉన్నది మన హీరో.... డాన్ శీను...... అని తెలియదా.....!?[/

మీరు సూపర్ 
[+] 1 user Likes Pallaki's post
Like Reply
మొత్తం మీద జగ్గు కి యాక్షన్ మొదలెట్టారు. వెనక్కు తిరిగి చూస్తే శ్రీను వచ్చి వుంటాడేమో వీళ్ళందరికీ సినిమా chupisthaaremo.
[+] 1 user Likes gudavalli's post
Like Reply
Fun filled episode బాగుంది బ్రో....అందరూ ఒక్కసారి జగ్గు మీద పడిపోవటం ఎంటి బ్రో.....అందర్నీ పిట్టల్ని కల్చినట్టు కాల్చి దొబ్బలి Angry అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Super update bro ❤ waiting for next update
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Super update brother

Super ga rasaru

Goodv
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Cinimatic narration, good, continue and give regular updates
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Super update bro jaggu medha hand padithe Srinu reaction emito choodali
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
super bro
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Super update bro
Please continue more updates
[+] 1 user Likes RAJ0491's post
Like Reply
అన్న చంపడం మొదలు పెట్టాడు మరీ తమ్ముడు ఊరుకుంటాడా వాడి విశ్వరూపం వాడు చూపించాలి కదా బ్రో థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ update keep going thank you
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice update bro 
[+] 1 user Likes Prasad cm's post
Like Reply




Users browsing this thread: 79 Guest(s)