Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
Nice update bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(03-01-2023, 09:00 PM)Thokkuthaa Wrote: శీనుని చూసిన ఎవరిని పట్టుకున్నా
శీను వరకు వచ్చేస్తారనెమో బ్రో
అందుకే అందరినీ లేపేశాడు అనుకుంటున్నాను

Ok adi kuda correcte bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
స్టోరీ ని కొద్దిగా పరిగెట్టించారు అనిపించింది బ్రో..... అయినా కానీ అప్డేట్ బానే వుంది కాకపోతే అంత మందిని చంపటం ఎందుకో అంత నచ్చలా......కానీ శ్రీను తప్పించుకోవాలంటే తప్పదు అనిపించింది.....
మొగలిరేకులు సీరియల్ ని బానే ఫాలో అయ్యారు మీరు కూడా.....దాంట్లో ఇంతేగా సికందర్ భాయ్ దుబాయ్ చెక్కేస్తాడు.... Tongue అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 6 users Like Thorlove's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
Super update sir
[+] 2 users Like GMReddy's post
Like Reply
Nice update andi..
[+] 2 users Like Nani666's post
Like Reply
Excellent సార్ చాలా చాలా బాగుంది సార్ సూపర్
[+] 1 user Likes y.rama1980's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Bagundi super update
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
[+] 1 user Likes Kacha's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
అప్డేట్ బాగుంది....

స్పీడుగా లాగేసారు...! ఎలా అంటే....

అదేదో సినిమాలో......

....ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతిగ......
 అన్నట్టు

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే
మీరు కథలో సి సి కెమెరాలు ఉన్నట్టుగా చెప్పారు.

మన హీరో అందర్నీ చంపేసి ఆ ఒక్క విషయం వదిలేసాడు....

అప్డేట్ఇచ్చినందుకు Namaskar ధన్యవాదాలు Namaskar
[+] 2 users Like SS.REDDY's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes prash426's post
Like Reply
(04-01-2023, 09:32 AM)SS.REDDY Wrote:
అప్డేట్ బాగుంది....

స్పీడుగా లాగేసారు...! ఎలా అంటే....

అదేదో సినిమాలో......

....ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతిగ......
 అన్నట్టు

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే
మీరు కథలో సి సి కెమెరాలు ఉన్నట్టుగా చెప్పారు.

మన హీరో అందర్నీ చంపేసి ఆ ఒక్క విషయం వదిలేసాడు....

అప్డేట్ఇచ్చినందుకు Namaskar  ధన్యవాదాలు Namaskar

Cctv lo chusi ma sir rammannaru ani annadu Don seenu vunnattu ga cheppaledu kada
[+] 2 users Like kakinada_kurrodu's post
Like Reply
Nice update bro 
[+] 1 user Likes Prasad cm's post
Like Reply
(04-01-2023, 11:32 AM)kakinada_kurrodu Wrote: Cctv lo chusi ma sir rammannaru ani annadu Don seenu vunnattu ga cheppaledu kada

మీరు మరొక్కసారి....కథ....చదవండి...!

అక్కడున్న ఐడెంటిటీ లేని వ్యక్తుల్ని చంపింది హీరోనే
ఇకపోతే....ఇంటిలో....పనివాళ్ళని......మన...హీరో చెల్లెలి మొగుడిని....అతని...పెళ్ళాన్ని.....చంపింది.... మన హీరోనే....

అదీగాక ఒక వ్యక్తి నడిరోడ్డులో ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపడం అక్కడి జనమంతా చూసి భయపడి పారిపోతున్నారు.....

ఇక్కడ మన హీరో తన చెల్లెలు...కూతురు... ఇంత దారుణం జరిగిన తర్వాత అక్కడినుండి వెళ్ళిపోతారు.....

మన ఆఫీసర్స్ అంత తెలివితక్కువ దద్దమ్మలు ఏమీ కాదు కదా ఏ క్లూసు దొరకపోవడానికి.... ఎవరిని ఎంక్వయిరీ చేయకుండా ఉండడానికి........?

ఆఅ....చెప్పడం మర్చిపోయాను దీనికి ముందు అప్డేట్ లో మన హీరో దగ్గర ఒక ప్రత్యేకమైన గన్ను దాని బుల్లెట్లు ఉన్నట్టుగా రచయిత గారు చెప్పారు....


ఇప్పుడు అక్కడ కాల్పులు చేశాడు మరి ఆయన దగ్గర ఉన్న స్పెషల్ గన్నే గదా వాడాడు....

మరి ఇప్పుడైనా ఎవరికి అక్కడ ఉన్నది మన హీరో.... డాన్ శీను...... అని తెలియదా.....!?


 ఒకసారి మీరే మళ్లీ కథని చదివి చూడండి అర్థమవుతుంది.
[+] 7 users Like SS.REDDY's post
Like Reply




Users browsing this thread: 66 Guest(s)