Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నమ్మకద్రోహం..త్యాగం...(అనువాదం)...( 3rd update now)
#21
Jani KSN 2 update icchaanu
[+] 1 user Likes Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
నా గురించి...

మా నాన్న పుట్టింది , పెరిగింది అంతా ఒక పల్లెటూర్లో .. 

మా తాత ఆ ఊరికి జమిందారు, అంతేకాదు ఆయన ఒక మల్ల యోధుడు కూడా, స్వాతంత్ర సమర యోధుడు గా కూడా చాలా సార్లు పోరాటం చేశాడు. ఆయన ఆజానుబాహుడు. మా తాత కి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు అందరి కంటే పెద్దవాడు మా నాన్న.. వంశపాంపర్యంగా మా కుటుంబం లో అందరూ పొడుగ్గా ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు కూడ ఎత్తుగా మంచి శరీర సౌష్టవం తో బలంగా ఉండేవాళ్ళు. మా నాన్న విషయానికి వస్తె ఆయన కూడా మా తాత లాగే ఎత్తుగా ఉండేవాడు మామూలు సాధారణ ఎత్తు ఉన్న మనీషి తన చెయ్యి ఎత్తితే మా నాన్న చెవి దగ్గర కు వచ్చేది అంతా ఎత్తు మా నాన్న వ్యవసాయ ప్రధాన కుటుంబం కావడం తో మా నాన్న కూడా చిన్నప్పుడు నుంచే కష్టం విలువ తెలిసిన వాడు. అలాగే శ్రమించి పని చేసే అలవాటు ఉండటం తో అతని శరీరం కూడా మెలిటిరిగిన కండలతో దృఢంగా ఉండేది..

ఇంకా మా నాన్న కి మా అమ్మ కి పెళ్లి జరిగేటప్పుడు నాన్న వయసు 32 అలాగే అమ్మ కి 22 పెళ్లి అయి కొత్తగా కాపురానికి వచ్చిన మా అమ్మ తన అత్తగారింటి పద్దతులు ఆచారాలు తొందరగానే నేర్చుకుంది, పాటించేది కూడా ...కేవలం 6-7 నెలల్లోనే మా అమ్మ కి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు.. తను ఆ వయసు లోనే ఇంటిని చక్కబెట్టే పనులు తన భుజాన వేసుకుంది.. 

కానీ ఏదీ కూడా ఎక్కువ కాలం నిలవదు కదా..

అలాగే పెళ్లి అయి మూడేళ్లు దాటిన కూడా మా అమ్మ కి పిల్లలు పుట్టలేదు . పిల్లలు పుట్టక పోవడానికి కారణం ఆడవాళ్లే అని భావించే రోజులు అవి . దాంతో మా తాత ఇంకా అవ్వ ముఖ్యంగా మా అవ్వ అయితే అమ్మ నీ చాలా మాటలు అంటూ అవమనించేది..అమ్మ కూడా లోపం తనలోనే అనుకొని బాధ పడేది. అమ్మ నీ అల చూడలేక నాన్న కూడా చాలా కుమిలిపోతూ ఉండేవాడు . అయితే అగ్ని కి ఆర్జం పోసినట్టు నాన్న తోబుట్టువులు అందరికీ పిల్లలు పుట్టి వాళ్ళ ను చూస్తూ అవ్వ ఇంకా నీచంగా తిట్టడం మొదలు పెట్టింది అమ్మ నీ . తన తమ్ముళ్లు ఇంకా చెల్లెళ్ళు కూడా నాన్న కి సలహాలు ఇవ్వడం అమ్మ నీ ద్వేషించడం చేసేవారు .దాంతో నాన్న తన వాళ్ళతో మాట్లాడటం ఆపేశాడు .

ఇలా మరో నాలుగేళ్లు గడించింది..మా తాత ఇంకో పెళ్లి చేసుకోమని నాన్న మీద ఒత్తిడి తెచ్చాడు.. నాన్న మాత్రం ఒప్పుకోలేదు.. ఈ విషయం అమ్మ కి తెలిసి తను కూడా ఇదే మంచిది అని అనుకొని నాన్న తో ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పింది.. నాన్న మొదట అమ్మ మాట కూడా వినలేదు.. దాంతో అమ్మ అన్నం తినడం అలాగే నాన్న తో మాట్లాడటం మానేసింది.

నాన్న కి ఇదంతా చూసి కోపం వచ్చి మొదటి సారి అమ్మ నీ అరిచాడు.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ బాధ తో ఇలా అంది..

నాకు మాత్రం మిగిలిన ఆడవాళ్ల లాగా నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ ఆలన పాలన చూడాలి అని ఉండదా . నేను నా పిల్లల్ని ఎత్తుకోవాలి . మీరు అందుకు ఇంకో పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది.. ఇంకా నాన్న కూడా ఒప్పుకున్నాడు..

అప్పుడు నాన్న కి నా మరో అమ్మ నీ తెచ్చి పెళ్లి చేశారు. తను ఒక పేదింటి అమ్మాయి వయస్సు 18...

ఒక సారి సరిగ్గా నాన్న చనిపోయిన ఒక నెల తర్వాత..

నేను అమ్మ నీ అడిగాను అసలు నువ్వు ఎందుకు నాన్న కి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పావు . నీకు అప్పుడు బాధ కలగలేద అని.. దానికి అమ్మ ..."" నాకు మాత్రమే సొంతం అయిన స్థానాన్ని వేరే ఎవరో వచ్చి ఆక్రమించేస్తూ ఉన్నారు. అది చూస్తుంటే నా ప్రాణాన్ని ఎవరో బలవంతంగా నా నుండి లాగెసుకుంటున్న వధ కలుగుతుంది ..నా గుండె పగిలిపోయిన విషాదకర సంఘటన అది.. కానీ నేను ఆ పని చేయడానికి కారణం ( రెండో పెళ్లి చేసుకోమని) ఆయన కి పిల్లలు అంటే చాలా ఇష్టం. నా వల్ల ఆయనకు ఆ అదృష్టం లేదు .అందుకే నేను ఇవ్వలేని ఆ ఆనందం వేరే వాళ్ళు ఇస్తారు అని భావించాను.. ""

నేను అడిగిన దానికి అమ్మ చెప్పిన మాటలు ఇవి.. నేను వాటి ఆలోచనల్లో ఉన్నప్పుడు కార్ ఒక్కసారిగా ఆగింది.. నేను డ్రైవర్ నీ ఎంటి అని అడిగాను..

డ్రైవర్..సార్ మీరు చెప్పిన అడ్రెస్ కి వచ్చాము అని అన్నాడు..

నేను కార్ విండో లో నుండి బయటకు చూస్తూ ఓహ్ వచ్చేశామా అంటూ ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టీ పర్స్ బయటకు తీసి అందులో నుండి కార్ డ్రైవర్ కి కిరాయి ఇచేసి కార్ దిగాను.. అతను నన్ను చూస్తూ నేను ఇచ్చిన డబ్బులు చూస్తూ చిల్లర లేదు అని చెప్పాడు.. నేను పర్వాలేదు ఉంచుకోమని చెప్పి ముందుకు కదిలాను. డ్రైవర్ నవ్వుతూ ధన్యబడా( బాంగ్లా భాష లో థాంక్స్) సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు.. నేను నవ్వుతూ నా ఎదురుగా ఉన్న ల్యాబ్ వైపు కి వెళ్ళాను. అందులో మూడో అంతస్తు లో నా చిన్ననాటి స్నేహితరాలు అయిన రజియా సుల్తానా ఉంటుంది. తన క్లినిక్ అక్కడే. నేను పైకి వెళ్ళాను .

సాధారణంగా ఈ టైం లో రజియా కాస్త బిజీ గా ఉంటుంది . నేను చేతి గడియారం లో టైం చూసుకొని హ్మ్మ్ సరే ఇంకో గంట తర్వాత తను ఖాళీగా ఉంటుంది కదా అని అక్కడే ఒక కుర్చీలో కూర్చున్న..

నాకు ఉన్న ఈ బాధ ( ఇందాక ఇంట్లో చూసిన దాని గురించి) పంచుకోవడానికి నాకు అంటూ ఇప్పుడు ఉన్న ఏకైక వ్యక్తి రజియా మాత్రమే తను నేను ఒకటవ తరగతి నుండి కలిసి చదువుకున్నాం ..ఇప్పుడు నాకు ఉన్న నమ్మకం అయిన వ్యక్తి తను మాత్రమే .. బంధువులు ఎవరు లేరు ముఖ్యంగా ఇందాకటి సంఘటన తర్వాత.. కానీ ఇప్పుడు నేను రజియా ముందుకు ఎలా వెళ్ళేది. నా ఈ అవతారం చూసి తను కంగారు పడుతుంది.. నాకు ఏమైంది అని...

ఇంతలో రిసెప్షన్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నన్ను పలకరించాడు..

నేను అతన్ని చూసి హేయ్ రహిం ఎలా ఉన్నావ్ . అని అడిగాను.

రహీం...నేను బాగానే ఉన్నాను అర్జున్ భయ్యా కానీ నువ్వేంటి .ఈ దెబ్బలు ఎంటి అని అడిగాడు..

రహీం అడిగిన దానికి నవ్వుతూ ( ఎడవలేను కదా ) హా ఇవి చిన్న దెబ్బలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి .. సరే కానీ తను లోపలే ఉందా అని అడిగాను..

హా అర్జున్ భయ్య లోపలే ఉంది.ఆగండి మీరు వచ్చారు అని చెప్పి వస్తాను అంటూ వెళ్లి ఒక్క నిమిషం లో వచ్చాడు.

రహీం...అర్జున్ భయ్యా లోపలికి వెళ్ళండి అని అన్నాడు..

నేను రహీం కి థాంక్స్ చెప్పి ఒక రూం దగ్గరకి వెళ్ళాను.. అక్కడ డోర్ మీద Dr.Raziya sultaana ( gynecologist) అని బోర్డ్ ఉంది. నేను డోర్ కొట్టాను. 

లోపల నుండి plz come in  అని గొంతు వినిపించింది. నేను డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను .. తను చైర్ లో కూర్చుని ఉంది. నేను నవ్వుతూ హాయ్ రజి అని పలకరించాను...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#23
హాయ్ జాని గారు...

నేను ఈ సైట్ లో login అవ్వకముందు నుండి మీ కథలను చదువుతున్న . నిజానికి సెక్స్ స్టోరీస్ కోసమే ఇందులోకి వచ్చాను.. మీ triangle politics లో సెక్స్ బాగా ఉంది అక్కడక్కడ.. తర్వాత మిగిలిన కథలను సెక్స్ తగ్గించి పూర్తి గా కథ రాస్తూ మంచి experience ఇస్తున్నారు. మీరు పెట్టే ఆ కొన్ని adult సీన్స్ కూడా లేకపోతే మామూలు రీడర్స్ కూడా మీ కథలను చదవవచ్చు .. ఒక్కో కథ ఒక్కో జోనర్ సూపర్ గా ఉన్నాయి.. 

అలాగే నా కథ చదివి మీ అభిప్రాయం చెప్పండి..  one of your reader..
[+] 1 user Likes Lonely warrior's post
Like Reply
#24
Bagundi 

Raziya convo seperate episode cheyyali anukunnavemo Anduke update ikkadike aapesaavu anukunta. 

And nuvvu kastha busy unnattu unnav mitrama. 

Kaani katha entha serious ga raastunnavo nee narration lo thelustundi.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#25
Your are the perfect one to this story man , very nice starting keep rocking

All the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
#26
Alienx అండ్ murali గారు మీ గురించి నేను చెప్పడానికి ఏమి లేదు.. నా ప్రతి కథనూ చదువుతూ నాకు సపోర్ట్ చేస్తున్నారు.. ఇద్దరికీ మరొక సారి ధన్యవాదాలు..

అలాగే lonely warrior.. మీరు కూడా బాగా రాస్తున్నారు . స్టోరీ..

నా కథలను చదివినందుకు ధన్యవాదాలు మీకు కూడా .

ఈ కథ తదుపరి అప్డేట్ జనవరి లో ఉంటుంది .. Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#27
Mitrama chusaavo ledho KSN 2 end chesa
Like Reply
#28
అప్డేట్ బాగుంది
Like Reply
#29
ఏమైంది డా|| రజియా ఏమంది?
yourock
Like Reply
#30
Good update
Like Reply
#31
Nice update Jani garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply
#32
Nice Update
Like Reply
#33
Update please
Like Reply
#34
Update please
Like Reply
#35
Update ivvandi sir
Like Reply
#36
అందరూ క్షమించాలి.. నేను ఈ కథ గురించి మర్చిపోయాను.. త్వరలో update ఇస్తాను... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#37
Update ఈరోజు మొదలు సరిగ్గా 5 రోజులలో ఇస్తాను..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
#38
(03-01-2023, 06:38 PM)Jani fucker Wrote: Update ఈరోజు మొదలు సరిగ్గా 5 రోజులలో ఇస్తాను..

Already 10 aipoyinai Mee promise nundi, kindly give update
Like Reply
#39
దుఖాన్ని పంచుకోవడం...

రజియా రూం లోకి వెళ్ళిన తర్వాత తనను పలకరించాను.. తను నాకు గుడ్ ఈవినింగ్ చెప్పింది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం..

అర్జున్ .హేయ్ రజి ఎలా ఉన్నావ్..? ఎంటి సంగతులు..!!

రజియా...హా నేను బాగానే ఉన్నా కానీ నువ్వే ఎంటి ఈ అవతారం అంటూ అడిగింది.. ట్రైన్ కింద పడిన వాడికి లాగా ఆ కట్లు ఏమిటి ఏమైంది..

అర్జున్...ఓహ్ ఇవి అంత పెద్ద దెబ్బలు ఏమి కాదు అక్కడక్కడ చర్మం ఒరుసుకుపోయింది. అని అన్నాను.

నేను చెప్పిన వాటికి నన్ను అదోలా చూస్తూ అసలు ఏమి జరిగింది అని అడిగింది రజియా..

అర్జున్...నేను రోడ్ మీద నా కార్ తీద్దాం అని కార్ డోర్ ఓపెన్ చేస్తున్న అప్పుడే ఒక కుర్రోడు చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఫుట్ పాత్ మీదా వెళ్తున్నాడు.అయితే ఒక లారీ అదుపు తప్పి ఫుట్ పాత్ ఎక్కేసి అటుగా వస్తుంది.నేను అది చూసి ఆ కుర్రాడిని గట్టిగా పిలిచాను అతనికి వినపడలేదు,ఆ లారీ డ్రైవర్ కూడా హార్న్ కొడుతూనే ఉన్నాడు, ఆ కుర్రాడు వినిపించుకోకుండా అలాగే వెళ్తున్నాడు.నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడిని పక్కకి తోసాను , అల తోసేటప్పుడు నేను పట్టు తప్పి కింద పడ్డాను ..అప్పుడు తగిలిన దెబ్బలు ఇవి తల కు కాస్త గట్టిగా తగిలి రక్తం కారుతోంది..

పైకి లేచి ఆ కుర్రాడిని , లారీ డ్రైవర్ నీ తిడదాం అంటే వాళ్ళ పరిస్తితి నాకంటే దారుణంగా ఉంది.. మా చుట్టూ అక్కడ ఉన్న జనం గుమిగుడారు .. అయ్యో ఏమైంది అని ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

ఆ కుర్రాడు నాకు రెండు అడుగుల దూరంలో పడి ఉన్నాడు,డ్రైవర్ ఏమో తల నుండి రక్తం కారుతూ లారీ లో నుండి కిందకు వెలాదుతు ఉన్నాడు. నన్ను ఒక కాలేజి స్టూడెంట్ పైకి లేపాడు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను అని అన్నాడు,నేను వద్దు అని చెప్పి వాళ్ళిద్దరినీ నా కార్లో ఎక్కించమని చెప్పాను.

ఆ స్టూడెంట్ నా పరిస్థితి చూసి సార్ మీరు కార్ డ్రైవ్ చేయగలరా అని అడిగాడు.. దానికి నేను పర్వాలేదు అయిన హాస్పిటల్ దగ్గరే కదా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను ముందు వాళ్ళని లోపలికి ఎక్కించండి అని చెప్పాను. అక్కడ ఉన్న జనం ఆ ఇద్దరినీ కార్లో కూర్చోబెట్టిన తర్వాత నేను హాస్పిటల్ కి తీసుకొని వచ్చి నాతో పాటు వాళ్లకు కూడా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఫోన్స్ నుండి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. ఇదిగో ఇప్పుడు ఇలా నీ ముందు ఉన్నాను అని రజియా కి మొత్తం వివరంగా చెప్పాడు అర్జున్..

రజియా మొత్తం విని నవ్వుతూ.. ఓహ్ అయితే ఇప్పుడు నువ్వు సూపర్ హీరో అయిపోయావూ అన్నమాట,ఇప్పుడు నుండి జనానికి ఏమి ఆపద వచ్చినా మన హీరో అర్జున్ వచ్చి సేవ్ చేస్తాడు .. హు...హు...హు....

అర్జున్..రజియా ఆపు నీకు ఇది నవ్వులాట గా ఉందా ( మాటల్లో కాస్త చిరాకు ఇంకా కోపం తో) అంటూ అరిచాడు ..



రజియా అర్జున్ మాటలకు కాస్త కంగారు పడుతూ లేదు అర్జున్ అల ఏమి లేదు నువ్వు చెప్పు మొత్తం ఇదేనా లేదా ఇంకా ఏమైనా ఉందా నాతో చెప్పాల్సింది.?.. నువ్వు నీలాగా లేవు ఈరోజు.., నీ కళ్ళ ముందు ఏదో జరగకుదనిది జరిగినట్టు , ఒక హత్య జరిగినట్టు నీ కళ్ళు చెప్తున్నాయి ఏదో భయం కర సంఘటన చూసావు అని. , నువ్వు నా ప్రాణ స్నేహితుడు వి కదా చెప్పు అర్జున్ ఏమైంది అంటూ అడిగింది రజియా…



అర్జున్…హా సరిగ్గా చెప్పావు రాజీ నేను ఈ రోజు ఒక విషయం చనిపోవడం చూసాను .



రజియా…ఒక విషయం ( ఏమి అర్ధం కాలేదు అన్నట్టు మొఖం లో హావభావాలు చూపిస్తూ)..



అర్జున్…నా వివాహం .. హా అవును నా వివాహబంధం .., అగ్ని సాక్షిగా జరిగిన నా వివాహం ఈరోజు అదే అగ్నిలో బూడిద అయింది.. దాన్ని నేను నా కళ్ళతో చూసి వస్తున్నాను అంటూ తల దించుకొని ఒక వైపు బాధ పడుతూ మరో వైపు ఆక్రోశం గా చెప్తున్నాడు..



రజియా కి అర్జున్ మాటలు అర్థం కాకపోయినా అతని మాటలను బట్టి తన దాంపత్య జీవితం ఏదో తెలియని బాధ అర్జున్ మనసులో ఉంది అని గ్రహించింది..( అర్జున్ ఆశ్చర్యం గా చూస్తూ)..



అర్జున్…అర్జున్ అని పిలిచింది.. అర్జున్ తల ఎత్తి రజియా నీ చూస్తున్నాడు..





రజియా…అర్జున్ నువ్వు చెప్పింది నాకు అర్థం కావడం లేదు .. అసలు నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు అర్జున్ కనీసం నీకు అయిన తెలుసా అని తన చేతిని ముందుకు తెచ్చి అర్జున్ చెయ్యి పట్టుకుంది..



ఎందుకో తెలీదు అర్జున్ కి పట్టరాని కోపం వచ్చింది.. అది ఎవరి మీద ఎందుకు అనేది తెలీదు . కోపం తో గట్టిగా అరుస్తూ.



నా భార్య నన్ను మోసం చేసింది రజి. తను నా తమ్ముళ్ళతో దేన్గించుకోవడం నేను నా కళ్ళతో చూసాను .. వాళ్ళ గది లో అది కూడా ఇద్దరితో ఒకేసారి తలుపులు అన్ని తెరిచి ఉంచి బయట ప్రపంచం తో సంబంధం లేనట్లు .. నా భార్య ఒక పచ్చి బజారు లంజ లాగా అరుస్తూ వాళ్లిద్దరితో దేన్గించుకోవడం చూసాను.ఇప్పుడు అర్థం అయింది కదా నా మొఖం ఎందుకు ఇలా ఉందో అంటూ టేబుల్ మీద రెండు చేతులతో బలం గా కొట్టి చెప్పాడు అర్జున్. ( అతని మాటల్లో కోపం ఉన్న మనసులో మాత్రం బాధ కనిపిస్తుంది)



రజియా కి నోటి నుండి మాట రాలేదు .. అల చూస్తూ ఉండి పోయింది .. కాసేపటికి తేరుకొని తన టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి..



నాకు ఏమి అర్ధం కావడం లేదు అర్జున్… మనీషా లాంటి ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఇలా చేస్తుంది అంటే నమ్మలేకపోతున్నాను..తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుంది అనేది తెలుసా . ఇంకా నీ తమ్ముళ్లు నోకుల్,దేవ్ వాళ్ళిద్దరికీ నువ్వే ఆదర్శం , వాళ్ళ దృష్టి లో నువ్వు ఎంతో గొప్పవాడివి,నువ్వు నీళ్ల మీద కూడా నడవగలవు అని నమ్ముతారు . వాళ్ళు పెరిగి పెద్దయి నీలాగా అవ్వాలి అని అనుకుంటున్నారు, వాళ్ళ దృష్టి లో నువ్వు ఒక హీరో వి.. అలాంటిది నీ వెనుక ఇలా ఎలా చేయగలుగుతున్నారు నాకు ఏమి అర్ధం కాలేదు అర్జున్ . తలుచుకుంటే మొత్తం తికమిక గా ఉంది అంటూ రజియా అడిగింది..



అర్జున్ తన భుజాలను ఏమి ఉంది అని కదిలిస్తూ .. తికమక , గందరగోళం,బాధ,వైరాగ్యం, వీటి అన్నింటికీ నా మనసులో స్వాగతం రజియా అంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చాడు.



రజియా…ఇది నువ్వు కాకుండా వేరే ఎవరూ చెప్పిన మనీషా ఇలాంటి పనులు చేస్తుంది అని నేను నమ్మే దాన్ని కాదు అర్జున్ అంటూ మాట్లాడటం ఆపేసింది..



కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలింది. మళ్ళీ రజియా నే మాట్లాడుతు హేయ్ ఒక్క నిమిషం వాళ్ళు పట్టపగలే అల ఎలా చేస్తున్నారు ..పిన్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా,పైగా పని మనిషి చంపా కూడా ఆ సమయంలో ఇంట్లోనే ఉంటుంది గత ఏడాది గా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంది.. మరి ఇది ఎలా సాధ్యం అని అడిగింది..



రజియా అడిగిన దానికి నా దగ్గర జవాబు లేదు. కాదు నేను( అర్జున్) జవాబు ఇవ్వలేకపోయాను..



మా అమ్మ, పని మనిషి చంపా తో ..! నేను వింటుండగా చెప్పిన మాటలు నేను(అర్జున్) మర్చిపోలేక పోతున్న. అర్థం చేసుకోవడం అనేది దూరపు విషయం అసలు అమ్మ అయితే తనకు ఏమి పట్టినట్లు( తనకు ఏమి పర్వాలేదు అన్నట్లు) లేదు.. నేను తన సొంత కొడుకునే కదా..! నొకుల్,దేవ్ ఇద్దరు సవతి పిల్లలే కదా…!! తను వాళ్ళని కూడా సొంత బిడ్డలు లాగా చూస్తోంది అని తెలుసు కానీ.. తన సొంత కొడుకు భార్య ను వాళ్ళిద్దరూ కలిసి దెంగుతుంటే తనకు ఏమి పట్టనట్లు ఉంది..అమ్మకు నా మీద అంత చిన్న చూపు ఎందుకు , నేను ఏమి తప్పు చేశాను నాకు ఈ విధంగా జరగడానికి..??? నేను (అర్జున్) తల దించుకొని నేల వైపు చూస్తు చెప్పా..!!



అర్జున్…మా అమ్మ కి ఈ విషయం తెలుసు ఈ రోజు అమ్మ ఇంకా పని మనిషి చంపా ఇద్దరు కలిసి దీని గురించి నవ్వుకుంటూ మాట్లాడుకోవడం నేను స్వయంగా నా చెవులతో విన్నాను.వాళ్ళకి ఇదేదో ఒక త్రిల్లింగ్ విషయం లాగా మాత్రమే అనిపించింది అంటూ రజియా నీ చూసాడు..



అర్జున్ మాటలు పూర్తయ్యే లోపు రజియా ఎమ్ మాట్లాడుతున్నావు అర్జున్ అంటూ అరిచినంత పని చేసింది..



రజియా…ఏంటి?ఏమంటున్నావు నువ్వు అసలు …………………………… కాసేపు మళ్ళీ నిశబ్దం తాండవం ఆడింది మా ఇద్దరి మధ్య లో…



కాసేపటికి రజియా తన కుర్చీ లో నుండి లేచి నా దగ్గరకు వచ్చి పక్కన ఉన్న ఇంకో కుర్చీ లో కూర్చొని నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని నన్ను అడిగింది..



రజియా…అర్జున్ ఇప్పుడు ఏమీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నావ్.. ఒక వేళ ఇలాంటి పరిస్థితుల్లో నీ స్థానం లో నేను ఉంటే అనే ఊహ కూడా నేను ఊహించి చూడలేకపోతున్నాను..



నేను( అర్జున్)...నాకు కూడా అదే అర్థం కావడం లేదు.నా బాధ ను ఎవరైనా నమ్మకస్తులతో పంచుకోవాలి అని అనుకున్నా,అసలు నేనేమీ ఆలోచించడం లేదు ..ప్రస్తుతం నేను ఏది కూడా సరిగ్గా ఆలోచించలేక పోతున్న..నేను నా మనసు పూర్తిగా ముక్కలు అయిపోయింది..



రజియా…నేను అర్థం చేసుకోగలను అర్జున్.మనకు ఇప్పుడు వేరే వాళ్ళ సహాయం కావాలి . ఒక్క నిమిషం ఆగు నేను సోహెల్ కి ఫోన్ చేస్తాను..అంటూ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ అందుకోబోయింది..



అర్జున్…హేయ్ రజియా ఎం చేస్తున్నావ్ , ఇప్పుడు తనకు ఫోన్ చేయడం ఎందుకు దాని వల్ల నా ఇంట్లో విషయం నీతో చెప్పడానికే నేను సిగ్గు తో చచ్చిపోతున్నాను , ఇప్పుడు ఈ విషయాన్ని సోహేల్ కి చెప్తావా.. నీకు మతి ఉందా ..



అర్జున్ బాధ ను అర్థం చేసుకున్న రజియా అతని భుజం మీద చెయ్యి వేసి నాకు తెలుసు నేను ఏమి చేస్తున్నానో

నీకే బుద్ది కాస్త మందగించింది .. లేకపోతే ఎవరో చేసిన తప్పు కి నువ్వు శిక్ష అనుభవిస్తున్నవూ ఎందుకు సిగ్గు పడాలి చెప్పు , అయిన నా స్నేహితుడిని నేను ఇలా వడిలేయలేను..



 ఇలాంటి సమయం లో మనకి లాయర్ సలహా కూడా అవసరం అర్జున్, సొహెల్ ఒక మంచి లాయర్ అతని గురించి నాకు తెలుసు నువ్వు ఏమి బాధపడకు అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తుంది… 



తర్వాత రజియా తన ఫోన్ తీసుకొని కాసేపు బిజీ గా మాట్లాడి అర్జున్ దగ్గరకు వచ్చింది..



రజియా… చూడు అర్జున్ నేను సోహేల్ తో చెప్పాను, అతను మనకి సహాయం చేస్తాడు.నాకు తెలిినంతవరకూ సోహేల్ కంటే మంచి లాయర్ ఎవరు లేరు.. అతను చాలా తెలివి అయిన వాడు,అలాగే ఆలోచించడం లో సహాయం చేస్తాడు..

అలాగే నా భర్త మసూద్ కి కూడా ఫోన్ చేశాను తను ఒక కంటి డాక్టర్ అతని తో అర్జెంట్ పని ఉంది ఇంటికి రమ్మని చెప్పాను.

నువ్వు ఇంకా ఏమి ఆలోచంచకుండా నాతో పాటు రా ముందు ఇక్కడ నుండి బయట పడాలి మనం పద అంటూ అర్జున్ తో చెప్పింది..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#40
అప్డేట్ బాగుంది మిత్రమా
Like Reply




Users browsing this thread: 3 Guest(s)