Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
28-12-2022, 03:29 PM
(This post was last modified: 20-01-2023, 01:00 PM by Jani fucker. Edited 2 times in total. Edited 2 times in total.)
Xossip పాఠక ప్రజలకు ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా..
ఇందులో అనగా ఈ సైట్ లో కథలు రాస్తూ మీ బుర్రలు తినే ఒక వెధవ బ్రాకెట్ లో నేను ( jani basha/ jani fucker) మరొక కథ తో మిమ్మల్ని ఫ్రై చేయడానికి వస్తున్నాడు..
అది కూడా ఈ సారి అతని మిగిలిన కథలకు పూర్తిగా భిన్నం...
సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, క్రైం, రాజకీయ గోల లేకుండా కేవలం హాస్యం తో కథ రాస్తాను అంటున్నాడు .ఇక్కడ చప్పట్లు.. clp); clp);
కొత్త సంవత్సరం కొత్త అప్డేట్ తో వస్తాడు అంట..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 1,676
Threads: 0
Likes Received: 1,209 in 1,029 posts
Likes Given: 8,096
Joined: Aug 2021
Reputation:
10
Posts: 3,371
Threads: 37
Likes Received: 50,848 in 2,335 posts
Likes Given: 9,238
Joined: Dec 2021
Reputation:
10,977
ఆల్ ద బెస్టు ప్రాప్తిరస్తూ
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(28-12-2022, 08:46 PM)Takulsajal Wrote: ఆల్ ద బెస్టు ప్రాప్తిరస్తూ
Thank you so much bro...
మీరు నా ఇచ్ఛరుపథారి టైటిల్ కి reply ఇచ్చారు , ఒక సారి update కూడా చదివి మీ అభిప్రాయం తెలుపండి
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 5,535
Threads: 28
Likes Received: 21,152 in 4,712 posts
Likes Given: 3,154
Joined: Dec 2021
Reputation:
1,244
Posts: 611
Threads: 0
Likes Received: 232 in 204 posts
Likes Given: 441
Joined: Oct 2021
Reputation:
2
That's good news and definitely it would be a great fun stuff story i think
ALL THE BEST
yr):
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(28-12-2022, 09:47 PM)Muralimm Wrote: That's good news and definitely it would be a great fun stuff story i think
ALL THE BEST
Thank you మిత్రమా...
మీరందరూ నేను రాయబోతున్న ఈ fun and frustration నీ బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్న..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 5,535
Threads: 28
Likes Received: 21,152 in 4,712 posts
Likes Given: 3,154
Joined: Dec 2021
Reputation:
1,244
మిత్రమా అన్నింటి కంటే హాస్యం రాయడం కష్టమైనది అని నేను అనుకుంట.
Hope you write it well.
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(28-12-2022, 09:58 PM)ITACHI639 Wrote: మిత్రమా అన్నింటి కంటే హాస్యం రాయడం కష్టమైనది అని నేను అనుకుంట.
Hope you write it well.
అవును మిత్రమా హాస్యం కష్టమే పూర్తిగా హాస్యం రాయలేము ,కానీ frustration లో fun రాయొచ్చు అదే చేయబోతున్న ..
I hope నన్ను ఆదరించే అతి కొద్ది మంది లాగా నువ్వు కూడా ఎప్పుడు పక్కనే ఉంటావు నీ అభిప్రాయం తో అని భావిస్తూ ఈ సం " కి gd bye చెప్తూ కొత్త సంవత్సరం లో కలుద్దాం .
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 5,535
Threads: 28
Likes Received: 21,152 in 4,712 posts
Likes Given: 3,154
Joined: Dec 2021
Reputation:
1,244
(28-12-2022, 10:03 PM)Jani fucker Wrote: అవును మిత్రమా హాస్యం కష్టమే పూర్తిగా హాస్యం రాయలేము ,కానీ frustration లో fun రాయొచ్చు అదే చేయబోతున్న ..
I hope నన్ను ఆదరించే అతి కొద్ది మంది లాగా నువ్వు కూడా ఎప్పుడు పక్కనే ఉంటావు నీ అభిప్రాయం తో అని భావిస్తూ ఈ సం " కి gd bye చెప్తూ కొత్త సంవత్సరం లో కలుద్దాం .
Ok
నేను అంతే ప్రేమ గాట్లు తో Jan 7 న.
ఇప్పుడే update రాస్తున్న. మొదలు పెట్టాను.
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(28-12-2022, 10:06 PM)ITACHI639 Wrote: Ok
నేను అంతే ప్రేమ గాట్లు తో Jan 7 న.
ఇప్పుడే update రాస్తున్న. మొదలు పెట్టాను.
All the best మిత్రమా..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 8,318
Threads: 1
Likes Received: 6,506 in 4,503 posts
Likes Given: 51,125
Joined: Nov 2018
Reputation:
110
WOw ఐతే ఇప్పుడు హాస్యరసం అన్నమాట
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(28-12-2022, 10:26 PM)ramd420 Wrote: WOw ఐతే ఇప్పుడు హాస్యరసం అన్నమాట
అవును మిత్రమా.. కొత్త సంవత్సరం కొత్త గా మొదలు పెడదాం అని..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 12,647
Threads: 0
Likes Received: 7,070 in 5,364 posts
Likes Given: 73,431
Joined: Feb 2022
Reputation:
93
Ok Sir, All the best Sir
•
Posts: 491
Threads: 0
Likes Received: 417 in 311 posts
Likes Given: 1,069
Joined: Nov 2019
Reputation:
6
All the best for your new story
•
Posts: 5,535
Threads: 28
Likes Received: 21,152 in 4,712 posts
Likes Given: 3,154
Joined: Dec 2021
Reputation:
1,244
Happy New Year friend
New story first update icchanu chudu
స్మారక బందనం
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
అబ్బా.. మళ్ళీ లేటు ... ఏంటో పొద్దున్నే లేద్దామనీ,నిద్ర లేపమని ఫోన్ లో అలారం పెట్టుకుంటే దొంగమొఖం ది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది..లాభం లేదు ఇంకా ఈ డొక్కు ఫోన్ నీ అసలు నమ్మకూడదు. బాస్ ఈ నెల జీతం ఇచ్చిన తర్వాత మంచి ఫోన్ లేదా చీప్ లో అలారం క్లాక్ కొనేయాలి. ఈరోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి అని చిన్న మెదడు కి పదును పెట్టింది కావ్య..
ఈలోపు ఆరడుగులు ఉంటాడా.!! ఏడడుగులు వేస్తాడా..!!! అంటూ కొలతలు వేస్తూ కావ్య ఫోన్ అరుస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే...
ఎక్కడున్నావ్..?? ఎంటి మళ్ళీ లేట్ ..??? రోడ్లు కూడా అంత రద్దీగా లేవు కదా.ఈ సారి లేట్ గా వస్తె వార్నింగ్స్ లేవు
ఇంకా ఇంటికి పంపించేయడమే అని అరిచాడు కావ్య బాస్ .
ఆ తిట్లు విన్న కావ్య ఎదురుగా గోడ మీద ఉన్న mr & mrs శివ ను చూస్తూ .. దేవుడా ఏంటయ్యా నాకు ఈ ఖర్మ రోజు ఆ కర్ణ కతోరుడి గొంతు కి బలి కావాల్సిందేనా.. కరోనా వ్యాపించింది అని అందరూ ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకుంటూ ఉంటే నాకు మాత్రం ఏంటయ్యా ఈ శిక్ష..!!
అక్కడికి మా అమ్మ చెప్తూనే ఉంది. ఏ సాఫ్ట్వేర్ జాబో చూసుకోకుండా నీకెందుకు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ లు అని. మిషన్ లో పడిన చెరుకు గడ చివరికి ఎలా అయితే పిప్పి అవుతుందో. నీ పరిస్థితి కూడా అదే అని... మనం వింటామా వినం.
ఉఫ్ఫ్ .. ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం.. గతం గతః
కమ్ ఆన్ కావ్య నువ్వు చేయగలవు . నువ్వు చేసిన మంగమ్మ శపథం మర్చిపోకు,అంటూ మనసుని శాంతపరుచుకొని బయలుదేరింది.దారిలో మళ్ళీ బాస్ ఫోన్ చేయడం తో శాంత పడిన మనసు మళ్ళీ కోపంతో నిండి పోయింది..అయిన తమాయించుకొని 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్ అని చెప్పింది.అవతలి వైపు ఫోన్ పెట్టేసేవరకు వేచి చూసి తన బాస్ ఫోన్ పెట్టేయగానే కావ్య ఫోన్ నీ చూస్తూ లాక్డౌన్ వల్ల ఉద్యోగం రాదేమో అని భయం తో నీ దగ్గర పని చేసున్నరా రాక్షసుడా లేకపోతే ఈపాటికి నా resume నీ పాంప్లెట్స్ పంచినట్టు తెలిసిన వాళ్ళందరికీ ఇచేసేదానిని అంటూ రోడ్ మీద ఎవరు లేకపోవడం తో గట్టిగా అరిచింది. కావ్య తన ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటూ షార్ట్ కట్ లో వెళ్దాం అనుకొని స్కూటీ తిప్పింది.
...***...
హేయ్ మళ్ళీ నేనే గెలిచాను అంటూ సంతోషం తో కోతి లాగా ఎగురుతున్నాడు విక్కి..
విక్కి... రేయ్ నువ్వు ఇంకా ఇంతేనా ఎప్పుడు చూడు ఆ డైరీ రాయడమో, బుక్స్ చదవటమో లేదా డాడ్ బిజినెస్ నీ చూసుకోవడం ఇవి తప్ప వేరే ధ్యాస లేదా అసలు లైఫ్ నీ ఎంజాయ్ చేయడమే మార్చి పోయావు ఆ కార్ దిగి రారా బాబు అంటూ తన బ్రో నీ పిలుస్తున్నాడు..
వరల్డ్ మోస్ట్ పాపులర్ కార్ అయిన బుగట్టి కార్ విండో గ్లాస్ కిందకు రోల్ చేసి డోర్ తీసుకొని బయటకు వచ్చాడు గౌతం.
విక్కి తన బ్రో నీ చూస్తూ షాక్ అయ్యి రేయ్ నువ్వేనా ఆ గెటప్ ఏంట్రా బాబు పూర్తిగా చేంజ్ చేసావు అని అడిగాడు.
రోడ్ మీద వెళ్తున్న అమ్మాయిలు గౌతం నీ చూస్తూ wow ఏమీ ఉన్నాడే సూపర్ స్టార్ మహేష్ బాబు కి కజిన్ బ్రదర్ లాగా ఇప్పుడే వెళ్ళి ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది అంటూ నోర్లు ఏళ్ళబెట్టి గౌతం నీ చూస్తున్నారు.
ఇంతలో ఒక అమ్మాయి వచ్చి పళ్ళు బయట పెట్టీ నవ్వుతూ హాయి నా పేరు రీటా మీ పేరు ఎంటి అని గౌతం మీదకు వచ్చింది.
గౌతం... నా పేరు గౌతం ., plz కాస్త దూరంగా ఉండండి , ఇలా మీద పడితే నాకు ఇబ్బంది గా ఉంది.నాకు పెళ్ళి అయ్యింది పైగా నా భార్య కార్ లో ఉంది... తను చూస్తే బాధ పడుతుంది అని చెప్పేలోపు ఆ అమ్మాయి ఛా ఛాన్స్ మిస్స్ అయ్యనే అని అనుకుంటూ డల్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది..
విక్కి...రేయ్ ఊరికే కాదు రా నిన్ను బుద్ధావతారం అని నేను పిలిచేది . ఒక అమ్మయి నీకు ఫ్లాట్ అయ్యి నీ దగ్గరకు వస్తె ప్రొసీడ్ అవ్వకుండా నాకు పెళ్ళి అయ్యింది అని అబద్దం చెప్తావా ఖర్మ రా స్వామి అని తల బాదుకున్నాడు.
నా మీద నేను ప్రేమించే అమ్మాయి పడితే ఒక కిక్కు ఉంటుంది , అంతే గానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు మీద పడితే ఏమి బాగుంటుంది చెప్పు అని అన్నాడు గౌతం.
బాబోయ్ ...!!!గత 3 యేళ్లు గా ఇదే మాట చెప్తున్నవు బ్రో, ఇలాగే లేట్ చెయ్యి నీకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది నీకు అని విక్కి నవ్వుతున్నాడు.
ఇప్పుడు ఏంట్రా నీ గోల .. !!! నేను కూడా నీలాగా ప్రాంక్స్ చేస్తూ జనాల్ని ఇబ్బంది పెట్టాలా. డాడ్ చేతిలో దేహశుద్ది చేయించుకున్నది అప్పుడే మర్చిపోయావా అని కన్నేగారేసాడు మన మహేష్ బాబు కజిన్ బ్రదర్ ( గౌతం).
విక్కి...ఉఫ్ఫ్...!!! బ్రో ఇప్పుడు అదంత ఎందుకు . ఇప్పుడు నాతో కలిసి ప్రాంక్ చేస్తున్నావా లేదా.
గౌతం... నువ్వు ఎప్పుడు నా మాట విన్నావ్ గనుక సరే కానీ అని ఒప్పుకున్నాడు..
చల్ ..చలో . చలో...!!! కావ్య అంటూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ అటు గా వచ్చింది. ఇంతలో ఒక అతను బండి ఆపి హేయ్ ఎక్కడ నుండి వస్తున్నావు , బండి కాగితాలు చూపి నీ లైసెన్స్ ఎది అని కావ్య నీ అడుగుతున్నాడు..
ఎవరు మీరు పోలీసా ..! యూనిఫారం ఎది అని అడిగే లోపు ఒక అతను వచ్చి స్కూటీ ఎక్కి పదండి .. పదండి రౌడీలు నన్ను తరుముతున్నారు అంటూ నడుము పట్టుకున్నాడు .
హ్మ్మ్ ..!! పట్టుకుంది చాలు దిగవయ్య . అని చెప్పిన మాస్కు సుందరిని అలాగే చూస్తూ కిందకు దిగాడు అతను..( కరోనా ఎఫెక్ట్ కదా అందుకే మాకాలేజీ)
Iam Anjali from CBI ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ఇలా మారు వేషంలో వెళ్తున్న .. ఎవరు మీరు మీ పేర్లు ఎంటి అని దబాయించింది కావ్య ..
నేను విక్కి ఇతను నా అన్నయ్య గౌతం మీరు సీబీఐ అని తెలియక ప్రాంక్ చేసాము sorry మేడం మీరు వెళ్ళండి అంటూ ఇద్దరు దారి ఇచ్చారు.
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేయ్ నేను సీబీఐ ఏజెంట్ కాదు..! ఏమి కాదు ...!! మీరేనా ఇలా ప్రాంక్ చేసి ఏడిపించేది . మేము కూడా ఏమి తక్కువ కాదురోయ్ అంటూ మాస్క్ తీసి నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తు కావ్య అక్కడ నుంచి వెళ్ళిపోయింది..
విక్కి...హా..!!!. అమ్మ బాబోయ్ ఏమి పిల్ల రా ఇది గౌతం నీ చూసాడు..
గౌతం...హా.. ఏం పిల్ల..!! తెగ నచ్చేసింది. నేను అయితే ఫిదా..!!! నువ్వు ఫిక్స్ అయిపో తనే మీ వదిన అని అన్నాడు కావ్య నే చూస్తూ..!!
ఒరేయ్ దాన్ని ఇప్పుడేగా చూసావు .. !! అప్పుడే ఫిక్సా . ఎలా రా..!! ఇంత తొందరగా ఎలా పడిపోయావు రా అని వాపోయాడు విక్కి..
ఒక అమ్మాయి ప్రేమ లో పడటానికి ఒక్క క్షణం చాలు రా.. అలాంటిది ఇన్ని క్షణాలు తన దగ్గర గడిపాను.ఇంకేమి కావాలి చెప్పు.. i love her , i want her అంటూ చిన్న పిల్లలు చాక్లెట్ అడిగినట్టు అడిగాడు గౌతం..
ఇంత సీన్ ఎప్పుడు నడిపావ్ రా ..!! నేను పక్కనే ఉన్న కదా.!! పైగా పట్టు మని 5 మినిట్స్ అయిన మాట్లాడలేదు దానితో అని అంటున్న విక్కి వైపు కోపంగా చూస్తూ.
రెస్పెక్ట్..!! రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీ వదిన అవుతుంది అని అన్న కదా అని కోపం గా చూస్తున్నాడు గౌతం..
ఇంతకు నువ్వేసుకున్న దానితో.!! Sorry ..!! వదినమ్మ తో ఆ సీన్ ఏదో మాకు కూడా చూపిస్తారా అని అడిగాడు విక్కి..!
గౌతం..అది అల రా దారికి ..!! ఇప్పుడు మనం తనను ఆపిన సీన్ దగ్గరకు వెళ్దాం పద. ట్రియ్యం... ట్రియ్యం... ట్రియ్యం...!!! అంటూ సౌండ్ ఎఫెక్ట్ వినిపిస్తుంది విక్కి కి..!
ఆ అమ్మయి బండి ఆపగానే తన చేతి గాజులు ముందుకు వెనక్కు నాట్యం చేశాయి..!! ఆ శబ్దం నా చెవులకు కొత్తగా అనిపించింది.. తన వెనుక కూర్చున్న తర్వాత ఆమె పరిమళం నన్ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది..!! ఆమె నడుము పట్టుకున్న తర్వాత నాకు ఎదో షాక్ కొట్టినట్టు అయ్యింది.. సుతిమెత్తని తిగలాంటి ఆ నడుము నా మది నీ చుట్టేసింది..!!
ఆమె పలుకులు పంచదార చిలకలు, తన తెలివి,సమయస్ఫూర్తి అబ్బో అమోఘం..మొత్తానికి నన్ను ఏదేదో చేసింది... అదే ఏం మాయ చేసింది.!
తన మొఖానికి ఉన్న మాస్క్ తీసిన తర్వాత నా కళ్ళు నా దేవి మొఖాన్ని క్లిక్ మని నా మనసు అనే కెమెరా లో బందించాయి అంటూ ఊహల్లో తేలిపోతూ చెప్తున్న గౌతం నీ ఇంకా చాలు ఆపర బాబు.నా చిన్ని చెవులు విశాల హృదయం ఈ ఘోరాన్ని ఇంకా తట్టుకోలేవు..!! ఇంత భయంకరంగా పోగిదేవాడిని నిన్నే చూస్తున్నా ..!! అంతే లే ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి తన లవర్ మిస్స్ వరల్డ్ లాగా ఏంజెల్ లాగా కనిపిస్తుంది . .
అరేయ్ .. అది అసలే ఫైర్ బ్రాండ్ లా ఉంది. నువ్వేమో బుద్ధావతరం జగ్రతరో అంటూ హితోపదేశం చేస్తున్నాడు విక్కి..
విక్కి... సరే లే నీ కోసం ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను.. తప్పుతుందా అసలే పడక పడక మొదటి సారి ప్రేమ లో పడ్డావు.
అక్కర్లేదు తన గురించి నాకు తెలుసు అని చెప్పిన గౌతం వైపు ఎలా తెలుసు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టీ చూస్తున్నాడు విక్కి..????
గౌతం కి ఎలా తెలుసో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి.. అంత వరకు సెలవు మరి టాటా.. బై..బై..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 1,676
Threads: 0
Likes Received: 1,209 in 1,029 posts
Likes Given: 8,096
Joined: Aug 2021
Reputation:
10
•
Posts: 998
Threads: 0
Likes Received: 1,494 in 870 posts
Likes Given: 3,809
Joined: Jun 2020
Reputation:
65
(01-01-2023, 01:21 AM)Jani fucker Wrote: అబ్బా.. మళ్ళీ లేటు ... ఏంటో పొద్దున్నే లేద్దామనీ,నిద్ర లేపమని ఫోన్ లో అలారం పెట్టుకుంటే దొంగమొఖం ది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది..లాభం లేదు ఇంకా ఈ డొక్కు ఫోన్ నీ అసలు నమ్మకూడదు. బాస్ ఈ నెల జీతం ఇచ్చిన తర్వాత మంచి ఫోన్ లేదా చీప్ లో అలారం క్లాక్ కొనేయాలి. ఈరోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి అని చిన్న మెదడు కి పదును పెట్టింది కావ్య.. As you said the conversations are funny Jani garu...good start!!!. Happy new year to all.
|