Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గజిని
#61
Super twist
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Nice Update
Like Reply
#63
3 years back

నేను కళ్ళు తెరిచి చూస్తే బెడ్ మీద పడుకొని వున్నా, చుట్టూ గమనించి చూసా అదొక హాస్పిటల్ నా చుట్టూ మిషన్స్ ఉన్నాయి నా బాడీ మిషన్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి, అస్సలు నాకేమయ్యింది, నేను ఎందుకు ఇక్కడ వున్నా అని ఎంత ఆలోచించిన నాకు ఏమి గుర్తు రావటం లేదు, చుట్టూ నిశాబ్దం ఆ రూమ్ లో మిషన్స్ సౌండ్ తప్ప ఏమి వినిపించటం లేదు నా పక్కన అస్సలు ఎవరు లేరు, ఇంతలో నా తల నొప్పి స్టార్ట్ అయ్యింది నొప్పి తట్టుకోలేక గట్టిగ అరుస్తున్న,డోర్ తీసుకొని ఎవరో స్పీడ్ గా నా దగ్గరికి వోచి నాన్ను గట్టిగ పట్టుకొని ఇంజెక్షన్ చేశారు
ఇంజెక్షన్ చేయగానే కొద్దిసేపు అలానే అరిచి నిద్రపోయా

కళ్ళు తెరిచి చుస్తేయ్ నా చుట్టూ డాక్టర్స్ వున్నారు వాళ్ళని వింత గా చూస్తుంటే "సార్ టెన్షన్ పడకండి, మీకు ఏమయ్యిందో, మీరు ఎవరో మేం చెప్తాము, కూల్ గా, కామ్ గా వుండండి"

నేను నార్మల్ అయ్యి అస్సలు నేను ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నాను, నాకు ఏమైంది అని చిన్నగా అడిగాను

సార్ మీరు ఇక్కడ 2 సంవత్సరాలు గా వుంటున్నారు మీకు ఆక్సిడెంట్ వల్ల మీ తలకి పెద్ద దెబ్బ తగిలింది, మీరు మీ గతం మర్చిపోయారు, అందుకే మీకు ఏమి గుర్తులేదు అని ఒక డాక్టర్ చెప్పాడు

అది విని నేను షాక్ అయ్యాను గతం మర్చిపోయానా,2 years నుండి ఇక్కడే ఉన్నానా, మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నా వాళ్ళు ఎవరు లేరా అని అడిగేసరికి

మిమ్మల్ని ఇక్కడికి ఒకతను తీసుకొచ్చి జాయిన్ చేసాడు అతను మీకు ఏమవుతాడో మాకు తెలియదు

అవునా అయితే అతని పేరు ఏంటి , అతని గురించి ఏమైనా చెప్పాడా అని టెన్షన్ గా అడుగుతుంటే

కూల్ గా వుండండి సార్ మీరు ఇలా టెన్షన్ పడకూడదు, మీరు ఇప్పుడే కోమా నుండి వచ్చారు, తలకి సర్జరీ అయ్యింది, మీరు ఇలా టెన్షన్ పడితే తల నొస్తుంది, మీ కండిషన్ సీరియస్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది అని చెప్పగానే
కొద్దిసేపటి కూల్ అయ్యాను, మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి రేపు మాట్లాడుకుందాం అని నాకు ఇంజెక్షన్ చేయగానే నిద్రపోయా

మార్నింగ్ లేవగానే కొంచం నార్మల్ గా ఉన్నాను నేను లేవటం చూసి నా పక్కన కూర్చున్న నర్స్ వోచి టిఫిన్, టాబ్లెట్స్ ఇచ్చింది, తిని టాబ్లెట్స్ వేసుకున్న, నర్స్ నా వైపు వింతగా చూస్తుంది, తనని చూసా నర్స్ డ్రెస్ లో తన బాడీ షేప్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడటానికి బాగుంది అని తన బాడీ నీ స్కాన్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది ఛీ నేను ఏంటి నర్స్ కి లైన్ వేయటం ఏంటి, తప్పు తప్పు అనుకోని నా వైపే చూస్తున్న నర్స్ వైపు చూస్తు హలో ఏంటి అలా చూస్తున్నావ్, ఏం కనపడుతుంది నీకు అనగానే

అయ్యో సార్ నేను ఏం చూడటం లేదు

మరి ఏంటి అలా నిలబడి వింత గా చూస్తున్నావ్

మిమ్మల్ని ఒక సంవత్సరం నుండి నేనే చూసుకుంటున్న సార్ ఎప్పుడు బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోయే మీరు ఈ రోజు మాట్లాడుతుంటే వింత గా అనిపించి చూస్తున్న

ఓహొ వన్ ఇయర్ నుండి నా దగ్గరా వున్నావా

అవును సార్ మీరు vip పేషంట్, మీ కోసం మాత్రమే నన్ను స్పెషల్ గా ఇక్కడ పెట్టారు

Vip పెషేంట్ నా

అవును సార్ మీరు బాగా రిచ్ అంట

నీకెవరు చెప్పారు

అదేంటి సార్ అలా అంటారు రిచ్ పీపుల్ కి మాత్రమే కదా ఇలా స్పెషల్ గా ట్రీట్మెంట్ చేస్తారు

ఈ నర్స్ మాటలు వింటుంటే కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయ్, అస్సలు నేను ఎవరో, ఎలా వచ్చానో త్వరగా తెలుసుకోవాలి అనుకోని, నర్స్ తో డాక్టర్ కి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు

అలాగే సార్ అని కాల్ చేసి డాక్టర్ నీ రమ్మంది 10 నిమిషాలలో డాక్టర్ వోచ్చాడు రాగానే నా డౌట్స్ మొత్తం అడిగాను

నిన్ననే చెప్పాము కదా సార్ ఎవరో జాయిన్ చేసారు అని
సరే అతని పేరేంటి

రాహుల్ అని చెప్పాడు సార్ ఇంక తన గురించి ఏమి తెలీదు

రాహుల్ నా సరే కానీ నేను ఇక్కడ vip పెషేంట్ నా అలా అడగగానే

సారీ సార్ అలాంటి డీటెయిల్స్ నేను చెప్పకూడదు, ఇది ఒక స్పెషల్ కేర్ హాస్పిటల్ ఇక్కడ అందరూ మీలాంటి వాళ్ళే ఉంటారు ఇక్కడికి ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే వస్తారు, మీకు ఇంకా ఏదేనా డీటెయిల్స్ కావాలంటే మా హెడ్ డాక్టర్ నీ అడగండి, సార్ ఈవెనింగ్ మీ కోసం వస్తారు వెయిట్ చేయండి అని వెళ్ళిపోయాడు

ఆ రోజు ఈవెనింగ్ వరకు వెయిట్ చేశాను. హెడ్ డాక్టర్ వోచి హయ్ నందు ఎలా వున్నావ్, అంత ok నా అని అడిగాడు

Ok డాక్టర్ బాగున్నాను

సరే ఇప్పుడు చెప్పు నీకేం కావాలి

అదే డాక్టర్ నన్ను ఇక్కడ జాయిన్ చేసినా అతని గురించి

అతని పేరు రాహుల్, నీ అంత వయసు ఉంటుంది, నిన్ను ఇక్కడ జాయిన్ చేసినా తరవాత అప్పుడప్పుడు వచ్చేవాడు, లాస్ట్ గా ఒక సంవత్సరం క్రితం వోచ్చాడు మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు, మేము అతని కోసమే ఎదురుచూస్తున్నాం ok నా ఈ డీటెయిల్స్ చాలా ఇంకా ఏమైనా కావాలా

Ok డాక్టర్

సరే అతని కోసం వెయిట్ చెయ్ అప్పటి వరకు ఇక్కడే వుండి ట్రీట్మెంట్ తీసుకో, నిజానికి నీకు ఇంకొక సర్జరీ చేయాలి కానీ అది చాలా కాస్టలీ, నీ పేరు మీద డిపాసిట్ చేసిన మని లిమిట్స్ దాటింది, మేము అతని కోసం చూస్తున్నాం వస్తే నీకు సర్జరీ చేదాం అని, ఇక్కడే వుండు బోర్ కొడితేర్ బయటికి వేళ్ళు ok, కానీ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకో రోజు ఇంజెక్షన్ తీసుకోవాలి, లేదంటే తలనొప్పి పెరిగిపోయి నీ బ్రెయిన్ డెడ్ అవుతుంది, సర్జరీ చేస్తే అంతా నార్మల్ అవుతుంది ok రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు

అక్కడే వుంటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పగలు సిటీ తిరిగి నైట్ హాస్పిటల్ లో ఇంజెక్షన్ తీసుకొనే వాడిని  అలా 4 నెలలు గాడిచాయి అయినా కూడ అతను రాలేదు ఒక రోజు హెడ్ డాక్టర్ కేబిన్ కి పిలిస్తే వెళ్ళాను

నందు ఇప్పటికి నువ్వు ఇక్కడికి వచ్చి 2 years దాటింది, నిన్ను జాయిన్ చేసిన అతను వోచి కూడ వన్ ఇయర్ దాటింది, ఇన్ని రోజులు అతను వస్తాడు అని వెయిట్ చేసాం, అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, మీ బిల్ చాలా అయ్యింది, ఇక్కడ నిన్ను జాయిన్ చేసినప్పుడు 2 కోట్లు డిపాసిట్ చేసాడు అవి లిమిట్స్ దాటాయి మిరే మాకు ఇంక 5కోట్లు ఇవ్వాలి, మీకు ఇంక ట్రీట్మెంట్ ఇవ్వలేం నందు ప్లీజ్ అర్ధం చేసుకోండి అనగానే

Ok సార్ నేను అర్ధం చేసుకోగలను అన్నాను

నిన్ను జాయిన్ చేసిన అతను చివరిసారి ఒచ్చినప్పుడు నాకు నీ స్టడీ సర్టిఫికెట్స్ ఇచ్చాడు, ఇలాంటి పరిస్థితి ఏదేనా వస్తే నీకు ఇవ్వమని అని నాకు సర్టిఫికెట్స్ ఇచ్చాడు డాక్టర్,

 సర్టిఫికెట్ మీద నా పేరు నంద కుమార్ అని ఉంది, ok డాక్టర్ నాకొక హెల్ప్ చేయండి నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా, అలానే నాకు ఒక జాబ్ చుడండి

Ok నందు చూస్తాను కానీ నువ్వు ఇంజెక్షన్ తీసుకోవటం మర్చిపోవద్దు

అలాగే డాక్టర్ నేను చూసుకుంటా, అలా నేను హాస్పిటల్ నుండి బయటికి వోచి చిన్న రూమ్ తీసుకొని జాబ్ లో జాయిన్ అయ్యాను, ఆ 5 లక్షలతో నా మెడిసిన్ తీసుకున్న, నేను సెటిల్ అయ్యే వరకు కావాలి అని, నా ఇంజెక్షన్ కాస్ట్ ఒక్కటి పదివేలు, అలా జాబ్ చేస్తూ, నా ఇంజెక్షన్ నేనే తీసుకుంటుఒక చిన్న రూమ్ లో ఉంటున్న ఒక్కోసారి మనీ సరిపోక 2 రోజులకి ఒక్కసారి 3 రోజులకి ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకునేవాడిని, అలా తీసుకున్నప్పుడు తల నొప్పి భరించలేక మందు అలవాటు చేసుకున్న, నా మెడిసిన్ తీసుకోవటం వల్ల నాకు ఆకలి ఎక్కువ కాదు,2రోజులకి ఒక్కసారి ఫుడ్ తీసుకొనే వాడిని కానీ ఫ్రూట్స్ బాగా తినే వాడిని.అలానే 3 సంవత్సరాలు గడిచాయి 

ఈ 3 years లో నా మెడిసిన్ కోసం 40 లక్షలు అప్పు  చేశా, నా సర్టిఫికెట్స్ లో వున్నా కాలేజ్,    కాలేజీ, యూనివర్సిటీ కి వెళ్లి  నా గురించి తెలుసుకున్న కానీ ఏమి ఉపయోగం  లేదు     ఎందుకంటే  నా  దగ్గర వున్నా  సర్టిఫికెట్స్ ఫేక్  కాబట్టి,  శాలరీ ఎక్కువ  ఇస్తారని సిటీ  మారి ఇక్కడా   జాయిన్  అయ్యాను, నా    మెడిసిన్ కోసం నెలకి 2సార్లు  హాస్పిటల్ కి వెళ్ళేవాడిని,  వెళ్లిన ప్రతిసారి నన్ను జాయిన్ చేసిన అతను  వచ్చాడా  అని  అడిగేవాడిని,3years అయ్యింది ఇంత వరకు నా కోసం ఎవరు  రాలేదు.............


నందు వెళ్లిన వెంటనే అంజలి నిన్న రాత్రి మాట్లాడినా నెంబర్ కి కాల్ చేసింది
అవతలి వైపు నుండి "ఏంటి ఈ టైం లో కాల్ చేసావ్" అనగానే
నందు నాతో ఉండటానికి ఒప్పుకున్నాడు అనగానే
అవతలి వైపు నుండి "గుడ్ గర్ల్ "అని నవ్వుతుంది
కానీ 2 కండిషన్స్ పెట్టాడు అనగానే
అవతలి వైపు నవ్వు ఆగిపోయింది"ఏంటి ఆ 2 కండిషన్స్"
రోజు ఒక గంట బయటికి వెళ్తాను, ఎక్కడికి, ఏమిటి, ఎందుకు అని అడగకూడదు అన్నాడు
అవతల వైపు వ్యక్తి అంజలి చెప్పింది విని కొద్దీ సేపు అలోచించి "హుమ్ సరే ఇంక రెండోది "
నా మొగుడి ఫొటోస్ వాడికి కనిపించకూడదు అంట నాతో వుంటూ ఆ ఫొటోస్ చూస్తూ ఉండలేడంట అని వచ్చే నవ్వుని ఆపుకుంటుంది అంజలి
అవతలి వైపు వున్నా వ్యక్తి కూడ అంజలి చెప్పింది విని గట్టిగ నవ్వుతున్నారు , ఒకేసారి అంజలి కూడా గట్టిగ నవ్వింది
కొద్దిసేపటికి అంజలినే వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఒక గంట లో వస్తా అన్నాడు అనగానే
అవతలి వైపు వున్నా వ్యక్తి కూడ "సరే ఇంక ఏమైనా తెలిస్తే చెప్పు "అని కట్ చేసింది........
Like Reply
#64
Nice Excellent Update
Like Reply
#65
Nice update
Like Reply
#66
Nice update.. నేను మీకు తెలుసా movie laga undi chudam
Like Reply
#67
Nice one
Keep going
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#68
Nice update
Like Reply
#69
Superb story
Like Reply
#70
Nice update bro
Like Reply
#71
Nice update
Like Reply
#72
Nice update
Like Reply
#73
అప్డేట్ బాగుంది
Like Reply
#74
Super update bro
Like Reply
#75
Nice Story
Like Reply
#76
Nice update s
Like Reply
#77
Nice update
Like Reply
#78
Gajini ki flash back gurthuku vache chance ledha mari
 Chandra Heart
Like Reply
#79
Purtiga suspence to nadustondi story plz comeout with a big update
Like Reply
#80
superb update bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)