Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
అమ్మదీనెమ్మ బత్తాయో......ఇదెక్కడి ట్విస్ట్ అండి బాబూ.....ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడిందే.....అసలు ఆ వింధ్య ఎవరో ఎంటో.....ఒకవేళ శ్రీను కి ఎమ్మనా రిలేషన్ అయితే......బాబోయ్....ఈ సస్పెన్సు లు తట్టుకోవటం చాలా కష్టం....కొద్దిగా నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇవ్వండి....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
super twist lu... regular updates isthunanduku chala thanks
[+] 2 users Like Dalesteyn's post
Like Reply
Babyoo edhi emi twist asallu except cheyaledhu devuda meru story lo mamuluga ga ivatam ledhu ga twists. Choodali aa relation emito connection Ella pettaroo
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
శీను : నాకు గుర్తున్నంత వరకు అది మార్కెట్ లాంటి ఏరియా ఎవ్వరిని ఎవ్వరు పట్టించుకోని జీవితాలు, అందులో ఒక చిన్న పూరి గుడిసె మాది అమ్మా నేను నా తమ్ముడు అంతే. నాకు ఆరేళ్లు ఉంటాయేమో రెండేళ్ల నా తమ్ముడిని నాకు అప్పజెప్పి అమ్మ పనికి వెళ్ళేది. అమ్మ వచ్చే వరకు వాడు ఏడవకుండా చూసుకోవడమే నా పని. అమ్మ వచ్చే వరకు వాడిని ఆడిస్తే అమ్మ వచ్చాక మా ఇద్దరికీ అన్నం వండి తినిపెడితే తినేసి అమ్మ చెప్పే కధలు వింటూ పడుకునే వాళ్ళం.

ఒకరోజు అమ్మ ఇంటికి రాలేదు, వర్షం పడుతుంది కదా వస్తుందిలే ఆనుకుని తమ్ముణ్ణి నిద్రబుచ్చి నేనూ పడుకున్నాను. తెల్లారే మెలుకువ వచ్చింది చూస్తే అమ్మ రాలేదు. సొరుగులో చిల్లర ఉంటే పాలు కొనుక్కోచ్చి కాచి వాడికి తాపాను. రెండు రోజులు గాడిచాయి అమ్మ రాలేదు తమ్ముడు తిండికి ఏడుస్తుంటే ఏం చెయ్యాలో తెలీక వాడిని అలా చూడలేక మొదటి సారి ధైర్యం చేసాను. తమ్ముణ్ణి ఉయ్యాల కోసం కట్టిన అమ్మ చీర చించి వాడిని నా వీపుకి కట్టుకుని ఇంట్లో నుంచి అడుగు బైటికి పెట్టాను.

ఆ రోజు చెయ్యి చాచి ఎంతమంది కాళ్లు పట్టుకుని అడుక్కున్నానో లెక్కలేదు, వాడికి నీళ్లు కూడా తాపలేక వాడి ఆకలి చూడలేక కాలవలో మురికి నీళ్లు నా చేత్తో వడకట్టి తాపించాను. తమ్ముణ్ణి వీపుకి కట్టుకునే షు పాలిష్ చేసే వాడిని. పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్ట పడితే వాడికి పాలు ఇంట్లోకి ఒక బిందెడు నీళ్లు ఇచ్చేవారు. పన్నెండు రోజులు వాటితోనే సర్దుకున్నాను.

ఒకరోజు ఎవడో వచ్చి నా జుట్టు పట్టుకుని మా గుడిసె నుంచి బైటికి తోసి ఉన్న సామాన్లు బైటికి విసిరేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీలేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే ఇటికల బట్టి ఒకటి కనిపించింది పని అడిగితే నన్ను నా తమ్ముణ్ణి చూసి పనిలో పెట్టుకున్నారు. తిండి పెట్టేవారు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు. రెండు నెలలు ఒకటే చొక్కా నిక్కరుతో ఉన్నాను.
[+] 7 users Like Varama's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice update andi.. waiting for next what happened???
[+] 2 users Like Nani666's post
Like Reply
(25-12-2022, 11:35 AM)Takulsajal Wrote: పొద్దున్నే కనిక లేచి రాత్రి జరిగింది తలుచుకుని సిగ్గు పడి, పిచ్చ సంతోషంగా దొల్లుతూ శీనుని తలుచుకుని మళ్ళీ మంచం మీద 
Simply..nice update and twist Takulsajal garu!!!
Like Reply
బాబోయ్ మామూలుగా లేదు
Like Reply
(24-12-2022, 11:43 PM)Shabjaila 123 Wrote: Beautiful update

Thankyou very much shabjaila గారు 
Like Reply
(24-12-2022, 11:50 PM)narendhra89 Wrote: Super bagundi really great

Thankyou  very much narendhra గారు 
Like Reply
(24-12-2022, 11:56 PM)TheCaptain1983 Wrote: Very nice story, Takulsajal garu!!! Emotional scenes and Action/crime!!!Looks like Kanika is going to get a new heart and get health..Let us see how you take forward this thriller.

Thankyou captain
❤️
Like Reply
(25-12-2022, 12:22 AM)K.R.kishore Wrote: Nice super update 
Motaniki esari meru champatame kadu chache vallani batikistunaru Tongue Tongue

హహ
Thankyou
Like Reply
(25-12-2022, 12:46 AM)Veerab151 Wrote: Super update

Thankyou veerab గారు 
Like Reply
(25-12-2022, 12:49 AM)Thorlove Wrote: అప్డేట్ మామూలుగా లేదు బ్రో....సూపర్ అంతే......ముంబై డాన్ సికిందర్ భాయ్ అనగానే మొగలిరేకులు సీరియల్ గుర్తొచ్చింది బ్రో.... Lotpot ....చూస్తుంటే శీను ని పట్టుకోవటానికి పెద్ద సెట్టింగే వేస్తున్నారు....చూద్దాం మరి శీను వాళ్ళకి ఎలా మస్కా కొడతాడో.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

Thankyou Namaskar
హహ నేను కూడా దాన్నే దృష్టిలో పెట్టుకుని రాసాను బ్రో
Like Reply
(25-12-2022, 01:07 AM)y.rama1980 Wrote: Wow excellent మూవీ చూపిస్తున్నారు సార్ చాలా చాలా బాగుంది సార్ సూపర్

ధన్యవాదాలు రామా గారు 
Like Reply
(25-12-2022, 01:11 AM)Dalesteyn Wrote: Simply Superb.. Asalu next level story writer meeru.. After Vikram.. The DON is Back...

Thankyou very much bro ❤️
Like Reply
(25-12-2022, 01:22 AM)SS.REDDY Wrote:
మా పాటకులను మీ కథలతో నవ్వించారు....
ఏడిపించారు... ఎన్నో emotions కి గురి చేశారు
Real life లో అనుభవించే బాధలు కష్టాలు...
సుఖ దుఃఖాలు కొంత సమయం మరిపించారు.


డాన్ శీను officer's కి దొరుకుతాడా దొరకడ దొరికితే
తరవాత హీరో పరిస్థితి ఏమిటి ప్రతి కథలో ప్రతి సినిమాలో అందరూ కోరుకున్నట్టే నేను కూడా హీరో ఎవరికి దొరక్కుండా ఈ కష్టం నుండి గట్టెక్కాలని కోరుకుంటున్నాను.


 మంచి అప్డేట్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ 

Thankyou very much  Namaskar
Like Reply
(25-12-2022, 05:03 AM)maheshvijay Wrote: Nice update

Thankyou maheshvijay గారు 
Like Reply
(25-12-2022, 05:26 AM)Iron man 0206 Wrote: Adhiripoyindhi bro mamuluga ledhu update

thanks
Like Reply
(25-12-2022, 06:33 AM)Sudharsangandodi Wrote: Don senu ante raviteja la anukunna 
International criminal anamata
Hm chuddam em avutundo

Thankyou❤️
Like Reply




Users browsing this thread: 73 Guest(s)