Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మార్పు

Nice update
[+] 1 user Likes bobby's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Nice update pandu bro

మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply

Nice update s
Like Reply

17

రోజు కాలేజీ నుంచి వచ్చిన తరవాత నేను సాగరిక కలసి చదుకొనేవాల్లం.మేము చదుకునంతా సేపు మా మీద కొన్ని కళ్ళు నిఘా వేస్తూ ఉండేవి. మేము చదువుకోవడం కన్న మమల్ని ఎవ్వరు చుస్తునారు అని ఆత్రుత ఎక్కవై మా చదువు సంకనాకుతున్నది. ఒక్క సారి పరీక్షా పొతే ఒక సంవత్సరం పోతుంది ఈ భయం తో నేను సీత దగ్గరకు వెళ్ళాను.


సీత మోకానికి పసుపు రాసుకొని ఉంది.

నేను:- మోకానికి అవి ఇవి ఎంత రాసుకున్న ఉపయోగం లేదు. నీ మొకం బాగుండాలి అంటే చిరునవ్వు కావాలి అది ప్రయతించు ఎంత అందం గా ఉంటావో నీకే అర్ధం అవుతుంది. పైగా ఇలా ఉండడమే మంచిది నీ నవ్వు మొకం చుస్తే ఎవడో ఒకడు ఎగరేసుకొని పోతారు అది నేను తట్టుకోలేను.

సీత  నాకు చదువు చెప్పకు కానీ నేను సాగరిక నీ దగ్గర చదువుకుంటాము. మేము ఇద్దరం కలసి చదువుకోవడం మొదలు పెట్టాము కానీ మా చదువు సాగడం లేదు. ఇలా కొనసాగితే కచ్చితంగా పరీక్షలు పోతాయి. నీకు నా మీద నమ్మకం లేదు అని తెలుసు నేను చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. మా అమ్మకు,నీకు ఏలోటూ లేకుండా చేసుకోగలను. అన్నిటి కన్న మా ఇద్దరి మధ్య ఏమి జరగడం లేదు అన్న నమ్మకం నీకు కలగాలి. రేపు అన్న రోజు నన్ను దానితో తిరిగావు అని నీవు దెప్పాడానికి అవకాశం ఇవ్వలేను. తెలియక చేసిన తప్పులకే ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంటే తెలిసి తప్పుచేస్తే కాల్చుకు తినేస్తావు.

నేను ఆ మాటఅనే సరికి సీత మొకం లో కొంచం నవ్వు వచ్చింది. ఆలా నవ్వకే ఆ నవ్వును చూస్తుంటే ఇప్పుడే నీకు తాళి కట్టి నిన్ను సొంతం చేసుకోవాలనిపిస్తుంది. రోజు ఉదయం ఇలా ఒక్క నవ్వు వదులు ఎంత కష్టమైన సంతోషం గా భరించేస్తాను. చూడు ఎంత అందం గా ఉన్నవో ఎప్పుడు ముచ్చు మొకం లాగా మొకం ఎక్కడో పెట్టుకొని ఉంటావు.

తల్లి... దీనిలో వేరే అర్ధం ఏమి లేదు నా మాటకు నేను కట్టుబడి ఉంటున్నాను నా నాలుక, చేతులు నీతో తప్పుడు పనులు చెయ్యవు.

సీత:- ఆలోచించి చెపుతాను.

ఏమిటో ఈ అదృష్టం నవ్వులు పూవులు కాస్తున్నాయి అని సంతోషపడే లోపలే ముత్యాలు కురిపిస్తునావు. మాట్లాడడం మొదలు పెట్టావు మల్లి మౌనవ్రతం దాల్చకు  ఆ మంచి మనసుతోనే నన్ను ఆ సాగరిక బారి నుంచి కాపాడు అని వెళ్ళాను.

నేను, సాగరిక, సీత వాళ్ళ ఇంటిలో చదువుకోవడం మొదలుపెట్టాము . పెనం నుంచి పొయ్యి లోకి పడ్డాను అని తెలుసుకోవడానికి ఎక్కవ సమయం పట్టలేదు. ఇద్దరం మాటలాడిన, చదవక  పోయిన ఉరుములు కురిపిస్తుంది. ఆ బాధ తట్టుకోలేక సాగరిక అప్పుడప్పు సీత ఇంటికి రావడం మానేసేది. సాగరిక మానేసినప్పుడు సీత చాల ప్రశాంతం గా ఉంటుంది నేను ఏమైనా అడిగితె చాల చక్కగా చెప్పేది. సాగరిక ఉంటె గరం గరం గా ఉంటుంది.   

నేను:- సీత మన పెళ్లి తరవాత కూడా ఇలానే కోపం కోపం గా ఉంటావా.

సీత:- పెళ్లైన తరవాత చూదాం.

నేను:- నన్ను ఎలా చూసుకున్న పరవాలేదు కానీ మా అమ్మను బాగా చూసుకో చాల అమాయకురాలు చాల మంచిది చిన్న పిల్ల మనస్తత్వామ్.

సీత:- మొన్న తీర్థం లో చూసాను.

నేను:- నాకు కనబడలేదు.

సీత:- నిజం గా ప్రేమించి ఉంటె చూసేవాడివి.

నేను:- ఏమో అమ్మ అంత సంతోషం గా ఉండడం  చూసి అన్ని మర్చిపోయాను.

సీత:- మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు మీ అమ్మకు 14  సంవత్సరాలు చాల చేలకిగా ఉండేది అంట. మీ అమ్మ అంటే మా తాతగారికి చాల ఇష్టం. తాతగారి అన్ని పనులు మీ అమ్మ చూసుకొనేది.

నేను:- సీత మనం ఇద్దరం ఉన్నప్పుడు నాకు కొంచం దూరం గా కూర్చోవా నాకు అదొలాగ ఉంటుంది. రాత్రి అంత నిద్ర రాదు నీవే గుర్తుకు వస్తాను.

సీత:- మల్లి మొదలు పెట్టావా.

నేను:- ఛీ అలాకాదు నీకు పువ్వులు ఇవ్వాలి అవి . ఇద్దరం కలసి పుల్ల ఐస్ తినాలి, జీడ్లు  ఇవ్వాలి ఇలా ఏవో ఆలోచనలు వస్తాయి

సీత:- దూరం గా ఉంటె రావా.

నేను:- నీవు దగ్గర ఉంటె నీ మీదే ద్రుష్టి ఉంటుంది మనసు శరీరం నిన్ను చూస్తూ ఉందామని తొందర చేస్తాయి.

సీత:- ఈ సోది కబుర్లు ఆపి చదువు మీద ద్రుష్టి పెట్టు. మాటలు కోతలు దాటాయి కానీ చేతలు సూన్యం    

పక్క రోజు కాలేజీ ఐన తరవాత నేను సాగరిక బస్సు స్టాండ్ కి వెళ్తున్నాము అక్కడ జారుమిఠాయి అమ్ముతున్నాడు. నేను వాచ్ చేయించుకున్నాను, సాగరిక పువ్వు చేయించుకున్నది.మేము బస్సు దగ్గరకు వెళ్లే సరికి సీత అక్కడ ఉంది.

నేను:-సాగరిక నీ పువ్వు బాగుంది.

సాగరిక:- నచ్చిందా కావాలా.

నేను:- ఛీ ఎంగిలి ఐంది.

సాగరిక:- ఎంగిలితే వద్దా

నేను:- నా వాచ్ నాకు ఉంది అది చాలు. అని కలెక్షన్ కి వెళ్ళాను.

సాయంత్రం చదువుకోవడానికి వెళ్ళాను సాగరిక రాలేదు.

నేను:- సీత నీవు మాతో వచ్చి ఉంటె నీకు కొనేవాడిని.

సీత:- ఎందుకు నాకు ఒక పువ్వు ఇచ్చి డబుల్ మీనింగ్ లో మాటలాడడానికా.

నేను:- సీత సీత.. ఆలాంటి ఆలోచన నాకు రాదు పైగా నీ వ్రతం గురుంచి తెలిసికూడా నేను ఎందుకు ఆలా చేస్తాను.

సీత:- నిజం చెప్పు ఇద్దరు డబుల్ మీనింగ్ లో మాటలాడుకుంటున్నారు కదా.

నేను:- ఏదో సరదాగా...

సీత:- హ్మ్మ్..

నేను:- వద్దు ఎక్కువ ఆలోచించకు నేను డబుల్ మీనింగ్ తో ఇంక ఎవ్వరితోను మాట్లాడను..

సీత:- హ్మ్మ్...

నేను:- నీ కోసం అని జారుమిఠాయి తో చేసిన నెమలిని ఇచ్చాను.

సీత:- సరే ఇంకా చదువు మొదలు పెట్టు

పరీక్షలు  కాబట్టి  నేను నా వళ్లు దగ్గర పెట్టుకొని చదువుకుంటున్నాను. నాగు అన్న, మల్లె వదిన ఇద్దరు పిఠాపురం హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ కొంత కాలం ఉండవలసి వచ్చింది. ఇప్పుడు మామ, అత్తా మల్లి ఇంటికి వచ్చేసారు. నా హాస్టల్ నైట్ షిఫ్ట్ మల్లి మొదలవింది. నేను ఇప్పుడు ఒంటరిగా నే చదువుకుంటున్నాను.ఇదే సమయం లో సాగరిక వాళ్ళ నాన్నగారు మాకు పొలం అప్పగించారు కానీ వార్డెన్ గారి భార్య గారు మిగిలిన పొలం లో లాగా మా పొలం లో కూడా పెసలు వెయ్యమన్నారు.
 
అనుకోకుండా అమ్మకు నలత చేసింది మేము పెద్దాపురం హాస్పిటల్ నుంచి  కాకినాడ పంపారు. అక్కడ నుంచి  వైజాగ్ KGH హాస్పిటల్ కి పంపారు.  అమ్మకి ఆయాసం వస్తుంది దానితో దగ్గు వస్తుంది ఊపిరి తీసుకోవడం కష్టం గా ఉంటుంది. మేము వైజాగ్ లో నెల రోజులు ఉన్నాము . రెండు రోజులు తగ్గితే మల్లి వస్తుంది. నాకు పరీక్షలు మొదలయ్యాయి. కృష్ణ మామ మల్లి వదినను, నాగు అన్నాను పంపారు వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ పక్కన చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను.

నేను మా వూరు వచ్చి పరీక్షలు రాస్తున్నాను మూడు పరీక్షలు తరవాత మూడు రోజులు సెలవు వచ్చింది నేను వైజాగ్ కి వెళ్ళాను నాగు అన్న ను మల్లె వదినను పంపడానికి నాగు అన్న మూడు రోజులకు ప్రయాణం ఎందుకు అని మల్లి వదినను నాకు తోడుగా ఉంచాడు. నేను వెళ్లిన రోజు డాక్టర్ అమ్మకు బాగుంది అని చెప్పి ఇంకో మూడు రోజులు చూసి పంపుతాను అన్నారు. జనరల్ వార్డ్ కాబట్టి మేము అక్కడ ఎక్కవుసేపు ఉండడానికి లేదు. పైగా మరియా అక్క ఉండడం వల్ల అందరు అమ్మను మంచిగా చూసుకొనేవాళ్ళు. నేను బయట కూర్చుని పరీక్షా కోసం చదువుకొనేవాడిని. సాయంత్రం నేను మల్లి వదిన పక్కనే ఉన్న హోటల్ లో భోజనం చేసి ఆలా కిందకు నడిచి వెళ్లి సముద్రం వడ్డున కూర్చున్నాము.

నేను:- వదిన వచ్చిన దగ్గర నుంచి చూస్తునాను ఎందుకు అదొలాగ ఉన్నావు.

మల్లి వదిన:- ఏమి లేదు.

నేను:- అన్న ఏమైనా అన్నాడా.

మల్లి వదిన:- లేదు అని కనిళ్ళు పెట్టుకుంది.

నేను:- ఏమైంది నాకు చెప్పు..

మల్లి వదిన:- నాగుకి వీర్య కణాలు చాల తక్కువగా ఉన్నాయి అందుకు పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. ఇద్దరం పిఠాపురం హాస్పిటల్ లో ఇచ్చిన మందులు వాడుతున్నాము. మేము ఇక్కడికి వచ్చే ముందు డాక్టర్ గారు నాగు  విష్యం లో కొంచం మార్పు వచ్చింది అని చెప్పి మందులు ఇంకా మూడు నెలలు వాడాలి అని చెప్పారు. మా అత్తా విడాకులు ఇవ్వమని గొడవ చేస్తుంది. మా నాన్నకు విహ్యం మొత్తం తెలిసి కూడా నన్నే తిడుతున్నాడు.

నేను:- ప్రెసిడెంట్ గారి దగ్గరకు వెళ్తే ఆయన చూసుకుంటారు.

మల్లి వదిన:- మేము వెళ్ళాము కానీ మా అత్తగారు మాట వినడం లేదు. ప్రెసిడెంట్ గారి మాట మీద మా ఇద్దరినీ ఇక్కడికి పంపారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమి అవుతుందో అదే బాధ గా ఉంది.

నేను:- అన్న ఏమి అంటున్నాడు.

మల్లి వదిన:- ఇప్పడు వరకు బనే ఉన్నాడు కానీ ఇప్పుడు అత్తగారు చెప్పినట్లు చేస్తున్నాడు.

నేను:- సరే ఇప్పుడు ప్రశాంతం గా ఉండు నేను వూరు వెళ్లిన తరవాత నాగు అన్నాను పంపుతాను ప్రేమగా మాటలాడి ఇద్దరు కలవండి మీ ప్రయత్నం మీరు చెయ్యండి మిగిలింది దేవుడి మీద వెయ్యండి.

మల్లి వదినను రూమ్ లో వదిలి నేను హాస్పిటల్ కి వెళ్ళాను. అమ్మ దగ్గర కొంత సేపు ఉండి రూమ్ కి వెళ్ళాను. మల్లి వదిన స్నానం చేసి కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. నేను స్నానము చేసి వచ్చి చదువుకుంటున్నాను. మేము పడుకోవడానికి ఒక్క చాపి, దిండు, రెండు దుప్పట్లు ఉన్నాయి. మల్లి వదిన పడుకుందాము అనే సరికి.

నేను వదినకు చాప దిండు ఒక దుప్పటి ఇచ్చాను. వదిన పడుకుంది నేను చదువుకొని కింద దుప్పటి వేసుకొని పడుకున్నాను. మధ్య రాత్రి లో నాకు చలి వేసి నెమ్మదిగా చాప మీదకు జరిగాను.వదిన కు కొంచం మెలుకువ వచ్చింది. వదిన కింద చాల చలిగా ఉండి అందుకే చాప మీదకు వచ్చాను. వదిన సరే అని అటు తిరిగి పడుకుంది. నేను పడుకున్నాను

ఉదయం నాకు మెలుకువ వచ్చే సరికి నేను వదినను పట్టుకొని పడుకున్నాను నా చెయ్యి వదిన సొల్లు మీద ఉన్నాయి.నా ఒంటిమీద లుంగీ లేదు నా వాడు లెగిసి వదిన గుద్దకు  గుచ్చికొని ఉన్నాడు. నేను తొందరగా తేరుకొని బట్టలు వేసుకొని  హాస్పిటల్ కి వెళ్ళాను అమ్మ దగ్గర చాల సేపు ఉండి బయట కూర్చుని చదువుకుంటున్నాను. మధ్యాహ్నం అవ్వయింది. వదినకు భోజనం తీసుకొని వెళ్ళాలి అని అమ్మకు చెప్పడానికి వెళ్తే అక్కడ కృష్ణ మామ, అత్తా, మల్లె వదిన ఉన్నారు.

నన్ను చూసి

మల్లి వదిన:-  రాత్రి ఇంటికి రాలేదు

నేను:- నీ దగ్గరకే వస్తున్నాను భోజనానికి తీసుకొని వెళ్లడానికి.

మామ:- ఇద్దరు తిని రండి మేము ఇక్కడ కొంత సేపు ఉంటాను అని పంపారు.

మల్లి వదిన:-  రాత్రి చెయ్యవలసినవాణ్ణి చేసి ఇక్కడికి వచ్చి కూర్చునా.

నేను:- ఏమి చేసానో నాకు గుర్తు లేదు.

మల్లి వదిన:-  ఏదో మంచి వాడివి అని మా ఆయన నీకు అప్పచెప్పి వెళ్తే ఇలా  చేస్తావా.

నేను:- వదిన నిజం గా నాకు గుర్తు లేదు

మల్లి వదిన:- కోపం గా చెయ్యవలసినవాణ్ణి చేసి గుర్తుకు లేదు అంటే ఎలా కుదురుతుంది. మా అమ్మ నాన్న వెళ్లిన తరవాత మాటలాడుకుందాము.

ఇద్దరం భోజనం చేసి వెళ్ళాము. అమ్మ రాత్రి దోమల వళ్ళ నిద్ర లేదు కొంత సేపు పడుకొని వస్తాను అని రూమ్ కి వెళ్లి పుస్తం తీస్తే నేను వదినను ఏమి చేశాను అన్న ఆలోచన చదవ నివ్వ లేదు. పుస్తకం మూసి పడుకున్నాను. తలుపు చప్పుడు అవి లేచి తలుపు తీసాను మామ,అత్తా, వదిన వచ్చారు. ప్రెసిడెంట్ గారు ఇవ్వమన్నారు అని డబ్బులు ఇచ్చారు. మామ వాళ్ళను బస్సు ఎక్కించి నేను వదిన హాస్పిటల్ కి వచ్చి బయట గోడ మీద కూర్చున్నాము.

నేను:- వదిన నిజం చెప్పాలి అంటే ఉదయ్ నేను లేచే సరికి నా చెయ్యి నీ సొల్లా మీద ఉంది నా లుంగీ ఊడిపోయి ఉంది అదే నాకు తెలుసు. నిజం గా ఏమి గుర్తుకు లేదు ఐన మామకు నేను రాత్రి రాలేదు అని ఎందుకు చెప్పావు.

మల్లి వదిన:-  నీవు ఇంకా చిన్న పిల్లవాడివి ఈ విష్యం ఎవ్వరికి చెప్పకు అని అమ్మ దగ్గరకు వెళ్ళింది.

ఆ రోజు రాత్రి మల్లి వదిన చాప మీద పడుకుంది. నేను చదువుకొని పడుకున్నాను ఈ సరి చలి వేసిన ఓర్చుకుంటూ అక్కడే పడుకున్నాను. వదిన ఉచ్ఛకి వెళ్లి వచ్చి పండు రా ఇక్కడ పడుకో ఈ సరి నీవు గోడ వైపు పడుకో నేను ఇటు పడుకుంటాను అని పడుకున్నాము. ఉదయం లేచే సరికి నాకే చెయ్యి వదిన సొల్లు మీద ఉన్నాయి. ఆ సొల్లు నా చేతికి సరిపోయాయి నేను కళ్ళు మూసుకొని ఆ సోళ్లను నొక్కుతున్నాను. వదిన నా చేతిని తీసి పొట్ట మీద వేసింది. నేను వదినను దగ్గరకు లాగుకొని నా మొడ్డను వదిన గుద్దకు రాస్తూ వూగి వూగి కార్చుకున్నాను. నేను ఆలా వూగుతున్నప్పుడు వదిన సొల్లు పిసికినా ఏమి అనలేదు. నేను అలానే పడుకున్నాను.  

వదిన నన్ను లేపి అమ్మదగ్గరకు పంపింది. వదిన అంత ప్రశాంతం గా చూసి నాకు బుర్ర పిచ్చి ఎక్కిపోయింది
Like Reply

Superb update
[+] 3 users Like Sachin@10's post
Like Reply

Nice update bro
Like Reply

Nice update
Like Reply

Nice update
Like Reply

Superb update bro
Like Reply

Superb update bro
Like Reply

Nice update
Like Reply

చాలా బాగుంది సార్
Like Reply

అప్డేట్ బాగుంది
Like Reply

Update chala bagundi,mallini eppudu full flededga vestadu.
Like Reply

Nice update pandu bro

మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply

GOOD UPDATE
Like Reply

Chala Baga rasthunavu brathar continue
Like Reply

Xosippy లో నేను చదివిన అతి తక్కువ కధల్లో
You are an interesting writer
చాలా బాగా రాస్తున్నారు
కొన్ని చిన్న మార్పులు తప్పించి
మీ డైలాగ్ రైటింగ్ skills.. అద్భుతం

ఇంకా చాలా బాగా రాయగలరు అని నమ్ముతున్నాను
Hatsoff..
Really...
Beauty of writing...

Please keep going
Entertain us..

Wonderfull... wonderfull... brother
Keep it up
❤️❤️❤️❤️
[+] 4 users Like Pallaki's post
Like Reply

Nice update s
Like Reply

Excellent Update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)