Posts: 3,152
Threads: 158
Likes Received: 10,134 in 2,005 posts
Likes Given: 6,299
Joined: Nov 2018
Reputation:
722
(21-12-2022, 07:33 AM)Jani fucker Wrote: GD morning...
నేను ఇందులో one of the writer నీ...
అసలు మీరు ఈ threads ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవచ్చ ... అందరూ ఇక్కడ సెక్స్ స్టోరీస్ కోసం వస్తారు.. కొంత మంది రైటర్స్ సెక్స్ స్టోరీస్ కాకుండా రీడర్స్ కోసం ఏదో రాయాలి అని అనుకుంటారు .. ఉదాహరణ . నా కధలు మా లాంటి వాళ్ళను ఎవరు పట్టించుకోరు..
ఇప్పుడు మీరు బెస్ట్ రైటర్ , top 10 stories అని ఇలాంటివి పెడితే అందులో కూడా సెక్స్ స్టోరీస్ ఉంటాయి.. అది సహజం గానే జరుగుతుంది..ఇక్కడ స్టోరీస్ చదివే అందరికీ ప్రతి కథ చదవాలి అని అనిపించేలా ఏదైనా చేయండి. అంతే కానీ ఇలా బెస్ట్ అని వేస్ట్ అని డివైడ్ చేసేలా చేసి . స్టోరీస్ రాసే కొంత మంది నీ కూడా ఆపెసేల చేయకండి..
హర్ట్ అయిన పర్వాలేదు..
బాగా చెప్పారు jani fucker గారు.
కానీ మరో విషయం గమనించాలి ఇక్కడ
ఈ మధ్యనే(గత సం.) చేరిన takulsajal గారి అభిమానులు విపరీతంగా ఉన్నారిక్కడ. ఆయన రేటింగ్ 5000 దాటింది, ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు.
ఆయన వ్రాసే వాటిలో చాలా భాగం మానసికంగా, పాఠకుల్లో ఉద్దిపన కలిగిస్తున్నాయి...కానీ వాటిలో సెక్స్ పాళ్ళు బహు తక్కువ.
మొదట్లో శివారెడ్డిగారు, ప్రసాద రావు గారు, ఆమని గారు, మాంగో శిల్ప గారు వగైరా రచయితలు ఉర్రూతలూగించే వారు. కాలక్రమాన వారు వేరే వ్యాపకాల వల్ల ఇటు ఛూడడం తగ్గించారు.
కాబట్టి మీ అబిప్రాయం (సెక్స్ లేకపోతే ఆదరణ తక్కువ) సరైనది కాదు, అని నా ఉద్దేశం.
Posts: 868
Threads: 10
Likes Received: 3,582 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(21-12-2022, 12:57 PM)k3vv3 Wrote: బాగా చెప్పారు jani fucker గారు.
కానీ మరో విషయం గమనించాలి ఇక్కడ
ఈ మధ్యనే(గత సం.) చేరిన takulsajal గారి అభిమానులు విపరీతంగా ఉన్నారిక్కడ. ఆయన రేటింగ్ 5000 దాటింది, ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు.
ఆయన వ్రాసే వాటిలో చాలా భాగం మానసికంగా, పాఠకుల్లో ఉద్దిపన కలిగిస్తున్నాయి...కానీ వాటిలో సెక్స్ పాళ్ళు బహు తక్కువ.
మొదట్లో శివారెడ్డిగారు, ప్రసాద రావు గారు, ఆమని గారు, మాంగో శిల్ప గారు వగైరా రచయితలు ఉర్రూతలూగించే వారు. కాలక్రమాన వారు వేరే వ్యాపకాల వల్ల ఇటు ఛూడడం తగ్గించారు.
కాబట్టి మీ అబిప్రాయం (సెక్స్ లేకపోతే ఆదరణ తక్కువ) సరైనది కాదు, అని నా ఉద్దేశం. నేను అదే చెప్తున్న మిత్రమా ఇలాంటివి పెట్టడం వల్ల ఏ రచయితా అయిన తను రాసేది ఎందుకు బాగాలేదు అని ఆలోచనలో పడి అసలు రాయడం మానేస్తారు . ఇంకా నా విషయానికి నేను ఇక్కడ కొంత మంది రచయితలను చూసాను. ప్రతి ఒక్కరూ సెక్స్ main pole గా పెట్టీ స్టోరీ రాస్తున్నారు అందుకే చెప్పా.. వేరే కథలను ఇక్కడ పోస్ట్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు..ఎది ఏమైనా ఎవరు ఏమి అనుకున్న నేను చెప్పేది ఒకటే ఇలాంటి threads కంటే కూడా ఈ thread post చేసిన వాళ్ళు రైటర్స్ కి ఒక జోనర్ ఇచ్చి దాని మీద కథ రాయమని చెప్పండి. ఇన్ని రోజులు అని వ్యవధి ఇచ్చి అప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు ఎవరు ఎలా రాస్తారో రచయితలకు అర్థం అవుతుంది..
ఏదో ఒక జోనర్ దాని మీద ఒక చిన్న పరిచయం ఇచ్చి ప్రతి ఒక్కరూ దాని మీద రాయమని చెప్పండి ఇది కాస్త మంచిది..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 122
Threads: 0
Likes Received: 188 in 105 posts
Likes Given: 2,438
Joined: Dec 2022
Reputation:
7
(21-12-2022, 06:42 PM)Jani fucker Wrote: రచయితలకి ఒక జోనర్ ఇచ్చి దాని మీద కథ రాయమని చెప్పండి. ఇన్ని రోజులు అని వ్యవధి ఇచ్చి అప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు ఎవరు ఎలా రాస్తారో రచయితలకు అర్థం అవుతుంది..
ఏదో ఒక జోనర్ దాని మీద ఒక చిన్న పరిచయం ఇచ్చి ప్రతి ఒక్కరూ దాని మీద రాయమని చెప్పండి ఇది కాస్త మంచిది..
నిజమే
ఇలాంటిది ఒక ఫోరమ్ లాంటిది క్రియేట్ చేసి అందులో పాలుపంచుకునే
రచయితలు అందరూ రాస్తే భలేగా ఉంటుందేమో
అప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని ఉండదు
కానీ భలే ఉంటుంది.
ఎవరైనా మొదలు పెట్టొచ్చు కదా
అడ్మిన్ దృష్టిలో పడి ఆలోచిస్తే మంచిదేమో
•
Posts: 3,152
Threads: 158
Likes Received: 10,134 in 2,005 posts
Likes Given: 6,299
Joined: Nov 2018
Reputation:
722
21-12-2022, 10:05 PM
(This post was last modified: 21-12-2022, 10:06 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-12-2022, 06:42 PM)Jani fucker Wrote: నేను అదే చెప్తున్న మిత్రమా ఇలాంటివి పెట్టడం వల్ల ఏ రచయితా అయిన తను రాసేది ఎందుకు బాగాలేదు అని ఆలోచనలో పడి అసలు రాయడం మానేస్తారు . ఇంకా నా విషయానికి నేను ఇక్కడ కొంత మంది రచయితలను చూసాను. ప్రతి ఒక్కరూ సెక్స్ main pole గా పెట్టీ స్టోరీ రాస్తున్నారు అందుకే చెప్పా.. వేరే కథలను ఇక్కడ పోస్ట్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు..ఎది ఏమైనా ఎవరు ఏమి అనుకున్న నేను చెప్పేది ఒకటే ఇలాంటి threads కంటే కూడా ఈ thread post చేసిన వాళ్ళు రైటర్స్ కి ఒక జోనర్ ఇచ్చి దాని మీద కథ రాయమని చెప్పండి. ఇన్ని రోజులు అని వ్యవధి ఇచ్చి అప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు ఎవరు ఎలా రాస్తారో రచయితలకు అర్థం అవుతుంది..
ఏదో ఒక జోనర్ దాని మీద ఒక చిన్న పరిచయం ఇచ్చి ప్రతి ఒక్కరూ దాని మీద రాయమని చెప్పండి ఇది కాస్త మంచిది..
చక్కగా చెప్పారు మీరు.
కానీ ఎవరూ, ఎవరినీ కంట్రోల్ చెయ్యలేరు.
కాబట్టి చదివి వదిలేయడమే, నా పేరు తీసివేయమని కూడా వ్రాసాను.
అయినా ఇక్కడ ఎవరూ, ఎవరికీ పోటీ కాదు. ఎవరి దారి వారిది, అందరి గమ్యం వివిధ రూపాల్లో పాఠకులను అలరించడమే కదా!
•
|