Posts: 234
Threads: 5
Likes Received: 705 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
చిన్న తప్పు ఉంది.... తురకవాళ్ళు అసలు పంది ని చూస్తేనే అసహించుకుంటారు వాలా పుస్తకం లో haram అని ఉంటుంది అది తిన్న చుసిన కూడా పాపమే . యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటే మండిపడ్డారు . తక్కువ జాతి వాళ్లు పప్పులు గింజలు దొరక్క పంది ని బర్రె ని తినేవాళ్లు రాజా బటలు మందు మాంసం అమ్మేవారు.
భీముడు దుషసానా ఛాతి ని చీల్చి రక్తం తాగాడు. శకుని తన తండ్రి శవాన్ని ని తినడు చరశాలల్లో ఉన్నాడు. అఘోరులు మనిషి మాంసం తింటారు కానీ మిగితా మతస్థులు తినలేరు ఎందుకంటే మహా పాపం తట్టుకోలేరు తింటే...
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(18-12-2022, 07:46 AM)బర్రె Wrote: చిన్న తప్పు ఉంది.... తురకవాళ్ళు అసలు పంది ని చూస్తేనే అసహించుకుంటారు వాలా పుస్తకం లో haram అని ఉంటుంది అది తిన్న చుసిన కూడా పాపమే . యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటే మండిపడ్డారు . తక్కువ జాతి వాళ్లు పప్పులు గింజలు దొరక్క పంది ని బర్రె ని తినేవాళ్లు రాజా బటలు మందు మాంసం అమ్మేవారు.
భీముడు దుషసానా ఛాతి ని చీల్చి రక్తం తాగాడు. శకుని తన తండ్రి శవాన్ని ని తినడు చరశాలల్లో ఉన్నాడు. అఘోరులు మనిషి మాంసం తింటారు కానీ మిగితా మతస్థులు తినలేరు ఎందుకంటే మహా పాపం తట్టుకోలేరు తింటే...
కులం గురించి వచ్చింది . కాబట్టి చెప్తున్న. నువ్వు '' గురించి తెలిసింది చెప్పావ్.. కానీ నేను ఒక '' నీ కానీ దానికంటే ముందు అన్ని మతలను గౌరవించే భారతీయుడిని..
కథ విషయానికి వస్తె భారతదేశం లో చాలా మతాలు ఆవు ను పుజిస్తాయి..కొంత మంది దాని మాంసం తింటారు . పంది మాంసం కొంత మంది తింటారు.. చాలా మంది అసహ్యిచుకుంటారు.. ఆ పాయింట్ తో రాసిందే ఈ అప్డేట్..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 383
Threads: 0
Likes Received: 105 in 96 posts
Likes Given: 3
Joined: Nov 2019
Reputation:
2
•
Posts: 16
Threads: 0
Likes Received: 4 in 3 posts
Likes Given: 2
Joined: Nov 2022
Reputation:
0
Update epudu bro chala intresting undi story
Posts: 234
Threads: 5
Likes Received: 705 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(18-12-2022, 08:01 AM)Jani fucker Wrote: కులం గురించి వచ్చింది . కాబట్టి చెప్తున్న. నువ్వు '' గురించి తెలిసింది చెప్పావ్.. కానీ నేను ఒక '' నీ కానీ దానికంటే ముందు అన్ని మతలను గౌరవించే భారతీయుడిని..
కథ విషయానికి వస్తె భారతదేశం లో చాలా మతాలు ఆవు ను పుజిస్తాయి..కొంత మంది దాని మాంసం తింటారు . పంది మాంసం కొంత మంది తింటారు.. చాలా మంది అసహ్యిచుకుంటారు.. ఆ పాయింట్ తో రాసిందే ఈ అప్డేట్.. కరెక్ట్ ఏయ్ కానీ ఈ కథ లో తురకవాడు పందిని ముతోకోవద్దు కదా... అని అంటున్న అంతే
•
Posts: 5,471
Threads: 28
Likes Received: 20,374 in 4,622 posts
Likes Given: 3,045
Joined: Dec 2021
Reputation:
1,206
19-12-2022, 06:47 PM
(This post was last modified: 19-12-2022, 06:51 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
ఎవరూ ఏమీ అనుకోను అంటే, అసలు కథ కల్పితం అయినప్పుడు, ఏ కులము ఏం పాటిస్తే ఎంటి? అంతా కల్పితం కదా అంటున్న.
Hurt చేస్తే క్షమించండి.
Tollywood actress Fantasy కథలు కోసం
Click here
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(19-12-2022, 06:47 PM)ITACHI639 Wrote: ఎవరూ ఏమీ అనుకోను అంటే, అసలు కథ కల్పితం అయినప్పుడు, ఏ కులము ఏం పాటిస్తే ఎంటి? అంతా కల్పితం కదా అంటున్న.
Hurt చేస్తే క్షమించండి.
Tollywood actress Fantasy కథలు కోసం
Click here
ఎవరు ఏమి అనుకోరు మిత్రమా..
అలా అనుకునేవాళ్లు ఉంటే మనం ఏమీ చేయలేము.. వాళ్ళని కూడా కొంత మంది రాజకీయ నాయకులు లాగా లెక్కగట్టడం తప్పా..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 12,652
Threads: 0
Likes Received: 7,039 in 5,347 posts
Likes Given: 73,432
Joined: Feb 2022
Reputation:
93
Nice Story Sir
Update please
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(20-12-2022, 01:29 PM)sri7869 Wrote: Nice Story Sir
Update please
Update 25 th December...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 383
Threads: 0
Likes Received: 105 in 96 posts
Likes Given: 3
Joined: Nov 2019
Reputation:
2
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
26-12-2022, 08:27 AM
(This post was last modified: 26-12-2022, 08:55 AM by Jani fucker. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రపంచం లో అత్యంత అందమైన ప్రదేశం ఏంటో తెలుసా.. పాఠశాల . అక్కడే కదా మనకి మొదటి అనుభవాలు దొరుకుతాయి....
ఆ దుర్ఘటన జరిగి 6 రోజులు దాటింది .సెక్యూరిటీ ఆఫీసర్ల గాలింపులు జరుగుతూనే ఉన్నాయి . అగ్రకుల ఆడవాళ్ళ శవాలు నగ్నంగా ఊరి చివర కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..పొలాల్లో,ఫ్యాక్టరీ దగ్గర,చెరువు లో ఇలా మరి కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..గొడవలు మాత్రం నివురగప్పిన నిప్పు లాగా జనాల్లో మండుతూనే ఉన్నాయి.ఏదో ఒక మూల పిల్లలు గానీ ,పెద్దలు గానీ కొట్టుకుంటునే ఉన్నారు..
దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది.. గొడవల వల్ల మూసేసిన చిన్న చిన్న షాపులు తెరవడం మొదలు పెట్టారు..
అందరూ గొడవలు లేవు అనుకుంటున్నారు కానీ .నిప్పు కి గాలి ఊడదానికి కొంత మంది ఉంటారు కదా..
అక్షర ఓటి చెరువు కి వచ్చి వెళ్లిన రోజు అన్నదానం దగ్గర పైడితల్లి తన కొడుకులతో మాట్లాడుతూ.. రేయ్ రాహుల్,రాఘవ మీరు ఏమీ చేస్తారో తెలీదు కానీ ఈ కలెక్టర్ మన మీద నోరు ఎత్తకూడదు..దాని పొగరు అనిచి వీడియో తీయండి సరే నా అని అన్నాడు..
రాహుల్ తన నాయన చెప్పిన దానికి ఒప్పుకుంటూ హా సరే నాయన కానీ తను మెదక్ వెళ్ళిపోతుంది కదా మరి ఎలా అని అన్నాడు..
పైడితల్లి...రేయ్ రాహుల్ అది ఇంకో 3 రోజులు ఇక్కడే ఉండేలా నేను చూస్తాను. ఎందుకంటే కలెక్టర్ ఇలా ఏదైనా ఊర్లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ఆ గొడవలు మొత్తం సర్డుమనిగే వరకు కలెక్టర్ అదే ఊర్లో ఉండాలి అర్ధం అయ్యిందా అని అన్నాడు..
రాఘవ తన నాయన చెప్పింది వింటు మధ్య లో తల దూర్చి నాయన పాపం ఆవిడ తన పని తను చేస్తుంది.మనం ఎందుకు మధ్యలో దురాడం చెప్పు అని అడిగాడు..రాఘవ చెప్పిన దానికి పైడితల్లి కి కోపం వచ్చింది.దాంతో రాఘవ వైపు చూస్తూ ఏరా కొజ్జా నా కొడకా నువ్వు ఎప్పుడు నుండి పాపం ,పుణ్యం గురించి మాట్లాడటం మొదలు పెట్టావు.నకరాలు చేయడం ఆపు చెప్పింది చెయ్ అని తిట్టాడు..
రాఘవ భయపడి సరే అని తల ఊపాడు..
పైడితల్లి రాహుల్ తో మాట్లాడుతూ రేయ్ ఈ కొజ్జా నా కొడుకు నీ ఒక చూపు చూస్తూ ఉండు సరే నా అలాగే వీడు ఆ వాసుకి కూతురు తో తిరుగుతున్నాడు.అటు వైపు వెళ్లకుండా చూసుకో అని చెప్పి రాఘవ నీ చూస్తూ నువ్వు ఇంకో సారి ఆ అమ్మాయి తో కనిపించావు అనుకో కొడకా చంపేస్తా నిన్ను వొళ్ళు దగ్గర పెట్టుకో ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు..
నేను కీర్తి ప్రేమించుకుంటున్నాం . తననే పెళ్లి చేసుకుంటా నేను అంటూ రాఘవ పైడితల్లి కి ఎదురు తిరిగాడు. పైడితల్లి లాగి పెట్టీ రాఘవ చెంప మీద కొట్టాడు..
పైడితల్లి...ఆ అమ్మాయి తో తిరగొద్దు అని నేను చెప్తుంటే , ప్రేమ ,పెళ్లి అని మాట్లాడుతున్నావ్ , గుద్ద బలిసినదా ఎంటి కొడకా చంపుత ఆ అమ్మాయి తో తిరగొడ్డు అని చెప్పా కదా అది మాత్రం గుర్తు పెట్టుకో అని అరిచాడు.. వీళ్ళ గొడవ అక్కడ ఉన్న జనం అంతా చూస్తున్నారు.
రాఘవ కోపం తో అక్కడ నుండి వచ్చేశాడు..
పైడితల్లి రాహుల్ నీ పిలిచి రేయ్ వాడి తో పో పక్కనే ఉండు అని అన్నాడు...రాహుల్ సరే అంటూ రాఘవ వెనకే వెళ్ళాడు .
.... పైడితల్లి అలాగే వాసుకి ల గతం....
వాసుకి...వద్దు నువ్వు ఇంకేమి మాట్లాడకు దయచేసి నాకు దూరంగా వెళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు నాకు కనిపించకు అంటూ పైడితల్లి మీద అరుస్తుంది..
అది కాదు వాసుకి నేను చెప్పేది ఒక సారి విను అంటూ పైడితల్లి తన చేతిని వాసుకి భుజం మీద వేసాడు..వాసుకి వెంటనే దూరం జరిగి నన్ను ముట్టుకోకు నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు...నాకు వొళ్ళంతా తేళ్లు పాకినట్టు ఉంది..దూరంగా ఉండు అంటూ పైడితల్లి నీ తోసేసింది..పైడితల్లి చుట్టూ చూస్తూ వాసుకి నా మాట విను మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అందరూ మనల్నే చూస్తున్నారు ..అంటూ వాసుకి కి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చూసాడు..
వాసుకి కోపంగా పైడితల్లి నీ చూస్తూ హేయ్ ముట్టుకోవద్దు అని చెప్పా కదా అని వేలు చూపిస్తూ నువ్వు ఇంకో సారి నన్ను ముట్టుకుంటే నేను చచినంత ఒట్టు అని అంది..పైడితల్లి తన కోపాన్ని అణుచుకుంటూ ఇప్పుడు వెళ్తున్న కానీ ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తాను.అప్పుడు మాత్రం ఇలా వెళ్ళిపోను అంటూ వెళ్లిపోయాడు .
వాసుకి కోపం ఇంకా బాధ తో చూస్తోంది..అక్కడ వాళ్ళని చూస్తున్న జనం కూడా ఎవరి దారి వాళ్ళు వెళ్తున్నారు..
...ప్రస్తుతం....
సంధ్య ఇంకా సూరజ్ ( ఫర్జానా ఇంకా సులేమాన్) వాళ్ళ షాప్ తెరిచి పని చేసుకుంటున్నారు..
సూరజ్...సంధ్య గారు చూడండి ఇక్కడి పరిస్తితి ఎలా అయిందో ఊర్లో ఎటు చూసినా గొడవలే ఇక్కడ మనం ఉండటం ఎందుకు ఇంకా మన ఊరు వెళ్లిపోవడం మంచిది . ఏమంటారు అని అన్నాడు..
సంధ్య...ఎవరో ఏదో తలకు మాలిన పని చేస్తే మనం ఎందుకు సూరజ్ గారు ఊరు వదిలి వెళ్ళడం చెప్పండి అని కడాయి లో నూనె పోస్తోంది..
సంధ్య చెప్పిన మాటలు వింటున్న ఒక పెద్దాయన నిజం సరిగ్గా చెప్పావ్ అమ్మాయి.. మీ లాంటి వాళ్ళు కూడా ఇలా మాకు ఎందుకు అని వెళ్లిపోతే ఊర్లో ఎవరు ఉంటారు చెప్పు సూరజ్ అని అడిగాడు.
సూరజ్...అది కాదు బాబాయ్ నువ్వు కూడా చూస్తున్నావ్ కదా ఇక్కడ మాకు ఎటువంటి గౌరవం లేదు.మొన్నటికి మొన్న సంధ్య నీ అరెస్ట్ చేశారు . ఇలాంటి గొడవల్లో మేము ఎందుకు ఇక్కడ ఉండటం అని నా అభిప్రాయం..
పెద్దాయన... కష్టాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి.వాటి నుంచి మనం నేర్చుకోవాలి అంతే కానీ ఇలా భయపడి పారిపోకుడడు..అయిన ఆడపిల్ల తను ధైర్యం గా ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ...
సూరజ్ ఏదో చెప్పేలోపు సంధ్య కలుగజేసుకొని ఆయన భయం ఈ గొడవల్లో నాకు ఏమైనా అవుతుంది ఏమో అని సరే మీకు ఏమి కావాలి చెప్పండి అని అడిగింది..
పెద్దాయన...నాకు ఒక కేజి లడ్డు ఇవ్వు అమ్మాయి అని అన్నాడు.
సూరజ్ డబ్బులు తీసుకొని లడ్డు ప్యాక్ చేసి ఇచ్చాడు..పెద్దాయన వెళ్ళిపోయాక సులేమాన్ ( సూరజ్) ఒక సారి బయటకు చూసి ఫర్జానా ( సంధ్య) దగ్గరకు వచ్చి చూసావా నీ ప్లాన్ ఫెయిల్ అయింది .ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పు అని అడిగాడు..
ఫర్జానా...ప్లాన్ ఫెయిల్ అయిన దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది కదా.ఇప్పుడే ఏమి వద్దు కొన్ని రోజులు ఓపిక పట్టు తర్వాత ఏమీ చేయాలో ఆలోచిద్దాం అని నూనె మరగపెడుతుంది...
సులేమాన్ కూడా తన పని తను చేసుకుంటూన్నాడు..
.... ఒక ఏడాది కి క్రితం...
చూడండి మేము మీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాము.ఇలా ఎప్పటికీ అప్పుడు వాయిదా వేస్తే కుదరదు మీరు తీసుకున్న అసలు 25 లక్షలు కానీ ఇప్పుడు అది వడ్డీ తో కలిపి 60 లక్షలు అయింది నేను మీకు మూడు నెలలు టైం ఇస్తున్న కనీసం అందులో సగం అయిన కట్టాలి అని ఒక మర్వాడీ సేట్ ఫర్జానా వాళ్ళ అమ్మ తో చెప్తున్నాడు.
జుబెదా ( ఫర్జానా వాళ్ళ అమ్మ)...అదేంటి సేట్ మా అమ్మాయి కొద్ది కొద్దిగా జమ వేస్తుంది కదా మీకు ..2 నెలలు కట్టలేదు అని చెప్పింది..ఇప్పుడు మీరు 60 లక్షలు అంటున్నారు.మా లాంటి పేదవాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చి కడతాము చెప్పండి అని అడిగింది..
సేట్... చూడు..అమ్మ మీ ఆయన అప్పు తీసుకొని ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టలేదు . నీ కూతురు ఇస్తున్న డబ్బులు వాటికే సరిపోతున్నాయి. లేదు మీరు కట్టలేము అంటే చెప్పండి నా దగ్గర ఒక ఐడియా ఉంది.అల చేస్తే మీకే ఇంకా డబ్బులు వస్తాయి చేస్తారా అని అన్నాడు..
జుబేదా.. ఏంటది సేటు చెప్పు అని అడిగింది..
సేట్...ఒక కోటీశ్వరుడు ఉన్నాడు.కోట్ల లో ఆస్తి ఉంది , తనకి వయసు 70 దాకా ఉంటుంది. మూడవ పెళ్లి చేసుకుంటా అని ఒక సారి చెప్పాడు.వాడికి నీ కూతురు నీ ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పాడు..
జుబెదా కి సేట్ మీద కోపం వచ్చి అరిచింది ..ఈడు లో ఉన్న అమ్మాయి నీ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తున్నావు . వెళ్ళు ఇక్కడ నుండి అని తిట్టింది...
సేట్ వెళ్తూ డబ్బులు కట్టడానికి గతి లేదు కానీ వీటికి ఏమి తక్కువ లేదు..నేను రేపు ఉదయం వస్తాను .నాకు వడ్డీ మొత్తం కట్టాలి అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఫర్జానా నీ చూస్తూ వెళ్ళాడు.. ఫర్జానా ఇంట్లో ఏడుస్తున్న తన అమ్మ నీ చూస్తూ బాధపడింది.. ఎలాగైనా డబ్బులు తీసుకొని రావాలి . ఎంత పెద్ద దొంగతనం చేసిన చిల్లర మాత్రమే ఇస్తున్నారు చేతికి పెద్ద మొత్తం లో రావాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది..ముందు రేపు సేట్ కి కట్టడానికి డబ్బులు చూద్దాం అని తన ఫ్రండ్ ఇంకా పార్టనర్ అయిన సులేమాన్ దగ్గరకు వచ్చింది...
( సులేమాన్ అలియాస్ సూరజ్ .. ఇతను దొంగతనం చేయడం లో jr. భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ లాంటి వాడు అలాగే చిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తాడు.ఇతనికి ఫర్జానా అంటే ప్రాణం ఇద్దరు చిన్నతనం నుండి మంచి స్నేహితులు..
ఫర్జానా అలియాస్ సంధ్య... ఈమె ఎంత అందగత్తెనో అంతే తెలివి అయినది ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళ లాగా కలిసిపోతుంది..తన తండ్రి ద్వారా అలవాటు అయిన ఈ దొంగతనాలు ఇప్పుడు అవసరం కోసం చేస్తుంది.)
ఫర్జాన తన ఫ్రండ్ నీ కలవడానికి వచ్చింది..ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.దారి లో సులేమాన్ కొన్ని జేబులు కొట్టేశాడు..
సులేమాన్...హా చెప్పు ఫర్జానా ఎంటి సంగతి అని అడిగాడు..
ఫర్జానా ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది..అలాగే తనకి రేపు ఉదయం లోపు 2 లక్షలు కావాలి అని చెప్పింది.. సులేమాన్ మొత్తం విని సరే నాతో రా నేను ఒకళ్ళని పరిచయం చేస్తాను అని తీసుకొని వెళ్ళాడు..
ఇద్దరు ఒక చోటు కి వెళ్ళారు . అది ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గూండాలను చూసి ఫర్జానా కాస్త భయపడింది.. వాళ్ళు సూట్ బుట్ వేసుకొని చేతుల్లో గన్స్ పట్టుకోని ఉన్నారు..
సులేమాన్ అక్కడ ఒక మనీషి నీ కలిసి ఏదో మాట్లాడి ఫర్జానా నీ రమ్మని సైగ చేసాడు..ఫర్జానా వాళ్ళని చూస్తూ మెల్లిగా సులేమాన్ దగ్గరకి వెళ్ళింది..సులేమాన్ తో ఉన్న వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ మీరు ఇది చేయగలరా నాకు అనుమానం గా ఉంది అని అన్నాడు.
ఫర్జానా ఎటువంటి దొంగతనం అయిన చిటిక లో చేస్తాను . మ్యూజియం లో నుండి అయిన సరే కొట్టుకువస్తాను కెమెరా కి చిక్కకుండా అని చెప్పింది.
ఆ వ్యక్తి ఫర్జానా చెప్పింది విని నవ్వుతూ చూడు బుల్ బుల్ మీరు కొట్టేయలసింది.ఏ బంగారమో, వజ్రమో కాదు ఒక చెరువు అని అన్నాడు. ఫర్జానా ఎంటి అన్నట్టు చూస్తోంది.
ఆ వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ ఇక్కడి నుండి దాదాపు 3600 km ల దూరం లో తెలుగు రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు అందులో ఉన్న చెరువు నాకు కావాలి . మీరు ఎంత టైం అయిన తీసుకోండి ఇద్దరికీ కలిపి 20 కోట్లు ఇస్తాను.అలాగే అక్కడ మీరు ఉండటానికి అన్ని ఏర్పట్లూ చేస్తాను అని అన్నాడు.
ఫర్జానా మేమే ఎందుకు అసలు ఎంటి విషయం అని అడిగింది.
మీరే ఎందుకు అంటే మీరు పోయిన అడిగే వాడు ఉండడు.అలాగే డబ్బులు కూడా మీకు పని పూర్తి అయ్యాక ఇస్తాను .నీకు ఏదో అవసరం ఉంది అంట కదా సులేమాన్ చెప్పాడు.అందుకే ఈ 5 లక్షలు ఉంచండి . మిగిలినది పని పూర్తి అయ్యాక మాత్రమే అని అన్నాడు ఆ వ్యక్తి.. సులేమాన్ ఒప్పుకున్నాడు. ఫర్జానా కూడా తన ఇంటి పరిస్థితుల వల్ల ఒప్పుకుంది.
ఇద్దరు అక్కడ నుండి వచ్చేశారు..తర్వాత సేట్ కీ డబ్బులు ఇవ్వడం అలాగే సులేమాన్ కూడా తన తమ్ముడిని తీసుకొని వచ్చి ఫర్జానా వాళ్ళ ఇంట్లో వదలడం చేశాడు.. ఫర్జానా ఇంకా సులేమాన్ హైదరాబాద్ చేరుకున్నారు.అక్కడ వాళ్ళను ఒకడు పికప్ చేసుకొని ప్లాన్ చెప్పాడు.ఇప్పుడు నుండి నువ్వు సంధ్య ఇతను సూరజ్ మీరు భార్య భర్తలు అని చెప్పాడు..ఇద్దరు ఒప్పుకున్నారు . వీళ్లతో సంబంధం ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు ద్వారా సంధ్య నీ అక్కడ వెళ్ళే ఊరికి సబ్ ఇన్సపెక్టర్ గా పెట్టించారు.తనని పేరుకి స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పారు..)
ప్రస్తుతం..
ఫర్జానా ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంది..సులేమాన్ తన దగ్గరకు వచ్చి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అని అన్నాడు..ఫర్జానా హ్మ్మ్ అంటూ తల ఊపింది . ఇద్దరు సంధ్య ఇంకా సూరజ్ లాగా పనులు చేసుకుంటున్నారు.
...రాఘవ ఇంకా రాహుల్ చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు...
రాఘవ..అరేయ్ అసలు నేను ఏమి చేశా అని నాయన నా మీద అల కోపం తెచ్చుకున్నాడు.ఇంతకు ముందు దేన్ని దేంగిన ఏమి అనేవాడు కాదు . ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటా అంటే తిడుతున్నారు. ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు అని రాహుల్ తో చెప్తున్నాడు..
రాహుల్...రేయ్ నాకు అయితే సరిగ్గా తెలియదు కానీ నాయన కి నచ్చని పని మాత్రం చేయకు . ఆ కలెక్టర్ సంగతి చూద్దాం .దాని బలుపు దిగే వరకు దేంగి అప్పుడు మన చేతల్లో పెట్టుకుందాం . దానిని సరే నా అని అన్నాడు.. రాఘవ కి ఇది నచ్చలేదు.దాంతో రాఘవ నేను ఇంకా ఏ అమ్మాయిని ముట్టుకొను నాకు నా పిల్ల ఉంది చాలు అని అన్నాడు. రాహుల్ కీ తన తమ్ముడిని చూసి నవ్వు వస్తుంది.కానీ ఆపుకుంటూ సరే పద అని రాఘవ తో కలిసి కలెక్టర్ దగ్గరకి బయలుదేరాడు ..
...అక్షర పంచాయితీ ఆఫీస్ లో కూర్చొని ఊర్లో జరిగిన నష్ట పరిహారం లెక్కలు వేస్తుంది..
ఆస్తి నష్టం ఎంత ఉంది.. ప్రాణ నష్టం..ఇలా లెక్కలు వేస్తుంది.. అక్షర అక్కడ పని చేసే ఆఫీసర్స్ తో వాటి గురించి చర్చిస్తు రిపోర్ట్ ఫైల్ తయారు చేస్తుంది.. ఇంతలో అరవింద్ ఫోన్ చేసాడు. అక్షర ఫోన్ స్క్రీన్ మీద అరవింద్ పేరు చూసి నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని పక్కకి వచ్చి మాట్లాడుతుంది..
అక్షర...హా బావ gd after noon ఎం చేస్తున్నావ్. లంచ్ చేసావా..
అరవింద్ ..ఇంకా లేదు బుజ్జి తినాలి . నేను వచ్చిన పని అయ్యింది.ఇంకా హోటల్ రూం కి వెళ్లి అక్కడే ఏదైనా తింటాను లే. సరే నువ్వు తిన్నావా..
అక్షర ... లేదు బావ తినలేదు. నేను కూడా ఇప్పుడు govt బంగ్లా కి వెళ్ళాలి .అక్కడ తింటాను లే.. సరే ఇంకా ఎంటి సంగతులు..
అరవింద్...బుజ్జి ఈరోజు నైట్ ఇక్కడి కి రావొచ్చు కదా తెగ గుర్తుకు వస్తున్నావు . నైట్ ఉండి mrng వెళ్ళిపో బుజ్జి అని అన్నాడు...
అరవింద్ అడిగిన దానికి అక్షర సిగ్గుపడుతూ చీ ఫో బావ నాకు కూడా కావాలి అని ఉంది. కానీ అహ ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే వర్క్ మీద దృష్టి పెట్టలేను నువ్వు ఫోన్ పెట్టేయ్ ఉమ్మహ బై అని ఫోన్ కట్ చేసింది.. ఇదంతా రాహుల్ ఇంకా రాఘవ చూస్తున్నారు..
అక్షర వాళ్ళని చూసి నార్మల్ గా బిహేవ్ చేస్తూ.మీరు సర్పంచ్ పిల్లలే కదా అని అడిగింది.. ఇద్దరు అవును అన్నట్టు తల ఊపారు..
అక్షర...సరే అయితే మీ సైదులు జిల్లా జైల్ లో ఉన్నాడు.అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు అందుకే ఈరోజు వదిలేశారు..ఈ విషయం మీ నాన్న కి చెప్పండి అని చెప్పింది...
రాహుల్...సరే మేడం కానీ నాన్న మీ దగ్గర ఉండమని చెప్పారు అని అన్నాడు..
అక్షర ...హా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను . మీ నంబర్స్ అక్కడ క్లర్క్ కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళింది..
రాఘవ ఇంకా రాహుల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి వచ్చేశారు...
ఆ రోజు రాత్రి ...( బాంబ్ బ్లాస్ట్ కి 3 రోజుల ముందు)....
రాఘవ రోజు ఈ టైం కి వాసుకి ఇంటి దగ్గరకు రావడం కీర్తి నీ కలిసి వెళ్ళడం అలవాటు..కానీ మొన్నటి గొడవల తర్వాత వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంది లేదు.కారణం వాసుదేవ్ ఇంట్లోనే ఉంటున్నాడు..రాఘవ రోజు అక్కడ బడ్డి కొట్టు దగ్గరకు వచ్చి కీర్తి కోసం చూసి వెళ్లిపోయే వాడు..ఈరోజు కూడా అదే జరిగింది... వాసుదేవ్ తను చేసిన తప్పుకు కుమిలిపోతూ ఉన్నాడు.. తననే నమ్ముకొని ఉన్న ఆడపిల్లలు కోసం ఈ పని చేయక తప్పదు..కానీ ఒక వైపు నా అనుకునే ఊరు వాళ్ళు మరో వైపు తననే నమ్ముకొని ఉన్న అనాథ ఆడపిల్లలు..వాసుదేవ్ సతమతం అయిపోతున్నాడు...
....హిమాజ తను ఊరు వెళ్ళి చాలా రోజులు అయింది.కృష్ణ గురించి అంతగా ఆలోచన కూడా లేదు .. బహుశా తన మనసులో కృష్ణ మీద ప్రేమ తగ్గిపోయింది కాబోలు...
..... ఊర్లో గొడవలు ఇంకా మొదలు అవ్వకముందు ....
హిమజ తన గది లో పడుకొని ఉంది..పక్కన డాన్స్ కాలేజ్ నుండి సౌండ్స్ చెవులు చిల్లులు పడేలా జుయ్యిమని వస్తున్నాయి..తన నిద్ర పాడైపోయింది అనే కోపం తో హిమజ తన రూం లో నుండి బయటకు వచ్చి డాన్స్ కాలేజ్ లోకి వెళ్ళింది. మొదట వాళ్ళని తిట్టాలి అని వెళ్లిన అక్కడ చేస్తున్న ప్రాక్టీస్ చూసి వచ్చిన పని మర్చిపోయి చూస్తూ నిలబడింది.. అక్కడ ఫ్లోర్ మీద ఒక అమ్మాయి , అబ్బాయి కలిసి ఉప్పెన లో జలపాతం సాంగ్ కీ ప్రాక్టీస్ చేస్తున్నారు... హిమజ ఆ దాన్సర్స్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంది.. ప్రభు తన స్టూడెంట్స్ కి బ్రేక్ ఇచ్చి ఈ పూటకి చాలు అని చెప్పాడు.. స్టూడెంట్స్ gd nyt చెప్పి వెళ్ళిపోయారు.. హిమజ వెళ్తున్న స్టూడెంట్స్ నీ చూసి చాలా బాగా చేసారు అని చెప్పింది. వాళ్ళు హిమజ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు..ప్రభు అక్కడ ఉన్న హిమజ ను చూసి ఎంటి విషయం మళ్ళీ మా మీద గొడవ కి వచ్చారా అని అడిగాడు..
ప్రభు చెప్పిన మాటలకు హిమజ కస్సుమంటు హా మరే నాకు అదే పని అందరి మీద గొడవకి వెళ్ళడం , అయిన నేను ఏమి ఇక్కడికి గొడవ పడటానికి రాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుంది.. హిమజ వెనుక అందాలూ చూస్తున్న ప్రభు తన గొంతు విప్పి హిమజ ని పిలిచాడు..
హిమజ వెనక్కి తిరిగి ఎంటి అని అడిగింది..
ప్రభు..ఎందుకు వచ్చారు , ఎందుకు వెళ్తున్నారు మీరు..
హిమజ...ఏమి లేదు ఊరికే వచ్చాను .
ప్రభు...ఎంటి ఊరికే వచ్చారా , అది కూడా కుప్పి గంతులు చూడటానికి , మీ దృష్టి లో మేము చేసే డాన్స్ కుప్పి గంతులు కదా అని అన్నాడు.. ప్రభు చెప్పిన దానికి హిమజ ఓహ్ అదేమీ లేదు పర్వాలేదు బాగానే చేస్తున్నారు పిల్లలు అని అంది..
ప్రభు కి నవ్వొచ్చింది , ఎప్పుడు వీళ్ళను తిట్టే హిమజ మొదటి సారి మెచ్చుకుంది.
ప్రభు...ఈరోజు ఏదో సునామీ వస్తుంది అనుకుంటా అంటూ చేతులు తుడుచుకుంటూ హిమజ దగ్గరకు వచ్చి చాలా దగ్గరగా నిలబడి థాంక్స్ చెప్పాడు.
హిమజ మూతి వంకర్లు తిప్పుతూ థాంక్స్ చెప్పడానికి ఇంత దగ్గరకు రావాలా మీద పడి పోయేలా ఉన్నావ్ దూరం జరుగు అని తన రెండు చేతులు ప్రభు చెస్ట్ మీద పేట్టి వెనక్కి నెట్టడానికి చూసింది.
ప్రభు తన చేతులతో హిమజ చేతులు పట్టుకొని తన వైపు కి లాకుంటు సాల్సా చేయడం స్టార్ట్ చేసాడు. ప్రభు సాల్సా చేస్తూ తనతో పాటు హిమజ చేత కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు.. హిమజ కి మొదట అర్థం కాకపోయినా నెమ్మదిగా అర్థం చేసుకొని ప్రభు తో డాన్స్ లో జత కలిపింది.. ప్రభు ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కావడం తో హిమజ తో చాలా తేలికగా స్టెప్స్ వేయిస్తునాడు.. హిమజ తో సాల్సా చేస్తూ మ్యూజిక్ ప్లే చేసాడు. హిమజ ఎంటి అన్నట్టు చూస్తోంది..
ప్రభు హిమజ చేతులను తన భుజాల మీద వేసుకొని తన చేతులతో హిమజ నడుము పట్టుకోని హ్మ్మ్ చేద్దామా డాన్స్ అని అన్నాడు.. హిమజ హా అంటూ తల ఊపింది..ప్రభు నవ్వుతూ హిమజ నడుము పట్టుకోని మ్యూజిక్ కీ అనుగుణంగా డాన్స్ చేస్తూ హిమజ తో కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు . ప్రభు కి హిమజ కళ్ళలో ఏదో తెలియని గుబులు కనిపిస్తుంది. హిమజ కు మాత్రం ప్రభు కళ్ళలో ఇప్పటి వరకు తను పొందలేని విలువైన వస్తువు దొరికిన భావం కలుగుతుంది.. ఇద్దరు అక్కడ ప్లే అవుతున్న సొంబర్ మ్యూజిక్ కి అనుగుణంగా కదులుతూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ప్రభు కాస్త ధైర్యం తెచ్చుకొని తన తలను వంచి హిమజ పెదాలను అందుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు.. ఆ క్షణం హిమజ కి ఏమి అర్ధం కాలేదు, ఒక బొమ్మ లాగా నిలబడింది.
ప్రభు 10 సెకండ్స్ అల ముద్దు పెట్టుకొని వెనక్కి జరిగి sorry హిమజ గారు అది ఏదో తెలియక జరిగింది అని హిమజ కు sorry చెప్తూ తననే చూస్తున్నాడు.
హిమజ తన చేత్తో ప్రభు నోటిని మూసేసి ఆపు అయిపోయింది కదా ఇంక దాని గురించి మాట్లాడకు , నాకు లవర్ ఉన్నాడు.ఇప్పుడు నేను ఉంటున్నది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే సరే లేట్ అవుతుంది,నేను వెళ్ళాలి అని అక్కడ నుండి వచ్చేసింది..
ప్రభు అల చూస్తూ ఉన్నాడు. ఛా ఏంటిది నేను ఏమి చేశా ఇప్పుడు తను నా గురించి తప్పు గా అనుకొని ఇక్కడ అందరికీ చెప్తే అని బుర్ర పగలగొట్టుకునే లా అలోచిస్తున్నాడు . హిమజ ఇంట్లోకి వచ్చి తన గది లోకి వెళ్ళింది . గది కిటికీ దగ్గర కు వెళ్లి దాని మీద చెయ్యి వేసి కృష్ణ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. కిటికీ తలుపు తెరిచి డాన్స్ కాలేజ్ వైపు చూసింది . అక్కడ ప్రభు సర్ధుతున్నాడు .
హిమాజ తనని చూస్తూ ప్రభు అని పిలిచింది. ప్రభు ఇంటి వైపు చూసి అక్కడ హిమజ ను చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు..
ప్రభు...ఎంటి .
హిమజ...ఇందాక జరిగిన దాంట్లో నీ తప్పు లేదు దాని గురించి ఆలోచించడం మానేయి.
ప్రభు...అది చెప్పడానికే నా తలుపు తీసావు..
హిమజ...హా అవును gd nyt.
ప్రభు...సరే నాకు మళ్ళీ నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని ఉంది. నీకు ఇష్టం అయితే కిటికీ ఒక సారి మూసేసి మళ్ళీ తెరువు అని అన్నాడు..
హిమజ...ఏమి మాట్లాడకుండా కిటికీ మూసేసింది.
ప్రభు అక్కడ ఎదురు చూస్తున్నాడు... హిమజ కిటికీ కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది....
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
The following 16 users Like Jani fucker's post:16 users Like Jani fucker's post
• DasuLucky, Donkrish011, Happysex18, Haran000, K.rahul, maheshvijay, Muralimm, Nivas348, raja9090, Ram 007, ramd420, rj1993, Sai_lucky29, sri7869, taru, Teja.J3
Posts: 5,471
Threads: 28
Likes Received: 20,374 in 4,622 posts
Likes Given: 3,045
Joined: Dec 2021
Reputation:
1,206
ఫర్జానా వచ్చిన పని చక్కగా చెప్పావు. వాసులకి పైడి ది ఇంకో 4 sentences extend చేయాల్సింది.
ప్రభు plot నాకు నచ్చింది.
As interesting as every update.
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(26-12-2022, 10:18 AM)ITACHI639 Wrote: ఫర్జానా వచ్చిన పని చక్కగా చెప్పావు. వాసులకి పైడి ది ఇంకో 4 sentences extend చేయాల్సింది.
ప్రభు plot నాకు నచ్చింది.
As interesting as every update.
వాసుకి ఇంకా పైడితల్లి ది వాళ్ళు ఇద్దరు ఆయ సందర్బాలు లో గతం గుర్తు చేసుకునే లా ప్లాన్ చేశా అందుకే కొద్ది కొద్దిగా చూపిస్తా వస్తున్న ...
ప్రభు ఇంకా హిమజ ఈ కథ లో ఒక main link అవుతారు..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 35
Threads: 0
Likes Received: 18 in 16 posts
Likes Given: 99
Joined: May 2022
Reputation:
0
Every update chala interesting ga velltundhi.Excellent update bro.
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(26-12-2022, 11:05 AM)Sai_lucky29 Wrote: Every update chala interesting ga velltundhi.Excellent update bro. 
ధన్యవాదాలు..సోదర
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 12,652
Threads: 0
Likes Received: 7,039 in 5,347 posts
Likes Given: 73,432
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 1,251 in 1,045 posts
Likes Given: 9,910
Joined: May 2019
Reputation:
19
•
Posts: 8,182
Threads: 1
Likes Received: 6,206 in 4,392 posts
Likes Given: 50,516
Joined: Nov 2018
Reputation:
107
అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా బాగుంది
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,581 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ
Sri, Rahul, ramd420 పేరు పేరునా ధన్యవాదాలు మిత్రులారా..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 605
Threads: 0
Likes Received: 229 in 203 posts
Likes Given: 440
Joined: Oct 2021
Reputation:
2
This was great update and tuff one also the time period note ending one time line to another time line awesome hats off to your work wonderful
|