Posts: 36
Threads: 1
Likes Received: 13 in 13 posts
Likes Given: 3
Joined: Jun 2021
Reputation:
1
16-12-2022, 01:00 AM
(This post was last modified: 16-12-2022, 01:03 AM by rd8022d. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-12-2022, 12:25 AM)dom nic torrento Wrote: Chaala rojule ayyindi
Kaani Naku time saripovatledu
And ideas kooda ravatledu mood ravadam ledu
Pauga sandya Bharat ku sex rayala vodda Ani alochisthunna ?
Mi opinions enti ?
Bayya, kachitamga romance and sex undali. Antha prema ni express cheyali ante iddaru kalavali. Intaku mundu jarigina sex lo love ledu mathulo chala voilent ga jarigindi.
Next matram full fledged love tho kalavali. Adi mi style of narration lo adiripovali . Take your time but dont miss update. We are waiting.
Posts: 889
Threads: 0
Likes Received: 2,668 in 843 posts
Likes Given: 4,655
Joined: Dec 2021
Reputation:
97
(16-12-2022, 12:25 AM)dom nic torrento Wrote: Chaala rojule ayyindi
Kaani Naku time saripovatledu
And ideas kooda ravatledu mood ravadam ledu
Pauga sandya Bharat ku sex rayala vodda Ani alochisthunna ?
Mi opinions enti ? హై బ్రో.....మేము అయితే భరత్ అండ్ సంధ్య మధ్య సెక్స్ expect చేస్తున్నాం.... అది కూడా రొమాంటిక్ సెక్స్ విత్ లవ్.......
మీరు విలుచుసుకుని అప్డేట్ ఇవ్వండి ......
•
Posts: 3,694
Threads: 0
Likes Received: 1,409 in 1,084 posts
Likes Given: 209
Joined: Nov 2018
Reputation:
15
ఎలా అయినా పర్లేదు మాకు అప్డేట్ కావాలి అంతే బ్రదర్
•
Posts: 222
Threads: 1
Likes Received: 153 in 114 posts
Likes Given: 30
Joined: May 2019
Reputation:
2
I'm waiting for sex with bindu
•
Posts: 182
Threads: 0
Likes Received: 232 in 141 posts
Likes Given: 7,732
Joined: Oct 2022
Reputation:
6
As your wish bro plz give update
•
Posts: 18
Threads: 0
Likes Received: 10 in 5 posts
Likes Given: 7
Joined: Sep 2022
Reputation:
0
•
Posts: 92
Threads: 0
Likes Received: 87 in 54 posts
Likes Given: 817
Joined: May 2019
Reputation:
2
We are waiting for update bro
•
Posts: 4
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 31
Joined: Jun 2022
Reputation:
0
Ela ina parledu update kavali bro
•
Posts: 3,451
Threads: 39
Likes Received: 55,111 in 2,415 posts
Likes Given: 9,329
Joined: Dec 2021
Reputation:
11,216
(16-12-2022, 12:25 AM)dom nic torrento Wrote: Chaala rojule ayyindi
Kaani Naku time saripovatledu
And ideas kooda ravatledu mood ravadam ledu
Pauga sandya Bharat ku sex rayala vodda Ani alochisthunna ?
Mi opinions enti ?
ideas, mood, intrest
అన్ని వచ్చాకే రాయండి
అప్పటి వరకు ఎదురుచూస్తాను
Opinion ఇవ్వాలని లేదు మిత్రమా
మీకు తోచింది రాయండి
Posts: 18
Threads: 0
Likes Received: 10 in 5 posts
Likes Given: 7
Joined: Sep 2022
Reputation:
0
కథలోని ముఖ్యమైన పాత్రలు విరహంతో వుండగా అప్డేట్స్ ఆపేశారు, కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
•
Posts: 999
Threads: 334
Likes Received: 311 in 196 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
(05-11-2018, 11:15 AM)dom nic torrento# katha bavundi elagaina madam nu mugguloki dim putadu. Wrote: ![[Image: actress_sunakshi_hot_saree-navel_show-hot+pics+(16).jpg]](https://2.bp.blogspot.com/-nY3FzZ3NuUE/Uwd7lnQgJrI/AAAAAAAAG_A/rRGTAL4Brgc/s1600/actress_sunakshi_hot_saree-navel_show-hot+pics+(16).jpg)
•
Posts: 2,451
Threads: 30
Likes Received: 6,782 in 1,181 posts
Likes Given: 872
Joined: Nov 2018
Reputation:
697
21-12-2022, 06:22 PM
(This post was last modified: 21-12-2022, 06:24 PM by dom nic torrento. Edited 1 time in total. Edited 1 time in total.)
Fjn
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
•
Posts: 2,451
Threads: 30
Likes Received: 6,782 in 1,181 posts
Likes Given: 872
Joined: Nov 2018
Reputation:
697
E 71
మేడం డైరీ తీసుకుని నా వంక చూసింది. కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఇదేనా మీ అమ్మ నేర్పింది నీకు ? అంది. నేను ఇదేంటి ఇలా దొరికేసా అని అనుకుంటూ ఎలా తప్పించు కుందామా అని చుట్టూ చూసా. మేడం అలాగే కోపంగా చూస్తూ ఉంది. నేను అది గమనిస్తూ ఇక ఇలాగే ఉంటే ఎదో ఒకటి మాట్లాడి నాతో కూడా మాట్లాడిస్తుంది అని అనుకుని వెంటనే మంచం మీది నుండి లేచి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్నా. నీళ్ళు తాగేసి, మేడం ను పట్టించు కోకుండా డైరెక్ట్ గా వెళ్లి మంచం మీద పడుకున్నా. మేడంకు నేను ఎం చేస్తున్నానో అర్దం కాక అలాగే చూస్తూ ఉంది. నేను మేడం ను చూడకుండా బెడ్షీట్ కప్పేసుకుని పడుకున్నా.
పాపం మేడం కు ఎం అర్దం కాలేదు అనుకుంట అని మనసులో నవ్వుకున్నా. కాసేపటికి తను కోపంగా కాళ్ళు నేల కు కొడుతూ వెళ్ళిపోయింది.
నేను మనసులో ఉఫ్ అని అనుకుంటూ అయినా తను ఇంకాసేపు ఉండాల్సింది అని అనుకుంటూ దుప్పటి తీసా తీయగానే ఎదురుగా మేడం. పక్కనే నిలబడి కోపంగా చూస్తు ఉంది. అంతే గొంతు లో వెలక్కాయ పడినట్లు అయ్యింది. నా కళ్ళు మేడం కళ్ళు కలుసుకున్నాయి. ఇప్పుడు ఎలా అబ్బా అని అనుకున్నా. మేడం సీరియస్ గా అలాగే చూస్తూ ఉంది. నేను ఎం చేయాలో తెలీక ఎదో ఆలోచిస్తున్న వాడిలా ఫేస్ పెడుతూ మేడం ను పట్టించు కోకుండ తనని తప్పించు కోవాలని చూసా. ఎదో గుర్తు వచ్చిన వాడిలా ఆక్ట్ చేస్తూ పక్కకు తిరిగి ఫోన్ తీసుకున్నా. ఫోన్ లో ఎదో పని ఉన్నొడిలా అటూ ఇటూ స్క్రోల్ చేస్తూ మేడం వైపు చూడకుండా కాసేపు ఆపరేట్ చేశా. మేడం నేను ఇంకేం ఇంకేం చేస్తానా అని అలాగే చూస్తూ ఉంది. ఇక మేడం నన్ను వోదిలెలా లేదు అని అర్దం చేసుకుని ఫోన్ పక్కన పడేస్తూ గమ్మున బెడ్షేట్ కప్పుకున్నా. కప్పుకున్న నాకు లోపల కాస్త దడ గా ఉంది. మేడం ఇంకా నన్నే చూస్తుందా లేక వెళ్ళిపోయింద అని. అలా అనుకుంటూ వుండగానే తను అప్పుడే నా ఛాతీ మీద గట్టిగా డైరీ తో కొట్టింది. కానీ నేను ఎం రెస్పాండ్ కాలేదు. మేడం కోపంగా పిరికి వెధవ అని అనేసి మళ్ళీ అలాగే కాళ్ళు నేలకి గట్టిగా కొడుతూ వెళ్ళిపోయింది. ఈసారి మళ్ళీ బెడ్ షీట్ తీసి చూసే దైర్యం నాకు రాలేదు. అలాగే తీయకుండా నిద్ర లోకి జారిపోయా..
పొద్దున లేచి చూస్తే ఫోన్ లో మెసేజ్. ఇంత దూరం వచ్చింది ఇలాంటివి చూడడానికి కాదు, ఆపేయి అని ఉంది. నేను నవ్వుకుని ఫ్రెష్ అప్ అయ్యా. మా అమ్మ నాన్న ఇద్దరూ ఊరికి బయలు దేరడానికి సిద్దంగా ఉన్నారు. నేను వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళా. వెళ్ళే ముందు అమ్మ అత్త తో కాసేపు మాట్లాడి ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి అని చెప్పింది. మా నాన్న అత్త ను జాగ్రత్త గా చూసుకోమని చేపేసి అత్తకు కూడా ఒక మాట చెప్పాడు. వాళ్ళని స్టేషన్ లో వదిలేయడానికి వెళ్ళా. వెళ్ళే టపుడు అమ్మ, అత్త ను జాగ్రత్త గా చూసుకో ఎం అడిగినా లేదు అనకుండా చేయి అంది. నేను సరే అంటూ మనసులో నవ్వుకున్నా. వాళ్ళని సాగనంపాక తిరిగి ఇంటి ప్రయాణం మొదలు పెట్టా. వెళ్తుంటే ఎదో తెలియని ఆనందం. ఇక ఇంట్లో ఉండేది నేను, మేడం. ఎం అయినా చేసుకోవచ్చు. అడిగే వాళ్ళే ఉండరు వారం వరకు. ఇలా మనసులో వచ్చే వారం లో ఎం ఎం చేయాలో అని ఆలోచించు కుంటూ ఇంటికి వచ్చేసా.
ఇంట్లోకి రాగానే మేడం ఎక్కడుందో చూసా. తను నేను రావడం చూసి కిచెన్ లో నుండి హాల్ లోకి వచ్చింది. నేను తన వంక చూసా. మేడం కూడా చూసింది. తన ముఖం లో నేను ఎదైనా మాట్లాడుతానేమో అన్న ఆశ కనిపించింది. తను పొద్దున పెట్టిన మెసేజ్ గుర్తు వచ్చింది. పాపం నాతో మాట్లాడాలని ఎంతో ఆశ గా ఉన్నట్లు ఉంది అని అనుకున్నా. మేడం మాట్లాడు రా బాబు అన్నట్లుగా చూస్తుంది. మనం అంత తొందరగా వొదలం కదా, అందుకే ఎం మాట్లాడలేదు. మాట్లాడకుండా రూం వైపు వెళ్తుంటే, ఇక నా వైపు నుండి కష్టం అని అర్దం చేసుకుని తనే చొరవతో కలుపు కోవాలని ప్రయత్నిస్తూ కాస్త నవ్వు ముఖం పెట్టి వెళ్తున్న నాతో వాళ్ళని జాగ్రత్తగా దిగబెట్టావా ? అంది మెల్లిగా. నాకు మళ్ళీ పొద్దున తను పెట్టిన మెసేజ్ గుర్తుకు వచ్చింది. ఇంత దూరం వచ్చింది ఇలాంటివి చూడడానికి కాదు, ఆపేయి అని. నాకు అది గుర్తు రాగానే నవ్వు వచ్చింది. నన్ను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఏడిపించావే ? ఇచ్చినట్లే ఇస్తూ నన్ను ఊరిస్తూ నీ వెంట తిప్పించుకుని పిచ్చోడిలా చేశావ్ గా. ఇక ఇప్పుడు నా టర్న్, అంతకు అంతా నీతో ఎడిపిస్తా, మీ ఇంట్లో నేను నీ వెనుక తిరిగినట్లు ఇప్పుడు నా వెనుక నువ్వు తిరిగేలా చేస్తా చూడు అని మనసులో అనుకుంటూ తనకి సరిగ్గా రెస్పోస్ ఇవ్వకుండా హా దిగబెట్టా లే అంటూ కేర్ లెస్ గా సమాధానం చెప్తూ తన వైపు కూడా చూడకుండా నా రూం లోకి వెళ్ళా.
పాపం మేడం కు నా రియాక్షన్ అస్సలు నచ్చలేదు. అలా అని గట్టిగానూ అనలేదు. నేను నా రూం లోకి వచ్చేసి మేడం మనసులో ఎం అనుకుంటూ ఉండొచ్చు అని ఆలోచిస్తూ అంతలోనే మేడం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అని కాస్త వెనక్కి వెళ్లి డోర్ దగ్గరకు వచ్చా. తల బయటకు పెడుతూ మేడం ను చూడగానే, తను నావైపే కోపంగా చూస్తూ కనిపించింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నేను అలా తొంగి చూడడం చూసిన తనకు నేను ఇదంతా తనని కావాలనే ఆట పట్టించడానికి చేస్తున్నా అని అర్దం అయ్యింది. నాకు తన పరిస్థితి చూసి చిన్నగా నవ్వు వచ్చింది. అలా నవ్వగానే ఆ నవ్వు తనకు కనిపించి తన ముఖం లో ఇంకాస్త కోపం పెరిగేలా చేసింది. దాంతో నేను సైలెంట్ గా తల వెనక్కు తీసుకుంటూ రూం లోకి వచ్చేసా.
కాసేపు గడిచింది. బయట నుండి ఎం రియాక్షన్ లేదు. నేను కూడా తనని కాసేపు అలాగే వొదిలెద్దాం అని కామ్ అయిపోయా. లాప్ టాప్ ఓపెన్ చేశా. చాలా రోజులు అయ్యింది స్టోరీస్ చదివి. అందుకే సెక్స్ స్టోరీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి టకుల్ సాజల్ గాసిపి వెబ్సైట్ లో రాసిన సెక్స్ స్టోరీస్ ఓపెన్ చేశా, వాసు గాడి వీర కథ, రెండు కళ్ళు, శీ మెల్ అబ్బో అన్ని రకాలు రాశాడు అని స్టోరీస్ చదువుతూ ఉంది వీడిలో మంచి టాలెంట్ ఉంది బాగా రాస్తున్నాడు అని అనుకుంటూ ఫేవరేట్ లిస్ట్ లో అడ్ చేసుకుని ఇంకా స్టోరీస్ సెర్చ్ చేస్తుంటే అప్పుడే సెల్ కు మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే మేడం నుండి. కోపంగా ఉన్న రెండు ఏమోజీ సింబల్స్ ను పంపించి ఇంత ఓవర్ యాక్షన్ పనికి రాదు అని పెట్టింది. నేను చూసుకుని నవ్వుకున్నా. కావాలనే ఎం రిప్లై పెట్టలేదు. మేడం నేను ఏమైనా రిప్లై ఇస్తనేమో అని ఆన్లైన్ లోనే ఉంది. నేను ఎంతకీ ఇవ్వకపోవడం తో ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయింది. నేను ఫోన్ పక్కన పెట్టి స్టోరీస్ వైపు చూసా. స్టోరీస్1968 అనే పర్సన్ ఏవో హాట్ బొమ్మలు పోస్ట్ చేయడం చూసి వాటిని ఎంజాయ్ చేస్తూ చదువుతున్నా.
అంతలో మళ్ళీ మెసేజ్ చూస్తే ఈ సారి బిందు నుండి. ఈమేంటి ఇలా చేసింది అనుకుంటూ ఓపెన్ చేసి చదివా. ఎన్నో రౌండ్ అని టైప్ చేసి ఉంది లవ్లీ సింబల్స్ తో. నేను అది చూసి అమ్మ బాబోయ్ అని నవ్వుకుంటూ తనకి తిరిగి రిప్లై ఇచ్చా. మాది ఎక్స్ప్రెస్ కాదు ప్యాసింజర్ బండి అని. బిందు అది చూసి ఎంటి ఇంకా మొదలే కాలేదా అని పెట్టింది. నేను అది చూసి నాకంటే నీకే తొందర ఎక్కువున్నట్లు ఉందే అన్నా. బిందు మరి ఉండదా ? ఎప్పుడో అప్పట్లో చూసా మీ ప్రయాణం ఇంకా తెగనే లేదు, ఆ మాత్రం ఆత్రం ఉంటుంది మరి అని పెట్టింది. నేను నవ్వేసి నీకంత ఆత్రం ఉంటే నువ్వే రా, నీ ఫ్రెండ్ ఎలాగో స్లో, ఇప్పట్లో అయ్యే పని కాదు. నువ్వైతే ఇంతలోపు మనకు పిల్లలు కూడా పుట్టేవారు అన్నా స్మైలీ సింబల్స్ పెడుతూ. అంతే బిందు అది చూసి రిప్లై ఇవ్వలేదు. నేను ఉఫ్ అనుకున్నా.
చాలా సేపు అయ్యింది. నో రెస్పాన్స్. అలా పెట్టకుండా ఉండాల్సింది అని అనిపించింది. అనోసరంగా ఈ స్టోరీస్1968 వళ్ళే ఇదంతా. ఊరుకున్న నా కోరికలను ఫొటోస్ తో రెచ్చగొట్టి మేడం తో మాట్లాడాల్సిన వాటిని బిందు తో మాట్లాడేలా చేశాడు అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి మళ్ళీ అవే ఫోటోలను చూస్తూ ప్యాంట్ లో చేయి పెట్టుకున్నా. అలా పెట్టుకుంటు వుండగానే అంతలో మేడం వస్తున్న శబ్దం వినిపించింది. నేను వెంటనే సైట్ క్లోస్ చేసి చేతిని తీసేసి కూర్చున్నా. మేడం లోపలికి వచ్చింది. నా వంక కోపంగా చూసింది. నేను ఎంటి ఇలా చూస్తుంది అని చూసా. తన చేతిలో ఫోన్ కనిపించింది. నన్నే కోపంగా చూస్తూ బెడ్ పక్కన ఉన్న నా మొబైల్ దగ్గరకు రాబోయింది. అంతే నాకు గుండె అరికాళ్ళ దగ్గరికి వచ్చినట్లు అయ్యింది. దీనేమ్మ బిందు, నా మెసేజ్ ను స్క్రీన్స్ షార్ట్ కొట్టి మేడం కు పంపించావా అని అనుకుని భయపడుకుంటూ మేడం ను చూసా. మేడం నన్నే కోపంగా చూస్తూ పక్కన ఉన్న మొబైల్ దగ్గరకు వచ్చింది. అప్పుడే బిందు కాల్ చేసింది నా మొబైల్ కు. అది చూసి మేడం వెంటనే నా వైపు తిరిగి చూసింది. నేను తల తిపేసుకున్నా ఇక నా పని అయిపోయింది. ఇద్దరితో ఇప్పుడు నాకు ఉంది అని అనుకుంటూ ఉండగా పక్క నుండి ఎం రియాక్షన్ రాలేదు. కాసేపటికి తిరిగి చూస్తే మేడం మొబైల్ పక్కన నిన్న రాత్రి తాగేసి పెట్టిన రాగి గ్లాస్ ను తీసుకుని వెళ్తూ కనిపించింది. నేను దీనికా వచ్చింది అని అనుకుంటూ ఫోన్ వైపు చూసా. బిందు మిస్డ్ కాల్ కనిపించింది. నేను ఇదేం అంటుందో ఇప్పుడు అని అనుకుంటూ మెసేజ్ చేశా ఎంటి అని ?
బిందు మళ్ళీ కాల్ చేసింది. నేను భయపడుతూ ఫొన్ లిఫ్ట్ చేశా. ఎంటి చూపు మళ్ళుతుంది ? అంది. నేను అది కాదు అంటూ చేపబోతూ ఉంటే నా గొంతు లో భయం గుర్తించి బిందు కలగ చేసుకుని ఎంటి భయపడుతున్నావా? ఊరికే అన్నాను లేరా, నీకు నన్ను గెలికెంత సీన్ లేదు కానీ ఎంత వరకు వచ్చింది మేటర్ అని అంది. నేను హమ్మయ్య అని అనుకుంటూ ఎక్కడా ? ఇంకా తనని ఉడికించడం లోనే ఉన్నా.
బిందు : ఇంకానా ?
నేను : హా మరి. ఊరికే ఎక్కేస్తే ప్రయోజనం ఎంటి ? నన్నెంత తిప్పించుకుని ఏడిపించింది ? ఊరికే ఒదిలేస్థారు మరి ?
బిందు : పాపం రా మరీ ఎక్కువ ఎడిపించకు, ఇప్పటికే నీ కోసం చాలా చూసింది.
నేను : నాకు తెలీదా
బిందు : తెలుసు తెలుసు అందుకే గా నన్ను ఇక్కడ గెలుకుతున్నావ్ ఫోన్ లో
నేను : నేనేదో ఊరికే అన్నా.
బిందు : ఊరికే అన్నావో, నిజంగా అన్నావొ నాకు ఆ మాత్రం తెలీదా ? నువ్వు మాత్రం కాస్త త్వరగా తనని దగ్గర చేసుకో. పాపం ఇప్పటికే చాలా బాధను అనుభవించింది
నేను : తెలుసు. నాకూ త్వరగా తనతో కలిసిపోవాలనే ఉంది. కానీ ఎం చేస్తాం దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా దాని ప్రకారమే వెళ్ళాలి.
బిందు : ఎదో ఒకటి, కానీ జాగ్రత్తా, మరీ ఎక్కువ చేయకు. త్వరగా కలిసిపోయి ఇద్దరూ బెడ్ మీద నేకేడ్ గా నాకు వీడియో కాల్ లో దర్శనం ఇవ్వండి, చూసి సంతోషిస్తా
నేను : వీడియో కాల్ ఎందుకు లే, నువ్వే వచ్చేయి నేకేడ్ గా మమ్మల్ని నీ నేకేడ్ అయి (eye) తో చూడొచ్చు
బిందు : నీకు బాగా కొవ్వు పట్టింది రా. అదెలా వేగుతుందో ఏంటో నీతో
నేను : అవును మరి, నీ ఫ్రెండ్ నన్ను డీల్ చేయడం కష్టం. అందుకే నిన్ను రమ్మంటున్నా. వచ్చి నా కొవ్వు ఎలా అనుస్థావో చూసుకో మరి..
బిందు : వస్తా వస్తా రా చూస్తుండు. వచ్చి చెప్తా నీ పని అంటూ సరే పని ఉంది మళ్ళీ కాల్ చేస్తా అంది. నేను సరే అంటూ వుండగానే అంతలోనే చెప్పడం మరిచిపోయా అంటూ సంధ్య కూడా లైన్ లోనే ఉంది హాయ్ చెప్పు అంది. అంతే షాక్ అయిన నేను ఎంటే ఎం మాట్లాడుతున్నావ్ అన్నా కాస్త గట్టిగా. బిందు నవ్వుతూ అరెరే కట్ చేసేసింది రా, పోనీలే అక్కడే ఉందిగా డైరెక్ట్ గా వెళ్లి హాయ్ చెప్పు అంటూ నవ్వింది. నేను ఎంత పని చేసావే దయ్యం అని అంటూ ఉంటే తను ఇంకా చెప్తూ తనని నువ్వు ఉడికిస్తున్నట్లు గానే నేను కూడా నిన్ను ఉడికిద్దాం అని కావాలనే తనతో కాన్ఫరెన్స్ కలిపారా పీల్ కాకు, నువ్వు నాతో అన్న మాటలు అన్నీ విని ఇంకా ఉడికిపోయి ఉంటుంది పోయి చల్లార్చు అంటూ ఫోన్ పెట్టే సింది..
అంతే నా గుండె గుభేలున పేలింది. నేను తనతో అన్న మాటలు అన్నీ విన్న మేడం ను ఎలా డీల్ చేయాలా దేవుడా అని అనుకుంటూ బెడ్ మీద నుండి ఒక్కసారి పైకి ఎగిరి హాల్ లోకి పరిగెత్తాను. హాల్ లో తను లేదు. నేను పరిగెత్తుతూ చుట్టూ చూసా ఎక్కడుందో అని. కానీ ఎక్కడా కనిపించలేదు. అంతలో బయట ఎదో శబ్దం వినిపించి బయటకు వెళ్ళా. అక్కడ మేడం
పని చేసే పిల్లతో మాట్లాడుతూ ఉంది. నేను అలా సడెన్ గా బయటకు రావడం చూసి నా వైపు ఎగా దిగా చూసింది. అసలు ఎం జరగనట్టు తను చూడడం చూడగానే ఇది బిందు కావాలనే చెప్పింది అని అర్దం చేసుకుని నేను తన ముందు ఎం జరగనట్లు గా నటిస్తూ వామ్మో అని మనసులో అనుకుంటూ లోపలికి వచ్చా. వచ్చి నా రూం లోకి కోపంగా వెళ్తూ, ఫోన్ తీసుకుని బిందు కు ఫోన్ చేశా. తను ఎత్తీ ఎత్తగానే, చంపేశావ్ కదే దయ్యం, చెత్త బిందు, చెత్త బిందు అంటూ ఉంటే తను ఏమో గట్టిగా నవ్వుతూ ఉంది. నేను కోపంగా తనతో నా ముందు ఉన్నుంటే నిన్ను ఎం చేసే వాడినో నాకే తెలీదు అని అంటూ ఉంటే అవతల నుండి బిందు ఇంకా గట్టి గట్టిగా నవ్వేస్తూ నా కోపం చల్లారాక మెల్లగా చుసావ్ గా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ? అంది. నేను సైలెంట్ అయ్యా. బిందు చెప్తూ అందుకని మూసుకుని ఉన్న ఒక్క దాన్ని సరిగా చూసుకో అనోసరమైన కామెంట్స్ నాతో వేసావ్ అనుకో ఉంటుంది నీకు బాండ్ బాజా అంది స్వీట్ వార్నింగ్ ఇస్తూ..
నాకు ఎం మాట్లాడాలో అర్దం కాలేదు. బిందు నవ్వడం మెల్లగా ఆపెస్తూ అది నీ ప్రేమ కోసం వచ్చింది. నువ్వంటే పిచ్చి ప్రేమ దానికి. అది మరిచిపోకు అని అంటూ ఇక ఉంటా అంది. నేను సరే అంటూ ఫోన్ పెట్టేసా.
ఫోన్ పెట్టేసి వామ్మో ఎంది రా ఇది అని అనుకుంటూ దీంతో ఇంకో సారి పెట్టుకోకూడదు దేవుడా అని అనుకుంటూ బెడ్ మీద పడిపోయా. అలా పడిపోయిన నాకు చాలా సేపటి వరకు ఏవేవో ఆలోచనలు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలు అన్నీ మేడం వైపుకు వెళ్లిపోయాయి. మేడం గుర్తు రాగానే మనసులో అనిపించింది. మేడం ఎంటి ? మా ఇంటికి రావడం ఎంటి ? నాకోసం ఇలా తపించి పోవడం ఎంటి ? నేను తనని కవ్విస్తూ దూరంగా పెట్టడం ఎంటి ? అని అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగా అంతలో ఎదో మెసేజ్. చూస్తే మేడం నుండి.
వచ్చి టిఫిన్ మెక్కు అని ఉంది. అది చూడగానే ఆలోచనలలో ఉన్న నాకు ఒక్కసారిగా పెదవి మీద నవ్వు వచ్చింది. ఎంతైనా మేడం నాకు పెళ్ళాం లాంటిది అని అనిపించింది. మొగుడు తిట్టినా కొట్టినా కొప్పడినా, అన్నీ భరిస్తూ టైం కు అన్ని అవసరాలను చూసుకునే పెళ్ళాం లా మేడం నాకు అనిపించింది. తను నిజంగా నా పెళ్ళాం అయ్యి ఉంటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది. తను నాతో కాపురం చేస్తూ పిల్లలను కని, తియ్యగా అప్పుడప్పుడు కొప్పడుతు ఉంటే ఎలా ఉంటుందా అని అనిపించింది. అలా అనిపించగానే పెదవి పై చిరునవ్వు వచ్చింది. అంతలో మనసు నాతో బానే ఊహించు కుంటున్నావ్ గానీ, ముందు అక్కడ నీ ప్రేయసి ఎదురు చూస్తూ ఉంటుంది పోయి తియ్యగా కవ్వించు అని అంది. దాంతో నేను అవును కదా అని అనుకుంటూ పైకి లేచి మేడం అన్నట్లు గానే మెక్కడానికి వెళ్ళా..
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
The following 40 users Like dom nic torrento's post:40 users Like dom nic torrento's post
• 950abed, AnandKumarpy, Chandra228, chigopalakrishna, DasuLucky, Iron man 0206, jackroy63, K.R.kishore, kingnani, kummun, lucky81, maheshvijay, Mr.nobody, murali1978, Nani198, Nautyking, Nivas348, pokiri123sd, prash426, ramd420, rapaka80088, Sankirth, sheenastevens, shekhadu, SHREDDER, Sivakrishna, sri7869, SS.REDDY, stories1968, Subbu115110, sunil03b, Surya7799, taru, Teja.J3, The_Villain, Thorlove, Vegetarian, Vicky845277, vrao8405, Xossiplover7992
Posts: 2,451
Threads: 30
Likes Received: 6,782 in 1,181 posts
Likes Given: 872
Joined: Nov 2018
Reputation:
697
Ento friends
Meeku nijanga enduku inthala nachhindo teleedu kaani
Mi intrest chusi naaku raase intrest vachhindi
Mi intrest kosam ayina sare raaddam Ani ninna night raasa
Chinna update ye but mi kosam edho okati ichha.
First page lo sorry teacher thread kanipinchina prathisari edho
Oka feeling arerey update ivvaledu kada veellaku Ani. Anduke ninna Ela ayina sare iddam Ani ichhaa late ayina duku sorry
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
The following 14 users Like dom nic torrento's post:14 users Like dom nic torrento's post
• Common man, jackroy63, Kesari, Mr.nobody, Nautyking, prash426, shashidhar8440, shekhadu, Sivakrishna, sri7869, SS.REDDY, taru, Thorlove, Xossiplover7992
Posts: 1,065
Threads: 0
Likes Received: 1,143 in 727 posts
Likes Given: 356
Joined: Apr 2021
Reputation:
19
(21-12-2022, 06:26 PM)dom nic torrento Wrote: Ento friends
Meeku nijanga enduku inthala nachhindo teleedu kaani
Mi intrest chusi naaku raase intrest vachhindi
Mi intrest kosam ayina sare raaddam Ani ninna night raasa
Chinna update ye but mi kosam edho okati ichha.
First page lo sorry teacher thread kanipinchina prathisari edho
Oka feeling arerey update ivvaledu kada veellaku Ani. Anduke ninna Ela ayina sare iddam Ani ichhaa late ayina duku sorry
It's ok bro,madam Ni ekkuva edipinchakandi bro thondaraga okati cheyandi
•
Posts: 36
Threads: 1
Likes Received: 13 in 13 posts
Likes Given: 3
Joined: Jun 2021
Reputation:
1
(21-12-2022, 06:26 PM)dom nic torrento Wrote: Ento friends
Meeku nijanga enduku inthala nachhindo teleedu kaani
Mi intrest chusi naaku raase intrest vachhindi
Mi intrest kosam ayina sare raaddam Ani ninna night raasa
Chinna update ye but mi kosam edho okati ichha.
First page lo sorry teacher thread kanipinchina prathisari edho
Oka feeling arerey update ivvaledu kada veellaku Ani. Anduke ninna Ela ayina sare iddam Ani ichhaa late ayina duku sorry
Thanks Bro. Nise update.
•
Posts: 39
Threads: 0
Likes Received: 50 in 26 posts
Likes Given: 190
Joined: Dec 2021
Reputation:
0
చాలా థాంక్స్ dom garu మేడం ను మళ్ళీ అందించినందుకు
•
Posts: 1,670
Threads: 0
Likes Received: 1,268 in 1,063 posts
Likes Given: 8,435
Joined: Aug 2021
Reputation:
10
•
Posts: 2,544
Threads: 0
Likes Received: 2,205 in 1,643 posts
Likes Given: 4,907
Joined: Dec 2021
Reputation:
37
Supetb update ji
Manoj
•
Posts: 2,603
Threads: 0
Likes Received: 1,024 in 830 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
•
|