Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
ఓ చదువుకున్న పెళ్ళైన మహిళకు అత్యవసరంగా డబ్బు కావాలి!
దీనికి మార్గం ఏది?
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 80
Threads: 0
Likes Received: 34 in 27 posts
Likes Given: 5
Joined: Jul 2019
Reputation:
0
కడుపు కలినప్పుడు మాత్రమే చేయాలి
Posts: 1,617
Threads: 2
Likes Received: 2,285 in 1,154 posts
Likes Given: 3,022
Joined: Nov 2018
Reputation:
45
(13-12-2022, 04:27 PM)k3vv3 Wrote: ఓ చదువుకున్న పెళ్ళైన మహిళకు అత్యవసరంగా డబ్బు కావాలి!
దీనికి మార్గం ఏది?
డబ్బు సంపాదించేటందుకు సవాలక్ష మార్గాలున్నాయి మాస్టారు, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, నగలు కుదవ బెట్టడం, మిత్రులను సహాయం చేయమనడం, సాంఘిక మాద్యమాల్లో, ఎన్ జి వొ సంస్థలను సంప్రదించడం...అందులో శరీరాన్ని అమ్ముకోవడం కూడా ఒకటి. అందరూ అనుకుంటారు ఐదు, పది నిముషాలు మహా ఐతే ఓ అరగంట/గంట కళ్ళు మూసుకుని పడుకుంటే చాలు డబ్బులొచ్చేస్తాయని, కాని అందులో కూడా చాలా కష్టాలున్నాయి సుమా! పోతే అత్యవసర పరిస్థితి, ఎంత మొత్తం, ఎంత గడువు ఇలా వీటన్నిటిపై అధారపడుంటుంది "తప్పు చేయాలా వద్దా" అనేది..అరగంట సుఖం కోసం అరకోటి ఇచ్చే మగధీరులుంటే శుభ్రంగా "తప్పు" చేయొచ్చు చక్కగా సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు...
ఏంటో ఏదేదో చెత్తగా రాసినట్లున్నాను, క్షమించండి
: :ఉదయ్
Posts: 91
Threads: 1
Likes Received: 47 in 25 posts
Likes Given: 220
Joined: Nov 2018
Reputation:
1
ఏ దారి లేకపోతే మీరు చేసేది..తప్పు అని అనుకోను, అన్ని దారులు మూసుకున్నప్పుడు మీ మనస్సు కి నచ్చింది. చెయ్యండి. పది మంది ఏమనుకుంటారు అని ఆలోచన కన్నా, ఆ పది మంది సాయం చేసారు కదా..అందులో నేను ఉన్న వాడినే
Posts: 91
Threads: 1
Likes Received: 47 in 25 posts
Likes Given: 220
Joined: Nov 2018
Reputation:
1
ఆ పది మంది సాయం చెయ్యరు..కదా..అందులో నేను ఒకడిని
Posts: 36
Threads: 1
Likes Received: 13 in 13 posts
Likes Given: 3
Joined: Jun 2021
Reputation:
1
14-12-2022, 11:51 PM
(This post was last modified: 14-12-2022, 11:56 PM by rd8022d. Edited 2 times in total. Edited 2 times in total.)
Nothing Right in this world. Manam chese panula valla vere vallu ibbandi padanantha varake em chesina ok. It's a exchange.
Posts: 419
Threads: 3
Likes Received: 328 in 118 posts
Likes Given: 42
Joined: Apr 2021
Reputation:
1
(13-12-2022, 04:27 PM)k3vv3 Wrote: ఓ చదువుకున్న పెళ్ళైన మహిళకు అత్యవసరంగా డబ్బు కావాలి!
దీనికి మార్గం ఏది?
entha kavaali
nuvvu emi cheyagalavu
Posts: 983
Threads: 4
Likes Received: 478 in 303 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
3
Problems ela ina solve cheskovachu... Dani kosam tappu cheyalsina avasaram ledu mastaru...
Posts: 16
Threads: 0
Likes Received: 24 in 13 posts
Likes Given: 18
Joined: May 2019
Reputation:
1
15-12-2022, 12:17 AM
(This post was last modified: 15-12-2022, 12:18 AM by Zen69. Edited 1 time in total. Edited 1 time in total.)
What exactly are you talking about "తప్పు" ?
...
నాకు అర్దం కాలేదు "తప్పు" అంటే ఏంటి అసలు..how can you define that?
Posts: 1,617
Threads: 2
Likes Received: 2,285 in 1,154 posts
Likes Given: 3,022
Joined: Nov 2018
Reputation:
45
(15-12-2022, 12:17 AM)Zen69 Wrote: What exactly are you talking about "తప్పు" ?
...
నాకు అర్దం కాలేదు "తప్పు" అంటే ఏంటి అసలు..how can you define that?
Nice question...yes how you can define the 'wrong'?
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 75
Threads: 0
Likes Received: 44 in 38 posts
Likes Given: 257
Joined: Jan 2021
Reputation:
0
Posts: 26
Threads: 1
Likes Received: 26 in 16 posts
Likes Given: 62
Joined: Mar 2019
Reputation:
0
చెయ్ అంటే చేస్తారా?
లేక
వద్దూ అంటే మానేస్తారా!?
ఏదైనా సరే మనసుకి నచ్చి చేస్తే అది తప్పు ఎలా అవుతుంది? తప్పు అని ఫీల్ అయితే అసలు చేయడం ఎందుకు!
ఏదైనా సరే మన మనఃసాక్షికి తెలుసు.. ఒంట్లో ఓపిక లేకపోయినా సరే మొగుడు మూడ్ వచ్చిందని చెయ్ వేస్తే కష్టంగా ఉన్నా కాళ్ళు చాపి పడుకునీ సుఖం అందించే దాన్ని కూడా మారిటల్ రేప్ అంటున్నారు చాలా మంది. ఎలా అవుతుంది అనీ వాదించేవారు ఉన్నారు. ఈ వాదన సాక్షాత్తు కోర్టులోనే అవుతుంది. అలాంటిది తప్పు చేయాలా వద్దా అని ఇక్కడ అడగడం. మీకు, మీ మనసుకి ఏం అనిపిస్తే అది చేయండి. కానీ ఏం చేసినా "అయ్యో చేశానే" అని బాధ పడకండి. అప్పుడు అది తప్పు అవుతుంది. అన్ని కలిగి ఉండి కేవలం సుఖం కోసం అయితే కనుక నచ్చిన వాడి దగ్గర అటూ మీ కుటుంబానికి, ఇటు వాడి కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కాలు ఎత్తండి. కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకపోయినా కానీ డబ్బుల కోసం మాత్రం చేయొద్దు. అది తప్పు ఒప్పుల ప్రసక్తి లేకుండా నేరుగా వ్యభిచారమే అవుతుంది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి చేస్తే అది మీ అవసరం అవుతుంది.
*నోట్: ఇవేవీ కాకుండా కేవలం మా రిప్లైల కోసమే ఇలాంటి థ్రెడ్ వేస్తే కనుక అది నీ ఎర్రి*** తనం అవుతుంది.
Posts: 84
Threads: 3
Likes Received: 65 in 44 posts
Likes Given: 140
Joined: Aug 2019
Reputation:
5
What is that తప్పు
Give that clarity guru
Posts: 1,035
Threads: 337
Likes Received: 285 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
(13-12-2022, 04:27 PM)k3vv3 Wrote: ఓ చదువుకున్న పెళ్ళైన మహిళకు అత్యవసరంగా డబ్బు కావాలి!
దీనికి మార్గం ఏది?
Entha kavali, eppudu kavali, marala eppudu return chestarau? Details pettandi
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
పైన అడిగిన ప్రశ్నకు ఇతివృత్తం ఇది.
చదివిన తరువాత మీ మీ ఆభిప్రాయాలని బట్టి ఎటుపోతుందో చూద్దాం!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
తప్పు చేయాలా వద్దా
By చంద్రిక
నేను చంద్రిక. ఏజ్ 30. ఇద్దరు పిల్లలు. మా వారు మెడికల్ కాలేజీలో ఏదో చిన్న పని చేస్తారు.జీతం 12 వేలు.నేను ఇంతకు ముందు మిషన్ కుట్టే దాన్ని.ఇప్పుడు కుట్టలేక ఆపేసాను.ఇద్దరు పిల్లలతో రెంట్ కడుతూ ఆయనకి వచ్చే జీతం సరిపోయేది కాదు.ఒకరోజు అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు అవసరం పడింది. ఏం చేయాలో తెలియక మా వారు చేతులు ఎత్తేసారు.ఎవరూ ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ దారి కనపడనప్పుడు ఆడది తప్పు చేసే ఆలోచన చేస్తుంది అని అప్పుడే నాకు అర్థం అయింది.నాకు తెలిసిన కొందరిని అడిగితే అందులో ఇద్దరు నన్ను పడుకోమన్నారు.
ఇంటి పైన అద్దెకు ఒకతను ఉంటున్నాడు. పేరు కమల్. ఏజ్ 30 ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడప్పుడు మాటలు కలుపుతూ మాట్లాడి కొంచెం దగ్గర అయ్యాడు.చూడడానికి చాలా బాగుంటాడు. హీరో లాగా కూడా ఉంటాడు. కానీ నేను ఎప్పుడూ అతని ఆ ఉద్దేశంతో చూడలేదు.చనువు ఇచ్చాను కదా అని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ధైర్యం చేసి అడిగాడు.మీరంటే నాకు ఇష్టం.మీకు పెళ్లి కాకపోయి ఉంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాడిని.మీరు నా కంటే పెద్ద.
అయినా కానీ ఇష్టం, మోహం,కామం,ప్రేమ ఇవేవీ వయసుతో నిమిత్తం లేకుండా వస్తాయి.నాకు మీతో అన్నీ విధాలుగా ఉండాలని ఉంది.నాకు పెళ్లి అయ్యే వరకు సగం జీతం మీకే ఇస్తాను.మీరు అవసరంలో ఉన్నారు కాబట్టి నేనున్నానని ధైర్యం చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నా.మీరు ఏం చెప్పినా వింటాను.కానీ నా లైఫ్ లో మీరు ఉండాలి.మీరు బాగా చదువుకున్నారు అని మీ మాటల ద్వారా అర్ధం అవుతోంది. కానీ ఏమీ తెలియని వారిలా, పెద్ద చదువేమి లేని వారిలా ఎందుకు ఏ జాబ్ చేయకుండా ఇలా ఉంటున్నారో తెలియదు.అది మీకు చెప్పడం ఇష్టం అయితే నాకు చెప్పండి. నా నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తాను.
నాకు మాత్రం మీరు కావాలి అని గట్టిగా వాటేసుకుని లిప్ కిస్ చేసాడు.నాకు కోపం వచ్చి దూరంగా జరిపాను.ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు.ఇంకెప్పుడు మా ఇంటికి కూడా రాకు.నన్ను వదిలెయ్ అని కొట్టబోయాను.మళ్లీ వెనక్కి తగ్గి. చూడు నువు మంచివాడివే. కానీ ఇలా చేయాలనుకోవడం తప్పు. పెళ్లి అయిన ఏ ఆడదాని జోలికి పోవద్దు. అది ఇల్లీగల్.నేను నువ్వు అనుకునేంత మంచి దాన్ని కాదు. పెళ్లి తర్వాత కూడా నేను ఒకరితో చేయాల్సి వచ్చి చేసాను. ఇంకా ఇలాగే ఇంకొకడు వెంట పడితే వాడిని శాశ్వతంగా నా నుండి దూరం చేయడానికి నాకు చాలా సమయం పట్టింది.ఇంకొకడు రోజూ ఫోన్ చేసి పడుకోమని విసిగించే వాడు.వాడికి మంచిగా చెప్తే వినకపోతే చుక్కలు చూపించాను.నేను ఏం చదివానో అడిగావ్ కదా.నేను లా చదివాను. ఒక లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు నా భర్త నాకు పరిచయం అయ్యాడు. చాలా మంచి వాడు.అందం,చదువు పెద్దగా లేకపోయినా నన్ను ఎప్పటికీ ప్రేమగా చూసుకోగలడు అని నమ్మి పెళ్లి చేసుకున్న.కానీ పెళ్లికి ముందు ఒక మాట అడిగాడు.నువ్వు బాగా చదువుకున్నావు.ఎప్పుడైనా సరే నువ్వే ఎక్కువగా అందరికీ కనిపిస్తావు.అందరిలో నేను చులకన అవుతాను. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను అలా బాధపడలేను.మీకు సరిపోయే సంబంధం చూసుకోమన్నాడు.
ఈ రోజుల్లో అతనిలాగా నాకు ఎవరూ నచ్చలేదు.ఎందుకంటే నమ్మకమైన మనిషి.అతనే నాకు కరక్ట్. ఎవరినీ నేను భరించలేను అనుకుని ఇక నుండి నీ భార్యగా నాకు ఎలాంటి అర్హతలు ఉండాలో అలాగే ఉంటాను అని తనకి ప్రామిస్ చేసి.తన సంపాదనతో ఇలా ఉంటున్నాం. ఇది సమాజం దృష్టిలో తప్పే కావొచ్చు.కానీ నాకు ఇదే నచ్చింది. నా భర్త అంటే నాకు అంత ఇష్టం. ఎంత అంటే తన ప్రేమ కోసం నా సర్వస్వాన్ని కోల్పోయెంత ఇష్టం అనగానే, అతను లేచి సలాం కొట్టాడు.ఇప్పుడు ఇంకా బాగా నచ్చారు. నా సెలక్షన్ నిజంగా కరక్ట్ అని ఇప్పుడు బల్ల గుద్ది చెప్పగలను.నిజం చెప్తున్నా మేడం. మీ లాంటి వాళ్ళతో ఒక్కసారి తనివి తీరా అలా ఉన్నా చాలు ఈ జన్మకి నా లాంటి వాళ్ళకి. మీ పై ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఇంత విసిగిస్తున్న ఒక లాయర్ కి మాత్రమే ఇంత ఓపిక ఉంటుంది.అలాగే వాళ్ళని తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి దారిలో నడవాలని చాలా ఓపికగా చెప్తున్నారు. ఇదే లాయర్ కి ఉండే గ్రేట్ క్వాలిటీ.కానీ మీకు తాళి కట్టి మీకు రెండో మొగుడు గా ఉండమన్నా ఉంటాను.లేదా ఒక్కసారి నాతో ఉన్నా అదే అదృష్టంగా భావిస్తాను.కానీ నన్ను మాత్రం దూరం చేయకండి.నేను భరించలేను. ఎంత కాలం అయినా ఎదురు చూస్తూ ఉంటాను మీ దయ కోసం.అని వెళ్ళిపోయాడు.ఇది జరిగి సంవత్సరం అయింది.ఇంతవరకు మాటలు లేవు.కానీ చూసినప్పుడు చూసి నవ్వుతూ ఉంటాడు.
ఇంకొకరితో అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అదే లాస్ట్ అనుకున్న.ఇప్పుడు అతను మాత్రమే దిక్కు అని డబ్బులు అవసరం ఉన్నాయి. అడ్జస్ట్ చేయి మళ్లీ ఇస్తాను అన్నా, మొఖం మీదే లేవని చెప్పేసాడు. ఛీ అనిపించింది. ఇలాంటి వాడితోనా నేను చేసింది అని నా మీద నాకే అసహ్యం వేసింది.అతను తలుచుకుంటే ఎంతో కొంత అడ్జస్ట్ చేయగలడు.కొందరికి అడగడం మాత్రమే తెల్సు.తిరిగి ఇవ్వడం తెలియదు. వాళ్ళే అవకాశావాదులు. అలాంటి మనిషితో చేసాను. నా ఖర్మ అలా ఉందేమో అనుకుని వదిలేసా. ఇంకొరిని అడిగితే,వాడికి తోలు మందమై ఏకంగా పడుకోమన్నాడు. నా ఫ్రెండ్స్ లో గర్ల్స్ ని అడిగితే నాడేముంది. మా పెత్తనం కాదు. అడిగి చూస్తాం అని చివర్లో లేవు అన్నారు. ఇంకా నా భర్త దగ్గరికి వెళ్ళి నేను జాబ్ చేస్తాను అన్నాను.నన్ను చంపెయ్ అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు.పాపం డబ్బులు దొరకక అలా ఆవేశంలో అన్నాడు అనుకుని.రాత్రికి ఇంటికి వచ్చిన తరువాత నెమ్మదిగా అడిగా.నేను జాబ్ చేస్తాను.ఇప్పుడు తప్పదు కదా అని. నీకో దండం. నీకు తగ్గ వాడిని చూసుకో అన్నాను. వినకుండా నన్నే చేసుకున్నావు.ఇన్నాళ్లు ఏం చేయకుండా. ఇప్పుడు జాబ్ చేస్తే చూసేవాళ్ళు ఏం అనుకోవాలి. నేనే నిన్ను అణగదొక్కాలని ఇన్నాళ్లు ఏం తెలియకుండా ఉంచాడు పెళ్ళాన్ని ఇంట్లో అని అందరూ అనుకుంటారు.
చూడు నా ప్రయత్నం నేను చేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేయి.డబ్బులు దొరికితే చూద్దాం.లేదంటే కట్ట కట్టుకుని చచ్చిపోదాం అన్నాడు. ఎంత మంచి వాడైనా కొన్ని విషయాల్లో మూర్ఖంగా ఉంటారు.ఇప్పటివరకు ఆయన నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు.ఉన్నంతలో తృప్తిగా చూసుకున్నాడు.నేను కూడా అడ్జస్ట్ అయ్యాను.కానీ ఇప్పుడు డబ్బులు ప్రాణం మీదకి వచ్చిన అవసరం ఇది.దీనికి పరిష్కారం నేనే ఆలోచించాలి. నా కుటుంబం బాగుండాలి.అప్పుడే గుర్తొచ్చాడు పైన అద్దెకు ఉన్న అబ్బాయి. లంచ్ టైం లో అతను పైకి వెళ్తూ కనిపించాడు.నేను నీతో మాట్లాడాలి అన్నాను.చెప్పండి మేడం అన్నాడు.అది నేనే పైకి వచ్చి మాట్లాడతాను.అని పైకి వెళ్లి జరిగిన విషయం , ఉన్న సమస్య అంతా చెప్పాను. నాకు వచ్చే జీతానికి నేను అంత ఇచ్చుకునే స్తోమత నా దగ్గర లేదు.కానీ నా ప్రయత్నం అయితే చేస్తాను.ఇప్పుడు నా దగ్గర సేవ్ చేసినవి 30 వేలు ఉన్నాయి.అవి మీకు ఇవ్వగలను.మిగతావి మాత్రం అడిగి చెప్తాను.
ఇలా అడిగానని నువ్వు ఆ టాపిక్ తీసుకురావు కదా అని అడిగాను.
మేడం మీరంటే నాకు ఇష్టం. మీరు అదే ఇష్టంతో రావాలి అనుకున్నాను. బలవంతం ఏమీ లేదు. కానీ ఇలాంటి సమయంలో కూడా మీరు జాబ్ చేయకుండా ఉంటే ఎలా చేస్తే బెటర్ కదా.
అది మా వారికి ఇష్టం లేదు.
సరే నేను మీ వారిని ఒప్పిస్తాను.జాబ్ చేస్తారా ?
ఏంటి అది సాధ్యం అనుకుంటున్నావా ?
మిమ్మల్ని ఒప్పించడం మాత్రమే కష్టం నాకు. మీ వారిని ఒప్పించడం చాలా సులువు.
నిజమా?
తప్పకుండా చేసి చూపిస్తాను.
అయితే అలా నువ్వు చేస్తే నువ్వు కోరినట్లు నీతో సంతోషంగా ఉంటాను.( ఏదో నోరు జారాను )
ఏం చేసాడో తెలియదు. జాబ్ చేయడానికి మా వారు ఒప్పుకున్నారు. ఇంట్లో అందరికీ ఫోన్ చేసి నా భార్య క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవి.త్వరగా జాబ్ చూసి చెప్పండి అని అందరికీ చెప్తున్నాడు.నేను షాక్ లో ఉన్నాను. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక చిన్నగా పైకి వెళ్లి అతన్ని అడిగాను. ఏం చెప్పి ఒప్పించావు అని.
అది మీకు అనవసరం.మీరు ఒప్పించు అన్నారు. ఒప్పించా. ఇంకా మీరు నాకోసం రెడీ అవ్వడమే ఆలస్యం మరీ అదో టైప్ లో చూసాడు.
అంటే అది ఆ రోజు ఏదో నోరు జారాను. ఇలా చేస్తావని అనుకోలేదు.ప్లీజ్ వదిలేయి.
అంత లేదు మేడం. మీ సంతోషం కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధమే. ఇంతకన్నా ప్రేమించే వాడు మీకు ఎక్కడ దొరుకుతాడు.కోరి వచ్చిన ప్రేమని తోసి పుచ్చకండి. నా వల్ల మీకు ఏ చిన్న మచ్చ రానివ్వను. నా భార్య ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అలాగే చూసుకుంటాను.నన్ను నమ్మండి. అలాగే మీకు ఇంకో గుడ్ న్యూస్.మీరు అడిగిన మొత్తం డబ్బు కూడా రెడీగా ఉంది. మా అమ్మ నాన్న లనే అడిగాను.మీరు నాకు బాగా తెలుసు అని.వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అని బ్రతిమలాడి ఒప్పించ్చా. మా అమ్మ ఏమన్నారో తెల్సా. నా ఇంటి కూతురో, కోడలో అయితే నేను ఇవ్వనా…..నువ్వు బాధపడకురా ఎల్లుండి వచ్చి ఇస్తాం అన్నారు.
నిజమా అని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆనందం తట్టుకోలేక అతన్ని హగ్ చేసుకుని థాంక్యూ సో మచ్. నా గుండెలపై ఉన్న భారం అంతా ఒక్కసారే దిగి పోయింది. నీకోసం ఏమైనా చేయాలని ఉంది.కానీ నేను మళ్లీ నా జీవితంలో ఇంకొకరితో చేయాలని అనుకోలేదు. ఇప్పటికే తప్పు చేసానని భాధపడుతున్న. నీకోసం ఒక మంచి అమ్మాయిని నేనే సెలక్ట్ చేస్తాను.
ఏంటిది నాకు నువ్వు కావాలి ఎవరో అంటావ్ ఏంటి.వాళ్ళు నువ్వెలా అవుతారు.నీకోసం ఇంత చేస్తున్నా నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా ? ఏంటి నీ ప్రాబ్లం. పెళ్లి అయింది.అది సమస్య కాదు.ఎవరికీ తెలియకుండా చూసుకోగలం. ఇంకా ఎవరితోనో చేసావ్.అది నీ గతం. నీ గతం నాకు అవసరం లేదు.అది ఏదో అలా జరిగింది అని నువ్వే అన్నావ్.ఇద్దరి మధ్య ప్రేమతో కాదు కదా.వదిలెయ్. నువు లా చేసానని నీకు న్యాయం అనిపించడం లేదా. ఇద్దరి ఇష్టం ఉన్నప్పుడు అది తప్పు కాదని చెప్పింది అదే లా. ప్రపంచంలో అందరూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ,అవసరానికి వాడుకుంటూ ఏదో బ్రతికాం అన్నట్లు బ్రతుకుతున్నారు. ఎవరు మనస్ఫూర్తిగా సంతోషంగా బ్రతుకుతున్నారు చెప్పు. మన ఇద్దరిలో ఏ లోపాలు లేవు.మోసం చేసే టైప్ కాదు.నాకు నువ్వు కావాలి.కేవలం దాని కోసం మాత్రమే కాదు.నీలో అమ్మని,అక్కని,చెల్లిని,ఫ్రెండ్ ని ఇలా అన్నీ చూసాను.నాకు నీ తోడు కావాలి అంతే. ఆ తోడు అనే అర్థంలో అన్నీ ఉంటాయి.నేను నీకు తాళి కట్టకపోయినా నీకు మొగుడు గా అన్నీ అర్హతలు నాకు కూడా అన్నట్లే. కానీ అది కేవలం ఇద్దరి దృష్టిలో మాత్రమే. సరేనా…
సరే ఆలోచిస్తాను.ఎల్లుండి చెప్తాను.
ఎల్లుండి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న. మీ సలహా చెప్తారా ?
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
(13-12-2022, 04:58 PM)Nanirk Wrote: కడుపు కలినప్పుడు మాత్రమే చేయాలి బాగా చెప్పారు!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
(13-12-2022, 05:28 PM)Uday Wrote: డబ్బు సంపాదించేటందుకు సవాలక్ష మార్గాలున్నాయి మాస్టారు, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, నగలు కుదవ బెట్టడం, మిత్రులను సహాయం చేయమనడం, సాంఘిక మాద్యమాల్లో, ఎన్ జి వొ సంస్థలను సంప్రదించడం...అందులో శరీరాన్ని అమ్ముకోవడం కూడా ఒకటి. అందరూ అనుకుంటారు ఐదు, పది నిముషాలు మహా ఐతే ఓ అరగంట/గంట కళ్ళు మూసుకుని పడుకుంటే చాలు డబ్బులొచ్చేస్తాయని, కాని అందులో కూడా చాలా కష్టాలున్నాయి సుమా! పోతే అత్యవసర పరిస్థితి, ఎంత మొత్తం, ఎంత గడువు ఇలా వీటన్నిటిపై అధారపడుంటుంది "తప్పు చేయాలా వద్దా" అనేది..అరగంట సుఖం కోసం అరకోటి ఇచ్చే మగధీరులుంటే శుభ్రంగా "తప్పు" చేయొచ్చు చక్కగా సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు...
ఏంటో ఏదేదో చెత్తగా రాసినట్లున్నాను, క్షమించండి
మీరు బాగా విష్లేశించారు ప్రశ్నను. కృతజ్ఞతలు.
మనం ఎక్కడ ఉన్నాం అనే దాన్నీ బట్టీ అది కొనసాగితే బాగుంటుంది.
ఇక్కడ అందరూ శృంగార ప్రియులు, రసికులె , ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
(14-12-2022, 02:03 PM)LEE Wrote: ఏ దారి లేకపోతే మీరు చేసేది..తప్పు అని అనుకోను, అన్ని దారులు మూసుకున్నప్పుడు మీ మనస్సు కి నచ్చింది. చెయ్యండి. పది మంది ఏమనుకుంటారు అని ఆలోచన కన్నా, ఆ పది మంది సాయం చేసారు కదా..అందులో నేను ఉన్న వాడినే
ఇది మంచి మాట, నచ్చారు లీ గారూ! సాయం చేస్తానని అన్నారు, అది శ్లాఘనీయం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,406 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
557
(14-12-2022, 02:04 PM)LEE Wrote: ఆ పది మంది సాయం చెయ్యరు..కదా..అందులో నేను ఒకడిని
మళ్ళి మాట మార్చేసారు?
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|