Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
(05-12-2022, 10:20 PM)Takulsajal Wrote: మిత్రులందరికీ నమస్కారాలు
అరణ్య ఒక భాగం ముగిసినందున
ఇంతటితో ఈ సంవత్సరం విక్రమాదిత్య కధకి సంబందించిన కధలు అన్నిటికి కనెక్ట్ చేసి వదిలేసాను.

ఇక ఇప్పుడు ఉన్న పెండింగ్ stories

1) సంకెళ్లు
2) డాన్ శీను
3) అమ్మేత
4) అర్జున్
5) వెన్నెల
6) SHEMALE

ఏ కథ ముందుగా కొనసాగించి ముగించాలో మీరే చెప్పండి
ఆ కథ ముగిసాకే ఇంకో కథ రాస్తాను
Confusions లేకుండా ముందుకు వెళదాం

Reply with the numbers...

1) సంకెళ్లు
3) అమ్మెత
2) డాన్ శీను
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బ్రదర్ సంకెళ్లు కథని ముందు ముగించాలని కోరుకుంటున్నాను
ఎందుకంటే సంకెళ్లు కథ మన జీవితాలకి చాలా
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
(05-12-2022, 10:20 PM)Takulsajal Wrote: మిత్రులందరికీ నమస్కారాలు
అరణ్య ఒక భాగం ముగిసినందున
ఇంతటితో ఈ సంవత్సరం విక్రమాదిత్య కధకి సంబందించిన కధలు అన్నిటికి కనెక్ట్ చేసి వదిలేసాను.

ఇక ఇప్పుడు ఉన్న పెండింగ్ stories

1) సంకెళ్లు
2) డాన్ శీను
3) అమ్మేత
4) అర్జున్
5) వెన్నెల
6) SHEMALE

ఏ కథ ముందుగా కొనసాగించి ముగించాలో మీరే చెప్పండి
ఆ కథ ముగిసాకే ఇంకో కథ రాస్తాను
Confusions లేకుండా ముందుకు వెళదాం

Reply with the numbers...

Miru చెప్పిన number order lone mugichandi
[+] 1 user Likes Venky248's post
Like Reply
sankellu close chesi maa sankellu vadilinchandi saar....
[+] 2 users Like vg786's post
Like Reply
అందరూ కోరినట్టుగానే సంకెళ్లు కధని ముగించాను
కథ కి సంబంధంచిన Index ని నా index thread లో పోస్ట్ చేసాను.
గమనించగలరు.

ఇక అమ్మేత కథని పూర్తి చేసే పనిలో ఉన్నాను
ధన్యవాదాలు

వీలైతే త్వరలో అరణ్య రెండవ భాగం మొదలు పెడదాం
[+] 7 users Like Takulsajal's post
Like Reply
We eagarly waiting ji
Like Reply
అరణ్య update ఇచ్చాను
నచ్చితే ఇక్కడే కామెంట్ చెయ్యండి.
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
అరణ్య
ఎలా రాస్తున్నారండి అంత అద్భుతంగా
ఆ తెలుగు పదాలు కూడా చాలా మిక్స్ గా ముద్దుగా ఉన్నాయి
ఇన్ని కధలు రాస్తున్నారు
నేను కథ రాస్తానని సాయం చెయ్యమంటే నాకొక కథ అందించారు అయినా కూడా అరణ్యలో ఆ మాధుర్యం తగ్గలేదు.

ఇక కథ విషయానికి వస్తే
చదవడమే తప్ప చెప్పడానికేం లేదు

ఎన్ని సార్లు అడిగినా నేను రచయితని కాను అని చెపుతున్నారు
ఇక నుంచి అలా చెప్పకండి ప్లీజ్
[+] 4 users Like Chutki's post
Like Reply
Good start bro
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
Update adhiripoyindhi bro ammulu ee aranaya Ani ardham ayindhi. Ammulu evari dagara undhi ane suspense create chesaru
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(14-12-2022, 11:30 AM)Takulsajal Wrote: అరణ్య update ఇచ్చాను
నచ్చితే ఇక్కడే కామెంట్ చెయ్యండి.

Nice start bro...
20 years gap tho start chesaaru... choodaali asal present em jarugutundi & aa plane crash tharvaatha asal em jarigindhi... ammulu present aranya ane name tho yekkada untundhi & mana Male aranya em ayyaadu etc... etc...
Waiting for your next updates...
Naa suggestion nunchi story open chesi chadivithey aa story end lo oka reply pettandi & naa thread lo aa post ki rate cheyyandi  Heart
Reader... & appreciater...
Catch me up in Google Chat  @ kinguu1432; 
[+] 1 user Likes Raj Suggestor's post
Like Reply
చేతిలో మచ్చ అంటే అంటే కచ్చితంగా శివ మేనకోడలు....కానీ తనని అరణ్య అని ఎందుకు పిలుస్తున్నారు....అసలు తను ఇప్పుడు ఎక్కడ వుంది.....స్టార్టింగ్ లోనే బోలెడన్ని సస్పెన్సులు తో స్టార్ట్ చేశారు....సూపర్ బ్రో......అప్డేట్ మాత్రం చాలా బాగుంది....బాగా రాసారు....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Start ne confusion to start chesaru kaani nice starting story narration lo mi Taravate evaraina
[+] 1 user Likes Venky248's post
Like Reply
అరణ్య అప్డేట్ బాగుంది బ్రో ... కానీ అరణ్య అంటే అబ్బాయి అనుకున్నాను....
[+] 3 users Like prash426's post
Like Reply
(15-12-2022, 11:02 PM)prash426 Wrote: అరణ్య అప్డేట్ బాగుంది బ్రో ... కానీ అరణ్య అంటే అబ్బాయి అనుకున్నాను....

అరణ్య అబ్బాయే
ముందు నేనూ అదే అనుకున్నాను
ఇదేంటి అని..
కానీ అర చేతిలో మచ్చ అనగానే
శివ మేనకోడలు అని అర్ధమయ్యింది
కానీ తనని అరణ్య అని పిలుస్తున్నారు అంటే
కచ్చితంగా అమ్మాయి విలన్ల దెగ్గరే ఉండాలి
తనే అరణ్య అని నమ్మిస్తున్నారా???

 పాపని ఎత్తుకెళ్ళింది సుశాంతే
అమ్మాయి అరణ్య ఇప్పుడు వాడి దెగ్గరే ఉందా
రోల్స్ రాయిస్ అని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసారు
అంటే శివ సంపాదించింది మొత్తం వీళ్ళు కొట్టేసారా

అమ్మాయి అరణ్యకి ఏం తెలుసు
అస్సలు అరణ్య ఎక్కడున్నాడు
[+] 1 user Likes Tammu's post
Like Reply
(04-12-2022, 01:01 PM)k3vv3 Wrote: మిత్రమా తాకుల్ సజల్

మరీ ఇన్ని మడతలు పెట్టి పాఠకుల మతి పోగొడుతున్నారు!! Sad ఆత్రుత Smile

రోజుకు రెండు అప్డేట్లు ఇచ్చినా తట్టుకోవడం కష్టం....కాని వ్రాయడం మరింత బాధ్యతతో కూడుకున్నది.

భరిస్తాము...మీ, మన ఈ కధ కోసం congrats

నిజంగానే మతిపోగొడుతున్నారు
[+] 1 user Likes Tammu's post
Like Reply
అమ్మాయి ముఖాన్ని వర్ణించిన తీరు బాగుంది
[+] 1 user Likes Tammu's post
Like Reply
(16-12-2022, 10:28 AM)Tammu Wrote: అరణ్య అబ్బాయే
ముందు నేనూ అదే అనుకున్నాను
ఇదేంటి అని..
కానీ అర చేతిలో మచ్చ అనగానే
శివ మేనకోడలు అని అర్ధమయ్యింది
కానీ తనని అరణ్య అని పిలుస్తున్నారు అంటే
కచ్చితంగా అమ్మాయి విలన్ల దెగ్గరే ఉండాలి
తనే అరణ్య అని నమ్మిస్తున్నారా???

 పాపని ఎత్తుకెళ్ళింది సుశాంతే
అమ్మాయి అరణ్య ఇప్పుడు వాడి దెగ్గరే ఉందా
రోల్స్ రాయిస్ అని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసారు
అంటే శివ సంపాదించింది మొత్తం వీళ్ళు కొట్టేసారా

అమ్మాయి అరణ్యకి ఏం తెలుసు
అస్సలు అరణ్య ఎక్కడున్నాడు

Uma ane avida chethilo undhi
Susanth nunchi kaapadukuntunnaru ani anukovachu

Let's see
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
(17-12-2022, 12:14 PM)Loveizzsex Wrote: Uma ane avida chethilo undhi
Susanth nunchi kaapadukuntunnaru ani anukovachu

Let's see

లెట్స్ సీ...
Like Reply




Users browsing this thread: 2 Guest(s)