Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(13-12-2022, 09:57 PM)Takulsajal Wrote: నేను పూర్తిగా రాసిన కధలు...

ఆరు చెంచాలు
వీరభద్ర
వదిన
ఆ ఇద్దరు
వెలుగు
సంకెళ్లు
సుబ్బిగాడు world famous lover
సాక్ష్యం
ఆదిత్య love part
విక్రమ్ love part
వాసు గాడి వీర గాధ
అరణ్య (PART-1)
ప్రియశత్రువు (S1 & S2)
విక్రమాదిత్య (S1, S2 & S3)

Successful గా మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇన్ని కధలు రాయగలిగాను. అందుకు మరొక్కమారు ధన్యవాదములు 

Mee prathi katha super...aranya aithey twist tho champesaaru...vikramadithya lo undey akshi nd chiranjeevi katha ekkadundho kasta cheppagalaru Takulsajal gaaru...valla idhari katha bale action sequrl la untadhi ani naa asha...Tq.
[+] 1 user Likes Teja.J3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Every story is super bro but meru edhi best ani ante emi chepalemu
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(14-12-2022, 02:28 AM)Teja.J3 Wrote: Mee prathi katha super...aranya aithey twist tho champesaaru...vikramadithya lo undey akshi nd chiranjeevi katha ekkadundho kasta cheppagalaru Takulsajal gaaru...valla idhari katha bale action sequrl la untadhi ani naa asha...Tq.

Dorikindi..thanks..aranya story continue cheyali ani aasha
.....aranya nd tana atta kooturu...love..adi entha maduranga untadho choodali ani undhi...
[+] 1 user Likes Teja.J3's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

మాకు దొరికిన వజ్రాల్లో ఏ వజ్రం తక్కువ ఏ వజ్రం ఎక్కువ అంటే ఏం చెప్పగలను గురువుగారు అన్ని వజ్రాలు విలువైనవి అలానే మీరు రాసిన కథలు. 
 గురువుగారు మీకు ఇంకొకసారి చెప్తున్నా మీకు మధుబాబుకి పోటీ పెడితే ఈ మధ్యకాలంలో మీరే గెలిచేటట్టు ఉన్నారు. అంత బాగున్నాయి మీ రచనలు మీకోసమే థ్రెడ్లకోస్తున్న. మీ కథలో వెతికిన తర్వాతే మిగతా వాటికి వెళ్తున్నాను అంత అభిమానిని అయిపొయాను.
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
(13-12-2022, 09:57 PM)Takulsajal Wrote: నేను పూర్తిగా రాసిన కధలు...

ఆరు చెంచాలు
వీరభద్ర
వదిన
ఆ ఇద్దరు
వెలుగు
సంకెళ్లు
సుబ్బిగాడు world famous lover
సాక్ష్యం
ఆదిత్య love part
విక్రమ్ love part
వాసు గాడి వీర గాధ
అరణ్య (PART-1)
ప్రియశత్రువు (S1 & S2)
విక్రమాదిత్య (S1, S2 & S3)

Successful గా మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇన్ని కధలు రాయగలిగాను. అందుకు మరొక్కమారు ధన్యవాదములు 

నాకు ఆరు చెంచాలు వెలుగు ఆ ఇద్దరు కథలు చదవలేదండి వాటిని పిడిఎఫ్ లో ఏమైనా పంపియగలరు ప్లీజ్ వెతికాను కనిపించలేదు ఎలా చూడాలని చెప్తారా
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
Miku mere pote ji, eh katha ayina kane superb marchiche polemu, me katha lo ne lenam ayipothanu anukonde , yepudu keke
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Edhe bagundhe , adhe baga ledhu anne chepadanike eme ledhu ji prathe okate keka mee writing ke padhabi vandhanaku, miru kane cinema ke story rasthe ika anthe tjirugu ledhu
[+] 1 user Likes Manoj1's post
Like Reply
(15-12-2022, 02:57 PM)Kushulu2018 Wrote: నాకు ఆరు చెంచాలు వెలుగు ఆ ఇద్దరు కథలు చదవలేదండి వాటిని పిడిఎఫ్ లో ఏమైనా పంపియగలరు ప్లీజ్ వెతికాను కనిపించలేదు ఎలా చూడాలని చెప్తారా

ఆరు చెంచాలు కధాస్రవంతి అను థ్రెడ్ లో ఉంది
వెలుగు, ఆ ఇద్దరు - రెండుకళ్ళు అనే థ్రెడ్ లో ఉన్నాయి 
Takulsajal గారి threads లో ఇండెక్స్ అని ఒక థ్రెడ్ ఉంది చూడండి
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 1 user Likes Chutki's post
Like Reply
Vote vote vote
https://strawpoll.com/polls/QrgeVYeDOZp
Like Reply
(15-12-2022, 11:51 PM)Chutki Wrote: ఆరు చెంచాలు కధాస్రవంతి అను థ్రెడ్ లో ఉంది
వెలుగు, ఆ ఇద్దరు - రెండుకళ్ళు అనే థ్రెడ్ లో ఉన్నాయి 
Takulsajal గారి threads లో ఇండెక్స్ అని ఒక థ్రెడ్ ఉంది చూడండి

Dorikindhi thank you very much
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
Awesome story

Eagerly waiting for your next season

Thank you so much for such a wonderful story
[+] 1 user Likes raj558's post
Like Reply
అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 
Like Reply
Mee loni adbhutamaina writer ki happy birthday mee thoughts chala baguntayi chala baga rastaru meeru ilaage manchi kathalu rayali rastune vundali ani na korika
[+] 2 users Like kakinada_kurrodu's post
Like Reply
Happy birthday china anna
[+] 2 users Like vrao8405's post
Like Reply
జన్మదిన శుభాకాంక్షలు చిన్నా గారు.......
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

వార్షికోత్సవ

శుభాకాంక్షలు

Heart
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 2 users Like Mohana69's post
Like Reply
Congratulations Chinna garu 
Many many happy returns of the day
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
I wish you very happy birthday to one of the greatest writter in this site is

                          Heart TAKUL SAJAL  Heart
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

అరణ్య
[+] 1 user Likes kaatre's post
Like Reply
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

నేను మిమ్మల్ని ఇంకా చిన్న అని పిలుస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మీలోని రచయితకి మా కోసం మిమ్మల్ని పుట్టించిన గాసిప్స్ సైట్ కి చాలా రుణపడి ఉంటాము మాకు ఈ గాసిప్స్ లో మధుబాబు కన్నా మించిన రచయిత మాకు దొరికినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది.
[+] 4 users Like Kushulu2018's post
Like Reply

Users browsing this thread: 69 Guest(s)