Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
మీ మీద ఒక పెద్ద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్ "తక్కులషాజల్ "  ఏంటండీ  ప్రతి కథలోనూ   అందరిని  చంపేస్తున్నారు  వాళ్లు బతికి   ఉండడం   మీకు   ఇష్టం లేదా ఏంటి     అయ్యా   మా ఒక్క మనవి  థ్రిల్లర్  లేదా రొమాంటిక్   అనే కథలు  రాయాలి అని మనవి   దీనిలో కూడా ఎవరిని  చంపేయకండి   మాస్టారు ప్లీజ్         ?

                                               
మీ ప్రియమైన మిత్రుడు 
          సంజు 
[+] 4 users Like Sanjuemmu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
[Image: IMG-20221207-215127.jpg]
mathematical symbol for average

Me Multiverse mamuluga ledhu ga... Aranya Link ekkadey modalayindhi aithe... Great Naration.. Keep Going
[+] 6 users Like Dalesteyn's post
Like Reply
హాయ్ రైటర్ గారూ,

చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.

2 ఏళ్ళ నుండి "Ye  Chen "  / " The Charismatic Charlie Wade "  / " The  amazing  Son -in -law " చదువుతున్నాను.

Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing  డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని ,  ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.

మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.
[+] 3 users Like ninesix4's post
Like Reply
(06-12-2022, 12:01 PM)Sanjuemmu Wrote: మీ మీద ఒక పెద్ద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్ "తక్కులషాజల్ "  ఏంటండీ  ప్రతి కథలోనూ   అందరిని  చంపేస్తున్నారు  వాళ్లు బతికి   ఉండడం   మీకు   ఇష్టం లేదా ఏంటి     అయ్యా   మా ఒక్క మనవి  థ్రిల్లర్  లేదా రొమాంటిక్   అనే కథలు  రాయాలి అని మనవి   దీనిలో కూడా ఎవరిని  చంపేయకండి   మాస్టారు ప్లీజ్         ?

పోవాల్సిన వాళ్ళందరూ పొయ్యారు లెండి
ఇక నుంచి ఏ ఒక్క క్యారెక్టర్ కూడా చనిపోదు అని అనుకుంటున్నాను

ధన్యవాదాలు సంజు గారు 
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(07-12-2022, 09:53 PM)Dalesteyn Wrote: [Image: IMG-20221207-215127.jpg]
mathematical symbol for average

Me Multiverse mamuluga ledhu ga... Aranya Link ekkadey modalayindhi aithe... Great Naration.. Keep Going

Thankyou మిత్రమా
చాలా రోజుల తరువాత మీ కామెంట్ చూస్తున్నాను సంతోషం 
Like Reply
(08-12-2022, 02:27 AM)ninesix4 Wrote: హాయ్ రైటర్ గారూ,

చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.

2 ఏళ్ళ నుండి "Ye  Chen "  / " The Charismatic Charlie Wade "  / " The  amazing  Son -in -law " చదువుతున్నాను.

Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing  డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని ,  ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.

మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.

హాయ్ ninesix4
మీరు చెప్పినట్టు చైనీస్ కధని ఇండియా సంస్కృతికి నేను అనువాదం చెయ్యడం లేదు.. మీరు కథ మొత్తం చదవకుండా ముందు పది ఎపిసోడ్స్ చదివి ఈ కామెంట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది.

2 ఏళ్ల నుంచి ఆ కధని చదువుతున్నారు గ్రేట్
కానీ నేను ఇంత వరకు ఆ కధని చదివింది లేదు
Facebook scrolling లో ఒక add లో పది పేజీలు తారస పడ్డాయి అంతే.. అప్పుడు విక్రమాదిత్య కధకి నేను చదివిన ఆ పది పేజీలు సరిగ్గా సరిపోతాయాని అనిపించింది. అందుకే దూర్చేసాను..

I have no intention or never intended of copying the full story or re write the story of charlie wade.

ఇక credits విషయానికి వస్తే అంత పెద్ద ఫేమస్ కధకి నేను ప్రమోషన్ చెయ్యాల్సిన అవసరమే లేదు, ఒక వేళ అలా చెయ్యాల్సి వస్తే honkong, korean, పాత కాలం bruclee jetlee నుంచి మొన్న వచ్చిన RRR వరకు మన పురాణాల నుంచి cartoon network లో వచ్చే sri krishna వరకు అందరికి credits ఇవ్వాలి..

అంత మిక్స్ కొట్టాను..
అయినా మీకు నా ధన్యవాదాలు 
కథ మొత్తం చదివి కామెంట్ చేస్తే
ఇంకా పెద్ద ధన్యవాదాలు 
[+] 6 users Like Pallaki's post
Like Reply
Charlie wade story నేను కూడా కొంచెం చదివాను 
విక్రమాదిత్య కధలో నాకు ఆ flavour మొదట్లో కనిపించింది. కానీ ఆ తరవాత కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇంకో విషయం ఏంటంటే రచయిత ఆ ఎపిసోడ్స్ రాసే ముందే ఈ కధలో ఒక 10 episodes కొన్ని copy/ inspire చేసి రాస్తున్నాను ఎవరికైనా ఎక్కడో చదివామే అనిపిస్తే lite తీసుకోండి and aa 10 episodes matrame copy మిగతా మొత్తం తను రాసిందే అని ముందే చెప్పారు.

ఆ కధలో ఇంతమంది హీరోస్ ఉన్నారని నేను అనుకోవడం లేదు.. విక్రమాదిత్య
రుద్ర
విక్రమ్
ఆదిత్య
సుబ్బు
రక్ష
వాసు
చిరంజీవి
నిన్నటితో లిస్ట్ లోకి కొత్తగా చేరిన అరణ్య

కథ gods & galaxies మధ్యలో తిరుగుతుంది
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 4 users Like Chutki's post
Like Reply
Dear Writer, 
Thank You Brother for Honest Response. Our Hero Mr Vikram poses super natural powers which happened after 100's of episodes in Charlie wade story thats why i commented. I have jumped to latest update from 11th post and orbserved the same super natural activities. Anyway i will continue remaining episodes. Thanks Again.
[+] 1 user Likes ninesix4's post
Like Reply
Friends nenu madhubabu gariki pedda fan ayana tharuvatha nenu ekkuva ga abibamaninchey rachayitha takul sajal garu
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
మీ రచనకి మీలోని రచయితకి మీయొక్క సృష్టికి టేక్ ఏ బౌల్
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
స్టోరీ బాగా నచ్చింది
సూపర్
[+] 1 user Likes Gova@123's post
Like Reply
నేను పూర్తిగా రాసిన కధలు...


ఆరు చెంచాలు
వీరభద్ర
వదిన
ఆ ఇద్దరు
వెలుగు
సంకెళ్లు
సుబ్బిగాడు world famous lover
సాక్ష్యం
ఆదిత్య love part
విక్రమ్ love part
వాసు గాడి వీర గాధ
అరణ్య (PART-1)
ప్రియశత్రువు (S1 & S2)
విక్రమాదిత్య (S1, S2 & S3)

Successful గా మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇన్ని కధలు రాయగలిగాను. అందుకు మరొక్కమారు ధన్యవాదములు 
[+] 8 users Like Pallaki's post
Like Reply
నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
[+] 1 user Likes Pallaki's post
Like Reply
vadina
[+] 1 user Likes Gangstar's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

Vadhina,Aranya
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

మీరు రాసిన స్టోరీస్ లో Almost అన్ని బాగుంటాయి బ్రో....కానీ నన్ను బాగా Disturb చేసిన స్టోరీ అయితే స్వేచ్ఛ.....అందుకే ఆ త్రెడ్ ఓపెన్ చెయ్యటమే మానేశా.....(తప్పుగా అనుకోకండి నాకు అనిపించింది చెప్పా)..... Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Mee stories Ani okadani menchi okati vuntai Priya setruvvu Naa favourite andlo kocham romantic kochem sex add chasi nest part start chyandi
[+] 1 user Likes Vijay1990's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

Anni stories naaku Baga nachai okkate cheppali ante kastam kaani multiverse of chinna and universe vikramaditya is awesome
[+] 1 user Likes Venky248's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

Anty sir best story aduguthunnaru miru andharini. Idhi ala undhi antu add lo ramesh suresh ni laddu kavala nayana. Inko laddu kavala ani aduguthunnatlu undhi. Mi stories lo anni famous a anni best a. Ravi shankar garu somberi subbanna, sarsasri, i am amani etc lanti list lo mimmalni apudo pettesam bro.wonderful stories thanks
[+] 1 user Likes Chinnu56120's post
Like Reply
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
Priyasatruvu and vikram aditya
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply




Users browsing this thread: 75 Guest(s)