Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
#81
Nice update
[+] 1 user Likes svsramu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice update
[+] 1 user Likes Vamshi 124's post
Like Reply
#83
Wonderful update bro
[+] 1 user Likes Prasad cm's post
Like Reply
#84
బ్రో
మీకు ఇలా ఐడియాస్ ఎలా వస్తున్నాయ్
సెక్స్ లో కొత్త కొత్త ఆలోచలతో రాస్తున్నారు

కథ నేరేషన్ మాత్రం వేరే లెవెల్
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 3 users Like The Prince's post
Like Reply
#85
Superb story
[+] 1 user Likes RAAKI5001's post
Like Reply
#86
super ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#87
Nice Update    clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#88
Super
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#89
Super
[+] 1 user Likes Tammu's post
Like Reply
#90
Nice  banana
[+] 1 user Likes sri7869's post
Like Reply
#91
(24-11-2022, 11:05 PM)Ghost Stories Wrote: Super broo nice update it seems like rag to rich story with horror element

.thankyou very much ghost garu
Like Reply
#92
(24-11-2022, 11:30 PM)K.R.kishore Wrote: Nice super update

. Thankyou kishore garu
Like Reply
#93
(24-11-2022, 11:42 PM)Thorlove Wrote: అప్డేట్ బాగుంది బ్రో... వాటర్ లో సెక్స్ కూడా.....అయితే ఇప్పుడు అక్షిత చిన్నా ని గతం లోకి తీసుకొచ్చి అసలు ఎం జరిగిందో తెలిసేలా చేస్తుంది అనమాటా.....బాగుంది బ్రో....కనీసం ఇలా అయినా వాళ్ళ అమ్మ,అక్క గురించి తెలిసి చీన్ను నీ అయినా జాగ్రత్తగా కపడుకుంటాడు.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

.thankyou very much
Mee pics matram awsome anthe 
Like Reply
#94
(25-11-2022, 02:39 AM)Iron man 0206 Wrote: Nice update bro

.thanks bro
Like Reply
#95
(25-11-2022, 03:10 AM)TheCaptain1983 Wrote: Very Good update, TakulSajal garu!!! clps clps clps

. thanks captain❤️
Like Reply
#96
(25-11-2022, 04:51 AM)maheshvijay Wrote: Nice update

(25-11-2022, 06:27 AM)ramd420 Wrote: Update baagundi

(25-11-2022, 11:20 AM)Nani666 Wrote: Nice update andi..

(25-11-2022, 12:51 PM)svsramu Wrote: Nice update

(25-11-2022, 02:58 PM)Vamshi 124 Wrote: Nice update

.Thankyou very much andi 
Like Reply
#97
(25-11-2022, 08:09 PM)Prasad cm Wrote: Wonderful update bro

. thanks bro
Prasad ani type chesthunte pramar ani vasthundhi
Adhi ardham kaaledhu
Like Reply
#98
(26-11-2022, 12:03 AM)The Prince Wrote: బ్రో
మీకు ఇలా ఐడియాస్ ఎలా వస్తున్నాయ్
సెక్స్ లో కొత్త కొత్త ఆలోచలతో రాస్తున్నారు

కథ నేరేషన్ మాత్రం వేరే లెవెల్

.హహ Thankyou  ❤️❤️
Like Reply
#99
(26-11-2022, 12:10 AM)RAAKI5001 Wrote: Superb story

(26-11-2022, 03:48 PM)Manoj1 Wrote: super ji

(26-11-2022, 09:28 PM)sri7869 Wrote: Nice Update    clps

(27-11-2022, 07:19 AM)narendhra89 Wrote: Super

(27-11-2022, 11:22 AM)Tammu Wrote: Super

(27-11-2022, 02:57 PM)sri7869 Wrote: Nice  banana

.thanks guys
Love you ALL ❤️❤️❤️❤️❤️
Like Reply
అక్షిత ఇంటి తలుపు కొట్టాను

అక్షిత : ఎవరు

చిన్నా : ఆ నీ మొగుడ్ని

వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.

అక్షిత : నువ్వెంట్రా ఇక్కడా

చిన్నా : అడ్డు తప్పుకో.. అని పక్కకి నెట్టేసి వెళ్లి హాల్లో కింద గోడకి ఆనుకుని కూర్చున్నాను

అక్షితతో పాటు తన ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వచ్చి నా చుట్టూ కూర్చున్నారు.

అక్షిత : ఏమైందిరా

చిన్నా : మనం పెళ్లి చేసుకుందామే.. ఆగలేకపోతున్నాను

అక్షిత ఫ్రెండ్స్ నవ్వులు

అక్షిత : ఉండండే.. మీరంతా పోండి ఇక్కడ నుంచి.. అని అందరినీ తరిమేసి చిన్నా పక్కన కూర్చుంది.

అక్షిత ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాను.

అక్షిత : ఏమైంది

చిన్నా : మన విషయం చెప్పాను

అక్షిత : ఏమన్నారు

చిన్నా : వద్దన్నారు

అక్షిత : ఊహించిందే.. ఇప్పుడేం చేస్తావ్

చిన్నా : అంతా అయిపోయింది, వచ్చేసాను

అక్షిత : వచ్చేసానంటే

చిన్నా : ఆస్తి కావాలా అమ్మాయి కావాలో తెల్చుకోమన్నారు, ఇంట్లో నుంచి వచ్చేసాను.

అక్షిత : నమ్మొచ్చా.. ఇదంతా

చిన్నా : నాకు అయోమయంగానే ఉందే.. మేము కావాలా అమ్మాయి కావాలా అంటే ఆలోచించేవాడినేమో, కాని ఆస్తి కావాలా అమ్మాయి కావాలా అనడిగేసరికి ఇంకేం ఆలోచించలేదు.. ఇప్పుడు నా దెగ్గర ఎవ్వరు లేరు ఆస్తి లేదు అంతస్తూ లేదు.. ఒక మామూలు వ్యక్తిగా అడుగుతున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా

అక్షిత : ఇప్పుడైనా రెడీనే.. పద వెళదాం

చిన్నా : రేపు చేసుకుందాంలే.. ముందు కొన్ని పనులున్నాయి వెళ్లి చేసుకుని వస్తా అని లేచాను.

అక్షిత : ఇదంతా నిజమేగా.. లేదా నన్ను వదిలించుకోడానికి ఏమైనా ప్లానా.. అలాంటిదేమైనా ఉంటే సూటిగా చెప్పు నాకే బాధ లేదు.. హ్యాపీగా విడిపోదాం.

చిన్నా : నీ అయ్యా.. రేయి ఎవరన్నా కొన్ని పిచ్చి మిరపకాయలుంటే అందుకోండి దీని గుద్దలో పోసి పచ్చడి నూరి పెడతాను

అక్షిత : ఎలా తిడతావ్ రా అలా, భలే ఉంటుంది నువ్వు తిడుతుంటే ఉమ్మా ఉమ్మా..అని ముద్దు పెట్టుకుంది.

చిన్నా : నిజంగానే కావాల్సినవన్ని ఒకేసారి నీ గుద్దలో పోసి రోకలిబండ దూర్చి గట్టిగా దంచాలనుందే

అక్షిత : అదే మంట మీద నిన్నేక్కి దెంగుతాను దెబ్బకి దెబ్బ సరిపోద్ది.

లెగు వెళ్ళాలి.. అని చిన్నా లేచి అక్కడ స్కూటీ ఉంటే తీసుకుని బైటికి వెళ్ళిపోయాడు అక్షిత మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఫ్రెండ్స్ అంతా రెడీ అయ్యి బైటికి వచ్చారు.

ఏంటే ఇంకా రెడీ అవ్వలేదా, ఇవ్వాళ సినిమాకి వెళదాం అనుకున్నాంగా

అక్షిత : తలనొప్పిగా ఉందే.. మీరేళ్లిరండి, నేను పడుకుంటా అని వాళ్ళని ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికెళ్లి మంచం మీద వాలింది.







లావణ్య ఆఫీస్ లోపలికి వెళ్లి నా పేరుని వాడుకుని డోర్ తీసి మే ఐ కమిన్ మేడం అన్నాను

లావణ్య : (తల ఎత్తి) ఎవరు.. రేయి నువ్వెంట్రా ఇక్కడా అని లేచి నిలబడింది.

చిన్నా : మాట్లాడాలి, ఫ్రీగా ఉంటే అలా బైటికి వెళదాం

లావణ్య : ఫ్రీయే.. ఒక్క ఐదు నిమిషాలు వస్తున్నాను.

ఇద్దరం కలిసి బైటికి పార్క్ కి వెళ్లి కూర్చున్నాం. ఇంట్లో జరిగింది మొత్తం తనకి చెప్పాను అంతా మౌనంగా వినింది.

లావణ్య : ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావ్

చిన్నా : చేసేది ఏముంది, నువ్వేదైనా పనిప్పిస్తే ప్రస్తుతానికి నీ కింద జాబ్ చేసుకుంటాను.

లావణ్య : ఇలాంటి టైములో కూడా జోకులేసే ఆ గుండె బతకాలి బాబు బతకాలి పది మందిని నవ్విస్తది..

చిన్నా : నేను సీరియస్ గా అడుగుతున్నా

లావణ్య : సరే లంచం కావలి, నేను కూడా సీరియస్

చిన్నా : చెప్పు

లావణ్య : ముద్దు కావాలి ఒక ముద్దు పెట్టు బుగ్గ మీద అని నవ్వింది.

నవ్వుతూ తల మీద చిన్నగా మొట్టాను.. లావణ్య నవ్వుతూ నన్ను వాటేసుకుని.. నీకేంట్రా వంద కంపెనీలు నీ చేతిలో పెట్టి ప్రశాంతంగా నిద్రపోయేంత పేరు సంపాదించుకున్నావ్, అయినా సరే నువ్వు నా కంపెనీ లోనే పనిచెయ్యాలి అప్పుడే కదా నాకు కూడా కొంచెం పేరు.. అని నవ్వింది.. థాంక్స్ అని తను అడిగినట్టే ముద్దు పెట్టాను.

లావణ్య : (నవ్వుతూ) రేయి ఊరికే అన్నాను, అక్షితకి తెలిసిందంటే నన్ను లేపేస్తుంది.

చిన్నా : ఏదో థాంక్స్ గివింగ్ అనుకో పదా వెళదాం.

థియేటర్ లో షోకి ఇంకా టైం ఉంది కదా అని అక్షిత ఫ్రెండ్స్ పక్కనే ఉన్న పార్క్ లోకి వెళ్లి కూర్చుని పీచు మిటాయి తింటుంటే వీళ్ళ కళ్ళకి చిన్నా మరియు లావణ్య ఇద్దరు కనిపించారు, చిన్నా లావణ్యకి ముద్దు పెట్టడం కూడా చూసారు.. అంతే ఏదేదో ఊహించుకోవడం మొదలు పెట్టారు. అందరూ కోపంతో ఊగిపోయి బైటికి వెళ్లిపోయారు.

అక్షిత పడుకున్న గంటలోపే తన ఫ్రెండ్స్ నుంచి ఫోన్ రావడంతో నిద్రలోనే ఫోన్ ఎత్తింది.

అక్షిత : ఏంటే..

నీకు మేము చెప్తూనే ఉన్నాం, ఆ బలిసిన బ్యాడ్కోలు మనల్ని మోసం చేస్తూనే ఉంటారని, చెప్తే విన్నావా నువ్వు

అక్షిత : ఏమైందే

నీ చిరంజీవి ఇక్కడ లావణ్యతో ఇకఇకలు పకపకలు, వాడు లావణ్యకి ముద్దు కూడా పెట్టాడు.

అక్షిత : ఎక్కడ పెట్టాడు

ఆ.. బుగ్గ మీద పెట్టాడు.. ఏం మూతులు కూడా నాక్కోవాలా

అక్షిత : పిచ్చిదానా.. లావణ్య కూడా మన పార్టీనే.. తనని జాబ్ అడగడానికి వెళ్ళాడు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. హెల్ప్ చెయ్యగానే మనోడు థాంక్స్ చెప్పుంటాడు అంతకి మించి ఇంకేం లేదు.. నువ్వు కంగారు పడకు వాడు నన్ను వదిలి ఎక్కడికి పోడు.. కోట్ల ఆస్తిని వదులుకుని నాకోసం వచ్చినోడు ఇంకో అమ్మాయి కోసం నాకు ద్రోహం చేస్తాడా...

తప్పు జరిగిపోయిందే..

అక్షిత : (వెంటనే లేచి కూర్చుని)  ఏమైంది.. మీరేమైనా చేసారా

కార్ బ్రేకులు కట్ చేసాం

అక్షిత : ఏం కాదు.. వాళ్ళు తప్పుగా అనుకోరు.. అర్ధం చేసుకుంటారు.. మీరు వెళ్లి ముందు చెప్పండి వాళ్ళని కార్ ఎక్కనివ్వకండి..

ఆల్రెడీ వాళ్ళు వెళ్లిపోయారే..

అక్షిత వెంటనే కాల్ కట్ చేసి చిన్నాకి చేసింది, స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే లావణ్యకి ఫోన్ చేసింది.

లారీని ఓవర్ టేక్ చేస్తున్న లావణ్య డాష్ బోర్డు మీద అక్షిత పేరు చూడగానే నవ్వుకుంది.

లావణ్య : నీ కాబోయే భార్య, నా శత్రువు ఫోన్ చేస్తున్నారండి

చిన్నా : ( నవ్వుతూ) ఆ లారీని ఓవర్ టేక్ అయినా చెయ్యి లేదా వాడినన్నా పోనివ్వు.. టు వే రోడ్డులో ఎదురుగా ఎవరైనా వస్తే ప్రాబ్లెమ్ అవుద్ది.. అంటూ  డాష్ బోర్డు మీద నొక్కాడు.. హలో అక్షిత.. చెప్పు

అక్షిత : చిన్నా మీరు వెళుతున్న కార్ బ్రేక్స్ పనిచెయ్యట్లేదు వెంటనే కార్ సైడ్ తీసుకోండి

ఆ మాట వినగానే ఇద్దరు షాక్ అయిపోయారు, ఎదురుగా ఇంకో లారీ రావడంతో బ్రేక్ నొక్కినా పడకపోయేసరికి లావణ్యకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. ఇంకో సెకండ్ లో ఆక్సిడెంట్ అవుతుందనగా చిన్నా స్టీరింగ్ పట్టుకుని వెంటనే తన వైపు లాగాడు.. కారు రెండు లారీల మధ్యలో ఇరుక్కుని ఆగిపోయింది. లావణ్య వైపు మాత్రం లారీ గట్టిగా గుద్దడంతో ఎలా వచ్చిందో చిన్న ముక్క ఒకటి లావణ్య గొంతులో గుచ్చుకుపోయింది.

అక్షితకి ఫోన్లో ఇద్దరి అరుపులు వెంటనే పెద్ద సౌండుతో పాటు కాల్ కట్ అవ్వడంతో విషయం అర్ధమయ్యి ఏడుస్తూనే బైటికి పరిగెత్తింది.
Like Reply




Users browsing this thread: 7 Guest(s)