Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
637 87.50%
Good
9.89%
72 9.89%
Bad
2.61%
19 2.61%
Total 728 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 169 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
(30-11-2022, 10:29 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది


చాలా థాంక్స్ రామ్ గారు.... happy happy happy happy happy happy happy
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(01-12-2022, 04:47 PM)murali1978 Wrote: Superb update Pramar garu


Thank u murali gaaru........ happy happy happy happy happy happy happy
Like Reply
(03-12-2022, 04:32 AM)K.rahul Wrote: Excellent updates sir


Thank u very much sir...... happy happy happy happy happy happy
Like Reply
(03-12-2022, 07:19 AM)Raaj.gt Wrote: Update adurs


Thank u..... happy happy happy happy happy happy happy
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply
(05-12-2022, 01:12 PM)jwala Wrote: Waiting for update ప్రసాద్ గారు


తొందరగానే ఇస్తాను జ్వాలా గారు.... happy happy happy happy happy happy
Like Reply
(06-12-2022, 06:58 AM)tallboy70016 Wrote: Updates please



తొందరగానే ఇస్తాను.... happy happy happy happy happy happy happy
Like Reply
Zareena ని మళ్లీ రప్పించండి...
Like Reply
Vandana ki chukkalu chupinchadu chala bagundhi jarena vache chance undha Prasad garu
 Chandra Heart
Like Reply
అప్డేట్ ః 204

(ముందు అప్డేట్ 712 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-712.html)


అలా కొద్దిసేపు ఊగిన తరువాత వందనకు అలుపు వచ్చి రాము మీదకు వాలిపోయింది.

దాంతో రాము వందనని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెడుతూ ఆమెను పక్కకు దొర్లించి…వెల్లకిలా పడుకోబెట్టి…. ఆమె మీదకు వచ్చి తన మడ్డని వందన పూకులోకి దూర్చి స్పీడుగా దెంగుతున్నాడు.
అప్పటికే వందనకు రసాలు కారిపోవడంతో తన ఒంటిని రాముకి అప్పగించి….బెడ్ మీద కాళ్ళు బార్లా చాపి కదలకుండా కళ్ళు మూసుకుని రాము ఇస్తున్న సుఖాన్ని ఒంటబట్టించుకుంటున్నది.
 
రాము కూడా కొద్దిసేపటి తరువాత వందన పూకుని తన రసాలతో నింపేసి రెండు నిముషాల తరువాత ఆమె మీద నుండి పక్కకు దొర్లి బెడ్ మీద కదలకుండా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
తరువాత ఇద్దరూ బాత్ రూమ్ కి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చి ఒకరిని ఒకరు కౌగిలించుకుని నిద్రపోయారు.

******

వీళ్ళిద్దరూ ఇలా బెడ్ మీద పోరాటం చేసి అలసిపోయి నిద్ర పోతుంటే….రాత్రి పదకొండు గంటలు….
శివానంద్ రోడ్ మీద చిన్నగా ఒంటరిగా నడుచుకుంతూ వెళ్తున్నాడు.
అతను అలా రోడ్ మీద వెళ్తుంటే ఒక బ్లాక్ స్కార్పియో ఒకటి కొద్ది దూరం నుండి ఫాలో అవుతూ చిన్నగా వచ్చి అతని పక్కనే ఆగింది.
శివానంద్ కారు లోపల ఎవరున్నారు…ఎందుకు ఆపారు అన్నట్టు చూసాడు.
కారులో ఉన్న అతను విండో దించి శివానంద్ వైపు చూసి, “రండి సార్….కార్ ఎక్కండి…మీ ఇంటి దగ్గర దింపుతాను,” అన్నాడు.
దానికి శివానంద్ ఆనందపడిపోతూ, “మీకెందుకులే బాబూ శ్రమ…నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను,” అన్నాడు.
“లేదు సార్….మీరు మా కజిన్ కి చాలా హెల్ప్ చేసారు…అనుకోకుండా మీకు హెల్ప్ చేసే అవకాశం దొరికింది…ప్లీజ్ ఎక్కండి సార్,” అన్నాడు అతను.
[url=https://xossipy.com/newreply.php?tid=27&processed=1#][/url]

ఆ మాట వినగానే శివానంద్ ఇక ఏమీ మాట్లాడలేక కార్ డోర్ తీసుకుని లోపల కూర్చోగానే కారు ముందుకు వెళ్ళిపోయింది.

*******

అర్ధరాత్రి రెండు గంటలు…..
వందన తన బెడ్ రూమ్ లో రాముని కౌగిలించుకుని గాఢనిద్రలో ఉన్నది.
అలా నిద్ర పోతున్న వందనకు పక్కనే ఉన్న సెల్ మోగడంతో నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి మనసులో, “ఈ టైంలో ఫోన్ ఎవరు చేసారు,” అని అనుకుంటూ, “హలో….” అన్నది.
అవతల వ్యక్తి ఫోన్ లో ఏమీ మాట్లాడకుండా దీర్ఘంగా ఊపిరి పీలుస్తున్నట్టు సౌండ్ వచ్చేలా ఊపిరి పీలుస్తున్నాడు.
దాంతో వందన చిరాగ్గా, “హలో…ఎవరు మాట్లాడేది….” అన్నది.
కాని అతను ఏమీ మాట్లాడకుండా అలాగే భారంగా ఊపిరి పీలుస్తున్నట్టు మళ్ళీ సౌండ్ ఇచ్చాడు.
ఇక వందన కోపంతో, “రేయ్…ఎవడ్రా ఫోన్ చేసింది…ఇడియట్…ఫోన్ పెట్టేయ్,” అంటూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టింది.
వందన అంత చిరాగ్గా ఫోన్ మాట్లాడుతుండటం విన్న రాముకి మెలుకువ వచ్చి, “ఈ టైంలో ఎవరు ఫోన్ చేసారు,” అనడిగాడు.
వందన ఫోన్ పక్కన పెట్టి రాము పెదవుల మీద ముద్దుపెట్టి, “ఏమో నాకూ తెలియదు….అవతల వైపు ఎవరూ మాట్లాడలేదు,” అంటూ కాళ్ళ దగ్గర దుప్పటి తీసుకుని ఇద్దరి మీద నిండుగా కప్పుకుని రాము ఛాతీ మీద తల పెట్టి పడుకుని నిద్ర పోయింది.
నిద్ర మత్తులో ఆ ఫోన్ ఎవరు చేసారు అని కాని, ఆ టైంలో ఎందుకు చేసారని కాని వందన పట్టించుకోలేదు.
*******
తరువాత రోజు ఆఫీస్ లో రాము అడుగుపెట్టే సరికి అంతా హడావిడిగా ఉన్నది.
రాము తన కేబిన్ లోకి అడుగుపెట్టగానే వందన అతని దగ్గరకు వచ్చి, “హ్యాపీ బర్త్ డే సార్….” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.
తరువాత ప్రసాద్ కూడా రాము దగ్గరకు వచ్చి విషెస్ చెప్పాడు….ఒక్కొక్కరు వచ్చి విషెస్ చెప్పడం పూర్తి అయిన తరువాత రాము కేక్ కట్ చేయబోయాడు.
కాని అంతలో వందన అతన్ని ఆపుతూ, “సార్….ఒక్క నిముషం,” అన్నది.
రాము ఏంటి అన్నట్టు చూసాడు.
వందన : మరీ అంత కోపంగా చూడకండి సార్….కేక్ కట్ చేసే ముందు…చిన్న గేమ్ ఆడదాం….
రాము : గేమ్ లు అలాంటివి నావల్ల కాదు….
వందన : మీకు ఇష్టమైన గేమ్….
వందన అలా అనగానే రాము ఆమె వైపు అనుమానంగా చూసాడు.
ప్రసాద్ అంతకు ముందు రాము ప్లేబోయ్ అని వందనకు అన్నీ వివరంగా చెప్పి ఉండటంతో ఆమె వెంటనే సర్దుకుని రాము వైపు చిలిపిగా చూస్తూ….
వందన : మీరు అనుకునేది కాదు సార్….
రాము చిన్నగా నవ్వుతూ వందన దగ్గరకు వచ్చి….
రాము : నేను ఏమనుకున్నానో నీకు తెలుసా…..
వందన చుట్టూ చూసింది…అందరు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు.
దాంతో వందన వెంటనే రాముకి ఎదురుగా నిల్చుని రాము ఫ్యాంట్ మీద చెయ్యి వేసి మడ్డని మీద చిన్నగా నొక్కుతూ…
వందన : మీరు ఎంత ప్లేబోయ్ అన్నది ప్రసాద్ అంతా వివరంగా చెప్పాడు….నేను ఇపుడు గేమ్ అన్నది దాని గురించి కాదు….మరీ అంత exite అవకండి….
రాము : మరి ఎప్పుడు….
Like Reply
వందన : అబ్బా….ఊరుకోండి సార్….రాత్రే కదా నన్ను అంత కసిగా అనుభవించారు…మీరు ఈ మధ్య మరీ చిలిపిగా అవుతున్నారు…

రాము : మెదలకుండా ఎవరు ఉంటారు…ఇప్పుడు అనవసరంగా నువ్వే చెయ్యి పెట్టి దాన్ని లేపావు….
వందన : ఏంటి లేపేది….ఏదో సరదాగా చెయ్యి వేస్తే…అలా లేపుకుంటారా…(అంటూ దాదాపుగా గుప్పెట్లో పట్టుకున్నట్టు పట్టుకుని స్మూత్ గా పిసుకుతున్నది.)
రాము : ఇపుడు నువ్వు నన్ను రెచ్చగొట్టావంటే….నిన్ను బెడ్ రూమ్ లోకి అర్జెంట్ గా తీసుకెళ్ళాల్సి వస్తుంది….
వందన : అమ్మో…వద్దులేండి…(అంటూ రాము మడ్డ మీద నుండి తన చేతిని తీసేసి….) ఇక్కడకు రండి (అంటూ ఒక టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది.)
ఆ టేబుల్ మీద మూడు గన్స్ అన్నీ విడివిడిగా అన్ని భాగాలు ఒక టేబుల్ మీద పెట్టింది.
వందన ఆ గన్స్ ని రాముకి, ప్రసాద్ కి, ఇంకో ఆఫీసర్ కి చూపించి…..
వందన : ఇప్పుడు మీ ముగ్గురికీ ఒక్క నిముషం టైం ఇస్తున్నాము….ఆ లోపులో ఎవరు ఆ భాగాలు అన్నీ అసెంబుల్ చేసి గన్ రెడీ చేస్తారో చూద్దాం….(అంటూ తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసింది.)
దాంతో రాము, ప్రసాద్, ఆఫీసర్ ముగ్గురూ టేబుల్ దగ్గరకు వచ్చి రెడీగా నిల్చున్నారు.
వందన రెడీ స్టార్ట్ అనగానే ముగ్గురూ గన్ ని అసెంబుల్ చేయడం మొదలుపెట్టారు.
ఒక్క నిముషం లోపు రాము పూర్తిగా గన్ సెట్ చేస్తే….తరువాత ప్లేసుల్లో ప్రసాద్, ఆఫీసర్ వచ్చారు.
రాము గెలవగానే అక్కడ ఉన్న అందరూ క్లాప్స్ కొట్టారు.
వందన : నిజంగా మీరు వండర్ రాము సార్…నిజంగా కమెండో ట్రైనింగ్ కి వెళ్ళొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది…
ఆ పోటీ అయిపోయిన తరువాత రాము కేక్ కట్ చేయడంతో అందరూ హ్యాపీగా కొద్దిసేపు పార్టీ చేసుకున్నారు.
తరువాత కమీషనర్ వచ్చి రాముతో, “రాము….నీతో మాట్లాడాలి…నాతో రా,” అంటూ కేబిన్ నుండి బయటకు వచ్చాడు.
అతని వెనకాలే రాము కూడా బయటకు వచ్చి, “చెప్పండి సార్….ఏంటి విషయం,” అన్నాడు.
కమీషనర్ : ఒక ఇంపార్టెంట్ మిషన్ నీకు అప్పగిస్తున్నా రాము….(అంటూ తన టాబ్ ఓపెన్ చేసి అందులో ఐదుగురి ఫోటోలు చూపించి) ఈ ఐదుగురిని ఎన్ని సార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ సపోర్ట్ తో బయటకు వచ్చేస్తున్నారు…సిటీలో క్రైం రేట్ ఎక్కువ అవడానికి కూడా కారణం వీళ్ళే రామూ….ఏం చేద్దాం….నీ ఐడియా ఏంటి….
రాము : సార్….ఒక పని చేద్దాం….అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఎన్ కౌంటర్ చేద్దాం…..
కమీషనర్ : వద్దు రామూ…ఇప్పటికే నీ మీద మూడు human rights వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి…ఈ ప్లాన్ వద్దు…ఇంకేదైనా కొత్త ప్లాన్ చెప్పు….
రాము : సరె….నాకు ఆ కేసు డీటైల్స్ పంపించండి…నేను చూసుకుంటాను…
కమీషనర్ : అలాగే….కాని చాలా కాన్ఫిడెన్షియల్…చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి….త్వరగా పూర్తి చేయాలని మంత్రి గారి ఆర్డర్….(అంటూ తన టాబ్ లో ఉన్న కేస్ తాలుకు డీటైల్స్ రాము ఐడికి పంపించాడు.)
రాము : అలాగే సార్…..
కమీషనర్ : సరె….నేను వస్తాను….(అంటూ అక్కడ నుండి బయలుదేరాడు.)
రాము : ఒకె సార్….(అని ఆయనకు సెల్యూట్ చేసి తన కేబిన్ లోకి వచ్చాడు.)
అప్పటికి పార్టీ హడావిడి అయిపోవడంతో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
అంతలో సామాజిక వేత్త శివానంద్ ముందు రోజు నుండి కనిపించడం లేదు అని రిపోర్ట్ వచ్చేసరికి ప్రసాద్, వందన ఆ పని మీద బయటకు వెళ్తూ రాముకి రిపోర్ట్ చేసి వెళ్ళారు.
ప్రసాద్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఎంక్వైరీ మొదలుపెట్టాడు.
కార్యకర్త : నిన్న రాతి పదకొండు గంటలకు ఇంటికి వెళ్లారు సార్…ఒక విషయం అడగటానికి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసాను….ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది…ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్చాఫ్ చేయరు…
ప్రసాద్ : ఫ్రండ్స్ కాని, రిలేటివ్స్ ఇంటికి కాని వెళ్ళే చాన్స్ ఏమైనా ఉన్నదా…..
కార్యకర్త : లేదు సార్….శివానంద్ గారు ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పే వెళ్ళారు సార్….
అంతలో ప్రసాద్ ఫోన్ మోగడంతో ఫోన్ లో వందన పేరు కనిపించగానే ఫోన్ లిఫ్ట్ చేసి…
ప్రసాద్ : హా….చెప్పు వందన….
వందన : ప్రసాద్….శివానంద్ గారి ఇల్లు లాక్ చేసి ఉన్నది…పగలగొట్టుకుని లోపలికి వెళ్ళాము…ఇంట్లో ఎవరూ లేరు…ఇంటి పరిస్థితి చూస్తుంటే రాత్రి ఇంటికి వచ్చినట్టు లేదు….
ప్రసాద్ : సరె….అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆఫీస్ కి వచ్చేయ్….(అంటూ ఫోన్ కట్ చేసి అక్కడ మిగతా వాళ్ళతో మాట్లాడి తన ఎంక్వైరి పూర్తి చేసుకుని ఆఫీస్ కి బయలు దేరాడు.)
ఆఫీస్ లో….రాము కేబిన్ లో టీవిలొ శివానంద్ కిడ్నాప్ అయిన న్యూస్ వస్తుంటే ముగ్గురూ చూస్తున్నారు.
రాము టీవి ఆఫ్ చేసి తన చైర్ లో కూర్చుంటూ, “ఎంక్వైరీ చేసారు కదా…ఎమైనా విషయాలు తెలిసాయా,” అనడిగాడు.
ప్రసాద్ : కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు…ఇరవై ఏళ్ళుగా పోరాటాలు, ధర్నాలు చేస్తున్నాడు…శత్రువులు కూడా ఎక్కువే…
వందన : పన్నెండు సార్లు జైలుకి వెళ్ళాడు సార్….చాలా కేసులు ఉన్నాయి…రీసెంట్ గా జర్మన్ కార్ల ఫ్యాక్టరీ రాకుండా ఆపాడు…
ప్రసాద్ : గవర్నమెంట్ కి తలనొప్పిగా ఉన్నాడని…సెక్యూరిటీ ఆఫీసర్లే ఎన్ కౌంటర్ చేసారని కూడా బయట ఒక టీవి చానెల్ రిపోర్టర్ అడిగాడు సార్….
రాము : దానికి నువ్వు ఏం చెప్పావు….(అంటూ చిన్నగా నవ్వాడు.)
Like Reply
ప్రసాద్ : వాడు అడిగిన దానికి చాలా కొపం వచ్చింది…వెంటనే గన్ తీసి ముందు వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలని అనుకున్నా…కాని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ…ఈ ఆరోపణ నిరాధారం…నేను దీన్ని ఖండిస్తున్నాను…అని కూల్ గా స్టేట్ మెంట్ ఇచ్చి వచ్చాను….

రాము : పర్లేదు ప్రసాద్….చాలా మెచ్యూర్ అయ్యావు….ఇలాగే ఉంటే నువ్వు తొందరగా DSP అయిపోతావు…(అంటూ వందన వైపు చూసి చిన్నగా నవ్వాడు.)
రాము వెటకారంగా అన్నది అర్ధం చేసుకోకుండా తనను పొగిడాడనుకుని ప్రసాద్ ఆనందంగా, “చాలా థాంక్స్ సార్…మీ సబార్డ్‍నేట్‍గా ఉన్న దగ్గర నుండి నాకు చాలా హ్యాపీగా ఉన్నది,” అంటూ నవ్వాడు.
ప్రసాద్ మాటలకు రాము చిన్నగా నవ్వుతూ వందన వైపు చూసి, “ఆయనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా,” అనడిగాడు.
“భార్య లేదు….కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు….అమ్మ, నాన్న వాళ్ళ ఊర్లో ఉంటారు….ఫ్రండ్స్ అంటూ ఎవరూ లేరు… స్లమ్ ఏరియాలో ఇల్లు….ఊరంతా శత్రువులు,” అన్నది వందన.
వందన అలా అనగానే రాము చిన్నగా తలాడిస్తూ, “సరె….ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ద్వారా సిగ్నల్ ఎక్కడ ఉన్నదో కనుక్కున్నారా,” అనడిగాడు.
అంతలో రాము టేబుల్ మీద ఫోన్ మోగేసరికి వందన ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో….” అంటూ ఫోన్‍లో చెప్పేది వింటూ రాము, ప్రసాద్ వైపు చూస్తుంది.
దాంతో వందన ఫోన్‍లో ఏం వింటుందా అని ఆలోచిస్తూ ఆమె వైపు చూస్తున్నారు.
వందన ఫోన్ రిసీవర్ పెట్టేస్తూ రాము వైపు చూసి, “సార్….కాప్రా కార్ గోడౌన్‍లో దగ్గర డెడ్ బాడి ఒకటి దొరికిందంట,” అన్నది.
ఆ మాట వినగానే రాము వాళ్ళిద్దరి వైపు చూసి, “పదండి వెళ్దాం….” అంటూ అక్కడ నుండి బయలుదేరారు.
స్టేషన్ నుండి బయటకు రాగానే ప్రసాద్ కార్ స్టార్ట్ చేయగానే రాము, వందన కారు ఎక్కి కూర్చున్నారు.
ముగ్గురూ కాప్రా కార్ గోడౌన్ దగ్గరకు వెళ్ళారు.
అప్పటికే అక్కడ చాలా మంది జనం ఉన్నారు.
జర్నలిస్ట్‍లు అక్కడ ఉన్న SIతో మర్డర్ ఎలా జరిగింది అని వివరాలు అడుగుతున్నారు.
రాము వాళ్ళు కారు దిగగానే అక్కడ ఉన్న SI పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసాడు.
రాము : స్పాట్‍లోకి జర్నలిస్ట్‍లను ఎవరు రమ్మన్నారు…
SI : నేను రమ్మనలేదు సార్….వాళ్ళకు తెలిసి…వాళ్ళే వచ్చారు…
ప్రసాద్, వందన కూడా కారు దిగి రాము వెనకాలే నడుస్తున్నారు.
రాము : మనకన్నా ముందుగా వాళ్ళకే తెలుస్తున్నాయి….ఇంతకు విషయం ఏంటి….
SI : సీజ్ చేసి పాత కారు గోడౌన్ సార్…
రాము : సరె….పద స్పాట్‍లోకి వెళ్దాం….
అంటూ నలుగురూ లోపల కార్ గోడౌన్ లోకి వెళ్ళారు.
అప్పటికే లోపల ఫోరెన్సిక్ డిపార్ట్‍మెంట్, ఫింగర్ ప్రింట్ experts వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
రాము వస్తూనే అక్కడ పరిసరాలు మొత్తం అబ్సర్వ్ చేస్తూ లోపలికి వచ్చాడు.
లోపల గోడౌన్ మధ్యలో స్లాబ్‍కి ఒక రాడ్‍కి తాడు కట్టి డెడ్ బాడిని వేలాడదీసి ఉన్నది.
ఆ డెడ్ బాడీ తలకు దున్నపోతు తలకాయ లాంటిది తగిలించి ఉన్నది.
వాళ్ళ ముగ్గురూ డెడ్ బాడి వైపు చూస్తున్నారు.
ప్రసాద్ : బాడీ మొత్తం గాయాలు….బుల్లెట్లతో కాల్చి చంపేసినట్టు బాడీ మీద బుల్లెట్ల గుర్తులు…హారిబుల్‍గా ఉన్నది సార్….ఇది ఒక్కడి పనేనా….లేక గ్రూప్‍గా చేసి ఉంటారా….
రాము : (తల అడ్డంగా ఊపుతూ) లేదు….ప్రసాద్….ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్నీ ఒక్కళ్ళే చేస్తారు…
వందన : కాని బాడీకి డాక్టర్ డ్రస్ వేసాడేంటి….
ఫోరెన్సిక్ ఆఫీసర్ : సార్….అలా చూడండి…(అంటూ రాముని పిలిచాడు.)
రాము అతని దగ్గరకు వెళ్ళి ఏంటి అన్నట్టు చూసాడు.
ఫోరెన్సిక్ ఆఫీసర్ పైన వేలాడుతున్న డెడ్‍బాడీ వెనకాల ఒక నెంబర్ “4864” అని రాసి ఉన్నది రాముకి చూపించాడు.
రాము : కోట్‍కి బుల్లెట్ హోల్స్ లేవు….కాని బాడీ మీద గన్‍షాట్లు ఉన్నాయి...షూట్ చేసిన తరువాత డాక్టర్ కోట్ వేసినట్టు ఉన్నాడు….
ఫోరెన్సిక్ ఆఫీసర్ : కరెక్ట్ గా చెప్పారు సార్….(అని తన పని చేసుకుంటున్నాడు.)
రాము అక్కడ గోడౌన్‍లో పాతవి, చెడిపోయిన కార్లు చూస్తూ….డెడ్‍బాడీ వేలాడదీసిన చోట రక్తం మరకలు అన్నీ చూస్తున్నాడు.
ప్రసాద్ ఏదో ఆలోచిస్తూ రాము వైపు చూసి, “సార్….మీకు ఒక పార్సిల్‍లో బొమ్మ వచ్చింది…గుర్తుందా మీకు,” అన్నాడు.
రాము కూడా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గుర్తు చేసుకుంటూ, “ఎర్రచొక్కా వేసుకున్న బొమ్మ కదా,” అన్నాడు.
అంతలో వందన, “ఎర్రచొక్కా కాదు సార్….రక్తంతో తడిచిన వైట్ షర్ట్,” అంటూ అక్కడ ఒకతను ఇచ్చిన కేసు ఫైల్ చూస్తున్నది.
ప్రసాద్ వెనక్కి తిరిగి వందన వైపు చూస్తూ, “రక్తమా….” అనడిగాడు.
“ఫోరెన్సిక్ ల్యాబ్‍లో చెక్ చేయించాను సార్….అది మనిషి రక్తం కాదు…మేక రక్తం,” అంటూ వందన మళ్ళీ కేస్ ఫైల్ చూడటంలో మునిగిపోయింది.
రాము ఆమెను మెచ్చుకుంటున్నట్టు చూస్తూ, “గుడ్ జాబ్,” అన్నాడు.
ప్రసాద్ మెల్లగా వందన దగ్గరకు వచ్చి, “సందు దొరికితే….సార్ దగ్గర నీ పాండిత్యం ప్రదర్శించేస్తున్నావే,” అన్నాడు.
వందన ఫైల్‍లో నుండి తల ఎత్తి ప్రసాద్ వైపు చూసి, “ఏయ్…పోరా…అది ట్రైసోడి మెసిటేట్ కలిపిన మేక రక్తం,” అంటూ నవ్వింది.
Like Reply
ప్రసాద్ అర్ధం కానట్టు వందన వైపు చూస్తూ, “ట్రైసోడిమెసిటేట్….అంటే ఏంటి,” అనడిగాడు.

వందన తన చేతిలో ఫైల్ మూసేస్తూ, “బ్లడ్‍ మామూలుగా అయితే వెంటనే క్లాట్ అవుతుంది…అది జరక్కుండా యాడ్ చేసే ఈ ట్రైసోడిమెసిటేట్ చేస్తుంది…బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చెసే ఒక కెమికల్,” అన్నది.
వందన చెప్పింది విన్న ప్రసాద్, “అబ్బా….ఏం ఇరగదీసావే…ఈ విషయం నీకు ఎలా తెలుసు,” అనడిగాడు.
వందన : నేను ఒక నవల చదివాను….అందులో ఒక క్రిమినల్ ఇలాగే చెస్తాడు….
ప్రసాద్ : ఏవోవో చదివి…మమ్మల్ని ఎందుకిలా కన్‍ఫ్యూజ్ చేస్తావు….
వందన : ఈ హత్య చేసిన వాడు ఖచ్చితంగా కెమికల్స్ గురించి, ఫార్మసీ గురించి బాగా తెలిసిన వాడు అయి ఉండాలి సార్….
రాము అవునన్నట్టు తల ఊపుతూ వేలాడుతున్న డెడ్‍బాడి దగ్గర నిలబడి….
రాము : ఆ డెడ్‍బాడీ మొహానికి ఉన్న దున్నపోతు మాస్క్ తీసేయండి….
ఒక కానిస్టేబుల్ పైకి ఎక్కి డెడ్‍బాడికి ఉన్న మాస్క్ తీసేయడంతో చనిపోయింది సామాజికవేత్త శివానంద్‍గా గుర్తు పట్టారు.
దాంతో అక్కడ క్లూస్ టీం నుండి రాము వాళ్ళు వివరాలు తెలుసుకుని బయటకు వచ్చి అక్కడ మట్టిలో ఉన్న కారు టైర్ల ప్రింట్లు తీసుకోమని అక్కడ క్లూస్ టీం వాళ్ళకు చెప్పారు.
తరువాత శివానంద్ బాడీని ఫోరెన్సిక్ లాబ్‍కి తీసుకెళ్ళి టెస్ట్‍లు చేయడం మొదలుపెట్టారు.
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తరువాత రాము వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్‍కి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ అప్పుడే శివారెడ్డి బాడీకి పోస్ట్‍మార్టం చేసి ఒక ఐడియాకి వచ్చాడు.
అంతలో రాము వాళ్ళు రావడంతో వాళ్ళకు విష్ చేసి కేసు వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు.
డాక్టర్ : హాయ్ రాము…
రాము : హాయ్ డాక్టర్….హత్య ఎలా జరిగింది…ఎన్నింటికి జరిగిందో తెలిసిందా….
డాక్టర్ : ఇప్పుడే రిపోర్ట్ లు పూర్తి చేసాను….ఈ శివానంద్ హత్య విషయంలో….ముందుగా శివానంద్‍కి మత్తుమందు ఇచ్చారు….ఆ మత్తు మందు దాదాపు గంట సేపు వరకు పనిచేస్తుంది…కాని ఆయన సృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్ధం కావడం లేదు.....
రాము : అంటే….
డాక్టర్ : ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకు…ఈయనకు ఇచ్చిన మత్తుమందు ఒక గంటే పనిచేస్తుందనుకుంటాను…ఈ బాడీ మీద ఉన్న గాయాలు చూడండి…ఇతన్ని చంపడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు…ఈయన చనిపోయింది….రాత్రి దాదాపు రెండు గంటలకు చంపారు…
రాము : అలా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం రాత్రి హంతకుడు ఈయనతో ఏదైనా మాట్లాడటానికి ట్రై చేసి ఉంటాడు…
డాక్టర్ : అయి ఉండొచ్చు….దానికి కూడా అవకాశాలు ఉన్నాయి…..
రాము : చనిపోవడానికి కారణం ఏంటి…అంటే కత్తితో పొడిచాడా….ఎలా….
డాక్టర్ : ఉరితీయడం వలన చనిపోయాడు…గొంతు కింద ఉండే ట్రాకియా అనే లంగ్స్ కి కనెక్ట్ అయ్యే వింగ్ పైప్ నలిగిపోయింది…మెడ కండరాలు రప్చర్ అయ్యాయి…గొంతులో ఉండే మెడ ఎముకలు విరిగిపోయాయి…ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు….
రాము : అప్పుడు ఈ షూట్ చేసినట్టు ఈ బుల్లెట్ గుర్తులు ఏంటి….
డాక్టర్ : షూట్ చేసాడు….కాని శివానంద్ చనిపోయిన తరువాత….నాలుగు సార్లు కాల్చాడు…బుల్లెట్లు అన్నీ ఒకే ఏరియాలో దిగిపోయాయి…(అంటూ శివానంద్ ఛాతీ మిద బుల్లెట్లు దిగిన గుర్తులు చూపిస్తూ) గన్ పౌడర్ డిపాజిట్ బట్టి చూస్తే చాలా దగ్గరగా షూట్ చేసాడనిపిస్తున్నది…..0.9mm క్యాలిబర్ బుల్లెట్లు…
రాము : చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది….
డాక్టర్ : సుమారు ఉదయం రెండు…రెండున్నర మధ్యలో చనిపోయి ఉంటాడు…
రాము : టార్చర్ చేసి….ఉరి తీసి…తుపాకీతో షూట్ చేసి…ఇంతలా….
డాక్టర్ : చంపిన ఫార్మాట్ చూస్తుంటే హంతకుడిలో చాలా కోపం కనిపిస్తుంది రామూ గారు….శివానంద్ వల్ల బాగా దెబ్బ తిన్న వాడు అయిఉండాలి…
రాము ఆలోచిస్తూ అక్కడ నుండి తన ఆఫీస్‍కి వచ్చాడు.
రాము కేబిన్‍లో ముగ్గురూ కూర్చుని కేసు తాలుకు ఫైల్ చూస్తుంటారు.
రాము : క్రైమ్ సీన్‍లో ఏమైనా క్లూస్ దొరికాయా…
ప్రసాద్ : లేదు సార్…ఫింగర్ ప్రింట్లు, సిగిరెట్ పీకలు, DNA ఏమీ దొరకలేదు….
రాము : చాలా క్రిటికల్‍గా ఉన్నది….చివరగా మనం చూసిన టైర్ ప్రింట్ మాత్రమే….
వందన : ఆ టైర్ ప్రింట్ ఒక మహేంద్రా స్కార్పియో….లేదా టాటా సుమో లాంటి బండి….టైర్ ప్రింట్ కూడా అనాలసిస్ కోసం పంపించాను….
ప్రసాద్ : శివానంద్ చివరగా జీప్ లాంటి పెద్ద వెహికల్‍లో చూసామని అక్కడ కొంతమంది ఐవిట్నెస్‍లు చెబుతున్నారు… ఇప్పుడు వందన చెప్పినట్టు మహేంద్ర స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు….
వందన : మహేంద్ర స్కార్పియో….ఊళ్ళో చాలా ఉంటాయి….ఎలా కనిపెట్టాలి….
ప్రసాద్ : మరి లేకపోతే హంతకుడు వచ్చి నాదే ఆ స్కార్పియో అంటాడా ఏంటి….మనమే కనిపెట్టాలి….
రాము : మర్డర్‍కి రీజన్ ఏమయి ఉంటుంది…
వందన : సార్….మీకు తెలిసిందే కదా….శివానంద్‍కి ఈ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళతో తగాదాలు ఉన్నాయి…వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు….వీళ్ళల్లో ఎవరో ఒకరు చంపి ఉండొచ్చు….
ప్రసాద్ : ఇంతవరకు 345 rta పిటిషన్స్….అందులో చాలా వరకు కేసుల్లో దోషులకు శిక్ష కూడా పడింది సార్….
రాము :  అయితే కన్విక్ట్ అయిన కేసులను షార్ట్ లిస్ట్ చేయండి…
ప్రసాద్ : అలాగే సార్….
Like Reply
రాము : కాని ఆ డాక్టర్ డ్రస్ శవానికి ఎందుకు వేసాడు….

వందన : సార్…శివానంద్‍కి ఈ మధ్యనే డాక్టరేట్ ఇచ్చారు…దాంతో అందరూ ఆయన్ని డాక్టర్ అని పిలుస్తున్నారు… ఒకవేళ ఈ హంతకుడు డాక్టర్‍ని చంపాడని అనుకుంటున్నాడా…..
ఆ మాట వినగానే రాము, ప్రసాద్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
వాళ్ళిద్దరూ అలా ఎందుకు నవ్వారో అర్ధం కాని వందన వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ, “ఎందుకు నవ్వుతున్నారు…” అనడిగింది.
ప్రసాద్ : ఇలాగే సార్….ఇది ఓవర్‍గా బుక్స్ చదివి….పక్కన వాళ్ళ బుర్ర తినేస్తుంటారు….
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళాడు.
ప్రసాద్ : (ఆ ఫైల్ తీసుకుని రాము వైపు చూస్తూ) సార్….మనకు వచ్చిన బొమ్మకి మేక మాస్క్….శివానంద్ శవానికి ఎద్దు ముసుగు…ఈ రెంటికి లింక్ ఏంటి….
వందన : అది కూడా మనకు ఏదో కావాలని క్లూ ఇచ్చాడని అనిపిస్తున్నది…అలాగే శవానికి వెనకాల డాక్టర్ కోటు మిద రాసిన నాలుగు అంకెల నెంబర్ లాగా….
ప్రసాద్ : సార్….ఇంకో విషయం ఏంటంటే….శివానంద్ ఫోన్ నుండి వెళ్ళిన లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ మూడు గంటలకు వెళ్ళింది….
వందన : అయితే…హంతకుడే ఫోన్ చేసి ఉంటాడు…
ప్రసాద్ : అవును…వాడు కాల్ చేసిన నెంబర్…..966XX XX719…..
వందన : ఏయ్….అది నా నెంబర్…
ప్రసాద్ : ఏంటి నువ్వు చెప్పేది….
వందన : (తన ఫోన్‍లో కాల్ లిస్ట్ చూసుకుంటూ….) అవును….రాత్రి మూడు గంటలప్పుడు వచ్చింది….ఎవరూ మాట్లాడకపోయే సరికి ఏదో ప్రాంక్ కాల్ అని పట్టించుకోలేదు…(అంటూ రాము వైపు చూసి) సార్…రాత్రి మీరు అడిగారు కదా….ఈ టైంలో ఫోన్ ఎవరు….అని…..
ఆ మాట వినగానే రాము అవునన్నట్టు తల ఊపుతూ ఆలోచనలో పడ్డాడు.
వందన మాట వినగానే ప్రసాద్ ఒక్కసారిగా వందన వైపు చూసాడు.
ప్రసాద్ చూపులో భావం అర్ధం అయిన దానిలాగా వందన కళ్ళతోనే, “రాము సార్….రాత్రి నాతోనే ఉన్నాడు,” అన్నట్టు సమాధానం చెప్పింది.
దాంతో ప్రసాద్, “అబ్బా….ఛాన్స్ మిస్ అయ్యాను,” అన్నట్టు ఫేస్ పెట్టేసరికి వందన నవ్వు వస్తుంటే ఆపుకున్నది.
ప్రసాద్ : కాని శివానంద్‍ని హత్య చేయగానే….హంతకుడు నీకు ఎందుకు కాల్ చేసాడు…
వందన : ఏదో క్లూ వదులుతున్నాడు….మనకు కొరియర్‍లో బొమ్మ మనకు పంపించినట్టు….
ప్రసాద్ : మరి శివానంద్ ఒంటి మీద నాలుగు బుల్లెట్లు…..
రాము : వాడు మనకు ఈ క్లూస్ ద్వారా పట్టుకోమని చాలెంజ్ చేస్తున్నాడు….నెంబర్ పజిల్, డాక్టర్ డ్రస్, దున్నపోతు మాస్క్….ఇప్పుడు వందనకు ప్రాంక్ కాల్…దమ్ముంటే నన్ను పట్టుకోండి అని మనకు సవాల్ విసురుతున్నాడు…పెద్ద తెలివైన వాడనుకుంటున్నాడు…..(అంటూ ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళిద్దరి వైపు చూస్తూ) ముందు మనకు పంపించిన బొమ్మకు ఎర్రచొక్కావేసి పంపించాడు…శివానంద్ కమ్యూనిస్ట్….అంటె…రెడ్ కలర్…ఆయన్ని లేపేసాడు… బొమ్మకు నాలుగు హోల్స్…ఇక్కడ నాలుగు బుల్లెట్లు…ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట్ వేసాడు… దానికి కారణం ఉన్నది…తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది….నా గెస్సింగ్ కరెక్ట్ అయితే వాడు తరువాత చంపబోయేది డాక్టరే…..
వందన : అదే అయ్యే చాన్స్ లు ఉన్నాయి సార్….
రాము : సరె…మీరు ఇద్దరూ ఆ కారు టైర్ ప్రింట్…గన్స్ అమ్మే వాళ్లతో రీసెంట్‍గా ఎవరికైనా గన్ అమ్మారో ఆ వివరాలు కనుక్కోండి….
దాంతో ముగ్గురూ ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చారు.
వాళ్ళు ముగ్గురూ బయటకు రాగానే అక్కడ ఉన్న జర్నలిస్ట్‍లు వెంటనే ముగ్గుర్ని గుమిగూడి కేస్ డీటైల్స్ అడుగుతూ కేసు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు.
రాము : ఎంక్వైరీ జరుగుతుంది….అది ఒక కొలిక్కి రాగానే తప్పకుండా చెబుతాను….
అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి తన డ్రైవర్‍కి కాల్ చేసి కారు తెమ్మని చెప్పి రోడ్ మీదకు వచ్చాడు.
ప్రసాద్, వందన జర్నలిస్ట్‍లు అడిగిన వాటికి సమాధానాలు చెబుతున్నారు.
రాము అలా రోడ్ మిదకు రాగానే ఒక బ్లాక్ స్కార్పియో స్పీడ్‍గా తన వైపు రావడం గమనించాడు.
కాని అది ఏమాత్రం స్పీడు తగ్గకుండా తన మీదకు రావడంతో రాము వెంటనే అలెర్ట్ ఆయ్యి పక్కకు దూకేసాడు.
స్కార్పియో మాత్రం ఆగకుండా అక్కడ నుండి స్పీడ్‍గా వెళ్ళిపోయింది.
రాము అలా దూకడం గమనించి ప్రసాద్, వందన వెంటనే రాము దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపారు.
వందన : (కంగారు పడుతూ….రాము షర్ట్ మీద దుమ్ము దులుపుతూ) సార్….మీకు ఏం కాలేదు కదా….
రాము : ఏం కాలేదు….

ప్రసాద్ : అయినా వాడు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నాడేంటి…..
తరువాత డ్రైవర్ కార్ తీసుకువచ్చేసరికి రాము కారు ఎక్కి, “ప్రసాద్….నేను చెప్పిన డీటైల్స్ కలెక్ట్ చేయండి….బ్లాక్ మార్కెట్ లో గన్స్ అమ్మే వాళ్ళను….వెపన్స్ ట్రాన్సాషన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్లను ఎంక్వైరీ చేయండి,” అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.
**********
అలా వెళ్ళిన బ్లాక్ స్కార్పియో ఒక షాపింగ్ కాంప్లెక్స్‍కింద ఉన్న పార్కింగ్ ఏరియా లోకి వెళ్ళింది.
అపుడే ఆ షాపింగ్ కాంప్లెక్స్‍లో ఉన్న తన హాస్పిటల్‍లో పని పూర్తి చేసుకుని కిందకు వచ్చిన ఒక లేడీ డాక్టర్ ఆ స్కార్పియో హెడ్ లైట్లు పడే సరికి కళ్ళు మూసుకున్నది.
అందులో నుండి ఒకతను దిగి తన వైపు రావడం చూసి లేడీ డాక్టర్ రమ్య మనసు ఏదో కీడు శంకించింది.
వెంటనే అక్కడ నుండి పారిపోవాలని అనుకుని వెనక్కు తిరిగింది.
కాని రమ్య పరిగెత్తే లోపే అతను ఇంకా స్పీడుగా వచ్చి ఆమెను పట్టుకుని తన చేతిలో ఉన్న కర్చీఫ్ ఆమె ముక్కు మీద పెట్టాడు.
ఆ కర్చీఫ్ క్లోరోఫామ్ ఉండటంతో లేడీ డాక్టర్ రమ్య వెంటనే సృహ తప్పి తల పక్కకు వాల్చేసింది.

(2 B Continued.....)
(తరువాత అప్డేట్ 718 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-718.html)
Like Reply
Idhi Tamil movie Arjun hero gaa
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
Nice update bro, awaiting for next update
Like Reply
Excellent update
Like Reply
Nice super update
Like Reply
Excellent update
Like Reply
Nice update bro
Like Reply
Suspence thriller with hot hot romance such a terrific combination, Thankyou
Like Reply




Users browsing this thread: 38 Guest(s)