06-12-2022, 04:21 PM
Fast ga sarpanchigaru story raie bro
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
|
06-12-2022, 04:23 PM
(This post was last modified: 06-12-2022, 04:23 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
06-12-2022, 05:21 PM
సర్పంచ్ గారు అప్డేట్ రాస్తున్న ఆదివారం లోపు ఉంటుంది..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
07-12-2022, 08:11 PM
కుడోస్ మిత్రమా జాని...వూరినుంచి వచ్చిన తరువాత నాకిన్ని రోజులు పట్టింది ఈ కథను పూర్తి చేయడానికి అదే చదవడానికి....చదవడానికే (కొన్ని సార్లు గతం మర్చిపోయి, పాత్రలు వాటి కాలాలతో గందగోలపడి, మళ్ళీ వెనక్కెళ్ళీ చదివిందే చదివి) ఇంత సమయం పడితే రాయడానికి నువ్వెంత సమయం వెచ్చివుంటావో, ఎన్నిసార్లు జుట్టుపీక్కుని ఉంటావో అర్థం చేసుకోగలను. మా కోసం ఇంత చక్కని కథను అన్ని జానర్లను కలుపుతూ (ప్రేమ, కరుణ, హింస, భీభత్సం, శృంగారం, భయం , హాస్యం కొంత తక్కువైంది, భక్తి, వైరాగ్యం మద్య మద్యలోని కొటేషన్లు) చాలా శ్రమ పడి మంచి కథను అందించావు..ధన్యవాదాలు.
తిరిగొచ్చి కథ చదవడం మొదలెట్టిన తరువాత నువ్ కొత్త బొమ్మలు జోడించడం చూసి కాస్త చికాకొచ్చింది కాని పోనూ పోనూ అసలు ఆ బొమ్మలే కదనానికి కావలసి ఎఫెక్టును తీసుకొచ్చాయి...బహుశా చదువుతూ చూడడమంటే ఇదే కాబోలు. ఇంకా చెప్పడానికి మాటల్లేవు. కొన్ని పాటలు వినేటప్పుడు బావుంటాయి కాని విన్న కాస్సేపటికి మర్చిపోతాము, కాని నీ పాట ఘంటసాల వారి గాత్రంలా చెవుల్లో మ్రోగుతూనే ఉంటుంది, నువ్వొచ్చి మరో పాట అదే కథను చూపించే వరకూ.... A BIG THANK YOU FOR GIVING US THIS WONDERFUL STORY
: :ఉదయ్
07-12-2022, 08:22 PM
(07-12-2022, 08:11 PM)Uday Wrote: కుడోస్ మిత్రమా జాని...వూరినుంచి వచ్చిన తరువాత నాకిన్ని రోజులు పట్టింది ఈ కథను పూర్తి చేయడానికి అదే చదవడానికి....చదవడానికే (కొన్ని సార్లు గతం మర్చిపోయి, పాత్రలు వాటి కాలాలతో గందగోలపడి, మళ్ళీ వెనక్కెళ్ళీ చదివిందే చదివి) ఇంత సమయం పడితే రాయడానికి నువ్వెంత సమయం వెచ్చివుంటావో, ఎన్నిసార్లు జుట్టుపీక్కుని ఉంటావో అర్థం చేసుకోగలను. మా కోసం ఇంత చక్కని కథను అన్ని జానర్లను కలుపుతూ (ప్రేమ, కరుణ, హింస, భీభత్సం, శృంగారం, భయం , హాస్యం కొంత తక్కువైంది, భక్తి, వైరాగ్యం మద్య మద్యలోని కొటేషన్లు) చాలా శ్రమ పడి మంచి కథను అందించావు..ధన్యవాదాలు. Thank you so much frnd.. Nuvvu మధ్యలో మిస్స్ అయిన తర్వాత జరిగింది ఏమిటి అంటే.స్టోరీ లో gifs and images add చేసిన దానికి కారణం. ఇంకా కాస్త ఇంపాక్ట్ ఉంటుంది అని కథలో.. స్టోరీ లో ఇంకో విషయం ఏమిటంటే ఈ కథను సెక్స్ తగ్గించి రాయడం మిగిలిన వాటికి భిన్నంగా . చివరిగా కథకు ముగింపు కోసం నాకు దాదాపు 50 గంటలు టైం పట్టింది పూర్తిగా.. ఒకవేళ కథ కొనసాగిస్తే హిమాలయ పర్వతాల మధ్య ఉంటుంది .. ఈ సారి రెండు గ్రూపులు ఒక్కళ్ళు దైవ కార్యం మీద మరొకరు స్వార్థం తో .... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
07-12-2022, 08:41 PM
(07-12-2022, 08:11 PM)Uday Wrote: కుడోస్ మిత్రమా జాని...వూరినుంచి వచ్చిన తరువాత నాకిన్ని రోజులు పట్టింది ఈ కథను పూర్తి చేయడానికి అదే చదవడానికి....చదవడానికే (కొన్ని సార్లు గతం మర్చిపోయి, పాత్రలు వాటి కాలాలతో గందగోలపడి, మళ్ళీ వెనక్కెళ్ళీ చదివిందే చదివి) ఇంత సమయం పడితే రాయడానికి నువ్వెంత సమయం వెచ్చివుంటావో, ఎన్నిసార్లు జుట్టుపీక్కుని ఉంటావో అర్థం చేసుకోగలను. మా కోసం ఇంత చక్కని కథను అన్ని జానర్లను కలుపుతూ (ప్రేమ, కరుణ, హింస, భీభత్సం, శృంగారం, భయం , హాస్యం కొంత తక్కువైంది, భక్తి, వైరాగ్యం మద్య మద్యలోని కొటేషన్లు) చాలా శ్రమ పడి మంచి కథను అందించావు..ధన్యవాదాలు. మిత్రమా ఒక సారి నా మిగిలిన కథలను కూడా ఒక చూపు చూడు.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
08-12-2022, 11:19 AM
(07-12-2022, 08:41 PM)Jani fucker Wrote: మిత్రమా ఒక సారి నా మిగిలిన కథలను కూడా ఒక చూపు చూడు.. తప్పకుండా మిత్రమా, వదిలేదే లేదు. నా తరువాయి కార్యక్రమం అదే
: :ఉదయ్
08-12-2022, 11:28 AM
(08-12-2022, 11:19 AM)Uday Wrote: తప్పకుండా మిత్రమా, వదిలేదే లేదు. నా తరువాయి కార్యక్రమం అదే Thank you so much మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
08-12-2022, 05:28 PM
08-12-2022, 05:36 PM
(08-12-2022, 05:28 PM)ITACHI639 Wrote: Waiting నిధి రహస్యం తర్వాత నా మనసు ఏ కథ మీదకు వెళ్ళడం లేదు అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా.. అసలు ఏ కథను ముట్టుకోవాలి అనిపించడం లేదు.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
08-12-2022, 06:15 PM
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
08-12-2022, 08:54 PM
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
09-12-2022, 01:28 PM
Congratulations Jani Fucker garu for 100K Views
09-12-2022, 01:38 PM
(09-12-2022, 01:28 PM)sri7869 Wrote: Congratulations Jani Fucker garu for 100K Views Thank you so much.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
09-12-2022, 01:55 PM
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
13-12-2022, 06:49 PM
Wow.... Jani bro
Nenu last month chaduvanu malli ippudu and story end. Kirrak ending. Aa family ni link cheyyadam aa things tho. Your writing is excellence. Aa adventure part Kudal untundha..
13-12-2022, 10:37 PM
(13-12-2022, 06:49 PM)Obito Wrote: Wow.... Jani bro Thank you so much for your compliment.. ఇంకా స్టోరీ విషయానికి వస్తె ఇంకో పార్ట్ ఉంది.. అది ఇచ్చా రుపథారి అనే టైటిల్ తో వస్తుంది.. ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి.. మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ... |
« Next Oldest | Next Newest »
|