Posts: 136
Threads: 0
Likes Received: 229 in 72 posts
Likes Given: 963
Joined: Aug 2021
Reputation:
9
మీ మీద ఒక పెద్ద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్ "తక్కులషాజల్ " ఏంటండీ ప్రతి కథలోనూ అందరిని చంపేస్తున్నారు వాళ్లు బతికి ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటి అయ్యా మా ఒక్క మనవి థ్రిల్లర్ లేదా రొమాంటిక్ అనే కథలు రాయాలి అని మనవి దీనిలో కూడా ఎవరిని చంపేయకండి మాస్టారు ప్లీజ్ ?
మీ ప్రియమైన మిత్రుడు
సంజు
Posts: 474
Threads: 0
Likes Received: 288 in 208 posts
Likes Given: 144
Joined: Nov 2018
Reputation:
7
mathematical symbol for average
Me Multiverse mamuluga ledhu ga... Aranya Link ekkadey modalayindhi aithe... Great Naration.. Keep Going
Posts: 14
Threads: 0
Likes Received: 23 in 10 posts
Likes Given: 1,812
Joined: May 2019
Reputation:
0
హాయ్ రైటర్ గారూ,
చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.
2 ఏళ్ళ నుండి "Ye Chen " / " The Charismatic Charlie Wade " / " The amazing Son -in -law " చదువుతున్నాను.
Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని , ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.
మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.
Posts: 3,329
Threads: 36
Likes Received: 47,422 in 2,296 posts
Likes Given: 9,095
Joined: Dec 2021
Reputation:
10,369
(06-12-2022, 12:01 PM)Sanjuemmu Wrote: మీ మీద ఒక పెద్ద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్ "తక్కులషాజల్ " ఏంటండీ ప్రతి కథలోనూ అందరిని చంపేస్తున్నారు వాళ్లు బతికి ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటి అయ్యా మా ఒక్క మనవి థ్రిల్లర్ లేదా రొమాంటిక్ అనే కథలు రాయాలి అని మనవి దీనిలో కూడా ఎవరిని చంపేయకండి మాస్టారు ప్లీజ్ ?
పోవాల్సిన వాళ్ళందరూ పొయ్యారు లెండి
ఇక నుంచి ఏ ఒక్క క్యారెక్టర్ కూడా చనిపోదు అని అనుకుంటున్నాను
ధన్యవాదాలు సంజు గారు
Posts: 3,329
Threads: 36
Likes Received: 47,422 in 2,296 posts
Likes Given: 9,095
Joined: Dec 2021
Reputation:
10,369
(07-12-2022, 09:53 PM)Dalesteyn Wrote: ![[Image: IMG-20221207-215127.jpg]](https://i.ibb.co/qjDSwCr/IMG-20221207-215127.jpg)
mathematical symbol for average
Me Multiverse mamuluga ledhu ga... Aranya Link ekkadey modalayindhi aithe... Great Naration.. Keep Going
Thankyou మిత్రమా
చాలా రోజుల తరువాత మీ కామెంట్ చూస్తున్నాను సంతోషం
•
Posts: 3,329
Threads: 36
Likes Received: 47,422 in 2,296 posts
Likes Given: 9,095
Joined: Dec 2021
Reputation:
10,369
08-12-2022, 07:16 AM
(This post was last modified: 08-12-2022, 07:21 AM by Takulsajal. Edited 2 times in total. Edited 2 times in total.)
(08-12-2022, 02:27 AM)ninesix4 Wrote: హాయ్ రైటర్ గారూ,
చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.
2 ఏళ్ళ నుండి "Ye Chen " / " The Charismatic Charlie Wade " / " The amazing Son -in -law " చదువుతున్నాను.
Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని , ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.
మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.
హాయ్ ninesix4
మీరు చెప్పినట్టు చైనీస్ కధని ఇండియా సంస్కృతికి నేను అనువాదం చెయ్యడం లేదు.. మీరు కథ మొత్తం చదవకుండా ముందు పది ఎపిసోడ్స్ చదివి ఈ కామెంట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది.
2 ఏళ్ల నుంచి ఆ కధని చదువుతున్నారు గ్రేట్
కానీ నేను ఇంత వరకు ఆ కధని చదివింది లేదు
Facebook scrolling లో ఒక add లో పది పేజీలు తారస పడ్డాయి అంతే.. అప్పుడు విక్రమాదిత్య కధకి నేను చదివిన ఆ పది పేజీలు సరిగ్గా సరిపోతాయాని అనిపించింది. అందుకే దూర్చేసాను..
I have no intention or never intended of copying the full story or re write the story of charlie wade.
ఇక credits విషయానికి వస్తే అంత పెద్ద ఫేమస్ కధకి నేను ప్రమోషన్ చెయ్యాల్సిన అవసరమే లేదు, ఒక వేళ అలా చెయ్యాల్సి వస్తే honkong, korean, పాత కాలం bruclee jetlee నుంచి మొన్న వచ్చిన RRR వరకు మన పురాణాల నుంచి cartoon network లో వచ్చే sri krishna వరకు అందరికి credits ఇవ్వాలి..
అంత మిక్స్ కొట్టాను..
అయినా మీకు నా ధన్యవాదాలు
కథ మొత్తం చదివి కామెంట్ చేస్తే
ఇంకా పెద్ద ధన్యవాదాలు
Posts: 113
Threads: 4
Likes Received: 979 in 112 posts
Likes Given: 1,989
Joined: Jul 2022
Reputation:
94
Charlie wade story నేను కూడా కొంచెం చదివాను
విక్రమాదిత్య కధలో నాకు ఆ flavour మొదట్లో కనిపించింది. కానీ ఆ తరవాత కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇంకో విషయం ఏంటంటే రచయిత ఆ ఎపిసోడ్స్ రాసే ముందే ఈ కధలో ఒక 10 episodes కొన్ని copy/ inspire చేసి రాస్తున్నాను ఎవరికైనా ఎక్కడో చదివామే అనిపిస్తే lite తీసుకోండి and aa 10 episodes matrame copy మిగతా మొత్తం తను రాసిందే అని ముందే చెప్పారు.
ఆ కధలో ఇంతమంది హీరోస్ ఉన్నారని నేను అనుకోవడం లేదు.. విక్రమాదిత్య
రుద్ర
విక్రమ్
ఆదిత్య
సుబ్బు
రక్ష
వాసు
చిరంజీవి
నిన్నటితో లిస్ట్ లోకి కొత్తగా చేరిన అరణ్య
కథ gods & galaxies మధ్యలో తిరుగుతుంది
Iam a slow writer
My updates are delayed for a decade
Posts: 14
Threads: 0
Likes Received: 23 in 10 posts
Likes Given: 1,812
Joined: May 2019
Reputation:
0
Dear Writer,
Thank You Brother for Honest Response. Our Hero Mr Vikram poses super natural powers which happened after 100's of episodes in Charlie wade story thats why i commented. I have jumped to latest update from 11th post and orbserved the same super natural activities. Anyway i will continue remaining episodes. Thanks Again.
Posts: 114
Threads: 0
Likes Received: 131 in 93 posts
Likes Given: 283
Joined: Dec 2019
Reputation:
6
Friends nenu madhubabu gariki pedda fan ayana tharuvatha nenu ekkuva ga abibamaninchey rachayitha takul sajal garu
Posts: 285
Threads: 1
Likes Received: 355 in 197 posts
Likes Given: 199
Joined: Jan 2022
Reputation:
13
మీ రచనకి మీలోని రచయితకి మీయొక్క సృష్టికి టేక్ ఏ బౌల్
Posts: 354
Threads: 0
Likes Received: 361 in 280 posts
Likes Given: 2,295
Joined: Jul 2021
Reputation:
4
స్టోరీ బాగా నచ్చింది
సూపర్
Posts: 3,329
Threads: 36
Likes Received: 47,422 in 2,296 posts
Likes Given: 9,095
Joined: Dec 2021
Reputation:
10,369
నేను పూర్తిగా రాసిన కధలు...
ఆరు చెంచాలు
వీరభద్ర
వదిన
ఆ ఇద్దరు
వెలుగు
సంకెళ్లు
సుబ్బిగాడు world famous lover
సాక్ష్యం
ఆదిత్య love part
విక్రమ్ love part
వాసు గాడి వీర గాధ
అరణ్య (PART-1)
ప్రియశత్రువు (S1 & S2)
విక్రమాదిత్య (S1, S2 & S3)
Successful గా మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇన్ని కధలు రాయగలిగాను. అందుకు మరొక్కమారు ధన్యవాదములు
Posts: 3,329
Threads: 36
Likes Received: 47,422 in 2,296 posts
Likes Given: 9,095
Joined: Dec 2021
Reputation:
10,369
నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
Posts: 707
Threads: 0
Likes Received: 600 in 523 posts
Likes Given: 2,693
Joined: May 2019
Reputation:
6
Posts: 5,109
Threads: 0
Likes Received: 2,981 in 2,497 posts
Likes Given: 6,164
Joined: Feb 2019
Reputation:
19
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
Vadhina,Aranya
Posts: 886
Threads: 0
Likes Received: 2,549 in 841 posts
Likes Given: 4,574
Joined: Dec 2021
Reputation:
97
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
మీరు రాసిన స్టోరీస్ లో Almost అన్ని బాగుంటాయి బ్రో....కానీ నన్ను బాగా Disturb చేసిన స్టోరీ అయితే స్వేచ్ఛ.....అందుకే ఆ త్రెడ్ ఓపెన్ చెయ్యటమే మానేశా.....(తప్పుగా అనుకోకండి నాకు అనిపించింది చెప్పా).....
Posts: 122
Threads: 0
Likes Received: 123 in 98 posts
Likes Given: 385
Joined: Jun 2019
Reputation:
3
Mee stories Ani okadani menchi okati vuntai Priya setruvvu Naa favourite andlo kocham romantic kochem sex add chasi nest part start chyandi
Posts: 362
Threads: 1
Likes Received: 380 in 237 posts
Likes Given: 213
Joined: Oct 2019
Reputation:
11
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
Anni stories naaku Baga nachai okkate cheppali ante kastam kaani multiverse of chinna and universe vikramaditya is awesome
Posts: 60
Threads: 0
Likes Received: 69 in 38 posts
Likes Given: 52
Joined: Nov 2018
Reputation:
5
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)
Anty sir best story aduguthunnaru miru andharini. Idhi ala undhi antu add lo ramesh suresh ni laddu kavala nayana. Inko laddu kavala ani aduguthunnatlu undhi. Mi stories lo anni famous a anni best a. Ravi shankar garu somberi subbanna, sarsasri, i am amani etc lanti list lo mimmalni apudo pettesam bro.wonderful stories thanks
Posts: 781
Threads: 0
Likes Received: 727 in 554 posts
Likes Given: 382
Joined: Jul 2021
Reputation:
15
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి) Priyasatruvu and vikram aditya
|