03-12-2022, 09:56 PM
I think Sandeep ni anukunta
Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా You do not have permission to vote in this poll. |
|||
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్ | 28 | 100.00% | |
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి | 0 | 0% | |
Total | 28 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
|
03-12-2022, 09:56 PM
I think Sandeep ni anukunta
04-12-2022, 12:28 AM
హలో మాస్టర్
అరణ్య కథ కు కీ రోల్ అది గుర్తుంచుకోండి మాకు sad ending వద్దు షాక్స్ అసలే వద్దు శివ హీరోయిజం అరణ్య సాయం మీనాక్షి సంతోషం కథ చాలా బాగుంది అర్థం చేసుకోగలరు ప్లీజ్
04-12-2022, 10:36 AM
(03-12-2022, 04:51 PM)Vegetarian Wrote: Update super be waiting for another oneThankyou (03-12-2022, 04:56 PM)Ghost Stories Wrote: Broo kompadhisi adhi aranyane kadhugaaaThankyou (03-12-2022, 05:35 PM)rapaka80088; Wrote: నాకెందుకో తేడా కొడుతుంది బ్రదర్ శివ తో ఒట్టు వేయించుకుని మరి అడిగాడంటే బతికున్న ప్రదీప్ ని కానీ లేక మీనాక్షి భవాని కానీ వీళ్లిద్దరు కాకపోతే చివరికి చనిపోయేది అరణ్య అవ్వాలి ఎనీవే ఎక్సలెంట్ అప్డేట్ బ్రదర్Thankyou (03-12-2022, 05:35 PM)Thorlove Wrote: అప్డేట్ అప్డేట్ కి ఎక్సైట్మేట్ పెంచేస్తున్నారు బ్రో.....అలాగే చాలా సస్పెన్సు లు కూడా దాగి వున్నాయి...చూద్దాం ముందు ముందు ఎం జరుగుతుందో.....మహా సాదు జీవి అని చెప్పిన అరణ్య నే ఎవర్నో చంపాలి అన్నాడంటే....ఎవరో ఆ మనీషి.....చూద్దాం..... Thankyou (03-12-2022, 05:58 PM)kakinada_kurrodu Wrote: Yemaina suspense pettara bro pichi peaks aranya okaru chavali ani promise teesko dam Abba peaks Thankyou (03-12-2022, 06:15 PM)Kushulu2018 Wrote: Super excellent marvelousThankyou (03-12-2022, 06:55 PM)vrao8405 Wrote: Update awesomeThankyou (03-12-2022, 07:34 PM)maheshvijay Wrote: Superb updateThankyou (03-12-2022, 07:52 PM)Iron man 0206 Wrote: Emito bro last lo edho twist pettavu naku ekkado theda koduthundhi evari champani aduguthadu oo assllu guess cheyalekapothunamu. Any one can gThankyou Thankyou (04-12-2022, 12:28 AM)The Prince Wrote: హలో మాస్టర్Thankyou (04-12-2022, 10:21 AM)Nani666 Wrote: Nice update Thankyou[quote pid='5049167' dateline='1670129475'] Thankyou ఇచ్చాను [/quote]
04-12-2022, 10:37 AM
అరణ్య update 47
Ichaanu నచ్చితే Like Comment Rate cheyyandi Thankyou All
04-12-2022, 10:48 AM
ఏంటి బ్రో ఇది
అరణ్య అనే కధని అస్సులు ఏం చేద్దామనుకుంటున్నారు బ్రో ఏదీ గెస్ చేసినా దానికి మించిన కధనంతో సాగుతుంది. ప్లీజ్ త్వరగా ఇంకొక అప్డేట్ రాయండి ప్లీజ్
Iam a slow writer
My updates are delayed for a decade
04-12-2022, 01:01 PM
మిత్రమా తాకుల్ సజల్
మరీ ఇన్ని మడతలు పెట్టి పాఠకుల మతి పోగొడుతున్నారు!! ఆత్రుత రోజుకు రెండు అప్డేట్లు ఇచ్చినా తట్టుకోవడం కష్టం....కాని వ్రాయడం మరింత బాధ్యతతో కూడుకున్నది. భరిస్తాము...మీ, మన ఈ కధ కోసం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
04-12-2022, 07:52 PM
Emiti bro ee sudden twist asallu except cheyaledhu. Aranya lekapothe shiva family lo evariki ayina emi jaruguthundho ani doubt because sushant and pradeep kallisipoyi plan chesthunaru. Story ni ella turn chestharoo choodali
04-12-2022, 10:07 PM
అరణ్య
FINAL EPISODE OF THE SEASON
మరికొద్ది సేపటిలో...
❤️❤️❤️
❤️
04-12-2022, 10:39 PM
మీరు శివని సందీప్ ని కూడా చంపేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు.
04-12-2022, 11:31 PM
కథ ఇప్పుడే మొదలయ్యిందా
లేక ఒక అధ్యాయం కింద సగం ముగిసిందా ఏమి తెలియడం లేదు.. ఇప్పుడు శివ, మీనాక్షి & సందీప్ చనిపోయారు అడవి తల్లి అరణ్యని అక్కున చేర్చుకుంది మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి కస్తూరి కూతురి పరిస్థితి ఏంటి ఇన్ని ప్రశ్నలు మాకు వదిలి ఇలా మధ్యలో ముగిసింది అని ఆపేసారు ఏం చెప్పాలో అర్ధంకావడం లేదు
Iam a slow writer
My updates are delayed for a decade
04-12-2022, 11:35 PM
కథ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది
ఎన్నెన్నో కథలని చదివాను కానీ ఇలాంటి ఓ కథని నేనప్పుడు చదవలేదు లోపల మానసంతా ఒకలా అయిపోయింది ధన్యవాదాలు తరవాత ఏంటి???
05-12-2022, 12:38 AM
I expected the same, as you said u r not going to kill kids then next idea is to kill parents...
Sir maaku unde ee daridramina jeevitham nundi oka upasamanam ee sex stories, chadive appudu konchem relief avuthaam malli ikkada ee story lo poor to good life kosam start chesaaru kabatti almost andharu connect ayyaaru, ikkada sad endings valla Inka upset avuthaam.. Story lo super natural things are good but no sad endings sir Small request from ur huge fan
05-12-2022, 04:32 AM
Emiti bro ee sudden twist asallu except cheyaledhu shiva and Meenakshi chanipoyara Mari ammulu ni evaru kapadatharu. Vamoo emi story rasaru bro mind blowing picha peaks anthe.
05-12-2022, 08:50 AM
అరణ్య మొదట్లోనే తల్లి,తండ్రి జీవించి వుంటారు ఏమి కాదన్నాడు.తరువాత తల్లికి ప్రమాదం అన్నాడు ఇప్పుడు తండ్రీ కూడా అని కథ ముగించారు.చాలా ఉత్కంఠ లో పెట్టి అపారు.చూడాలి మీరు ఏమి చేయాలని అనుకున్నారో.
05-12-2022, 10:35 AM
Aslu expect cheyaledu e story ela end avutundi ani but excellent ga రాశారు అండి..
05-12-2022, 12:02 PM
మీ రచనలు చూస్తుంటే బోయపాటి శ్రీను కధల బ్రదర్ మీరు పచ్చగా ఉన్న కుటుంబాన్ని చూస్తే చంపేయాలి నరికేయాలి అన్న ఆలోచనే
05-12-2022, 03:44 PM
నేను ఇది ముందే expect చేశా బ్రో....మీరు ఎప్పుడైతే అరణ్య కి విక్రమాదిత్య కి లింక్ వుంది అని అన్నారో అప్పుడే అనుకున్నా ఆ ఫ్లైట్ లో నుంచి కింద పడింది అరణ్య నే అని....కానీ సాడ్ ఎండింగ్ కదా....కానివ్వండి.....కానీ మీరు అరణ్య ఏమో చాలా సాధు జీవి అన్నారు....ఆ సుశాంత్ గాడిని,ప్రదీప్ గాడిని వదిలేస్తాడు ఏమో అని భయం గా వుంది....ఆ చిన్న పాప ఏమైంది.... వాళ్ళ నాన్న రుద్ర వల్ల చనిపోయాడని తెలిసి రుద్ర తో గొడవ పెట్టుకుంటాడా????? ఇలా చాలా ప్రశ్నలు.....చూడాలి ఏమవుతుందో......anyway....
అప్డేట్ కి ధన్యవాదాలు |
« Next Oldest | Next Newest »
|