Posts: 1,315
Threads: 0
Likes Received: 1,220 in 571 posts
Likes Given: 687
Joined: Jun 2019
Reputation:
15
(30-11-2022, 12:15 AM)funpart Wrote: పాఠకులందరూ.... ఈ రచయితను క్షమించాలి... సిస్టమ్ రిపేర్ వచ్చింది... టైప్ చేసిన రెండు ఎపిసోడ్లు డిలీట్ అయిపోయాయి... ఈ రోజే రిపేర్ చేయించాను... రెండు, మూడు రోజుల్లో ఎపిసోడ్ మళ్ళీ టైప్ చేసి పెడతాను... మరోమారు క్షమాపణలతో
- మీ రచయిత FUNPART
thanks for update..small suggetion..may be obstacles like this may come in future..you can upload to your g-drive or into email once write an new update..even such trouble happen also you can easily retain without retype all episode again..
Posts: 364
Threads: 0
Likes Received: 352 in 222 posts
Likes Given: 3,861
Joined: Jun 2019
Reputation:
6
(01-12-2022, 01:02 AM)darkharse Wrote: thanks for update..small suggetion..may be obstacles like this may come in future..you can upload to your g-drive or into email once write an new update..even such trouble happen also you can easily retain without retype all episode again..
Bro don't worry take your time to send updates
Posts: 235
Threads: 0
Likes Received: 196 in 166 posts
Likes Given: 10
Joined: Aug 2022
Reputation:
1
Bro take your own time to send update
Posts: 6
Threads: 0
Likes Received: 4 in 4 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
Posts: 117
Threads: 1
Likes Received: 1,681 in 98 posts
Likes Given: 653
Joined: Jul 2021
Reputation:
254
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.
ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ...
అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...
ఫార్ట్- 30 (ప్రస్తుతానికి ఈ చిరు ఎపిసోడ్ తో సరిపెట్టుకోండి)
ఓ రెండు నిమిషాల ఘాడమైన లిప్ కిస్ తరువాత గాలి పీల్చుకున్న సుమతి... ‘‘ముందు ఏమైనా తినండి తరువాత నన్ను తినే ఓపిక వస్తుంది’’ అంది. ‘‘అయితే మరింకే కలిపే తింటే పోలా...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘కలిపి తింటారా!?.... అదెలా?’’ అంది సుమతి. పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని సుమతి మొహం మీదనుంచి పోస్తూ సుమతి బుగ్గలతో మొదలుపెట్టి... పారే జ్యూస్ తో పాటూ తను కూడా కిందకు దిగుతూ... సుమతి సళ్ళను తరువాత సుమతి సళ్ళ మద్య నుండి కారిన జ్యూస్ తాగుతూ సుమతి పొట్టమీద పీల్చుతూ, నాకుతూ గట్టి, గట్టిగా తన శరీరంతో పాటూ పీల్చి వదులుతున్నాడు. ప్రిన్స్ చేసిన పనికి సుమతి అలాగే గోడకానుకు పోయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. సుమతి అదే మూడ్ లో ఉండగా ప్రిన్స్ సుమతి దుస్తులను ఒక్కొక్కటిగా తీసేశాడు... ప్రిన్స్ సుమతి ఇద్దరు పూర్తి నగ్నంగా ఉన్నారు. ప్రిన్స్ సుమతిని అలాగే గోడకానించి ఒక కాలును తన నడుముపై వేసుకుని తన మడ్డతో సుమతి మదన ద్వారాన్ని పొడుస్తూ సుమతి సళ్ళపై, మెడపై ముద్దులు పెడుతూ సుమతిని ట్యూన్ చేయడం మొదలుపెట్టాడు... కొద్ది క్షణాల్లోనే సుమతి పూకు రసాలూరి మంచి మూడ్ లోకి వచ్చి ప్రిన్స్ కి అనువుగా కొంచెం కిందకు జారి తన చేత్తో ప్రిన్స్ మడ్డను పట్టుకుని తన పూకులోకి తోసుకునే ప్రయత్నం చేసింది. సుమతి మూడ్ లోకి వచ్చిందని అర్ధం చేసుకున్న ప్రిన్స్ వాలు చూసి సుమతి పూకులోకి తోసి మెల్లగా స్ట్రోక్ చేయడం మొదలుపెట్టాడు. సుమతి కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది... కొన్ని స్ట్రోక్స్ తరువాత సుమతిని అలాగే గోడకానించి తన రెండో కాలు కూడా తీసి తన మీద వేసుకుని సుమతిని ఎత్తుకున్న పొజిషన్లో పెట్టాడు... తన బరువుకి ప్రిన్స్ మడ్డ లోతుగా దిగడంతో... ‘ఆ....’ అంటూ సుమతి తన బరువుని తగ్గించుకునేందుకు షవర్ రాడ్ ను పట్టుకుని ప్రిన్స్ ని తన కాళ్ళతో చుట్టేసింది... ప్రిన్స్ రిధమిక్గా దెబ్బలేస్తుంటే తన చేతులు పట్టుతప్పుడల్లా ప్రిన్స్ మడ్డ సుమతి పూకులోతుల్లోకి వెళ్ళి కోర్వక్స్ ను తగులుతుంటే ఉలికి, ఉలిక్కి పడుతూ ‘ఆ.... అబ్బా.... అంటూ అరుస్తోంది...’ తన గ్రిప్ ను సరి చేసుకునే ప్రయత్నం చేస్తోంది... ప్రిన్స్ దెబ్బలకు, కోర్వక్స్ స్టిమ్యులేషన్ కు సుమతి త్వరగానే క్లైమాక్స్ కి వచ్చేసింది.... మునిపటి రోజుకంటే బలంగా ఈ సారి తన వెన్నులోంచి మొదలైన వైబ్రేషన్ తన పూకుకు చేరేసరికి తట్టుకోలేక రాడ్ ని వదిలేసి ప్రిన్స్ ను గట్టిగా హత్తుకుని.... ‘ఆ..... ఆ..... ఆఅ.... అంటూ గట్టిగా అరుస్తూ సుమతి బలమైన ఆర్గాజం చవిచూసింది... ప్రిన్స్ మాత్రం తన దరువును ఆపకుండా అలానే కంటెన్యూ చేస్తున్నాడు... సుమతి ప్రిన్స్ ని ఎంత గట్టిగా కాళ్ళు, చేతులతో పెనవేసినా కూడా ఇంకా ఆ పోజీషన్లో ఉండడం తన వల్ల కావడం లేదు... ఏవరో కాళ్ళూ చేతులు మెలిపడుతున్నట్టు తన నరాలు స్వాధీనం తప్పాయి... ‘‘అమ్మో... అయ్యగారు ఇంక నావల్లకాదు... దింపండి... నా కాళ్ళుతిమ్మిర్లెక్కిపోయాయి...’’ అంది. ‘‘ఇందాకటి నుండి దింపుతూనే ఉన్నాగా...’’ అంటూ కన్ను కొట్టి బలంగా ఒకతోపు తోశాడు... ఆ దెబ్బకి నోటిలో మాట నోటిలోనే ఆగిపోయిన సుమతి.... ‘అమ్మా.... అంటూ గట్టిగా అరిచి... ప్రిన్స్ ని గిల్లుతూ... ‘‘దింపమంది లోపలకి కాదు... నన్ను కింద కి దింపమన్నా...’’ అంటూ ఆయాసపడుతూ అంది. సుమతిని అక్కడే ఉన్న జకూజీ గట్టుపై కూర్చోబెట్టి... ప్రిన్స్ మాత్రం తన వాయింపుడు ఆపకుండా దెంగుతూనే ఉన్నాడు... కొంచెం వెసులు బాటు వచ్చేసరికి సుమతి కొద్దిగా వెనక్కు వాలింది... అప్పటిదాకా సుమతి కాళ్ళ బందాతో వీలు కుదరలేదు కానీ సుమతి అలా వెనక్కు వాలే సరికి ప్రిన్స్ తన వేగాన్ని పెంచి డ్రమ్ బీట్ స్పీడ్ నుంచి డబుల్ బీట్ స్పీడ్ కు పెంచి దెబ్బలేస్తుండేసరికి సుమతి సోరంగం నుండి ఆగకుండా కారుతున్న రసాలకు తప తప మంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకవైపు.... సుమతి ఆయాసం, ఆవేసం కలిసి వస్తున్న ఆ.... ఆ.... అంటూ వస్తున్న కోరస్ మరోవైపు గదంతా శృంగార మ్యూజిక్ బ్యాండ్ లా ప్రతిధ్వనిస్తోంది.... మరి కొన్ని నిమిషాల పాటూ సాగిన ఆ కామకేళి ఈ సారి ఇద్దరూ ఒకేసారి క్లైమాక్స్ రావడంతో ఇద్దని మూలుగుల గాత్రంతో ముగిసింది... అలసిపోయిన ఇద్దరూ మెల్లగా పక్కనే ఉన్న జకూజీలోకి జారుకుని సేదతీరడం మొదలుపెట్టారు.
‘‘ఇంత ముదర పూకున్న నేనే ఇలా అల్లల్లాడిపోతే... మీకు ఏ కన్నె పూకైనా దొరికితే దాని పరిస్థితితేంటి?’’ అంది సుమతి. ‘‘ఊ.... నేను ఇప్పటిదాకా ఏ కన్నెపిల్లని దెంగలేదు సుమతీ... నేను దెంగిన నలుగురూ అల్ రెడీ సీల్ ఓపెనైపోయినోళ్ళే... నువ్వు అంటుంటే నాకు కూడా కోరిక పుడుతోంది...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మరి మొన్నామధ్య వచ్చిన పిల్లని పిలిచి సీల్ పగల గొట్టేయక పోయారా.... అది నేను వర్జిన్... నేను వర్జిన్ అంటూ సోగలు పోయిందిగా...!?’’ అంది సుమతి. ‘‘అదా... వద్దులే సుమతి... నీకు తెలీదు అది మహా స్వార్ధపరురాలు... అది కేవలం నా డబ్బు, పలుకుబడి కోసం నా వెనుక పడుతోంది... నాకన్నా డబ్బున్నోడు, పలుకుబడున్నోడు దొరకితే నన్నొదిలేసి వాడి వెనక పడేరకం అది... అదీ కాకా నేను కన్నెపిల్లల జోలికి ఎందుకు వెళ్ళనంటే... తరువాత తన కన్నెరికం తీసేశాననే గిల్ట్ ఫీలింగ్ నాకు కూడా రావచ్చు... ఏమైనా కన్నెరికం ఓ స్పెషల్ కదా అమ్మాయలకి అది జరిగిన తరువాత ఆ అబ్బాయిని వదిలి ఉండలేరు కదా... నాకంత ఎటాచ్ మెంట్ వద్దు అందుకే లక్కీగా నాకు దొరికే భార్య కన్నె అయితే దాని సీల్ బ్రేక్ చేసి ఎంజాయ్ చేస్తా...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఒకవేళ కాకపోతే?’’ అంది సుమతి. ‘‘దొరక్కపోతే దొరక్కపోనీ... నన్ను నన్నుగా ప్రేమించే భార్య దొరకాలే గానీ అది కన్నె పిల్లైతే ఏంటీ? కాకపోతే ఏంటీ?... తను దొరికిన తరువాత నా కింకెవరూ అవసరం లేదు...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘పాపం మీరు పెళ్ళి చేసుకుంటే ఆ పిల్లని ఎంతమంది ఆడిపోసుకుంటారో!’’ అంది సుమతి. ‘‘ఎందుకు?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘తన వల్ల మీరు మిగిలిన వాళ్ళెవరినీ పట్టించుకోరు కదా’’ అంది సుమతి. పక పకా నవ్విన ప్రిన్స్ ‘‘ఎన్ని వేషాలేసిన తను వచ్చేంత వరకే...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మరింకేం... తను వచ్చేలోపు ఓ కన్నెపిల్లని కొల్లగొట్టండి మీ కోరిక కూడా తీరిపోతుంది’’ అంది సుమతి. ‘‘కొట్టొచ్చు గానీ.... ఏ కన్నెపిల్ల మాత్రం ఒక్కసారికి పడుకోమంటే పడుకుంటుంది? తన కన్నెరికం వాడుకుని జీవితంలో సెటిలవ్వాలనుకుంటుంది కానీ?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అవసరం కోసం దేనికైనా తెగిస్తుంది... మీరు అమ్మాయిల శరీరాన్ని చదివినట్టు మనస్సులను చదవలేదయ్యగారూ...’’ అంది సుమతి. ‘‘నిజమే సుమతి నువ్వు కలిశాక నాకూ అదే అనిపిస్తోంది... ఒకప్పుడు ఆడది తన శరీరాన్ని అవసరం కోసమో, అవకాశం కోసమో... ఆయుధంగా వాడుకుంటుందని తెలుసు కానీ.... నీలా కోరికతో కూడా ఉంటుందని నాకు అనుభవంలోకి రాలేదు... అన్నాడు ప్రిన్స్. ‘‘ఆడదారికి కూడా మగాడికున్నన్ని కోరికలు ఉంటుదయ్యగారూ కాకపోతే తన కోరిక వ్యక్త పరచదు ఎందుకంటే బరితెగించిందనే వాళ్ళు కొందరైతే బజారు దానిలా చూసేవాళ్ళు మరికొందరు తన కోరిక కోసం తన గౌరవాన్ని పోగొట్టు కోలేదు కదా... అందుకే అణుకువగా ఉంటుంది. కానీ అవకాశం వస్తే మాత్రం ఏ ఆడది వదులుకోదు... నాలాగా... మీదగ్గర దొరికే సుఖం మరో ఆడదానిలో చూసి నాలో కోరిక తీటెక్కి బతిమాలి మరీ దెంగించుకోలా? అలాగే మీతో నా సుఖం విని ఉమాదేవమ్మ గారి కోరిక కూడా తారా స్థాయికి చేరితే ఆమె కూడా అడిగి మరీ దెంగించుకుంటుంది......! అలాగే ఎవరైనా.... కానీ మీతో గడిపాక నాకో విషయం అనిపించింది చెప్పనా?’’ అంది సుమతి. ‘‘చెప్పు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీతో దెంగించుకుంటే ఏ ఆడదైన తన జీవితంలో ఎన్నడూ చవిచూడని సుఖం చవిచూస్తుందయ్యగారూ... మీలో ఏదో మాయుంది... మిమ్మల్ని కట్టుకునేదొవరో కానీ దాని అదృష్టానికి ఎన్ని పుణ్యాలు చేస్తుందో!’’ అంది సుమతి. ‘‘ఏ... ఆడవాళ్ళకి మగాళ్ళందరితో సుఖం దొరకదా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘దొరకదనీ... చెప్పలేం... అలాఅని దొరుకుతుందనీ చెప్పలేము... చాలా మంది మగాళ్ళు ఆడదాన్ని గెలవాలనుకుంటారు తప్ప ఆడది ఎంత సుఖపడుతుందో ఎవడూ పట్టించుకోడు... వాడి మానాన వాడు నాలుగు దెబ్బలేసి కారిపోగానే తుడుచుకుని వెళ్ళిపోతాడు... నన్నే చూడండి... నన్ను ఎంతమంది దెంగుటారు... ఒకప్పుడు ఒకడు నాతో దెంగితే అరుస్తారంటే నొప్పితో అనుకునేదాన్ని వాడితో కూడా అదే వాదులాడా... ఇప్పుడు మీరు దెంగుతుంటే సుఖంతో అరవడంలే... ఆ సుఖం మీ పట్టులోంచొస్తుందో... ఈ బుజ్జిముండలోంచొస్తుందో తెలీదు కానీ మీరు దెంగుతుంటే ఒళ్ళంతా ఏదో కొత్త... కొత్త ప్రకంపనలు పుడతాయి.... అంది సుమతి. ‘‘మరి ఇంకో రౌండ్ కి రెడీనా?’’ అన్నాడు ప్రిన్స్. రెడీనే కానీ ఇక్కడొద్దు బెడ్ మీదకి పదండి అంది... సరేనని ఇద్దరూ బెడ్ మీదకు చేరారు. ఈసారి సుమతే ప్రిన్స్ ని పడుకోబెట్టి తన మడ్డను కొద్దిసేపు చీకి మరీ మీదెక్కి తన పూకులోకి తోసుకుని రౌడింగ్ స్టార్ట్ చేసింది... ప్రిన్స్ మడ్డ సైజ్ కి తన పూకు బాగా అలవాటు పడినట్టుంది గట్టిగా గ్రిప్ చేస్తూ కాళ్ళు దగ్గరగా పెట్టి పైకి కిందకీ ఊగుతోంది... ఈసారి వాళ్ళు చాలాసేపు దెంగించుకున్నారు... సుమతికి అలుపొచ్చినప్పుడల్లా ప్రిన్స్ ఎదురొత్తులిస్తూ దెంగుతూ తను కొద్దిగా సేదతీరగానే తను ఊగుతూ ఇలా సుమారు ఓ అరగంట పాటూ సాగిన వారి కేళీవిలాసం ఇద్దరి శరీరాలు పూర్తిగా తడిచిపోయి ఓపిక కూడా నశించిపోయి ఇద్దరికీ కారడం తో పూర్తయ్యింది.
కొన్ని నిమిషాల రెస్ట్ తరువాత సుమతి లేచి బాత్రూమ్ కి వెళ్ళి తన బట్టలు పూర్తిగా తడిచిపోయి ఉండడంతో.... ‘‘చూడండి బాబు గారు ఎంత పని చేశారో... ఇప్పుడు ఈ తడి బట్టలతో కిందకెలా వెళ్ళను... అమ్మగారు చూస్తే ఏడిపిస్తారు’’ అంది సుమతి. ‘‘తనకు తెలిసిన యవ్వారమేగా... లైట్ తీసుకో’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఎంత తెలిసిన యవ్వారమైనా ఇలా పగలు, రాత్రి చేసుకుంటున్నామని కుళ్ళుకోదేంటీ?’’ అంది సుమతి. ‘‘కుళ్ళు కోవడం ఎందుకు రమ్మను... ఇద్దరం కలిసి నలిపేద్దాం’’ అన్నాడు ప్రిన్స్. ‘‘చెప్పగా దానికింకా టైముందని... అవకాశం దొరకగానే ముందు మీరు కానివ్వండి తరువాత నేను వచ్చి చేరతా’’ అంది సుమతి. ‘‘నువ్వంటున్నావే కానీ.... నిజంగా ఉమాదేవి ఇన్నాళ్ళ తన కట్టుబాట్లు వదలి వస్తుందంటావా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వస్తుందయ్యగారూ! మీకు తెలీదు ఆడదానిలో ఒకసారి గట్టుదాటాలనే ఆలోచన వస్తే అంత తొందరగా పోదు... నాకు అవకాశం వస్తే ఆవిడనేంటి... మీ కోరిక తీరేలా కన్నెపిల్లను కూడా మీ పక్కన చేరుస్తా...’’ అంది సుమతి గొప్పగా. ‘‘నువ్వేమైనా చెయ్యిగానీ... నా పరువు మాత్రం గంగపాలు చెయ్యకు... దానంతట అదొస్తే ఓకే గానీ నువ్వేమైనా పిచ్చిపని చేసి నేను తలదించుకునే రోజు మాత్రం తీసుకురాకు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీరెందుకయ్యగారూ తల దించుకోవాలి? మీరు మగాళ్ళు... దొరికితే వాడుకోండి... నేనేమీ మత్తుమందిచ్చి రేప్ లు చేయమనడం లేదుగా... అవకాశం వచ్చినప్పుడు వాడుకోండి తప్పేంలేదు... నేను, ఆవిడే కాదు... మీకు అవకాశం వస్తే దేనినైనా వాడేసుకోండి... అందరూ మీలాగా ఉంటారనుకున్నారా? దొరికితే కూతుర్లని, కోడళ్ళనీ కూడా వదలడం లేదెవ్వడూ... వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వాడుకుంటున్నారు... మీరేమీ వాళ్ళలా వెంటపడి వేధించరుగా... వచ్చిన దాన్ని వాడుకుంటే తప్పేంటంట!’’ అంది సుమతి. ‘‘కరెక్టే అనుకో... కానీ ఆడది ఏడిస్తే... ఆ ఏడుపు తగులుతుంది సుమతి... అందుకే నాకు ఇష్టం ఉండదు’’ అన్నాడు ప్రిన్స్... ‘‘నేనేమైనా ఏడిపించమన్నానా? అవకాశం వచ్చినప్పుడు వాడుకోమన్నాను... అయినా మీ ఇష్టం నేనెవరిని మీకు చెప్పడానికి ముందు లేచి ఫ్రెష్ అయిరండి మీకు తిండి పెడతాను అని తను బట్టలు వేసుకుని కిచెన్ లోకి నడిచింది. సుమతి మాటలు ఎప్పటిలాగే ప్రిన్స్ లో ఆలోచనల్లో పడేశాయి... ప్రిన్స్ ఫ్రెష్ అయిరాగానే సుమతి ప్రిన్స్ కు భోజనం వడ్డించడంతో ఇద్దరూ కలిసి తినేసి సుమతి కిందకు వెళ్ళిపోయింది సాయంత్రం వస్తానని... ప్రిన్స్ తన పనిచేసుకుంటూనే సుమతి చెప్పిన మాటల గురించి ఆలోచనల్లో పడ్డాడు. కిందకు వెళ్ళిన సుమతికి ఎదురైన ఉమాదేవి సుమతిని ఆటపట్టించడం మొదలుపెట్టింది.
‘‘ఉసే... కొత్తగా పెళ్ళైన వాళ్ళలా మరీ ఇలా పొద్దున్న, పొద్దున్నే దెంగించుకోకూడదే....’’ అంది ఉమాదేవి. ‘‘మీకంత అసూయగా ఉంటే మీరు కూడా పైకి రండి’’ అంది సుమతి. ‘‘వస్తానే... వచ్చే రోజొస్తే నీ సలహా అవసరం లేదు నేనే వస్తాను... వాడేమీ నీ కట్టుకున్న మొగుడు కాదుగా...!’’ అంది ఉమాదేవి. ‘‘మీ కోసం కట్టుకున్నోడినైనా మీ పక్కలో వేసేస్తా’’ అంది సుమతి. ‘‘ఛీ... పాడు ముండ నువ్వు బాగా చెడిపోయావే...’’ అంది ఉమాదేవి. ‘‘లేదమ్మగారూ... ఇప్పుడే సుఖపడుతున్నా...’’ అంది సుమతి కన్నుకొడుతూ. ‘‘మరి వచ్చావే అక్కడే ఉంటే ఇంకో రౌండేశాడేమో!’’ అంది ఉమాదేవి. ‘‘ఎక్కువ చేసుకుంటే మోజు తీరిపోతుందనీ....’’ అంటూ రాగాలు తీసింది సుమతి. ‘‘మరిప్పుడు ఏంటీ ప్రోగ్రామ్’’ అంది ఉమాదేవి ఇంకా రెచ్చగొట్టలన్నట్టు. ‘‘మీరొస్తే... మొన్నాపెసిన ప్రోగ్రాం లోపల మొదలెడదాం... రండీ’’ అంది ఉమాదేవి చేయి పట్టుకుని సుమతి. ‘‘వామ్మో... వామ్మో... అది నోరా... ఇంకేమైనానా! ఏంటే ఇలా తయారయ్యావ్?’’ అంది ఉమాదేవి చిరుకోపం నటిస్తూ. ‘‘పైన వాడితో పడుకోమంటే పడుకోరు... పోనీ కింద నాతో పడుకోమంటే పడుకోరు... మరి మీ కోరికెలా తీరుతుంది... ’’ అంది సుమతి. ‘‘నాకలాంటి కోరికలేమీ లేవు... నన్ను వదిలేయ్ తల్లీ’’ అంది ఉమాదేవి. ‘‘అవునా సరే అయితే మీకు కోరిక లేదని మీరు ప్రూవ్ చేయండి.... ఉందని నేను ప్రూవ్ చేస్తాను... రండి అంటూ ఉమాదేవిని బెడ్ పైకి లాక్కెళ్ళింది సుమతి. ‘‘ప్లీజ్ ఏ... వద్దు... నాకేదోలా అనిపిస్తోంది...’’ అంటూ బ్రతిమలాడింది ఉమాదేవి. ‘‘మీరిలా బ్రతిమలాడుతుంటే మీరు నోటితో వద్దంటున్నా మీ మనస్సుకు ఎందుకో కావాలనిపిస్తుందని పిస్తుందే అంటూ ఉమాదేవి మీదకి దూరింది సుమతి. ‘‘ఒసే... ప్లీజే... నువ్వింటి పనులు చేసి నాలో తాపం మరీ పెంచకే...’’ అంది ఉమాదేవి. ‘‘సరే అయితే... తాపం ఎలా తగ్గుతుంది... మీకు అబ్బాయి గారి మీద కోరికుంది... మీరిలా మడి కట్టుకుని కనీసం ఆయన్ని చూడకుండా తప్పించుకు తిరుగుతుంటే.... మీలో కోరిక పెరగక తగ్గతుందా?... మీరు ఫ్రీగా వెళ్ళి ఆయనతో మాట్లాడడండి ఈ విషయాలు కాదు మామూలు విషయాలు మాట్లాడండి... ఇద్దరి సఖ్యత పెరిగితే ముందడు వేయండి... లేకపోతే దూరంగా ఉండండి కనీసం అలా అయినా చేస్తే... మీకు ఓ సమాధానం దొరుకుతుంది కానీ ఇలా మీలోని కోరికలను అణిచివేసుకుంటూ దాక్కుంటూ... దాచుకుంటూ ఏంటమ్మగారు ఇది?, కనీసం మీరిద్దరు ఎదురు పడుతుంటే మీ మద్య ఏదోక సంభందం ఏర్పడుతుంది... అది కేవలం స్నేహమైనా మీకు ఓ.కే నేగా....’’ అంది సుమతి. ఎందుకు సుమతి చెప్పింది సబబే అనిపించింది ఉమాదేవికి కానీ ప్రిన్స్ ఎదురుపడితేనే తన మొహంలో సిగ్గు, మన మనస్సులో కోరిక బయటకు వచ్చేస్తాయి... పైగా వీళ్ళిద్దరి శారీరక సంబంధం తెలీడంతో... ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది అనుకుని. ‘‘మీ ఇద్దరి గురించి నాకు తెలుసని అబ్బాయికి తెలుసుకదే... అబ్బయిని చూస్తేనే నాకు సిగ్గు తన్నుకొస్తుంది... ఎలా?’’ అంది ఉమాదేవి. ‘‘అబ్బా... అబ్బాయి గారి గురించి మీకు తెలుసుకదమ్మగారూ ఆయన చాలా మచ్యూర్ గా ఉంటారని మీరేగా అంటుంటారు... మీరూ అలానే ఉంటే ఏ ఇబ్బంది ఉండదు....’’ అంది సుమతి. ఉమాదేవికి సుమతి ఆలోచన బాగా నచ్చింది... సరే ఏమైతే అదవుతుంది అని నిశ్చయించుకుని సాయంత్రం సుమతి వెళ్ళిన కొద్ది సేపటికి డాబాపైకి వెళ్ళింది.
సమయాభావం... కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల అప్డేట్ లు ఇవ్వలేక పోతున్నాను... వీలు చూసుకుని త్వరలోనే తరువాయి ఎపిసోడ్ ఇస్తాను.
నోట్: అప్డేట్ లు లేట్ అవుతున్నాయి కొన్ని ప్రొఫెషనల్ కారణాల వల్ల అర్ధం చేసుకోగలరు.
నెక్ట్ ఎపిసోడ్ ఆది, సోమ వారలలోపూ పెడతాను.
The following 26 users Like funpart's post:26 users Like funpart's post
• bv007, Bvrn, chakragolla, darkharse, DasuLucky, Energyking, hunter999, jackroy63, K.R.kishore, Manavaadu, murali1978, premkk, ramd420, ravi, ravinanda, rj1993, Sai_lucky29, Smartkutty234, Sri007, sri7869, sriramakrishna, SS.REDDY, utkrusta, Venrao, Venumadhav, Y5Y5Y5Y5Y5
Posts: 6
Threads: 0
Likes Received: 4 in 4 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
Ok good update keep it up
Posts: 56
Threads: 0
Likes Received: 33 in 27 posts
Likes Given: 151
Joined: May 2022
Reputation:
0
Posts: 9,593
Threads: 1
Likes Received: 9,200 in 5,554 posts
Likes Given: 58,330
Joined: Nov 2018
Reputation:
136
Posts: 763
Threads: 0
Likes Received: 1,480 in 528 posts
Likes Given: 558
Joined: Nov 2018
Reputation:
39
Posts: 5,185
Threads: 0
Likes Received: 3,073 in 2,539 posts
Likes Given: 6,378
Joined: Feb 2019
Reputation:
19
Posts: 1,943
Threads: 0
Likes Received: 1,065 in 921 posts
Likes Given: 6,672
Joined: Apr 2021
Reputation:
14
Posts: 1,561
Threads: 0
Likes Received: 1,296 in 1,024 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
16
Posts: 455
Threads: 0
Likes Received: 250 in 206 posts
Likes Given: 1,503
Joined: May 2019
Reputation:
3
Posts: 6,135
Threads: 0
Likes Received: 2,137 in 1,771 posts
Likes Given: 1,466
Joined: Jul 2021
Reputation:
33
No words to explain the narration how buetiful it is
Posts: 11,620
Threads: 0
Likes Received: 7,286 in 5,858 posts
Likes Given: 7,167
Joined: Nov 2018
Reputation:
62
Posts: 657
Threads: 0
Likes Received: 806 in 442 posts
Likes Given: 21,020
Joined: Jul 2021
Reputation:
26
ప్రిన్స్ ని సుమతి ఒక్కతే తట్టుకోలేక పోతోంది. త్వరగా ఉమాదేవిని జత చేసేయ్ బ్రో.. :)
కన్నె (శ్రీదేవి) కూడా ఆ ఇంట్లోనే ఉంది.. కుమ్మేయ్..
అప్డేట్ చాలా బాగుంది.. yr):
Posts: 341
Threads: 0
Likes Received: 154 in 126 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
3
Posts: 1,015
Threads: 4
Likes Received: 453 in 334 posts
Likes Given: 723
Joined: Nov 2018
Reputation:
8
04-12-2022, 10:26 AM
(This post was last modified: 04-12-2022, 10:27 AM by Loveizzsex. Edited 1 time in total. Edited 1 time in total.)
Take your own time
Provide the updates
That's enough
Super update
Posts: 235
Threads: 0
Likes Received: 196 in 166 posts
Likes Given: 10
Joined: Aug 2022
Reputation:
1
Bro take your own time to send update
Posts: 117
Threads: 1
Likes Received: 1,681 in 98 posts
Likes Given: 653
Joined: Jul 2021
Reputation:
254
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.
ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ...
అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...
ఫార్ట్- 31
డాబాపైకి వెళ్ళిన ఉమాదేవి ప్రిన్స్ కళ్ళు మూసుకుని పాటలు వింటూ ఊయలూగడం చూసి నవ్వుకుని వెళ్ళి పక్కనే ఉన్న రాతి బెంచ్ పై కూర్చుని తననే చూస్తోంది... అలాపనగా తనవైపు చూసిన ప్రిన్స్ ‘‘ఓ హాయ్ దేవిగారూ... ఎంత సేపైంది వచ్చి’’ అన్నాడు పాటలు ఆఫ్ చేస్తూ... ‘‘జస్ట్ ఇప్పుడే, నీకు ఏ పాటలంటే ఇష్టం?’’ అంది ఉమాదేవి. ‘‘రాప్ సాంగ్స్, మెటల్ బాగా ఇష్టంగా వింటాను’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అవేం పాటలు? ఇంగ్లీషా?’’ అంది ఉమాదేవి. ‘‘లేదు అన్ని బాషల్లో ఉంటాయ్... మన సినిమా పాటల్లా కాకుండా వాటిలో ఓ కొత్తదనం గాయకుల పర్సనాలిటీలకు తగ్గట్టు పాటలు రాసుకోవడంతో పాటూ సమాజం గురించి, వ్యక్తిత్వాల గురించి మంచి, మంచి మెసేజ్ లు ఉంటాయని నాకు అవే ఇష్టం’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మన సినిమా పాటలకేమైందీ? అవీ బానే ఉంటాయిగా!’’ అంది ఉమాదేవి. ‘‘ఉంటాయ్... ఉంటాయ్... ఎందుకో నాకివే నచ్చుతాయ్... మంచి పాటలెక్కడ వస్తున్నాయండీ.... మన సినిమా పాటల్లో నిగూఢంగా దాస్తున్న బూతులే ఎక్కువుంటున్నాయ్!’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీరన్నదీ నిజమేలే’’ అంటూ నిట్టూర్చింది ఉమాదేవి. ‘‘ఏంటి దేవిగారూ ఒకే ఇంట్లో ఉంటున్నాం... అయినా మీరు మరీ నల్లపూసై పోయారు కనబడడమే మానేశారు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఏమీ లేదు... నాకూ ఏదోక పనులుంటున్నాయ్... పైగా మీకెందుకు డిస్టబెన్స్ అని...’’ అంటూ సైలెంట్ గా తల తిప్పుకుని నవ్వుకుంది.... ఉమాదేవి మాటల్లో ద్వందార్ధాన్ని ఇట్టే కనిపెట్టేసిన ప్రిన్స్ కౌంటరివ్వాలని... ‘‘డిస్టబెన్స్ ఏముంటుందడీ... మాకు మీరు కూడా తోడుగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా!’’ అన్నాడు. ఆ మాటలతో ఉమాదేవి మొహం సిగ్గుతో కందిపోయింది ప్రిన్స్ మాటల్లో ఉద్దేశ్యం అర్ధం చేసుకోలేనంత తెలివితక్కువదేం కాదు కదా. ‘‘మీరిద్దరూ ఉన్నారుగా ఒకరికొకరు... మీకు నచ్చినట్టు ఆడుకుంటారు... నేనెందుకు ఆటలో అరటిపండులా...’’ కౌంటరిచ్చింది ఉమాదేవి. ‘‘ఆ... మా ఇద్దరిదేముందులేండీ.... ఇద్దరికీ అలవాటైన ఆటేగా... మీకంటే అలవాటు పోయింది... మీరొస్తే కొత్తగా ఉంటుంది’’ గట్టిగానే కౌంటరిచ్చాడు ప్రిన్స్. ఉమాదేవికి ఎందుకో ఈ కాన్వర్షేషన్ ఇబ్బందిగా అనిపించి... సరే నేను వెళ్తాను అంటూ లేవబోతుంటో... ‘‘ఏంటండీ... ఏమైనా తప్పుగా మాట్లాడానా! సారీ’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఛ... ఛ.. అదేంలేదు... నాకెందుకో ఈ కాన్వర్షేషన్ నచ్చలేదు(( అంది ఉమాదేవి. ‘‘అన్యాయం దేవి గారు మీరు మొదలుపెట్టి మమ్మల్ని నిందిస్తున్నారు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఆ మాటకు ఉమాదేవి కొంత చిన్నబుచ్చకుంది నిజంగానే ఈ కాన్వర్షేషన్ ఈ దారి తీసుకోడానికి తనే కారణం అనిపంచి... ‘‘నేనే సారీ... ఏదో ఏడిపిద్దామని’’ అంది ఉమాదేవి. ‘‘పర్లేదు లేండి నేను మీ అంత సీరియస్ గా తీసుకోను...’’ అన్నాడు ప్రిన్స్. తరువాత సరదాగా మాటలతో సాయంత్రం శ్రీదేవి వచ్చేదాకా గడిచిపోయింది... శ్రీదేవి కూడా కింద ఎవరూ లేకపోవడంతో సరాసరి పైకి వచ్చి పెద్దల గ్యాంగ్ తో ముచ్చట్లలో పడింది... చీకటి పడ్డాక ఎవరిపనుల్లో వాళ్ళు పడ్డారు... ఎందుకో ఉమాదేవి మనస్సుకు కొంత స్వంతనగా లభించిందనిపించింది... ప్రిన్స్ తో అలా కబుర్లు చెబుతూ నవ్వుకుంటూ సమయం గడపడం తనకు బాగా నచ్చింది. సుమతి పడుకోడానికి వచ్చినప్పుడు ఉమాదేవికి సుమతికి థ్యాంక్స్ చెప్పి, ‘‘నువ్వు చెప్పింది నిజమేనే నాకు చాలా ఆనందంగా ఉందీరోజు.... మనస్సులో ఏదేదో ఆలోచించుకుని మదన పడేదాన్ని... ఈ రోజు తనతో అలా సరదాగా కొద్ది సేపు గడిపితే ఏదో తెలియని సంతోషం ఆవహించింది’’ అంది ఉమాదేవి. ‘‘నేను చెబితే మీరు వింటారా... నా కేమీ తెలీదంటారు కానీ... నాకన్నీ తెలుసు’’ అంది సుమతి గర్వంగా. ‘‘నీ మొహం... అందుకేనా... బుద్దిగా పనిచేసుకోవే అని పంపిస్తే అబ్బాయిగారితో రంకు పెట్టుకున్నావ్?’’ అంది ఉమాదేవి సుమతి గర్వం అనచడానికి. ‘‘అది కూడా తెలిసే పెట్టుకున్నా... అబ్బయిగారి దగ్గర ఓ ఆడది అనుభవిస్తున్న సుఖం చూసి నాకూ కావాలనిపించింది.... అందుకే అడిగి మరీ అనుభవించా’’ అంది అంతే గర్వంగా సుమతి. ‘‘నీ ఎచ్చులు కాకపోతే... అంత మంది దగ్గర దొరకని సుఖం అబ్బాయి దగ్గర ఏముందే?’’ అంది ఉమాదేవి. ‘‘అనుభవం లోకి వస్తేనే తెలుస్తుంది... మీకు అనుభవం అయ్యాక అప్పుడు మాట్లాడుకుందా ఈ విషయం’’ అంది సుమతి. ‘‘ఛాల్లే నోర్మూయ్... నీకు అబ్బాయ్ పరిచయం అయ్యక తెలివితేటలు ఎక్కువైయ్యాయ్’’ అంటూ చిన్నగా జసిరింది. ప్రిన్స్ తో సరదాగా అలా కాలక్షేపం చేయడం ఉమాదేవికి సంతోషంగానే ఉంది కానీ అది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు... పలు... పలు రకాలుగా అనుకోరూ...? ఏమైనా కంట్రల్లోనే ఉండాలనుకుంటూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.
ఉదయం తన పనులు చకచకా పూర్తిచేసుకుని ప్రిన్స్ దగ్గరకు వెళ్ళిపోయింది... సుమతి, ప్రిన్స్ కిచెన్ లో ఏదో ప్రయోగం చేస్తున్నారు... ఏంటా అని గోడకానుకుని చూస్తూ నిలబడింది... వాళ్ళేమి చేస్తున్నారో తనకు అర్ధం కాలేదు... ‘‘ఏం చేస్తున్నారిద్దరూ!’’ అంది ఉమాదేవి వాళ్ళ హడావుడి చూసి. ‘‘కేక్ అమ్మగారూ... అబ్బాయిగారు నాకో కొత్తరకం కేక్ నేర్పుతున్నారు... అది తింటే.....’’ అంటుండగానే ప్రిన్స్ తన నోరు మూసేశాడు... చెప్పొద్దని. ‘‘ఆ.... తింటే?... ఏమౌద్దీ?’’ అంది ఉమాదేవి. ‘‘చెబితే సర్ ప్రైజ్ మిస్సవుద్ది... కొద్దిసేపు ఆగితే రుచి చూడొచ్చు... సర్ ప్రైజ్ తో సహా...’’ అన్నాడు ప్రిన్స్. అనుమానంగా చూసిన ఉమాదేవి ‘‘బాబోయ్ మీ ప్రయోగాలు నా మీద వద్దుబాబు... అదేదో మీరే తినండి’’ అంది ఉమాదేవి. ‘‘మీ ఇష్టం బావిలో కప్పలాగా మీకు వచ్చినవే వండుకుని తింటే కొత్త రుచులు ఎలా తెలుస్తాయి...’’ అన్నాడు ప్రిన్స్. చువుక్కుమన్న ఆ మాటకు ఉమాదేవి కొంచెం నొచ్చుకుని ‘‘నేను వండుకునేవి తినే ఇంత ఆరోగ్యంగా ఉంది... మీ ప్రయోగాల ఫుడ్ తింటే ఏ విరోచనాలో పట్టుకుని పోతామ్...’’ అంది ఉమాదేవి. ‘‘అంతలేదు దేవి గారు... నేను చాలా రకాల వంటలు చేయగలను... నేను ఒకప్పుడు సుపర్ షెఫ్ కాంపిటీషన్ లో ప్రైజ్ కూడా గెలుచుకున్నా... వంట నైపుణ్యత తింటే తెలుస్తుంది... ఇదిగో పట్టండి’’ అని చిన్న ప్లేట్ లో ఓ కేక్ లాంటి పీస్ పెట్టి ఇచ్చాడు ప్రిన్స్. సుమతి ‘‘నాకు... నాకు... అంటూ చిన్న పిల్ల చాక్లెట్ కోసం గోల చేసినట్టు గోల చేస్తోంది...’’. ‘‘ఇస్తాగానీ మొన్నటిలా అంతా నోటినిండా కుక్కుకోకు... కొంచెం కొంచెంగా తిను టేస్ట్ తెలుస్తుంది...’’ అంటూ తనకు కూడా ఇచ్చి తనూ ఓ ప్లేట్ తీసుకుని హాల్లోకి నడిచారు. ఉమాదేవికి మాత్రం ఎందుకో అనుమానం తగ్గలేదు సుమతి ఏదో చెప్పబోయింది కానీ ప్రిన్స్ ఆపేశాడు... ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటా అని ఆలోచనలో పడింది... తనకు రుచి చూడాలనీ ఉంది కానీ ఎందుకో తటపటాయిస్తోంది.... ఇంతలో సుమతి తింటూ ‘‘అబ్బాయి గారూ మీరు సూపరండీ... భలే ఉంది ఇంత బాగుంటుందను కోలేదు...’’ అంటూ పోగడ్తల వర్షం కురిపిస్తోంది. ప్రిన్స్ కూడా నవ్వుతూ థ్యాంక్యూ... థ్యాంక్యూ అంటూ తింటున్నాడు... ఇంక ఆగలేక ఉమాదేవి కూడా స్పూన్ తో చిన్న పీస్ తీసుకుని తింది... నిజంగానే చాలా బాగుంది కానీ ఏదో కొత్త టేస్ట్ ప్రూటీ... ప్రూటీగా... క్రీమీ.. క్రీమీగా అటు కూల్ కేక్ లా కాకుండా ఇటు ప్ఫాంజ్ కేసులా కాకుండా కొత్తగా ఉంది... తనకు బాగా నచ్చింది... ఉమాదేవి కూడా తినడం మొదలుపెట్టింది. అందరూ తిన్నాక ‘‘ఇంతకీ ఏంటీ దీనిలో స్ఫేషల్? నిజంగానే చాలా బాగుంది కేక్ లో నేనెప్పుడు ఇన్ని రుచులు ఎక్స్ పెక్ట్ చేయలేదు... ఇంతకీ ఏం ఏం వేశారు?’’ అంది ఉమాదేవి. ఉండండి నేను చూపిస్తానని సుమతి పరిగెట్టుకెళ్ళి ఓ బాటిల్ తెచ్చి చూపించింది.... దాంతో ఉమాదేవి ఓ రేంజ్ లో షాకైంది.... ‘‘ఏంటీ మందా?’’ అంది ఉమాదేవి ఆశ్చర్యపోతూ. ‘‘అవునమ్మగారూ కానీ అసలు ఆ వాసనగానీ, వగరు కానీ లేదు కదా....?’’ అంది సుమతి. ‘‘వామ్మో.... మీ తుంటరోలిద్దరూ కలిసి నాకు మందు తాగిస్తారా?’’ అంటూ చర్రుబుర్రులాడింది... ‘‘మీరు తాగలేదు దేవిగారూ... తిన్నారు... అయినా ఏమైందిప్పుడు... మీకు మత్తిచ్చి మేమేమీ చెయ్యముగానీ... టేస్ట్ ఎలా ఉండో చెప్పండి... ’’ అన్నాడు ప్రిన్స్. ‘‘బాగుంది... కానీ నాకు భయంగా ఉంది... ఇప్పుడు నాకు మత్తెక్కుతుందా?’’ అంది ఉమాదేవి. ‘‘పెద్దగా ఏమీ ఉండదు... కానీ పడుకుంటే మంచి నిద్రపడుతుంది...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వామ్మో నేను కిందకెళ్ళిపోతా అయితే...’’ అంటూ ఉమాదేవి లేవబోతుంటే... ‘‘ఏమీ కాదు మీరు కూర్చోండి మీకు మరీ మత్తెక్కితే మేమే కిందకు తీసికెళ్ళి పోడుకోబెడతాం కానీ అంటూ ఉమాదేవిని వెళ్ళకుండా ఆపేశాడు ప్రిన్స్. ఇంకతప్పదనుకుందో... లేక ఒక్కత్తే వెళ్ళి పడుకోవాలంటే మందు ప్రభావం తనపై ఎలా పడుతుందో అనే అనుమానంతోనో... సరేనని అక్కడే కూర్చుంది... ముగ్గురూ సరదాగా మాటల్లో పడ్డారు. కొద్దిసేపటికి ముగ్గురికీ మత్తెక్కడం ప్రారంభమైంది... మాటల్లో మాటల్లో పడి తెలీలేదు కానీ మత్తు తలకెక్కి ఉమాదేవి లేవబోయి తూళిపోయింది... ప్రిన్స్ కి మందు అలవాటు, డ్రగ్స్ అలవాటు ఉండడంతో తను పూర్తిగా కంట్రోల్లోనే ఉన్నాడు... సుమతి కూర్చుని మత్తు... మత్తుగా... ఏదేదో మాట్లాడుతుంది... ఉమాదేవి మరోఅడుగు ముందు వేయబోయి అడుగుతప్పి ప్రిన్స్ ఒళ్ళోపడింది. ప్రిన్స్ తను కింద పడకుండా గట్టిగా పట్టుకునే సరికి... మత్తుగా... ‘‘ఏయ్... మందుపోసిందిందుకేనా...! ఈ వంకతో నన్ను పట్టుకుందామనా!... నువ్వు బాడ్ బాయ్...’’ అంటూ బుగ్గ గిల్లింది... ‘‘అది కాదు పడిపోతున్నారని...’’ అంటుండగానే ఉమాదేవి ప్రిన్స్ మొహం తన చేతుల్లోకి తీసుకుని ‘‘నువ్వు బ్యాడ్ బాయ్ కాదు.... గుడ్ బాయ్... మై స్వీట్ లిటిల్ గుడ్ బాయ్... అంటూ బుగ్గమీద ముద్దుపెట్టింది... నీకో విషయం తెలుసా... నువ్వు అచ్చం మా ఆయనలా ఉంటావ్... కాదు... కాదు మా ఆయన నీలానే ఉండేవాడు... నీలాగే చాలా మంచివాడు, ఆడవాళ్ళంటే కేరింగ్ ఎక్కువ... అంటూ మత్తులో తన మనస్సులోని మాటలను చెప్పడం మొదలుపెట్టింది. ప్రిన్స్ కు కూడా తను అలా ఓపెన్ గా మాట్లాడటం నచ్చి కొంచెం సరి చేసుకుని తనని పూర్తిగా ఒళ్ళే కూర్చోబెట్టుకున్నాడు... తను వెనక్కి పడిపోకుండా నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని... ‘‘ ఆ.... ఇంకా...’’ అన్నాడు. ‘‘ఇంకా ఏంట్రా.... ఇంకా!.... ఎందుకు ఇంత అందంగా ఉన్నావ్ నువ్వు? నాకు నువ్వంటే చాల ఇష్టం... కానీ ఇదే మనిద్దరినీ విడగొట్టింది అంటూ సుమతి వైపు చూపించింది... సుమతి మత్తులో పక పకా నవ్వుతూ... ‘‘నేను విడగొట్టానా? అందుకేనా అంత అతుక్కున్నారు?’’ అంటూ నవ్వుతోంది. ప్రిన్స్ కి ఉమాదేవి మాటల్లో అంతరార్ధం అర్ధం కాలేదు... ‘‘అవును కదా? పాపం నీకు అన్యాయం చేసింది...’’ అంటూ మాటలో మాట కలిపాడు తను ఏమంటుందో తెలుసుకోవాలని... ‘‘నేనేం చేయలేదు.... నాకేం తెలీదు... కావాలంటే మీరు బెడ్ రూంలోకి ఇప్పుడే లాకెళ్ళిపోండి... నేను మీకు ఎప్పుడూ అడ్డంరాను అంటూ సుమతి మత్తులో తెలిసీ తెలీకుండా వాగి’’ అక్కడే నేలమీద పడుకుంది సుమతి. ‘‘నువ్వు మద్యలో రాకపోతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం... మద్యలో నువ్వొచ్చి నాకు పోటీ అయిపోయావ్.... నాకన్నా ముందే వీడితో పడుకున్నావ్... నేను ఓడిపోయాను... అందుకే మీకు దూరంగా ఉంటున్నాను... నువ్వు లేకపోతే నేను ఎప్పుడో పడుకునే దాన్ని... ఎప్పుడో అంటూ... ఇంకా మత్తెక్కువై నిద్రవచ్చేసి ప్రిన్స్ మెడను చేతులతో పట్టుకుని తన భుజంపైన వాలిపోయి ఏదేదో వినపడకుండా గొనుగుతోంది. ఉమాదేవి నిద్రపోయిందను కున్న ప్రిన్స్ ఉమాదేవిని బెడ్ మీద వేద్దామని ఒళ్ళోనే పట్టుకుని లేచాడు... ‘‘సుమతి మత్తుగా అక్కడే నేల మీద పడుకుని తూలుతూ అటూ, ఇటూ దొళ్ళుతూ... ‘‘సూపర్... తీసుకెళ్ళి కుమ్మేసుకోండి... గుడ్ లక్’’ అంటూ చేతులూపింది. ప్రిన్స్ కి నవ్వాగలేదు.... ఇది ఇంత మత్తులో కూడా దెంగుడు గురించి తప్ప ఇంకేం ఆలోచించదా...? అనుకుని ‘‘సరేలే నువ్వు పడుకో’’ అన్నాడు. ‘‘గుడ్ నైట్... గుడ్ నైట్ ... అంటూ సుమతి అటు తిరిగి పడుకుంది. ఉమాదేవిని తన బెడ్ మీద వేద్దామా అనుకుని వద్దులే లేచాక గొడవ పెడుతుందేమో... కింద తన బెడ్ మీద వేయడమే కరెక్ట్ అనుకుని ఉమాదేవిని ఎత్తుకుని తలబైట పెట్టి అటూ... ఇటూ... చేసి ఎవరూ లేరని నిర్ధారించుకుని తను ఎత్తుకుంది ఎవరినో తెలీకుండా ఉమాదేవి మీద టవల్ కప్పి తీసుకెళ్ళి కింద ఉమాదేవి రూమ్ లో పడుకోబెట్టాడు... వెళ్ళిపోదామని తిరిగి వెళ్ళిపోతున్న ప్రిన్స్ చెయ్యిపట్టుకుంది ఉమాదేవి... ‘‘వెళ్ళోద్దు కొంచెం సేపుండు... అంటూ మత్తులోనే గొనిగింది... సరేనని తన పక్కనే కూర్చున్నాడు... ఉమాదేవి టక్కున లేచి అటు... ఇటూ చూసి ప్రిన్స్ ఒడిలో తలపెట్టుకుని పడకుంది... అసలేం జరుగుతుందో ప్రిన్స్ కి అర్ధం కాలేదు... ఇదేంటి ఇప్పటిదాకా మత్తులో తూగి నిద్రలోకి జారుకుందనుకుంటే... ఇలా లేచి పడుకుంది అని ఆశ్చర్య పోయాడు... నిజంగానే ఉమాదేవి మత్తులో ఉంది కానీ ఎప్పటి నుండో ప్రిన్స్ తో తను దగ్గరగా ఉన్నట్టు తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్నట్టు కలలు గన్న ఉమాదేవి... ఇది కూడా కలే అనుకుంది గాబోలు లేచి ప్రిన్స్ ఒడిలో పడుకుంది. ఉమాదేవి ప్రిన్స్ ఒడిలో పడుకుని నవ్వుకుంటూ... కళ్ళు మూసుకునే... ‘‘ఉరే నిజం చెప్పు... నన్ను చూసి నీకెప్పుడూ మూడ్ రాలేదా....? నాకన్నా ఆ నల్లదాన్ని చూస్తేనే నీకు మూడొచ్చిందా...? నన్ను చూసి కాలేజ్ పిల్లోడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళు కూడా సొళ్ళు కారుస్తారు కదరా... నీకు ఎందుకు నన్ను చూస్తే మూడ్ రాలేదు? అందంగా ఉన్నావని పొగరు కదా నీకు? ఒక్కసారైనా నన్ను అన్ని వైపులా చూశావా? చూడు ఇటు చూడు.... పెద్ద పెద్ద సళ్ళు... అందమైన మొహం... పరుపులాంటి వళ్ళు... అంటూ తనను తానే పొడుగుకుంటోంది... ప్రిన్స్ కొద్దిగా వెనక్కు వాలి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు... నవ్వుతా వేంట్రా... కావాలంటే ఎంత మెత్తగా ఉన్నానో అంటూ ప్రిన్స్ చేతిని తన సళ్ళపై వేసుకుని నొక్కుకుంది.... చూశావా...! బాగుంది కదా... ఇలా ఎప్పుడైనా నొక్కుంటే... ఎప్పుడో... నీ పక్కలో పడిపోయేదాన్ని... నువ్వేంట్రా అంటే నన్ను పట్టించుకోకుండా ఆ పిచ్చి దాన్ని దెంగుతున్నావ్...’’ అంది. ఉమాదేవి బాగా మత్తులో ఉంది మాటలు నోటి నుంచి కాకుండా మనస్సు నుంచి వస్తున్నాయని ప్రిన్స్ కి అర్ధమైంది... ‘‘మరి నువ్వు దానంత తొందరగా దొరకవు కదా... నువ్వేమో మడి కట్టుకుని కూర్చున్నావ్... అందుబాటులో ఉందని దాన్ని వాడుకుంటున్నా...’’ అన్నాడు ప్రిన్స్. నేనూ అందుబాటులోనే ఉన్నాగా... వాడుకో... కానీ... ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలీ కూడదు... ముఖ్యంగా సుమతికి తెలిస్తే.... అదే ఊరంతా చెప్పేస్తుంది... అయినా దాన్ని ఇంట్లోంచి పంపిచేద్దాం అప్పుడు ఇంచక్కా మనిద్దరం ఎంజాయ్ చేయ్యొచ్చు... హా... హా... హా... అని నవ్వి... మళ్ళీ వెంటనే మొహం అదోలా పెట్టి.... వద్దులే... అది మాత్రం ఎక్కడి కెళ్ళుంది మనతోనే ఉంచుకుందాం.... ఒకరోజు నాకు... ఒకరోజు దానికి... బాగుంది కదా...! అంది. ‘‘బాగుంది... బాగుంది... బానే వాటాలేస్తున్నావ్.... మరిన్నాళ్ళు నీకా ఆలోచన రాలేదా? అన్నాడు ప్రిన్స్. ‘‘వచ్చింది కానీ దానికి తెలీకుండా ఎలా?... అందుకే ఊరుకున్నా.... దానికి మాత్రం తెలీకూడదు... కానీ కావాలి... పోనీ వద్దులే... లేదు లేదు కావాలి... నీకు కావాలా?’’ అంది ఉమాదేవి. ‘‘నీకు కావాలంటే చెప్పు.... దాని గురించి నీకెందుకు?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘కావాలంటే కావాలి... కానీ ఎవరికీ తెలీకూడదు... ఎప్పటికీ తెలీకూడదు... కానీ నువ్వంటే నాకిష్టం... ఐ లవ్ యూ... కానీ నీతో ఉండలేను... నువ్వు నాకన్నా చిన్నవాడివి... అందుకే ఎవరికీ తెలీకుండా ఒక్కసారే చాలు... తరువాత నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపో.... వెళ్ళిపో... వెళ్ళిపో.... అంటూ ఈ సారి నిజంగానే నిద్రలోకి జారిపోయింది... తను పూర్తిగా నిద్రలోకి జారిపోయిందని నిశ్ఛయించుకున్న ప్రిన్స్ మెల్లగా తనను మంచంపై పడుకోబెట్టి పైకి వెళ్ళిపోయాడు. పైన సుమతి హాల్లో నేలమీద అటూ, ఇటూ దొర్లుతుంటే నవ్వుకుని సుమతిని కూడా ఎత్తుకుని తన బెడ్ మీద పడుకోబెట్టాడు.
కింద జరిగిందంతా గుర్తోచ్చి ఆలోచనలో పడ్డాడు... అంటే ఉమాదేవికి నాతో సెక్స్ కావాలి కానీ సుమతి నాతో పొడుకుందని ఈగోనా? సుమతి ఎక్కడ ఉమాదేవి పోటీకి వచ్చిందనుకుంటుందో అనే ఆలోచనా? లేక సుమతికి తెలిస్తే అందరికీ చెప్పేస్తుందనే భయమా? ఉమాదేవి పరిస్థితి ప్రిన్స్ కి పూర్తిగా అర్ధం కాలేదు... సుమతి మాత్రం ఇదేమీ పట్టకుండా ప్రిన్స్ మీద కాలేసుకుని గట్టిగా కావలించుకుని పడుకుంది.... ఇలా ఆలోచిస్తూనే ప్రిన్స్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నం పోయి సాయంత్రం అయ్యింది... ఉమాదేవికి మెలుకువ వచ్చి లేచి కళ్ళు నలుపుకుంటూ టైం చూసి.... ఇదేంటి సాయంత్రం మూడున్నరైంది... నేనేంటి ఇలా పగలంతా పడుకున్నాను... అనుకుని అంతలో జరిగిన సంఘటనలు కొద్ది కొద్దిగా గుర్తోచ్చి.... షాక్ కి గురైంది... కొంపదీసి ప్రిన్స్ తను మత్తులో ఉండగా దెంగాడా? అనుకుని చుట్టూ చూసుకుని తన ఒంటి మీద బట్టలన్నీ తడిమి చూసుకుని... అలానే ఉన్నాయ్ నలిగిపోలేదు... తన పూకు కూడా పొడిగానే ఉంది.... అంటే ప్రిన్స్ తనని ఏమీ చేయలేదు అనుకుని, హమ్మయ్య అనుకుంది... కానీ ఇంతలోనే కోపం... ఉక్రోషం రేండూ వచ్చేసి సీరియస్ గా ప్రిన్స్ ని కడిగేద్దామని పైకి వెళ్ళింది... ప్రిన్స్ బయట ఉయ్యాలలో ఊగుతున్నాడు.... సీరియస్ గా తన దగ్గర నుంచుని... ‘‘అసలు ఏమనుకున్నావ్ నువ్వు? ’’ అంటూ సీరియస్ గా అరిచింది... ప్రిన్స్ కి అర్ధమైంది ఉమాదేవికి కోపమొచ్చిందని ఇక్కడ కాదు లోపలకి పద అంటూ లేచి తను హాల్లోకి వెళ్ళాడు. ఉమాదేవి లోపలకి రాగానే తలుపు వేసేసి... ‘‘చూడు దేవీ నేను కావాలని చేయలేదు... మీ ఇద్దరికీ అంత మత్తెక్కుతుందని కూడా నాకు తెలీదు... నేను నా ఫ్రెండ్స్ చాలా సార్లు తిన్నాం... నా గార్ల్ ఫ్రెండ్స్ కూడా తిన్నారు మాకెప్పుడూ అంతగా మత్తెక్కలేదు... నేను కూడా నిన్నేమీ చేయలేదు... నేను నిజంగా మనస్సులో ఏదో ఉద్దేశ్యంతో కావాలని అది చేయలేదు.... సుమతి నాకు బాగా నచ్చిన స్పెషల్ వంటేంటని అడిగితే... తనకు నేర్పించడానికి చేశా.... అనుకోకుండా నువ్వు పైకి రావడంతో నీకు పెట్టా తప్ప ఇదేమీ ప్లాన్ చేసింది కాదు... ఒకవేళ నువ్వు నిజంగా తప్పుగా ఫీలైతే మాత్రం ఐయామ్ రియల్లీ సారీ’’ అన్నాడు సిన్సియర్ గా, ఉమాదేవికీ తెలుసు ప్రిన్స్ కావాలని చేయలేదని కానీ తను మత్తులో ప్రిన్స్ తో వాగిన వాటిలో కొన్ని తనకు కొంచెం కొంచెంగా గుర్తున్నాయ్ అందుకే కుళ్ళోచ్చేసింది ఉమాదేవికి... ప్రిన్స్ ని ఏమీ అనలేక... సైలెంట్ గా తల దించుకుని నుంచుంది... ‘‘ఓ మేడం సారీ చెప్పగా... ఇంకా ఎందుకంత కోపం’’ అన్నాడు. ఉమాదేవి ఏమీ మాట్లాడలేదు... ‘‘ఇంతకీ కోపం నా మీద... సుమతి మీదా?’’ అన్నాడు. ‘‘లేదు మీ ఇద్దరి మీదా కాదు నా మీద’’ అంది ఉమాదేవి. ‘‘నీ మీద.... ఎందుకు? నువ్వేం చేశావని?’’ అన్నాడు ప్రిన్స్. ఒక్కనిమిషం ఏమీ మాట్లాడకుండా నుంచున్న ఉమాదేవి అటూ, ఇటూ వెతుకుతోంది.... అది చూసిన ప్రిన్స్ ‘‘సుమతి ఇంకా లేవలేదు... నిద్రపోతోంది...’’ అన్నాడు. సీరియస్ గా ప్రిన్స్ ని అక్కడ కుర్చిలాగి కూర్చోబెట్టి... పొద్దున్న తనను ఎలా ఎత్తుకున్నాడో అదే పొజిషన్లో వెళ్ళి ప్రిన్స్ ఒళ్ళో కూర్చుంది... ప్రిన్స్ కి ఏమీ అర్ధం కాలేదు... ఏమీ మాట్లాడకుండా ఉమాదేవి మొహం లోకే తొంగి, తొంగి చూస్తున్నాడు. ‘‘ఎందుకలా చూస్తావ్... నాకు సిగ్గుగా ఉంది... నువ్వలా చూస్తే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది... అలా చూడకు’’ అంది ఉమాదేవి. ‘‘సరే చూడను... కానీ ఏంటో చెప్పు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఇందాక నాకు తెలీకుండా కూర్చున్నా.... ఇప్పుడు మాత్రం తెలిసి కూర్చున్నా... అంతే’’ అంది ఉమాదేవి. ‘‘ఊ... ఇంకా?’’ అన్నాడు. టక్కున ప్రిన్స్ పెదాలపై ముద్దిచ్చి... ‘‘ముద్దు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్న’’ అంది ఉమాదేవి. ‘‘ఊ... ఇంకా?’’ అన్నాడు. ‘‘ఇంకేం లేదు... ఇందాక మత్తులో జరిగింది నాకు గుర్తుండదు... నీకు మాత్రమే గుర్తుంటది... అందుకే మరోసారి ఆ అనుభవం చవిచూశాను... ఇప్పుడు నాకు కూడా గుర్తుంటది’’ అంది. ‘‘ఓయ్... నువ్వు ఏదో మాట్లాడాలని వచ్చావ్... ఇంకేదో మాట్లాడుతున్నావ్... నాకు అర్ధమైంది... అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు... నువ్వేమి చెప్పిన నేను అర్ధం చేసుకుంటాను’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నాకు చాలా కోపం వచ్చి నిన్ను చెడామడా తిడదామని వచ్చాను... కానీ నిన్ను చూశాక నా కోపం మొత్తం ఆవిరైపోయింది... నీ మంచితనం నాకు తెలుసు... కానీ అవకాశం ఉన్నా నాకు నీ మీద కోరికుందని తెలిసినా నన్నేమీ చేయలేదు చూడు... దాంతో నీ మీద ఉన్న అబిమానం ఎక్కువై నీ ఒళ్ళో కూర్చున్నా... ఎందుకురా నాకు ఇలా ఎదురయ్యావ్... రోజు... రోజుకీ నీ మాద పెరుగుతోంది... మోజో... ప్రేమో నాకు తెలీడం లేదు.... పిచ్చిదానిలా తయారవుతున్నా... అంటూ ఈ సారి ప్రిన్స్ పెదాలపై తన ప్రేమనంతా తెలిపేలా ఓ ముద్దిచ్చింది. ‘‘సరే ఓ పని చెయ్యి... ముందు మోజు తీర్చుకో.... తీరాక కూడా ఉంటే అది ప్రేమే’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వద్దురా... నీ మీద పెరుగుతోంది ప్రేమే అని నా అనుమానం కాదు కాదు నమ్మకం. నీతో పడుకున్నాక అది ఇంకా పెరిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’’ అంది ఉమాదేవి. ‘‘ఇబ్బందా? ఇబ్బందేంటీ?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఇబ్బంది కాక మరేంటీ నువ్వా నా కన్నా చాలా ఏళ్ళు చిన్నవాడివి... మనిద్దరి మధ్యా కేవలం స్నేహం ఉన్నా పది రకాలుగా అనుకుంటారు... అలాంటిది నీమీద ప్రేమ అంటే గాండ్రించి ఉమ్మేస్తారు... అలా అని ఒకసారి నీతో కలిసి గడిపి మర్చిపోవడం అంటే కూడా కష్టమే’’ అంది ఉమాదేవి. ‘‘మరేం చేద్దాం... నిన్ను పెళ్ళి చేసుకోనా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వద్దురా... నీకు నా కన్నా అందంమైన పెళ్ళాం రావాలి... నిన్ను పొందినంతుకు ఎంతో అదృష్టవంతురాలినని రోజూ పొంగిపోవాలి...’’ అంది. ‘‘మరి నీకేం కావాలి... ఇలానే ఏటూ నిర్ణయించుకోలేక కొట్టుమిట్టాడుతుంటావా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘లేదురా... నాకు నీతో గడపాలనుంది కానీ దాని తరువాత నీకు దూరంగా ఉండాలి... ఉండలేనని భయం... దగ్గరగా ఉండాలి కానీ శారీరకంగా దూరంగా ఉండాలి... నువ్వు చాలా తెలివైనోడివి కదా... నువ్వే మంచి సలహా చెప్పు’’ అంది.
కొద్ది సేపు ఆలోచించిన ప్రిన్స్ నేనోటి చెబుతా... ఎలా ఉందో చెప్పు అన్నాడు...
నోట్: ఉమాదేవి, ప్రిన్స్ ల అగ్రిమెంట్ తరువాతి ఎపిసోడ్లో...
నెక్ట్ ఎపిసోడ్ శుక్ర, శని వారలలోపూ పెడతాను.
The following 19 users Like funpart's post:19 users Like funpart's post
• chakragolla, coolguy, DasuLucky, Donkrish011, jackroy63, K.R.kishore, Loveizzsex, muneer611, ramd420, ravinanda, rj1993, Sammoksh, Smartkutty234, sri7869, sriramakrishna, SS.REDDY, Venumadhav, Y5Y5Y5Y5Y5, Yar789
|