Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
#21
(30-11-2022, 12:59 PM)Rupaspaul Wrote: Super update

Thanks..

Rupaspaul గారు
అప్పుడప్పుడు కనిపిస్తుంటారు
అప్పుడప్పుడు అస్సలు కానరారు

Smile
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(30-11-2022, 01:08 PM)Iron man 0206 Wrote: Update adhiripoyindhi bro naku ekkado doubt koduthundhi bro Aaranya koni sarulu silent ga untunte emi jaruguthundhoo ani suspense matram challa high lo undhi


అవును మిత్రమా
ధన్యవాదాలు 
Like Reply
#23
(30-11-2022, 01:41 PM)Manoj1 Wrote: Update adhire poyindhe ga ,ekkada main villan unnadu ana mata , adhe kakunda epudu kuda twist pettaru chal undhe mare akkadake velle em chestharo ela handle chestharo, aranya ke anne thelisina silent ga unnadu something happening

(30-11-2022, 01:44 PM)Manoj1 Wrote: Anne unna yeme undadhu ane ekkada oka twist pettara yendhe kasthuri gare kadupulo unna papa

Thanks.
Dot ( • )
Like Reply
#24
(30-11-2022, 01:44 PM)vg786 Wrote: adiripoyindi bro.... keep rocking....

Thanks vg786 గారు
ఏదో ప్రయాణంలో ఉన్నానన్నారు
అంతా సజావుగానే సాగిందని అనుకుంటున్నాను.
Like Reply
#25
(30-11-2022, 05:10 PM)Premadeep Wrote: అన్నా నీ రేంజ్ ఏక్షన్ ఎపిసోడ్ చూపించు ప్లీస్

Thanks premadeep గారు

నాకు రాయాలనే ఉంది.. కాని క్యారెక్టర్ కి తగ్గ action scenes రాస్తేనే బాగుంటుందని నా ఆలోచన

ఒకసారి మన బోయపాటి గారిని దింపుదామా...?
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#26
(30-11-2022, 07:23 PM)Jani fucker Wrote: హాయ్ అందరికీ నమస్కారం ... Namaskar

బహుశా వేరే వాళ్ళ థ్రెడ్ లో నేను నా స్టోరీ గురించి ప్రమోట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా..

నా స్టోరీ నిధి రహస్యం...అంతు చిక్కని కథ చివరికి వచ్చింది.. మీకు ఎవరికి అయిన ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీ చదవాలి అనిపిస్తే ఒక సారి నిధి రహస్యం చదవగలరు.. Namaskar


Jani గారు
మీ నిధి రహస్యం కధని నేను మొదట కొన్ని భాగాలు చదివాను.. కామెంట్ చేసినట్టు కూడా నాకు గుర్తు.. ఆ తరువాత సమయం సరిపోక అస్సలు మన సైట్ లో ఏ కథ చదవలెకపొయాను.

మీ కథ Already హిట్ కథ
మరిన్ని views తో
మరిన్ని కొత్త కథలతో ముందుకు వచ్చి పాఠకులని అలరించాలని కోరుకుంటున్నాను.
Like Reply
#27
ఇవ్వాళ ఏ అప్డేట్ ఇవ్వలేను మిత్రులారా...
[+] 2 users Like Pallaki's post
Like Reply
#28
It's ok bhayya thanks for your reply
[+] 1 user Likes Kishore129's post
Like Reply
#29
What's this
We have a thread only for comments?
Strange
కథ రాసిన రైటర్స్ కి మన వంతు బాధ్యతగా ఒక లైక్ ఇవ్వటం, చిన్న కామెంట్ & అలాగే Reps add చెయ్యటం ఇద్దాము. పోయేదేముంది... ఫ్రీ నే కదా

అలా చేయటం వల్ల, మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అని నా అభిప్రాయం.

 ధన్యవాదాలు
     అజయ్
[+] 1 user Likes Ajay_Kumar's post
Like Reply
#30
(01-12-2022, 12:59 AM)Ajay_Kumar Wrote: What's this
We have a thread only for comments?
Strange

Takulsajal things...
అరణ్య అనే ఈ కధకి ఈ మాత్రం ఉండొచ్చు మిత్రమా

ఆయన అంత బాగా రాస్తున్నారు
ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టలేదంటే మీరు నమ్ముతారా
[+] 3 users Like Tammu's post
Like Reply
#31
లాస్ట్ రెండు updates  ఇప్పుడే చదివాను

Super updates

ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది..
[+] 1 user Likes Tammu's post
Like Reply
#32
Next update today istharaa?
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
#33
(01-12-2022, 08:44 AM)Tammu Wrote: Takulsajal things...
అరణ్య అనే ఈ కధకి ఈ మాత్రం ఉండొచ్చు మిత్రమా

ఆయన అంత బాగా రాస్తున్నారు
ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టలేదంటే మీరు నమ్ముతారా

Yes bro
U r right 
I'm also waiting for next update
కథ రాసిన రైటర్స్ కి మన వంతు బాధ్యతగా ఒక లైక్ ఇవ్వటం, చిన్న కామెంట్ & అలాగే Reps add చెయ్యటం ఇద్దాము. పోయేదేముంది... ఫ్రీ నే కదా

అలా చేయటం వల్ల, మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అని నా అభిప్రాయం.

 ధన్యవాదాలు
     అజయ్
Like Reply
#34
(30-11-2022, 10:49 AM)Nani666 Wrote: Excellent andi..

Thankyou 

(01-12-2022, 12:36 AM)Pinkymunna Wrote: Super bro

Thankyou

(01-12-2022, 02:11 AM)Raj0003 Wrote: BROTHER Nuvvu  super ..  me  writing  super …

Thankyou very much brother 

(02-12-2022, 12:20 AM)Raj0003 Wrote: Update gurchi waiting bro

Thankyou
Isthunnanu

(02-12-2022, 03:35 PM)RAANAA Wrote: తల్లిని తండ్రిని తాతలని అమ్మని నానమ్మలను చంపిన వాళ్ళాకు ఎదురు వేళ్తున్నాడు, ఫుల్ల్ యాక్షన్ with guns. 
విరుచుకుపడు.
horseride

Heart

Namaskar Namaskar thanks

(02-12-2022, 07:57 PM)Zixer Wrote: Next update yeppudu isthunnav bro....

(02-12-2022, 07:57 PM)Zixer Wrote: Nuvvu cinema valla ki storys rastava

Thankyou
లేదండి.. నేను రైటర్ ని కాదు
ఏదో నా చెయ్యి దురద  Big Grin
Like Reply
#35
(01-12-2022, 08:45 AM)Tammu Wrote: లాస్ట్ రెండు updates  ఇప్పుడే చదివాను

Super updates

ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది..

థాంక్యూ వెరీ మచ్
Tammu గారు 
Like Reply
#36
బ్రదర్ మీ అప్డేట్ గురించి ఎదురుచూస్తున్నాము
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
#37
(02-12-2022, 09:37 PM)rapaka80088; Wrote: బ్రదర్ మీ అప్డేట్ గురించి ఎదురుచూస్తున్నాము

ఇచ్చాను మిత్రమా.. చిన్నది
రేపు వరసపెడతాను.. అప్డేట్స్ ఒక మూడు లేదా నాలుగు..
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#38
అప్డేట్ చిన్నదే అయినా చాలా ఎక్సలెంట్ గా రాసారు
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
#39
బ్రదర్ మరి సంకెళ్లు అప్డేట్ ఎప్పుడు ఉంటుంది
[+] 2 users Like rapaka80088's post
Like Reply
#40
(02-12-2022, 09:45 PM)rapaka80088; Wrote: అప్డేట్ చిన్నదే అయినా చాలా ఎక్సలెంట్ గా రాసారు

ధన్యవాదాలు  Namaskar
Like Reply




Users browsing this thread: 8 Guest(s)