Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(30-11-2022, 07:35 AM)sheenastevens Wrote: Chala bagundi Andi update.....
Navi rendy prasnalu......
Modatidi.....emaina vikramaditya story tho aranya ni link chesaremo Ani doubt ?
Rendu.......Aranya Siva tho tana matalu vinapadinatte natinchamannadu......kani attayya ni kapadamani thalli ki chepte.....Meenakshi Siva ki cheppelopu naku vinapadindi Ani cheppesadu.....deeni effect emaina untunda ?
Thankyou very much sheenastevens garu
మొదటి ప్రశ్నకి సమానాధం
అవును.. ఇంకొన్ని ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుంది
ఇక రెండో ప్రశ్నకి సమాధానం
మీనాక్షి గనక అది గుర్తుంచుకుంటే defect అవుతుంది
ఒక వేళ ఆ హడావిడిలో మర్చిపోతే
ఏమి ఉండదు..
కధని నాకు అనుగుణంగా మలుపులు తిప్పడానికి
చిన్న లింకు పెట్టాను ఇక్కడా
అది మీరు గమనించారు అంటే అర్ధమవుతుంది
మీరు చాలా మంచి రీడర్ అని
నా కధ మీకు నచ్చిందని అనుకుంటూ
మీకు ధన్యవాదాలు
Posts: 760
Threads: 0
Likes Received: 719 in 546 posts
Likes Given: 364
Joined: Jul 2021
Reputation:
14
Super broo nice update and now siva knows about his mother
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(29-11-2022, 08:18 PM)Thorlove Wrote: బాబోయ్ మైండ్ పోతుంది లోపల అరణ్య లో.....మామూలుగా లేదు అప్డేట్ మాత్రం....సూపర్ బ్రో.....వేరే లెవెల్ అంతే....
అప్డేట్ అప్డేట్ కి స్టోరీ ఒక రేంజ్ లో ఊపందుకుంటోంది......అయితే తరువాత ఒక మంచి ఏక్షన్ సీన్ అనమాట
మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం
అప్డేట్ కి ధన్యవాదాలు
ధన్యవాదాలు
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(30-11-2022, 11:57 AM)Ghost Stories Wrote: Super broo nice update and now siva knows about his మదర్, Yes
Thankyou ghost garu
•
Posts: 886
Threads: 0
Likes Received: 2,534 in 841 posts
Likes Given: 4,574
Joined: Dec 2021
Reputation:
97
(30-11-2022, 11:53 AM)Takulsajal Wrote: మొదటి ప్రశ్నకి సమానాధం
అవును.. ఇంకొన్ని ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుంది
అదేంటి బ్రో.....ఈ స్టోరీకి వేరే స్టోరీ కి లింక్ వుండదు అన్నారు.....sarley కానివ్వండి......
మీ ఈ కామెంట్ చూడగానే నాకు ఎదో స్ట్రైక్ అయ్యింది కానీ అది కరెక్టో కాదో చూడాలి.....
ఇంకా అరణ్య లో ఫైట్ సీన్ నేను ఒక రేంజ్ లో expect చేశా కానీ మీరు ఏమో దాన్ని కామెడీ చేసేశారు.... సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఎంటి
అప్డేట్ కి ధన్యవాదాలు
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(30-11-2022, 12:15 PM)Thorlove Wrote: అదేంటి బ్రో.....ఈ స్టోరీకి వేరే స్టోరీ కి లింక్ వుండదు అన్నారు.....sarley కానివ్వండి......
మీ ఈ కామెంట్ చూడగానే నాకు ఎదో స్ట్రైక్ అయ్యింది కానీ అది కరెక్టో కాదో చూడాలి.....
ఇంకా అరణ్య లో ఫైట్ సీన్ నేను ఒక రేంజ్ లో expect చేశా కానీ మీరు ఏమో దాన్ని కామెడీ చేసేశారు.... సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఎంటి
అప్డేట్ కి ధన్యవాదాలు
Same dailogue మిత్రమా
నేనూ అనుకోలేదు ముందు..
అరణ్య.. బదులు ఇంకో క్యారెక్టర్ రావాల్సింది కాని
ఇంకో కొత్త కథ మొదలు పెట్టి నడిపించేంత టైం లేదు అందుకే అరణ్యని దించుతున్నాను..
అరణ్య కథ యాక్షన్ కి పూర్తి విరుద్ధం..
ఇది కొంత మనసులో పెట్టుకోండే...
Posts: 1,651
Threads: 0
Likes Received: 1,297 in 1,019 posts
Likes Given: 1,808
Joined: Dec 2021
Reputation:
21
Naku vikram adhitya arichanapudu, yevariko pindam ke pranam posadu adhe aranya ne emo anne na doubt ji, oka vela
Posts: 760
Threads: 0
Likes Received: 719 in 546 posts
Likes Given: 364
Joined: Jul 2021
Reputation:
14
Anna endhanna idhi emanna nyayama manchi action scene loo apesav any how update is good
Posts: 362
Threads: 1
Likes Received: 379 in 237 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
Waiting for next aranya update
Posts: 1,306
Threads: 1
Likes Received: 4,994 in 1,144 posts
Likes Given: 5,480
Joined: Jan 2020
Reputation:
144
అరణ్య:
డౌన్ డౌన్ టక్కులసాజల్.... డౌన్ డౌన్.
ముందస్తుగా పెట్టేస్తే ఓ పని అయిపోతుందిగా.... అని. ఫ్యూచర్ లో మళ్ళీ కామెంట్ పెట్టడానికి సమయం కుదురుతుందో లేదో అని.
Posts: 362
Threads: 1
Likes Received: 379 in 237 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
(03-12-2022, 11:06 PM)kummun Wrote: అరణ్య:
డౌన్ డౌన్ టక్కులసాజల్.... డౌన్ డౌన్.
ముందస్తుగా పెట్టేస్తే ఓ పని అయిపోతుందిగా.... అని. ఫ్యూచర్ లో మళ్ళీ కామెంట్ పెట్టడానికి సమయం కుదురుతుందో లేదో అని.
సాజల్ గారు మళ్ళీ దెబ్బెసారు
•
Posts: 3,760
Threads: 0
Likes Received: 2,443 in 1,983 posts
Likes Given: 36
Joined: Jun 2019
Reputation:
18
విక్రమాదిత్య, అరణ్య ను బాగా కలిపారు మిత్రమా.
Posts: 3,760
Threads: 0
Likes Received: 2,443 in 1,983 posts
Likes Given: 36
Joined: Jun 2019
Reputation:
18
Posts: 362
Threads: 1
Likes Received: 379 in 237 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
sajal bro meda murder case file cheddam anukuntunna
Enti bayya idi Mari దారుణం
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(02-12-2022, 10:10 PM)Manoj1 Wrote: Naku vikram adhitya arichanapudu, yevariko pindam ke pranam posadu adhe aranya ne emo anne na doubt ji, oka vela Thankyou
Aranya is capable of more healing powers than vikramadhithya & rudra
(02-12-2022, 10:31 PM)Ghost Stories Wrote: Anna endhanna idhi emanna nyayama manchi action scene loo apesav any how update is good
Thankyou
(02-12-2022, 11:00 PM)Venky248 Wrote: Waiting for next aranya update
Thankyou
(03-12-2022, 11:06 PM)kummun Wrote: అరణ్య:
డౌన్ డౌన్ టక్కులసాజల్.... డౌన్ డౌన్.
ముందస్తుగా పెట్టేస్తే ఓ పని అయిపోతుందిగా.... అని. ఫ్యూచర్ లో మళ్ళీ కామెంట్ పెట్టడానికి సమయం కుదురుతుందో లేదో అని. హహ..
ఇక నా ఏ కధలోనూ sad ending ఉండదు లెండి
విక్రమాదిత్య లో వీలైనంత మందిని లేపేశాను
ప్రియ శత్రువులో
మిగతా కధల్లో
ఆఖరికి అరణ్య లో కూడా అందరినీ పంపించేసాం.
వేరే కొత్త కధలు రాసినా ఇక ఎవ్వరిని లేప దలుచుకోలేదు
ఒక్కసారి నా కథలన్ని ముగిసిపోయాక
వేరే కధనంతో వేరే శైలిలో
ఇంకో కొత్త takulsajal ని పరిచయం చేస్తానేమో
#హోప్
(03-12-2022, 11:35 PM)Venky248 Wrote: సాజల్ గారు మళ్ళీ దెబ్బెసారు హహ వెంకీ గారు
మీరు కూడా నా...
(04-12-2022, 11:52 PM)Kasim Wrote: విక్రమాదిత్య, అరణ్య ను బాగా కలిపారు మిత్రమా. .ధన్యవాదాలు మిత్రమా kasim
(04-12-2022, 11:53 PM)Kasim Wrote: అరణ్య అప్డేట్ బాగుంది. .ధన్యవాదాలు
(05-12-2022, 12:40 AM)Venky248 Wrote: sajal bro meda murder case file cheddam anukuntunna
Enti bayya idi Mari దారుణం
.విక్రమాదిత్య వరకు ఓర్చుకోండి
ఆ తరువాత ఉన్న కథలని ముగించి
కొత్త కథలతో
కొత్త నేపధ్యాలతో
కొత్త శైలితో
ప్రయత్నిస్తాను
Mostly only comedy రాద్దామన్న ఆలోచనలు కూడా ఉన్నాయి
#HOPE
THANKYOU ALL
ONCE & ALL
AGAIN & AGAIN & AGAIN & AGAIN...
Posts: 23
Threads: 0
Likes Received: 29 in 20 posts
Likes Given: 49
Joined: Mar 2022
Reputation:
2
(05-12-2022, 10:07 PM)Takulsajal Wrote: Thankyou
Aranya is capable of more healing powers than vikramadhithya & rudra
Thankyou
Thankyou
హహ..
ఇక నా ఏ కధలోనూ sad ending ఉండదు లెండి
విక్రమాదిత్య లో వీలైనంత మందిని లేపేశాను
ప్రియ శత్రువులో
మిగతా కధల్లో
ఆఖరికి అరణ్య లో కూడా అందరినీ పంపించేసాం.
వేరే కొత్త కధలు రాసినా ఇక ఎవ్వరిని లేప దలుచుకోలేదు
ఒక్కసారి నా కథలన్ని ముగిసిపోయాక
వేరే కధనంతో వేరే శైలిలో
ఇంకో కొత్త takulsajal ని పరిచయం చేస్తానేమో
#హోప్
హహ వెంకీ గారు
మీరు కూడా నా...
.ధన్యవాదాలు మిత్రమా kasim
.ధన్యవాదాలు
.విక్రమాదిత్య వరకు ఓర్చుకోండి
ఆ తరువాత ఉన్న కథలని ముగించి
కొత్త కథలతో
కొత్త నేపధ్యాలతో
కొత్త శైలితో
ప్రయత్నిస్తాను
Mostly only comedy రాద్దామన్న ఆలోచనలు కూడా ఉన్నాయి
#HOPE
THANKYOU ALL
ONCE & ALL
AGAIN & AGAIN & AGAIN & AGAIN...
Chinna aka chiranjevi tho oka manchi spy thriller investigation story set cheyandi bro?
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(05-12-2022, 10:13 PM)Ak0408 Wrote: Chinna aka chiranjevi tho oka manchi spy thriller investigation story set cheyandi bro?
Try chesthaanu
అంటే మీరు అనేది సాక్ష్యం లో ఉన్న పాత్రనా లేక
కొత్త కథ రాయమంటున్నారా
Future లో రాయడానికి ప్రయత్నిస్తాను
ధన్యవాదాలు
•
Posts: 363
Threads: 1
Likes Received: 223 in 182 posts
Likes Given: 446
Joined: Jul 2022
Reputation:
5
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,881 in 2,206 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,078
(05-12-2022, 10:30 PM)AnandKumarpy Wrote: Superb screen ply
Thankyou anand గారు
•
Posts: 23
Threads: 0
Likes Received: 29 in 20 posts
Likes Given: 49
Joined: Mar 2022
Reputation:
2
(05-12-2022, 10:22 PM)Takulsajal Wrote: Try chesthaanu
అంటే మీరు అనేది సాక్ష్యం లో ఉన్న పాత్రనా లేక
కొత్త కథ రాయమంటున్నారా
Future లో రాయడానికి ప్రయత్నిస్తాను
ధన్యవాదాలు
Saksham hero bro
And veelithey arjun update kuda bro?
|