26-11-2022, 07:58 PM
Waiting anna
Vc
|
26-11-2022, 09:30 PM
Finally Aranya evaro telisindhi hamaya enika Shiva amma and nana gurinchi teliyali choodali enika next updates lo story ettu velthundho
26-11-2022, 10:03 PM
అరణ్య బాగుంది. అబ్బా కొడుకులు ఏం చేస్తారో చూడాలి.
మీనాక్షి, సుశాంత్ ని వదిలిపెట్టమనడం అతిగా ఉంది..... కాబోయే మొగుడ్ని చంపబోయాడు, తమ్ముడ్ని అవిటి వాడ్ని చేశాడు, ప్రెగ్నేసీని తీయించబోయాడు. అలాంటి వాడితో కలిసిమెలిసి ఉండాలనుకోవడం ఏంటి? Bloody Nonsense. మరీ అంత దయార్ధ్రహృదయరాలుగా ఉంటే కష్టం మా హీరోలకి.....
26-11-2022, 10:07 PM
(This post was last modified: 26-11-2022, 10:58 PM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
అరణ్య లో
బాబోయ్.....ఈ ట్విస్ట్ ఎంటి బ్రో......మీనాక్షి ని లేపేసెలాగ వున్నరే మీరు..... అలా అవ్వకుండా ఆపటానికి ఛాన్స్ ఏమి లేదా బ్రో.......పాపం అందరూ హ్యపీ గా వున్న టైం లో ఇలాంటివి ఎందుకు బ్రో.....అరణ్య అంటే శివ కొడుకు అని ఎక్స్పెక్ట్ చేశా కానీ....ఈ దారుణాన్ని ఎక్స్పిక్ట్ చెయ్యాలా అప్డేట్ అంత సూపర్ గా హ్యాపీ గా పేట్టి....లాస్ట్ లో ఇంత పెద్ద బాంబ్ పేలుస్తారు అని అనుకోలా..... సర్లే కానియ్యండి మీ స్టైల్ లో మీరు రాయండి అప్డేట్ కి ధన్యవాదాలు
26-11-2022, 11:43 PM
ధన్యవాదాలు vrao8405 గారు
26-11-2022, 11:44 PM
26-11-2022, 11:46 PM
26-11-2022, 11:46 PM
26-11-2022, 11:48 PM
(26-11-2022, 10:07 PM)Thorlove Wrote: అరణ్య లో ఉరుముల దొరవారు కధని అర్ధం చేసుకోవడంలో మీరు (NO WORDS) ధన్యవాదాలు
26-11-2022, 11:52 PM
(26-11-2022, 10:03 PM)kummun Wrote: అరణ్య బాగుంది. అబ్బా కొడుకులు ఏం చేస్తారో చూడాలి. చూద్దాం మరి మీనాక్షి మనసులో ఏముందో పరమ సాధువు వంటి బిడ్డని కాంటున్నదా కొడుకు లోని క్షమా గుణాలు తల్లికి వంట బట్టాయో నాకు కూడా తెలీదు.. తరవాత ఏం రాయాలో తెలుసు కాని ఎలా ముందుకు వెళ్లాలో తెలీడం లేదు ధన్యవాదాలు kummun గారు
27-11-2022, 01:18 AM
Mothaaniki peru pettaru kaani ekkado koduthundi miru ekkada oka twist pettaligaaa
Pote hero heroine gaddi pai kurchoni matlaadukovatam miku Baga nachina visham anukunta inthaka mundu kooda konni sarlu pettaru sannivesanni
27-11-2022, 07:32 AM
27-11-2022, 07:33 AM
మొత్తానికి మళ్లీ ఆఖరి సారి మెలిక పెట్టారు గా అంటే శివ ఓ నమశివాయ
28-11-2022, 07:21 PM
Yendhe ji malle twist pettaru akkare sare annaru , epudu meenakshi ne lepesthe aranya ela bayata ragaladu edho thirakasu pedthunaru ji
28-11-2022, 08:58 PM
(27-11-2022, 01:18 AM)Venky248 Wrote: Mothaaniki peru pettaru kaani ekkado koduthundi miru ekkada oka twist pettaligaaa చాలా అంటే చాలా వెన్నెల్లో పచ్చటి గడ్డి మీదా చల్లని గాలిలో ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని ప్రేమగా ధైర్యంగా మాట్లాడి చూడు మిత్రమా ఆ సందర్భాన్ని వర్ణించలేం జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మిగులుతుంది
28-11-2022, 09:09 PM
Edho gattiga plan chesavu bro Aranya lo
28-11-2022, 09:54 PM
Enti bro idhi అరణ్య ni allakollolam chestunav it's just a complement broo anyhow update matram super
|
« Next Oldest | Next Newest »
|