17-10-2022, 12:39 PM
Nice ending
సుబ్బిగాడు ≠ World Famous Lover
|
17-10-2022, 01:58 PM
Super story super ending your writing skills are super bro ❤❤❤
17-10-2022, 05:56 PM
Ikkada ending ante e story inkekkado multiverse lo inter-connecting annamata ......ok.....we will waiting for Subbu in multiverse
17-10-2022, 10:35 PM
17-10-2022, 10:40 PM
(This post was last modified: 17-10-2022, 10:45 PM by RAANAA. Edited 2 times in total. Edited 2 times in total.)
ఈ కథలో అక్కు మాములుగాలేదు. చాలా ముదిరి పోయింది. చిన్నాకు అర్థమైలోపే చాలా జరిగి పోయెలా ఉన్నాయి. ఇక్కడ కూడా శుభం కార్డు పడింది. ఇక మనకు మిగిలింది విక్రం రిచి రిచ్. ఓ ........................ సాక్షం మిగిలింది కదా?
19-10-2022, 03:14 PM
super extradionary ending icharu
kani last lo part kasta bada ga anipinchindi sujita
24-11-2022, 07:33 PM
THANKYOU ALL
thankyou very very much ❤️❤️❤️❤️❤️
24-11-2022, 07:34 PM
రక్ష : ఏంటి అలా చూస్తున్నావ్
సుబ్బు : నాకింకా ఏదో కలలో ఉన్నట్టే ఉంది రక్ష ఇద్దరి మీద ఉన్న దుప్పటి కొంచెం పక్కకి జరిపింది గాలి ఆడటానికి, అంతే సుబ్బు చూపు రక్ష ఎద దెగ్గరే ఆగిపోయింది. రక్ష : ఓయి సుబ్బు : ఆ రక్ష : ఇటు చూడు సుబ్బు : ఆ పని మీదే ఉన్నాను రక్ష వెంటనే దుప్పటి కప్పేసింది, అప్పటికి గాని మనోడు చూపు మళ్ళీ రక్ష వైపు తిప్పలేదు రక్ష : ఇవ్వాల్టికి రెండు రోజులు మనం ఈ మంచం ఎక్కి, మళ్ళి కొత్తగా చూసినట్టు చూస్తావే సుబ్బు : అబ్బా సరిపోలేదు నాకు అని దుప్పటి లాగడానికి చెయ్యి వేసాడు రక్ష : వదిలేస్తే ఇక అదే పని మీద ఉంటావ్ నువ్వు, ఒకసారి బైటికెళ్లి చూడు ఎవరైనా ఉన్నారో లేదో నేనస్సలు ఏమి పట్టించుకోలేదు. సుబ్బు : నా మాయలో పడి అన్ని మర్చిపోయావా రక్ష : నీకంత సీన్ లేదు, ఏదో పాపం పిల్లోడు ఇక ఏడుస్తున్నాడని.. నీ ఏడుపు మొహం చూడలేక పెళ్లి చేసుకున్నాను సుబ్బు అలిగినట్టు మొహం పెట్టి లేచి కూర్చున్నాడు రక్ష : సరే సరే.. నేను కూడా నిన్ను ప్రేమించాలే అని సుబ్బుని మీదకి లాక్కుని ముద్దు పెట్టుకుంది. సుబ్బు : తరవాత రక్ష : నగ్నంగా ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని తరవాత అంటే ఏం చెప్పను అని కసిరింది ప్రేమగా సుబ్బు : నా గుర్రం ఎప్పుడు రెడీనే, నీ పచ్చి గడ్డిని నమిలేయ్యమంటావా రక్ష : పచ్చ గడ్డా సుబ్బు : హహహ్ ఇంకా తడిగానే ఉంది అక్కడా అని చెయ్యి వేసాడు రక్ష చేతి మీద కొట్టి లేచి బాత్రూములోకి దూరి డోర్ వేసే ముందు వెనక్కి తిరిగి వాలుగా వంగి వస్తున్నావా అని అడిగింది సుబ్బు : ఎత్తుకుని తీసుకెళ్ళు రక్ష : అది నేను అడగాలి సుబ్బు : నిన్ను నేను ఎత్తుకుంటే నా నడుములు పుటుక్కుమంటాయి అప్పుడు ఊపిరి సినిమాలో లాగా నేను నాగార్జునా నువ్వు అనుష్క అవుతాము. రక్ష నవ్వుతు వచ్చి సుబ్బుని ఎత్తుకుని వాడి మొహంలోకి చూసి నవ్వుతూ బాత్రూములోకి ఎత్తుకెళ్లింది. సుబ్బు : ఇంత పొడుగున్నావేంటే రక్ష : రేయి నీ కంటే పెద్దదాన్ని రా నేను సుబ్బు : అయ్యో సారీ మర్చిపోయా.. నిన్ను ఏమని పిలవను ? రక్ష : నుదిటి మీద ముద్దు పెట్టుకుని, ఊరికే అన్నా బంగారం.. నీకెలా కావాలంటే అలా పిలుచుకో సుబ్బు : రక్షా ఒకసారి మన బంగారాన్ని గెలుకుదం ఉండు అని బైటికి పరిగెత్తి ఫోన్ తెచ్చి అక్షితకి ఫోన్ చేస్తుంటే రక్ష నవ్వుతూ ఒంటి మీద నీళ్లు పోసుకుంటుంది. అక్షిత : హలో అమ్మా సుబ్బు : నేను బంగారం డాడీని మాట్లాడుతున్నా అని పుసుక్కున నవ్వాడు అక్షిత : ఒరేయి చంపుతా వచ్చానంటే, ఫోన్ మా అమ్మకివ్వు సుబ్బు : డాడీని పట్టుకుని ఒరేయ్ తురేయ్ అన్నావంటే పిర్ర మీద వాత పెడతా ఏమనుకున్నావో.. భయంలేదు అస్సలు నేనంటే అక్షిత : ఫోన్ స్పీకర్లోనే ఉంది.. అమ్మా ఇద్దరు కలిసి నాతో కావాలనే ఆడుకుంటున్నారా.. పొయ్యి పొయ్యి వీడిని పెళ్లి చేసుకున్నావేంటే నువ్వు.. నా మీద పగ తీర్చుకుంటాడు ఇక. రక్ష : నాకేం తెలీదు అక్షిత : ఏంటి స్నానం చేస్తున్నావా, ఓహ్.. బాత్రూం రొమాన్సా.. కానివ్వండి కానివ్వండి.. రక్ష సుబ్బుకి సైగ చేసేసరికి సుబ్బు ఫోన్ పెట్టేసి టవల్ విప్పేసి రక్ష దెగ్గరికి వెళ్ళాడు. రక్ష : అలా చెయ్యొచ్చా.. కూతురు ముందు ఎంత చిన్నతనంగా ఉంటుంది సుబ్బు : సారీ.. ఏదో ఊరికే ఇన్ని రోజులు అందరితో ఏదో బాండింగ్.. ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే.. అని చెంబులో నీళ్లు తల మీద పోసుకున్నాడు. ఇద్దరు స్నానం చేసి అలానే మంచం మీద దోల్లారు.. రక్ష : అబ్బా.. లే లే పక్క మొత్తం పాడైపోయింది. సుబ్బు : ఏమైంది రక్ష : ఏమైందంట.. చూడు ఎలా అడుగుతున్నాడో మళ్ళి అని తీసిన పక్క చూపించగానే సుబ్బు సిగ్గు పడ్డాడు. సుబ్బు ఇంకో పక్క వెయ్యగానే ఇద్దరు కూర్చున్నారు సుబ్బు : ఇప్పుడు ఎవ్వరికి చేద్దాం రక్ష : చెయ్యి ఎవరికో ఒకరికి సుబ్బు : ముందు మన మానసకి చేద్దాం అని విక్రమ్ నెంబర్ కి కలిపాడు విక్రమ్ : సుబ్బు చెప్పరా సుబ్బు : సుబ్బు ఏంట్రా సుబ్బు.. ఇంకా నెంబర్ పెద్దనాన్న అని సేవ్ చేసుకోలేదా పెద్దమ్మకివ్వనా మాట్లాడతావా విక్రమ్ : వామ్మో వీడు నన్ను తగులుకున్నాడేంటి పొద్దున్నే అని ఫోన్ మానస ఒళ్ళోకి విసిరేసి బాత్రూం లోకి దూరాడు మానస : చెప్పరా సుబ్బు : ఎలా ఉన్నావ్ మానస : బానే ఉన్నా.. కాలేజీకి వెళ్లి కొన్ని డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి ఆటే వెళుతున్నాం సుబ్బు : సరే అయితే సాయంత్రం చేస్తాలే మానస : పర్లేదు చెప్పు ఎలా ఉంది మారీడ్ లైఫ్ సుబ్బు : హ్మ్మ్.. బాగుంది మానస : ఇది నీ జీవితాశయం కదరా.. ఎంజాయి చెయ్యి అని నవ్వింది. సుబ్బు : ఫోన్ స్పీకర్లో ఉంది నేను మళ్ళి చేస్తా బై అని కట్ చేసి రక్షని చూసాను నవ్వుకుంటుంది. అవును ఎందుకు నీ పేరు ఎత్తితేనే విక్రమ్ ఆదిత్య చిరంజీవిలు దడుచుకుంటున్నారు. రక్ష : అదా.. ఆ రోజు ముగ్గురు నన్ను చూసి సొల్లు కార్చుకున్నారులే.. చుట్టాన్ని అందులో పెద్దదాన్ని కదా అందుకే పాపం భయపడుతున్నారు.. అంతే ఇంకేం లేదు. సుబ్బు : సరే ముందు బైటికి వెళ్లి ఏమైనా తిందాం రక్ష : నాకు ఇండియా మొత్తం తిప్పి చుపిస్తావా నీతో కలిసి చూడాలని ఉంది సుబ్బు : నా పనే అది కదా.. తిరగడమే.. అన్ని రెడీ చేసుకుని మన అక్షిత దెగ్గర కార్ తీసుకుని అందరిని ఒకసారి పలకరించి దేశాటన చేద్దాం. రక్ష : ఓకే సుబ్బు : నాకు కూడా మీ భాష నేర్పిస్తావా రక్ష : ఈ ప్రయాణంలో నీకు చాలా నేర్పిస్తాను, కొంత ట్రైనింగ్ కూడా ఇస్తాను మరి కష్టంగా ఉంటుంది.. సుబ్బు : నేర్చుకుంటాను.. రక్ష : సరే పదా తిందాం ఆకలేస్తుంది హోటల్ కి వెళ్లి కూర్చుని తింటుంటే రక్ష నన్నే చూస్తుంది. రక్ష : ఏంటి కొంచెం మరీ పెద్ద దానిలా ఉన్నానా, ఓకేనా సుబ్బు : నీకా డౌట్ ఎందుకు వచ్చింది రక్ష : అంటే నా డ్రెస్ కొంచెం ఇలాంటి చుడిధార్ ఏజెడ్ వాళ్ళు వేసుకుంటారు కదా సుబ్బు : నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావ్ నేనే నీ ముందు పిల్లాడిలా ఉన్నాను రక్ష : ఏం కాదు, నేను ట్రైనింగ్ ఇస్తా కదా.. మీసాలు కొంచెం పెంచి మిలిటరీ కటింగ్ కొట్టిస్తే సెట్టు సుబ్బు : ఇంటికి వెళదాం రక్ష : ఎందుకు అని అడిగింది కొంటెగా సుబ్బు : అబ్బా.. వెళదాం పదా రక్ష : పదా
24-11-2022, 08:10 PM
అబ్బా ఎంతైనా సుబ్బు మాటలు, ముచ్చట్లు భలే ఉంటాయి
Nice update
Iam a slow writer
My updates are delayed for a decade
24-11-2022, 09:17 PM
(This post was last modified: 24-11-2022, 09:18 PM by vg786. Edited 1 time in total. Edited 1 time in total.)
super.....back to comedy track.....
24-11-2022, 10:18 PM
rj1993 గారు ధన్యవాదాలు అండి
24-11-2022, 10:44 PM
Nice update bro
24-11-2022, 10:55 PM
Subbu returns aaa
24-11-2022, 11:36 PM
Nice super update
|
« Next Oldest | Next Newest »
|