Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
Nice ending
[+] 1 user Likes murali1978's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super story super ending your writing skills are super bro ❤❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Ikkada ending ante e story inkekkado multiverse lo inter-connecting annamata ......ok.....we will waiting for Subbu in multiverse
[+] 1 user Likes Zixer's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
(17-10-2022, 07:00 AM)Kushulu2018 Wrote: సూపర్  గురు చివరిలో నానిని చంపటం చాలా బాధనిపించింది.

Namaskar
it's brutal  Sad Sad Sad Sad Sad Sad Sad Sad

Heart
[+] 1 user Likes RAANAA's post
Like Reply
Namaskar
yourock
thanks
ఈ కథలో అక్కు మాములుగాలేదు.

చాలా ముదిరి పోయింది.
చిన్నాకు అర్థమైలోపే చాలా జరిగి పోయెలా ఉన్నాయి.

Heart

ఇక్కడ కూడా శుభం కార్డు పడింది.
ఇక మనకు మిగిలింది విక్రం రిచి రిచ్.


ఓ ........................
సాక్షం మిగిలింది కదా?
[+] 1 user Likes RAANAA's post
Like Reply
Miss you subbu
[+] 1 user Likes Aavii's post
Like Reply
Nice updates
[+] 1 user Likes bobby's post
Like Reply
super extradionary ending icharu

kani last lo part kasta bada ga anipinchindi

sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
THANKYOU ALL
thankyou very very much

❤️❤️❤️❤️❤️
Like Reply
రక్ష : ఏంటి అలా చూస్తున్నావ్ 

సుబ్బు : నాకింకా ఏదో కలలో ఉన్నట్టే ఉంది 

రక్ష ఇద్దరి మీద ఉన్న దుప్పటి కొంచెం పక్కకి జరిపింది గాలి ఆడటానికి, అంతే సుబ్బు చూపు రక్ష ఎద దెగ్గరే ఆగిపోయింది.

రక్ష : ఓయి 

సుబ్బు : ఆ 

రక్ష : ఇటు చూడు 

సుబ్బు : ఆ పని మీదే ఉన్నాను 

రక్ష వెంటనే దుప్పటి కప్పేసింది, అప్పటికి గాని మనోడు చూపు మళ్ళీ రక్ష వైపు తిప్పలేదు 

రక్ష : ఇవ్వాల్టికి రెండు రోజులు మనం ఈ మంచం ఎక్కి, మళ్ళి కొత్తగా చూసినట్టు చూస్తావే 

సుబ్బు : అబ్బా సరిపోలేదు నాకు అని దుప్పటి లాగడానికి చెయ్యి వేసాడు 

రక్ష : వదిలేస్తే ఇక అదే పని మీద ఉంటావ్ నువ్వు, ఒకసారి బైటికెళ్లి చూడు ఎవరైనా ఉన్నారో లేదో నేనస్సలు ఏమి పట్టించుకోలేదు.

సుబ్బు : నా మాయలో పడి అన్ని మర్చిపోయావా 

రక్ష : నీకంత సీన్ లేదు, ఏదో పాపం పిల్లోడు ఇక ఏడుస్తున్నాడని.. నీ ఏడుపు మొహం చూడలేక పెళ్లి చేసుకున్నాను 

సుబ్బు అలిగినట్టు మొహం పెట్టి లేచి కూర్చున్నాడు 

రక్ష : సరే సరే.. నేను కూడా నిన్ను ప్రేమించాలే అని సుబ్బుని మీదకి లాక్కుని ముద్దు పెట్టుకుంది.

సుబ్బు : తరవాత 

రక్ష : నగ్నంగా ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని తరవాత అంటే ఏం చెప్పను అని కసిరింది ప్రేమగా

సుబ్బు : నా గుర్రం ఎప్పుడు రెడీనే, నీ పచ్చి గడ్డిని నమిలేయ్యమంటావా

రక్ష : పచ్చ గడ్డా

సుబ్బు : హహహ్ ఇంకా తడిగానే ఉంది అక్కడా అని చెయ్యి వేసాడు 

రక్ష చేతి మీద కొట్టి లేచి బాత్రూములోకి దూరి డోర్ వేసే ముందు వెనక్కి తిరిగి వాలుగా వంగి వస్తున్నావా అని అడిగింది 

సుబ్బు : ఎత్తుకుని తీసుకెళ్ళు 

రక్ష : అది నేను అడగాలి 

సుబ్బు : నిన్ను నేను ఎత్తుకుంటే నా నడుములు పుటుక్కుమంటాయి అప్పుడు ఊపిరి సినిమాలో లాగా నేను నాగార్జునా నువ్వు అనుష్క అవుతాము.

రక్ష నవ్వుతు వచ్చి సుబ్బుని ఎత్తుకుని వాడి మొహంలోకి చూసి నవ్వుతూ బాత్రూములోకి ఎత్తుకెళ్లింది.

సుబ్బు : ఇంత పొడుగున్నావేంటే 

రక్ష : రేయి నీ కంటే పెద్దదాన్ని రా నేను 

సుబ్బు : అయ్యో సారీ మర్చిపోయా.. నిన్ను ఏమని పిలవను ?

రక్ష : నుదిటి మీద ముద్దు పెట్టుకుని, ఊరికే అన్నా బంగారం.. నీకెలా కావాలంటే అలా పిలుచుకో 

సుబ్బు : రక్షా ఒకసారి మన బంగారాన్ని గెలుకుదం ఉండు అని బైటికి పరిగెత్తి ఫోన్ తెచ్చి అక్షితకి ఫోన్ చేస్తుంటే రక్ష నవ్వుతూ ఒంటి మీద నీళ్లు పోసుకుంటుంది.

అక్షిత : హలో అమ్మా 

సుబ్బు : నేను బంగారం డాడీని మాట్లాడుతున్నా అని పుసుక్కున నవ్వాడు 

అక్షిత : ఒరేయి చంపుతా వచ్చానంటే, ఫోన్ మా అమ్మకివ్వు 

సుబ్బు : డాడీని పట్టుకుని ఒరేయ్ తురేయ్ అన్నావంటే పిర్ర మీద వాత పెడతా ఏమనుకున్నావో.. భయంలేదు అస్సలు నేనంటే 

అక్షిత : ఫోన్ స్పీకర్లోనే ఉంది.. అమ్మా ఇద్దరు కలిసి నాతో కావాలనే ఆడుకుంటున్నారా.. పొయ్యి పొయ్యి వీడిని పెళ్లి చేసుకున్నావేంటే నువ్వు.. నా మీద పగ తీర్చుకుంటాడు ఇక.

రక్ష : నాకేం తెలీదు 

అక్షిత : ఏంటి స్నానం చేస్తున్నావా, ఓహ్.. బాత్రూం రొమాన్సా.. కానివ్వండి కానివ్వండి..

రక్ష సుబ్బుకి సైగ చేసేసరికి సుబ్బు ఫోన్ పెట్టేసి టవల్ విప్పేసి రక్ష దెగ్గరికి వెళ్ళాడు.

రక్ష : అలా చెయ్యొచ్చా.. కూతురు ముందు ఎంత చిన్నతనంగా ఉంటుంది 

సుబ్బు : సారీ.. ఏదో ఊరికే ఇన్ని రోజులు అందరితో ఏదో బాండింగ్.. ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే.. అని చెంబులో నీళ్లు తల మీద పోసుకున్నాడు.

ఇద్దరు స్నానం చేసి అలానే మంచం మీద దోల్లారు..

రక్ష : అబ్బా.. లే లే పక్క మొత్తం పాడైపోయింది.

సుబ్బు : ఏమైంది 

రక్ష : ఏమైందంట.. చూడు ఎలా అడుగుతున్నాడో మళ్ళి అని తీసిన పక్క చూపించగానే సుబ్బు సిగ్గు పడ్డాడు.

సుబ్బు ఇంకో పక్క వెయ్యగానే ఇద్దరు కూర్చున్నారు

సుబ్బు : ఇప్పుడు ఎవ్వరికి చేద్దాం 

రక్ష : చెయ్యి ఎవరికో ఒకరికి 

సుబ్బు : ముందు మన మానసకి చేద్దాం అని విక్రమ్ నెంబర్ కి కలిపాడు 

విక్రమ్ : సుబ్బు చెప్పరా

సుబ్బు : సుబ్బు ఏంట్రా సుబ్బు.. ఇంకా నెంబర్ పెద్దనాన్న అని సేవ్ చేసుకోలేదా పెద్దమ్మకివ్వనా మాట్లాడతావా 

విక్రమ్ : వామ్మో వీడు నన్ను తగులుకున్నాడేంటి పొద్దున్నే అని ఫోన్ మానస ఒళ్ళోకి విసిరేసి బాత్రూం లోకి దూరాడు 

మానస : చెప్పరా 

సుబ్బు : ఎలా ఉన్నావ్ 

మానస : బానే ఉన్నా.. కాలేజీకి వెళ్లి కొన్ని డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి ఆటే వెళుతున్నాం 

సుబ్బు : సరే అయితే సాయంత్రం చేస్తాలే 

మానస : పర్లేదు చెప్పు ఎలా ఉంది మారీడ్ లైఫ్ 

సుబ్బు : హ్మ్మ్.. బాగుంది 

మానస : ఇది నీ జీవితాశయం కదరా.. ఎంజాయి చెయ్యి  అని నవ్వింది.

సుబ్బు : ఫోన్ స్పీకర్లో ఉంది నేను మళ్ళి చేస్తా బై అని కట్ చేసి రక్షని చూసాను నవ్వుకుంటుంది. అవును ఎందుకు నీ పేరు ఎత్తితేనే విక్రమ్ ఆదిత్య చిరంజీవిలు దడుచుకుంటున్నారు.

రక్ష : అదా.. ఆ రోజు ముగ్గురు నన్ను చూసి సొల్లు కార్చుకున్నారులే.. చుట్టాన్ని అందులో పెద్దదాన్ని కదా అందుకే పాపం భయపడుతున్నారు.. అంతే ఇంకేం లేదు.

సుబ్బు : సరే ముందు బైటికి వెళ్లి ఏమైనా తిందాం 

రక్ష : నాకు ఇండియా మొత్తం తిప్పి చుపిస్తావా నీతో కలిసి చూడాలని ఉంది

సుబ్బు : నా పనే అది కదా.. తిరగడమే.. అన్ని రెడీ చేసుకుని మన అక్షిత దెగ్గర కార్ తీసుకుని అందరిని ఒకసారి పలకరించి దేశాటన చేద్దాం.

రక్ష : ఓకే 

సుబ్బు : నాకు కూడా మీ భాష నేర్పిస్తావా 

రక్ష : ఈ ప్రయాణంలో నీకు చాలా నేర్పిస్తాను, కొంత ట్రైనింగ్ కూడా ఇస్తాను మరి కష్టంగా ఉంటుంది..

సుబ్బు : నేర్చుకుంటాను..

రక్ష : సరే పదా తిందాం ఆకలేస్తుంది

హోటల్ కి వెళ్లి కూర్చుని తింటుంటే రక్ష నన్నే చూస్తుంది.

రక్ష : ఏంటి కొంచెం మరీ పెద్ద దానిలా ఉన్నానా, ఓకేనా

సుబ్బు : నీకా డౌట్ ఎందుకు వచ్చింది

రక్ష : అంటే నా డ్రెస్ కొంచెం ఇలాంటి చుడిధార్ ఏజెడ్ వాళ్ళు వేసుకుంటారు కదా

సుబ్బు : నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావ్ నేనే నీ ముందు పిల్లాడిలా ఉన్నాను

రక్ష : ఏం కాదు, నేను ట్రైనింగ్ ఇస్తా కదా.. మీసాలు కొంచెం పెంచి మిలిటరీ కటింగ్ కొట్టిస్తే సెట్టు

సుబ్బు : ఇంటికి వెళదాం

రక్ష : ఎందుకు అని అడిగింది కొంటెగా

సుబ్బు : అబ్బా.. వెళదాం పదా

రక్ష : పదా
Like Reply
Bro excellent super wonderful update bro.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
అబ్బా ఎంతైనా సుబ్బు మాటలు, ముచ్చట్లు భలే ఉంటాయి
Nice update
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 1 user Likes Chutki's post
Like Reply
super.....back to comedy track.....
[+] 2 users Like vg786's post
Like Reply
Kummun గారు ఎక్కడా
తారసపడటం లేదు
[+] 3 users Like Pallaki's post
Like Reply
Chaaaaala baagundhi
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
rj1993 గారు ధన్యవాదాలు అండి
Like Reply
Nice update bro
Like Reply
Subbu returns aaa
Like Reply
Nice super update
Like Reply




Users browsing this thread: 95 Guest(s)