Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దయ చేసి అప్డేట్ ఇవ్వగలరు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Mitrama update kosam andaru yesuru chustunnaru
Like Reply
Bro update please
Like Reply
Update please
Like Reply
Update please
Like Reply
Please update
Like Reply
Mahesh bro, can we expect update today or tomorrow?
Like Reply
Update pettandi sir kindly request you
[+] 1 user Likes TRIDEV's post
Like Reply
ఈ కథ కూడా పూర్తి చేసేయండి మిత్రమా
[+] 1 user Likes giri001's post
Like Reply
Online lo unnaru ga Anna edho okati cheppandi bayya
Like Reply
So so so sorry friends ....... , రేపు అప్డేట్ ఇవ్వడానికి maximum ట్రై చేస్తాను ........

పండుగలలో పడిపోయాక బయటపడటం కష్టమే .......

ఇదికూడా పండగే అనుకోండి ...... sorry .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply
Thanks brother
Like Reply
(11-04-2023, 03:48 PM)Mahesh.thehero Wrote: So so so sorry friends ....... , రేపు అప్డేట్ ఇవ్వడానికి maximum ట్రై చేస్తాను ........

పండుగలలో పడిపోయాక బయటపడటం కష్టమే .......

ఇదికూడా పండగే అనుకోండి ...... sorry .

Namaskar clps happy Namaskar
Like Reply
(11-04-2023, 03:48 PM)Mahesh.thehero Wrote: So so so sorry friends ....... , రేపు అప్డేట్ ఇవ్వడానికి maximum ట్రై చేస్తాను ........

పండుగలలో పడిపోయాక బయటపడటం కష్టమే .......

ఇదికూడా పండగే అనుకోండి ...... sorry .

We will wait for your update
Like Reply
(11-04-2023, 03:48 PM)Mahesh.thehero Wrote: So so so sorry friends ....... , రేపు అప్డేట్ ఇవ్వడానికి maximum ట్రై చేస్తాను ........

పండుగలలో పడిపోయాక బయటపడటం కష్టమే .......

ఇదికూడా పండగే అనుకోండి ...... sorry .

Namaskar Namaskar thanks
Like Reply
సూర్యోదయాయానికి ముందే వొళ్ళంతా తియ్యదనంతో మహిని తలుచుకుంటూనే వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను - ఈ నాలుగేళ్లలో ఇంత హాయిగా నిద్రపోలేదు అంటూ కళ్లుమూసుకునే మెలికలుతిరిగిపోతున్నాను .
నాకు తెలియకుండానే మూడురాత్రుల శోభనం చేసేసుకున్నావు కదూ ఒక్కసారి నిన్ను చేరనివ్వు అప్పుడు ఏడాదిపొడవునా శోభనమే .......
మూసిముసినవ్వులు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళుతెరిచిచూస్తే ఎవ్వరూ లేరు - ఇంతకూ ఒంటిపై వస్త్రాలు ఉన్నాయా ? , తడిమి చూసుకుని హమ్మయ్యా అనుకున్నాను , కానీ ఆశ్చర్యం ఛాతీపై వస్త్రం ముడులన్నీ విప్పేసి ఉన్నాయి - వర్షం నిలిచిన తరువాత చలి తగలకుండా ముడులన్నీ వేసుకున్నట్లుగా గుర్తుందే ఎలా ఊడిపోయాయబ్బా ...... , రాత్రంతా నా ఎడమవైపున నిలువునా ఎవరో ఘాడంగా హత్తుకుని పడుకున్నట్లు అనుభూతి - ఇంకెవరూ నా ఊహా దేవకన్యనే ..... తన స్థానమే కదా - ఒక్కటిమాత్రం చెప్పగలను వొళ్ళంతా మాధుర్యం కొత్తగా ఉంది , బుజ్జాయిలూ ...... పడిపోయేలా ఉన్నారు అంటూ ఇద్దరినీ ఆప్యాయంగా ఎత్తుకుని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొట్టాను .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... అంటూ నిద్రలోనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు.
బుజ్జాయిలూ ...... అమ్మ కావాలా ? , ఇదిగో ఇప్పుడే తీసుకెళతాను .
బుజ్జాయిలు : ఇద్దరూ ఒకేసారి కళ్ళుతెరిచి నాన్న నాన్న అంటూ ముదులుకురిపించి గట్టిగా హత్తుకున్నారు నిద్రమత్తులో .......
మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లనా ? .
బుజ్జాయిలు : ఎందుకు ? .
మీరేకదా అమ్మా అమ్మా అంటూ కలవరించారు .
బుజ్జాయిలు : మేము కలవరించినది మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను ....... , బుజ్జాయిలూ ...... మీనాన్న ప్రాణంలా ఎత్తుకుని ముద్దులతో జోకొడుతున్నారు మరికాసేపు హాయిగా నిద్రపోండి అంటూ తెలియజేస్తే నూ అమ్మను తలుచుకున్నాము , మరొక విషయం చెప్పమా ...... రాత్రంతా నిద్రపోకుండా మిమ్మల్నే ప్రాణంలా చూస్తూ మీ పెదాలపై - నుదుటిపై ముద్దులతో జోకొడుతూనే ఉన్నారు .
నిజమా నిజమా బుజ్జాయిలూ , మీకూ అలాంటి కలనే వచ్చిందా అంటూ ముద్దులతో ముంచెత్తుతున్నాను .
బుజ్జాయిలు : నిజమే నాన్నా , కావాలంటే అమ్మ చిత్రలేఖనం వేసి చూయిస్తాము .
మా బుజ్జాయిలకు ఈ బుజ్జివయసుకే చిత్రలేఖనం వచ్చా ? .
బుజ్జాయిలు : మా నాన్న అన్ని విద్యాలలో ప్రావీణ్యులు అవునాకాదా ? .
నేనేనా ? లేక .......
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా ....... అంటూ బుజ్జికన్నీళ్ళు .
అంతే హృదయం చలించిపోయింది - క్షమించండి క్షమించండి అంటూ ప్రాణంలా ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచాను .
బుజ్జాయిలు : మీకు తెలియదు కదా తెలిస్తే అలా మాట్లాడరని మాకు తెలుసులే , మా నాన్న ఎన్ని విద్యలలో ప్రావీణ్యులో అన్ని విద్యలలో మేమూ ప్రావీణ్యులం .
బుజ్జాయిల ఆంతర్యం అర్థం కాక మళ్లీ ఆలోచనలో పడ్డాను .
బుజ్జాయిలు : నమ్మడం లేదు కదూ ...... అంటూ నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి కిందకుదిగి వెళ్లి వస్త్రాల పెట్టె ప్రక్కన ఉన్న మరొక పెట్టెలోనుండి తెల్లనైన వస్త్రాలను - పుల్లలను - రంగులు గల మట్టి పాత్రలను జాగ్రత్తగా తీసుకొస్తున్నారు , పెట్టెలోనుండి తీసుకున్నంతసేపూ బుజ్జాయిలతోపాటు వేరొక గుసగుసలు కూడా వినిపించాయి - నా ఏకాగ్రత అంతా బుజ్జాయిలు ఏమిచేస్తున్నారనే ........

బుజ్జాయిలూ ఏమిచేస్తున్నారు ? , మరికాసేపు హాయిగా పడుకోవచ్చు కదా .......
బుజ్జాయిలు : ఆగండి నాన్నా ...... , మా నాన్న చిత్రలేఖన విద్య మాకూ వచ్చిందని నిరూపించనివ్వండి అంటూ ముచ్చటగా నాముందు కూర్చున్నారు , అయ్యో బుజ్జిసింహాలూ ...... మీ నిద్రకు భంగం కలిగించేసామా క్షమించండి క్షమించండి అంటూ పూలపాన్పు ప్రక్కన చేరి దీనంగా బుజ్జాయిలవైపు పైకి చూస్తుండటం చూసి ఎత్తుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
ముద్దొచ్చేస్తున్నారు బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : ముద్దొస్తే ముద్దులుపెట్టాలి మాటలు కాదు .
మళ్లీ మూసిముసినవ్వులు వినిపించాయి .
చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి వెనుకకుచేరి ముద్దులుకురిపించాను - చూద్దాం ఏ అమ్మ చిత్రలేఖనం వేస్తారో ........
బుజ్జాయిలు : అన్నయ్యా - అక్కయ్యా ...... నాన్న అంతులేని ఆనందంతో ఆశ్చర్యపోవాలి , నాన్నా - నాన్నా ...... మేము చెప్పేంతవరకూ కళ్ళు తెరవనేకూడదు , మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను స్పృశిస్తూ చిత్రలేఖనం వేస్తాము , నాన్నా ...... కళ్ళు మాత్రం తెరవకూడదు .
మా బుజ్జాయిలు ఎలా అంటే అలా అంటూ కళ్ళు మూసుకున్నాను , మీ అమ్మ చిత్రలేఖనం కాకపోయినా అమ్మాయిలా ఉండే చిత్రలేఖనం అయినా వెయ్యండి .
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా అంటూ బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ .......
ఈసారి కాస్త ప్రస్ఫూటంగా నవ్వులు వినిపించి చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు .
బుజ్జాయిలు : కళ్ళు తెరవకండి మొదలుపెడుతున్నాము అంటూ నా హృదయంపై పదేపదే బుజ్జి అరచేతులతో స్పృశిస్తున్నారు .

అలాగే అలాగే ...... బుజ్జాయిలూ ఒక విషయం అడుగుతాను .
బుజ్జాయిలు : కళ్ళు మూసుకునే అడగండి .
ఒకసారేమో నా బుజ్జితల్లి అన్నయ్య అని ఒకసారేమో తమ్ముడు అని - బుజ్జినాన్న ఏమో చెల్లి అని మరొకసారి అక్కయ్య అని ప్రాణంలా పిలుస్తున్నారు ఏంటి ? .
బుజ్జాయిలు : మేము ...... మీ కవలలం కదా నాన్నా నాన్నా అంటూ నా హృదయంపై ఒకేసారి ముద్దులుపెట్టారు ప్చ్ ప్చ్ అంటూ .......
అఅహ్హ్ ...... హృదయంలో పులకింత , నా బుజ్జాయి బంగారాలు కవలలన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ కురులపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ముద్దులెన్నైనా మాకు ఇష్టమే కానీ కదిలించకండి అంటూ నా హృదయంపై మళ్లీ స్పృశించారు .
లేదు లేదులే ....... 
ముసిముసినవ్వులు ........

కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ అయ్యిందా ? .
బుజ్జాయిలు : చాలాసేపు కళ్ళు మూసుకుని ఉండటం కష్టం కదా నాన్నా ...... , క్షమించండి క్షమించండి కొద్దిసేపు కొద్దిసేపు అయిపోవచ్చింది అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
ఇలా ముద్దులుపెడితే ఎంతసేపైనా సంతోషంగా కళ్ళు మూసుకుంటాను .
బుజ్జాయిలు : అలాగే నాన్నా అంటూ బుజ్జిబుజ్జినవ్వులతోపాటు మధ్యమధ్యలో ముద్దులుకురిపిస్తున్నారు .
బుజ్జిబుజ్జినవ్వులతోపాటు వేరొక నవ్వులు అతిదగ్గరగా అంతలోనే ముద్దులుకూడా ...... , బుజ్జాయిలూ ......
బుజ్జాయిలు : కళ్ళు తెరవకూడదు నాన్నా......
అధికాదు బుజ్జాయిలూ ముద్దులు ముద్దులు అదిగో మళ్లీ .......
బుజ్జాయిలు : అవును ముద్దులు మీరే ఆడిగారుకదా .......
మీ ముద్దులతోపాటు అదిగో మళ్లీ ......
బుజ్జాయిలు : మా ముద్దులతోపాటు ఏంటి నాన్నా ..... ? .
బుజ్జాయిలూ ...... మనతోపాటు ఎవరైనా ఉన్నారా ? అదిగో మూడు ముద్దులు - నవ్వులు .......
బుజ్జాయిలు : అవును మనతోపాటు బుజ్జిసింహాలు ఉన్నాయికదా ......
అదిగో మళ్లీ మూడు ముద్దులు - మధురమైన వెచ్చని శ్వాస , ఒక్కసారి కళ్ళు తెరవనా ? .
బుజ్జాయిలు : ఇలా అపద్దo చెప్పి కళ్ళు తెరవకూడదు నాన్నా తప్పు అంటూ ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
అదిగో మళ్లీ మూడు ముద్దులు ...... , ఖచ్చితంగా మనతోపాటు ఎవరో ఉన్నారు .
బుజ్జాయిలు : ఉన్నారుకదా ......
ఎవరు ఎవరు ? .
బుజ్జాయిలు :  మనం ముగ్గురం - బుజ్జిసింహాలు మరియు ...... మరియు మా నాన్న హృదయదేవకన్య అయిన అమ్మ అంటూ ఈసారి హృదయంపై ముద్దులు .
అనుకున్నట్లుగానే మూడో ముద్దు తాకగానే వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో వెనక్కు పూలపాన్పుపైకి వాలిపోయాను భువిని మరిచిపోయి ....... , అటుపై హృదయపైనే కాకుండా ముఖమంతా చివరికి పెదాలపై ముద్దులవర్షమే కురుస్తోంది ........ , ఆ మాధుర్యానికి అలా అలా స్వర్గపు ద్వారంవరకూ వెళ్లిపోసాగాను .

నాన్నా నాన్నా ...... కళ్ళు మూసుకోమని చెబితే ఏకంగా ఊహల్లోకి వెళ్లిపోయారా ? చిరునవ్వులు చిందిస్తూ లేపారు .
ఒక్కసారిగా కళ్ళుతెరిచి బుజ్జాయిలూ ..... ఎవరో ఉన్నారు , హృదయంపై - నుదుటిపై - బుగ్గలపై మరియు మరియు పెదాలపై కూడా ముద్దులు అంటూనే పెదాలపై వేళ్ళతో స్పృశించుకుని ఇదిగో ఇంకా ముద్దు మాధుర్యం అలానే ఉంది అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి పూలపాన్పు కిందకుదిగి పూరిగుడిసె మొత్తం అణువణువూ వెతికి ఎవరూ లేరే అంటూ ఆశ్చర్యపోతున్నాను .
నాన్నా నాన్నా ...... ఇదిగో ఇదిగో అమ్మ చిత్రలేఖనం అమ్మ చిత్రలేఖనం అంటూ పూలపాన్పుపై లేచి నిలబడి తెల్లనైన వస్త్రాలను చూయించారు .
వేరే ఎవరి చిత్రలేఖనమో అదికూడా సరిగ్గా వేసి ఉండరు అంటూ సాధారణంగా బుజ్జాయిలవైపుకు చూసాను . 

అంతే బుజ్జాయిలు అన్నట్లుగానే ఆశ్చర్యం - ఆనందం - అవాక్కై అలా కన్నార్పకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయాను , నా దేవకన్య అంటూ నా చెయ్యి నాకు తెలియకుండానే నా హృదయంపైకి చేరిపోయింది , కళ్ళల్లో ఆనందబాస్పాలు .......
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... మా నాన్న హృదయంలోని మా అమ్మ చిత్రలేఖనం సరిగ్గానే వేసామా ? అంటూ ప్రాణంలా అడిగారు .
బుజ్జాయిలూ ...... అంటూ వెళ్లి ఒక్కసారిగా ప్రాణం కంటే ఎక్కువగా నా గుండెలపైకి హత్తుకున్నాను - ఇంత ఖచ్చితంగా ఇంత అద్భుతంగా ఎలా అంటూ నా దేవకన్యను ప్రాణంలా చూస్తూనే బుజ్జాయిలకు ముద్దులుకురిపిస్తున్నాను .
బుజ్జాయిలు : చెప్పాముకదా నాన్నా ...... , రాత్రంతా ప్రక్కనే ఉన్నారని , పైగా మీ హృదయంలో అమ్మకు తోడుగా ఉన్నది మేమేకదా ....... , మీ సంతోషం చూస్తుంటేనే అర్థమైపోతోంది బాగా వేశామని .......
నాకంటే నాకంటే అందంగా చిత్రీకరించారు - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో వర్ణించలేను అంటూ ఎత్తుకుని చుట్టూ తిరుగుతున్నాను .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... పాపం బుజ్జిసింహాలకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి .
లేదులేదు అంటూ చిత్రలేఖనాలవైపు ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : అన్నయ్యా - చెల్లీ ...... , నాన్న ..... అమ్మ పెదాలపైనే ముద్దులుపెడుతున్నారు అంటూ నవ్వుకుంటున్నారు .
సిగ్గేసి బుజ్జితల్లి బుజ్జి హృదయంలో తలదాచుకున్నాను .
బుజ్జాయిలు ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .

నమ్ముతున్నాను నమ్ముతున్నాను బుజ్జాయిలూ ...... , ఇంతకూ మీ పేర్లు తెలుసుకోనేలేదు .
బుజ్జాయిలు : మీకంటే అమ్మే నయం , మమ్మల్ని చూడగానే మా పేర్లతోనే ప్రాణం కంటే ఎక్కువగా పలకరించింది అంటూ బుంగమూతిపెట్టుకున్నారు , ఒక్కరోజైనా మా పేర్లు తెలియలేదు మీకు ...... , ఇంకా తెలియలేదా మా నాన్న అమ్మకు ప్రాణం కంటే ఎక్కువైన పేర్లే .......
ఏమాత్రం ఆలోచించకుండా ...... , " మీ అమ్మకు ప్రాణమైన పేరు మహేశ్వరుడు - నాకు ప్రియాతిప్రియమైన పేరు మహేశ్వరి " .
బుజ్జాయిలు : హమ్మయ్యా ...... ఇప్పటికైనా మా నాన్న నుండి విన్నాము అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
" బుజ్జితల్లి మహీ - బుజ్జినాన్న మహేశ్వర్ " సంతోషంలో మాటలు రావడంలేదు మహీ - మహేష్ అంటూ ఆనందబాస్పాలతో ప్రాణమైన ముద్దులుపెట్టి అంతే ప్రాణంలా హత్తుకుని ఆనందానుభూతికి లోనౌతున్నాను .
నాన్నా - నాన్నా అంటూ బుజ్జాయిలు కూడా బుజ్జి ఆనందబాస్పాలతో ముద్దులుకురిపిస్తున్నారు .
మహీ - మహేష్ ...... క్షణక్షణానికి అంతులేని సంతోషం పంచుతూనే ఉన్నారు , నాలుగేళ్ళ బాధను ఒక్కరోజులో మాయం చేసేసారు తెలుసా ? .
బుజ్జాయిలు : నాన్నా తెల్లవారుతోంది మీరు వెళ్లే సమయం .......
లేదులేదు అవును అంటూ లోలోపలే ఏదోతెలియని బాధ - విడిపోనంతలా హత్తుకున్నాను .

బుజ్జాయిలు : నా కన్నీళ్లను తుడిచి , నాన్నా నాన్నా ...... సూర్యోదయం అవుతోంది సూర్యవందనం చేసుకోవాలికదా అంటూ కిందకుదిగి , బుజ్జిచేతులతో నా చేతివేళ్ళను అందుకుని బయటకుపిలుచుకునివెళ్లారు .
మరింత ఆశ్చర్యం ...... సూర్యోదయం వైపుకు తిరిగి సూర్యవందనం చేసుకుంటున్నారు .
మహీ - మహేష్ ....... , ముందుగా బుజ్జాయిలతోపాటు సూర్యవందనం చేసుకున్నాను .

బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... నదీఅమ్మ ఒడిలో సూర్యవందనం చేసుకోవాలి కానీ ......
నదీఅమ్మ కోపాగ్నికి లోనయ్యింది రాజ్యం అని అర్థమయ్యింది బుజ్జాయిలూ ...... , అనుక్షణం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు తెలుసా ? .
బుజ్జాయిలు : అంటే ఇంకా నమ్మడం లేదన్నమాట అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వు వచ్చేసింది - నమ్ముతున్నాను నమ్ముతున్నాను ముద్దొచ్చేస్తున్నారు తెలుసా అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నాను .

అంతలో మహారాజా మహారాజా ....... అంటూ బాధతో మాదగ్గరికి వచ్చారు చెలికత్తెలు .
అన్నయ్యా ...... కొలనులోని నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి రండి అంటూ చెల్లి వెనుకే రాణులు బాధపడుతున్నారు .
వెళ్ళిచూస్తే అడుగున మాత్రమే కొన్నిరోజులకు కేవలం దాహార్తిని తీర్చడానికి మాత్రమే మిగిలాయి .
మహారాణీగారు ముసుగులో వెనుకే వచ్చి చూసి చెల్లెళ్ళూ ...... ఎలా ఖాళీ అయ్యాయి అని బాధతో అడిగారు .
తప్పు నాదే మహారాణీగారూ ...... , రాజ్యప్రజలకోసం నిన్న కొలను కవాటాలను తెరవమని ఆజ్ఞవేసి రాత్రికి మూసేయించడం మరిచిపోవడం వలన రాజ్యపు మంచినీటి కాలువలద్వారా సముద్రం పాలు అయిపోయాయి , మన్నించండి మన్నించండి .
మహారాణీ : లేదులేదు మహారాజా .......
తప్పు మాదే మన్నించండి మహారాజా ...... మేము అప్రమత్తంగా ఉండాల్సింది అంటూ భటులంతా మోకరిల్లారు .
లేదు లేదు నిన్న అలసిపోవడం - అటుపై వర్షం ఆనందంలో అందరమూ మైమరిచిపోయాము , మళ్లీ వర్షం ఎప్పుడు పడుతుందో ఆకాశంలో ఒక్క మేఘపు జాడకూడా కనిపించడం లేదు అంటూ బాధపడుతూ కొండ అంచువరకూ వెళ్ళాను .
Like Reply
బుజ్జాయిలు : బాధపడకండి నాన్నా నాన్నా అంటూ ముద్దులుపెట్టబోయి ఆగిపోయారు , అమ్మా దుర్గమ్మా ...... నాన్న - అమ్మల దైవం మీరేకదా మీరే దారిని చూయించండి , మేము పుట్టకముందు ఎల్లప్పుడూ ఈ రెండుకొండల మీదనుండి నీరు జారి రాజ్యం చుట్టూ నదిలా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసేదట కదా , ఆ రాక్షస రాజు ప్రాణభయంతో పరదేశానికి పారిపోయాడు - ఇప్పుడొచ్చిన మహారాజు మా నాన్న చాలా చాలా గొప్ప వీరాధివీరుడు మంచివారు కదా , ఇంతకుముందులా నీటిని అందివ్వండి అంటూ బాధపడుతూ నా గుండెలపైనుండి కిందకు దిగబోయారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... ఏమిటి అన్నారు అంటూ గుండెలపైకి హత్తుకున్నాను , రెండు కొండల మధ్యన జలమా ...... , అద్భుతమైన ఆలోచన అంటూ సంతోషంతో ముద్దులుకురిపించాను , బుజ్జాయిలూ - చెల్లీ ...... అదిగో ఈ రెండు కొండల మధ్యన ఉన్న విశాలమైన ద్వారానికి అడ్డుగా ఆనకట్ట నిర్మించాము అంటే వర్షపు నీళ్లన్నీ అక్కడే నిల్వ చేయబడతాయి , ఏడాది పొడవునా మనకు అవసరమైన నీళ్లను ఒకవైపున చిన్న చిన్న ద్వారాలు - కవాటాల ద్వారా వదులుకోవచ్చు , అప్పుడు వర్షాలపై ఆధారపడి ఏడాదికి ఒక పంట కాకుండా రెండు మూడు పంటలు వేసుకోవచ్చు ........
యువరాణి : అన్నయ్యా ...... అద్భుతమైన ఆలోచన , నిజంగా మీరు ఈ రాజ్యానికి దేవుడు .....
ఈ ఆలోచన నాదికాదు చెల్లీ ...... , మన బుజ్జి మహి - బుజ్జి మహేష్ ది అంటూ ముద్దులుపెట్టాను .
యువరాణీ : నాన్నకు తగ్గ బిడ్డలు - మహారాజుకు తగ్గ బుజ్జి యువరాజు యువరాణి అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు , అన్నయ్యా ..... అంత పెద్ద ఆనకట్టను ఎలా నిర్మించడం ? .

బుజ్జిమహీ - బుజ్జిమహేష్ ...... ఉదయం మీ అమ్మ చిత్రరూపం వేసారే అలాంటి తెల్లని వస్త్రాన్ని కాస్త పెద్దదిగా తీసుకొస్తారా ? .
యువరాణి : ఏంటీ ...... మాహారాణి మా వదినమ్మ చిత్రరూపం వేశారా ? , బుజ్జాయిలూ ...... ఇప్పటివరకూ గీసినవన్నీ చూయించి మీ అమ్మ చిత్రలేఖనం మాత్రం చూయించనేలేదు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
కాదు కాదు మహారాణీ చిత్రలేఖనం కాదు నా హృదయ దేవకన్య ప్రతిరూపం - రాత్రి వాళ్ళ ఊహాలలోకి కూడా వచ్చిందట .......
మాహారాణి : అంటే నా చిత్రలేఖనం కాదన్నమాట అంటూ చెల్లి చేతిని చుట్టేశారు .
కాదు కాదు మహారాణీ గారూ ....... , క్షమించండి .
యువరాణి : అన్నయ్యా ...... కాస్త అతిశయోక్తిలా లేదూ , మీ హృదయదేవత బుజ్జాయిల ఊహల్లోకి రావడం ఏమిటి ? వాళ్ళు ఆ రూపాన్ని చిత్రించడం ఏమిటీ ? , ఏదో తేడా కొడుతున్నట్లుగా లేదూ ...... కాస్త బాగా ఆలోచించండి అన్నయ్యా అంటూ మహారాణీవైపు చూసి నవ్వుతోంది .
మాహారాణి : ష్ ష్ ష్ ......
చెల్లీ ...... నువ్వే చూడు అంటూ నా వస్త్రం లోపలనుండి తీసి చూయించాను .
యువరాణి : చిత్రలేఖనాలను కూడా హృదయంలోనే దాచుకున్నారన్నమాట అంటూ చూసి , దివినుండి దిగివచ్చిన దేవతలానే ఉన్నారు అన్నయ్యా ...... , మీ చెల్లిని కదా నా కల్లోకి ఎందుకు రాలేదు వదినమ్మా ...... , నాకంటే బుజ్జాయిలంటేనే ఇష్టమన్నమాట ........
మాహారాణి : ష్ ష్ .......
చెల్లీ ...... మహారాణీ గారిని ? .
యువరాణి : ఆసంగతి మేము చర్చించుకుంటాములే కానీ ముందైతే ఆనకట్ట ఆనకట్ట .......

బుజ్జితల్లి : ఇదిగో ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను నాన్నా ..... అంటూ ముద్దుపెట్టి కిందకుదిగి పరుగులుతీసింది .
బుజ్జితల్లీ ...... వస్త్రంతోపాటు పుల్లలు మరియు రంగులుకూడా .......
అయితే నేనుకూడా వెళ్ళాలి అంటూ బుజ్జినాన్న కూడా ముద్దుపెట్టి వెనుకే పరుగులుతీసాడు .
బుజ్జిసింహాలు రెండూ బుజ్జాయిల వెనుకే పరుగులుతియ్యడం చూసి ముచ్చటేసింది . మంజరీ ...... అడవిరాజును , మహారాణీ గారికి కాకుండా బుజ్జాయిల రక్షణను చూసుకోమని తెలియజేయ్యొచ్చుకదా ......
అంతే మహారాణీ గారు ...... చెల్లి చేతిని అందుకుని నా చేతిపై చూరుక్కు మనిపించారు .
స్స్స్ ........
చెల్లి - రాణులు నవ్వుకుంటున్నారు .
మహారాణీగారూ ...... కోపం వస్తే మీరే కొట్టొచ్చుకదా ? .
రాణులు : స్పృశిస్తే తెలిసిపోతుందికదా .......
ఏమి తెలిసిపోతుంది ? .
యువరాణి : అన్నయ్యా ...... బుజ్జాయిలు వచ్చేసారు .

నాన్నా నాన్నా అంటూ అందించారు .
నా బంగారం అంటూ ముద్దులుపెట్టి , రెండు కొండలు ప్రస్ఫుటంగా కనిపించే కొండ కొన బండ రాతి దగ్గరకు చేరుకున్నాను , బుజ్జాయిలను ఎత్తి రాతిపై కూర్చోబెట్టి వారి ఒడిలో బుజ్జిసింహాలను ఉంచి ఇద్దరి మధ్యన వస్త్రాన్ని పరిచాను , కళ్ళు మూసుకుని గురువుగారిని - హృదయంపై చేతినివేసుకుని మహిని తలుచుకుని బుజ్జాయిల నుదుటిపై ముద్దులుపెట్టి మొదలుపెట్టాను .
మాహారాణి : ముద్దులు బుజ్జాయిలకు మాత్రమేనా ? .
బుజ్జాయిలతోపాటు నా మహికి కూడా .......
యువరాణి : హృదయంపై చేతిని వేసుకుని మనసులో పెట్టారు కదా వదినమ్మా అంటూ మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టింది . 
మాహారాణి : అయితే సంతోషమే ......
మహారాణీగారూ ....... ఎందుకంత సంతోషం , తలుచుకున్నది నా దేవకన్యను .......
యువరాణి : సంతోషమే కదా అన్నయ్యా ...... , మీరు ఆనకట్ట పని మొదలుపెట్టండి .

గురువుగారిని తలుచుకుని దశాబ్దాలపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఆనకట్ట నిర్మాణపు ప్రతిరూపాన్ని చిత్రీకరించాను .
మాహారాణి : కళ్ళకు కట్టినట్లుగా ఉంది మహారాజా ..... , ఇంత అద్భుతంగా చిత్రీకరించినందుకు ముద్దు ద్వారా అభినందించి ప్రోత్సహించాలని ఉంది .
అంతే బుజ్జాయిల వెనుక దాక్కోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు , మహారాణీ గారూ ...... తప్పు పెద్ద తప్పు .
మాహారాణి : రాజ్యం కోసం ఇంతలా ఆలోచిస్తున్న మిమ్మల్ని అభినందించుకోవడం మహారాణిగా నా ధర్మం .
అలాగైతే ఈ ఆనకట్టకు ఆధ్యులు మన బుజ్జాయిలు ..... , వారిని ఎన్ని ముద్దులతో కావాలంటే అన్ని ముద్దులతో అభినందించండి .
మాహారాణి : " మన " అన్నారు ప్రస్తుతానికి అధిచాలు ముద్దుల సంగతి తరువాత చూద్దాము , నా బంగారాలు ఎప్పుడూ వాళ్ళ నాన్నలానే అంటూ బుజ్జి బుజ్జి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మహారాణీ గారూ ...... నా ఉద్దేశ్యం అధికాదు అధికాదు ......
మహారాణీ : ఏదో ఒక ఉద్దేశ్యం ఉందికదా అంటూ చెల్లి చేతిని చుట్టేసి ఆనందిస్తున్నారు .
ఏదీలేదు ఏదీలేదు ......

యువరాణి : ఉందీ - లేదు ...... ఆ సంగతి మీ హృదయమే చూసుకుంటుంది , అన్నయ్యా ...... ఇంతపెద్ద ఆనకట్ట నిర్మించాలంటే నెలలు పట్టేలా ఉంది , మీ దేవకన్య కోసం మీరు వెళ్లాలికదా .......
వెళ్ళాలి తప్పదు కానీ దైవం మరో దారిని చూయించారు , నావల్లనే జరిగిన నష్టాన్ని నేనే నివారించి వెళతాను , మహి కోరుకునేది కూడా అదే , అంతవరకూ మహికి తోడుగా తల్లి దుర్గమ్మ - నదీ అమ్మలు ఉంటారని నమ్మకం .
అన్నయ్యా ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపైకి చేరింది , మేముకూడా అంటూ బుజ్జాయిలిద్దరూ గుండెలపైకి చేరి ముద్దులుకురిపిస్తున్నారు .
మహారాణీ : మరి నేను ? .
వద్దు వద్దు వద్దు ........
మాహారాణి : ప్చ్ ప్చ్ ..... , ( రాత్రికి మీ సంగతి చెబుతానులే అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంది ) .

చెల్లీ ....... ఈ బృహత్కార్యానికి చాలామంది అవసరం .
యువరాజు : అన్నయ్యా అన్నయ్యా ...... నాకెందుకు చెబుతున్నారు , మాహారాణి మా వదినమ్మ కదా ......
మహారాణీ గారూ ...... 
మాహారాణి : దేవుడే మహారాజుగా వచ్చారు , మీ ఇష్టం ఎలా పరిపాలిస్తారో .......
సంతోషం మహారాణీ ...... , భటులారా ...... మన రాజ్యంలోని కష్టించి పనిచెయ్యగలిగే మగవాళ్ళందరికీ ఈ విషయం చెప్పి వెంటనే కింద ఉన్న ఉద్యానవనంలోకి పిలుచుకునిరండి .
భటులు : చిత్తం మహారాజా ...... 

బుజ్జాయిలూ ...... కిందకు వెళదామా ? .
బుజ్జాయిలు : సంతోషంతో కేకలువేసి ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ఆకలివేస్తోందా ? , చెలికత్తెలారా ..... పళ్ళు తీసుకురండి , బుజ్జితల్లీ ...... మీ బజ్జుసింహాలు ఏమి తింటాయి ? .
బుజ్జాయిలు : మాకంటే బుజ్జి సింహాలు కదా , పాలు మాత్రమే త్రాగుతాయి అంటూ కిందకుదిగి అడవిరాణి చెంతకు వదిలారు .
చిత్తం మహారాజా అంటూ వెళ్లి తీసుకొచ్చి బుజ్జాయిలకు అందించారు .

మహారాజా - అన్నయ్యా - మహారాజా ...... మేమూ వస్తాము అనుమతి ఇవ్వండి అంటూ మాహారాణి - చెల్లి - రాణులు విన్నవించుకున్నారు .
మీ ఇష్టం .......
యువరాణి : ఇలా ఏ మహారాజు అనలేదు అన్నయ్యా ...... , మమ్మల్ని శరీర వాంఛలకోసం మాత్రమే మందిరాలలోనే బంధీలు చేసేసేవారు .
స్త్రీలకు స్వేచ్ఛ లభించినప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది , నేను ఉన్నంతవరకూ పూర్తి స్వేచ్ఛ .......
చాలా చాలా సంతోషం అన్నయ్యా - మహారాజా అంటూ కౌగిలించుకుని వెనుకే కిందకువచ్చారు .
Like Reply
మహారాజు ఆజ్ఞ అనేసరికి మేము కిందకు చేరుకునేసరికి మగాళ్లందరూ చేరుకున్నారు , అందులో ముప్పావు మంది వొళ్ళంతా కట్లతో కొంతమంది కర్రల సహాయంతో వచ్చారు .
చూసి చలించిపోయాను , పెద్దయ్యలూ - అన్నలూ - తమ్ముళ్లూ ...... మన్నించండి మన్నించండి తెలిసికూడా మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు , దయచేసి మీరు మీ మీ గృహాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి , మన రాజ్యంలోని వైద్యులే కాదు మన సామంతరాజ్యాలలోని వైద్యులందరినీ రప్పించి మీకు వైద్యం అందించేలా చేస్తాను .
ప్రజలు : మహారాజుకు జై మహారాజుకు జై ........ , మేము బాగానే ఉన్నాము మహారాజా మా కోసం రాజ్యం కోసం ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారట - మేము సంతోషంగా పాలుపంచుకుంటాము .
చాలా సంతోషం ప్రజలారా ...... , ఆ బృహత్ నిర్మాణం రోజులలో పూర్తయ్యేది కాదు మీరు కోలుకున్న తరువాత మీరు సహాయపడవచ్చు , ఈ పరిస్థితులలో కష్టపడితే ప్రాణాలకే అపాయం అంటూ గాయపడినవారందరికీ నచ్చచెప్పి వారి గృహాలకు పంపించాను , మిగిలిన కొద్దిమందితోనే పనులు మొదలుపెట్టాలని ఆజ్ఞవేశాను - బుజ్జాయిలూ ...... ఏమంటారు ? .
బుజ్జాయిలు : మహారాజుకు జై - మా నాన్నకు జై .......
మిగిలిన ప్రజలు కూడా నినాదాలు చేస్తున్నారు .

మీ అభినందనాలన్నీ మీ బుజ్జి యువరాజు - బుజ్జి యువరాణీలకు చెందాలి అంటూ జరిగినది వివరించాను .
యువరాజు - యువరాణీ , యువరాజు - యువరాణి అంటూ నినాదాలు చేస్తున్నారు .
వాళ్ళతోపాటు నేనుకూడా నన్నుచూసి మహారాణీ - చెల్లి వాళ్ళు సంతోషంతో నినాదాలు చేసాము .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... ఆంటూ బుజ్జిబుజ్జిచేతులతో నానోటిని మూసేయ్యడానికి ప్రయత్నిస్తున్నారు .

బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , మహారాణీ గారూ - యువరాణీ ...... మీరు అనుమతి ఇస్తే రాజ్య ఖజానాను వాడుకుంటాను .
మాహారాణి - యువరాణి : మేము కోపంతో చూస్తున్నాము మీకు కనిపించడం లేదు అంతే ...... , మూర్ఖపు రాజు వదిలివెళ్లిన ఖజానాతోపాటు కొండ గుహలలో ఇమిడిఉన్న వజ్ర మణులు మొత్తం మీఇష్టం .
బుజ్జాయిలు నవ్వుకుంటున్నారు .
ఇంతదానికి కోపం ఎందుకు మహారాణీ గారూ ....... , భటులారా విన్నారుకదా అనుక్షణం మీ గురించే ఆలోచించే మహారాణీ - రాణులు - యువరాణీ సమ్మతి లభించింది , మొత్తం తీసుకొచ్చి రాసులుగా పొయ్యండి , ఆనకట్ట నిర్మించడానికి ఏ ఏ ముడిసరుకులు కావాలో అవి ఏ ఏ రాజ్యాలలో లభిస్తాయో వారికే తెలుసు , తెప్పించెయ్యండి , మిగిలినవారు పనిముట్లతో ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి బయలుదేరండి - ముడిసరుకులు వచ్చేలోపు ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేయాలి , బుజ్జాయిలూ ...... మీరు సిద్ధమేకదా ? .
బుజ్జాయిలు : ఎప్పుడో సిద్ధం ...... , మా నాన్న ఎక్కడ ఉంటే మేమూ అక్కడే .
నేనుకూడా మేముకూడా అంటూ మాహారాణి - చెల్లి - రాణులు ఆ వెనుకే చెలికత్తెలందరూ అన్నారు .
లేదు లేదు లేదు మహారాణీగారూ - చెల్లీ - రాణులూ ...... పైనుండి చూశారుకదా గుట్టలు - ముళ్ల కంపలు , మీ సున్నితమైన పాదాలు - చేతులు ....... వద్దు వద్దు వద్దు మీరు రాజమందిరాలలోనే ఉండండి .
మాహారాణి : మహారాజు - బుజ్జాయిలు - రాజ్యప్రజలు కష్టపడుతుంటే మేము రాజమందిరాలలో విలాసంగా ఉండటం భావ్యమా చెప్పండి .
అధికాదు మహారాణీ గారూ ...... , కష్టంతో కూడుకున్నది .
మాహారాణి : మా ప్రాణ ....... మాకిష్టమైన మహారాజుగారు కష్టపడుతుంటే మేము పైనుండి చూస్తూ ఉండలేము , మీరే కదా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మళ్లీ ఇలా చేతులను కట్టిపడేస్తారా ...... ? .
యువరాణి : కట్టిపడేస్తారా అన్నయ్యా - భలేగా ఆడిగావు వదినమ్మా అంటూ మహారాణీ చేతిని చుట్టేసింది .
చిరునవ్వే సమాధానం అయ్యింది .
అక్కయ్యా .... ఒక్కమాటతో ఒప్పించేశారు , ఇన్నాళ్లూ ...... రాజభవనాలలో బందీలుగా ఉన్నాము అంటూ కళ్ళల్లో చెమ్మలతో రాణులు ముగ్గురూ ప్రేమతో మహారాణిగారిని చుట్టేశారు .
మాహారాణి : ఈ సంతోషాలన్నీ మన మహారాజుగారి వల్లనే చెల్లెళ్ళూ ...... , రాణులకు స్వేచ్ఛను ప్రసాదించిన మహారాజు ఏ రాజ్యంలో ఉన్నారు చెప్పండి .
రాణులు : మరి అంతటి గొప్ప వీరాధివీరులైన మంచి మనసున్న మహారాజుకు మీరేమీ కానుకలుగా ఇవ్వడంలేదు , మీకు ఇష్టంలేకపోతే చెప్పండి మేము సమర్పించుకుంటాము అంటూ ముసుగులలో నావైపుకు చూస్తున్నట్లు తిరిగారు .
మాహారాణి : కలిసిన క్షణమే సర్వం సమర్పించుకోవడానికి సిద్ధం అయిపోయానుకదా చెల్లెళ్ళూ ...... , మన మహారాజు గారు ఊ అనాలేకానీ ......
ఊహూ ఊహూ ఊహూ ........ బుజ్జాయిలూ - మిత్రులు - అడవిరాజా పదండి అంటూ సింహద్వారం దగ్గర పనిముట్లతో వెళుతున్న కొద్దిపాటి ప్రజల వెనుకే బయలుదేరాను .
మహారాణీ - చెల్లి - రాణులు ...... నాతోపాటు కదిలేంతవరకూ మిత్రులు - అడవిరాజు కదలకపోవడంతో చిరుకోపాన్ని ప్రదర్శించడం చూసి అందరూ నవ్వుకున్నారు , చూసారా బుజ్జాయిలూ ...... మనకంటే మహారాణీ గారు అంటేనే ఇష్టం .
బుజ్జాయిలు : మీకు మేమున్నాం కదా నాన్నా నాన్నా ......
ఉమ్మా ఉమ్మా అంటూ రాజ్య వీధుల ద్వారా కొండలవైపుకు పొలాలవైపుకు వెళ్లే దారికి చేరుకున్నాము , వస్తూ మధ్యతలో చెల్లీ ..... రాజభవనాలు విలాసవంతంగా ఉన్నాయి కానీ రాజ్య ప్రజల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి - ఎక్కడచూసినా మురుగుతో అపరిశుభ్రంగా , పిల్లలకు సరైన వస్త్రాలుకూడా లేవు .
యువరాణి : అన్నయ్యా ...... ఇలా ప్రతీ విషయాన్నీ మహారాణిగారిని అంటే మా వదినమ్మను అడగకుండా నన్ను అడగడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుకుంటున్నారు , ఈసారికి మాత్రం నేను బదులిస్తాను , నా మూర్ఖపు తండ్రి వారి తండ్రులు తండ్రులు మరియు నిన్నటివరకూ మూర్ఖాతి మూర్ఖమైన రాజు అతడిని అన్నయ్య అని పిలవను ఎందుకంటే అన్నయ్య పిలుపుకు ప్రతిరూపం మా అన్నయ్య అంటూ మహారాణిగారి చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
సంతోషం చెల్లీ .......
యువరాణి : వారు ప్రజాలగురించి ఏమాత్రం పట్టించుకోకుండా శృంగార సుఖాలు - రాజ్య విస్తరణ - సంపద గురించే ఆలోచించేవారు అందుకే ప్రజల పరిస్థితి ఇలా మారిపోయింది .
పూర్తిగా మార్చేద్దాము చెల్లీ .......
యువరాజు : అదిగో మళ్లీ నాకే చెబుతున్నారు , మహారాజుగా రాజ్య పద్ధతులు పాటించండి అంటూ నవ్వుకుంటున్నారు .

చెల్లీ అంటూ పిలిచి , మహారాణీగారి పద్ధతి - చూపులు తేడాగా ఉంటున్నాయి చెల్లీ , మాట్లాడాలంటే భయమేస్తోంది అంటూ చెవిలో గుసగుసలాడాను .
యువరాణి : అన్నయ్యా ...... ఉండండి వదినమ్మకు చెబుతాను .
చెల్లీ చెల్లీ వ ...... ద్దు ..... , దారికి ఒకవైపున ఆసక్తికరంగా కనిపించడంతో బుజ్జాయిలతోపాటు వెళ్లి మోకాళ్లపై కూర్చుని చూస్తే అక్కడక్కడా విత్తన మొలకలు కనిపించాయి .
సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లీ చెల్లీ ...... అంటూ పిలిచాను .
యువరాణి : పో అన్నయ్యా మళ్లీ .......
నవ్వుకుని మహారాణీ గారూ .......
కనురెప్పపాటులో నాప్రక్కన చేరి నవ్వుతున్నారు ముసుగులో ......
యువరాణి : మా మంచి మహారాజు అన్నయ్య ......
మహారాణీ గారూ - చెల్లీ ...... చూడండి అంటూ విత్తనాన్ని జాగ్రత్తగా అందుకున్నాను .
మాహారాణి : ప్రభూ ..... మొలకెత్తుతోంది .
బహుశా పొలాలనుండి పంటలను గోదాములకు తీసుకెళుతూ బండ్ల నుండి రాలినప్పటి గింజలు రాత్రిపడిన చిన్న వర్షానికే మొలకెత్తాయి , చూస్తుంటే దారికి ఇరువైపులా దారిపొడుగునా మొలకెత్తాయి , రాజ్యం చుట్టూ ఉన్న దారులకు ఇరువైపులా దున్నితే కొద్దిరోజులకు రాజ్యంలోని పశువులకైనా ఆహారంగా .......
ముందుచూపు కలవారు - అందరికోసం ఆలోచిస్తారు , ఇందుకుకాదూ మిమ్మల్ని దేవుడు అన్నది అంటూ ఆనందిస్తున్నారు .

నిజమైన దేవుళ్ళు మన బుజ్జాయిలు ....... , ఆనకట్ట ఆలోచన చిగురించకుండా ఉంటే మనం ఇక్కడిదాకా వచ్చి మొలకలను చూసి ఉండేవాళ్ళమే కాదు , మొలకెత్తిన గింజలు ఈ ఎండలో సాయంత్రానికి మరణించేవి అంటూ బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా .... ఇలా ప్రతీసారీ మమ్మల్ని దేవుళ్లను చెయ్యడం ఏమీ బాగోలేదు .
మహారాణీవాళ్ళతోపాటు నవ్వుకుని పైకిలేచాను , దూరంగా వెళుతున్న ప్రజలను పిలిచి విషయం చెప్పడంతో ...... సంతోషించి జయజయనాదాలు చేసుకుంటూ వెళ్లి పొలం పనిముట్లు తీసుకొచ్చి రాజ్యం చుట్టూ ఉత్సాహంగా దున్నడం మొదలుపెట్టారు .

బుజ్జాయిలూ - చెల్లీ ...... ఇక మిగిలినది మనం మాత్రమే ఏమిచేద్దాము ? .
బుజ్జాయిలు : మనమే వెళ్లి శుభ్రం చేద్దాము నాన్నా నాన్నా అంటూ కిందకుదిగి ఒకచేతిలో బుజ్జిసింహాన్ని మరొకచేతిలో ప్రజలు ప్రక్కన ఉంచిన బుజ్జి పనిముట్టుని అందుకున్నారు .
అవునవును అంటూ హుషారుగా వంత పాడారు మహారాణీ వాళ్ళు ...... , మేమూ సిద్ధం అన్నట్లు సిద్ధం అయ్యారు మిత్రులు ......
వద్దు అంటే నన్ను వదిలేసి వెళ్లేలా ఉన్నారు అంటూ ఒకచేతితో గొడ్డలిని మరొకచేతితో సుత్తిని అందుకున్నాను .
మహారాణీ వాళ్ళు ముసిముసినవ్వులతో ఒక్కొక్కపనిముట్టును అందుకున్నారు .
మిగతా పనిముట్లను తరువాత తీసుకెళదాము , బరువుగా ఉన్నాయా చెల్లీ ......
యువరాణి : నన్ను మాత్రమే అయితే అడగకండి అన్నయ్యా ........
శాంతి శాంతి చెల్లీ ...... , మహారాణీగారూ - రాణులూ - చెల్లీ ...... బరువుగా ఉన్నాయా ? .
ఊహూ ఊహూ ...... నవ్వుకుంటూ మునుముందుకు వెళ్లిపోతున్నారు .
జాగ్రత్త ...... రాళ్లు - ముల్లులు ఉంటాయి అంటూ దారి చివరి వరకూ వెనుకే వెళ్లి , ముళ్లపొదలు అడ్డుగా ఉండటం వలన ఆగడంతో పరుగున ముందుకువెళ్లి గొడ్డలితో నరికి దారిని చేస్తూ చివరికి ఆనకట్ట నిర్మించే ప్రదేశానికి చేరుకున్నాము .

పని మొదలుపెట్టే సమయానికి మెమొచ్చిన దారి గుండా వందల్లో స్త్రీలు - అమ్మాయిలు - పిల్లలు ...... చేతులలో పనిముట్లతో మాముందుకు వచ్చి నిలబడ్డారు , మహారాజా - మహారాణీ ...... మావంతు సహాయం చేయడానికి వచ్చాము .
అమ్మలూ - చెల్లెళ్ళూ ....... చాలా కష్టం .
" మా వీధులద్వారా నడుస్తూ మీరు మాట్లాడిన మాటలను విన్నాము మహారాజా - మా గురించి ఆలోచిస్తున్న మా మహారాజుకు సహాయం చెయ్యాలని వచ్చాము - ఇంతవరకూ మాగురించే ఆలోచించే మహారాణీ గారే స్వయంగా కదలివచ్చారు - ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాము మహారాజా కాదనకండి - చెలికత్తెలు ద్వారా విన్న మరొక విషయం ఏమిటంటే స్త్రీలకు స్వేచ్ఛను ప్రసాధించడం చాలా చాలా సంతోషం మహారాజా ..... , మహారాజా మహారాజా ...... అంటూ నినాదాలు చేస్తున్నారు " .
సంతోషం చాలా చాలా సంతోషం అమ్మలారా - చెల్లెల్లారా ...... , కానీ మీ సంతోషాలకు కారణం .......
బుజ్జాయిలు : మహారాజే మహారాజే అంటూ బుజ్జిబుజ్జికోపాలతో చూస్తుండటం చూసి మహారాణీవాళ్ళ నవ్వులు ఆగడంలేదు .
నాకూ నవ్వు వచ్చేసింది - పిల్లలూ ...... పెద్ద పెద్ద పనిముట్లు పట్టుకున్నారే జాగ్రత్తగా పట్టుకోవాలి , ఇంకా అక్కడే ఆగిపోయారే రండి ........
పిల్లా పెద్దా ...... సంతోషాలతో కేకలువేస్తూ మొత్తం ప్రదేశాన్ని శుభ్రం చెయ్యడం మొదలుపెట్టారు .
ఆ వెనుకే నెమ్మదిగా బామ్మలు వచ్చారు .
బామ్మలూ ...... మీరుకూడానా , నేను ఒప్పుకోనే ఒప్పుకోను - మిమ్మల్ని నేనే స్వయంగా గృహాలలో వదిలిపెడతాను రండి .
బామ్మలు : దేవుడిలాంటి మీరు - దేవతలాంటి మహారాణీగారు తినకుండా వచ్చి మాకోసం శ్రమిస్తున్నారు , మీకోసమని ముద్దలు తీసుకొచ్చాము , మా వంట మీరు తింటారో లేదో శుభ్రన్గా అయితే చేసాము మహారాజా .......
ప్రేమతో తీసుకొచ్చిన అమ్మ చేతివంటను ఎవరైనా కాదనగలరా ? - బుజ్జాయిలూ ....... 
బుజ్జాయిలు : ఇష్టమే నాన్నా నాన్నా ......
మహారాణిగారు - చెల్లీ ...... అనేంతలో నాముందుకువచ్చారు .
ఆశ్చర్యపోయాను .
పోను పోను మీకే అర్థమౌతుందిలే అన్నయ్యా ....... 
పిల్లలూ - అమ్మలూ - చెల్లెళ్ళూ ...... పనులు ఆపి రండి తిందాము .
" మేము తినే వచ్చాము మహారాజా " .
మిత్రులారా .......
బామ్మలు : మహారాజా ...... అవి తినకుండా మీరు తినరని తెలిసే కూరగాయలు - మాంసం - గింజలు కూడా తీసుకొచ్చాము అంటూ మిత్రుల చెంతకే చేర్చారు .
సంతోషం బామ్మలూ ...... అంటూ అందుకుని బుజ్జాయిలకు తినిపించి తిన్నాను - మాహారాణి గారు ...... మంజరికి గింజలను తినిపించి ముద్దను ఇష్టంగా తినడం చూసి మరింత ఆశ్చర్యపోయాను .

బామ్మలూ ...... తిన్నాముకదా ఇక వెళదాము .
బామ్మలు : మరి మధ్యాహ్నం ఆకలి ఎవరు తీరుస్తారు మహారాజా ...... , మా బిడ్డలు కోడళ్లు పిల్లలు ...... ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ మీతోపాటే ఉంటామని శపథం చేసి వచ్చారు అంటూ ఒక ప్రక్కన రాళ్లను కూర్చి కలపను తీసుకొచ్చారు - మంట వెలిగించి తమతోపాటు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పాత్రలలో బియ్యం వేసి అక్కడే వంట ప్రారంభించారు .
అందరికోసమైనా కాదనలేకపోయాను - బామ్మలూ మీకు వందనం అంటూ నమస్కరించి మరింత ఉత్సాహంగా పనులు మొదలుపెట్టాము .
Like Reply
పిల్లలూ - బుజ్జితల్లీ బుజ్జినాన్నా ...... జాగ్రత్తగా లేకపోతే తగిలించుకుంటారు , చిన్న చిన్న రాళ్లను కర్రలను తీసేయ్యండి .
అలాగే మహారాజా - నాన్నా ...... , దేవుడే మాతోడుగా ఉన్నారుకదా మాకేంటి భయం .
అమ్మలు - చెల్లెళ్లకు ...... సులభమైన పనులను అప్పజెప్పాను . మహారాణీవాళ్ళు అందరిలో కలిసిపోయి సంతోషంగా శ్రమిస్తుండటం చూసి ఆనందించాను , మిత్రులారా ...... మీ మహారాణీ గారి ప్రక్కనే ఉండండి అంటూ చిరుకోపంతో పెద్ద పెద్ద గుళ్లను తాళ్లతో ప్రక్కకు లాగేస్తున్నాను .
మహారాజా - అన్నయ్యా ...... జాగ్రత్త .
అలాగే చెల్లీ ....... , కంగారుపడకండి ఊహతెలిసినప్పటినుండీ శ్రమను ఇష్టంగా చేస్తూ పెరిగాను .
యువరాణి : నాతోపాటు మహారాణీగారు కూడా ఆందోళన చెంది జాగ్రత్త అన్నారు - కేవలం నాకు మాత్రమే బదులిస్తే ఎలా .......
వినబడటం లేదు చెల్లీ ...... చాలాపని ఉంది అంటూ తలదించుకుని ముందుకువెళ్ళాను .
మహారాణీ వాళ్ళు నవ్వుకున్నారు .
సమయం వేగంగా గడిచిపోయింది - బామ్మలు అందిస్తున్న నీటితో కొద్దికొద్దిగా దాహార్తిని తీర్చుకుని మధ్యాహ్నం వరకూ నిరంతరాయంగా శ్రమించాము .
మహారాజుగారూ ...... భోజనం సిద్ధం మిట్ట మధ్యాహ్నం అవుతోంది .
అవునవును పిల్లలకు ఆకలివేస్తూ ఉంటుంది అంటూ పనులను ఆపించి విశ్రాంతి తీసుకున్నాము .
ప్రభూ అంటూ అందించారు .
బామ్మలూ ...... ముందు పిల్లలు - ఆడవాళ్లు - మిత్రులు .
మా దేవుడు సామీ అంటూ అందరికీ అందించారు - బామ్మలు అందించిన గంజిని ఇష్టంగా సేవిస్తున్న మహారాణీవాళ్లను చూసి మళ్లీ ఆశ్చర్యపోయాను .
నాన్నా నాన్నా .......
బుజ్జాయిలను ఒడిలో కూర్చోబెట్టుకుని , పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ధైర్యాన్ని పెంచే యదార్థ గాథలను వినిపిస్తూ గంజిని సేవించాము .

ఆకలితీర్చుకున్న తరువాత మరింత హుషారుగా శ్రమించారు .
సంతోషిస్తూ రెండు కొండల మధ్యన ఉన్న పెద్ద గుండుకు తాళ్లను - ఊడలను కట్టి లాగేయొచ్చులే అంటూ ఎంత లాగినా కదలడం లేదు , నన్ను చూసి బుజ్జాయిలు - మిత్రుడు మరియు అడవిరాజు - రాణి నోళ్ళతో పట్టుకుని లాగినా ప్రయోజనం లేకపోయింది , ప్రభూ ..... మేమున్నాం కదా అంటూ మాహారాణి ఆ వెనుక చెల్లి రాణులు అటుపై ఆడవాళ్ళంతా జతకలిసినా ఫలితం సూన్యం .......
అందరమూ హోయ్ సా హొయ్ సా అంటూ చెమటలు చిందిస్తున్నాము - గుండు శతాబ్దాలుగా భూమిలో పాతుకుపోయినట్లు కదలను కూడా కదలడం లేదు .......
నాన్నా నాన్నా ...... ఒక్క గుండునే కదిలించలేకపోతున్నాము ఎలా ? అంటూ బాధపడుతున్నారు బుజ్జాయిలు .
ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు బుజ్జాయిలూ - పిల్లలూ ..... జై భజరంగభళీ ........
అందరూ ఒకేసారి జై భజరంగభళీ జై భజరంగభళీ అంటూ నినదిస్తూ లాగుతున్నారు .

అంతలో అనూహ్య సంఘటన ....... , అడవిరాజు - రాణి ..... గుండు దగ్గరకువెళ్లి ఒకేసారి గర్జించారు .
ఆశ్చర్యం నలువైపుల నుండీ అడవి జంతువుల అరుపులు ....... , మాచుట్టూ చేరుకుని మా శ్రమను చూసి అడవిరాజువైపుకు చూస్తున్నాయి .
జీవితాంతం మన దాహం తీర్చే ప్రయత్నం అన్నట్లు అడవిరాజు ..... జంతువులన్నింటికీ అర్థమయ్యేలా సైగలు చేసినట్లు , మరు క్షణంలో సంతోషపు అరుపులతో ఊడలను నోళ్ళతో అందుకున్నాయి , నాలుగు పెద్ద ఏనుగులు గుండు వెనుకకు వెళ్లి తోస్తున్నాయి .
గుండు కదులగానే భలేభలే అంటూ బుజ్జాయిలిద్దరూ చప్పట్లుకొడుతున్నారు , అప్పటివరకూ క్రూర - సాధు జంతువులను చూసి భయపడుతున్న పిల్లలు - ఆడవాళ్లు చిరునవ్వులు చిందిస్తూ తాళ్లను లాగారు .
పైకి ఎంత ఉందో భూమిలోపల అంతకు రెండింతలు ఉన్నట్లు పైకిలేచింది .
ప్రక్కకు తప్పుకోండి అంటూ అడవిరాజు ...... మంజరి ద్వారా తెలియజెయ్యడంతో అందరమూ ఒకప్రక్కకు చేరాము , ఏనుగులు తోసుకుంటూ వెళ్లి ఇబ్బంది లేనిచోటకు చేర్చారు .
అందరూ సంతోషంతో చప్పట్లుకొడుతూ కేకలువెయ్యసాగారు . 

ఇక అక్కడ నుండి జంతువులు కూడా జతకలవడంతో చకచకా శుభ్రం చెయ్యసాగాము .
సాయంత్రానికి రాజ్యం చుట్టూ దున్నడం పూర్తయినట్లు మగవాళ్ళు కూడా తోడయ్యారు , సంపద తీసుకుని వెళ్లినవారు బండ్లలో సున్నపురాయిని - బంకమట్టిని తీసుకొస్తున్నారు . చీకటి పడేంతవరకూ విశ్రమించకుండా శ్రమించాము , అమ్మలూ ..... ఈరోజుకు ఇక్కడితో ఆపుదాము మీ మీ ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి .
మహారాజా మహారాజా ...... తెల్లవారగానే వచ్చేస్తాము , ఈరోజులానే బోలెడన్ని కథలు చెప్పాలి .
సంతోషంగా పంపించాను , అడవిరాజా ...... రాజ్యపు ఉద్యానవనపు కొలనులలో నీరు ఉంటాయి జంతువులన్నీ ఎప్పుడైనా వచ్చి దాహార్తిని తీర్చుకోవచ్చు .
అడవిరాజు అలాగే చెప్పడంతో ముందుగా రాజ్యం లోపలికే వెళ్లి దాహార్తిని తీర్చుకుని అడవులలోకి వెళ్లిపోయాయి .
అడవిరాజా - రాణీ ...... మీ గౌరవనీయురాలైన మహారాణీ - రాణులు - యువరాణిని జాగ్రత్తగా రాజమందిరాలకు చేర్చండి , బుజ్జాయిలను కూడా అంటూ సింహాలపై కూర్చోబెట్టాను .
మాహారాణి : మరి మీరు ప్రభూ .......
ఈ ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ నిద్రాహారాలు లేకుండా నా మిత్రుడితోపాటు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను - నిర్మాణానికి ముందు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే తెగిపోతుంది అప్పుడు రాజ్యానికి మరింత అపాయం .

కాబట్టి రాత్రులు ఇక్కడే ఉండి మార్పులు చేర్పులు చేసుకోవాలి .
అయితే మేముకూడా నాన్నతోపాటే అంటూ సింహాల నుండి కిందకుదిగి నా పాదాలను చుట్టేశారు .
యువరాణి : అన్నయ్యా ఇక్కడ చీకటిలోనా ? .
నాకు అలవాటేలే చెల్లీ ....... , ప్రకృతి ఒడిలోనే పుట్టి పెరిగాను .
మాహారాణి : ప్రభూ ...... మేముకూడా మీతోపాటే ఉంటాము .
అవును ఇక్కడే ఉంటాము అంటూ చెల్లి - రాణులు కూడా అన్నారు .
లేదు లేదు ఈ ఒక్కదానికి మాత్రం నేను ఒప్పుకోనే ఒప్పుకోను - దయచేసి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి - మిమ్మల్నే కాదు మీ స్థానంలో నా ప్రాణమైన నా దేవకన్య ఉన్నా ఒప్పించి పంపించేదానిని - చెల్లీ ...... తెల్లవారగానే వచ్చేయ్యొచ్చు రాత్రిళ్ళు ప్రమాదకరం మరియు అనువుగా ఉండదు , మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను అడవిరాజా - మంజరీ ..... పిలుచుకునివెళ్లండి .
బుజ్జాయిలు : మేము మాత్రం వెల్లమంటే వెళ్ళము నాన్నా - నాన్నా ...... ఏడుస్తూ నాపాదాలను వదలకుండా పట్టేసుకున్నారు .
మహారాణీ ........
మాహారాణి : వాళ్ళను గనుక మాతోపాటు పంపిస్తే రాత్రంతా యుద్ధమే ........
నిజం చెబుతున్నాను బుజ్జాయిలూ ...... మిమ్మల్ని వదిలి ఉండలేననే అనిపించింది అంటూ గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేసాను .
బుజ్జాయిలు : కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు , బుజ్జిసింహాలూ ....... రాత్రిళ్ళు మీకు ఆకలి వేస్తుందేమో మీ అమ్మ వెంట వెళ్ళండి .
ఊహూ ఊహూ ...... అన్నట్లు నా పాదాల చుట్టూనే తిరుగుతున్నారు .
అడవిరాజు ...... మంజరి ఎక్కడ ఉంది అంటూ పైకి చూస్తున్నాడు .
మంజరి : ఇక్కడే ఉన్నాను అడవిరాజా ...... , ఏమిటీ ఇక్కడ కూడా యుద్ధమేనా ? , ప్రభూ ...... తీసుకెళితే భీకరమైన యుద్ధమేనట - సంతృప్తిగా పాలు త్రాగాయట ఉదయం వరకూ కంగారుపడాల్సిన అవసరం లేదట .......
అందరితోపాటు బుజ్జాయిలు నవ్వుకుని కిందకుదిగి , మాతోనే ఉంటారన్నమాట మేమంటే ప్రాణం అంటూ బుజ్జిసింహాలను ఎత్తుకుని ఎత్తుకోండి నాన్న నాన్నా అంటూ చేతులను చాపడంతో ఎత్తుకున్నాను .
మాహారాణి : ప్రభూ ...... ఎక్కడ నిద్రపోతారు అంటూ ఆందోళన చెందుతున్నట్లు అడిగారు .
బుజ్జాయిలను ......
మాహారాణి : మా ప్రభువుల గురించి మాకు తెలియదా ? .
యువరాణి : వదినమ్మా ...... ఆసంగతి నాకు వదిలెయ్యండి , భటులారా ...... అక్కడ అక్కడ గట్టుపై పడుకోవడానికి అనువుగా ఉన్నటువంటి సమతలపు రాతిపై పూరిగుడిసెను నిర్మించండి .
ఆజ్ఞ యువరాణీ అంటూ చూస్తుండగానే కర్రలు - ఎండిపోయిన ఆకులతో చక్కనైన గుడిసెను నిర్మించి లోపల కాగడాను వెలిగించి దూరంగా నిలుచున్నారు .
బుజ్జాయిలు : అత్తయ్యా భలేభలే ......
మాహారాణి : చెల్లిని ప్రేమతో కౌగిలించుకుని నుదుటిపై ముద్దుపెట్టింది .

చెల్లీ ...... పూర్తి చీకటిపడేలోపు రాజభవనం చేరుకోవాలి బయలుదేరండి .
మాహారాణి : ప్రభూ జాగ్రత్త అంటూ ముందుకువచ్చారు .
అమ్మమ్మా ....... జాగ్రత్త అన్నారుకదా చాలు చాలు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి .
( ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు బాధపడుతున్నట్లు నావైపుకు తిరిగి తిరిగి చూస్తూనే వెళుతున్నారు ) 
మాహారాణి గారు - చెల్లి - రాణులకు తోడుగా అడవిరాజుతోపాటు మంజరి - మిత్రుడు కూడా వెళ్లిపోతుండటం చూసి రేయ్ రేయ్ ....... 
వినపడినా వినపడనట్లు మహారాణీ వెనుకే వెళ్లిపోతున్నాడు .
బుజ్జాయిలు : ఒకవైపున తెగ ఆనందిస్తూ మరొకవైపు మాత్రం నాన్నా నాన్నా ...... మీకు తోడుగా మేమున్నాం కదా , మీకు భయమేస్తే మమ్మల్ని గట్టిగా పట్టుకుని పడుకోండి .
అవునా అవునా అంటూ గిలిగింతలుపెట్టి , అమ్మ పిలిచినా వెళ్లలేదు .
బుజ్జాయిలు : నాన్న గొప్పతనం గురించి ప్రాణంలా చెబుతూ పెంచారు ఇక నుండీ నాన్నతోనే అంటూ ముద్దులుపెట్టారు .
అర్థం కాలేదు బుజ్జాయిలూ ......
బుజ్జాయిలు : ఇన్నాళ్లూ అమ్మతో ఉన్నాము ఇకనుండీ నాన్నతోనే ....... , మానాన్న పెరిగినట్లుగానే మేముకూడా ఇలా ప్రకృతి ఒడిలోనే పెరుగుతాము , తోడుగా మా నాన్న ఉండటం మా అదృష్టం అంటూ గట్టిగా హత్తుకున్నారు .
బుజ్జాయిలతో ప్రేమతో మాట్లాడుతూ చంద్రుడి వెలుగులో ఆనకట్ట ప్రదేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నాను .

కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ ....... నాకంటే అందరికంటే ఎక్కువగా కష్టపడ్డారు , ఆకలివేస్తోందా ? అని అడిగాను .
బుజ్జాయిలు : మా నాన్నకు వేస్తోంది అంటే మాకుకూడా ....... , మా నాన్న ఎంత కష్టపడ్డారో అందరూ చూసారు అంటూ ముద్దులుపెట్టారు .
నవ్వుకున్నాను , ఉండండి ఎక్కడైనా పళ్ళు ఉన్నాయేమో చూస్తాను అంటూ చుట్టూ ఉన్న చెట్లన్నీ వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదు
Like Reply
అంతలో అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పిలుపులు వినిపించాయి .
చూస్తే చెల్లి - మాహారాణి - రాణులు ...... రహస్య ద్వారం గుండా వస్తున్నారు , తోడుగా అడవిరాజు - మిత్రుడు వచ్చారు .
బుజ్జాయిలు : అత్తయ్యా - అమ్మా - పిన్నమ్మలూ ...... 
చెల్లీ ........
యువరాణి : మీకోసం భోజనం తీసుకొచ్చాము .
భటులద్వారా పంపించాల్సింది , మహారాణీ గారికి ఎందుకు శ్రమ .......
మాహారాణి : రావడం నాకు ఇష్టం అంటూ చిరుకోపంగానే బదులిచ్చారు .
ఇంతదానికే కోపం దేనికి మహారాణీ గారూ ....... , బుజ్జాయిలకు తినిపించాలని వచ్చారా ? .
మాహారాణి : లేదు నా ప్రభువుకు .......
లేదు లేదు లేదు ........
మహారాణీ గారితోపాటు అందరూ నవ్వేశారు .
మాహారాణి : ఆశపడితే మాత్రం ఒప్పేసుకునేటట్లు అంటూ నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జాయిలకు ఆకలివేస్తోంది ముందు తినిపించండి .......
మాహారాణి : మేము తినిపిస్తే మాత్రం తింటారా తీసుకోండి అంటూ భోజనం అందించారు .
మహారాణీ గారూ - చెల్లీ ...... మీరు తిన్నారా ? .
మాహారాణి : ప్రభువులు తినకుండా మేము ఎలా తినగలం - ఇలాంటివి అడుగుతారు కానీ ప్రేమతో తినిపించరు .
లేదు లేదు లేదు .......
నవ్వుతూనే ఉన్నారు .

బుజ్జాయిలూ ...... ఆకలివేస్తోంది అన్నారుకదా తినండి అంటూ తినిపించి బుజ్జాయిల బుజ్జిచేతులతో తిన్నాను .
మాహారాణి గారు ...... మా ఎదురుగా వచ్చి కూర్చుని నావైపే చూస్తూ నా ఇబ్బందిని ఆస్వాదిస్తూ ముసుగు దాచుకునే తింటున్నారు .
బుజ్జాయిలూ ....... 
బుజ్జాయిలు : అమ్మా ...... చూపులతోనే నాన్నను కొరుక్కుని తినేస్తావా ? అని అడుగుతూనే కన్ను కొట్టారు .
మాహారాణి : నవ్వుకుని , మీకైతే ప్రాణంలా తినిపిస్తారు - కనీసం నాకు ఈ అదృష్టమైనా వద్దా ? , మీ నాన్నే కదా మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మాఇష్టం మేమెక్కడైనా కూర్చుని తింటాము - అవును కొరుక్కుని తినేలానే చూస్తాను .
కొరుక్కునేలానా ....... తప్పు తప్పు , నా దేవకన్యకు తెలిస్తే మీకుంటుంది .
మాహారాణి : ఏముంటుంది ? , ఏమిచేస్తుంది ? కొరికేస్తుందా ? ...... అంటూ మీదమీదకు వస్తున్నారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ కాపాడండి కాపాడండి .
బుజ్జాయిలు : లేచి మహారాణీ బుగ్గలపై ముద్దులుపెట్టగానే ఒక్కసారిగా శాంతించారు .
హమ్మయ్యా ...... , ఇందుకే చెల్లీ ...... మహారాణీ గారితో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది .
యువరాణి : అన్నయ్యా మీరు భయపడటం మొదటిసారి చూస్తున్నాను నవ్వొస్తోంది తెలుసా ? .
తిన్నంతసేపు బుద్ధిగా కూర్చున్నాను , మహారాణీ చూపుల ఘాడత అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
తిన్నాముకదా ఇక జాగ్రత్తగా వెళ్ళండి మహారాణీ గారూ .......

ఒక్కసారి ఒకే ఒకసారి మీ అందమైన దేవ ...... మహారాణీ గారి ముసుగును స్వయంగా మీచేతులతో వేరుచేసి చూశారంటే మీకే తెలుస్తుంది కదా అన్నయ్యా ...... భూలోక సుందరి అనుకోండి , నా వదినను వెళ్లు వెళ్ళమని కాదు మమ్మల్ని ఏకంగా బుజ్జాయిలతోపాటు వెళ్ళమని తోసేసి ఆ అందమైన దేవత ఒడిలోకి చేరిపోతారు .......
బుజ్జాయిలు : అవునవును నాన్నగారూ ....... మీ మనసులోని దేవతలా ఉంటుంది , మీకిష్టం లేకపోతే ఒక్క ఆజ్ఞ వెయ్యండి మేము ఆ వస్త్రాన్ని తొలగిస్తాము , తొలగించమా అంటూ బుజ్జిచేతులను ........
వద్దు వద్దు వద్దు బుజ్జాయిలూ ....... అంటూ బుజ్జి బుజ్జి చేతులను ఆపేసి ముద్దులు కురిపిస్తున్నాను .
మహారాణి : ప్చ్ ప్చ్ ...... ఆ ముద్దులన్నీ నావి .
బుజ్జాయిలు : ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

నవ్వుకుని , మహారాణీగారూ చెల్లీ ...... ఆలస్యం అవుతుంది .
మహారాణి : వెళతాములే ..... మీ ముద్దులన్నీ మీ ప్రియమైన బుజ్జాయిలకే పెట్టండి అంటూ కోపంతో నాచేతిపై గిల్లెసీ పైకిలేచారు .
స్స్బ్ స్స్స్ .......
బుజ్జాయిలు : నాన్ననే గిల్లుతావా అంటూ మహారాణీ వెనుక అందాలపై ఒక్కొక్క దెబ్బవేసి నా మీదకు చేరారు .
మహారాణి : ఎంత గట్టిగా కొట్టారు ఎక్కడ కొట్టారో గమనించారా మహారాజా అంటూ కొట్టిన అందాలపై రుద్దుకొంటున్నారు కొంటెగా ......, వెంటనే తలదించుకోవడం చూసి ..... చూసారు చూసారన్నమాట అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , చీకటిగా ఉంది రహస్య మార్గం వరకూ వదలొచ్చుకదా మహారాజా .......
చంద్రుడి వెన్నెల ఉందని చెప్పండి బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : అవునవును ఇంత వెలుగు ఉంది కదా వెళ్ళండి వెళ్ళండి .
మహారాణి : మీ మనసులోని మీ దేవకన్యను మరిపించడం కష్టమే ......
అసాధ్యం మహారాణీ గారూ ......
మహారాణి : అఅహ్హ్ ...... అంటూ అంతులేని ఆనందంతో చెల్లిని చుట్టేశారు .
బుజ్జాయిలు : బాధపడాలి కదా ఎందుకమ్మా అంత సంతోషం .......
మహారాణీ : మీకు తెలియదా ...... ? , వీలైతే మీ నాన్నగారికి తెలియజేయ్యండి , రాత్రంతా మీ నాన్నగారి గుండెలపై హాయిగా నిద్రపోండి , నాకు నిద్ర పట్టినట్లే .......
బుజ్జాయిలు : ముద్దుముద్దుగా నవ్వుకుని , ( మహారాణి వైపు ఏవో సైగలు చేశారు ).
మహారాణి : ముద్దులువదిలి సంతోషంతో కదిలారు .
బుజ్జాయిలు : నాన్నగారూ ..... కష్టపడి పనిచేసి బాగా అలసిపోయాము - మిమ్మల్ని హత్తుకుని హాయిగా నిద్రపుతాము .
అంతకంటే సంతోషమా బుజ్జితల్లీ ...... , ఉండండి మీ అత్తయ్య - అమ్మ లోపలికి వెళ్లేంతవరకూ ఉందాము .
బుజ్జాయిలు : మా అత్తయ్యకు అలవాటేలే , రోజూ తన ప్రియుడిని కలిసేది ఇక్కడెకదా ........
అవునవును కదా అంటూ నవ్వుకుని లేచి గుడారంలోకి చేరి మెత్తని పాన్పుపైకి వాలిపోయి బుజ్జాయిలను గుండెలపై పడుకోబెట్టుకున్నాను .

చెల్లి : వదినా వదినా ఆగండి ఆగండి .
మహారాణి : అధికాదు తల్లీ ..... , నా దేవుడు నిద్రలోకి జారుకోవాలికదా అంతలోపు నిన్ను మందిరంలో ....... 
చెల్లి : మందిరంలోకి ఎందుకు ? అంటూ సిగ్గుపడుతోంది .
మహారాణి : నీ సిగ్గు చూస్తుంటేనే అర్థమైపోతోందిలే అంటే ఇక్కడే ఎక్కడో ....... , అదిగో దూరంలో దీపం వెలుగు .......
చెల్లి : అవును వదినమ్మా ...... , అతడొచ్చి చాలాసేపే అయ్యింది .
మహారాణి : మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళు వెళ్లు , నీ సంతోషమే కదా మా సంతోషం .......
చెల్లి : అన్నయ్య నిద్రపోయేదాకా ఉంటాను .
మహారాణి : నా దేవుడి గురించి నాకు తెలియదా ...... , వారి ప్రాణమైన బుజ్జాయిల ప్రేమలో ఎప్పుడో నిద్రపోయి ఉంటారు .
చెల్లి : అదీ నిజమే అయితే మీరు అటు - నేను ఇటు అంటూ సంతోషంతో కౌగిలించుకుని చెరొకవైపుకు కదిలారు .

నా దేవకన్య చెప్పినట్లుగానే చెరొకవైపు హత్తుకున్న బుజ్జాయిల బుజ్జిచేతులు జోకొట్టగానే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాను .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ..... ఏమిటి ఆలస్యం రండి రండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేవబోయారు .
మహి : వద్దు వద్దు అంటూ చేతులతో సైగచేసి ఆపి దగ్గరకు వచ్చింది , చూడండి మీవలన ఎంత హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారో .......
బుజ్జాయిలు : మరి నువ్వు .......
మహి : కొంటెగా నవ్వి నావైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ కళ్ళుమూసుకుని నదీ దేవతమ్మను ప్రార్థించింది , అనుగ్రహం లభించినట్లు అంతే కొంటె నవ్వుతో కళ్ళు తెరిచి నేనా అంటూ ఒక్క ఉదుటున నామీదకు నిలువునా చేరిపోయింది .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ..... నాన్నగారు లేస్తారేమో ......
మహి : మీరు మేల్కొలిపేంతవరకూ లేవరు గాక లేవరు కావాలంటే చూడండి అంటూ నా బుగ్గపై కాస్త గట్టిగానే కొరికారు .
అంతే బుజ్జాయిలిద్దరూ నాదేవకన్య నడుముపై చెరొకవైపు గిల్లేసారు .
మహి : స్స్స్ స్స్స్ ...... మీ నాన్నపై దెబ్బ పడనివ్వరన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నా పెదాలను పెదాలతో అందుకుంది .
అంతే బుజ్జాయిలిద్దరూ కళ్ళు మూసేసారు .
మహి : హ హ హ ...... చిన్న ముద్దుకే కళ్ళు మూసుకుంటే కొద్దిసేపట్లో మీ అమ్మానాన్నలిద్దరి వస్త్రాలన్నీ మాయమైపోతాయి .
బుజ్జాయిలు : అమ్మో అమ్మో అంటూ మరింత గట్టిగా కళ్ళుమూసేసి అటువైపుకు తిరిగిపడుకున్నారు .
మహి : అదీ అలా తెల్లారేవరకు బుద్ధిగా పడుకోండి అంటూ నవ్వి , నా ప్రియమైన ప్రాణమైన దేవుడా ...... మీరు ప్రేమను పంచేంతవరకూ ఇలా బలవంతంగా అనుభవిస్తూనే ఉంటాను నా మంచి దేవుడు అంటూ పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టింది .
*****************

వదినా వదినమ్మా ........ 
మ్మ్ మ్మ్ ...... అంటూ ముడుచుకుని పడుకుంది నా గుండెలపై .......
వదినా వదినా ...... తెల్లారిపోయింది కాసేపట్లో సూర్యోదయం .
అవునా అంటూ ఉలిక్కిపడి లేచింది మహి , బయట చూసి అమ్మో సూర్యవందనానికి లేచేస్తారు అంటూ నా పెదాలపై ప్రియమైన ముద్దుపెట్టి లేచింది .
చెల్లి : వదినా ...... ఒంటిపై నూలుపోగులేదు అంటూ బయటకువెళ్లిపోయింది సిగ్గుపడుతూ .......
మహి : సిగ్గులోలికిపోయి నావైపే కొంటెగా చూస్తూ వస్త్రాలను ధరించి , నా నడుమువరకూ పూలనుజల్లింది , నా పెదాలపై - బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టింది .
అమ్మా అమ్మా అంటూ కళ్ళుతెరిచి , ఇక నాన్నను హత్తుకోవచ్చా అంటూ నిద్రమత్తులోనే అడిగారు .
మహి : ఇక మీఇష్టం అంటూ తెగ నవ్వుతూ బయటకువెళ్లి , ఆటపట్టించబోయిన చెల్లి గుండెల్లో తలదాచుకుంది .

బుజ్జాయిలు హాయిగా నిద్రపోయినట్లు చెరొకవైపున లేచి కూర్చుని నిద్ర కళ్ళతోనే బుజ్జి బుజ్జి చేతులతో జోకొడుతున్నారు .
బుజ్జాయిల చేతి స్పర్శకు మెలకువవచ్చి బుజ్జాయిలూ అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచాను .
బుజ్జాయిలిద్దరి పెదాలపై బుజ్జి నవ్వులు ....... , నాన్నా నాన్నా సూర్యవందన సమయం అంటూ బయటకు సైగచేశారు .
అవునా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాను - సమయానికి సరిగ్గా మెలకువవచ్చేసేది నిన్నకూడా ఇలానే నిద్రపోయాను ఏమైందో ఏమో .......
బుజ్జాయిలు : మాకు తెలుసుకదా అన్నట్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలూ ఎందుకా నవ్వులు ...... , లేవగానే మీ అందమైన నవ్వులు చూసాను ఇక ఈరోజు అంతా మంచే జరుగుతుంది అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను.
బుజ్జాయిలు : అదీ అదీ ...... , ఆ ఆ ...... మీకేమీ తేడా కనిపించడం లేదా నాన్నగారూ ......
ఏమీలేదే అంటూ ఒంటిపై చూసుకుంటే పూలతో కప్పబడి ఉన్నాను , వెంటనే ఇద్దరినీ అటువైపుకు తిప్పి లేచి ప్రక్కన పడి ఉన్న వస్త్రాలను ధరించాను , బయటనుండి నవ్వులు వినిపించడంతో బుజ్జాయిలను ఎత్తుకుని వెళ్ళిచూస్తే అడవిరాజు .......
నాన్నా నాన్నా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి బుజ్జి సింహాలను ఎత్తుకుని రండి అంటూ కొండపైనుండి చిన్నగా జాలువారుతున్న వర్షపు నీటిధార వైపుకు నడుస్తున్నారు .

చూసారా బుజ్జాయిలూ ...... మంజరి - కృష్ణ మాత్రం మహారాణి మాయలో పడిపోయి మనమున్న సంగతే మరిచిపోయారు .
బుజ్జితల్లి : అదిగో మంజరి .......
ఎగురుకుంటూ వెళ్లి బుజ్జితల్లి భుజంపైకి చేరింది .
అంటే మహారాణీ గారు .......
భలే కనిపెట్టారు అన్నయ్యా అంటూ చెట్టు చాటు నుండి వచ్చారు - ఆ వెంటనే కృష్ణ కూడా వచ్చాడు . 
ఆ వెనుకే రాణులు ముగ్గురూ వచ్చి అక్కయ్యా అక్కయ్యా ..... మీ సిగ్గు చూస్తుంటేనే తెలిసిపోతోందిలే ...... , మహారాజా ..... లేదు లేదంటూనే అన్నీ కానిచ్చేస్తున్నారు .
అన్నీనా ....... ? .
మహారాణి : ష్ ష్ ష్ చెల్లెళ్ళూ అంటూ నోళ్ళను మూసేస్తున్నారు .
రాణులు : మీరే ఇంత ఆలస్యం చేస్తే ఇక మా సంగతి ఎప్పుడో చెప్పండి అంటూ నావైపుకే చూస్తున్నారు .
చెల్లి : అన్నయ్య అయిపోయారు ......
అయిపోయినా .... ఏమిటో ఏమీ అర్థం కావడంలేదు అంటూ వెళ్లి బుజ్జాయిలను ఎత్తుకుని నీటిధార కింద స్నానమాచరించి సూర్యవందనం చేసుకున్నాను , చెల్లితో మహారాణీగారూ పంపించిన వస్త్రాలను అందుకుని చెట్టుచాటుకువెళ్లి మార్చుకుని వచ్చేసరికి రాజ్యంలోని మహిళలు - ఒంటిపై కట్లతో మగవాళ్ళు ..... పనిముట్లతో చేరుకున్నారు .
రాణులు ...... బుజ్జాయిల తడి వస్త్రాలను మార్చడంతో పరుగున నాచెంతకు చేరారు .

ఏమిచెయ్యాలో ప్రజలకు వివరించి పని మొదలుపెట్టేంతలో ...... చేతులలో పనిముట్లతో పెద్ద సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు .
మహారాజా ....... ఆనకట్ట విషయం తెలుసుకుని ఈ ఆనకట్ట వలన ప్రయోజనం పొందే సామంత రాజ్యాలతోపాటు తమవంతు సహాయం చెయ్యడం కోసం సంతోషంగా తరలివస్తున్నారు అంటూ చెల్లి ప్రియుడు విన్నవించుకున్నాడు .
మా యువరాణి చెలికాడు కూడా ఇక్కడే ఉన్నాడన్నమాట అంటూ రాణులు ఆటపట్టిస్తున్నారు .
మహారాణి : రాత్రంతా ఇక్కడే ఉన్నాడు చెల్లులూ ......
చెల్లి : పోండి వదినలూ అంటూ మహారాణి కౌగిలిలోకి చేరుకుంది .

అంతమందిని చూసి సంతోషం పట్టలేక బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టాను , చాలా సంతోషం యువరాజా - ప్రజలారా ..... కలిసికట్టుగా మన భవిష్యత్తును మార్చుకుందాము రండి అంటూ పనులు మొదలుపెట్టాము .
యువరాజు : మహారాజా ..... చేతి సహాయం మాత్రమే కాదు అందరికీ కావాల్సిన ఆహారాధాన్యాలు - ఆనకట్టకు అవసరమైన సున్నపురాయి బంకమట్టి ఇనుము నీరుకూడా చేరవేస్తారు , మీరు ఆజ్ఞలు వెయ్యడం ఆలస్యం చకచకా పూర్తిచేసేస్తాము .
చాలా చాలా సంతోషం యువరాజా ...... 
వచ్చినవారందరూ రాజ్య ప్రజలతో కలిసి పనులు మొదలెట్టారు - బామ్మలు ..... వంటలు వండటం మొదలెట్టారు - తాతయ్యలు .... అలసినవారి దాహం తీరుస్తున్నారు .
బుజ్జాయిలతోపాటు ఉత్సాహంగా వెళ్లి జత కలిసాము మావెనుకే ఎంత వారించినా వినకుండా మహారాణీవాళ్ళు కూడా హుషారుగా పనిచేస్తున్నారు .
అధిచూసి ప్రజలంతా మరింత ఉత్సాహంగా పనులు చేస్తున్నారు .
Like Reply




Users browsing this thread: 26 Guest(s)