Posts: 113
Threads: 4
Likes Received: 960 in 112 posts
Likes Given: 1,989
Joined: Jul 2022
Reputation:
94
(14-11-2022, 07:27 PM)Raj Krishna Wrote: E story Loni charectors mana tollywood lo àa hero's set avutharu?
విక్రమాదిత్య - పూరి జగన్నాద్ కొడుకు.. పెద్దయ్యాక పవన్ కళ్యాణ్
అనురాధ - కళ్యాణి ప్రియదర్శిన్.. పెద్దయ్యాక శృతి హాసన్
మానస - కాజల్
సంధ్య - బన్నీ సినిమాలో హీరోయిన్ అమ్మ
రక్ష - అనుష్క
సుబ్బు - నిఖిల్ / నవీన్ పోలిశెట్టి
శరణ్య - రాశి ఖన్నా
రుద్ర - అల్లు అర్జున్ / రామ్ చరణ్
లిఖిత - రకుల్ ప్రీత్
రాజి - మేఘ ఆకాష్
Iam a slow writer
My updates are delayed for a decade
Posts: 113
Threads: 4
Likes Received: 960 in 112 posts
Likes Given: 1,989
Joined: Jul 2022
Reputation:
94
Alternate గా మంచు ఫ్యామిలీకి ఇస్తే
ఇంకో పాండవులు పాండవులు తుమ్మెద తీసి
3 కోట్లతో ఒక సాంగ్ తో
గాల్లో తాళ్లతో
K. Ramp ఆడిస్తారు
థియేటర్స్ కాళీగా ఉన్నా, తప్పు కధ బాగలేక పోవడం వల్ల అంటారు కాని వాళ్ళ వల్ల సినిమా పీకిందని ఒప్పుకోరు
దట్స్ ఆల్.. ఈ రోజుకింతే
గుడ్ నైట్
కొంచెం నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పండి
గురువుగారు..
ఓం శాంతి.. మనశాంతి.. విజయశాంతి
Iam a slow writer
My updates are delayed for a decade
Posts: 23
Threads: 0
Likes Received: 29 in 20 posts
Likes Given: 49
Joined: Mar 2022
Reputation:
2
14-11-2022, 09:54 PM
(This post was last modified: 14-11-2022, 10:03 PM by Ak0408. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-11-2022, 07:27 PM)Raj Krishna Wrote: E story Loni charectors mana tollywood lo àa hero's set avutharu?
Tollywood actors emo kani ee story nen eppudu chadivina Avengers tho imagine chesukunta bro
Vikramadithya --> Ironman (Rich &Intelligent)
Vasu --> Hulk
Chinna aka chiranjevi --> captain America (never give up)
Rudhra --> Thor (god)
Raksha -->Black widow
Ika remaining characters situation batti assume chesukovadamey ??.
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 11:58 AM)utkrusta Wrote: EXECELLENT UPDATE
Thankyou
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 12:02 PM)Tammu Wrote: superb update
waiting for the next action episode
konchem fun add cheyyandi mithrama
Thankyou tammu garu
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 12:42 PM)vrao8405 Wrote: Bro story chala bagundhi bro
Thankyou andi
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 12:48 PM)Thorlove Wrote: అరణ్య లో.....ఆ సుశాంత్ గాడు బాగా ఓవర్ చేస్తున్నాడు.... ఆడికి మామూలుగా వుండకూడదు.... ఇలా మొహానికి కర్చీఫ్ లు కట్టుకుని తుప్పు పట్టిన ఐరన్ రాడ్ లతో కొట్టటం కాదు.....వాడిని ఎలా దెబ్బ కొట్టాలి అంటే వాడు ఇంకా నోరు ఎత్తకూడదు....వాడే మీనాక్షి కి పని వాడి లాగా అవ్వాలి....అలాంటి వాడి వీక్ పాయింట్ ఎదో ఒకటి పట్టుకుని దెబ్బకొట్టాలి....అంటే విల్లే వాడిని రివర్స్ లో బ్లాక్మెయిల్ చేసే లాగా.....
అప్డేట్ కి ధన్యవాదాలు
ధాన్యవాదాలు మిత్రమా
వాడిని ఏదో ఒకటి చేద్దాం
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 07:27 PM)Raj Krishna Wrote: E story Loni charectors mana tollywood lo àa hero's set avutharu?
Thankyou
మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి
Raj krishna గారు
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 07:47 PM)sujitapolam Wrote: extrodinary update icharu
sujtia
Thankyou sujitapolam గారు
మధ్యలో కనిపించలేదు..
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 08:37 PM)Chutki Wrote: Alternate గా మంచు ఫ్యామిలీకి ఇస్తే
ఇంకో పాండవులు పాండవులు తుమ్మెద తీసి
3 కోట్లతో ఒక సాంగ్ తో
గాల్లో తాళ్లతో
K. Ramp ఆడిస్తారు
థియేటర్స్ కాళీగా ఉన్నా, తప్పు కధ బాగలేక పోవడం వల్ల అంటారు కాని వాళ్ళ వల్ల సినిమా పీకిందని ఒప్పుకోరు
దట్స్ ఆల్.. ఈ రోజుకింతే
గుడ్ నైట్
కొంచెం నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పండి
గురువుగారు..
ఓం శాంతి.. మనశాంతి.. విజయశాంతి
Thankyou
అయ్యా అయ్యా...
అప్డేట్ ఇస్తున్నాను మిత్రమా ఇంకో
పావుగంటలో పోస్ట్ చేస్తాను
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(14-11-2022, 09:54 PM)Ak0408 Wrote: Tollywood actors emo kani ee story nen eppudu chadivina Avengers tho imagine chesukunta bro
Vikramadithya --> Ironman (Rich &Intelligent)
Vasu --> Hulk
Chinna aka chiranjevi --> captain America (never give up)
Rudhra --> Thor (god)
Raksha -->Black widow
Ika remaining characters situation batti assume chesukovadamey ??.
Thankyou
తరవాత వచ్చే అప్డేట్ కి కూడా ఇదే కామెంట్ చేస్తారేమో చూడాలి.. మిత్రమా
రుద్ర >>>> THOR
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
థాంక్యూ
అందరికి ధన్యవాదాలు
మరికొద్ది సేపటిలో అప్డేట్ పోస్ట్ చేస్తాను..
అందరికి గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్.. ❤️
#love
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,673 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
S3E12
సుబ్బు : మానసా ఏడవకు.. జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగిపోయాయి.. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుంది.
మానస వెంటనే సుబ్బుని కౌగలించుకుని ఏడ్చేసింది.
మానస : ఆయన అంటే చెడ్డవాడు చచ్చిపోయాడు, చీమకి కూడా హాని తలపెట్టని మా అమ్మ ఏం చేసింది.. రమ అక్క.. నా చిన్నప్పటినుంచి మా దెగ్గరే పనిచేస్తూ మమ్మల్నే నమ్ముకుంది. కానీ ఏం లాభం.. నిండా పదేళ్లు దాటని పసివాడు నాని.. వాడిని కూడా వదల్లేదు
సుబ్బు : ఊరుకో.. ఐపోయిందేదో అయిపోయింది కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరికి సమాధానం చెపుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళదాం ?
మానస : నాకంటూ ఇక మిగిలి ఉంది నా విక్రమ్ ఒక్కడే.. తిరిగి వెళ్ళిపోదాం
సుబ్బు : నువ్వు వెళ్ళు మానస నేను రాలేను
మానస : ఏ ??
సుబ్బు : అర్ధం చేసుకో మానస
మానస : ఎక్కడికి వెళుతున్నావ్
సుబ్బు : ఈ జనాలకి ఈ గొడవలకి దూరంగా.. ఈ స్టేట్ అమ్మాయిలు అయిపోయారు.. వెళ్లి పక్క రాష్ట్రంలో అయినా ఒక మంచి అమ్మాయిని వెతుక్కుంటా
మానస : హహ.. సుబ్బు.. నిజం చెప్పు నువ్వు ప్రేమించింది ఎవరిని ?
సుబ్బు : రక్ష ని
మానస : ఒరేయి తను అక్షిత వాళ్ళ అమ్మరా
సుబ్బు : నాకు తెలిసేసరికి చాల లేట్ అయిపోయింది
మానస : అయితేనేం ఇంతకముందు ఎంతమంది అమ్మాయిలు నీ జీవితంలోనుంచి వెళ్లిపోలేదు ఇది కూడా అంతే అనుకో
సుబ్బు : లేదు ఇది అలాంటిది కాదు
మానస : సరే మరి నాకు నువ్వు చేసిన ప్రామిస్ జీవితాంతం నాకు తమ్ముడిలా అండగా ఉంటా అన్నావ్
సుబ్బు : ఊరుకో మానస.. నిన్ను చూసుకోడానికి అక్కడ విక్రమ్ తో పాటు చాల మంది బలవంతులు నీ ఫ్రెండ్స్ ఫామిలీ ఇంత మంది.. ఒక దేవుడు కూడా ఉన్నాడు.. నేనెంత అని నవ్వాను
మానస : సుబ్బు అలా అనకు.. అక్కడ ఎంత మంది ఉన్నా నీ స్థానం నీదే.. అస్సలు నువ్వు నీలా మాట్లాడు, నువ్విలా డల్ గా నీరసంగా మాట్లాడితే నాకు ఇంకా బాధగా ఉంది.. మీ అమ్మ చెప్పింది మర్చిపోయావా.. నీ నవ్వుని వదలనని తనకి ప్రామిస్ చేసావా లేదా
సుబ్బు ఏం మాట్లాడకుండా నిల్చుని నవ్వేసరికి మానసకి అర్ధం అయ్యింది సుబ్బు ఏడుస్తున్నాడని.. వెళ్లి వాడిని ఓదార్చి ముందు వాడిని తనతో వచ్చేలా ఒప్పించి తిరిగి సుబ్బుతో విక్రమాదిత్య ఇంటికి బైలుదేరింది.
--------------------------------------------------------
భూ కక్షలోకి వస్తూనే రుద్ర అడ్డం పెట్టిన చేతులు తీసేసి ఆ వేగానికి అలవాటుపడి సరిగ్గా దేవి కంధర తలపడుతున్న విక్రమాదిత్య ఇంటి వైపు మళ్ళి.. కాళ్ళని నెలవైపు ఉంచాడు.
కింద తలపడుతున్న కంధర మరియు దేవి పైనుంచి ఏదో వస్తుందని అక్షిత చెప్పడంతో ఇటు కూర్చున్నవారు అటు రక్ష, కంధర తోపాటు దేవి కూడా తల ఎత్తి చూసింది..
నిప్పు కణిక లాంటి ఎర్రటి కళ్ళతో కిందకి వస్తుంటే కంధర అది చూసి స్వామీ అని ముద్దుగా పిలుచుకుని ఎదురుగా ఉన్న దేవిని చూసింది. రుద్ర కిందకి దూకుతూనే సరిగ్గా దేవి ముందుకు దూకి ల్యాండ్ అయ్యాడు.. ఆ దూకుడికి అక్కడున్న నేల అంతా కంపించింది.
దేవి : వచ్చావా.. ఇప్పటికైనా నాతో తలపడేదేమైనా ఉందా మళ్ళి వెళ్లాలా
రుద్ర : నువ్వంత ముచ్చట పడితే నేనెందుకు కాదంటాను, అని పక్కనే ఉన్న కంధర చేతిని పట్టుకుని తన అక్క రాక్షస కంధరని కూడా తనలో కలిపేసుకున్నాడు పక్కనే నల్ల కంధర బానిస అయిన నాగుల రాణిని కూడా పిలిచాడు ప్రేమగా, ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇన్నాళ్ళకి నా ప్రేమని గుర్తించారా స్వామీ అని చెప్పకనే చెపుతూ వచ్చి రుద్రని అల్లుకుపోయింది.. రుద్ర తనని కూడా పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు.
లిఖిత : మోసం.. ఇదెప్పుడు లిస్ట్ లో చేరింది నేను ఒప్పుకోను ఇది నా రాజిని చంపడానికి ప్లాన్ వేసింది.
రుద్ర : అలా అంటే ఎలా బంగారం.. ఈ ఒక్కసారి ఓర్చుకో తరవాత మాట్లాడదాం
లిఖిత : మాట్లాడుకోడాలు ఏం లేవు.. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే వీపు చీరెస్తా
కంధర గట్టిగా నవ్వింది..
లిఖిత : చూసావా అక్క కూడా నాకే సప్పోర్ట్.. నాకు దాని పేరు కూడా తెలీదు.
రుద్ర : నీ పేరేంటి బంగారం..
లిఖిత : బంగారం వెండి అన్నావంటే ఇత్తడి చెంబుతో కొడతా.. ఏయి నీకే మాటలు రావా పేరు చెప్పి సావు
మంజీర
రుద్ర : ఎంత మంచి పేరు
లిఖిత : నన్ను రెచ్చకొట్టకూ..
రుద్ర : ఈ ఒక్కసారేలే, నా ముద్దుల ప్రియశత్రువు కదు.. ఒప్పుకోవే లిఖితా
లిఖిత : సరే సరే.. నాకు దూరంగా ఉండమను
రుద్ర : నువ్వు రా మంజీరా.. అందరూ వినండి ఐక్య మంత్రం చదువుతున్నాను.. రాక్షస కంధర నీ స్థానం విశుద్ధ చక్రం నా కంఠం కింద.. కంధర నీ స్థానం అనాహత చక్రం దెగ్గర.. ఇక లిఖిత..
లిఖిత : నాకు ఆదేశాలు ఇవ్వకు అస్సలే మంట మీద ఉన్నాను మణిపుర చక్రం దెగ్గర ఉంటాను..
రుద్ర : నీకు బాగ మదం ఎక్కిందే.. ఇక మంజీరా
మంజీరా : నాధా.. ఆజ్ఞ
లిఖిత : నాధ.. నీదా అంటే పళ్ళు రాలిపోతాయి..
రుద్ర : లిఖితా...
లిఖిత : మూసాం.. నీ సంగతి రాజితో చెప్పి తెల్చుకుంటా..
రుద్ర : ఆజ్ఞ చక్రం చుట్టు ఉండు
మంజీర లిఖిత దెబ్బకి ఇంకేం మాట్లాడలేదు..
రక్ష : అయిపోతే మొదలు పెట్టండి.. నా వల్ల కావట్లేదు.. ఇంతకముందు ఇంత బలంగా లేదు
రుద్ర : రంగు రాళ్ల ఉంగరాల ప్రభావం.. ఓకే రెడీ.. అని కళ్ళు మూసుకుని ఐక్య మంత్రం పటించగానే.. రుద్ర శరీరంలో ఆయా స్థానాల్లో అందరూ ఐక్యం అయిపోయారు.. పెద్దగా ఒక వెలుగు ఎవ్వరికి కనిపించకుండా తెల్లగా అయిపోయింది..
రుద్ర : సిద్ధం..
మంజీర, కంధర, రాక్షస కంధర, లిఖిత : సిద్ధం
నల్ల కంధర : లిఖితా నా శక్తులు ఏవి నా ఆదీనంలో లేవేంటి
లిఖిత : ఇప్పుడు మన శక్తులు అన్ని రుద్ర చేతిలోనే ఉన్నాయి.. మన శక్తులు మొత్తం మిలితమై ఉన్నాయి..
రుద్ర : రక్షా.. అడ్డు తప్పుకో అనగానే రక్ష పక్కకి దూకింది పరిగెత్తుకుంటూ వెళ్లి దేవిని ఒక్క తన్ను తన్నగానే భూ వాతావరణానికి దూరంగా ఎగిరింది. క్రిందున్న అందరూ దేవి క్రికెట్ బాల్ లాగ ఎగురతుంటే తల పైకి ఎత్తి చూసారు.
లిఖిత : ఇంతకీ ఆ పాము పిల్ల ఏది
కంధర : తనకి ఐక్య మంత్రం పని చెయ్యలేదు
రుద్ర : మరేం పరవాలేదు.. అని కళ్ళు మూసుకుని శక్తులు తలుచుకోగానే ఒక చేతిలో రుద్ర త్రిషులం ఇంకో చేతిలో లిఖిత ఆయుధమైన మేధర కత్తి ప్రత్యక్షమయ్యాయి.. కత్తిని ఎడమ చేతికి పెట్టుకుని మంజీరా అని పిలవగానే.. మంజీర తెల్ల పాములా మారి కాలిని చుట్టుకుంటూ పైకి వెళ్లి రుద్ర ఎడమ చేతికి లిఖిత కత్తిని చూడుతూ తాడులా పనిచేసింది.. మళ్ళీ కళ్ళుమూసుకుని కంధర అక్కా చెల్లెళ్ళ శక్తులని తలుచుకోగా కంధర ఖడ్గం చేతిలోకి వచ్చింది కత్తి చుట్టూరా రాక్షస కంధర శక్తి ఎర్రని మంట కత్తి చుట్టూ అలుముకుంది..
లిఖిత : ఇంత శక్తిని నీ శరీరం తట్టుకోగలదా
రుద్ర : తెలీదు.. కాని తట్టుకోగలదని తెలుస్తుంది.. అని గాల్లోకి ఎగిరి దేవి కింద పడుతుంటే మళ్ళీ తన్నాడు..
దేవి కోపంగా రుద్ర దెబ్బని తట్టుకోలేక భయపడి మళ్ళీ తను అమృతం తాగిన విషయం గుర్తొచ్చి పెద్దగా నవ్వింది.
దేవి : నువ్వు ఎంత గింజకున్నా నన్ను చంపలేవు.. నాకు చావు లేదు.. హ్హాహ్హాహ్హా...
రుద్ర : నిన్ను చంపుతానని నేను చెప్పలేదే..
దేవి మోహంలో నవ్వు మాయమైంది..
దేవి : మరీ..?
రుద్ర : అంతకు మించి.. అని రుద్ర తన చేతిలో ఉన్న త్రిషూలం దేవి మీదకి విసిరి వెంటనే ఎర్రటి మంటతో కూడుకున్న కత్తితో దాడి చెయ్యడం మొదలు పెట్టాడు.. దేవి తన శక్తులని ప్రయోగించడం మొదలు పెట్టింది.. ఆకాశంలో మెరుపులు.. ఉరుములు.. భీభాత్సం.
ఇటు ఏరోప్లేన్లో కూర్చున్న మానస సుబ్బు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు..
సుబ్బు : మానస అటు చూడు
మానస : ఆ మెరుపులు???
సుబ్బు : కచ్చితంగా ఆ మంత్రగత్తవే నాకు బాగా గుర్తు
మానస : అంటే వచ్చేసాం..
సుబ్బు : హ్మ్మ్..
రుద్ర : ప్లాన్ గుర్తుంది కదా.. ఆ దేవి బొడ్డు దెగ్గరే ఆ ఐదు ఉంగరాలు ఉన్నాయి.. సరైన దెబ్బ అక్కడే పడాలి
అందరూ అలాగే అన్నారు..
దేవి మెరుపుల దాడికి తన దేహ బాలానికి రుద్ర సరిగ్గా సరిపోయాడు కాకపోతే ఇంత శక్తి తన ఒంట్లో ఇదే మొదటి సారి అవ్వడంతో రుద్ర శరీరం ఇంకా అలవాటు పడలేదు.. దేవి ఉరుముల తాకిడిని ఎడమ చేతికి మంజీర సాయంతో కట్టిన కత్తిని అడ్డు పెడుతూ.. త్రిషూలాన్ని మీదకి విసురుతూ కత్తితో దాడి చేస్తూ దేవికి ముచ్చేమటలు పట్టిస్తున్నాడు.
నల్ల కంధర : ఏదో అవుతుంది.. నేను తప్పుతున్నాను
లిఖిత : రుద్ర లోని శక్తి మేలుకుంటుంది..
కంధర : రుద్రలోని శక్తా?
లిఖిత : అవును.. రుద్రా నెమ్మదించు.. కోపం తగ్గించుకో..
రుద్ర : ఇందాకటి నుంచి అదే ప్రయత్నిస్తున్నాను.. అని చేతుల్లో ఉన్న ఆయుధాలు అన్నిటిని దేవి మీదకి విసిరి కడుపులో ఒక్కటి గుద్దాడు.. దెబ్బకి దేవికి బైర్లు కమ్మడంతో పాటు తన రహస్యం రుద్రకి ఎలా తెలిసింది అన్న ఆశ్చర్యంతో పాటు భయబ్రాంతులకి గురైయింది.
క్రిందున్న వాళ్లంతా తలలు ఎత్తి చూస్తున్నారనే కాని రక్షకి తప్ప ఇంకెవ్వరికి ఏమి కనిపించడంలేదు.. ఉరుములు మెరుపులు తప్ప..
అక్షిత : అమ్మా ఏం జరుగుతుంది
రక్ష : ఆ రుద్ర.. దేవిని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు.. ఒక ఆట ఆడుకుంటున్నాడు కాని అది ఎంత కొట్టినా మళ్ళీ లేస్తుంది.. చేతులు కాళ్ళు తల నరికినా మళ్ళీ వచ్చేస్తుంది.. రుద్ర వేగం నిమిష నిమిషానికి పెరుగుతుంది.. నాకు కూడా సరిగ్గా కనిపించడంలేదు.. ఆయన నిజంగా దేవుడే..
ఇంతలోనే పై నుంచి కిందకి వేగంగా రక్ష గొడ్డలి దూసుకుంటూ వచ్చి రక్ష చుట్టూ తిరిగింది.. రక్ష పట్టుకోబోతే దొరకలేదు.. గొడ్డలి తనని ఆటపట్టిస్తుంది..
అక్షిత : అమ్మా పైకి చూడు అటు వైపు నుంచి ఏదో వస్తుంది..
రక్ష తల ఎత్తి పైకీ చూసింది.. వెంటనే నోటి మీద చెయ్యి వేసుకుని మురిసిపోతూ మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయింది..
అక్షిత : అమ్మా ఏమైంది.. అమ్మా..
రక్ష : నాన్నా.. నాన్న.. వచ్చాడు.. నానమ్మా.. చెల్లి అని సంధ్యని కావ్యని చూసింది.. అందరూ రక్ష చుట్టు చేరారు.. విక్రమ్ అమ్మ కావ్య రక్ష వైపు చూడగానే.. రక్ష కావ్యని గట్టిగా కౌగిలించుకుని.. చెల్లి.. నాన్న.. మన నాన్న వచ్చేసాడు..
కావ్య : పట్టారాని ఆనందంతో.. అక్కా.. నిజంగానా ఎక్కడా.. ఏడి అని కళ్ళు తుడుచుకుని పైకి చూసింది.. కాని ఏమి కనిపించలేదు..
రక్ష : నిజంగా నానమ్మా, చెల్లి.. నాన్న వచ్చేసాడు.. ఇదిగో ఇదే సాక్ష్యం కావాలంటే ఎవరైనా సరే గొడ్డలి పట్టుకోడానికి ప్రయత్నించండి ఎవ్వరికి దొరకదు చివరికి అది నా మాట కూడా వినట్లేదు.
రక్ష అలా అనగానే విక్రమ్, ఆదిత్యతో పాటు చిరంజీవి అక్షితలు ప్రతీ ఒక్కరు గొడ్డలి పట్టుకోవడానికి ప్రయత్నించారు కాని గొడ్డలి ఎవ్వరి చేతికి చిక్కకుండా అక్కడక్కడే గాల్లో తిరుగుతూ అందరినీ కవ్విస్తుంది..
ఇటు రుద్ర దేవి కొట్టుకుంటూ భూమి మొత్తం తిరుగుతూ ఉంటే ఇంతలో పైన ఎవరో దేవి చేతులని పట్టుకోవడంతో దేవి తిరగడం ఆగిపోయింది.. వెనక్కి చూస్తే దేవి రెండు చేతులని వెనక్కి విరిచి తన చేతులనుంచి మెరుపులు పుట్టకుండా రెండు అరచేతులని కలిపి పట్టుకున్నాడు విక్రమాదిత్య..
దేవి : నువ్వా.. అని ఆశ్చర్యపోతూ విడిపించుకోవడానికి గింజకుంటుంది..
కంధర : ఆయన...?
లిఖిత : ఆయనే విక్రమాదిత్య..
కంధర : ఆయనలో ఏదో అంతు చిక్కని శక్తి, మాయ మంత్రం మంచి చెడు లేనిదంటూ లేదు కాని ఒక్క విషయం కూడా నాకు అంతు పట్టటంలేదు ఎవరు వీరు?
రుద్ర : అదే కనుక్కోవాలి.. అడిగితే చెప్పలేదు
విక్రమాదిత్య : మీరంతా తరవాత మాట్లాడుకోవచ్చు ముందు పని చుడండి
రాక్షస కంధర : మనం లోపల ఉన్నామని ఆయనకి ఎలా తెలిసింది
లిఖిత : ఎవరెవరమో కాదు ఎక్కడెక్కడ ఉన్నామో కూడా తెలుసు.. ఆయనకి అన్ని వినపడతాయి.. అని గొణిగింది చిన్నగా
విక్రమాదిత్య : రుద్ర మొదలు పెట్టు
విక్రమాదిత్య ఒడిసి పట్టుకున్న దేవి కడుపులో రుద్ర కిక్ బాక్సింగ్ మొదలుపెట్టాడు.. కొడుతూ కొడుతూ అలిసిపోతూ కోపంగా కొడుతుంటే రుద్ర శరీరం మొత్తం నల్లగా అయిపోయింది.. కళ్ళు ఎర్రబడుతున్నాయి.. ఒక్కసారిగా రుద్ర శరీరంలో నుంచి లిఖిత కంధరతో పాటు రాక్షస కంధర అందరూ బైటికి వచ్చేసి కింద పడిపోయారు.. మళ్ళీ గాల్లోకి లేచి రుద్రని చూడగా రుద్ర శరీరం నుంచి విడిపడ్డ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుంటే రుద్ర చేతి నుండి జారిపోయిన మంజీర మాత్రం రుద్ర పాదాన్ని గట్టిగా చుట్టేసి కరుచుకుపోయింది పాము రూపంలోనే.
నల్ల కంధర : ఏమైంది
లిఖిత : రుద్ర శక్తులు పెరుగుతున్నాయి అందుకే మనల్ని బైటికి నెట్టేస్తుంది ఆ శక్తి
ఒక్కసారిగా రుద్ర అరుస్తూ గట్టిగా దేవి కడుపులో అదీ బొడ్డు మీద గుద్దగానే.. దేవి శరీరంలో కలిసిపోయి బొడ్డు చుట్టు ఉన్న ఆ ఐదు ఉంగరాలు దేవి శరీరం నుంచి బైటికి చీల్చుకుని వచ్చాయి.. అలానే రుద్ర నుదిటి మీద ఉన్న మూడో కన్ను తెరుచుకుని అందులోనుంచి లావాలా ఎగజిమ్మే పెద్ద మంట బైటికి వచ్చింది.. రుద్ర అదుపు తప్పాడని విక్రమాదిత్య అర్ధం చేసుకుని వెంటనే బైటికి వచ్చిన ఆ ఉంగరాలని తీసుకుని రుద్ర మూడో నేత్రం నుంచి వచ్చే ఆ శక్తి ఎవ్వరి మీదా పడకుండా అరచెయ్యి అడ్డం పెట్టి దారి మళ్ళించాడు..
దారి మళ్ళించిన ఆ శక్తి గాల్లో ఎగురుతున్న ఒక ఏరోప్లేన్ మీద పడి ప్లేన్ పేలిపోయింది.. ఆ ప్లేన్ పేలిపోవడం అందులో ఉన్నవాళ్లంతా చనిపోవడం ఒకేసారి జరిగాయి. పేలిన ప్లేన్లో ఉన్న ఒక తొమ్మిది నెలల నిండు గర్భిణీ పొట్టని చీల్చుకుని ఒక బాలుడు చెప్పాలంటే పిండం బైటికి వచ్చి కింద పడిపోయింది.. ఆ బాలుడిలో చలనం లేదు అది చుసిన విక్రమాదిత్య తన ఎడమ చేతిలోకి శంఖం తలుచుకుని గట్టిగా ఊదాడు, ముల్లోకాలు వినిపించేలా
ఆ శంఖపు మోతకి ఇటు రుద్ర అధీనంలోకి రావడంతో పాటు ఆ బిడ్డ గుండె కొట్టుకోవడం కూడా మొదలయింది.. బిడ్డ నేరుగా కింద పడిపోతూ అమెజాన్ దాట్టమైన అడవుల్లో పడిపోయాడు.. ఇంకో వైపు రుద్ర కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోగా.. రుద్ర కింద పడక ముందే విక్రమాదిత్య దేవి మెడ పట్టుకుని వేగంగా కిందకి వెళ్లి రుద్రని పట్టుకుని తన చేతికి ఉన్న మంజీర(పాము) ని సాగపీకి దేవి మెడకి కట్టి రుద్ర చేతికి కట్టేసి.. రుద్రతో పాటు నేల మీదకి దిగాడు.
The following 45 users Like Pallaki's post:45 users Like Pallaki's post
• 950abed, 9652138080, aarya, Anamikudu, Bullet bullet, chakragolla, Chutki, DasuLucky, dradha, Gangstar, hijames, Iron man 0206, Ironman5, K.R.kishore, Kacha, kingnani, kummun, lucky81, maheshvijay, Manavaadu, Naga raj, Nivas348, nomercy316sa, noohi, Pinkymunna, Prasad cm, Raaj.gt, Rathnakar, Ravi21, rj1993, shoanj, SHREDDER, sri7869, SS.REDDY, Subbu115110, Sunny73, Surya7799, Tammu, Teja.J3, TheCaptain1983, Thorlove, utkrusta, Vegetarian, venurai84, గోపీచంద్ గోపి
Posts: 98
Threads: 0
Likes Received: 57 in 46 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
1
Superb update mitrama chala ante chala bagundi. Aa plane lo vunna Andaru ante Manasa Subbu?
Posts: 3,383
Threads: 0
Likes Received: 2,426 in 1,845 posts
Likes Given: 460
Joined: May 2021
Reputation:
27
Posts: 756
Threads: 0
Likes Received: 716 in 543 posts
Likes Given: 363
Joined: Jul 2021
Reputation:
14
Posts: 5,115
Threads: 0
Likes Received: 2,968 in 2,490 posts
Likes Given: 5,936
Joined: Feb 2019
Reputation:
18
Posts: 886
Threads: 0
Likes Received: 2,534 in 841 posts
Likes Given: 4,573
Joined: Dec 2021
Reputation:
97
వామ్మో అప్డేట్ మామూలుగా లేదు గా....కేక బ్రో నువ్వు...మధ్యలో లిఖిత కామెడీ అయితే వేరే లెవెల్ అంతే....కానీ చివర్లో ఎదో ప్లేన్ పేలిపోయింది అన్నారు కొంపతీసి ఆ ప్లేన్ లో మానస ఇంకా సబ్బు లేరు కదా???? అంతే కాకుండా ఎవరో చిన్నపిల్లాడు అమెజాన్ ఫారెస్ట్ లో పడిపోయాడు అని రాశారు ఎవరు అతను....ఎందుకు అతన్ని ప్రత్యేకంగా చూపించారు???? ప్రియశత్రువు నెక్స్ట్ సీజన్ లో అతని పార్ట్ ఎమన్నా ప్లాన్ చేశారా ఎంటి.....మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తువుంటాం......
అప్డేట్ కి ధన్యవాదాలు
Posts: 885
Threads: 0
Likes Received: 635 in 532 posts
Likes Given: 4
Joined: Oct 2019
Reputation:
12
Posts: 360
Threads: 1
Likes Received: 377 in 236 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
Action sequence ante Ila undaali
|