Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica డాక్టర్ తో ప్రయాణం by Raghu
#1
హాయ్ నా పేరు రఘు.
ఈ కథ నాకు మరియు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ మధ్య జరిగింది నాకు కొన్ని సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది.

ఓ చిన్న కధతో ఒస్తున్నా మీ ముందుకు.....

ఎల్లుండి నుండి ప్రారంభం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
welcome
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#3
All'the best
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#4
All the best andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
#5
నైస్ ఇప్పడు డాక్టర్ గారితో ఇక
[+] 1 user Likes ramd420's post
Like Reply
#6
ముందుగా వ్యాఖ్యానించిన, ఆతృతగా ఎదురుచూస్తున్న మితృలకు ధన్యవాదాలతో

అందుకోండి మొదటి భాగం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#7
డాక్టర్ తో ప్రయాణం
By Raghu
హాయ్ నా పేరు రఘు.
ఈ కథ నాకు మరియు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ మధ్య జరిగింది నాకు కొన్ని సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది.
 
తను సంసారానికి పనికిరాదని విడాకుల కోరి నన్ను వదిలి వెళ్ళిపోయింది అందువల్ల నేను బాధతో ఉండిపోయాను చాలామంది స్నేహితులు ఆ భ్రమలో నుంచి బయటికి రావడానికి నన్ను చాలాసార్లు బయటికి తీసుకువెళ్లడం లాంటి ప్రయత్నాలు చేశారు కానీ నేను బయటికి రాలేకపోయాను నాలో ఉన్న కోరికలు పెరిగిపోతున్నాయి దీనికి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా నేను పిచ్చివాడిలా మారిపోతానేమోనని ఒక స్నేహితుడు నన్ను సైకియాట్రి డాక్టర్ దగ్గరకు వెళ్ళమని సూచించాడు
నేను అంతగా పట్టించుకోలేదు ఇక నా ఉద్యోగరీత్యా అయినా నేను బాగుండాలని ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందని నేను అపోలో యాప్ ద్వారా డాక్టర్ని తెలుసుకుందామని తెరిచి చూశాను మా ఇంటి చుట్టుపక్కల చాలామంది డాక్టర్లు ఉన్నారు.
 
సరే ఎవరో ఒకరు అనుకొని ఒక డాక్టర్ కి అపాయింట్మెంట్ పెట్టుకొని వెళ్లాను పొద్దున్న పెట్టుకున్నాను కాబట్టి సాయంత్రానికి వెళ్లాలి సరే వెళ్లేముందా ఆ డాక్టర్ ఎవరా అని ఒక్కసారిగా యాప్ ఓపెన్ చేసి చూశాను తను చూడడానికి చాలా లక్షణంగా ఉంది ఇటువంటి అమ్మాయిని దొరికితే బాగుందని మనసులో అనుకున్నాను అది అందరూ మగవాళ్లు అనుకునేది సరే చూద్దాం అనుకొని సాయంత్రం క్లినిక్ కి వెళ్ళాను ఇద్దరు ముగ్గురు బయట నిల్చని ఉన్నారు రిసెప్షన్ లిస్టు వచ్చి అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది అవును అని నా పేరు చెప్పాను కూర్చోండి కాసేపు ఒక అరగంటలో పిలుస్తాను అని తను నాతో చెప్పి వెళ్లిపోయింది
చాలాసేపు గడిచిపోయింది ఇక నేను రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగాను దానికి తను మరో పది నిమిషాలు అని చెప్పి కూర్చొని చెప్పింది
ఈలోపు నేను దగ్గర్లో ఉన్న పేపర్లను తిరిగేస్తున్నాను అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి మేడం లోపలికి రమ్మన్నారని నాతో అంది
లోపలికి వెళ్లి చూడగానే నేను కంగుతున్నాను ముందు నేను ఆంటీ అనుకున్నాను కానీ తను కూడా నా వయసు గల అమ్మాయే చాలా అందంగా ఉంది వెళ్ళగానే నన్ను కూర్చోమని చెప్పింది
అప్పుడు నేను కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను చెప్పండి రఘు గారు ఏమైంది ఎందువలన మీరు ఇక్కడికి వచ్చారు నన్ను అడిగింది
చెప్పడం మర్చిపోయాను నేను చూడడానికి మామూలుగానే ఉంటాను మ*** ఆ రంగుళాలు బరిలోకి దిగితే ఒక 15 నుంచి 20 నిమిషాలు పాటు పోట్లు వేయగలను
 
ఇక నా విషయం తనతో చెప్పాను నేను డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నానని ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తను నాతో కాపురం చేయలేక వదిలేసి వెళ్లిపోయిన సంగతి తనకి వివరించి చెప్పాను
మీకు ముందే చెప్పాను కదా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తనతో పాటు చాలా రోజులు గడిపాను అందుకే ఆ జ్ఞాపకాలు నా మెదడులో నుంచి బయటికి పోవడం లేదని తనతో చెప్పా
తను చాలా ప్రశ్నలు వేసింది చాలాసేపు మాట్లాడింది నేను కూడా అన్నిటికీ సమాధానం ఇస్తున్నారు తను నా కళ్ళల్లో బాధని గ్రహించింది
ఆవిడ పేరు చెప్పలేదు కదా అనిత
తను నా కళ్ళల్లోకి చూస్తూ మీలో చాలా బాధ ఉండిపోయింది అందుకే మీరు బయటికి రావడం కష్టంగా ఉంది పెళ్లి ఒకటే జీవితం కాదు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పింది నేను సంపాదించాలి మా వాళ్ళని చూసుకోవాలి మంచిగా ఉద్యోగం చేసుకోవాలంటే మంచి మాటలు చెప్పి నాకు ఏదో తెలియని మాయ నా ముందు కలిగింది
తను ఎంత చెబుతున్నప్పటికీ నా చూపు తన శరీరం పైనే పోతుంది తను చూడడానికి అంత అందంగా ఉంది
 
చాలాసేపు మాట్లాడింది నన్ను బాధలో నుంచి బయటికి లాగడానికి చాలా ప్రయత్నించింది
ఇక ఆరోజు గడిచిన తర్వాత నేను ఇంటికి వెళ్లి ఆవిడ ఇచ్చిన టాబ్లెట్లను వాడాను కాస్త ప్రశాంతంగా అనిపించింది మళ్ళీ నన్ను ఒక వారం తర్వాత రమ్మని చెప్పింది
తనలో ఏదో ఒక మాయ ఉంది తను చెప్పే మాటలు నాకు బాగా అనిపించాయి తనని తలుచుకొని రోజు రాత్రి హస్తప్రయోగం చేసుకోవడం లాగా
వారం తిరగకముందే నేను తన దగ్గరికి మళ్లీ వెళ్లాను ఈసారి తను నన్ను బాగా పలకరించింది నేను కూడా బాగా నవ్వుతూ మాట్లాడను
రఘు మీరు చాలా మారిపోయారు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో ఏదో కోల్పోయినట్టు అంతకు ముందు ఇలాగే ఉండండి అని నాతో స్నేహంగా మాట్లాడింది
 
ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగింది నేను తనతో అప్పుడు చెప్పా ఒంటరిగా ఉన్న సమయంలో తనతో గడిపిన ఆలోచనలు ఒక్కొక్కసారి విసిగిస్తున్నాయి అన్నాను
దానికి తను వెంటనే తన జ్ఞాపకాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగింది
చాలా ఉన్నాయని నేను చెప్పాను తను వెంటనే అవి తొలగించమని నాతో అంది
నా ఫోన్లో ఉన్న తన ఫోటోలు తనకి చూపించాను తను అవి నీ చేతులతోనే డిలీట్ చేయండి అని అన్నది నా చేతులు ఎందుకు ఆ సమయంలో కాస్త వణికాయి కాస్త ధైర్యం చేసి తను నా ఫోన్ తీసుకొని డిలీట్ చేసింది
నాకు కాస్త బాధనిపించింది కానీ తను వెంటనే చూడండి రఘు ఆకర్షితం మటుకే ఇంతకన్నా మంచి అమ్మాయి మీ జీవితంలో వస్తుంది అందుకోసం జీవితాంతం కన్నవారిని మీ ఉద్యోగాన్ని పాడు చేసుకోకండి అని చెప్పింది
నేను సరే అని తనతో చెప్పాను
 
నేను మాట్లాడకుండా అలా కొద్దిసేపు ఉండిపోయాను
తను చొరవ తీసుకొని మాట్లాడసాగింది అయినా నేను బయటికి రాలేదు
ఇక నేను వెళ్తానని తనతో చెప్పాను తను వెంటనే ఒంటరిగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు ఏమైనా వస్తే మీ స్నేహితులతో మాట్లాడండి వాళ్లతో కలిసి బయటికి వెళ్ళండి అని నాకు సూచించింది
అవన్నీ అయిపోయాయండీ ఆ ప్రయత్నాలన్నీ వికటించిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను
ఎందుకు వాళ్లతో మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది నాతో ఉంది
 
అది కాదండి ఏది మాట్లాడినా పాత విషయాలే వాళ్ళు గుర్తు చేస్తున్నారు అందుకే ఎవరితోనో మాట్లాడడం లేదు
నా నెంబర్ తీసుకోండి అని తన నెంబర్ కార్డును నాకు ఇచ్చింది ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తే నాతో మాట్లాడండి కొద్ది రోజులు ఈలోపు మీరు ఎవరినైనా మళ్ళీ ప్రేమించడానికి ప్రయత్నించండి అని చెప్పింది
ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లాను తనని రాత్రిపూట ఊహించుకున్నాను భలే అనిపిస్తుంది కళ్ళల్లో ఆ రూపం నాకు అలా ఉండిపోయింది మొదట ఫోన్ చేద్దామా అని ఆలోచించ మళ్లీ బాగోదని వదిలేసాను
తెల్లవారుజామున ఆఫీస్ కి వెళ్లే సమయంలో ఒకసారి ఫోన్ చేశాను తను చాలా సేపు మాట్లాడింది నేను కూడా తనతో పాటు మాట్లాడుతూ ఉన్నాను నన్ను గమనించిన నా స్నేహితులు చాలా మారిపోయావు ముఖంలో నవ్వు కనిపిస్తుంది ఇలాగే ఉండొచ్చు కదా అని అన్నారు
 
అవును నిజమే నేను తనతో మాట్లాడినప్పుడు నాలో ఏదో తేడా ఉంది నేను గమనించాను
ఎల్లప్పుడూ తను నా గురించే నా కుటుంబ విషయాలు చర్చించేది ఎప్పుడు తన విషయాలు నేను అడగలేదు
అలా కొద్ది రోజులు సమయం గడుస్తా ఉంది ఒక రోజు నేను తన గురించి అడిగేసాను
తను అప్పుడు చెప్పింది తను కూడా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం సాగిస్తుంది
నేను కూడా బాధపడ్డాను అంత మంచి అమ్మాయికి విడాకులు ఎందుకని
ఇక నేను ఆ విషయాన్ని ఎక్కువ పట్టించుకోలేదు
మా మధ్య మాటలు బాగా పెరిగాయి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి పడుకునే వరకు ఒక్కొక్కసారి మెసేజ్లు చేసుకుని ఒంటిగంటకు పడుకునే వాళ్ళు
సమయం గడుస్తూ పోయి ంది ఒకరోజు నేనే తనని మీ విడాకుల కారణం ఏంటి అని అడిగ తను ఎప్పుడైనా కలిసినప్పుడు చెబుతానంది
తనకి చెప్పడం ఇష్టం లేదనుకుంటా అనిపించింది
మళ్లీ ఒకసారి నేను క్లినిక్ కి వెళ్లాను నా ఒంట్లో కాస్త బాగోలేదని చెప్పాను
నేను మామూలు డాక్టర్ని కాదు ఉట్టి సైకియాట్రిస్ట్ ని అని నాకు చెప్పింది
ఏమో మీతో మాట్లాడుతూ ఉంటే కాస్త నాకు బాగుంటుంది నాలో ఏదో తెలియని ఉత్సాహం వస్తుందని చెప్పాను ఆ రోజు తను పండగ కావడం వల్ల చీర కట్టుకొని వచ్చింది
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#8
Super
[+] 2 users Like Rupaspaul's post
Like Reply
#9
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#10
Nice start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#11
Nice update bro
[+] 1 user Likes raja9090's post
Like Reply
#12
Good start
[+] 1 user Likes Saaru123's post
Like Reply
#13
బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#14
Nice sweet romantic story line keep rocking like this
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
#15
Nice story
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#16
Thanks to all those guys who like it Smile
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#17
(16-11-2022, 01:04 PM)Rupaspaul Wrote: Super

Thank you Rupaspaul

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#18
(16-11-2022, 01:33 PM)K.R.kishore Wrote: Nice super

Thank you Kishore

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#19
(16-11-2022, 05:16 PM)maheshvijay Wrote: Nice start
happy for your observation maheshvijay

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#20
(16-11-2022, 06:50 PM)raja9090 Wrote: Nice update bro

Thanks raja9090 bro

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 2 Guest(s)