Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(28-10-2022, 03:31 AM)Phakurshaik Wrote: Update super next update eppudu

Tomorrow
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
waiting bro
Like Reply
Update bro
[+] 1 user Likes rayevil's post
Like Reply
Update bro
Like Reply
Update brother
Like Reply
రామ్, జాను ఫ్రాన్స్ నుంచి ఇండియా కీ వచ్చిన తరువాత రామ్ తన ఊరికి వెళ్లాడు అక్కడ మనోహర్ నీ కలిసి జరిగింది చెప్పాడు, దాంతో మనోహర్ తన అర చెయ్యి నీ గట్టిగా పిడికిలి బిగించి పెడితే రామ్ కీ ఊపిరి ఆడలేదు గింజుకుంటు ఉండగా మనోహర్ పిడికిలి వదిలాడు దాంతో రామ్ గట్టిగా దగ్గుతు మనోహర్ మీద కోపం గా "కన్న కొడుకును చంపాలి అని చూశావ్ అసలు మానవత్వం ఉందా నీకు" అని అన్నాడు, రామ్ చెప్పింది విని మనోహర్ కోపంగా "నీ ఆవేశం వల్ల అక్కడ ముగ్గురు చనిపోయారు నీ శక్తులు నీకు ఉన్నది ఒకరికి ఉపయోగపడే విధంగా ఉండడానికి నీ స్వార్థం కోసం వాడుకోవడం కాదు ఇలా ఉంటే నువ్వు ఎప్పటికీ సామ్రాట్ కాలేవు నీలో నాయకుడు అయ్యే లక్షణం ఒకటి కూడా లేదు నిస్వార్థం, దయా గుణం, ఆలోచన ఇవి ఏవి నీలో లేవు" అని అన్నాడు, దానికి రామ్ "నాకూ ఇవి ఏమీ లేవని ఎలా చెప్తున్నారు డాడ్" అని అడిగాడు, "వీటిలో ఏది ఉన్న నువ్వు వాళ్ళని మనిషి రూపం లో ఉండి శిక్షించే వాడివి ఇలా చంపవు అందుకే అంటారు రా వారసుడు అంటే ఆశ కీ పుట్టిన వాడు కాదు ఆశయం కీ పుట్టిన వాడు ఆ మాటకు అర్థం ఏంటో అర్థం అవుతుంది రా" అన్నాడు అది వినగానే రామ్ కోపంగా తన పంజా దెబ్బ తో తన పక్కనే ఉన్న రెండు చెట్లను కూల్చి వేశాడు అది చూసి మనోహర్ నవ్వాడు "డాడ్ వాడు పుట్టగానే మొహం కూడా చూపించుకోలేక ఇన్ని సంవత్సరాలు ఈ అడవుల్లో తల దాచుకొని ఇప్పుడు నీ కొడుకు మీద రిసెర్చ్ చేసిన వాడి లాగా మాట్లాడుతూ ఉన్నావు ఇద్దరం పుట్టింది నీకే నీ లక్షణాలే మాకు వస్తాయి అంతగా నీ పెద్ద కొడుకు గురించి భజన చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్లిపో నా అమ్మ నీ నేను జాగ్రత్తగా చూసుకుంటా" అన్ని అన్నాడు దానికి మనోహర్ నవ్వుతూ "నేను పోతే మీ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నావు కానీ నీతో పాటు పెరిగిన నీ కజిన్స్ నీ ఈ గూడెం జనం నీ కలిపి చూసుకుంటా అని అనలేదు ఇక్కడే నీ అర్హత తెలుస్తోంది అదే నా శ్రీను అయితే తన తల్లితో పాటు తన వాళ్ల కోసం తన ఒంట్లో చివరి రక్తం చుక్క ఉన్నంత వరకు పోరాడుతాడు mark my words son ఏదో ఒక రోజు నీకు అవసరం వస్తే వాడు కచ్చితంగా వస్తాడు" అని చెప్పి వెళ్లిపోయాడు మనోహర్.


దాంతో రామ్ ఆవేశం గా లక్ష్మి దగ్గరికి వెళ్లి తను ఊరి నుంచి వెళ్లిపోతున్న విషయం చెప్పి అక్కడి నుంచి ఢిల్లీ కీ వెళ్లి జాను నీ కలిసి ఇద్దరు కలిసి ప్రోగ్రాం మొదలు పెట్టాలి అని జాను వాళ్ల నాన్న నీ కలిశారు అయన కూడా ఓకే చేయడం తో ఇద్దరు కలిసి, హర్యానా, నుంచి తమిళనాడు వరకు ఉన్న ట్రైబల్ ప్రాంతాల్లో అడవి రుచులు దేశం కీ పరిచయం చేశారు, ఆ ప్రాసెస్ లో ఇద్దరికి ఒకరితో ఒకరు కలిసి పోయారు మెల్లగ ప్రేమలో పడ్డారు ఒక రోజు ఇద్దరు ఢిల్లీ వెళ్లారు అప్పుడు రామ్ తన కార్ నీ జాను నీ నడపమని చెప్పాడు దాంతో జాను కొంచెం భయపడి కార్ నడపడానికి ఒప్పుకోలేదు, దాంతో రామ్, జాను తో తన కళ్లలోకి చూడమని చెప్పి తన మీద నమ్మకం ఉందా అని అడిగాడు దానికి జాను ఉంది అని తల ఆడించింది నువ్వు నా కళ్లలోకి చూస్తూ drive చేస్తావు రోడ్డు సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు, కాకపోతే జాను కీ తెలియని విషయం ఏంటి అంటే రామ్ తన werewolf technique తో జాను నీ కంట్రోల్ చేస్తున్నాడు అని దాంతో జాను వెళ్లి driving seat లో కూర్చుని రామ్ కళ్లలో చూస్తూ రోడ్డు వైపు చూడకుండా driving చేయడం మొదలు పెట్టింది అప్పుడు రామ్ కూడా రోడ్డు వైపు చూడకుండా తన sensing పవర్ తో జాను కీ డైరక్షన్ ఇస్తూ ఉన్నాడు అప్పుడు ఒక చోట రోడ్డు crossing వచ్చింది అవతలి వైపు నుంచి వేరే లారీ రావడంతో రామ్ హ్యాండ్ బ్రేక్ లాగి స్టీరింగ్ నీ తిప్పి కార్ drift కొట్టి లారీ నుంచి పక్కకు తీసుకోని వెళ్లాడు అలా సడన్ గా లారీ light వల్ల disturb అయిన జాను, రామ్ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చింది దాంతో ఒక్కసారిగా జాను ఏడ్వడం మొదలు పెట్టింది. 

(7 సంవత్సరాల క్రితం) 

జాను తన 17 వ పుట్టిన రోజుకు తన తండ్రి కొత్తగా ఇచ్చిన స్పోర్ట్స్ కార్ లో తన తల్లి తో కలిసి వెళ్లింది అప్పుడు జాను చాలా వేగంగా కార్ drive చేస్తోంది తన తల్లి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు ఒక సిగ్నల్ దెగ్గర బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక చిన్న పాప సైకిల్ తో రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే తనని తప్పించబోయి కార్ నీ అవతలి వైపు నుంచి వస్తున్న లారీ కీ ఢీ కొట్టింది దాంతో కార్ వేగంగా ఎగిరి బోల్తా పడి ఒక పెద్ద గాజు పెంకు వెళ్లి జాను గొంతులో గుచ్చుకుంది పైగా అది roof less కార్ అవడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో జాను వాళ్ల అమ్మ ఎగిరి వెళ్లి పడింది దాంతో ఆమె స్పాట్ డెడ్ అయింది జాను కీ ఆ గాజు పెంకు వల్ల గొంతు పోయింది. 

ఇలా ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వల్ల తను కార్ నడపాలి అంటే భయంతో వనికి పోతుంది అది తెలుసుకొని రామ్ తన లో ఉన్న బాధ, భయం పోగోటడానికి ప్రయత్నం చేశాడు అలా ఇద్దరు కార్ లో ఉండగా రామ్ తల తన చేతిలోకి తీసుకుని పెదవి పైన ముద్దు పెట్టింది అప్పుడు రామ్ తనను మీదకు లాగి పెదాలు జుర్రుకుంటు ఉంటే అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ల జీప్ సైరెన్ విని ఇద్దరు వెనకు జరిగారు ఆ తర్వాత జాను కార్ నీ స్పీడ్ గా పోనిచ్చింది, ఆ మరుసటి రోజు ఉదయం ఇద్దరు వెళ్లి జాను వాళ్ల నాన్న తో కలిసి మాట్లాడారు వాళ్లు ఇద్దరు live in relationship లో ఉండాలి అని అనుకుంటున్నట్లు చెబుతారు దాంతో జాను వాళ్ల నాన్న "నా కూతురు కూడా ఇష్టపడింది కాబట్టి సరే కాకపోతే నువ్వు నీ level నా level కీ తెచ్చుకున్నప్పుడే నీకు తనతో పెళ్లి" అని చెప్పి ప్రధాని కీ ఉండే పర్సనల్ చెఫ్ బృందం లో తనకు జాబ్ ఇప్పించాడు దాంతో రామ్ prime minister కీ పర్సనల్ చెఫ్ అయ్యాడు కానీ తన ego వల్ల జాబ్ మానేశాడు. 

(ప్రస్తుతం) 

PM పర్సనల్ చెఫ్ బృందం తో గొడవ పడి వచ్చేసినందుకు జాను వాళ్ల నాన్న రామ్ మీద కొంచెం కోపంగా ఉన్నాడు కానీ "నీ attitude నాకూ నచ్చింది మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మనకు ఎవరైనా మన పనికి అడ్డుగా ఉంటే తొక్కేయాలి, నేను అలా వచ్చిన వాడినే నువ్వు నాకూ ఒక చిన్న సహాయం చేయగలిగితే నీకు నా కూతురు తో పాటు నీకు సొంతగా ఒక resort మీ బర్డ్స్ sanctuary లోనే పెట్టుకోవడం కోసం permission నేను తెప్పిస్తా" అన్నాడు దానికి రామ్ ముందు వెనుక ఆలోచించకుండ తన సొంత resort అనే అశ తో ఏమీ ఆలోచించకుండ సరే అన్నాడు, అప్పుడు జాను ఫాదర్ రూమ్ లోకి వచ్చాడు దేవ్ తన చెయ్యి ముందుకు చాపుతూ "హలో యంగ్ మ్యాన్ మిష్టర్ పటేల్ కు కాబోయే అల్లుడు అంటే నీతో ఫ్యూచర్ లో నాకూ చాలా అవసరం ఉండేలా ఉంది i come to the point మీ sanctuary లో నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నా దానికి ఊరిలో మీ లాంటి graduates సంతకం చేస్తే చాలు మాకు చాలా హెల్ప్ అవుతుంది Already మా వాళ్లు అక్కడ underground pipeline వర్క్ మొదలు పెట్టారు మేము ఫ్యాక్టరీ అండ్ ల్యాబ్ install చేయడానికి మీ graduates సంతకం కావాలి" అని చెప్పాడు దేవ్ దాంతో రామ్ "ఇంతకీ ఏమీ ఫ్యాక్టరీ సార్" అని అడిగాడు దానికి దేవ్ నవ్వుతూ "don't worry young man మేము ఏమి అడవిని pollute చేయడానికో లేదా natural mines కోసం రావడం లేదు కర్నాటక లో మీ sanctuary లోనే purest వాటర్ ఉన్నాయి దాంతోనే మా బిజినెస్ ఆ వాటర్ బాటిల్ బిజినెస్ లో మీకు కూడా రాయల్టీ ఇస్తాము మీ resort కీ కూడా ఫ్రీ గా distribute చేస్తాము నో అలా కాకుండా ఒక పని హోల్ మైసూర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మీకే ఇస్తాను" అని అన్నాడు దాంతో రామ్ డబ్బు, బిజినెస్, పిల్ల మూడు వెండి పళ్లెం లో స్వాగతం పలుకుతూన్నాయి అని ఇంక ఏమీ ఆలోచించకుండ ఈ ఒక్క సంతకం తో తన గూడెం జనం తన తండ్రి ప్రాణం ముడి పడి ఉందని తెలియక సంతకం చేశాడు రామ్, ఆ తర్వాత జాను నీ వాళ్ల ఊరికి తీసుకోని వెళ్లి జాతర చూపిస్తా అని చెప్పి తనను ప్రియపటనా కీ తీసుకు వెళ్లాడు, రామ్ వెళ్లిపోగానే దేవ్ గట్టిగా నవ్వుతూ yes అని గట్టిగా అరిచాడు "23 సంవత్సరాల నా నిరీక్షణ కీ ఈ రోజు ప్రతిఫలం దక్కింది వీడి ద్వారా మనం అనుకున్నది సాధిస్తాము" అని అన్నాడు. 

(ఇంతకీ రామ్ సైన్ చేసిన పేపర్ లో ఏమీ ఉంది అంటే ఫ్యాక్టరీ విస్తరణ కోసం అవసరమైతే గూడెం నీ ఖాళీ చేయించిన, వాళ్ల ఫ్యాక్టరీ వల్ల జనాలకు ఏమైనా జరిగిన, నీరు కలుషితం అయిన ఫ్యాక్టరీ వాళ్ళకి సంబంధం లేదు మేము పూర్తి అంగీకారం తో సంతకం చేస్తున్నాం అని ఉంది.) 

Like Reply
అప్డేట్ బాగుంది బ్రో.....అయితే రామ్ ని చాలా తెలివిగా మోసం చేస్తున్నారు అణమాట.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
nice update....
[+] 1 user Likes vg786's post
Like Reply
Update super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(31-10-2022, 10:43 AM)vg786 Wrote: nice update....
Thank you bro
Like Reply
(31-10-2022, 10:55 AM)Ghost Stories Wrote: Super broo nice update

Thank you bro
Like Reply
(31-10-2022, 10:46 AM)Sudharsangandodi Wrote: Update super

Thank you bro
Like Reply
(31-10-2022, 08:00 AM)Thorlove Wrote: అప్డేట్ బాగుంది బ్రో.....అయితే రామ్ ని చాలా తెలివిగా మోసం చేస్తున్నారు అణమాట.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

Yes ram ke unde aham, thondaraptu valla tanaku teliyakunda ne tana tandri chavuku karanam kabothunadu
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
SUPER BRO NEXT UPDATE LO MANCHI FIGHTING SEEN EXPECT CHEYAVACHA
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
(31-10-2022, 12:02 PM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 94 Guest(s)