Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కొత్త కోడళ్ళు
Update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice story
Like Reply
Update plz
Like Reply
Update
Like Reply
నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అదే నాకోరిక అంటూ బయటికి కదిలాడు......... డోర్ తీస్తున్న సమయంలో ఆగు అంటూ స్వాతి గొంతు వినపడింది..........

తిరిగి స్వాతి వైపు చూసాడు....
ఇటు రా అని పిలిచింది...మెళ్ళిగా స్వాతి దగ్గరకు చేరి మౌనంగా నిలబడ్డాడు....

నిజంగా నువ్వు ఎవరో నాకు తెలియదు.... నువ్వు ఎలా వచ్చావని కూడా నేను అడగను

నువ్వు ఏదేదో చెప్పావు, ఏదేదో మాట్లాడావు.... వాటిలో నిజమెంతో అపబ్దం ఎంతో తెలియదు.. కానీ నీ మాటల్లో అర్థం అయిన విషయం ఏదైనా ఉందంటే ...అది నువ్వు నన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నావనే విషయం మాత్రమే.... నీలాగ ప్రేమించే వ్యక్తిని మిస్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ...... ఇప్పుడు నేనేమీ చెయ్యలేని స్థితిలో... చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను.. ఎందుకంటే నాకు పెళ్లయింది ఈ జన్మలో నన్ను ఇలా వదిలేయ్ అంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది.....

ఆ మాట వినగానే చేతిలో ఉన్న గన్ తో షూట్ చేసుకున్నాడు.....

ఒక్కసారిగా షాక్ తో కళ్ళు మూసుకుని గట్టిగా అరిచింది స్వాతి......

మంచి నిద్రలో ఉన్న భర్త ఉలిక్కిపడి లేచి పక్కనే కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తున్న స్వాతిని చూసి... ఏమైందో తెలియక కంగారు పడుతు స్వాతి.... స్వాతి అంటూ గట్టిగా అరిచాడు...

భర్త పిలుపుతో కళ్ళు తెరిచి చూస్తే అక్కడ తన భర్త తప్ప ఏమి లేదు... ఎవరు లేరు ..... రూమ్ మొత్తం పరిశీలిస్తే అక్కడ ఏమి జరుగలేదు ఇదంతా కళ అనుకుని ప్రశాంతంగా ఊపిరిపీల్చుకుంది ....

భర్త ఏమైంది ఎందుకు అలా అరిచావు అని అడగగా ....

ఏమిలేదు ఏదో పీడకల అంటూ పక్కనే ఉన్న వాటర్ తీసుకుని తాగి పడుకుంది......

పడుకుందే కానీ నిద్ర రావడం లేదు..... నాకోసం చావడం ఏమిటి... దేవుడా పెళ్ళై సంతోషంగా ఉండాల్సిన జీవితం మొదటి రోజే ఈ పీడకల ఏమిటి అనుకుంటూ బాధపడుతు అలాగే నిద్రలోకి జారుకుంది........

తెల్లవారుజామున 4 గంటల సమయంలో మానసకు మెలుకువ వచ్చి లేసి చూసుకుంటే ఒంటిమీద బట్టలు లేవు...పక్కన రాజు కూడ లేడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ లేచి చీరకట్టుకుని... బాత్రూంలో ఉన్నాడు కాబోలు అనుకుంటూ బాత్రూం వైపు వెల్తుంటే ఇంటి వెనుక పెరట్లో ఎవరో మనిషి కదిలినట్లు అనిపించింది... ఎవరై ఉంటారని అటుగా వెళ్ళి చూస్తే తన భర్త రాజు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు... ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అనుకుంది.... దగ్గరకు వెళ్ళాలని కానీ ఎవరతో మాట్లాడుతున్నావని అడగాలని కానీ అనిపించలేదు మానసకి ...‌‌... చెప్పాల్సిన విషయం అయితే తనే చెపుతాడులే అని బాత్రూం కి వెళ్ళింది.....

మానస బాత్రూం నుండి తిరిగి వచ్చేసరికి రాజు బెడ్ మీద పడుకొని ఎదో ఆలోచిస్తున్నాడు

ఎక్కడికి వెళ్ళారండి అడగగా

నిద్ర రాక అలా పెరట్లోకి వెళ్ళానని అపబ్ధం చెప్పాడు.....

ఆ సమాధానం మానసకు మింగుడు పడలేదు... ఎందుకు అపబ్ధం చెపుతున్నాడో అర్థం కాలేదు.. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పడానికి ఏమైంది ...సరే తనకు చెప్పాలనిపించని విషయం అడిగి బాధపెట్టడం ఎందుకని వచ్చి పక్కన పడుకుంది....

పెళ్ళి అయిన తరువాత జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా సాగుతుంది అనుకున్న ఇద్దరి కొత్తకోడళ్ళకి మొదటిరోజే తెలియని అసంతృప్తి కలిగించింది.... సాదాసీదాగా మిగతా రోజులు కూడ గడిచిపోయాయి

ప్రస్తుతం మూడున్నర నెలలు గడిచిపోయింది...
ఇక్కడ నుండి వాళ్ళ జీవితంలో వచ్చే మలుపులు ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం.....
[+] 4 users Like Creater07's post

[+] 6 users Like Creater07's post
Like Reply
చాలా థాంక్స్ sir chala రోజులకీ మళ్ళీ తిరిగి వచ్చారు update chala బాగుంది keep continue bro once again thank you so much bro
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
చాలా రోజుల తర్వాత అప్డేట్ ఇచ్చారు, బాగుంది
ధన్యవాదాలు
[+] 1 user Likes ramd420's post
Like Reply
clps Welcome back happy
Like Reply
Update please
Like Reply
Nice story,  update please
Like Reply
Nice update
Like Reply
Update please
Like Reply
రేయ్ క్రిష్ణ.. రేయ్ క్రిష్ణా ...లేవరా తెల్లారి పోయింది...నువ్వు ఇలా బాధ్యత లేకుండా పడుకుంటే ఎలా! ఒక వైపు పెళ్ళి దగ్గర పడుతుంది కార్డ్స్ ఫ్రీంట్ వేయించాలి, బంధువులకు పంచాలి , పెళ్ళి బట్టలు తేవాలి 
పెళ్ళి మండపము బుక్ చేయాలి, చాలా పనులున్నాయి.... లేచి తోందరగా తయారయి కార్డ్స్ ప్రీంట్ చేపించకరాపో...

ఏంటమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ... నేనేమీ చిన్న పిల్లాడిని కాదు
నేను చూసుకుంటాను...

అలా కాదురా మీ నాన్న పోయాక నీకు పెళ్ళి చేయాలనే ఒకే ఒక కోరిక నాకు మిగిలింది...ఆ పెళ్ళి చాలా అంగరంగవైభవంగా చేయాలనే నా తాపత్రయం మీ నాన్నగారి కళ కూడా అదే... అందుకే పెళ్ళి డేట్ దగ్గర పడే కొద్ది నాకు చాలా భయంగా ఉంది...

అలాంటి భయాలు ఏమి పెట్టుకోకు.... నువ్వు అనుకున్నట్లు అన్ని జరుగుతాయి సరేనా....

అప్పుడే కూరగాయలు తీసుకుని మార్కెట్ నుండి ఇంటికి వచ్చిన స్వాతి వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది
కూరగాయలు తరుగుతుంటే ఎదో పరధ్యానంగా ఉండి చెయి తెగింది దానితో స్వాతి గట్టిగా కేక వేసింది...

పక్క రూమ్ లో ఉన్న మానస పరిగెత్తుకుంటూ స్వాతి దగ్గరకు వచ్చి ఏమైంది ఎందుకు అలా అరిచావని అడగగా...
చెయ్యి చూపిస్తూ బాధపడుతుంది...

చెయ్యికి రక్తం కారడం చూసిన మానస పరిగెత్తుకుంటూ వెళ్ళి పస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి చెయ్యికి ఉన్న రక్తం శుభ్రం చేసి కట్టు కడుతుంది....
తనకు కట్టు కడుతున్న మానసను చూసిన స్వాతి...
 తను ఏదో తెలియని ఆలోచనల్లో ఉండటం గమనించింది...

కట్టు కడుతూ స్వాతి వంక చూసిన మానస ... స్వాతి ముఖంలో ఇంతకు మునుపు ఉన్న ఆనందం చిరునవ్వు కనపడటం లేదు..

చెప్పాలంటే ఈ ఇద్దరు కోడళ్ళు ఆనందంగా లేరు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత జీవితం సంతోషంగా ఉండాలని కళలు కన్న వీళ్ళ జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి కలిగించింది

స్వాతి పెళ్ళి అయిన మొదటి రాత్రి నుంచే ఎవరో తెలియని వ్యక్తి ప్రతిరోజూ కళలోకి వచ్చి ఎదో రకంగా డిస్టర్బ్ చేస్తున్నాడు..... అంతే కాకుండా పెళ్ళి అయినప్పటి నుండి తన సెక్స్ లైఫ్ కూడా ఏమీ బాగాలేదు... పెళ్ళి అయిన మొదటి నెల మాత్రమే రోజు సెక్స్ జరిగేది తర్వాత తగ్గుతూ వస్తోంది.... ఇప్పుడు మరింత ఘోరంగా వారానికి రెండో మూడో అన్నట్టు ఉంది ....

మానస పరిస్థితి అయితే మరీ ఘోరంగా అయింది ... అసలే మానసకు సెక్స్ కోరికలు ఎక్కువ....
 భర్త ఫస్ట్ నైట్ రోజున చెప్పిన మాటలు, వాగ్దానాలు ఏవీ పట్టించుకోకుండా తనకు తానుగా ఉన్నాడు...
మూడ్ వస్తే దగ్గరకు వస్తున్నాడు లేకుంటే తన పనిలో తాను బిజీగా ఉన్నాడు ...
ఫోన్ లో మాత్రం చాలా బిజీగా ఎవరితోనో మాట్లాడుతునే ఉంటాడు 
కానీ మానస ఇప్పటి వరకు భర్తను ప్రశ్నించలేదు

స్వాతి: అక్కా నేను ఒకటి అడుగుతాను చెపుతావ

మానస : ఏమిటో అడుగు స్వాతి

స్వాతి: నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను ఇదివరకు ఉండే ఉత్సాహం, ఆనందం నీలో కనపడడం లేదు ఏదో తెలియని దిగులుతో ఉంటున్నావు ఏమైంది అక్కా...

మానస : నిజంగా నాలో మార్పు నీకు కనపడుతుందా స్వాతి

స్వాతి: అవును అక్క

మా : నాలో మార్పు నువ్వు గమనించినట్లు మీ బావ గమనించడం లేదే 

స్వాతి: ఏమైంది అక్కా బావతో ఏమైనా సమస్యా...

మానస : సమస్యంతా మీ బావతోనే స్వాతి 

స్వాతి: సమస్యా ఏమిటి అక్కా...

మానస: ఏమని చెప్పమంటావు నాతో సరిగా మాట్లాడటం లేదని చెప్పాల లేదా నాతో సరిగా ఉండటం లేదని చెప్పాల నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పాల... రోజు రోజుకు నేనంటే ప్రేమ తగ్గిపోతుంది తప్ప , నన్ను అసలు పట్టించుకోవడం లేదు... నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి మా మధ్య సెక్స్ కూడ జరగడం లేదు 

స్వాతి: ఏంటక్కా నువ్వు చెప్పేది నిజమా...

మానస కళ్ళలో నీళ్ళతో...ఊ... అంటూ తల ఊపింది.. మానస ను అలా చూసే సరికి తనలో ఉన్న బాధ కూడ బయటకు తన్నుకుని వచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి... అక్కా అంటూ మానసను గట్టిగా పట్టుకుని ఎడ్చెసింది...

స్వాతి అలా ఏడ్చే సరికి... ఏం జరిగిందో అర్థం కాలేదు మానసకు.... కానీ ఏదో బాధలో ఉన్నట్లు ఉందని తెలుసుకుని ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు...

తిరిగి ఒకరిని ఒకరు చూసుకున్నారు 

ఇద్దరి కళ్ళలో నీళ్ళు..... ఇద్దరి మొహంలో ఏదో తెలియని బాధ 
 
ఏమైంది నీ కళ్ళలో నీళ్ళు ....నాకులాగ నీకు ఏదైనా ఇబ్బంది కల్గిందా మరిదితో బాగానే ఉన్నావు కదా... లేదా మరిదితో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...

చెప్పుకుంటే చాలా ఉన్నాయి అక్క......
[+] 7 users Like Creater07's post
Like Reply
చాలా రోజులు తరువాత అప్డేట్ ఇచ్చినారు. నైస్ అప్డేట్
[+] 1 user Likes Venrao's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Small update good
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Nice update

Post regularly
Like Reply
నా ఊహల్లో......నీ పెళ్ళాం 
https://xossipy.com/thread-52100.html
[+] 1 user Likes Creater07's post
Like Reply
clps Nice update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)