Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica Triangle politics... 2...( అక్షర ) last update ( 10 Feb 2023)
కథ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి కథలు రాయండి మన ఊరి రుచులు మర్చిపోతున్నారు.... కులం ఇలాంటివి అన్ని వాడిస్కోండి .. బైట ప్రపంచం లోనే అన్ని నియమాలు ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చేది... మీలాంటోళ్లు దొరకడమే ఎక్కువ...


మీరు విచ్చలవిడిగా రాయండి ...... చనిపోయిన తరవాత rip అంటారు.. అందుకే స్వేచ్ఛ కి అంత విలువ ఉంటుంది.... గమనించగలరు
[+] 1 user Likes బర్రె's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(26-10-2022, 02:56 PM)బర్రె Wrote: కథ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి కథలు రాయండి  మన ఊరి రుచులు మర్చిపోతున్నారు.... కులం  ఇలాంటివి అన్ని వాడిస్కోండి .. బైట ప్రపంచం లోనే అన్ని నియమాలు  ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చేది... మీలాంటోళ్లు దొరకడమే ఎక్కువ...


మీరు విచ్చలవిడిగా రాయండి ...... చనిపోయిన తరవాత rip అంటారు.. అందుకే స్వేచ్ఛ కి అంత విలువ ఉంటుంది.... గమనించగలరు

ధన్యవాదాలు మిత్రమా...

Plz support me like this....

నా మిగిలిన కథలను కూడా ఒక సారి చదవండి..

Triangle politics... ఒక సాధారణ గృహిణి భర్త నుండి విడిపోయి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అయ్యి తన సొంత వాళ్ళను దూరం చేసుకునే కథ ఇది..

నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
మన దేశంలో లోని ఒక శైవ క్షేత్రం తీసుకొని అందులో నిధి ఉంది అని అపోహపడి దాని వెనక పడిన కొన్ని గ్రూపులు నిధి నీ వాళ్లకు దక్కకుండా కాపాడటానికి ఒక ఆకతాయి కుర్ర యువకులు .. ఇది థ్రిల్లర్ ఇంకా అడ్వెంచర్ తో కూడిన కథ..

S.T.A.L.K.E.R...( శృంగార క్రీడ నీ నీడ) ...ఇది నేటి సమాజం లో సోషల్ మీడియా ద్వారా జరిగే కొన్ని అఘాయిత్యాలు గురించి వాటి బారిన పడిన ఇద్దరు యువతులు గురించి ...

Plz read ... అన్ని చదివి మీ అభిప్రాయం తెలుపండి... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
Update please
Like Reply
మరి కొద్ది సేపట్లోనే సర్పంచ్ గారు అప్డేట్ ఉండబోతుంది...

జస్ట్ వెయిట్ అండ్ read..

కొత్త కథ టైటిల్ పెట్టాను చూడండి..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
కాస్త ఈ కథ కూడా చూడగలరు…

ప్రేమ గాట్లు


https://xossipy.com/thread-48487.html
[+] 1 user Likes Haran000's post
Like Reply
ఒక్కో సారి మన గతం లో జరిగిన సంఘటన మళ్లీ కళ్ళ ముందు కు వచ్చి బాధపడుతుంది...


వాసుకి ఇంట్లో కూర్చొని అసలు ఈ పైడితల్లి మళ్లీ ఎందుకు వచ్చాడు.ఇక్కడికి అని ఆలోచిస్తూ ఉంది...

[Image: images-61.jpg]

తన జీవితం లో ఎవరి అయిన మార్చి పోవాలి అని అనుకుంటే అది అతనే రెండు సార్లు అతని కబంధ హస్తాలలో పడకుండా తప్పించుకుంది.కానీ ఈ సారి కూడా అల తప్పించుకోగలన నేను అని అలోచన లో మునిగిపోయి ఉంది వాసుకి .. తన కూతురు ఎన్ని సార్లు కేక వేసిన వినిపించుకోలేదు..


కీర్తి దగ్గరకి వచ్చి అమ్మ అంటూ వాసుకి చెయ్యి పట్టుకుని గట్టిగా అరిచింది .వాసుకి కీర్తి నీ చూస్తూ హా చెప్పు ఇప్పుడైనా వచ్చావు అని అడిగింది..

నేను ఇప్పుడు రావడం ఎంటి 5 నిమిషాల నుండి అరుస్తునే ఉన్నాను. స్టవ్ మీద పాలు పొంగిపోయి గిన్నె కూడా మాడిపోయింది. వాసన రాలేదా నీకు ఏమీ ఆలోచిస్తూ ఉన్నవ్ అంత దీర్ఘంగా అంటూ స్టవ్ ఆపి తల్లి వైపు చూస్తూ అడిగింది కీర్తి..

వాసుకి ఏమి లేదు లే అంటూ మొఖం చాటేసి వంట గది లో నుండి బయటకు వచ్చింది...కీర్తి కూడా వెనకే వచ్చి రఘు రామయ్య గారిని ఎవరో దొంగలు కత్తి తో పొడిచారు అంట ఊర్లో గందరగోళం గా ఉంది మల్లేష్ అన్న చెప్పి వెళ్ళాడు ఇప్పుడే అంటూ బిళ్ళలు ఇస్తుంది వాసుకి కి మింగడానికి..

.... రఘు రామయ్య నీ సూరజ్ ఇంకా అతన్ని మంచిగా చూసే ఇద్దరు ముగ్గురు ఆటో లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు...

సంధ్య అక్కడే ఉంది అసలు ఎంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఉంది.. అప్పుడే ఆ కొత్త ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి గుమి గూడి ఉన్న జనాన్ని అడుగుతున్నాడు హేయ్ ఏం జరిగింది రా ఎవడికి అయిన తెలుసా అని అడిగాడు..ఎవరు కూడా నోరు మెదపలేదు.

ఇన్స్పెక్టర్...ఏంట్రా నోట్లో  ఏమైనా పెట్టుకున్నారా మాట రావడం లేదు అంటూ అరిచాడు..

ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్ గారు మాటలు సరిగ్గా మాట్లాడండి..లేకపోతే బాగుండదు అని అన్నాడు..

ఇన్స్పెక్టర్...నికెంట్రా మర్యాద ఇచ్చేది ముసలి నాయాలా అంటూ కాలి తో తన్నాడు.. 

పడిపోతున్న ముసలాయన ను అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని హేయ్ ఏమి మనీషి అయ్య నువ్వు నీ తండ్రి వయస్సు ఉన్న అతను మీద కాలు ఎత్తుతావా అని అరిచారు..

ఇన్స్పెక్టర్...ఏంట్రా నోళ్ళు లేస్తున్నాయి..హా మీరే కిరాయి రౌడీలు పెట్టీ ఆ రఘు రామయ్య మీద attack చేయించారు అని కేస్ పెట్టీ బొక్కలో తోస్తా..

జనాలు అందరూ ఒక్కసారిగా కోపంగా ఇన్స్పెక్టర్ మీదకు వచ్చారు...సంధ్య వచ్చి జనాన్ని ఆపుతూ ఆగండి ..ఆగండి ఇలాంటి పశువు తో మీకు ఎందుకు అని నచ్చజెప్తుంది..

ఇన్స్పెక్టర్ .. సంధ్య నీ ఉద్దేశించి duty లో ఉన్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మీద గొంతు ఎత్తితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. అంటూ కానిస్టేబుల్స్ నీ చూస్తూ హేయ్ కళ్ళు , చెవులు దెంగాయా నా మీద దాడి చేశారు వీళ్లు లాఠీ ఛార్జ్ చేయండి అని తిట్టాడు...

సంధ్య కానిస్టేబుల్స్ నీ ఆపుతూ హేయ్ ఇన్స్పెక్టర్ ఏమి తప్పు చేశారు అని ఈ అమాయకపు జనాన్ని కొట్టమని చెప్టున్నవు అని అడిగింది..

ఇన్స్పెక్టర్...అడగటానికి నువ్వు ఎవర్టివే లంజ ఓహ్ మర్చిపోయా నువ్వు ఆ రఘు రామయ్య కి ఉంపుడుగత్తే వి కదా ఇంతకీ నిజంగా దొంగలే పొడిచార లేక నువ్వు కూడా ఇందులో ఉన్నావా నిన్ను చూడటానికే ఇక్కడికి వచ్చాడు అంట కదా ఆ దొంగలకు ఎలా తెలుసు అతను ఇక్కడ ఉంటాడు అని నువ్వే information ఇచావా అంటూ మీద మీదకు వస్తున్నాడు..

సంధ్య...హేయ్ ఎక్కువ మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాను.జాగ్రత అని కోపంగా చూసింది..

ఇన్స్పెక్టర్...ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ నీ పట్టుకొని గుడ్డలు ఊడదీసి కొడతాను అని అంటావా చెప్తాను నీ సంగతి హేయ్ దీన్ని జీప్ ఎక్కించండి రా అని pc లకు చెప్పాడు..

Pc లు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ సార్ అది అని నసుగుతూ ఉన్నారు..

ఏంట్రా నసుగుతారు అంటూ సంధ్య నీ చూస్తూ ఓహ్ ఇది ఇప్పుడు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కాదు అంటూ సంధ్య మెడ పట్టుకొని ఎక్కవే జీప్ అంటూ జీప్ లోకి తోసాడు. స్టేషన్ కి తీసుకొని వెళ్ళి third degree ఇస్తే కానీ నేను ఏంటో నీకు తెలీదు అంటూ సంధ్య నీ చూస్తూ జీప్ ఎక్కి స్టార్ట్ చేసాడు..

జనాలు ఇంకా pc లు ఏమి చేయలేక అల చూస్తూ ఉండిపోయారు...

ఇన్స్పెక్టర్ సంధ్య నీ స్టేషన్ కి తీసుకొని వచ్చి సెల్ లో వేసాడు..ఇప్పుడు విప్పవే గుడ్డలు నీవు విప్పుతావో లేక నావి విప్పుతావో బజారు లంజ అంటూ సంధ్య నీ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు..

...రఘు రామయ్య నీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు అక్కడ డాక్టర్ రఘు రామయ్య వొంటి మీద గాయాలు చూసి ప్రమాదం తప్పింది . ఈయన నడుము కి పెట్టిన పట్టి వల్ల కత్తి పోట్లు లోపలికి దిగలేదు కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి కట్లు కట్టించి రేపు ఉదయం పంపిస్తాను అని అన్నాడు...

సూరజ్ ఇంకా రఘు రామయ్య మనుషులు కాస్త గాలి పీల్చుకొని దేవుడి దయ అనుకుంటూ ఉన్నారు..

సూరజ్...సరే ఇంకా నేను వెళ్తాను . మీరు చూసుకోండి అని అన్నాడు..

సరే సూరజ్ బాబు మీరు వెళ్ళండి అని అన్నారు..సూరజ్ ఆటో స్టార్ట్ చేసుకొని షాప్ దగ్గరకి వచ్చాడు.. అక్కడ షాప్ దగ్గర pc కిరణ్ ఉన్నాడు..

సూరజ్ కిరణ్ నీ చూస్తూ హేయ్ కిరణ్ ఎంటి ఇక్కడ సంధ్య కోసం వచ్చావా తను ఎక్కడ అని అడిగాడు..

కిరణ్...సూరజ్ గారు అది మరి మేడం నీ అరెస్ట్ చేశారు..మేడం ఇప్పుడు స్టేషన్ లో ఉన్నారు.

సూరజ్...కిరణ్ ఏమి మాట్లాడుతున్నావ్ సంధ్య నీ అరెస్ట్ చేయడం ఎంటి అసలు ఏమి జరిగింది..

కిరణ్ జరిగింది మొత్తం చెప్పుకొని వచ్చాడు.సూరజ్ ఆవేశం తో స్టేషన్ కి వెళ్ళడానికి రెఢీ అయ్యాడు..కిరణ్ ఆపుతూ సూరజ్ గారు వద్దు వెళ్ళకండి అతను ఇదంతా కావాలి అని చేస్తున్నాడు.ఇప్పుడు మీరు వెళ్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాడు అంటు  సూరజ్ నీ ఆపుతున్నాడు..

సూరజ్...ఈరోజు వాడి చావు నా చేతుల్లో రాసి పెట్టీ ఉంది. నేను ఏదో ఇక్కడ స్వీట్స్ అమ్ముకుంటూ ఉంటాను అని తక్కువ అంచనా వేస్తే నా నిజస్వరూపం చూస్తారు అంటూ కిరణ్ ను తోసేసి స్టేషన్ కి బయలు దేరాడు...

....అనసూయ కి ఈ విషయం తెలిసి కంగారు పడి తన అన్న కి ఫోన్ చేసింది...

పైడితల్లి... చెల్లె నువ్వు ఏమి భయపడకు బావ కి ఏమి కాదు రేపు ఉదయం నీ కళ్ల ముందు ఉంటాడు. నేను ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్తున్న సరే నా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు..చెత్త లంజ కొడుకులు సరిగ్గా పొడవడం కూడా రాదా రా మీకు మళ్లీ పెద్ద రౌడీలు మీరు అంటూ కార్ లో కూర్చొని ఉన్న తన అనుచరులను తిడుతున్నాడు...

కార్ హాస్పిటల్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి రఘు రామయ్య నీ చూస్తూ అయ్యో బావ ఎంత పని జరిగింది అంటూ ఏడుపు నటిస్తూ హేయ్ డాక్టర్ మా బావ కి ఏమైనా అయిందో నిన్ను నీ హాస్పిటల్ నీ బాంబ్ వేసి లేపెస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు..

డాక్టర్...అయ్యో పైడితల్లి గారు సర్పంచ్ గారికి ఏమి అవ్వలేదు ఆయన బాగానే ఉన్నారు రేపు ఉదయం తీసుకొని వెళ్లొచ్చు అని అన్నాడు..

పైడితల్లి...హా ఇంకా జనం విడినే సర్పంచ్ అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ sorry డాక్టర్ మా బావ నీ అల చూసి ఆవేశం లో ఏదో నోటికి వచ్చింది అనేశాను తప్పుగా అనుకోకండి అని కళ్ళు తుడుచుకుంటూ రేపు తీసుకొని వెల్లోచ అయితే అని అడిగాడు...

[Image: feelings-samuthirakani.gif]

Doctor... హా అవును అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..


పైడితల్లి రఘు రామయ్య నీ చూస్తూ కాసేపు అక్కడే ఉండి తన చెల్లి కి ఫోన్ చేసి చెల్లె బావ కి ఏమి కాలేదు చిన్న గాటు పడింది అంట ఉదయాన్నే ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పాడు..

అనసూయ...హా సరే అన్న అయితే నేను రానా అక్కడికి.

పైడితల్లి...రాకపోతే బాగుండదు లే వచ్చి పో సరే ఉంట అని ఫోన్ పెట్టేసాడు...

ఈలోపు రాహుల్ ఇంకా రాఘవ హాస్పిటల్ కి వచ్చారు..నాయన మామ కి ఎలా ఉంది అని అడిగారు..పైడితల్లి హా బ్రతికే ఉన్నాడు రా వాడికి ఇంకా నూకలు ఉన్నాయి రా భూమి మీద సరే మీ అత్తయ్య వస్తుంది తనకి మనం చేయించినట్లు తెలియకూడదు.ప్లాన్ మొత్తం నాశనం అయింది నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వచ్చాడు..

రాఘవ ఏంట్రా ఇది నాయన పన అని అడిగాడు..

రాహుల్...హా అవును సరే నువ్వు దీని గురించి ఏమి మాట్లాడకు అత్త దగ్గర సరేనా..

రాఘవ...హా సరే అంటూ తల ఆడించాడు..

...సూరజ్ స్టేషన్ కి వచ్చాడు. అక్కడ ఇన్స్పెక్టర్ లేడు లోపలికి వెళ్ళి సెల్ లో ఉన్న సంధ్య నీ చూస్తున్నాడు..
[Image: IMG-20221024-205226.jpg]


సూరజ్...సంధ్య గారు ఎంటి ఇదంతా ..

సంధ్య...అసలు జరిగిన విషయం చెప్పి మీరు ఇంటికి వెళ్ళండి నా గురించి ఏమి కంగారు పడకండి సర్పంచ్ గారు ఎలా ఉన్నారు అని అడిగింది..

సూరజ్ ...ప్రాణాలకు ఏమి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పారు.రేపు ఉదయం పంపించేస్తారు అంట.

సంధ్య...సరే మీరు కూడా ఇంటికి వెళ్ళండి ..

సూరజ్...కానీ మీరు ఇక్కడ..

సంధ్య...వాడు నన్ను ఏమి చేయలేడు మీరు ఏమి ఆలోచంచకుండా వెళ్ళండి అని సూరజ్ నీ పంపించేసింది..

సూరజ్ సంధ్య నీ చూస్తూ ఇంటికి బయలు దేరాడు...

ఇటు అనసూయ కూడా రంగ నీ పిలిచి కార్ లో హాస్పిటల్ కి వచ్చింది..

బయట తన అన్న నీ చూస్తూ అన్న ఎక్కడ ఉన్నాడు తను అని అడిగింది..[Image: IMG-20221024-204854.jpg]



పైడితల్లి...లోపల రాహుల్ ఉన్నాడు .కనపడతాడు వెళ్లు అని అన్నాడు..

అనసూయ లోపలికి వచ్చింది...అక్కడ రాహుల్ అనసూయ చూసి అత్త అని పిలిచాడు...

అనసూయ కి రాహుల్ నీ చూడగానే తెలియకుండానే సిగ్గు వచ్చింది.కానీ మామూలుగా వెళ్ళి మీ మామ ఎక్కడ రా అని అడిగింది..

రాహుల్..లోపల ఉన్నాడు అత్త పడుకున్నాడు పద చుద్దువు అని వెంట తీసుకొని వెళ్ళాడు లోపలికి..

రంగ కూడా వెనకాలే వచ్చాడు..nurse ఇంతమంది ఉండకూడదు లోపల అని చెప్పింది..

దాంతో రాహుల్ ఇంకా రంగ బయటకు వచ్చారు.. 

రాఘవ...రేయ్ నేను వెళ్తున్న నిద్ర వస్తుంది నువ్వు ఉండు అత్త కి తోడుగా అని అన్నాడు.

రాహుల్...హా సరే నేను ఉంటాను నువ్వు పో

రాఘవ వెళ్తూ రంగ నువ్వు కూడా ఉంటావా అని అడిగాడు..

రంగ..ఉంటాను బాబు అని అన్నాడు..

రాఘవ బయటకు వచ్చి నాయన నేను ఇంటికి పోతున్న అన్న ఇక్కడే ఉంటాడు అని అన్నాడు..

పైడితల్లి సరే జాగ్రతగా పో నేను కూడా వస్తాను . కాసేపు ఆగి అని అన్నాడు..రాఘవ వెళ్లిపోయిన తర్వాత పైడితల్లి లోపలికి వచ్చి రాహుల్ తో రేయ్ నేను వెళ్తున్న రేపు కొత్త కలెక్టర్ వస్తుంది అంట ఆ ఏర్పాట్లు చూడాలి నువ్వు అత్త కి తోడుగా ఉండు సరేనా అని అన్నాడు.

రాహుల్...సరే నాయన నువ్వు పో నేను ఉంటలే 

పైడితల్లి సరే ఒకసారి అత్త నీ కలిసి వెళ్తాను అంటూ లోపలికి వెళ్లి అనసూయ తో మాట్లాడి వచ్చేశాడు.. రేయ్ రాహుల్ అత్త జాగ్రత అని చెప్పి వెళ్ళిపోయాడు..

రాహుల్ అక్కడ బల్ల మీద కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉన్నాడు..రంగ అక్కడే పక్కన కింద కూర్చొని దోమలు కొట్టుకుంటూ ఉన్నాడు..

హేయ్ రంగ కూడు తిన్నావా అని రాహుల్ అడిగాడు..

రంగ...లేదు బాబు అయ్య గారికి ఇలా జరిగింది అని తెలిసి ఇంకా వెంటనే వచ్చేసాను..

రాహుల్...ఓహ్ మామ కి ఏమి ప్రమాదం లేదు లే నువ్వు వెళ్లి ఎంగిలి పడి రా అలాగే వచ్చేటప్పుడు నా కోసం ఫారిన్ బాటిల్ తీసుకుని రా ఇదిగో డబ్బులు..

రంగ...ఇప్పుడు మందు అంటే నల్ల కుంట దాటి వెళ్ళాలి లేదా ఇటు చీమల పెంట దాటి వెళ్ళాలి బాబు..

రాహుల్...పర్వాలేదు వెళ్ళి రా నువ్వు కూడా తెచ్చుకో కావాలి అంటే.

రంగ...నాకు వద్దు బాబు సరే మీకు తీసుకొని వస్తాను అంటూ వెళ్లిపోయాడు ..

నైట్ డ్యూటీ నర్స్ కూడా రౌండ్స్ కి వెళ్లి వచ్చి రాహుల్ నీ చూస్తూ నేను లోపల ఉంటాను మీ తాలూకా మనీషి కి ఏమైనా ఎమర్జెన్సీ అయితే తలుపు కొట్టు అని చెప్పి తన గది లోకి వెళ్ళిపోయింది..

రాహుల్ బల్ల మీద నుండి లేచి బయటకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతూ ఆవలిస్తూ ఉన్నాడు. హ్మ్మ్ దీనమ్మ నిద్ర వస్తుంది మందు కోసం అనవసరంగా పంపించాను. రంగ నీ ఇక్కడ పెట్టేసి నేను ఇంటికి వెళ్లి పడుకునే వాడిని అని అనుకుంటూ సగం సిగరెట్ తాగి లోపలికి వచ్చాడు. అత్త ఏమి చేస్తుందో చూద్దాం అనుకుంటూ వార్డ్ లోపలికి వచ్చాడు . అనసూయ కుర్చీ లో కూర్చొని బెడ్ మీద తల పెట్టీ పడుకొని ఉంది...

...వాసుకి కి ఎంత సేపు అయిన నిద్ర పట్టడం లేదు లేచి బయటకు వచ్చింది చల్ల గాలి కోసం...

[Image: IMG-20221002-144719.jpg]

బాల్కనీ లో నిలబడి ఉన్నప్పుడు పైడితల్లి కార్ అటు గా వెళ్ళడం చూసింది. కార్ మళ్లీ రివర్స్ చేసుకొని వాసుకి ఇంటి ముందు వచి ఆగింది..


పైడితల్లి కార్ దిగి రేయ్ మీరు వెళ్ళండి అని కార్ పంపించేసాడు..

వాసుకి కూడా బయటకు వచ్చింది...పైడితల్లి దగ్గరకు వచ్చి ఈ ఊరికి ఎందుకు వచ్చావు అని అడిగింది..

పైడితల్లి..చాలా కాలం తర్వాత కలిస్తే ఎవరైన ఎలా ఉన్నావు అని అడుగుతారు. నువ్వేంటి అసలు నేను ఎవరో తెలియనట్టే ప్రవర్తిస్తున్నావు . ఆరోజు కాలేజ్ లో కూడా ఇలాగే చేశావ్..

వాసుకి...నీలాంటి వాడిని దగ్గరకు రానియకుడడు.. మొన్నటి వరకు మీ బావ ఒక్కడే ఇక్కడ రాక్షసుడు అని అనుకున్న, కానీ నువ్వు బ్రహ్మ రాక్షసుడి లాగా వచ్చావు ఇక్కడికి.

పైడితల్లి...నీకు నా మీద ఉన్న ఈ అభిప్రాయం ఎప్పటికీ పోదు లే కానీ నేను రాక్షసుడు నీ కాదు రాక్షస అధిపతి నీ పది తలల రావణాసురడినీ అని అన్నాడు..

వాసుకి...నీ పది తలలు ఏదో ఒక రోజు తెగి పడతాయి . ఆరోజు కోసం ఎదురు చూస్తున్న.. 

పైడితల్లి...నవ్వుకుంటూ వెళ్తూ అప్పుడు అడిగిందే ఇప్పుడు అడుగుతున్న నాతో గడుపు కనీసం ఒక్క రోజు అయిన నాకు అది చాలు..

వాసుకి...నా గొంతు లో ఊపిరి ఉన్నంత వరకు అది జరగదు.

పైడితల్లి...కావాలంటే ఆ ఊపిరి ఆపి అయిన నిన్ను సొంతం చేసుకుంటాను ఏదో ఒక రోజు అంటూ వెళ్ళిపోయాడు. ఫోన్ తీసి తన అనచురాలకి ఫోన్ చేసి కార్ తెమ్మని చెప్తూ...

వాసుకి కోపంగా లోపలికి వెళ్ళింది .కీర్తి గుమ్మం దగ్గర తలుపు చాటున దాక్కుని ఉంది..తన తల్లి లోపలికి వచ్చి డోర్ వేస్తుంటే ఎవరు అమ్మ అతను నువ్వు అతని మీద అంత కోపంగా ఎందుకు ఉన్నావ్ అని అడిగింది..వాసుకి ఏమి బదులు ఇవ్వకుండా తన గది లోకి వెళ్లి పడుకుండి.  

కీర్తి వచ్చి పక్కనే పడుకుండి ...

...రాహుల్ తన అత్త నడుము నీ చూస్తూ దగ్గరకి వెళ్ళాలా వద్దా అని సతమతమవుతూ మెల్లిగా లోపలికి వచ్చాడు..

అనసూయ వీపు భాగం కనిపిస్తూ ఉంటే చేతిని దగ్గరకి తీసుకొని వెళ్తూ మళ్లీ వద్దు లే పక్కన మామ ఉన్నాడు అనుకుంటూ అల చూస్తూ ఉండిపోయాడు..కానీ తన వల్ల కావడం లేదు.తప్పు అయిన ఒప్పు అయిన నా అత్త కదా ఏమంటుంది చూద్దాం అని చేతిని జాకెట్ కి ఇంకా మెడ కింద ఉన్న వీపు భాగం మీద వేసి నిమురుతూ ఉన్నాడు..[Image: images-64.jpg]

రాహుల్ అల చెయ్యి వేసి నిమరగానే అనసూయ మేలుకొని వెనక్కి చూసి ఏంట్రా రాహుల్ అని అడిగింది

..

రాహుల్...అత్త అది మరి ఇలా పడుకుంటే మెడ నొప్పి పుడుతుంది కదే బయట బల్ల ఉంది దాని మీద నిద్రపో నేను ఉన్న కదా మామ దగ్గర.

అనసూయ...పర్వాలేదు లే రా ఈడే ఉంట మీ మామ దగ్గర నువ్వు పో 

రాహుల్...అత్త ఏం కాదు లే మామ బాగానే ఉన్నాడు కదా రా అంటూ అనసూయ భుజాలు పట్టుకొని పైకి లేపాడు.

అనసూయ...ఏంట్రా నువ్వు అంటూ రాహుల్ తో బయటకు వచ్చింది.చెప్పు ఎంటి విషయం.

ఎమో అత్త ఇది తప్పో ఒప్పో నాకు అర్ధం కావట్లేదు నీ మీద మోజు అవుతుంది అత్త ఎందుకో పిచ్చి పిచ్చిగా ఉందే అంటూ రాహుల్ అనసూయ నీ బల్ల మీద కూర్చోబెట్టి ఎదురుగా నిలబడి ఉన్నాడు..

అనసూయ...హ్మ్మ్ నన్ను దెంగాలి అని ఉంది నీకు అంతే కదా.రా నా పక్కన కూర్చో అంటూ రాహుల్ చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని సరే నీ ఇష్టం నేను వద్దు అనను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను దెంగి సుఖపడు సరే నా ..

రాహుల్...అది అత్త మరి..

ఇంకేంటి రా నసుగుతున్నావ్ సరే ఇప్పుడు దేంగుతావ చెప్పు నాకు కూడా ఇష్టమే నీ లాంటి వయస్సు లో ఉన్న కుర్రోడు తో పెట్టించుకోవటం రా వచ్చి ఈ అత్త నీ దేంగు అంటూ అనసూయ తన చేతిని రాహుల్ మడ్ద మీద వేసింది.

రాహుల్ ఒక్క సారి గా ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు.. 

బాబు ఏమైంది అంటూ రంగ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు..

రాహుల్ రంగ నీ చూస్తూ లోపల తొంగి చూసాడు . అనసూయ తన మొగుడితో మాట్లాడుతూ ఉంది..

రాహుల్...హా రంగ ఏమి లేదు లే నిద్ర పట్టేసింది సరే నువ్వేంటి మందు తెచావ..

రంగ...మందు ఎంటి బాబు మీరు నాకు చెప్పలేదు కదా. కల ఏమైనా వచ్చిందా..

రాహుల్...కల...హా అవును సరే నాకు నిద్ర వస్తుంది కార్ తాళం ఇవ్వు ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి . కార్ లో పడుకుంటాను అని తాళం తీసుకొని కార్ లో పడుకోడానికి వెళ్ళాడు...

....మరుసటి రోజు ఉదయం ఊర్లో అంత హడావుడి గా ఉంది. కొత్త కలెక్టర్ వాళ్ళ ఊరు చూడటానికి వస్తున్నారు అని రోడ్లన్నీ శుభ్రం చేసి కాలువల లో బ్లీచింగ్ చల్లి పంచాయితీ ఆఫీస్ దగ్గర పూలు పరిచి దండలతో ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళు..

పైడితల్లి హాస్పిటల్ కి వచ్చి తన బావ నీ చూసి అనసూయ తో చెల్లె కొత్త కలెక్టర్ వస్తుంది అంట నేను ఆడా ఉండాలి . నువ్వు ఇంటికి పోయి రెఢీ అయ్యి రా పంచాయితీ ఆఫీస్ కి నా చెల్లి అని పరిచయం చేయాలి అని అన్నాడు..

అనసూయ...నేను ఎందుకు లే అన్న నువ్వు పో .

పైడితల్లి...వస్తె బాగుంటది తప్పకుండా రా ఇంకేమీ మాట్లాడకు అంటూ రాహుల్ ఎక్కడ అని అడిగాడు..

అనసూయ...వాడు ఉదయాన్నే వచ్చేశాడు కదా.

పైడితల్లి...ఓహ్ అవునా సరే నేను వెళ్తున్న నువ్వు మర్చిపోకు అంటూ వెళ్ళిపోయాడు...

అందరూ పంచాయితీ ఆఫీస్ దగ్గర ఉన్నారు...పైడితల్లి కూడా అక్కడికి వచ్చాడు..

5 నిమిషాల తర్వాత సెక్యూరిటీ అధికారి సైరెన్ తో కార్ వచ్చి ఆగింది..ఒక pc వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసాడు...
[Image: images-67.jpg]

Pc కార్ లో ఉన్న ఆవిడ ను చూస్తూ మేడం మీరు అంటూ పక్కకి జరిగాడు..అక్షర కార్ లో నుండి కిందకు దిగి pc నీ చూస్తూ పంచాయితీ ఆఫీస్ వైపు నడిచింది..


అక్కడి జనాలు అక్షర నీ చూస్తూ ఈవిడ ఒకసారి మన ఊరు వచ్చింది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు..పంచాయితీ ఆఫీస్ లో work చేసే ఉద్యోగులు కొంత మంది బోకే ఇచ్చారు .. కొంత మంది దండలు వేసి స్వాగతం చెప్తున్నారు..

అక్షర తన మెడ లో వేసిన దండలు తీసి తన తో ఉన్న PA కి ఇచ్చి తల మీద పడిన పూల రెమ్మల ను దులుపుకుంటు లోపలికి వచ్చింది..ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర పైడితల్లి నిలబడి అక్షర కి దండం పెడుతూ నమస్కారం కలెక్టర్ గారు అంటు సాళువ ఒకటి అక్షర కి కప్పుతున్నాడు..

అక్షర... అయ్యో ఎందుకు ఇవన్నీ అయిన ఇక్కడి ప్రజలకు ప్రతిదీ అతిశయోక్తి గా ఉంటుంది అంటూ పైడితల్లి నీ చూస్తూ మీరు ఎవరు అని అడిగింది..

పైడితల్లి...నా పేరు పైడితల్లి ఈ ఊరికి 10 రోజుల క్రితం సర్పంచ్ గా వచ్చాను.నాకు ప్రజాసేవ చేయాలి అంటే చాలా ఇష్టం..

అక్షర హ్మ్మ్ అంటూ తల ఊపుతూ లోపలికి వెళ్ళింది .అక్కడ ఆఫీస్ వాతావరణం చూస్తూ పర్వాలేదు అనుకొని ఒక టేబుల్ దగ్గర చైర్ లో కూర్చుంది ..

అక్కడ పని చేసే ఆఫీసర్స్ నీ పిలిచి ఊర్లో ఉన్న సమస్యల గురించి అడగటం మొదలు పెట్టింది...[Image: IMG-20221028-195738.jpg]

ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు అని కొత్త సర్పంచ్ గారు ఎటువంటి తప్పులకు ఇక్కడ ప్రోత్సహించడం చేయరు అని చెప్పుకొని వచ్చారు..అక్షర ఆఫీసర్స్ చెప్పింది విని సరే ఒకసారి మీ సర్పంచ్ నీ పిలవండి అని చెప్పింది..

పైడితల్లి లోపలికి వచ్చిన తర్వాత కూర్చోమని చెప్తే అయ్యో వద్దు మేడం మీరు మా కంటే పెద్ద హోదా లో ఉన్నారు మీ ముందు కూర్చుంటే మీ వృత్తి నీ తక్కువ చేసిన వాడిని అవుతాను అని అన్నాడు..

అక్షర అతని మాటలకు ఇంప్రెస్స్ అయ్యి తను కూడా లేచి సరే చెప్పండి.ఊర్లో గత వారం రోజులుగా జనాలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి వెళ్తున్నారు కారణం ఎంటి అని అడిగింది..

పైడితల్లి...నాకు కూడా అదే అర్ధం కాలేదు మేడం బహుశా నేను నష్ట జాటకుడిని అయ్యి ఉంటాను నేను వచ్చిన తర్వాత ఇలా జరిగింది.

అక్షర...అల ఏమి అయ్యి ఉండదు .నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా విషయాలు తెలుసుకున్న మీరు అలాగే పాత సర్పంచ్ బావ బావమరిది అంట కదా..మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఊర్లో అభివ్రుది పనులు చేస్తున్నారు అంట.

పైడితల్లి..హా రఘు రామయ్య నాకు బావ అవ్వొచ్చు కానీ నేను అతని లాగా కాదు మేడం.అతని వల్ల నష్ట పోయిన ఈ జనానికి నా వంతు సాయం చేస్తున్న..

అక్షర..సరే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అండి..

పైడితల్లి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి మేడం మీరు ఏమి అనుకోను అంటే నాకు ఒక సహాయం చేస్తారా..నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు . వారికి మంచి చెడూ తెలిసిన ఏ పని లేకుండా ఆకతాయి లాగా తిరుగుతూ ఉన్నారు..తల్లి లేని పిల్లలు నేను వాళ్ళని ఏమైనా అందం అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు మీరు కాస్త వాళ్ళకి ఒక దారి చూపించింది..

అక్షర...నేను ఏమి చేయగలను.

పైడితల్లి..ఒక ఆడపిల్ల అయిన మీరు కలెక్టర్ ఆయ్యారు అంటే మామూలు విషయం కాదు . కనుక మీతో పాటు ఉంటే ఏమైనా మారుతారు ఎమో అని నా అభిప్రాయం.

అక్షర... సరే అని తల ఊపింది..

పైడితల్లి లోపల నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు..

అక్షర కాసేపు అక్కడే ఉండి సంధ్య నీ చూద్దాం అనుకొని స్టేషన్ కి బయలు దేరింది...స్టేషన్ కి వచ్చిన అక్షర కు సంధ్య cell లో ఉండటం చూసి ఆశ్చర్యపోయి విషయం ఎంటి అని అడిగింది..

సంధ్య జరిగింది చెప్పుకొని వచ్చింది..

అప్పుడే ఇన్స్పెక్టర్ రావడం తో అక్షర అతని నీ చూసి ఏ కేస్ లో ఈమె ను అరెస్ట్ చేశారు అని అడిగింది..

ఇన్స్పెక్టర్..అడగటానికి నువ్వు ఎవరు కొత్తగా వచ్చిన కలెక్టర్ లాగా బిల్డప్ దెంగుతున్నావు అని అక్షర నీ ఎగాదిగా చూశాడు..

అక్షర.. హా కలెక్టర్ అక్షర అరవింద్ మెదక్ జిల్లా అని చెప్పింది. అసలు ఒక ఆడ మనిషి నీ లేడీ కానిస్టేబుల్ లేకుండా అరెస్ట్ చేయకూడదు అని తెలియదా. నైట్ టైం cell లో ఉంచడం ఎంత పెద్ద ఆఫెన్స్ తెలుసా అని కోపంగా చూసింది..

ఇన్స్పెక్టర్ కి ఏమి అర్ధం కాలేదు అసలు వీళ్ళిద్దరికీ లింక్ ఎంటి అనుకుంటూ అక్షర కి సెల్యూట్ చేసి మేడం తను ఒక ముద్దాయి అని అన్నాడు..

అక్షర...ఎవరు కంప్లైంట్ ఇచ్చారు..

ఇన్స్పెక్టర్...ఎవరు ఇవ్వలేదు మేడం నేను అనుమానం వచ్చి అరెస్ట్ చేశాను..రఘు రామయ్య కి ఈమె కి అక్రమ సంబంధం ఉంది.

అక్షర... షట్ అప్ కేవలం నీ అనుమానం తో అరెస్ట్ చేస్తావా తనని వదులు అని అరిచింది..

ఇన్స్పెక్టర్ అల చూస్తూ ఉన్నాడు కానీ ఏమి మాట్లాడలేదు..అక్షర చెప్పేది నీకే వినపడటం లేదా ఓపెన్ ద సెల్ అని కోపంగా అరిచింది..వెంటనే కిరణ్ వెళ్ళి సెల్ ఓపెన్ చేసాడు..సంధ్య బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ నీ కోపంగా చూస్తూ అక్షర తో బయటకు వచ్చింది..

సంధ్య...అక్షర థాంక్స్ అయిన నువ్వు కలెక్టర్ ఎంటి..

అక్షర నవ్వుతూ ఆరోజు ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత నాకు లెటర్ వచ్చింది. Spl రికమండేషన్ తో మెదక్ జిల్లా కి పోస్టింగ్ అని చెప్పింది..

సంధ్య..ఓహ్ అవునా అని తల ఆడిస్తూ సరే రా మా ఇంటికి వెళ్దాం అని పిలిచింది.

అక్షర...లేదు సంధ్య ఇప్పుడు నేను కలెక్టర్ గా ఇక్కడికి వచ్చాను..ఈ సారి ఎప్పుడైనా వస్తాను లే అని చెప్పింది..

ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు...

పైడితల్లి కి కలెక్టర్ కి అనుమానం రాకపోవడం గురించి ఆశ్చర్యం గా ఉంది..కానీ తన ప్లాన్ ప్రకారం రాహుల్ ఇంకా రాఘవ నీ అక్షర దగ్గర ఉండేలా చేశాడు...

సంధ్య ఇప్పుడు తన భర్త సూరజ్ తో కలిసి వాళ్ళ సొంత స్వీట్ షాప్ లో ఉంటుంది...

రఘు రామయ్య అప్పుడపుడు వచ్చి సంధ్య ఇంకా సూరజ్ నీ పలకరించి వెళ్ళేవాడు..

రాహుల్ కి ఇంకా తన అత్త కి దగ్గర ఎలా అవ్వాలి అని మాత్రమే ఉంది..

రాఘవ మాత్రం కీర్తి నీ ప్రతి రోజూ ఫాలో అవుతూ ఉన్నాడు..

ఇలా 10 రోజులు గడిచిపోయింది...

రాఘవ ఎప్పటి లాగే కీర్తి వెనుక వెళ్తున్నాడు..కీర్తి కి మొదట్లో కోపం వచ్చిన ఇప్పుడు తనకి కూడా నచ్చింది . రాఘవ తన వెనుక వచ్చే తప్పుడు నవ్వుకుంటూ ఉండేది...

ఎప్పటి లాగే వాసుకి వాళ్ళ ఇంటి కి కొద్దిగా దూరం లో రాఘవ కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు...

కీర్తి ఇంట్లో నుండి బయటకు వచ్చి రాఘవ నీ చూస్తూ వెళ్తుంది...

[Image: images-69.jpg]

రాఘవ...11 రోజులు అవుతున్నాయి .రోజు ఇలా నీ వెనుక కుక్క లాగా వస్తున్న కదా నా గురించి ఎప్పుడైనా అడిగావా అంటూ కీర్తి వెనుక వస్తున్నాడు..

కీర్తి...నేను వీధి లో తిరిగే కుక్కలని పలకరించను అంటూ తల దించుకుని వెళ్తుంది.

రాఘవ...అబ్బా ముత్యాలు రాలాయి నోట్లో నుండి అంటూ కీర్తికి పక్కగా కొద్దిగా దూరం ఉండి నడుస్తున్నాడు..సరే నీ పేరేంటి అని అడిగాడు ..

కీర్తి...నా పేరు కూడా తెలియకుండానే వెనుక వస్తున్నావు అన్నమాట రోజు.

రాఘవ...చెప్తే ఏమి అవుతుంది . కీర్తి అంటూ కొంటె గా చూస్తున్నాడు..

కీర్తి...నీ తోక ఎది అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు రెండు రోజుల నుండి కనిపించటం లేదు అని అడిగింది..

రాఘవ...వాడు నా అన్న అయిన నేను నీకోసం వస్తుంటే నువ్వు వాడి గురించి అడుగుతున్నావు ఎంటి..

కీర్తి...నేను కేవలం తన గురించి అడిగాను..నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నవు ఇలా అయితే మనం ఇద్దరం కలిసి ఉండలేము .

రాఘవ...హేయ్ మెంటల్ ఆగు అంటూ కీర్తి పక్కకి వచ్చి బుగ్గ మీద ముద్దిచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ కీర్తి చెయ్యి పట్టుకుని నీ జవాబు చెప్పు అని అడిగాడు.

కీర్తి...నువ్వు ముద్దు పెట్టుకున్న నేను సైలెంట్ గా ఉన్న అయిన నీకు అర్ధం కాలేదా అని రాఘవ కళ్ళలోకి చూస్తూ ఉంది..

రాఘవ వెంటనే తన జేబు లో చెయ్యి పెట్టీ ఒక బాక్స్ తీశాడు..అది కీర్తి చేతిలో పెట్టీ నిన్ను చూసిన మరు క్షణం నా జీవితం లో కొత్త అధ్యాయం మొదలు అయింది. అప్పుడే అనుకున్న చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలి అని.ఇది గుర్తు గా ఇస్తున్న అని చెప్పను కాని ఇది చాలా విలువ అయిన వస్తువు జాగ్రత గా ఉంచుకో అని కీర్తి చేతిలో చెయ్యి వేసి చెప్తున్నాడు..

కీర్తి...రాఘవ ఎంటి నువ్వు మాట్లాడేది అది నువ్వు నేను అంటూ ఏదో చెప్పేలోపు వెనుక నుండి కీర్తి అని గొంతు వినిపించింది.

కీర్తి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ నాన్న వాసుదేవ్ నిలబడి సంతోషంగా తన వైపు చూస్తూ ఉన్నాడు..కీర్తి నవ్వుకుంటూ నాన్న అంటూ దగ్గరకు వెళ్ళింది ..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
పైడితల్లి వాసుకి మధ్య వార్, అనసూయ అల్లుడు కల బాగున్నాయి
సూపర్
Like Reply
Nice update
Like Reply
Vasuki negguthundo chudail

Collector em chestundo..

Anasuya inkonchem length

Vasudev enduku ippude udipaddaadu..?
Like Reply
Super update bro
Like Reply
(28-10-2022, 11:49 PM)ITACHI639 Wrote: Vasuki negguthundo chudail

Collector em chestundo..

Anasuya inkonchem length

Vasudev enduku ippude udipaddaadu..?

కేవలం ఇద్దరు characters మాత్రమే ఉంటే లెంగ్త్ ఉంటుంది.. ఓకే అప్డేట్ లో అందరినీ కవర్ చేస్తూ రాయాలి.అలాంటప్పుడు కొన్ని characters కి చిన్న సన్నివేశాలు ఉంటాయి...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(29-10-2022, 06:44 AM)Jani fucker Wrote: కేవలం ఇద్దరు characters మాత్రమే ఉంటే లెంగ్త్ ఉంటుంది.. ఓకే అప్డేట్ లో అందరినీ కవర్ చేస్తూ రాయాలి.అలాంటప్పుడు కొన్ని characters కి చిన్న సన్నివేశాలు ఉంటాయి...

Nice
Like Reply
Nice update
Like Reply
(26-10-2022, 04:30 PM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా...

Plz support me like this....

నా మిగిలిన కథలను కూడా ఒక సారి చదవండి..

Triangle politics... ఒక సాధారణ గృహిణి భర్త నుండి విడిపోయి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అయ్యి తన సొంత వాళ్ళను దూరం చేసుకునే కథ ఇది..

నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
మన దేశంలో లోని ఒక శైవ క్షేత్రం తీసుకొని అందులో నిధి ఉంది అని అపోహపడి దాని వెనక పడిన కొన్ని గ్రూపులు నిధి నీ వాళ్లకు దక్కకుండా కాపాడటానికి ఒక ఆకతాయి కుర్ర యువకులు .. ఇది థ్రిల్లర్ ఇంకా అడ్వెంచర్ తో కూడిన కథ..

S.T.A.L.K.E.R...( శృంగార క్రీడ నీ నీడ) ...ఇది నేటి సమాజం లో సోషల్ మీడియా ద్వారా జరిగే కొన్ని అఘాయిత్యాలు గురించి వాటి బారిన పడిన ఇద్దరు యువతులు గురించి ...

Plz read ... అన్ని చదివి మీ అభిప్రాయం తెలుపండి... Namaskar
చూసాను    చాలా బాగుంది... ఓ కథ రాసి దాని రాస్తూనే పూర్తి చేయడం ఇ బిజీ జీవితం లో కష్టం నాకు తెలుసు.. నేను కథలు రాస్త కాబట్టి..

నాకు బాగా నచ్చేవి   ఊరి కథలు  పక్క మాస్ నాటు ముందల కథలు.. అవి మాత్రమే నిజమే జీవితానికి దగ్గర ఉంటాయి.. ఇపుడు వచ్చేవి కల్పితం ల ఉంటాయి సినిమాలు కూడా....  సొల్లు ఎక్కువ డప్పు కోటం ఎక్కువ.. కథ తక్కువ...

ఇపుడెయ్ ఒకటి చదివా... గుండమ్మ కథ.. అలాంటివి రాయగలరు మీరు..

నాకు సమయం లేక రాయట్లేదు.. 


నా సపోర్ట్ ఎపిటికిన ఉంటుంది
[+] 1 user Likes బర్రె's post
Like Reply
GOOD UPDATE
Like Reply
(29-10-2022, 03:47 PM)బర్రె Wrote: చూసాను    చాలా బాగుంది... ఓ కథ రాసి దాని రాస్తూనే పూర్తి చేయడం ఇ బిజీ జీవితం లో కష్టం నాకు తెలుసు.. నేను కథలు రాస్త కాబట్టి..

నాకు బాగా నచ్చేవి   ఊరి కథలు  పక్క మాస్ నాటు ముందల కథలు.. అవి మాత్రమే నిజమే జీవితానికి దగ్గర ఉంటాయి.. ఇపుడు వచ్చేవి కల్పితం ల ఉంటాయి సినిమాలు కూడా....  సొల్లు ఎక్కువ డప్పు కోటం ఎక్కువ.. కథ తక్కువ...

ఇపుడెయ్ ఒకటి చదివా... గుండమ్మ కథ.. అలాంటివి రాయగలరు మీరు..

నాకు సమయం లేక రాయట్లేదు.. 


నా సపోర్ట్ ఎపిటికిన ఉంటుంది

ఇప్పుడు మీరు చదువుతున్న పల్లెటూరు backdrop అయిన నా కథ సర్పంచ్ గారు మీకు ఎలా అనిపించింది మిత్రమా...

మీరు నాకు సపోర్ట్ చెయ్యండి బాస్ నేను రాసే కథలు కూడా చదవండి . మీరు అన్నట్టు సొల్లు ఉండదు నా దాంట్లో మిగిలిన వేరే వేరే కథల వలె ... నేను అసలు ఎందుకు ఏమిటి ఎలా అనే ఫార్ములా లో కథలు రాస్తాను..చాలా మంది కి నా కథలు బోర్ కొడతాయి కూడా ...

కానీ వివరణ లేకుండా సెక్స్ ఉంటే ఇంకా ఎందుకు అదేదో సెక్స్ వీడియోస్ కూడా చూసి కొట్టుకోవచ్చు కదా నేను చెప్పింది తప్పు అంటారా...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
అవును కానీ చాలా వరకు sex లేకపోతే కథ ను పట్టించుకునే వారు తక్కువ ఉన్నారు అని నాకు అనిపిస్తుంది.

నేను కూడా నా కథల్లో sex part తక్కువ చేస్తూ కథనం మీద దృష్టి పెడుతున్న..

And ee మద్య పాఠకులు కామెంట్ లేదా like చేయడం తగ్గించారు, మరి ఎందుకో...

Not to hurt anyone…

Your’s
[+] 1 user Likes Haran000's post
Like Reply
(29-10-2022, 07:01 PM)ITACHI639 Wrote: అవును కానీ చాలా వరకు sex లేకపోతే కథ ను పట్టించుకునే వారు తక్కువ ఉన్నారు అని నాకు అనిపిస్తుంది.

నేను కూడా నా కథల్లో sex part తక్కువ చేస్తూ కథనం మీద దృష్టి పెడుతున్న..

And ee మద్య పాఠకులు కామెంట్ లేదా like చేయడం తగ్గించారు, మరి ఎందుకో...

Not to hurt anyone…

Your’s

చెప్తున్న కదా మిత్రమా అందరి లో కొందరు చాలా వరకు copy and paste stories కి సపోర్ట్ ఇస్తున్నారు.. ఇంకా చాలా మంది incest కి , కొంత మంది ఏదైనా సరే అది సెక్స్ ఉంటే చాలు అని, ఎవరో లక్ష లో 10 మంది అసలు రైటర్ రాస్తున్న కథ ఎంటి అని చూసి ఆదరించే వాళ్ళు ఉన్నారు...

మనోభావాలు దెబ్బతినేలా ఉంటే zandubalm రాసుకొని పడుకోండి...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
Nice update bagundi
Like Reply
Nice update bagundi akshara entry em chestado
[+] 1 user Likes Saikarthik's post
Like Reply




Users browsing this thread: 86 Guest(s)