Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
ఇంకో రెండు నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది
ఈ సందర్భంగా రచయితలు అందరికి పోటీ పెట్టాలని అనుకున్నాను.
ఇందులో నా ఆశ తప్పించి వేరే ఏ దురుద్దేశము నాకు లేదు
వచ్చే సంవత్సరం మొదటి రోజున ఈ పోల్ పూర్తి అవుతుంది.
కావున మీ వోట్ వేసి సహకరించగలరు.
తప్పకుండా చేస్తారు కదు...
ఎవరినైనా మర్చిపోతే క్షమించండి
other 1, other 2, other 3, other 4, other 5 అని ఐదు ఎంప్టీ options create చేశాను
~ మీ తడిచిన ఇటుకలు
wet bricks
LINK : https://strawpoll.com/polls/QrgeVYeDOZp
Posts: 178
Threads: 0
Likes Received: 332 in 154 posts
Likes Given: 1,978
Joined: Feb 2022
Reputation:
13
monna chesarugaa
idhi new year kaa
ok
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,109 in 3,854 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
27-10-2022, 05:29 PM
(This post was last modified: 27-10-2022, 05:31 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Thanks for putting me in list..
•
Posts: 178
Threads: 0
Likes Received: 332 in 154 posts
Likes Given: 1,978
Joined: Feb 2022
Reputation:
13
(27-10-2022, 05:29 PM)ITACHI639 Wrote: Thanks for putting me in list..
4th option lo unnadu chudandi
•
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,109 in 3,854 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
27-10-2022, 05:32 PM
(This post was last modified: 27-10-2022, 05:32 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Ok chusa
Everyone vote for your fav writer…
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
27-10-2022, 05:41 PM
(This post was last modified: 27-10-2022, 05:42 PM by thadichina.itukalu. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-10-2022, 05:32 PM)ITACHI639 Wrote: Ok chusa
Everyone vote for your fav writer…
thank you ALIENX garu
thanks for supporting..
kindky post the link in your threads and others tooo
•
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
24 hours lo
97 votes ! ! ! ! !
inkaa 2 months undhi guys
prathi okkaru even guests kuda vote cheyyandi friends
•
Posts: 7,571
Threads: 1
Likes Received: 5,088 in 3,924 posts
Likes Given: 48,001
Joined: Nov 2018
Reputation:
82
వోటింగ్ కుదరడం లేదు, వీలైతే స్క్రీన్ షాట్ పెట్టండి
•
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
(28-10-2022, 10:20 PM)ramd420 Wrote: వోటింగ్ కుదరడం లేదు, వీలైతే స్క్రీన్ షాట్ పెట్టండి - you can only vote once per ip address
- you can select only one peson in given
- select one & click on vote button which is at the EOP
- can also check the results
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
16-11-2022, 09:00 PM
(This post was last modified: 16-11-2022, 09:01 PM by thadichina.itukalu. Edited 1 time in total. Edited 1 time in total.)
hi guys
new year ki inkaa 45 days undhi
ippati varaku poll aina votes = 151
dhayachesi andharu participate cheyyandi
guests kudaa vote cheyyandi
please vote ! ! !
just vote
vallu (writers) manakosam pette efforts ki ee mathram cheyyalemaa
link : https://strawpoll.com/polls/QrgeVYeDOZp
•
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 7 posts
Likes Given: 327
Joined: Oct 2022
Reputation:
0
hi guys
new year ki inkaa 15 days undhi
dhayachesi andharu participate cheyyandi
guests kudaa vote cheyyandi
please vote ! ! !
just vote
vallu (writers) manakosam pette efforts ki ee mathram cheyyalemaa
link : https://strawpoll.com/polls/QrgeVYeDOZp
•
Posts: 1,832
Threads: 0
Likes Received: 1,392 in 1,107 posts
Likes Given: 2,060
Joined: Dec 2021
Reputation:
24
Ji e voting yendhuku asala manobavalne dhebba pettadinike thao inkem undhe ji
•
Posts: 1,832
Threads: 0
Likes Received: 1,392 in 1,107 posts
Likes Given: 2,060
Joined: Dec 2021
Reputation:
24
Ekkada rase prathe oka writer thopule kane meru oka vote eligible antunaru
So epudu okarike vesaka inkokarike vellina kane migatha vallu baga rayaledhu anoo, lrka nachaledhu ane ga anukuntaru
So please avoid voting
•
Posts: 1,832
Threads: 0
Likes Received: 1,392 in 1,107 posts
Likes Given: 2,060
Joined: Dec 2021
Reputation:
24
Ledha na suggestion ente ante prathe oka story lo update ke like or comment lekunda sjip kakunda cheyande kane meru epudu elante pette writers manobavalu debha thinyundhe
Vallu kachethanga feel avutharu , vallu feel ayithe manake writer updates kane valla mind padu ayudhe so please delte itt
Pls pls this is my request
•
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,109 in 3,854 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
Site లో చాలా writers ఉన్నారు కాని కొందరికే list చేసి పెట్టి, and voting ante న నిజంగానే ఎందుకు అసలు.
అయినా కొందరికి కొందరు writers నచ్చరు ఎందుకంటే వాళ్ళు కావాలి అనుకున్న కంటెంట్ ఆ writers ఇవ్వలేరు. అండ్ కొందరు స్టోరీ బాగున్న ఆ writer చెప్పే విధానం నచ్చక ఆ writer vote వెయ్యరు. ఇలా చూస్కుంటే చాలా reasons వస్తాయి. కానీ అన్ని కథలూ బాగుంటాయి, కానీ ఎవరికి ఎలాంటి కథలూ నచ్చుతాయి వాళ్ళకి ఆ writers నచ్చుతారూ.
అసలు ఈ ఓటింగ్ ద్వారా motivation తగ్గించి నట్టే అవుతుంది.
Posts: 1,026
Threads: 337
Likes Received: 286 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
I voted to Haimavathi because i know her
•
Posts: 1,832
Threads: 0
Likes Received: 1,392 in 1,107 posts
Likes Given: 2,060
Joined: Dec 2021
Reputation:
24
(16-12-2022, 12:00 PM)ITACHI639 Wrote: Site లో చాలా writers ఉన్నారు కాని కొందరికే list చేసి పెట్టి, and voting ante న నిజంగానే ఎందుకు అసలు.
అయినా కొందరికి కొందరు writers నచ్చరు ఎందుకంటే వాళ్ళు కావాలి అనుకున్న కంటెంట్ ఆ writers ఇవ్వలేరు. అండ్ కొందరు స్టోరీ బాగున్న ఆ writer చెప్పే విధానం నచ్చక ఆ writer vote వెయ్యరు. ఇలా చూస్కుంటే చాలా reasons వస్తాయి. కానీ అన్ని కథలూ బాగుంటాయి, కానీ ఎవరికి ఎలాంటి కథలూ నచ్చుతాయి వాళ్ళకి ఆ writers నచ్చుతారూ.
అసలు ఈ ఓటింగ్ ద్వారా motivation తగ్గించి నట్టే అవుతుంది.
S ji nenu adhe antuna so admin garu e padhathe ne apeyande pls
•
Posts: 1,020
Threads: 15
Likes Received: 2,603 in 706 posts
Likes Given: 744
Joined: Feb 2019
Reputation:
92
ఒక పని చేయండి..ఈ ఏడాది కథల్లో టాప్ 10..తీయండి..ఓటింగ్ ద్వారా..
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
GD morning...
నేను ఇందులో one of the writer నీ...
అసలు మీరు ఈ threads ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవచ్చ ... అందరూ ఇక్కడ సెక్స్ స్టోరీస్ కోసం వస్తారు.. కొంత మంది రైటర్స్ సెక్స్ స్టోరీస్ కాకుండా రీడర్స్ కోసం ఏదో రాయాలి అని అనుకుంటారు .. ఉదాహరణ . నా కధలు మా లాంటి వాళ్ళను ఎవరు పట్టించుకోరు..
ఇప్పుడు మీరు బెస్ట్ రైటర్ , top 10 stories అని ఇలాంటివి పెడితే అందులో కూడా సెక్స్ స్టోరీస్ ఉంటాయి.. అది సహజం గానే జరుగుతుంది..ఇక్కడ స్టోరీస్ చదివే అందరికీ ప్రతి కథ చదవాలి అని అనిపించేలా ఏదైనా చేయండి. అంతే కానీ ఇలా బెస్ట్ అని వేస్ట్ అని డివైడ్ చేసేలా చేసి . స్టోరీస్ రాసే కొంత మంది నీ కూడా ఆపెసేల చేయకండి..
హర్ట్ అయిన పర్వాలేదు..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 2,535
Threads: 150
Likes Received: 8,306 in 1,709 posts
Likes Given: 4,804
Joined: Nov 2018
Reputation:
594
(27-10-2022, 05:13 PM)thadichina.itukalu Wrote: ఇంకో రెండు నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది
ఈ సందర్భంగా రచయితలు అందరికి పోటీ పెట్టాలని అనుకున్నాను.
ఇందులో నా ఆశ తప్పించి వేరే ఏ దురుద్దేశము నాకు లేదు
వచ్చే సంవత్సరం మొదటి రోజున ఈ పోల్ పూర్తి అవుతుంది.
కావున మీ వోట్ వేసి సహకరించగలరు.
తప్పకుండా చేస్తారు కదు...
ఎవరినైనా మర్చిపోతే క్షమించండి
other 1, other 2, other 3, other 4, other 5 అని ఐదు ఎంప్టీ options create చేశాను
~ మీ తడిచిన ఇటుకలు
wet bricks
LINK : https://strawpoll.com/polls/QrgeVYeDOZp
మిత్రమా,
ఇందులో నుండి నా పేరు తీసివేయండి.
ఇక్కడ చాలా మంది శ్రష్టలున్నారు, నాకు అంత స్థాయిలేదు, రాదు.
నేను కేవలం కాలాక్షేపం కోసం మరియు మిత్రులకోసం వ్రాస్తున్నాను, కానీ పోటీలలో పాల్గొనడం ఆసక్తి లేదు, నా స్థాయి తెలుసు కాబట్టి.
అన్యధా భావించవద్దు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Tik
|