Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(24-10-2022, 09:06 PM)Sudharsangandodi Wrote: Everything ok but leela Lakshmiki,and dev ki Ela bro

Leela manohar kuthure bro dev ke lakshmi ke madhya emi ledu just wait for the updates
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Super broo
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
super sodara cheminchamani adagalsina avasaram emi ledhu sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(25-10-2022, 06:34 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
Like Reply
(25-10-2022, 09:02 AM)Ghost Stories Wrote: Super broo

Thank you bro
Like Reply
(25-10-2022, 08:57 AM)utkrusta Wrote: Excellent update

Thank you bro
Like Reply
(25-10-2022, 12:01 PM)krsrajakrs Wrote: super sodara cheminchamani adagalsina avasaram emi ledhu sodara

Thank you bro
Like Reply
రామ్, జానకి (జాను) ఇద్దరు రెండు సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో కలిశారు, అక్కడ ఒక రెస్టారెంట్ లో రామ్ ఇండియన్ వంటలు చేసి ఫ్రాన్స్ వాళ్ళని ఆకర్షించారు తన ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చిన జానకి ఆ రోజు sightseeing చూస్తూ అలా రామ్ పని చేసే రెస్టారెంట్ కి వచ్చింది, దాంతో తను ఇండియన్ items ట్రై చేస్తా అని చెప్పి ఒక డిష్ ఆర్డర్ ఇచ్చింది అది తిన్న వెంటనే జాను కీ ఒక్కసారిగా కళ్ల నుంచి నీరు కారింది తన చిన్నప్పుడు తన అమ్మ చేతి వంట గుర్తుకు వచ్చింది, దాంతో జాను మేనేజర్ నీ పిలిచి "నేను చెఫ్ కలవాలి" అని తన సైగల బాష తో చెప్పింది దాంతో అతను జాను నీ తీసుకోని లోపలికి వెళ్ళాడు అక్కడ రామ్ తన చేతితో వంట గదిలో అద్భుతంగా వంట చేస్తూ ఉన్నాడు అతని చేతి కదలికలు వేగం తన పని మీద తనకు ఉన్న నమ్మకం చూసి జాను impress అయ్యింది, దాంతో మేనేజర్ తో రామ్ తో కొంచెం privacy గా మాట్లాడాలి అని చెప్పింది దాంతో మేనేజర్ 5 గంటలకు రమ్మని చెప్పాడు దాంతో జాను సాయంత్రం తన ఫ్రెండ్ నీ తీసుకోని రెస్టారెంట్ కి వచ్చింది, అప్పుడే తన పని ముగించుకొని బయటకు వచ్చిన రామ్ కీ ఎదురు వెళ్లింది జాను, తను సైగలు చేస్తుంటే జాను ఫ్రెండ్ రామ్ కీ అర్థం అయ్యేలా చెబుతూ ఉంది, జాను ఢిల్లీ లో ఒక చానెల్ కు ఎండి (అంటే చైర్మన్ వాళ్ల నాన్న కాబట్టి) తను ఒక కొత్త షో చేయాలని అనుకుంటూ ఉంది దాంతో రామ్ టాలెంట్ background గురించి తెలుసుకొని కొత్తగా ఇంటర్నేషనల్ లెవల్ లో ఇండియా కీ చెందిన tribal ఫుడ్ నీ కుకింగ్ షో గా చేయాలని ప్లాన్ చేసి రామ్ కీ చెప్పింది, కానీ రామ్ మాత్రం అసలు విషయం వదిలేసి జాను సైగలకు అనుగుణంగా తన కనుబొమలు ఎగుర వేస్తూ, కళ్లు తిప్పడం చూసి ఇంత అందమైన అమ్మాయి కీ మాటలు రాకపోవడం ఏంటి అని బాధ పడ్డాడు, ఆ తర్వాత తను ఆ షో చేస్తాను కాకపోతే ఫ్రాన్స్ లో కాదు ఇండియా కీ వెళ్లి చేస్తే ఇంకా impact ఉంటుంది అని చెప్పాడు రామ్ అది విని జాను కూడా నిజమే అనుకోని సరే అని ఒప్పుకుంది.

ఆ తర్వాత ముగ్గురు కలిసి selfie దిగారు దాంతో జాను, రామ్ నీ సాయంత్రం తన ఫ్రెండ్ bachelor's party కీ రమ్మని చెప్పింది, దాంతో రామ్ వస్తా అన్నాడు ఆ తర్వాత జాను ఫోటో crop చేసి ఆ ఫోటో నీ నికిత కీ పంపించాడు దాంతో నికిత రామ్ కీ ఫోన్ చేసింది "బాగుంది రా అమ్మాయి" అని చెప్పింది "చిన్న డౌట్ ఏ ఆ అమ్మాయి కీ మాటలు రావు కానీ చెప్పేది మొత్తం వినిపిస్తోంది అది ఎలా" అని అడిగాడు రామ్ దాంతో నికిత, జాను ఫోటో నీ తీసి మొత్తం చెక్ చేస్తే గొంతు దెగ్గర చిన్న గా కుట్లు వేసిన గుర్తులు ఉన్నాయి అది చూసి "ఆ అమ్మాయి కీ ఏదో accident కానీ సర్జరీ జరిగి ఉండాలి అందుకే మాటలు రావడం లేదు" అని చెప్పింది నికిత దాంతో రామ్ "అమ్మ కీ డాడ్ కీ అప్పుడే చెప్పోద్దు ఇప్పటికైతే ఊరికే నచ్చింది confirm అయితే నేనే చెబుతా" అని అన్నాడు, దానికి నికిత "actually అంకుల్ పక్కనే ఉన్నాడు రా" అని చెప్పింది దాంతో రామ్ భయపడి ఫోన్ పెట్టేశాడు "నువ్వు నా ఇంటికి చిన్న కోడలు అవుతావు అనుకున్న కానీ నీకు అబ్బాయిలు నచ్చరు అని తెలిసి లక్ష్మి చాలా బాధ పడింది అందుకే నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఉంది అది ఒకటే బాధ రా కానీ గోల్డ్ medalist అయిన నువ్వు ఏ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు అని వెళ్లిపోకుండా ఇలా నీ చదువు నీ సేవ అందరికీ దొరకాలి అని ఈ అడవికి అంకితం ఇచ్చావు నీ లాంటి నిస్వార్థం ఉన్న మనసుకు రామ్ లాంటి స్వార్థపరుడు వద్దు అందుకే ఏమో దేవుడు నిన్ను ఇలా పుట్టించాడు" అని నికిత తల పైన నిమ్మిరి వెళ్లిపోయాడు మనోహర్.

వివేక్ ఆ రోజు జాతర తరువాత తను చేసిన తప్పు తెలుసుకుని తనను దేవ్ బ్రతకనివ్వడు అని తెలిసి ఢిల్లీ నుంచి పారిపోతూ ఉండగా తన మీద ఎటాక్ జరిగింది, అప్పుడు దేవ్ వచ్చి బోల్తా పడిన వివేక్ కార్ నీ చూసి "నా దెగ్గర ఉండి నాకే వెన్నుపోటు పొడిచిన వాడి జీవితం ఇలాగే తిరగపడుతుంది ఇప్పటికీ మించింది ఏమీ లేదు ఆ ఫార్ములా sample ఇస్తే నిన్ను కాపాడుతా లేదా పాపం నీ భార్య కడుపుతో ఉంది కదా ఒక చిన్న పిల్లకు పుట్టడానికి ముందే తండ్రిని చంపిన పాపం నాకూ వద్దు" అని అన్నాడు, దానికి వివేక్ "తెలిసి తెలియక నా స్నేహితుడు కీ ద్రోహం చేశా దాని సరి చేయడానికి నా బిడ్డను నేను జన్మ లో చూడలేను అంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పి తన జేబులో ఉన్న లైటర్ వెలిగించి లీక్ అవుతున్న కార్ ఆయిల్ వైపు విసిరి కార్ తగల పడేలా చేశాడు దాంతో కార్ మొత్తం బ్లాస్ట్ అయింది అది చూసి దేవ్ గట్టిగా "NO" అని అరిచాడు దాంతో ఇది అంత telepathy ద్వారా చూసిన మనోహర్, వివేక్ త్యాగం కీ రుణపడి ఉన్నా అని నమ్మి వివేక్ భార్య నీ వెతికి తీసుకోని వచ్చి తన దెగ్గర ఉంచి ఆ అడవిలోనే సేఫ్ గా ఉంచాడు ఆ రోజు లక్ష్మి కీ వివేక్ భార్య కీ ఒకటే సారి delivery అయ్యింది దాంతో లక్ష్మి, నికిత నీ చిన్నప్పటి నుంచి తన కోడలు అనే కోరిక తో ఉంది, రామ్ నీ నికిత నీ డాక్టర్ చేయాలని మనోహర్ ఆశ పడ్డాడు కానీ రామ్ కోరికలు వేరు అని అర్థం అయ్యి వాడికి నచ్చింది చేసుకొమ్మని చెప్పాడు, ఒక రోజు లక్ష్మి, నికిత తో మాట్లాడుతూ "ఏమే కోడలు పిల్ల నీ చదువు అయిపోయింది, నా కొడుకు చదువు అయిపోయింది ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామో మీ అమ్మ నీ అడుగు అయ్యోరు కీ చెబుతాం" అని అడిగింది దానికి నికిత తడబడుతూ "అత్త నీకు ఒక విషయం చెప్పాలి నాకూ రామ్ ఇష్టమే కానీ నేను తనని పెళ్ళి చేసుకో లేను నాకూ రామ్ మీద అలాంటి ఉద్ధేశ్యం లేదు చెప్పాలి అంటే నాకూ అబ్బాయిలే నచ్చరు నాకూ అమ్మాయిలు అంటే ఇష్టం" అని చెప్పింది దాంతో లక్ష్మి ఆవేశం లో నికిత చెప్పింది అర్థం చేసుకోలేక "నా కొడుకు వంటోడు అని నువ్వు పెద్ద డాక్టర్ అమ్మవి అనే కదా నా కొడుకును చేసుకొనూ అంటున్నావు ఇంకోసారి నా ఇంటి గడప తొక్కద్దు" అని నికిత నీ బయటకు తోసి తలుపు వేసింది ఇది అంత బయట నుంచి విన్న మనోహర్ నికిత చెప్పింది అర్థం చేసుకొని తనకి సపోర్ట్ ఇచ్చాడు.

అలా సాయంత్రం పార్టీకి వెళ్లిన రామ్ అక్కడ చంద్రుణ్ని కాంతిలో ఇంకో చందమామ లాగా మెరిసిపోతున్న జాను నీ చూసి అలాగే చూస్తూ ఉండి పోయాడు, జాను వచ్చి సైగ చేస్తే ఈ లోకంలోకి వచ్చాడు అలా పార్టీ మధ్యలో కొంతమంది ఫ్రాన్స్ కుర్రాలు జాను నీ ఇబ్బంది పెట్టారు దాంతో కోపం వచ్చిన రామ్ వాళ్లని ఫాలో అవుతు వెళ్లాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం టివి చూస్తున్న జాను కీ ఫోన్ వచ్చింది తన ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయింది అని ఎందుకు అని పెళ్లి ఇంటికి వెళ్లి చూసింది అప్పుడే జాను నీ కలవాలి అని రామ్ కూడా పెళ్లి ఇంటికి వెళ్లాడు, అప్పుడే అక్కడ అంత సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి ఉంది ఏమైంది అని చూస్తే మూడు శవాలను అంబులెన్స్ ఎక్కిస్తూ ఉన్నారు అప్పుడే తెలిసింది రామ్ రాత్రి వాళ్ల ముగ్గురు జాను ఏడిపించారు అని వాళ్లని కొరికి కొరికి చీల్చి చంపాడు రామ్ అప్పుడే తెలిసింది ఆ ముగ్గురు లో ఒకడు పెళ్లి కొడుకు అని దాంతో పెళ్లి ఆగిపోయింది, దాంతో ఎంక్వయిరీ చేస్తే తను దొరికిపోతా అని అర్థం అయిన రామ్ ఎవరికి తెలియకుండా సాయంత్రం ఫ్లయిట్ కీ ఇండియా బయలుదేరాడు అప్పుడే తన ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయింది అని ఇండియా వెళ్లడానికి జాను కూడా airport కీ వచ్చింది అప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఫ్లయిట్ లో ఇండియా కీ బయలుదేరారు అప్పుడు ఎందుకో రామ్ కీ నోట్లో ఏదో అడుగా ఉంది అని వెళ్లి washroom లో కక్కితే ఆ పెళ్ళి కొడుకు engagement రింగ్ పంటి మధ్య ఇరుకోని ఉంది దాని తీసి అక్కడే flush లో పడేసి తన పంటి కీ అంటుకున్న రక్తం మరకలు నీ neat గా బ్రష్ చేసి బయటకు వచ్చాడు రామ్. 
Like Reply
అప్డేట్ బాగుంది బ్రో....కాకపోతే మీరు ఇక్కడ రెండు flashbacks చెప్తున్నట్లు వున్నారు....ఒకేసారి రెండు చదువుతుంటే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది.....కుదిరితే ఏ falshback కి ఆ flashback విడిగా రాయండి......
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
2nd part lo motham manohar hero laga unadu
Inka hero paristiti ento
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Sry ardam avatam ledu confused ga undi bro..
[+] 1 user Likes Nani666's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
nice update
[+] 1 user Likes vg786's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
super sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)