23-10-2022, 11:30 PM
(This post was last modified: 23-10-2022, 11:31 PM by TheCaptain1983. Edited 1 time in total. Edited 1 time in total.)
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Vc
|
24-10-2022, 11:56 AM
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
Have a safe diwali
❤️❤️❤️
❤️
24-10-2022, 11:56 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html SWEET DADDY https://xossipy.com/thread-64656-post-58...pid5849837 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
25-10-2022, 07:19 AM
bro update broto waiting for youyour update
25-10-2022, 12:00 PM
S3E6
షిప్ ఆగకముందే చిన్నా, వాసు కిందకి దూకి ఈదుకుంటూ వెళ్లారు. సుబ్బు మాత్రం ఇసుక కనిపించే దాకా ఆగి ఆ తరువాత దిగి నిమ్మళంగా నడుచుకుంటూ వెళ్లాడు. చిన్నా పరిగెత్తుకుంటూ వెళ్లి అటు తిరిగి ఉన్న ఇద్దరి మెడలు గట్టిగా పట్టుకోగానే వాసు ఇద్దరి నడ్డి మీద రెండు చేతులతో గట్టిగా గుద్దాడు. అంతే ఇద్దరినీ కింద పడుకోబెట్టి వాళ్ళ యూనిఫామ్ వేసుకుని లోపలికి వెళుతుంటే సుబ్బు కూడా వెళ్ళాడు. అక్కడే ఇంకొకడిని కొట్టిపడేసి ఆ యూనిఫామ్ ఇస్తే సుబ్బు వేసుకుని వెళుతూ కోట లోపలికి వెళ్లే వాళ్లలో కలిసిపోయారు. కోట లోపలికి అడుగు పెట్టి లోపలికి వెళుతూనే చిన్నా అన్ని గమనించాడు ముగ్గురు వరసగా అందరితో పాటు వెళ్లి మెట్లు ఎక్కి కాపలాకి వెళ్లే వాళ్ళతో నిల్చున్నారు. ఒకడు అందరిని ఎనిమిది మందిగా ఒక గుంపు చేసి ఒక్కొక్క వైపు పంపించాడు. వీరు ముగ్గురు కలిసి ఇంకో ఐదుగురితో పాటు వెళ్లి కాపలాగా బాణాలు పట్టుకుని నిల్చున్నారు. అందులో ఒకడికి డౌట్ వచ్చి సుబ్బు వైపు తిరిగి నీ పేరేంటి అని అడిగాడు. సుబ్బుకి జల్లుమంది. ఇంతలో ఒకడు ఏమైంది అని అడిగాడు. వాడు ఏదో చెప్తుండగానే ఆ ఐదుగురిని చిన్నా తన దెగ్గర ఉన్న పిస్టల్ కి సైలెన్సర్ పెట్టి లేపేసాడు. ఆ తరువాత వాళ్ళు కనపడేలా నిలబెట్టి అక్కడనుంచి కాళిగా ఉన్న పక్క గోడ దెగ్గరికి వచ్చారు. ముగ్గురు కింద కూర్చుని ఒకరినొకరు చూసుకున్నారు. చిన్నా : అక్కడ ఇద్దరు గార్డ్స్ తప్పించి మనల్ని చూసే వాళ్ళు లేరు, వాళ్ళు అటు తిరిగి మళ్ళి ఇటు తిరిగే వరకు పది సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది, ఎంత గమనిస్తారో గమనించండి. ఓకే నా వాసు : రెడీ సుబ్బు : ఓకే చిన్నా : రెడీ 3...2.....1 గో అనగానే పది సెకండ్లు తల ఎత్తి చూసి మళ్ళి కింద కూర్చున్నారు. వాసు : ముప్పై మంది విల్లు పట్టుకున్నారు, ఆ కింద ఇంకో ముప్పై మంది చేతిలో గొడ్డళ్లు. లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక పెద్ద ద్వారం తెరిచే ఉంది, అక్కడి వరకే చూసాను. చిన్నా : నేను అక్కడి నుంచి చూసాను, ఇద్దరు ఫుడ్ తీసుకువెళ్లారు. అంత ఫుడ్ తీసుకెళ్లారంటే అయితే బందీలకి అయ్యుండాలి, మన వాళ్ళని అటు వైపే దాచారేమో అని నా అనుమానం. ద్వారం పైన ఉన్న గోడ మీద ఇరవై ఐదు మంది బో అండ్ అర్రోస్ తో కింద ఇరవై మంది గొడ్డళ్లతో ఉన్నారు. సుబ్బు : భయ్యా నువ్వు ఏజెంటా, అచ్చం సినిమాలో కూడా ఇంతే చిన్నా : నువ్వేం గమనించావో చెప్పు సుబ్బు కళ్లు మూసుకున్నాడు : భయ్యా అక్కడ ముప్పై మంది బాణాలు పట్టుకున్నారు అందులో ఇరవైరెండు మంది అమ్మాయిలు, వాళ్లలో పది మంది అంటీలు, మిగతా పన్నెండు మంది అమ్మాయిలు. ఇక కింద వాళ్ళు కూడా ముప్పై అనుకుంటా గొడ్డళ్లు పట్టుకుని ఉన్నారు వాళ్ళకి కూడా పైన ఉన్న వాళ్ళ లాగే నింజా డ్రెస్ తో కప్పేశారు. అందులో పదిహేను మంది అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురి కళ్లు అలిసిపోయాయి ఎక్కువ సేపు నిల్చున్నారేమో, ఇంకో ముగ్గురు ఆపకుండా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అని కళ్లు తెరిచాడు. వాసు, చిన్నా ఇద్దరు ఆశ్చర్యంగా కప్పలా నోరు తెరుచుకుని చూస్తుంటే వాళ్ళ మొహాల ముందు చేతులు ఊపాడు. చిన్నా : సుబ్బు ఒకసారి ఇటు వైపు కూడా చూడు, అందులో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారేమో సుబ్బు లేచి పది సెకండ్లు చూసి కిందకి దిగి.. నీ అనుమానం నిజమే భయ్యా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.. పాటర్న్ లో నిల్చున్నారు. చిన్నా : మరి మధ్యలో వాళ్ళు ? సుబ్బు : ఉండు చూస్తాను.... లేదు భయ్యా అంత మగ పురుగులే.. వాసు నవ్వితే, చిన్నా మాత్రం సుబ్బు వంక ఆశ్చర్యంగా మెచ్చుకోలుగా చూసాడు. సుబ్బు : ఏమైంది భయ్యా చిన్నా : నిజంగా నువ్వు గ్రేట్ రా, ఎంత హెల్ప్ అయ్యావో తెలుసా.. వీళ్ళ దెగ్గర బలగం లేదు, అందుకే ఆడవాళ్ళకి డ్రెస్ వేసి నిల్చోబెట్టారు. వాసు : ఇప్పుడు ఏం చేద్దాం సుబ్బు : భయ్యా అక్కడ ఒక కార్ ఉంది, రోల్స్ రాయ్స్.. నాకు గనక అది దొరికితే... చిన్నా : దొరికితే..? సుబ్బు : చూస్తుంటే బులెట్ ప్రూఫ్ లాగా ఉంది, నేను వీళ్ళని దారి మళ్లిస్తాను మీరు లోపలికి వెళ్ళండి. వాసు : కానీ ఎక్కువ సేపు మానేజ్ చేయ్యలేవు సుబ్బు : చిన్నాని చూసి నా సంగతి నాకు వదిలెయ్యండి, నన్ను నమ్ము భయ్యా.. నా డ్రైవింగ్ చూసావు కదా, ఎలాగైనా నేను ఆ కార్లోకి వెళ్ళాలి. చిన్నా : సరే సరే.. ఉండు అని ఒకసారి లేచి చూసి.. ఇద్దరికీ ప్లాన్ చెప్పి గోడ దిగి చిన్నగా కార్ దెగ్గరికి వెళ్లారు. అందరూ కారు వైపు తిరిగి చూసే లోపే వాసు కాలు అడ్డం పెట్టి సుబ్బుని కిందపడేసాడు, అదే టైంలో చిన్నా కాలితో ఒక్క తన్ను తన్నగానే కార్ కిందకి వెళ్ళిపోయాడు. సుబ్బు : అబ్బా.. చిన్నా : సారీ రా సుబ్బు : ఆ...ఆ.. మరీ అంత గట్టిగానా చిన్నా : ఎవడో వస్తున్నాడు వాసు, రెడీగా ఉండు. అనగానే వాసు కింద పడిపోయాడు. వెంటనే చిన్నా వాసుని చెక్ చేస్తున్నట్టు నటించాడు. "రేయి మీరు కాపలా కాయకుండా ఇక్కడేం చేస్తున్నారు" చిన్నా : వీడు పడిపోయాడు, కొంచెం పట్టు అనగానే వాడు కిందకి వంగుతూ అనుమానంగా కార్ కింద చూసాడు.. కానీ అక్కడ ఎవ్వరు లేరు.. చిన్నా ఒక వైపు వాసుని పడుతూ కారులోకి చూసాడు, సుబ్బు ఎక్కాడు. చిన్నా అవతలి వాడు ఇద్దరు కలిసి వాసుని తీసుకెళ్తుండగా సడన్ గా కార్ స్టార్ట్ అయ్యింది. అందరూ అటు వైపు వెళుతుండగానే సుబ్బు చెట్ల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. అందరూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి కార్ చుట్టూ పరిగెడుతుంటే ఇటు వాసు చిన్నా లోపలికి వెళ్లి వెతకడం, అడ్డు వచ్చిన వాడిని కొట్టడం మొదలు పెట్టారు. చిన్నా లోపలికి వెళ్ళగానే అక్కడే ఒక డోర్ కనిపించింది పది మంది కాపలా ఉన్నారు, వాళ్ళ వైపు వెళుతుండగానే శశి అడ్డు పడ్డాడు. శశి : ఎవడ్రా నువ్వు, నిన్నెప్పుడు చూడను కూడా లేదు చిన్నా : కొట్టిన వాడి మెడ విరిచేస్తూ, చెప్తా చెప్తా తొందర ఎందుకు. అని గట్టిగా విజిల్ వేసాడు. అదే సిగ్నల్ గా భావించిన సుబ్బు కారుని వెనక్కి తిప్పి కోట లోపలికి పోనిస్తూ మెట్లు ఎక్కించి కుడి వైపు తిప్పాడు. సుబ్బు వేగంగా వస్తుంటే చిన్నా డోర్ వైపు వేలు చూపించాడు. సుబ్బు సరే అన్నట్టుగా సైగ చేస్తూ స్పీడ్ పెంచగానే, చిన్నా గాల్లోకి ఎగరడం సుబ్బు ఎదురుగా ఉన్న శశిని గుద్ది అదే ఊపులో డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి దూరాడు. కారు సౌండు పెద్దగా వచ్చి ఒక్కసారిగా డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి రావడంతో అందరూ లేచి నిల్చున్నారు. ముఖ్యంగా విక్రమ్ ఆదిత్యలు ఇద్దరు అందరి ముందుకు వెళ్లి నిలబడ్డారు. సుబ్బు కారులోనుంచి దిగి హాయి అంటూ చెయ్యి చూపించేసరికి. మానస, అనురాధ నవ్వుతూ చెప్పట్లు కొట్టారు. సుబ్బు : ఏంటి బాబులు ఇలా నిలబడ్డమేనా బైటికి వచ్చి నా లాంటి హీరోకి సాయం చేసేది ఏమైనా ఉందా అని నవ్వాడు. ఆదిత్య : అబ్బో.. రేయి తట్టుకోలేక పోతున్నాంరా ఈ బిల్డప్పు సుబ్బు : టైం లేదు అక్కడ ఇద్దరే కలబడుతున్నారు, మీరు కూడా వెళ్ళండి విక్రమ్ : ఇంకా ఎవరెవరు వచ్చారు సుబ్బు : ఇదిగో ఈ అక్షిత వాళ్ళ అయన, ఇంకో అతను వాసు అని ఆదిత్య : ఆమ్మో.. వాడు వచ్చాడా, సరే పదండి సుబ్బు : వెళ్ళండి విక్రమ్ : మరి నువ్వు సుబ్బు : ఆమ్మో ఫైటింగ్ నా వల్ల కాదు, మీరెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని లోపలికి నడిచాడు.. విక్రమ్ ఆదిత్య ఇద్దరు సుబ్బుని కోపంగా చూస్తూ బైటికి పరిగెత్తారు. సుబ్బు అందరి ముందుకు వెళ్లి ఏం అక్షిత అంతా కులాసా యేనా అక్షిత : నువ్వు చేసిన ఒక్క స్టంట్ కి ఎన్ని కథలు పడుతున్నావ్ రా సుబ్బు : హహ మానస : రేయి నువ్వస్సలు ఇక్కడ. సుబ్బు : సారీ మానస.. మీ వాళ్ళు మానస : ఆ మావాళ్లు ? సుబ్బు : అదే.. మానస : ఏంటి అని మోహంలో ఉన్న నవ్వు తగ్గించింది సుబ్బు : నీకు తెలీదా, అయ్యో.. మానస : ఏమైంది రా సుబ్బు : ఇలా రా అన్ని మానస చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్లాడు. తనతో పాటే అను ఇంకా అక్షిత కూడా నడిచారు మానస : ఏమైందిరా సుబ్బు : వీళ్ళు మీ వాళ్ళని చంపేశారు, మీ ఇంటిని పేల్చేశారు మానస : ఏం... ఏం మాట్లాడుతున్నావ్ సుబ్బు : నిజం మానస, అక్కడ ఎవ్వరు బతికిలేరు.. అందరూ.. అని కళ్ళు తుడుచుకున్నాడు మానస కుప్ప కూలిపోయింది.. అను అక్షిత ఇద్దరు ఇరు వైపులా కూర్చుని భుజం మీద చెయ్యి వేశారు. అలానే తల ఎత్తి పైకి చూసింది. మానస : అమ్మ ? సుబ్బు : ఎవ్వరు లేరు మీ ఇంట్లో పని చేసే వారిని కూడా ఎవ్వరిని వదలలేదు. అని మానస ముందు కూర్చున్నాడు. మానస ఏడుస్తుంటే అను తన పక్కనే కూర్చుంది, కావ్య వెళ్లి ఏమైందో తెలుసుకుని సలీమాని పిలిచింది. మానసని కావ్య ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది. అక్షిత సుబ్బు చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కొచ్చింది. అక్షిత : తనెక్కడా సుబ్బు : మీ చిరంజీవి కవర్లో సేఫ్ గానే ఉంది. అక్షిత : వచ్చాడా సుబ్బు : ఆ వచ్చాడు, అయినా నిన్నెలా పడేసాడు.. నా వల్లే కాలేదు అక్షిత : దానికి టాలెంట్ కావల్లే, నీకు మోసపోవడం తప్పితే మోసం చెయ్యడం రాదు. సుబ్బు : ఇంక సాలు ఆపెయ్యి. ఇంకో పక్క బైట.. విక్రమ్ ఆదిత్య బైటికి వెళ్లి చిరంజీవి పక్కన నిలబడ్డారు. చిన్నా : ఇక్కడ నేను చూసుకుంటాను బైట ఇంకోడు ఉన్నాడు వాడికి హెల్ప్ చెయ్యండి అని శశి ని చూసాడు. అప్పటికే శశి తెరుకొని లేచి నిల్చున్నాడు. విక్రమ్ ఆదిత్య ఇద్దరు వాసు దెగ్గరికి పరిగెత్తారు. వాసు : విక్రమ్, ఆదిత్య మీరు ఇక్కడా విక్రమ్ : అందరిది ఒకే కధ.. ఏంటి పరిస్థితి వాసు : వీళ్ళలో ఆడవాళ్ళూ కూడా ఉన్నారు, జాగ్రత్త. అందరిని తీసుకెళ్లడానికి హెలికాప్టర్ వస్తుంది అప్పటివరకు మన వాళ్ళకి ఏమి కాకుండా కాపాడడం, ఇక్కడి వాళ్ళని బిజీగా ఉంచడమే మన ప్లాన్. ఇంతకీ వాడేడి. ఆదిత్య : ఎవరు వాసు : సుబ్బు అని ఒకడు ఉన్నాడులే ఆదిత్య : వాడా లోపల అమ్మాయిలు ఉన్నారుగా ఇక రాడు, ముచ్చట్లు పెడుతున్నాడు అని కొడుతూనే మాట్లాడుతున్నాడు. శశి గట్టిగా నవ్వుతూ కోటు తీసి విసిరేస్తూ నన్ను కొట్టి వీళ్లందరినీ కాపాడదామనే... చిన్నా : పొద్దున్న లేస్తే నేను చేసేది అదే పని, ఇంకేమైనా మాట్లాడాలా లేక.. అంటుండగానే శశి కాన్ఫిడెంట్ గా నవ్వుతు పిడికిలి బిగించాడు. బిగించిన ఆ పిడికిలి చూడగానే చిరంజీవి కూడా ఒకింత ఆశ్చర్యపోయాడు. అంత పెద్దగా బలంగా ఉంది అది. శశి గాల్లోకి ఎగరగానే..... మానస్ : విక్రమ్ ఆదిత్య రండి రండి.. మొత్తానికి కలుసుకున్నాం. మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మా నాన్న గారి పోలికలతో.. మా నాన్నకి చాలా అకౌంట్లు ఉండేవి మీరేమైనా... అంటుండగానే విక్రమ్ దెబ్బ మానస్ మొహం మీద పడింది. ఆదిత్య తన చేతిలో ఉన్న వాడిని మానస్ మీదకి విసిరేసి ముందుకు వెళ్లి మానస్ గుండె మీద తన్నాడు. మానస్ చిన్నగా కిందకి వొంగి దవడ మీద దుమ్ము దులుపుకుని నవ్వుతు నిల్చున్నాడు. విక్రమ్ ఆదిత్య ఇద్దరు మానస్ మీదకి వెళుతుంటే, మానస్ నవ్వుతు రెండు చేతులు చిటికెలు విరిచి మెడ అటు ఇటు ఊపి.. కం ఆన్ అని చేతులతో సైగ చేసాడు. వాసు మాత్రం చుట్టూ పది మందితో బిజీగా ఉన్నాడు. శశి ఎగిరి చిరంజీవి గుండెల మీద గుద్దగానే వెళ్లి గోడకి గుద్దుకుని పగిలి లోపల పడ్డాడు. అక్షిత : చిన్నా... మానస్ : ఆహా వీడు నీ తాలూకా.. అయితే ఇంకా గోరంగా చంపాల్సిందే.. అని కాలు ఎత్తగానే చిన్నా ఇంకో కాలి మీద ఒక్కటి తన్నాడు. అక్షిత వచ్చి చిన్నా పక్కన నిల్చుంది. చిన్నా : వెనక్కి పో.. అక్షిత : అది కాదు చిన్నా : పో... (అని అరిచాడు. ఆయాస పడుతూ చెప్పాడు) అక్షిత చిన్నా అరుపుకి భయపడి వెనక్కి తగ్గింది. చిన్నా : ఇన్నేళ్ల నా ట్రైనింగ్ నా కష్టం మొత్తాన్ని ఒక్క పంచ్ లో నేను నీ గోటికి కూడా సరిపోనని చెప్పావు. (అని నడుము పట్టుకుని)... గుడ్.. నాకు నచ్చింది. కానీ నీకు నా గురించి తెలియని ఒక విషయం ఉంది.. నెవెర్ గివ్ అప్.. అది నా మొదటి సిద్ధాంతం.. అని శశి మీదకి ఎగబడ్డాడు. అక్షితకి అక్కడ ఎం జరుగుతుందో తెలియడానికి పది సెకండ్లు పట్టింది. శశి కొట్టే ప్రతి పంచుని చిన్నా ఆపుతుంటే, చిన్నా కొట్టే ప్రతీ పంచుని శశి ఆపుతున్నాడు. ఇద్దరు సరి సమానంగా కొట్టుకుంటూ పోతున్నారు. చూస్తుండగానే చిన్నా శశి కొట్టే ప్రతీ పంచుని ఆపడంతోపాటు ఎదురు కౌంటర్ ఎటాక్ కూడా చేస్తున్నాడు. శశి ఒక్కసారి బ్లాక్ చేస్తూ చెయ్యి అడ్డం పెట్టాడు కానీ కొంచెం వంకరగా పెట్టడంతో చిరంజీవి ఐదు సెకండ్ల నిడివి దొరికింది ఆ గాప్లో మూడు బ్లోస్ శశి మొహం మీద గుద్దాడు. దెబ్బకి శశి కింద పడ్డాడు. అక్షిత ఇంకా ఆశ్చర్యంగానే చూస్తుంది. కింద పడ్డ శశి లేస్తూ రష్యన్ టెక్నిక్స్.. అండర్ కవర్ మిలిటరీ ?.. లేదా ఏజెంటువా ? చిన్నా : నువ్వు చచ్చేముందు కచ్చితంగా చెపుతాను. దా మానస్ గట్టిగా విక్రమ్ ని ఒక్క తన్ను తన్ని, ఆదిత్యని గాల్లోకి ఎత్తి కిందకి విసిరేసాడు. విక్రమ్ లేవక ముందే తన గుండె మీద కాలు పెట్టి ఆదిత్య మెడ పట్టుకుని పైకి లేపుతుండగా విక్రమ్ కింద నుంచి కాలు పట్టుకుని గట్టిగా లాగాడు. అదే అదునుగా ఆదిత్య కాలితో తన్నగానే మానస్ రెండు అడుగులు వెనక్కి వేసాడు. ఆదిత్య స్పీడ్ గా ముందుకు వెళ్లి మానస్ కాళ్ళు పట్టుకుని పైకి ఎత్తగానే విక్రమ్ లేచి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. మానస్ మూడు అడుగులు దొల్లుకుంటూ వెళ్లి పడ్డాడు. విక్రమ్ ఆదిత్య ఇద్దరు హై ఫై ఇచ్చుకున్నారు. మానస్ లేస్తూనే కోటు తీసేసి షర్ట్ కూడా చింపేసాడు. చేతులకి ఉన్న దుమ్ము దులుపుకుని ఇద్దరి వైపు చూసాడు. ఇంతలోనే హెలికాప్టర్ సౌండ్ విని అందరూ పైకి చూసారు. చూస్తుండగానే అది ల్యాండ్ అవ్వడం అందులోనుంచి లావణ్య దిగడం జరిగిపోయాయి. వాసు : లోపల ఉన్నారు అని అరవగానే లావణ్య ఎదురు వచ్చిన వాడిని కొట్టి లోపలికి పరిగెత్తింది. మానస్ విక్రమ్ ని ఒక్క తన్ను తన్ని ఆదిత్యని పిడికిలి బిగించి కొట్టగానే అలానే గాల్లోకి ఎగిరాడు, గాల్లో ఉన్నవాణ్ణి వాసు పట్టుకుని మానస్ ని చూసాడు. పక్కనే ఉన్న విక్రమ్ ని చూసాడు గుండె మీద చెయ్యి పట్టుకుని అలానే పడుకున్నాడు, ఆదిత్య నోటి నుంచి రక్తం కారుతుంది. వాసు : ఆదిత్య, విక్రమ్ అందరిని హెలికాప్టర్ ఎక్కించండి. అని మానస్ ముందుకు వెళ్ళాడు. మానస్ : దా మా అమ్మమ్మ వచ్చేలోపు ఇదంతా క్లీన్ చెయ్యాలి వాసు : చిన్న పిల్లలతో కాదు, ఆట నాతో ఆడి చూడు. అక్షిత : లావణ్య...! లావణ్య : నేను నీకు తెలుసా అక్షిత : నేను చిన్నా లావణ్య : అక్షిత కదా, అందరూ పదండి.. మానస్ పరిగెత్తుకుంటూ వస్తుంటేనే వాసు ఎదురు వెళ్లి గుద్ది అలానే నెట్టుకుంటూ గోడకి గుద్దేసాడు, దెబ్బకి గోడ కూలిపోయి ఇద్దరు కింద పడ్డారు. వాసు వెంటనే లేచి నిల్చున్నాడు. మానస్ లేచి ఆశ్చర్యంగా చూసాడు. వాసు : ఏంటి ఆశ్చర్యపోతున్నావా, దీనికి మీకే థాంక్స్ చెప్పాలి. మీరే కనక నా జీవితంలోకి రాకపోయుంటే మా ఊర్లో పొలం పనో లేక సిటీలో కంప్యూటర్ నొక్కుకునే పనో చేసేవాడిని. అడవిలో దుంగలని కొట్టి మోసిన చెయ్యి దెబ్బ రుచి చూడు అని ఒక్కటి చరిచాడు. కానీ ఈలోపే మానస్ ఆ చెయ్యిని పట్టుకున్నాడు. మానస్ : నీ కోపం అర్ధమవుతుంది, కానీ నా దెబ్బ కూడా రుచి చూడు అని ఒక్కటి పీకాడు, ఈ సారి కింద పది దొల్లడం వాసు వంతు అయ్యింది. అందరూ ఒక్కొక్కరుగా హెలికాప్టర్ చుట్టూ చేరారు, ఒక వైపు శశి చిరంజీవి పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటుంటే ఇంకో వైపు మానస్ వాసు కలబడుకుంటున్నారు. విక్రమ్, ఆదిత్య, లావణ్య ముగ్గురు మిగతా సైన్యంలో వాళ్ళని కొడుతుంటే అక్షిత అందరిని హెలికాప్టర్ ఎక్కిస్తుంది. శశి : మానస్ వాళ్ళు వెళ్లిపోతున్నారు మానస్ : పోనీ అసలోళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు, వీళ్ళని చంపిన తరువాత తీరికగా వెతికి మరి చంపొచ్చు.. అని అరిచాడు. దానితో ఇటు వాసు అటు చిరంజీవి ఇంకా కోపంలో రెచ్చిపోసాగారు. అందరూ ఎక్కి కూర్చున్నారు సుబ్బుతో సహా, అక్షిత కూడా ఎక్కేసింది. చిన్నా : లావణ్య నువ్వు కూడా వెళ్ళిపో లావణ్య : చిన్నా... చిన్నా : వెళ్ళిపో... అనగానే లావణ్య కూడా వెళ్ళిపోయింది.. ఎవ్వరు హెలికాప్టర్ ని ముట్టుకోకుండా సాయ శక్తులా ప్రయత్నించారు. హెలికాప్టర్ గాల్లోకి ఎగరగానే విక్రమ్ ఆదిత్య ఇద్దరు కొంచెం మోస పీల్చుకున్నారు. చిన్నా తల ఎత్తి పైకి చూసాడు.. అక్షిత చిన్నానే చూస్తుంది. చిన్నా తల ఊపగానే అక్షిత కళ్ళు తుడుచుకుని మాములుగా కూర్చుంది. ఇంతలో సడన్ గా సుబ్బు కిందకి దూకబోతే లావణ్య గట్టిగా పట్టుకుంది. అక్షిత : సుబ్బు ఏం చేస్తున్నావ్, ఇప్పటికే చాలా చేసావ్ ఇక చాలు.. వద్దు.. మానస : సుబ్బు ఎవ్వరు తీసుకొనన్ని రిస్కులు తీసుకున్నావ్ ఇక చాలు.. సుబ్బు : ఇక్కడ కూర్చోడమే నాకు రిస్క్ లాగ అనిపిస్తుంది. ఎందుకో నా మనసుకి సరిగ్గా అనిపించడంలేదు. నన్ను ఆపకండి అని లావణ్య చేతిని తన మీద నుంచి చూసి తీసాడు. అందరినీ చూసి కిందకి దూకేసాడు.
25-10-2022, 12:19 PM
Vere level action episode please continue bro
25-10-2022, 12:40 PM
రాంప్ ఆడిస్తున్నారు.. మిత్రమా
ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది
Iam a slow writer
My updates are delayed for a decade
25-10-2022, 01:00 PM
Full action packed episode......
అంతా బానే వుంది కాని....విక్రమ్ ఇంకా ఆదిత్య గురించి చాలా ఎక్కువ expectations పెట్టుకున్న....హ్మ్మ్ సర్లే కానీయండి చూద్దాం....ముందు ముందు ఇంకా ఎలా వుంటుందో.... ఇంకా అయితే ముసల్ది వచ్చి రెచ్చిపొద్దేమో..... అప్డేట్ కి ధన్యవాదాలు
25-10-2022, 01:22 PM
(25-10-2022, 01:00 PM)Thorlove Wrote: Full action packed episode...... విక్రమ్ ఇంకా డిగ్రీ చదివే కుర్రాడు ఆదిత్య హై క్లాస్ లో పెరిగి అష్ట కష్టాలు పడిన ఒక డాక్టర్ ఇద్దరు అంత బలంగా ఉండడానికి వాళ్ళ లైఫ్ లో ఇన్సిడెంట్స్ లేవు కానీ చిన్నా ఒక ఏజెంట్ వాసు చిన్నప్పటి నుంచి.. అడవిలో అందరినీ కొడుతూ దుంగలు మోసిన వాడు, చాలా బలం కలవాడు. అందుకే అలా చూపించారేమో అనిపిస్తుంది నేను కూడా విక్రమ్, ఆదిత్య మెయిన్ లీడ్ అనుకున్నాను. వీళ్లందరిని దాటేసి సుబ్బు హీరో అయిపోతాడేమో.. అన్న అనుమానం కూడా ఉంది.
Iam a slow writer
My updates are delayed for a decade
25-10-2022, 01:57 PM
(25-10-2022, 01:22 PM)Chutki Wrote: విక్రమ్ ఇంకా డిగ్రీ చదివే కుర్రాడు మీరు చెప్పింది నాకు అనిపించింది....కానీ నేను ఏమనుకున్నను అంటే విక్రమ్ ఇంకా ఆదిత్య , విక్రమాదిత్య బ్లడ్ కదా....సో ఆటోమేటిక్ గా అలా expectations పెట్టుకున్నా.....నాకు తెలిసి Takulsajal గారు హీరోస్ అందరినీ సమానంగానే చూపిస్తారు అనిపిస్తుంది....చూద్దాం ముందు ముందు ఎలా వుంటుందో.....
25-10-2022, 02:14 PM
(This post was last modified: 25-10-2022, 02:15 PM by kummun. Edited 1 time in total. Edited 1 time in total.)
దూకేసాడా?
కమాన్ సుబ్బు.....
25-10-2022, 02:41 PM
superb update ji, keka , kane oKa doubt ekkada manas, sasi valla amma amma ante anuradha gare amma gara leka manasa valla amma garena
25-10-2022, 02:56 PM
Antha bagundi kani update okate iela vachi ala vellinattu undi koddiga big pls
25-10-2022, 03:11 PM
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 83 Guest(s)