22-10-2022, 11:46 PM
అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.
Vc
|
22-10-2022, 11:52 PM
ఎంటన్న వరుస పెట్టేశారు ముగించాలని డిసైడ్ అయ్యవా
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
23-10-2022, 12:33 AM
superb ji keka, diwali special kindha me update keka ante keka
23-10-2022, 01:54 AM
Nice update bro mental ekkipoyindhi annuko vikram aditya brathike unnadu mari Devi ni champe perfect one evaru
23-10-2022, 04:51 AM
(This post was last modified: 23-10-2022, 10:03 AM by vg786. Edited 1 time in total. Edited 1 time in total.)
nice update. looks planning to close, in next few updates...
23-10-2022, 08:48 AM
(21-10-2022, 10:40 PM)sunny_s Wrote: అందరు వాసు, చిన్నా గురించే ఆలోచిస్తున్నారు.... మన ప్రియ శత్రువు కథలో హీరోగా ఒక దేవుడు ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా .... ఈ ద్వీపం లో ఫైట్ తర్వాత మన సుబ్బు నలుగురిని బండి మీద వేసుకొని మన రుద్ర దగ్గరకి వెళ్తారు అక్కడ చనిపోయిన వాళ్ళు బతుకుతారు.... మరి రుద్ర వరకు చేరుకోవటానికి ఈ కథ ఎటువంటి ప్రయాణం చేయాలో ఏమో మన టక్కుల సాజలకే తెలియాలి.... కానీ ఈ కథ చేయబోయే ప్రయాణం మాత్రం మనల్ని వెరెక్కించేస్తుంది అని మాత్రం తెలుసు Neynu adey anukunna
23-10-2022, 09:09 AM
Bro assalu sandhya ela brathikindi vallaki malli brathike powers unte atu vikram aditya barathike undali alane mana heroine manasa kuda brathike undaliga
23-10-2022, 09:16 AM
జూఊఊఊమ్మ్.... సౌండింగ్ బాగుంది.
సుబ్బు ల్యాండ్ అవ్వగానే "హాయ్ డార్లింగ్స్, నేనోచ్చేసా. మీ చేతగాని లవర్స్ తో త్వరగా బండెక్కండి" అని అంటాడేమో.... ధన్యవాదాలు
23-10-2022, 09:17 AM
(This post was last modified: 23-10-2022, 09:19 AM by Sureshtelugu. Edited 1 time in total. Edited 1 time in total.)
Update adhirindhi. Dose saripovatam ledhu.inka aapakunda time theesukoni ee story complete cheyyandi. Vere stories tharuvatha raayavachhu. Rudha likitha eppudu enter avutharo ee story lo ki
23-10-2022, 09:24 AM
(23-10-2022, 09:09 AM)Sreenadh sri Wrote: Bro assalu sandhya ela brathikindi vallaki malli brathike powers unte atu vikram aditya barathike undali alane mana heroine manasa kuda brathike undaliga ఎప్పుడైతే చితికి నిప్పంటించిన తర్వత కూడా సంధ్యని బ్రతికించి తీసుకోచ్చారో అప్పుడే ఈ కథలో లాజిక్కు సచ్చిపోయింది బ్రదర్. కావున, లాజిక్కుల కోసం వెతక్కుండా, రాసిన మ్యాజిక్కులు చదువుకుంటూ వెళితే బుర్ర పాడుకాకుండా ప్రశాంతంగా ఉంటాం.
23-10-2022, 10:18 AM
(23-10-2022, 09:24 AM)kummun Wrote: ఎప్పుడైతే చితికి నిప్పంటించిన తర్వత కూడా సంధ్యని బ్రతికించి తీసుకోచ్చారో అప్పుడే ఈ కథలో లాజిక్కు సచ్చిపోయింది బ్రదర్. (19-10-2022, 10:48 PM)Takulsajal Wrote: santhosham mitrama sudharshan Takulsajal gaare cheppesaru...
Iam a slow writer
My updates are delayed for a decade
23-10-2022, 10:28 AM
23-10-2022, 11:19 AM
super twists bro and waiting for biggest twist off this story
23-10-2022, 12:32 PM
(22-10-2022, 05:33 PM)Thorlove Wrote: అప్డేట్ స్టార్టింగ్ లో మొత్తం ఎమోషనల్ గా అనిపించినా.....సబ్బు రాగానే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసింది.... అలా వుంటది మరి సబ్బు అంటే.... చిన్నా కూడా వచ్చాడు....ఇంకా వాసు ఎక్కడ ఉన్నాడో.... అయినా వీళ్ళందరూ వాళ్ళని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి..... మానస వాళ్ళ అమ్మ.దివి మొత్తం మునిగి పోయే టైం లో లోపలకి పోయింది కదా అక్కడ అమృతం ఉంది కదా అది తాగి బ్రతుకుతుంది. |
« Next Oldest | Next Newest »
|