22-10-2022, 11:46 PM
అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.
(21-10-2022, 10:40 PM)sunny_s Wrote: అందరు వాసు, చిన్నా గురించే ఆలోచిస్తున్నారు.... మన ప్రియ శత్రువు కథలో హీరోగా ఒక దేవుడు ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా .... ఈ ద్వీపం లో ఫైట్ తర్వాత మన సుబ్బు నలుగురిని బండి మీద వేసుకొని మన రుద్ర దగ్గరకి వెళ్తారు అక్కడ చనిపోయిన వాళ్ళు బతుకుతారు.... మరి రుద్ర వరకు చేరుకోవటానికి ఈ కథ ఎటువంటి ప్రయాణం చేయాలో ఏమో మన టక్కుల సాజలకే తెలియాలి.... కానీ ఈ కథ చేయబోయే ప్రయాణం మాత్రం మనల్ని వెరెక్కించేస్తుంది అని మాత్రం తెలుసు
(23-10-2022, 09:09 AM)Sreenadh sri Wrote: Bro assalu sandhya ela brathikindi vallaki malli brathike powers unte atu vikram aditya barathike undali alane mana heroine manasa kuda brathike undaliga
(23-10-2022, 09:24 AM)kummun Wrote: ఎప్పుడైతే చితికి నిప్పంటించిన తర్వత కూడా సంధ్యని బ్రతికించి తీసుకోచ్చారో అప్పుడే ఈ కథలో లాజిక్కు సచ్చిపోయింది బ్రదర్.![]()
కావున, లాజిక్కుల కోసం వెతక్కుండా, రాసిన మ్యాజిక్కులు చదువుకుంటూ వెళితే బుర్ర పాడుకాకుండా ప్రశాంతంగా ఉంటాం.
(19-10-2022, 10:48 PM)Takulsajal Wrote: santhosham mitrama sudharshan
kaani nenu raase kadha logics tho sambandham undavu
kabatti edho okati rasthaanu
chachipoina sandhya ni last lo bathikinchaanu
elaa ante sandhya tho naku theleedhu anicheppinchaa (haha)
my biggest blunder in the story
(22-10-2022, 05:33 PM)Thorlove Wrote: అప్డేట్ స్టార్టింగ్ లో మొత్తం ఎమోషనల్ గా అనిపించినా.....సబ్బు రాగానే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసింది.... అలా వుంటది మరి సబ్బు అంటే.... చిన్నా కూడా వచ్చాడు....ఇంకా వాసు ఎక్కడ ఉన్నాడో.... అయినా వీళ్ళందరూ వాళ్ళని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.....
ఇంకా ఆ ముసల్ది ఎవరో తెలియాల్సి వుంది.....
అప్డేట్ కి ధన్యవాదాలు