Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నమ్మకద్రోహం..త్యాగం...(అనువాదం)...( 3rd update now)
#1
Thumbs Down 
హాయ్ అందరికీ ఒక మాట ఈ కథ నేను ఒక మిత్రుడు చెప్పడం వల్ల తెలుగు లో అనువాదం చేస్తున్న.. మరి సేమ్ to సేమ్ గుద్దేయకుండ కాస్త మార్చి రాయడం జరుగుతుంది.. గమనించగలరు...!!!!

మొదటి భాగం....ద్రోహం...(.వంచన )

నో.......కాదు ఇది నిజం కాదు ఇలా నాకు జరుగుతున్నది కాదు..బహుశా ఒక పీడకల లాగే ఇది కూడా మరొక పీడకల అయ్యి ఉంటుంది...తను ఎప్పటికీ ఇలా చెయ్యదు.మరి ముఖ్యంగా ఇంతగా ప్రేమించే నన్ను వంచించదు..

కానీ మరీ నా కళ్ళ ఎదురుగా జరుగుతున్న దానిని అబద్ధం అని నేను ఎలా చెప్పగలను..

అసలు తను ఇదంతా ఎలా చేయగలుగుతుంది..తను చేస్తున్న పనిని ఎలా సమర్డించుకో గలదు..వీళ్లు అందరూ ఏమి చేస్తున్నారు..ఎది సరిగ్గా ఆలోచించ లేక పోతున్న..

నా కళ్ళు కన్నీళ్ళతో మసకబారిపోయాయి..నా కాళ్ళ కింద భూమి కంపిచినట్టయింది..చుట్టూ ఉన్న లోకం శూన్యం గా అనిపిస్తుంది..ఈ ప్రపంచం మొత్తం గిర్రున తిరిగిపోతోంది..అన్నింటి కంటే నా అనుకునే వాళ్ళు చేస్తున్న ఈ నమ్మకద్రోహం నన్ను నిలువునా దహించి వేస్తుంది..నా గుండె పగిలి ముక్కలు అవుతుంది...

ఇప్పటికీ ఇప్పుడు గదిలోకి వెళ్ళి వీళ్ళను అదుపు చేయాలి అనిపిస్తుంది.కానీ అందుకు ఇప్పుడు నేను పరిస్థితి అనుకూలంగా లేదు..నా శరీరం కూడా చాలా దారుణం అయిన స్థితి లో ఉంది..

ముందు నేను ఇక్కడి నుండి బయట పడాలి..నా దయ దాక్షినాల మీద ఆధారపడి బ్రతికే వీళ్లు నన్ను ఇలా మోసం చేసి,ఆనంద పడతారు అని నేను అనుకోలేదు..నాకు ఈ ద్రోహాన్ని భరించే శక్తి లేదు..ఇంకా ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది.

నేను సాధ్యం అయినంత వరకు చప్పుడు చేయకుండా లివింగ్ రూమ్ లోకి వచ్చాను.అప్పుడే ఫ్లాట్ బయట నుండి మా అమ్మ మెట్లు దిగడం అలికిడి నీ బట్టి చూసాను..

నేను ఆమె ను చూడలేను కానీ , గొంతు మాత్రం వినగలను..మెట్లు ఎక్కి పైకి వెళ్ళే పరిస్థితీ లో నేను లేను అందుకు చాలా కష్టపడాలి నేను.అందుకే తనకోసం అని తలుపు దగ్గర ఎదురు చూడటం మంచిది అనుకొని చూస్తూ ఉన్న..కానీ నా తలరాత ఏంటో నాకే అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే ఆరోజు మధ్యాహ్నం గుండె పగిలి పోయే మాటలు నా చెవులతో విన్నాను...

అమ్మ ..హేయ్ చంపా..త్వరగా రా..నేను ఫ్లాట్ మెయిన్ డోర్ లాక్ చేయడం మర్చిపోయాను..కారిడార్ లో వెళ్ళే వాళ్ళు.ఇక్కడ గది లో నా కోడలు పడుతున్న కుస్తీ శబ్దాలు వినగలరు...

ఛంపా హి..హి..హి..అని వెకిలి నవ్వు నవ్వుతూ.అవును అమ్మ గారు. పెద్దన్న లేనప్పుడు అమ్మాయి గారు మరి విపరీతంగా జోరు జోరుగా అరుస్తూ శబ్దాలు చేస్తారు..అంటూ వాగుతుంది..

ఓరి దేవుడా...!!!! నా సొంత అమ్మ ..నా భార్య, ...నా ప్రేయసి...నా జీవిత భాగస్వామి అయిన తన సొంత కోడలి రంకు గురించి చీమ కుట్టిన నొప్పి కూడా లేకుండా ఒక పని మనిషిని ఎదురుగా పెట్టుకొని తనతోనే చెప్తుంది..ఇది భరించడం ఇంకా నా వల్ల కాదు..ఏ మాత్రం జీర్ణం చేసుకోలేక పోతున్న...ఈరోజు మొత్తం చిత్ర విచిత్రంగా ఉంది..

నేను ముందు ఇక్కడి నుండి బయట పడాలి..ఇక్కడ ఇంకొక నిమిషం ఉన్న కూడా వీళ్లలో ఎవరో ఒకరిని చంపేస్తాను.అని నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని అణిచి పెడుతూ చప్పుడు చేయకుండా అపార్టమెంట్ బయటకు వచ్చాను...

నేను గేట్ దగ్గరకు రాగానే గేట్ వాచ్మెన్ నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసి జడుసుకున్నట్టు భయపడ్డాడు...వాడు నన్ను ఒక దెయ్యం లాగా అంచనా వేస్తూ భయపడుతూ చూస్తూ ఉన్నాడు...

వాచ్మెన్...sir మీరు లోపల నుండి అసలు ఎప్పుడు వచ్చారు . నేను ఇక్కడే ఉన్న కదా నాకు కనపడను కూడా లేదు మీరు..

జేబు లో నుండి పర్స్ తీసి అందులో నుంచి 500 టాకా నోట్లు తీసి వాడి చేతిలో పెట్టాను..

నేను ఈరోజు ఇక్కడ లేను, ఇక్కడికి కనీసం రాలేదు..నేను ఇక్కడి వచ్చిన విషయం నా ఫ్యామిలీ లో ఎవరికి అయిన తెలిసిన లేదా నువ్వు ఎవరికి అయిన చెప్పిన..నిన్ను వదిలి పెట్టను..నా గురించి నీకు తెలుసు కదా ఎంత వరకు అయిన వెళ్తాను జాగ్రత అని వాచ్మెన్ కి కాస్త బెదిరించే దోరణి లో చెప్పాను...

హా ఇంకో విషయం నేను ఇక్కడికి వచ్చి వెళ్లిన సంగతి నీ భార్య చంప కి ( పనిమనిషి) కూడా తెలియకూడదు సరే నా...

వాచ్మెన్ కళ్ళు  పెద్దగా అయ్యి  నా వైపు ఆందోళన గా చూస్తూ తన తల ను నా మాట కి సరే అన్నట్లు ఊపాడు..

వాచ్మెన్...సార్ మీరు ఈ పరి స్థితి లో కార్ .. డ్రైవ్ చేయగలరా .

ఇవి పైపై గాయాలు మాత్రమే చర్మం ఒరుసుకుపోయింది..నా చేతులు కూడా కొన్ని రోజులలో నయం అవుతాయి.నా కార్ హాస్పిటల్ దగ్గరే ఉంది.నేను ఏదైనా టాక్సీ మాట్లాడుకొని వెళ్తా లే అని బదులు ఇచ్చాను..

వాచ్మెన్ రోడ్ మీద కు వచ్చి అటు గా వెళ్తున్న ఒక టాక్సీ నీ ఆపి డోర్ తీశాడు..నేను కార్ లో ఎక్కి కూర్చున్న...

డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ముందుకు పొనిస్తున్నాడు .నేను కార్ కిటికీ లో నుండి మా ఫ్లాట్ బాల్కనీ వైపు చూడలేక చూస్తున్న నా కళ్ళు బాధ తో నీకు మేము తోడు ఉన్నాం అన్నటు గా కన్నీళ్లు కార్చాయి..నాకు బాగా గుర్తుంది నేను నా జీవితం లో మొదటి సారి ఏడ్చింది మా నాన్న గారి మరణం అప్పుడు..మళ్లీ ఈరోజు రెండో సారి ఎడ్చేల చేశారు ..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Ok మిత్రమా కథ next 2-3 updates తో చూడాలి ఏం అనిపిస్తుందో…
[+] 1 user Likes Haran000's post
Like Reply
#3
బాగుంది
Like Reply
#4
Nice super
Like Reply
#5
Nice update
Like Reply
#6
Nice one continue bro
Like Reply
#7
Waiting for the next update
Iam a slow writer 
My updates are delayed for a decade 
Like Reply
#8
బ్రదర్ ఈ కథ ఇంగ్లీష్ వెర్సన్ లో betrayals and sacrifices ane story దీనిని ఆల్రెడీ మన ఉదయ్ గారు తెలుగు లో అనువాదం చేశారు అక్కడ ఆగిపోవడం తో ఇక్కడ కూడా ఆపేశారు . Same title.
Like Reply
#9
(29-10-2022, 10:01 AM)Eswar P Wrote: బ్రదర్ ఈ కథ ఇంగ్లీష్ వెర్సన్ లో betrayals and sacrifices ane story  దీనిని ఆల్రెడీ మన ఉదయ్ గారు తెలుగు లో అనువాదం చేశారు అక్కడ ఆగిపోవడం తో ఇక్కడ కూడా ఆపేశారు . Same title.

English లో ఎందుకు ఆపేశారు అనేది తెలీదు...తెలుగు లో ఉంది అని ఇప్పుడే తెలిసింది..కానీ ఆ రెండు మధ్యలో ఆగిన కధలు ఇది నేను పూర్తి చేస్తాను ..సాధారణం గా నేను కథ మొదలు పెట్టను మొదలు పెడితే ఆపను ఇది నా స్టైల్ లో కంటిన్యూ అవుతుంది ..

అలాగే నా మిగిలిన కథలను చదవండి..

Triangle politics...

నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

సర్పంచ్ గారు...

S.T.A.L.K.E.R..(శృంగార క్రీడ నీ నీడ)..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 5 users Like Jani fucker's post
Like Reply
#10
(29-10-2022, 10:35 AM)Jani fucker Wrote: English లో ఎందుకు ఆపేశారు అనేది తెలీదు...తెలుగు లో ఉంది అని ఇప్పుడే తెలిసింది..కానీ ఆ రెండు మధ్యలో ఆగిన కధలు ఇది నేను పూర్తి చేస్తాను ..సాధారణం గా నేను కథ మొదలు పెట్టను మొదలు పెడితే ఆపను ఇది నా స్టైల్ లో కంటిన్యూ అవుతుంది ..

అలాగే నా మిగిలిన కథలను చదవండి..

Triangle politics...

నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

సర్పంచ్ గారు...

S.T.A.L.K.E.R..(శృంగార క్రీడ నీ నీడ)..


Eyy thaggedele 
yourock
Like Reply
#11
(29-10-2022, 10:35 AM)Jani fucker Wrote: English లో ఎందుకు ఆపేశారు అనేది తెలీదు...తెలుగు లో ఉంది అని ఇప్పుడే తెలిసింది..కానీ ఆ రెండు మధ్యలో ఆగిన కధలు ఇది నేను పూర్తి చేస్తాను ..సాధారణం గా నేను కథ మొదలు పెట్టను మొదలు పెడితే ఆపను ఇది నా స్టైల్ లో కంటిన్యూ అవుతుంది ..

అలాగే నా మిగిలిన కథలను చదవండి..

Triangle politics...

నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

సర్పంచ్ గారు...

S.T.A.L.K.E.R..(శృంగార క్రీడ నీ నీడ)..

Yes bro ee katha telugu lo madhyalo apesaru.
Meeru start chesinaduku chala happy. Mee story writing chala baguntundhi. All d best bro. Keep rocking
Like Reply
#12
good stat. nice story
Like Reply
#13
Wonderful starting bro it is also tuff one so keep exploring new opportunities for making interesting update plans

ALL the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
#14
Nice update
Like Reply
#15
Good start
Keep going
Like Reply
#16
(29-10-2022, 10:57 PM)Muralimm Wrote: Wonderful starting bro it is also tuff one so keep exploring new opportunities for making interesting update plans

ALL the best

 I will do my level best..

రెండు సార్లు ఆగిన కథ మూడో సారి మొదలు అయింది సరి కొత్తగా . అప్డేట్స్ ఇవ్వడం లేట్ అవ్వొచ్చు . సో స్టోరీ ఆగిపోతుంది అనే భయం వద్దు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 4 users Like Jani fucker's post
Like Reply
#17
Super update bro
Like Reply
#18
(29-10-2022, 11:36 PM)Jani fucker Wrote:  I will do my level best..

రెండు సార్లు ఆగిన కథ మూడో సారి మొదలు అయింది సరి కొత్తగా . అప్డేట్స్ ఇవ్వడం లేట్ అవ్వొచ్చు . సో స్టోరీ ఆగిపోతుంది అనే భయం వద్దు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు...

అనువాద కథ బావుంది మిత్రమా..నీకు నా శుభకాంక్షలు కధనం బా రావడానికి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#19
Nice Story Sir, Continue  clps
Like Reply
#20
Sir, mee Writing Style Super Sir, I have read all your Stories Sir,   congrats congrats congrats
Like Reply




Users browsing this thread: