Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
(19-10-2022, 06:10 PM)vg786 Wrote: eagerly waiting bro.... a big update is what we are expecting...... yourock yourock yourock Smile Smile

sorry VG gaaru
readers continuous comments valla
update rasaanu anthe
vikram aipoyaka meeru korukunnatte peddha updates
ivvadaniki try chesthanu
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(19-10-2022, 07:27 PM)BR0304 Wrote: Nice update

thanks BRO304
chala pagela tharuvatha...
Like Reply
(19-10-2022, 10:01 PM)kummun Wrote: Yesss..... thanks to Takulsajal..... for "big update" Tongue

haha,
kummun gaari satires thattukovadam konchem kashtame 
sarlendi, ee sariki ilaa kaaniddhaam 
thanks kummun garu...
[+] 3 users Like Pallaki's post
Like Reply
(19-10-2022, 11:04 PM)Takulsajal Wrote: haha,
kummun gaari satires thattukovadam konchem kashtame 
sarlendi, ee sariki ilaa kaaniddhaam 
thanks kummun garu...

kummun gaari commentlu 
vaatiki mee reactionlu bhale untayandi..

mee writings ki im a big fan..
[+] 2 users Like Tammu's post
Like Reply
Ea viswamloni Anni patralu sannivesalanu chakkaga kaluputhu vasthunnaru miru Marvel MCU ki ematram thaggatalledhu

Alage chiranjeevi matram maku Spiderman lekka enni stories develop chesaru alage ea universe lo kuda powerful charector icharu maku panchabaksha paramannale asalu
[+] 3 users Like Venky248's post
Like Reply
Koncham aranya pedda update evvadu brother please
[+] 1 user Likes Venky248's post
Like Reply
(19-10-2022, 11:09 PM)Tammu Wrote: kummun gaari commentlu 
vaatiki mee reactionlu bhale untayandi..

mee writings ki im a big fan..


Thankyou tammu gaaru
Like Reply
(19-10-2022, 11:21 PM)Venky248 Wrote: Ea viswamloni Anni patralu sannivesalanu chakkaga kaluputhu vasthunnaru miru Marvel MCU ki ematram thaggatalledhu

Alage chiranjeevi matram maku Spiderman lekka enni stories develop chesaru alage ea universe lo kuda powerful charector icharu maku panchabaksha paramannale asalu

Thankyou very much venky garu
Like Reply
అలారం మోగకముందే కళ్ళు తెరిచి తన మొగుడు గుండెల మీద ముద్దు పెట్టుకుని, నగ్నంగానే లేచి బాత్రూంకి వెళ్లి స్నానం చేసి వచ్చి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో టాబ్లెట్ వేసి మొగుడిని లేపింది.

సతీష్ : ఏంటి ఇంత పొద్దున్నే 

లావణ్య : మెలుకువ వచ్చింది, రాత్రి మీరు చేసిన విధ్వంసానికి ఒళ్ళు చికాకుగా ఉంటె స్నానం చేసాను, సతీష్ మళ్ళీ లావణ్యని తన మీదకి లాక్కొని ముద్దు పెట్టబోతే ఆపింది.

సతీష్ : ఏమైంది?

లావణ్య : రాత్రి చికెన్ తిన్నారు, నీసు వాసన వస్తుంది కొంచెం నీళ్ళైనా తాగండి అని బాటిల్ అందించింది.

సతీష్ వాటర్ పుక్కిలించి ఇంకొన్ని నీళ్లు తాగేసి లావణ్య పెదాల ముద్దు పెట్టబోతూనే వెనక్కి పడిపోయి నిద్రలోకి జారుకున్నాడు, లావణ్య సతీష్ నుదిటిన ముద్దు పెట్టుకుని తన ఫస్ట్ మిషన్ కి రెడీ అయ్యి సతీష్ మీద బెడ్ షీట్ కప్పి బైటికి వచ్చి తన ఫ్రెండ్ నిత్యని కలిసి ఫోన్ ఓపెన్ చేసి వచ్చిన లొకేషన్ కి బైలుదేరారు ఇద్దరు.

లొకేషన్ కి వెళ్ళగానే ఎవరో ఒకతను సైగ చెయ్యగానే లావణ్య, నిత్య లోపలికి వెళ్లారు. పెద్ద కోటలా ఉంది లోపలికి వెళ్లి రాతి మెట్లు ఎక్కి పిల్లర్ లోకి వెళ్లారు అక్కడ చిన్న స్పేస్ లో ముగ్గురు యూనిఫామ్ వేసుకుని రెడీ అవుతున్నారు.

రియా : హాయి.. మీరేనా ట్రైనింగ్ కి వచ్చింది, వేరే టీం దొరకనట్టు ఇందులోకి వచ్చి పడ్డారే.. మీరు ఇక్కడే ఉండి బినోక్యూలర్స్ లో చూస్తూ మమ్మల్ని గైడ్ చెయ్యండి ఇదే మీ ఫస్ట్ టాస్క్. ఇంతకీ ఇది ఏ ఆపరేషనో తెలుసా?

లావణ్య : క్రూ రెస్క్యూ ఆపరేషన్ మ్యామ్

రియా : జాగ్రత్త, టీం లీడ్ చేసేది చిరంజీవి మిస్టేక్ జరిగితే బూతులు తిడతాడు ఆ తరువాత ఏడవద్దు. ఈ మైక్రోస్ చెవిలో పెట్టుకోండి. చక్రి ఆన్ చెయ్యి.. అని అక్కడ నుంచి ఇంకో పిల్లర్ లోకి దూకి ఎదురుగా ఉన్న ఇంకో కోటకి వెళ్లే దారిలో నిల్చుంది... చెవిలో ఉన్న మైక్రో ఫోన్లో మాట్లాడుతూ.. వాడు వచ్చాడా

చిన్నా : వచ్చాను మేడం

రియా : ఎక్కడో దేని పూకు దేంగుతూనో కూర్చొని ఉంటావు అనుకున్నా

చిన్నా : నోరు జాగ్రత్త, లేకపోతే నోట్లో నీ మొగుడి మొడ్డని పెట్టుకోలేవు

రియా : ఎక్కడ చచ్చావ్

చిన్నా : ఎక్కడో అక్కడ చచ్చాలే.. మీకీచ్చిందే ఒక్క మిషన్ అది కూడా సరిగ్గా చెయ్యలేదు. మిషన్ అయిపోయాక చెపుతా ఒక్కొక్కడి పని.. ఇంతకీ దొరికింది ఎవరు ప్రతాప్ ఆ

చక్రి : వాడే..

చిన్నా : అందరూ రెడీయేనా

చక్రి : 45° ఇన్ పోసిషన్

రియా : 100° వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ టు గో ఇన్

సంపత్ : సేమ్ హియర్, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ టు గో ఇన్

నిత్య : నిత్య ఇన్ పోసిషన్, మానిటరింగ్ ఎవరీథింగ్ సర్

లావణ్య : హాయ్ సర్

అందరూ నవ్వారు..

లావణ్య : ఇన్ పోసిషన్ సర్, రెడీ టు గివ్ కన్ఫర్మేషన్

చిన్నా : నీ పేరేంటి?

లావణ్య : లావణ్య సర్

చిన్నా : ఓకే.. ఇస్ ఎవరీథింగ్ అండర్ కంట్రోల్, ఇన్ పోసిషన్.. ఎవరీవన్ ఆర్ వి రెడీ టు గో

లావణ్య : ఎస్ సర్, రెడీ టు గో

చిన్నా :  ఆన్ ద కౌంట్ డౌన్ 3....2.... గో.. గో...

అనగానే సంపత్ రియా పిస్టల్స్ తో ముందుకు వెళ్లారు.. గేట్ దెగ్గరకి వెళ్లి రెండు సార్లు కొట్టగానే చిన్న తలుపు తెరిచి ఒకడు బైటికి చూసాడు వెంటనే చిన్నా స్నైపర్ తో షాట్ తీసుకోగానే బుల్లెట్ వాడి కంట్లో గుచ్చుకుంది. సంపత్ రియాని గట్టిగా ఎత్తి గేట్ అవతలకి తోయ్యగానే రియా దూకుతూ అక్కడున్న మిగతా ఇద్దరినీ షూట్ చేసి గేట్ ఓపెన్ చేసింది. సంపత్, రియాలు ఇద్దరు చంపుకుంటూ వెళుతుంటే కనిపించిన వాడిని కనిపించినట్టు స్కోప్ పెట్టి కాలుస్తున్నాడు చిన్నా.

ఇంతలో రియా : ఐయామ్ ఇంజర్డ్ నీడ్ బ్యాక్ అప్

చక్రి : నేను రాలేను, కదిలితే కాల్చేలా ఉన్నారు.. దొరికిపోతాను.

చిన్నా : ఏమైంది

ఇంతలో గ్రనేడ్ పేలిన శబ్దం.

సంపత్ : బ్యాక్ అప్ బ్యాక్ అప్.. అని అరవగానే చిన్నా స్నైపర్ పక్కకి పడేసి లేచి నిల్చుని, బ్లాక్ యూనిఫామ్ కి మాచింగ్గా బ్లాక్ మంకీ కాప్ ఒకటి వేసుకుని గోడలు దూకుతూ లోపలికి వెళ్ళాడు.

నిత్య : లావణ్య ఎక్కడికి

లావణ్య : బ్యాక్ అప్ కి

నిత్య : వద్దు ఇక్కడే ఉందాం

లావణ్య : అక్కడ ఎవ్వరు లేరు, నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తా అని లేచి పరిగెత్తింది.. గేట్ నుంచి లోపలికి వెళ్లి, బుల్లెట్ల మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ రియా దెగ్గరికి వెళ్ళింది.

రియా : ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి, నేను చెప్పానా 

లావణ్య : అదీ మేడం 

ఇంతలో ఇద్దరు గన్స్ తో అక్కడికి వచ్చి షూట్ చేస్తుంటే లావణ్య ఎదురు ఫైర్ చెయ్యడం మొదలు పెట్టింది. ఇంకొకడు లావణ్య ధాటికి తట్టుకోలేక గ్రనేడ్ వేసాడు. లావణ్యకి రియాని సంపత్ ని ఎలా తప్పించాలో తెలియక పానిక్ అయిపోయి అలానే నిలబడింది.

రియా : లావణ్య... లావణ్యా 

ఇంతలోనే చిన్నా ఒక్క దూకుదూకి గ్రనేడ్ పట్టుకుని పైకి విసిరేసాడు, అది చేతిలోనే పేలినంత పని అయ్యింది, వెంటనే లావణ్యకి ఏం కాకూడదని తనని వాటేసుకుని పక్కకి దూకాడు. రియా సంపత్ ఇద్దరు కింద పడుకుని చెవులు మూసుకున్నారు.

గన్నుల చప్పుళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్స్ వీటన్నిటి మధ్యలో చిన్నా మాట్లాడుతుంటే అలా మాస్క్ పెట్టుకుని ఉన్న చిన్నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది.

చిన్నా : (లావణ్య భుజాలు పట్టుకుని ఊపుతూ) లావాన్యాయ...ఆఆర్  యుయూ....  ఓ....కే..ఏ.ఏ.... అని మాట్లాడుతుంటే లావణ్యకి స్లో మోషన్లో వినిపిస్తున్నాయి.. ఇలా కాదని చిన్నా లావణ్యని రియా పక్కకి నెట్టేసి గన్ తీసుకుని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు.

రియా : లావణ్య ఏం చేస్తున్నావ్, నీ వల్ల అందరం ఇక్కడే చచ్చేలా ఉన్నాం. అని కోప్పడింది.

లావణ్య : (తేరుకుని) సారీ మేడం అని గన్ పట్టుకుని చిన్నా వెనకాలే వెళ్ళింది, బ్యాక్ అప్ గా.

చిన్నా పైకి వెళ్లి ఒకడిని కాల్లో షూట్ చేసి వాడు కింద పడిపోతుండగానే తలలో షూట్ చేసాడు. ఒకడు గ్రనేడ్ విసిరేయగానే దాన్ని పట్టుకుని మళ్ళి వాడి మీదకే విసిరాడు వాడు మళ్ళి విసరబోతే ఈలోపే హెడ్ షాట్ కొట్టేసాడు, గ్రనేడ్ పేలి వాడి వెనక గోడ చాటుగా ఉన్న ఇద్దరు కూడా చచ్చారు. ఇంతలో గన్ లో బుల్లెట్స్ అయిపోయాయి చూసుకుంటే ఎక్స్ట్రా మ్యాగజిన్ మర్చిపోయాడు. చిన్న సందు ప్రతి రూం డోర్ మూసేసి ఉంది. 

అస్సాల్ట్ గన్ భుజాన వేసుకుని ఎదురుగా వస్తున్న పది మంది ముందుకు వెళుతూనే, మొదటి వాడు షూట్ చేయకముందే వాడి కళ్ళలోకి కత్తి విసిరేసాడు, వాడి కంట్లో దిగింది కత్తి, కింద పడకముందే జారుకుంటూ వెళ్లి వాడి గన్ తోనే వెనకాల ఉన్న వాళ్ళని తంతూ వరసపెట్టి మ్యాగజిన్ మొత్తం దించేసాడు. అలా కొట్టుకుంటూ ఒకడి కంట్లో ఇంకోడు ట్రిగ్గర్ నొక్కకుండా వేళ్ళ మీద ఇంకొకడి గుండెలో కాల్చుకుంటూ కొట్టుకుంటూ ఫ్లోర్ మొదటి మెట్ల నుంచి చివరికి మళ్ళి వేరే మార్గపు మెట్లు దెగ్గరికి వచ్చాడు. వెనకాల ఉన్న లావణ్య కూడా చిన్నా వెనకే వస్తూ తన స్పీడ్ ని అర్ధం చేసుకుంటూనే ఇద్దరిని కాల్చింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒకడు గ్రనేడ్ పిన్ పీకి విసిరేసి పక్కకి తప్పించుకున్నాడు, చిన్నా తప్పించుకుని అయినా తన మీద విసరకుండా పక్కకి ఎందుకు విసిరాడా అని చూసేసరికి అక్కడ లావణ్య ఉంది. 

ఒక్క సెకండ్ లో లావణ్య నడుము పట్టుకుని వేరే మెట్ల మీదకి దూకాడు కానీ అప్పటికే గ్రనేడ్ పేలి చిన్నాని లావణ్యని మెట్ల మీద నుంచి కింద ఫ్లోర్ లోకి పడేలా పేలింది అది.

లావణ్య.... తనని కాపాడుతూ చుట్టేసి కింద చిన్నా.  గ్రనేడ్ దెగ్గరగా పేలే సరికి చిన్నాకి మోస ఆడలేదు, అందులోనూ తనకి దెగ్గరగా పేలిన రెండో గ్రనేడ్ అవ్వడం వల్ల చెవులు కీస్ మని శబ్దం చేస్తున్నాయి. గట్టిగా ఊపిరి పీలుస్తూ తన మీద ఉన్న లావణ్యని పక్కకి తోసి మొహానికి ఉన్న మాస్క్ తీసి గాలి కోసం అటు ఇటు మొహం తిప్పి గట్టిగా ఊపిరి పీలుస్తున్నాడు.

బ్లాక్ యూనిఫామ్లో తల నిండా చెమటలతో నల్లగా మసి అంటుకున్నట్టు ఉన్న చిన్నా మొహం చూసేసింది లావణ్య. గ్రనేడ్ విసిరిన వాడు వచ్చి షూట్ చేయబోతే అప్పటికే అక్కడికి వచ్చిన చక్రి వాడిని షూట్ చేసి చిన్నాని చూసాడు.  చక్రి లావణ్యని కోపంగా చూస్తూ చిరంజీవిని భుజానికి వేసుకుని రియా వాళ్ళ దెగ్గరికి నడిచి, అక్కడే కూర్చోబెట్టాడు.

చిన్నా : ఇంతకీ ఆ దొంగ నా కొడుకు ప్రతాప్ గాడు దొరికాడా, అడిగాడు ఊపిరి పీల్చుకుని వదులుతూ చెవిలో వేలు పెట్టుకుని స్పీడ్ గా గెలుకుతూ..

చక్రి : దొరికాడు.. విడిపించాను బాడీ కొంచెం డామేజ్ చేసారు కానీ ఓకే, వస్తున్నాడు.

చిన్నా : గుడ్ వాడు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తెలుసుకుని వాడి నాలిక కోసెయ్యండి.

చక్రి : కానీ చిరు..

చిన్నా : ఇట్స్ ఆన్ ఆర్డర్

చక్రి : పోసిషన్ లో సెల్యూట్ చేస్తూ సర్ ఎస్ సర్ అని వెళ్ళిపోయాడు. సంపత్ రియా ఇద్దరు లేచి నిలబడ్డారు, బైట హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది. అందరూ లేచి వెళ్లిపోతుంటే లావణ్య చిన్నాకి ఎదురు వచ్చింది.

లావణ్య : చిన్నా...అని మొహం ముట్టుకోబోతుండగానే చెంప మీద చెళ్ళున పీకాడు చిన్నా

చిన్నా : నీ వల్ల ఇవ్వాళ ఎన్ని ప్రాణాలు పోయేవో తెలుసా, హూ ఆర్డెర్డ్ యు టు కం అవుట్.

లావణ్య : అదీ 

చిన్నా : పోసిషన్... (అని అరిచాడు గట్టిగా)

లావణ్య అటెంషన్ లో నిలబడి ఉంది.

చిన్నా : యు ఆర్ సచ్ ఏ రెక్ లెస్ పర్సన్, లీవింగ్ ఆల్ ద డ్యూటీస్ ఫర్ యువర్ ఎంజాయిమెంట్ అండ్ ఎక్సయిట్మెంట్.. ఐయామ్ సస్పెండింగ్ యు ఫర్ 45 డేస్.. అండ్ ఇంకో సారి నా టీంలో నువ్వు కనిపిస్తే నా చేతులతో నేనే నిన్ను కాల్చి పార దెంగుతా.. అండర్స్టాండ్ ..

లావణ్య కళ్ళనిండా నీళ్లతో ఎస్ సర్ అంది.

చిన్నా : గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్, దెంగేయి అని కసురుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
Like Reply
ఇంకో వైపు సుబ్బు రాత్రంతా బండి నడుపుతూ పొద్దున పది గంటలకల్లా బెంగుళూరు చేరుకున్నాడు, అస్సలు అంబులెన్స్ లోపల ఎవరున్నారా అని చూడటానికి చెట్టు కింద ఆపి వెనక్కి వెళ్లి చూసాడు.

సుబ్బు : అబ్బా ఎంత అందంగా ఉంది, కళ్ళలో రాజసం ఉట్టి పడుతుంది, కళ్ళు మూసుకుని ఉంది కదా, అయినా కానీ ఏదో మహారాణిలా పడుకుని ఉంది. ఇంతలో ఫోన్ మోగితే చూసాడు అరవింద్.

సుబ్బు : అరవింద్ చెప్పరా

అరవింద్ : ఎక్కడున్నావ్ 

సుబ్బు : బెంగుళూరులో, మన అక్షిత లేదు 

అరవింద్ : ఏ అక్షిత 

సుబ్బు : అదేరా మన కాలేజీలో సీనియర్, మొదటి రోజు మనల్ని రాగ్గింగ్ చేసింది నేను తనకి ప్రొపోజ్ చేశాను, అదేరా బక్కది ఊరికే మనల్ని పీడించుకు తినేది, శాడిస్ట్ అని పేరు పెట్టుకున్నాం కదా మర్చిపోయావా.

అరవింద్ : అయ్యా నేను కాదయ్యా తమరు పెట్టుకున్నారు, నిన్నొక్కడినే ఆడుకుంది. ఇందులోకి నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు డార్లింగ్ అక్షిత మేడంతో నా వల్ల కాదు, నువ్వు నీ క్రషు.. ఎక్కడైనా చావు నేను పెట్టేస్తున్న అని ఫోన్ కట్టేసాడు.

సుబ్బు : వీడికింకా అక్షిత అంటే భయం పోలేదు అని నవ్వుకున్నాను.

అరవింద్ వెంటనే మానసకి ఫోన్ చేసాడు.

మానస : చెప్పు అరవింద్ 

అరవింద్ : వాడు బెంగుళూరులోనే ఉన్నాడు, మా సీనియర్ అక్క అక్షిత మేడం దెగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడట.. అంతే చెప్పాడు కొత్త నెంబర్ పంపించాడు నీకు పంపించాను.

మానస : నేను కాల్ చేస్తాను.

అంబులెన్స్ లోపల నుంచి గట్టిగా సౌండ్ వస్తే వెనెక సుబ్బు  డోర్ మూసేసి ముందుకు వెళ్ళాడు, ఏదో లొకేషన్ కి సెట్ అయ్యి ఉంది, అక్షిత చెప్పింది గుర్తొచ్చి బండి స్టార్ట్ చేసి అక్కడికి పోనించాడు. హైవే దిగి అడవి మార్గంలో గుండా వెళితే చిన్న గుడిసె లాంటిది వచ్చింది, అక్కడికి వెళ్ళగానే అక్షిత బైట నిల్చొని కోపంగా చూస్తుంది. సుబ్బు బండి దిగి అక్షిత ముందుకి వెళ్ళగానే చెంప మీద చెళ్ళున పీకింది.

సుబ్బు : ఏమైందీ 

అక్షిత : నీకు తిరగడానికి వేరే ప్లేస్ దొరకలేదా నేరుగా ప్రమాదం ఉన్న చోటే ఊడిపడ్డావ్.. దొంగ నాయాల 

సుబ్బు : నాకేం తెలుసు, తప్పు నీది ఎక్కడెక్కడికి నేను వెళ్లకూడదో నువ్వు ముందు చెప్పాల్సింది. అయినా నువ్వెంటి ఇక్కడా 

అక్షిత : నన్ను ఎత్తుకొస్తే తప్పించుకున్నాను ఎక్కువ టైంలేదు, నా కోసం వెతుకుతున్నారు. తను ఎలా ఉంది?

సుబ్బు : చాలా అందంగా ఉంది

అక్షిత : ఏంటి ?

సుబ్బు : అదే కోమాలో ఉంది.

అక్షిత : జోకకు..అని సుబ్బుని నెట్టేసి అంబులెన్స్ దెగ్గరికి వెళ్ళింది..ఇంతలో గుడిసె వెనకాల బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కార్ చూసి ఎలా ఉంటుందో అని ఎక్కి చూసి కార్ స్టార్ట్ చేసాడు. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే విక్రమ్.

సుబ్బు : హలో 

విక్రమ్ : రేయి ఎక్కడున్నావ్

సుబ్బు : ఎవడ్రా నువ్వు 

విక్రమ్ : విక్రమ్,  నేనని తెలిసి కూడా కావాలని గెలుకుతున్నవ్ కదరా

సుబ్బు : నీతో నాకు జోకులేంటన్న, చెప్పు

విక్రమ్ : పని ఉంది

సుబ్బు : చేసుకో అన్నా దానికి నాకు ఫోన్ చెయ్యడం దేనికి 

విక్రమ్ : రేయి నీతోటె పని ఉంది.

సుబ్బు : రాలేను చాలా బిజీ 

ఒక్క నిమిషం ఆగిన తరువాత మానస నుంచి వినబడింది 

మానస : సుబ్బు...

సుబ్బు : ఆ.. చెప్పు

మానస : అవసరం పడిందిరా, నువ్వు తప్ప ఎవ్వరు చెయ్యలేరు 

అనురాధ : అవును సుబ్బు నువ్వొస్తే నీకు మా నర్స్ ని పరిచయం చేస్తా, మంచి ఆఫర్ మళ్ళి మిస్ అయిపోతావ్.

సుబ్బు : అందరూ ఒకే దెగ్గర ఉన్నారన్న మాట.. సరే సరే ఇంక సాగదీయకండి... వస్తున్నా లొకేషన్ పంపించండి.

మానస : మంచోడు మా త...

సుబ్బు :వస్తానని చెప్పాను కదా మళ్ళి తమ్ముడు అని వరసలు కలపకండి.. హలో హలో...

మానస : ఆ ఉన్నా 

సుబ్బు : ఇంతకీ ఆ నర్స్ పేరేంటి?

అను : వాయిలా హట్

సుభాష్ : ఏంటి? వాయిలా హట్ ఆ.. అదేం పేరు ?

మానస : కావాలా వద్దా, ఇక్కడ అర్జెంటు అంటేనో..

సుభాష్ : ఆ సరే సరే వస్తున్నా... అని ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి మానస దెగ్గరికి వెళ్ళాను, ఇటు పక్క అక్షిత చెప్పిన అమ్మాయిని కాపాడాలి టైం లేదు రెండు గంటల్లో కొట్టాల్సిన దారిని ఇరవై నిమిషాల్లో కొట్టేసాను.

నేను ఆ నర్స్ కోసం వచ్చాను అనుకుంటున్నారు వీళ్ళు కానీ నా కళ్ళలో ఇంకా ఆ కోమాలో ఉన్న అమ్మాయి మొహమే తిరుగుతుంది, ఒక అమ్మాయి పేరు చెపితేనే టెంప్ట్ అయ్యే నేను మొదటి సారి వేరే అమ్మాయి గురించి ఆలోచించడమే మానేసాను.. అందులోనూ వాయిలా హట్ ఎంత సెక్సీగా ఉంది కానీ ఆ ఆలోచనే లేదు. నాలో జరిగిన మార్పులు నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.. మానస ముందు అలానే నటించాను. అనురాధ ఇచ్చిన సాంపిల్స్ ఎవరికో డెలివర్ చెయ్యాలి చాలా అర్జెంటు అంది. ఇంతలో అక్షిత ఫోన్ చేసింది.

అక్షిత : రేయి నీకేమైనా బుర్ర పని చేస్తుందా, నేను ఉన్న సిట్యుయేషన్ ఏంటి నువ్వు చేస్తున్నదేంటి 

సుబు : ఉచ్చ పోసుకోడానికి వచ్చాను, వస్తున్నా

అక్షిత : నా కార్ ఎత్తుకుని పొయ్యవ్, దానికి ఏమైనా అయిందంటే నా మొగుడు నన్ను చంపుతాడు కనీసం వాడిని అడగకుండా కొనేసాను.

సుబ్బు : వచ్చేస్తున్నా అని పెట్టేసి.. శాంపిల్స్ ఎవరో రమేష్ అనే వ్యక్తికి ఇచ్చేసి మళ్ళి అక్షిత దెగ్గరికి వచ్చేసాను..

అక్షిత పిచ్చి తిట్లు తిట్టింది, తిడుతూనే ఉంది.. నాకు ఓపిక నశించింది.. బక్కదాన నోరు ముయ్యి  అన్నాను.

అక్షిత : ఒరేయి ఏమన్నావ్ నువ్విప్పుడు 

సుబ్బు : అరవకు, ఇక పోతున్నా ఏదైనా అవసరం అయితే తప్ప నాకు ఫోన్ చెయ్యకు అని అక్షితకి షాక్ ఇచ్చి అక్కడ నుంచి బెంగుళూరు నుంచి దూరంగా వెళ్లిపోవడానికి హైవే ఎక్కాను.

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఆఫ్గనిస్తాన్ నుంచి బైలుదేరడానికి టీం అంతా రెడీ అయ్యింది, లావణ్య మళ్ళి కనిపించలేదు, నిత్య కూడా టీంతో పాటు ఇండియా వెళ్ళిపోతుంది.

చిన్నా : నిత్యా 

నిత్య : సర్ 

చిన్నా : మా వదిన ఎక్కడుంది..

చిన్నా మాములుగానే ఉన్నాడని నిత్య నవ్వుతు అడ్రస్ చెప్పింది. చిన్నా అందరిని పంపించి, ఎందుకు ప్రతాప్ నాలిక కోసేయ్యమన్నాడో రీసన్ చెప్పి అక్కడనుంచి లావణ్య ఉండే హోటల్ దెగ్గరికి వచ్చి లావణ్యకి ఫోన్ చేసాడు.

లావణ్య : హలో

చిన్నా : వదినా కింద ఉన్నాను 

లావణ్య : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి రెండు నిమిషాల్లో కిందకి వచ్చి టిఫిన్ చేస్తున్న చిన్నా దెగ్గరికి వచ్చి నిలబడింది.

చిన్నా : కూర్చో

లావణ్య : మీ ముందు 

చిన్నా : కూర్చో వదినా అనగానే లావణ్య ఏడుస్తూ కూర్చుంది.. వదినా నువ్వు ట్రైనింగ్ లో ఉన్నావ్ కదా అలా రాకూడదని తెలియదా నీకేమైనా జరిగితే.. గ్రనేడ్ వెయ్యగానే ప్యానిక్ అయిపోయావ్, నేను గనక రాకపొయ్యుంటే ఏంటి పరిస్థితి.. అందుకే ట్రైనీస్ ని అంత తొందరగా పంపించరు.. నీ పోరు తట్టుకోలేక నేనైతే మిమ్మల్ని క్షేమంగా తీసుకొస్తానని నా వెంట పంపించారు మీ టీచర్. అని లేచి చెయ్యి కడుక్కుని వచ్చి వదిన పక్కన కూర్చున్నాను.

లావణ్య : సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యను.. అయినా సస్పెండ్ అయ్యనుగా 

చిన్నా : కోపంలో అన్నానులే, సస్పెండ్ ఏమి చెయ్యలేదు తప్పు నాది, నేను మీకు క్లియర్ గా చెప్పి ఉండాల్సింది బైటికి రావొద్దని.. ఏది బాగా తగిలిందా అని తన చెంప మీద చెయ్యి వేసి నిమిరాను. ఎర్రగా కందిపోయి ఉంది.

లావణ్య : పరవాలేదు, కానీ చిన్నా నువ్వే మా టీం లీడ్ అని తెలిసేసరికి ఎంత షాక్ అయ్యానో అస్సలు మైండ్ పని చెయ్యలేదు తెలుసా.. నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నీకోసం చచ్చిపోయేంత.. అలాంటిది నేను నీకు వదినని అంటే ఎంత సంతోషంగా ఉందొ..

చిన్నా : ఎవ్వరికి చెప్పకు, మన ఇంట్లో నా గురించి అమ్మకి తెలుసు, నీ గురించి నేను చెప్పలేదు.. నేను చెప్పేంత వరకు నువ్వు బయటపడొద్దు. ఇక వెళ్ళు హనీమూన్ ఎంజాయ్ చెయ్యండి.. ఎక్కడికైనా వెళ్ళండి.. ఇందాక కోపంలో బూతులు తిట్టేసాను సారీ.

లావణ్య : నా మరిది ఇండియా బిగ్గెస్ట్ హీరో.. నేను వాడి వదినని.. తలుచుకుంటూనే ఒళ్ళు పులకరించిపోతుంది చిన్నా

వదిన మాటలు వింటూ ఇంతలో అక్షిత ఫోన్ నుంచి కాల్ వస్తుంటే ఎత్తాను

చిన్నా : చెప్పవే 

అక్షిత : నేను డేంజర్ లో ఉన్నాను, బతికుంటే మళ్ళి కలుద్దాం టాటా.. ఉమ్మా.. ఐ లవ్ యు అని ఏడుస్తూ చెప్పింది.

చిన్నా : అక్కు ఏమైందే 

అక్షిత : విక్రమాదిత్య కొడుకులు నాకు చుట్టాలు అవుతారు, ఇక్కడ ఇరవై మంది వరకు ఆడోళ్లని మగవాళ్ళని కట్టేసి ఉంచారు, మా అమ్మని నా జూనియర్ సుబ్బు అనేవాడి దెగ్గర ఉంచాను, నేను ఒకవేళ చనిపోతే తన బాధ్యత తీసుకో, నీ దెగ్గర నేను చాలా నిజాలు దాచాను.. అందుకు సారీ.. నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు కానీ మనస్ఫూర్తిగా ప్రేమించానురా.. లవ్ యు.

చిన్నా : ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్ 

అక్షిత : నువ్వు నన్ను కాపాడలేవు, మా తమ్ముళ్ళని చంపేశారు.. ఒక్క రోజులోనే వాళ్ల శత్రువులందరిని సుమారు రెండు వందల మందిని చంపేశారు.. మా అమ్మ లేస్తే తప్ప వీళ్ళని ఎవ్వరు ఏమి చెయ్యలేరు..

చిన్నా : నా గురుంచి నీకు వాళ్ళకి కూడా తెలీదు, నేను నీ దెగ్గర చాలా విషయాలు దాచాను, విక్రమాదిత్య కొడుకులు శశి, మానస్ ఇద్దరు నీకు మావయ్యలు అవుతారు నాకు తెలుసు.. నాకింకా చాలా విషయాలు తెలుసు..

అక్షిత : నేను ఎక్కువ సేపు మాట్లాడలేను బై 

చిన్నా : ఒక్క నాలుగు గంటలు బతికుండడానికి ట్రై చెయ్యి బంగారం .. ఆ తరువాత నిన్ను టచ్ చేసే మగాడు ఎవడో నేను చూస్తాను.. నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా మీద మన ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని నాలుగు గంటలు నాలుగే గంటలు.. ఆ తరువాత ఇండియాలో నువ్వు ఎక్కడున్నా సరే నీకేం కనివ్వను.. నేను వస్తున్నాను. అని ఫోన్ పెట్టేసి వదిన వైపు చూసాను.

లావణ్య : చిన్నా ఏమైంది?

చిన్నా : మిషన్ ఉంది వస్తావా, పర్సనల్ మిషన్

లావణ్య : అంతకంటేనా..

చిన్నా : నీ హనీమూన్ పోస్ట్ ఫోన్ చేసుకో..

లావణ్య : ఇంతకీ పర్సనల్ అంటే..

చిన్నా : నీకు కాబోయే చెల్లెలి సమస్య, తక్కువదేమి కాదు మీ ఇద్దరికీ ఫైటింగ్ పెడితే తనే గెలుస్తుంది.

లావణ్య : తను కూడా ఏజెంటా

చిన్నా : అంతకు మించి.. నేను వెళుతున్నా నువ్వు ఇక్కడ అన్నయ్యని మేనేజ్ చేసి ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చెయ్యి ఏం చెయ్యాలో చెపుతాను.

లావణ్య : అలాగే

చిన్నా : అక్షిత..... వస్తున్నా

సమాప్తం
❤️❤️❤️
❤️

ఇక్కడితో ఈ కధ కూడా ముగిస్తున్నాను
ఇక విక్రమ్ థ్రెడ్ లోనే
కొనసాగిస్తాను
ధన్యవాదాలు 
Like Reply
Superb ji , keka abha abha em climax ande
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Bro updates keka no words to say
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
Wooow manchi thriller movie laga rasaru super update bro
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
(20-10-2022, 01:23 AM)Takulsajal Wrote: ఇంకో వైపు సుబ్బు రాత్రంతా బండి నడుపుతూ పొద్దున పది గంటలకల్లా బెంగుళూరు చేరుకున్నాడు, అస్సలు అంబులెన్స్ లోపల ఎవరున్నారా అని చూడటానికి చెట్టు కింద ఆపి వెనక్కి వెళ్లి చూసాడు.
Very good update(s)..with Jet speed. Nice action episodes, Takulsajal...
clps clps clps
[+] 3 users Like TheCaptain1983's post
Like Reply
Vere level update bro ,
Andaru oka chotiki cherukuntunaru 
Vikram,aditya kuda villa ki h4lp aindedi
Inka chinna Ela kapadutaro chudalo
A lastlo 
చిన్నా: అక్షిత .... వచ్చేస్తున్నా
Same jalsa dialogue like 
Munna.... vachestuna
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Super ending for this story waiting for vikram aditya story update ❤❤❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
(20-10-2022, 01:23 AM)Takulsajal Wrote: చిన్నా : అక్షిత..... వస్తున్నా

సమాప్తం
❤️❤️❤️
❤️

ఇక్కడితో ఈ కధ కూడా ముగిస్తున్నాను
ఇక విక్రమ్ థ్రెడ్ లోనే
కొనసాగిస్తాను
ధన్యవాదాలు 

Nice update bro
[+] 1 user Likes vg786's post
Like Reply
Good update..... సంతృప్తికరంగా ఉంది. ఈ మాత్రం అన్నా ఉంటే నవలలో ఒక చాప్టర్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది. అలాకాక, ఇంటి నుండి బస్టాండ్ కి వెళ్ళటం ఒక అప్డేటు, బస్సెక్కి టికెట్టు కొనడం ఒక అప్డేట్లా ఇస్తే ఇంట్రెస్ట్ సచ్చిపోతుంది. Tongue No hard feeling bro.

ఇక నాకు అర్దం కాని విషయం, అక్షిత మొగుడు ఎవరా... అని? చిన్నా ఏమో నేనోస్తున్నా అన్నాడు. అక్షిత ఏమో సుబ్బుతో, కారుకి ఏమన్నా అయితే నా మొగుడు ఊరుకోడు అంటుంది. నేను ఎక్కడ మిస్ అయ్యా?

ధన్యవాదాలు  Namaskar thanks
[+] 4 users Like kummun's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)