Thread Rating:
  • 5 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
Super update bro ❤ twist lu medha twist luu super
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మీ కథలో ఎప్పుడు వినని పేరు చదవని పేరు రక్ష ఎవరి ఈ రక్ష
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Super update.

I am awaiting your update for Aaranya
[+] 1 user Likes Hydguy's post
Like Reply
Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply
Takulsajal


విక్రమ్ కధకి దీనికి ఎటువంటి సంబంధం లేదు
ఇది వేరే కధ
విక్రమ్ కధలో లింక్ చెయ్యడానికి ఇంకేం లేదు
పూర్తిగా పాత్రలతో నిండుగా నిండిపోయింది 
ఒకే ఒక్క పాత్ర ఇంకా విక్రమ్ కధలో ప్రస్తావించలేదు
ఆ ఒక్క పాత్ర మొదలయితే విక్రమ్ కధ ముగిసినట్టే

RAKSHA nenaa broo...
[+] 1 user Likes Tammu's post
Like Reply
clps Nice update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
అరణ్య ఎప్పుడు అప్డేట్ ఇస్తారు చాలా ఎదురు చూస్తున్నాం
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
(13-10-2022, 01:12 AM)vg786 Wrote: Nice update bro. Try give an update on aranya bro if possible

విక్రమ్ కధ అయిపోయాక మొదలు పెడతాను మిత్రమా
Like Reply
(13-10-2022, 01:13 AM)Chutki Wrote: Mental mass
"RAKSHA"
monna inkokka character migili undhi annaru
Idhena aa character.. Pere mass gaa undhi..
Raksha.. Bengulur lo unna thega motthaniki rakshakuraalu

Vikramadhithya ki iddaru kodukule kadha
Kaani daughter..
What a twist


Thankyou
Like Reply
(13-10-2022, 02:00 AM)twinciteeguy Wrote: As usual wonderful

Thankyou
Like Reply
(13-10-2022, 07:41 AM)Thorlove Wrote: ఎవరు ఈ రక్ష....ఒకవేళ మానస కూతురా???? చూస్తుంటే ఈ స్టోరీ కూడా ఎండ్ కి వచ్చినట్లు అనిపిస్తుంది.....చూద్దాం అసలు ఎం జరిగిద్దో....మొహం కనపడకుండా చిన్నా ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి...
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

ధన్యవాదాలు
Like Reply
(13-10-2022, 08:18 AM)Manoj1 Wrote: Suspense lu pette ma lo unna manasu paru vedhilauga alochimpa chesthunaru,
Vikram adhitiya kuthuru ela vachindhe emo ardham kavadam ledhu manasa apude chanipoyindhe, ika anuradha kalvalane kannadhe valle vikram and adhitya mare e sargose padhathi ela vachindhe abha endjo enne twist pedthunnaru kodhiga ma paina kanukarunche  regular update evande ji

ధన్యవాదాలు మిత్రమా
Like Reply
(13-10-2022, 01:57 PM)Tammu Wrote: Takulsajal


విక్రమ్ కధకి దీనికి ఎటువంటి సంబంధం లేదు
ఇది వేరే కధ
విక్రమ్ కధలో లింక్ చెయ్యడానికి ఇంకేం లేదు
పూర్తిగా పాత్రలతో నిండుగా నిండిపోయింది 
ఒకే ఒక్క పాత్ర ఇంకా విక్రమ్ కధలో ప్రస్తావించలేదు
ఆ ఒక్క పాత్ర మొదలయితే విక్రమ్ కధ ముగిసినట్టే

RAKSHA nenaa broo...

అవును
Like Reply
అందరికి ధన్యవాదాలు
Like Reply
ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి పడుకున్నాను తెల్లారే పెళ్లి రాత్రే అమ్మకి చెప్పాను మధ్యానానికి ఆఫ్గనిస్తాన్ వెళుతున్నానని. తెల్లారే పొద్దున్నే అమ్మ అందరిని లేపి హడావిడి చేసి అందరిని తిడుతూ అరుస్తూ పన్నెండు గంటల్లోగా పెళ్లి జరిపించింది. పెళ్ళికి అక్షిత వచ్చింది అమ్మకి పరిచయం చేశాను ముగ్గురం ఒక దెగ్గర కూర్చుని భోజనం చేసేసాం ఆ తరువాత అన్నయ్య వాళ్ళ దెగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూర్చుని ఇక లేచాను అమ్మకి అర్ధమై లేచి అందరితో ఇప్పుడే వస్తాను అని నన్ను పిలిచింది.

పార్వతి : వెళుతున్నావా 

చిన్నా : హ్మ్మ్

పార్వతి : జాగ్రత్త వేరే వాళ్ళు చనిపోయినా నువ్వు మాత్రం బతికి ఉండడానికే ప్రయత్నించు , అని కన్నీళ్లు పెట్టుకుంది.

చిన్నా : నవ్వాను, ఇదిగో నువ్వు ఇలా బాధ పడకూడదనే ఇన్నేళ్లు చెప్పలేదు.. ఆనందంగా ఆశీర్వదించి పంపు రెండు రోజుల్లో వచ్చేస్తాను. తరువాత ఇక ఏ మిషన్ కి వెళ్ళను సరేనా 

పార్వతి : అవునా నిజంగానా

చిన్నా : అవును అంతకంటే చెయ్యాల్సిన పెద్ద పనులు ఇక్కడ చాలానే ఉన్నాయి, అక్షిత ప్రమాదంలో ఉంది.

పార్వతి : అదేంటి..

చిన్నా : అదీ అంతే నాకు తగ్గట్టే దొరికింది, దాన్ని ఎవరో ఫాలో అవుతున్నారు పేర్లు తెలుసు ఇండియా లోనే మోస్ట్ డేంజరస్ గాళ్లనీ వెనకేసుకొని తిరుగుతుంది.. నువ్వు దాన్ని కలవడం కలిసి బైటికి తిరిగే ప్రోగ్రామ్స్ అస్సలు పెట్టుకోకు.

పార్వతి : మరి మన ఇంటికి తీసుకురా ఇక్కడ అయితే సేఫ్ గా ఉంటుంది.

చిన్నా : హహ.. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడుకునే పని పడుతుంది. అవసరం లేదు దాన్ని కాపాడ్డానికి చాలా మందే ఉన్నారు.. సరే నేను వెళుతున్నాను బైట చాలా పనులున్నాయి. అని అమ్మ నుదిటి మీద ముద్దు పెట్టుకుని అక్షితకి ఫోన్ చేసాను బైటికి వచ్చింది. నేను వెళ్ళోస్తా మరి... 

అక్షిత : అలాగే 

చిన్నా : అమ్మా ఇంకో విషయం.. అన్నయ్య వాళ్ళు ఈ రాత్రి హనీమూన్ ప్లాన్ చేసుకుంటే వద్దన్నావట కదా వాళ్ళని పంపించు.

పార్వతి : కానీ 

చిన్నా : పంపించు మా.. యంగ్ కదా ఆలోచనలు అలానే ఉంటాయి, ఎంజాయి చెయ్యని.. బై బంగారం.

అక్షిత : బై

రోడ్డు మీదకి వెళ్లి ఆటో ఎక్కి ఒక ఫోన్ చేసాను.

చిన్నా : హలో వాసు 

వాసు : వాసూనే మాట్లాడుతున్నాను చెప్పండి ఎవరు 

చిన్నా : నాకు నీ సహాయం కావాలి అర్జెంటుగా అక్షిత పని చేసే హోటల్ దెగ్గరికి వచ్చేయి 

వాసు : అక్షిత నీకెలా తెలుసు 

చిన్నా : అక్షిత మాత్రమే కాదు ఇక్కడ నీ భార్య శృతి తన ఫ్రెండ్ సరిత, అక్కడ భార్య పద్మతో పాటు చెన్నైలో చదువుకుంటున్న నీ చెల్లెలు ప్రణీత, బెంగుళూరులో ఉన్న నీ ఫ్రెండ్ రాంబాబు అందరూ తెలుసు.

వాసు : ఎవరు నువ్వు 

చిన్నా : చెప్తాను రా, నీతో పని ఉంది. లేదంటే నేనే వస్తాను.

వాసు : నా భార్య శృతి ఇంటి దెగ్గరే ఉన్నాను.

చిన్నా : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి డైరెక్టుగా అక్కడికే వెళ్లాను. గేట్ దెగ్గర వాసుకి ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చారు. వాసు బైట్ కూర్చుని ఉన్నాడు.

వాసు : ఎవరు నువ్వు 

చిన్నా : చిరంజీవి..  అక్షిత నా గురించి మీకు చెప్పిందనుకుంటా 

వాసు : నువ్వా 

చిన్నా : చెప్పేది జాగ్రత్తగా విను, అక్షిత ప్రమాదంలో ఉంది నీకు శశి పేరు గుర్తుందా 

వాసు : ఎక్కడో విన్నట్టు గుర్తు, ఎవడు వీడు 

చిన్నా : విక్రమాదిత్య కొడుకు, నీకు ఆ కధంతా అక్షిత చెపుతుంది.. ఇక ఈ శశి కింద పనిచేసే వాడి పేరు సౌరవ్. నువ్వు గొడ్డలితో తల నరికి చంపావు గుర్తుందా 

వాసు : ఇవన్నీ నీకెలా తెలుసు ?

చిన్నా : నాకింకా చాల తెలుసు, ముందు అర్జెంటుగా మీ ఫ్రెండ్ రాంబాబుని అక్కడనుంచి వచ్చేయమని చెప్పు, తనని ఒంటరిగా వదిలేసి ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా ఇప్పుడే ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చేయమని చెప్పు.

వాసు : అలాగే అని ఎమ్మటే ఫోన్ చేసాడు, హలో రాంబాబు ఎక్కడా 

రాంబాబు : ఎవ్వరో నన్ను చంపడానికి వచ్చారు నేను మన ఊరు బైలుదేరాను.

వాసు : హైదరాబాద్ వచ్చేయి నేను ఇక్కడే ఉన్నాను.

రాంబాబు : అలాగే 

వాసు : ఫోన్ పెట్టేసి చిరంజీవిని చూసి అయిపోయింది, వచ్చేస్తున్నాడు.. అయినా నువ్వు చెప్పేవన్నీ ఎలా నమ్మమంటావ్ 

చిన్నా : ఇప్పుడు ప్రశ్నల గురించి కాదు ప్రాణాల గురించి ఆలోచించు మీ ఫామిలీ మొత్తాన్ని బెంగుళూరు షిఫ్ట్ చెయ్యి నేనొక నెంబర్ ఇస్తాను అక్కడ నా మనుషుల హైడ్ అవుట్ లో సేఫ్ గా ఉంటారు.. ఇక అక్షిత విషయానికి వస్తే నువ్వు తనకి దూరంగా ఉంటూ కాపాడాలి తనని కాపాడ్డానికి  మనుషులు ఉన్నారు కానీ తన వెనుక కూడా ఇంకొకడు పడ్డాడు వాడి పేరు మానస్,  నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉంటె చాలు ఈలోగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను.

వాసు : ఎంత మంది వస్తారో రమ్మను చూసుకుందాం మన దెగ్గర కూడా మనుషులు ఉన్నారు మన దెగ్గరా తుపాకులు ఉన్నాయి.. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు.

చిన్నా : ఇదే నీ ఆవేశంతో వచ్చిన తంటా, ఈ రెండు రోజులు నేను చెప్పింది మాత్రమే చెయ్యి తరువాత నేను వచ్చాక ఆలోచిద్దాం.

వాసు : అక్షిత ఇంత డేంజర్ లో ఉన్నప్పుడు నీకు ఇంతకంటే ముఖ్యమైన పని ఏంటి?

చిన్నా : ముఖ్యమైనది కాబట్టే వెళుతున్నాను.. మీ శృతి జోలికి అంత ఈజీగా రారు, సో తనకి ప్రాబ్లం లేదు, అక్షిత జాగ్రత్త.. అని లేచాను.. ఇంకోటి మీ శృతి కింద పనిచేసే ips ఆ అమ్మాయి పేరు శరణ్య తను వాళ్ళ మనిషే కాబట్టి జాగ్రత్తగా ఉండమను.

వాసు : అలాగే.. నువ్వు చెప్పిన వాడి పేరు ఏంటి, ఆ విక్రమాదిత్య, నాకు వాళ్ళు ఇద్దరు తెలుసు.

చిన్నా : ఇద్దరు కాదు ఒక్కడే

వాసు : కాదు వాళ్ళు ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు ఒకడు బక్కగా ఇంకొకడు కొంచెం కండపట్టి ఉంటాడు.

చిన్నా : అలాగా.. సరే నేను నిన్ను మళ్ళి కలుస్తా, జాగ్రత్త నేను ఈ రెండు రోజులు అందుబాటులో ఉండను.

వాసు : మరేం పరవాలేదు నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు 

చిన్నా : సారీ ఇందాక కొంచెం హార్ష్ గా మాట్లాడాను, నాకు టైం లేదు త్వరగా మిమ్మల్ని కలవడానికి రెచ్చగొట్టాను.

వాసు : ఓకే

అక్కడనుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ అక్కడనుంచి కాబుల్ కి ఇంకో రెండు గంటలు వెళ్లిపోయి మా టీంని కాంటాక్ట్ చేసాను. 

చిన్నా ఇంట్లో బంధువులంతా వెళ్ళిపోయి చీకటి కావొస్తుంది : హనీమూన్ వెళ్ళడానికి బ్యాగులు సర్దుకుని సతీష్ కోసం ఎదురు చూస్తుంది లావణ్య.. సతీష్ ఆఫ్గనిస్తాన్ వెళ్తున్నాం అని చెప్పడం చిన్నా మిషన్ మీద ఆటే వెళ్లడం.. అదీ కాకా చిన్నా వెళ్లనివ్వమని చెప్పడం ఏదో మతలబు ఉందని అర్ధమైన పార్వతి తన మొగుడిని ఎం మాట్లాడనివ్వకుండా ఆపేసింది.

లావణ్య : ఏవండీ వెళదామా ఫ్లైట్ టైం అవుతుంది.

సతీష్ : ఎవరైనా హానీమూన్ కి ఏ ఊటీనో పారిసో వెళతారు ఇలా ఆఫ్గనిస్తాన్లు, పాకిస్తాన్లు ఏంటో ఇది.

లావణ్య : అడక్క అడక్క అడిగాను ఇది నా డ్రీం వెళదాము.. అంతా ఒప్పుకుని టికెట్స్ బుక్ అయ్యాక వద్దంటే డబ్బులు వెనక్కి ఇవ్వరు.

సతీష్ : పద వెళదాం.. అని బైటకి నడిచారు..

లావణ్య సతీష్ కి తెలియకుండా నిత్యకి మెసేజ్ పెట్టింది.. ఆ వెంటనే నిత్య నుంచి కూడా కంఫర్మ్ రావడంతో ఆనందంగా మొగుడి చేయి పట్టుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయింది. నిత్య కూడా లావణ్య మొగుడి కంట పడకుండా జాగ్రత్త పడుతూ చిన్నా చేరుకున్న తొమ్మిది గంటల తరువాత వీళ్ళు చేరుకున్నారు.

లావణ్య ఫ్రెష్ అయ్యి కూర్చోగానే తన ఫోన్ మోగింది..

లావణ్య : హలో

చిన్నా : లావణ్య.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్..

లావణ్య : ఎవరు?

చిన్నా : నీ టీం లీడ్ నే మరిచిపోయావా

లావణ్య : సర్ సర్ సారీ సర్.. హౌ అర్ యు సర్... ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ అఫ్ యు సర్.. సారీ సర్ ఏదేదో మాట్లాడుతున్నాను.

చిన్నా : పొద్దున్నే నాలుగింటికి లొకేషన్ పంపిస్తాను వచ్చెయ్యండి.

లావణ్య : అలాగే సర్.. అని ఫోన్ కట్ అవ్వగానే హడావిడిగా నిత్యకి ఫోన్ చేసి చెప్పింది.. ఇంతో బాత్రూం నుంచి సతీష్ ఫ్రెష్ అయ్యి రాగానే ఆనందంగా తన మీద పడిపోయింది.. సతీష్ బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళాడు..
Like Reply
Next update subbigadu lo ivandi please
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
(13-10-2022, 07:30 PM)Sudharsangandodi Wrote: Next update subbigadu lo ivandi please

సాక్ష్యం ఇంకో అప్డేట్ ఇచ్చిన తరువాత

సుబ్బు కధ అప్డేట్ ఇస్తాను మిత్రమా
ధన్యవాదాలు
[+] 2 users Like Takulsajal's post
Like Reply




Users browsing this thread: 17 Guest(s)