Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica Triangle politics... 2...( అక్షర ) last update ( 10 Feb 2023)
Update please sir
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఎవరిని గుడ్డిగా నమ్మకు తర్వాత జరిగే వాటికి విధిని నిందించకు....

రంగ తన కూతురు హిమజ నీ ఊరికి పంపించడానికి రైల్వే స్టేషన్ కి వచ్చాడు .. ఇద్దరు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం చూస్తూ ఉన్నారు..

అరగంట తర్వాత ట్రైన్ వచ్చింది ...[Image: images-2022-10-06-T132554-157.jpg]

ట్రైన్ వచ్చిన తర్వాత హిమజ ట్రైన్ ఎక్కింది.. 

హిమజ...సరే నాయన మరి నేను వెళ్లి వస్తాను.. నువ్వు అమ్మ జాగ్రత అంటూ చెప్పింది..

రంగ కూడా హిమజ కి జాగ్రత చెప్పి ట్రైన్ కదిలే వరకు ఉండి వెళ్ళిపోయాడు.....

హిమజ ట్రైన్ లో భీమవరం కి బయలు దేరింది....

హిమజ...ఉఫ్ఫ్ ఈ వెధవ కి చెప్పలేదు ఊరు వెళ్ళే సంగతి వచ్చిన తర్వాత ఎంత రచ్చ చేస్తాడు రా బాబు..హా ఏముంది లే కానీ అనుకుంటూ తన బెర్త్ మీద సక్కగా పడుకొని ఎన్ని రోజులు ఉండాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది ..ట్రైన్ మెల్లిగా స్టేషన్ దాటేసి వేగం అందుకుంది ..[Image: train-indian-railways.gif]

...ఊర్లో పైడితల్లి చెప్పినట్టు భూమి పూజ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ప్రజలకి ఇదంతా ఎందుకు అనేది అర్ధం కావడం లేదు కానీ గొర్రెల మంద లాగా అందరూ తల ఒక చెయ్యి వేసి పనులు చేస్తున్నారు...

రఘు రామయ్య తనకు ఎందుకు వచ్చిన తల నొప్పి అనుకుంటూ పైడితల్లి తో కాస్త మంచిగా నడుచుకుంటూ ఉన్నాడు..

..వాసుకి ఇంట్లో ...

వాసుకి మామూలు టైం కి నిద్ర లేచి వెళ్లి చన్నిల్లతో పెరట్లో స్నానం చేస్తు ఏదో ఆలోచిస్తూ ఉంది .తను వాసుదేవ్ తో శారీరకంగా కలిసి 9 యేళ్లు అయింది.. దాని తర్వాత ఒకటి రెండు సార్లు వేరే వాళ్ళతో గడిపింది వాళ్ళు కేవలం తన శరీరం కోసం మాత్రమే వాసుకి తో గడిపారు .చివరిగా తను సెక్స్ చేసి 3 సం"లు అయింది . తనని అర్ధం చేసుకునే మనిషి లేక తన తాపాన్ని ఇలా చన్నీళ్లతో. ఆర్పెస్తుంది ఆలోచన పక్కకి నెట్టి స్నానం చేసి లోపలికి వచ్చింది...[Image: IMG-20221006-134251.jpg]

బెడ్రూం లోకి వచ్చి తను రోజు కట్టుకునే ఒక కాటన్ చీర ఇంకా లంగా జాకెట్ తీసుకొని కట్టుకొని అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటా ఉంది...[Image: images-2022-10-06-T134843-447.jpg]

....వాసుకి గతం .....9 ఏళ్ల క్రితం....

నీకు నాకు సెట్ అవ్వదు వాసు దేవ్ పెళ్లి అయి 11 యేళ్లు అయింది కానీ నువ్వు ఇప్పటికీ ఏ పని చేయటం లేదు నా ఒక్క దాని జీతం తో ఇప్పుడు అయితే ఎలాగో అల ఇల్లు గడుస్తుంది కానీ కీర్తి పెద్దది అవుతుంది ఇంకా మనకి ప్రతిదీ ఖర్చు తో కూడుకున్న పని నువ్వు ఆ football coach అవ్వాలి అనే మాట మర్చిపో ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకో మన తలరాత లో రాసి ఉంటే ఎప్పటికైనా జరుగుతుంది ఇప్పుడు లేని దాని గురించి వదిలి ముందుకు వెళ్లడం మంచిది అని వాసుకి చెప్పింది...

వాసుదేవ్...చూడు వాసుకి ఒకప్పుడు ఇదే ఆట ను మెచ్చుకొని నన్ను పెళ్ళి చేసుకున్నావు కానీ ఇప్పుడు నచ్చడం లేదు నేను ఎవరి కోసమో నా ఆశయాన్ని వడులుకోనే పరి స్థితి లో లేను కీర్తి విషయం అంటావా తనని నీతో పాటు ఉంచుకో ఒక రెండు సం"లు ఈలోపు నా ఆఖరి ప్రయత్నం చేస్తాను..

వాసుకి...సరే అయితే నా మాట కూడా విను ఈరోజు నుండి ప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తలు గా కనిపిస్తాము .ఈ నాలుగు గోడల మధ్య లో ఒక ఆడపిల్ల కి తల్లితండ్రులు గా మాత్రమే అది తప్ప మన మధ్య ఎటువంటి సంబంధం ఉండదు..

వాసుదేవ్...వాసుకి ఏం మాట్లాడుతున్నావ్ అర్ధం అవుతుందా.

వాసుకి...మనం విడాకులు తీసుకోవడం మంచిది. అలాగే కీర్తి కి పెళ్లి అయ్యేవరకు తన మంచి చెడు మనం ఇద్దరం కలిసి చూసుకుందాం దాని తర్వాత నువ్వు మా దగ్గరకి రావాల్సిన అవసరం లేదు.. రేపే నేను విడాకులకు అప్లై చేస్తాను ...

....ప్రస్తుతం.....

వాసుకి రెఢీ అయ్యి టిఫిన్ చేసుకొని తింటూ ఉంది..ఇంతలో డోర్ బెల్ మోగింది..

ఎవరు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది.[Image: images-2022-10-09-T214703-288.jpg]

....రఘు రామయ్య పొలం పనులు మీద సిటీ కి బయలుదేరాడు మందులు అవి కొనడానికి..

రంగ.. అయిన మీరు ఎందుకు అయ్య చెప్తే మేము వెళ్ళి తీసుకొని వచేవాల్లం కదా అంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు..

రఘు రామయ్య...అది కాదు రా రంగ ఇక్కడ ఉండి నేను చేసేది ఏమి ఉంది చెప్పు కాస్త ప్రశాంతంగా సిటీ లో ఒక సినిమా చూసి బార్ లో కూర్చుని సాయంత్రం వరకు గడుపుదామని ప్లాన్ అందుకే ఇలా సరే అమ్మాయి నీ ఊరికి పంపించావా..

రంగ..హా ఉదయం దగ్గర ఉండి మరి బండి ఎక్కించి వచ్చాను అయ్య..

రఘు రామయ్య...మంచిది సరే ఆ ac ఆపు నేను కాసేపు పడుకుంటాను . Ac ఉంటే నిద్ర రాదు అంటూ సీట్ లో నడుము 
వాల్చాడు ..

...స్టేషన్ లో...

సురేష్ టైం చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు..

రేయ్ సురేష్ ఏంట్రా కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతున్నావు ఏమైంది...అని అడిగాడు బాబు...

సురేష్...మా ముసలిది నిన్నటి నుంచి మంచం మీద నుంచి లేగవలేక పోతుంది రా ఒకటే వాంతులు ఇంట్లో అందరికీ అలాగే ఉందంట రాజు గాడు చెప్పాడు..

బాబు...ఓహ్ అవునా అదేంటి రా నిన్న తిన్న ముక్కలు అరిగి ఉండవు లే నువ్వు ఏమీ కంగారు పడకు సరే రాజు గాడు ఈ మధ్య సిగరెట్ కాల్చి మరి కాలేజ్ కి వెళ్తున్నాడు అంట చూసుకో వాడి గురించి అవును మేడం రాలేదు ఎంటి ఇంకా..

సురేష్...నేను అదే చూస్తున్న మొన్న శనివారం రోజు బయట ఆ గొడవ జరగకుండా ఉండి ఉంటే దెంగేవాల్లం కదా రా..

బాబు..హా అవును రా మేడం మీద అల చేతులు వేసి నిమురుతూ ఉన్నామో లేదో బయట మన జీప్ కి ఎవడో తగలబెట్టారు..

సురేష్...గోపి గాడు మేడం పుకులో వేళ్ళు కూడా పెట్టాడు రా అసలు మనం గొడవ గురించి పట్టించుకోకుండా మేడం నీ దేగాల్సింది తప్పు చేసాము..

బాబు...నిజం చెప్పావు రా సురేష్ మన ఊర్లో ఏమి జరిగిన ఎవడు పట్టించుకోడు మనం తొందర పడి బయటకు వచ్చేశాము.సరే లే ఈరోజు భూమి పూజ అంట అక్కడికి వెళ్ళి duty చేయాలి పద కిరణ్ ఇంకా గోపి గాడు అక్కడికి వస్తారు లే  మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి కుదిరితే ఈరోజు అయిన ట్రై చేద్దాం ఏమంటావు.

సురేష్...హా సరే పద....

ఇద్దరు భూమి పూజ దగ్గర duty కి వెళ్ళారు ...[Image: images-2022-10-10-T074721-151.jpg]
పూజ కార్యక్రమం కి పైడితల్లి అందరినీ పిలిచాడు..అక్కడి పంచాయితీ లో పని చేసే అధికారులు, కాలేజ్ పిల్లలు అలాగే టీచర్స్ , ఇంకా కొంత మంది ఆఫీసర్స్ వచ్చారు.. ఊర్లో వాళ్ళు కూడా..


పూజారి పూజ మొదలు పెట్టాడు..

పైడితల్లి...రేయ్ ఏంట్రా వాసుకి మేడం ఇంకా రాలేదు అంటూ తన మనుషులని అడుగుతున్నాడు..

తెలీదు అయ్య ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటరా అని అన్నారు . పైడితల్లి మనుషులు..

పైడితల్లి...వద్దు లే కలెక్టర్ వచ్చే టైం అయ్యింది మీరు ఇక్కడే ఉండండి. ఆ లంజ కొడుకు ఏమైనా ఎక్కువ చేస్తే శంకుస్థాపన కి తీసిన గోతిలో వాడిని పూడ్చి పెట్టేద్దాం అని అందరినీ చూస్తూ నవ్వుతూ రేయ్ ప్రతిదీ మనం అనుకున్నటే జరగాలి అని అన్నాడు..

ఈలోపు ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి ఇద్దరు 22 లేదా 23 వయస్సు ఉన్న కుర్రాళ్ళు దిగి పైడితల్లి దగ్గరకి వచ్చారు.

ఇద్దరి పేర్లు... రాహుల్ ఇంకా రాఘవ ..

ఇద్దరు నాయన ఎట్లున్నవు అని పైడితల్లి నీ పలకరించారు..

పైడితల్లి...ఏంట్రా నా కోడ్కల్లార వారం పడుతుంది అన్నారు ఈరోజే వచ్చేశారు ఎంటి కథ..

రాహుల్...ఏమి లేదు నాయన అత్త మా కోసం ఒక మంచి ఊరి కోడిని పట్టింది అంట అందుకే ఇంత బేగి వచ్చాము..

రాఘవ... ఎండీ నాయన ఈ పూజలు ఇక్కడ..

పైడితల్లి...వీటి గురించి తర్వాత చెప్తా గానీ నాతో పాటు ఉండండి పూజ అయ్యేవరకు కలెక్టర్ కూడా వస్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూసి ఇంటికి పోదాం...

సరే నాయన అంటూ ఇద్దరు పైడితల్లి పక్కన నిలబడ్డారు...ఇంకా భూమి పూజ మొదలు పెట్టారు..పూజ జరుగుతుంది అనసూయ తో కొబ్బరికాయ కొట్టించాడు పైడితల్లి ..

పూజారి మంత్రాలు చదివి పూజ కార్యక్రమం పూర్తి చేశాడు. పైడితల్లి తన డ్రైవర్ నీ పిలిచి వాసుకి గురించి అడిగాడు...

సైదులు...హాస్పిటల్ కి వెళ్ళింది..ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు అని పైడితల్లి తో అన్నాడు..

పైడితల్లి హాస్పిటల్ కి వెళ్లిందా సరే అంటూ ఈరోజు నుండి వాటర్ టాంక్ పనులు మొదలు పెట్టడానికి చూడమని చెప్పు అంటూ కార్ దగ్గరకి వెళ్ళాడు..సైదులు కూడా వెనకే వచ్చి అయ్యా ఊర్లో ప్రజలు జబ్బు పడుతున్నారు అంత మీరు అనుకున్నటే జరుగుతుంది.ఇంకా ఆ కలెక్టర్ మన దారికి రావడమే మిగిలింది అని అన్నాడు..

ఈలోపు ఒక govt car వచ్చి ఆగింది..అందులో నుండి ఒక మనీషి దిగి వచ్చి పైడితల్లి కి ఒక ఫైల్ ఇస్తు..చూడండి మీరు చెప్పింది నేను చేయను ఈ జిల్లా కలెక్టర్ గా నేను నా వృత్తి కి ద్రోహం చేయలేను అని అన్నాడు..

కలెక్టర్ మాటలు విని సైదులు కోపంగా కలెక్టర్ మీద చెయ్యి చేసుకోబోతే పైడితల్లి సైదులు నీ ఆపి ఎంటి కలెక్టర్ ప్రాణాల మీద ఆశ లేదా నీకు అని అన్నాడు..

కలెక్టర్...ప్రాణాల మీద ఆశ ఉంది కాబట్టే ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్న .. అవినీతి పనులకు దూరంగా ఇంకో రెండు రోజుల్లో కొత్త కలెక్టర్ రాబోతుంది . నేను మీ మాట లెక్క చేయను ఇంకా ఏదైనా ఉంటే కొత్తగా వచ్చే కలెక్టర్ తో చూసుకోండి.. ఇంకా నమస్తే అంటూ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు..

పైడితల్లి...ఏంట్రా సైదులు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు.పాపం ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఎలా బ్రతుకుతాడో ఆ పని చూడు అంటూ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు...

సైదులు నవ్వుతూ వాటర్ టాంకర్ వేసుకొని కలెక్టర్ వెనుక వెళ్ళాడు... కలెక్టర్ ఉన్న కార్ నీ టాంకర్ తో గుద్దేసాడు..[Image: Jolly-Hot-Bluet-size-restricted.gif]

...వాసుకి తన స్టూడెంట్ రాజు తో కలిసి హాస్పిటల్ కి వెళ్ళింది...

అక్కడ ఒబులమ్మ బెడ్ మీద పడుకొని ఉంది.. చేతికి సెలైన్ పెట్టారు .

వాసుకి డాక్టర్ నీ అడిగి ఏమి జరిగిందో తెలుసుకుంది .

డాక్టర్...ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషంట్ పరి స్థితి ఇదే మేడం ఏదో తాగకుదనది తాగి ఉంటారు కానీ అందరూ ఒకేసారి ఎలా అనేది అర్ధం కావడం లేదు..

వాసుకి...ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యి ఉండొచ్చు కదా.కానీ అందరూ అదే రకంగా ఎలా.

డాక్టర్...తాగే నీళ్లలో ఏమైనా కలిసి ఉంటుంది..ఎందుకంటే వీళ్ళ రక్తం లో ##@@** ఆసిడ్ ఉంది అది కేవలం లిక్విడ్స్ లో మాత్రమే పని చేస్తుంది..

వాసుకి..ఆలోచిస్తూ ఊర్లో వాళ్ళు ఇక్కడి చెరువు లో నీళ్ళు రెండు రోజులు నుండి తాగుతున్నారు. ఒక వేళ నీళ్ళు ఏమైనా పాయిజన్ అయ్యాయి అంటారా అని అడిగింది..

డాక్టర్...చెప్పలేను మేడం ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ నీళ్ళు తాగేవారు అలాగే నల్లకుంట నీరు కూడా తాగేవారు . ఇలా దేని వల్ల అయింది అనేది చెప్పడం కష్టం..

వాసుకి...ముందు ఇక్కడి చెరువు లో నీళ్ళు టెస్టింగ్ పంపిస్తే తెలుస్తుంది కదా...

అదేమీ అవసరం లేదు మన ఊరి చెరువు లో నీళ్ళు టాక్సిక్ అయ్యాయి అంట వాటిని తాగడానికి వాడాలి అంటే పురిఫై చేయాలి అని నీటిపారుదల శాఖ అధికారి ఇందాక భూమి పూజ దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళారు..నేను govt కి చెప్పి ఇక్కడ purification system పెట్టిస్తాను అంటూ పైడితల్లి అక్కడికి వచ్చాడు...

పైడితల్లి...క్షమించాలి నేను ప్రజలకు మంచి చేయాలి అని అనుకున్నాను కానీ ఇలా అవుతుంది అని అనుకోలేదు . అందుకే ఇక్కడ నీటి సమస్య తీరే వరకు పొరుగు ఊరు నుండి టాంకర్ తో నీళ్ళు సరఫరా చేసే లాగా ప్లాన్ చేశాను అంటూ వాసుకి దగ్గరకి వచ్చి ఎంటి టీచర్ గారు పూజ కార్యక్రమానికి రాలేదు అని అడిగాడు..

వాసుకి...ఏమి మాట్లాడకుండా  డాక్టర్ గారు నేను మన ఊరి చెరువు లో నీళ్ళు ఒక సారి టెస్టింగ్ కి పంపిస్తాను.పంచాయితీ లో చెప్పి అంటూ రాజు నీ వెంట తీసుకొని హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది..

పైడితల్లి వాసుకి నీ కోపంగా చూస్తూ ఇది నిళ్లు జోలికి రాకూడదు . టెస్టింగ్ కి పంపిస్తే నీళ్ళు బాగానే ఉన్నాయి అనే సంగతి తెలిసిపోతుంది అని అనుకుంటూ తన కొడుకులు ఇద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు..

రాఘవ..సరే నాయన మేము చూసుకుంటాం లే నువ్వు ఏమీ ఆలోచించకు దాని ఫోటో పెట్టు నాకు..

పైడితల్లి...రేయ్ కావాలి అని చేసినట్టు ఉండకూడదు ఏదో పొరపాటున జరిగింది అనేలా ఉండాలి . నేను ఫోటో పెడుతున్న జాగ్రత అని ఫోన్ పెట్టేసాడు...

రాహుల్...రేయ్ నా దగ్గర ఒక యోచన ఉంది నాతో పాటు రా చెప్తాను అంటూ ఇద్దరు చెరువు దగ్గర కు వెళ్ళారు...

వాసుకి చెరువు దగ్గర కు వచ్చింది..అక్కడ ఇద్దరు కుర్రాళ్ళు సైకిల్ తొక్కుతూ ఉన్నారు..ఒకడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటూ ఉంటే ఇంకొకడు సైకిల్ వెనాకాల పట్టుకొని నేర్పిస్తున్నాడు..

రేయ్ రాహుల్ నియాబ్బ తొక్కర సైకిల్ తొక్కడం కూడా రాకపోతే ఎలా రా అంటూ సైకిల్ వదిలేశాడు రాఘవ ..

రాహుల్ రేయ్ .. రేయ్ పట్టుకో పడిపోతున్న ఆహ్ ఆహ్ అంటు కింద పడ్డాడు..

వాసుకి వాళ్ళిద్దరినీ చూస్తూ లోపల నవ్వుకొని చెరువు వైపు వెళ్తుంది.. ఆ చెరువు రోడ్ నుండి కిందకు ఏటవాలుగా ఉండి చెరువు దగ్గర కి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి..వాసుకి మెట్లు వైపు వెళ్ళింది...
[Image: images-2022-10-11-T150941-166.jpg]

వాసుకి వెళ్తుంటే వెనుక నుండి ఇద్దరు చూస్తూ .. సరే మన ప్లాన్ ప్రకారం చేద్దాం అని అనుకున్నారు..

రాహుల్...రేయ్ ఇది కత్తి లా ఉంది తన మీద పడిన తర్వాత మొత్తం నొక్కేస్త అని అన్నాడు..

రాఘవ...హా కేవలం నొక్కడం ఏంట్రా మెల్లగా దానికి దగ్గర అయ్యే ప్లాన్ ఇప్పుడే ఆలోచించాను ముందు ఈ పని అవ్వని నువ్వు వెళ్ళి గుద్దు అని అన్నాడు..

రాహుల్ సైకిల్ తొక్కుతూ వాసుకి వెనక్కి వెళ్ళి తప్పుకొండి... తప్పుకొండి.. సైడ్ plz అంటూ గుద్దేసాడు....
సైకిల్ తో గుద్ది వాసుకి మీద పడిపోయి మెట్ల మీద నుండి చెరువు వైపు దోర్లాడు.

వాసుకి హేయ్ ఆహ్ వదులు అంటూ అరిచింది...

రాహుల్..మేడం నేను ఏమి మిమ్మల్ని పట్టుకోలేదు రేయ్ రాఘవ హెల్ప్ చెయ్ అని అరుస్తూ ఒక చేతిని వాసుకి నడుము మీద వేసి గట్టిగా పట్టు బిగించి ఇంకో చేతిని వాసుకి మోచేతి మీద వేసి చేతిని వెనక్కి మదిచాడు..దాంతో ఇద్దరు దోర్లేటప్పుడు వాసుకి చెయ్యి ఒక రాయి కి తగిలి ఎముక విరిగింది..

వాసుకి నొప్పికి అల్లాడిపోతు రాహుల్ నీ ఒక చేతి తో పక్కకి తోసి పైకి లేవబోయింది..ఈలోపు రాఘవ నేను వస్తున్న అంటూ పరిగెడుతూ వాసుకి నీ గుద్దుకుంటు తను కూడా కింద పడ్డాడు..దాంతో వాళ్లిద్దరి మధ్య వాసుకి ఉండిపోయింది..ఇద్దరు వాసుకి వొంటి మీద చేతులు వేసి ఎక్కడ దొరికితే అక్కడ నొక్కుతూ అలాగే ముగ్గురు వెళ్ళి చెరువు లో పడ్డారు..

వాసుకి చెయ్యి విరగడమే కాకుండా వొంటి మీద అక్కడక్కడ దెబ్బలు తగిలాయి ..వాసుకి నీళ్లలో నుండి బయటకు వచ్చింది.కానీ నడవలేక కింద పడి పోయింది..కాలు మడమ దగ్గర మెలి తిరిగి ఉంది..వాసుకి నొప్పికి అరుస్తూ ఉంటే..రాఘవ ఇంకా రాహుల్ వచ్చి sorry మేడం మా వల్లే ఇదంతా అంటూ వాసుకి నీ పైకి లేపి రోడ్ మీద కు తీసుకొని వచ్చి మమ్మల్ని క్షమించండి మేడం ఇలా జరుగుతుంది అని అనుకోలేదు sorry అంటూ వాసుకి నీ అక్కడ ఒక గట్టు మీద కూర్చోబెట్టారు...

వాసుకి...ఇద్దరినీ కోపంగా చూస్తూ హేయ్ అసలు బుద్ది ఉందా మీకు ఆహ్ అంటూ విరిగిన చేతిని చూసుకుంటూ వెళ్ళండి ఇక్కడ నుండి అని అరిచింది...

రాహుల్,రాఘవ సైలెంట్ గా అక్కడ నుండి వచ్చేశారు...

అదే రోజు సాయంత్రం హిమజ రఘు రామయ్య వాళ్ళ అమ్మ గారి ఇంటికి వెళ్ళింది...

కొన్ని సన్నవేశాల్లో మరి too much గా ఉంటాయి.. of course ఇది adult content site కాబట్టి మిగిలిన వాటితో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి.. అక్రమ సంబంధం వంటివి తరచూ కనిపిస్తాయి.. కొన్ని త్రాపింగ్ సీన్స్ కూడా misc. erotica... ఊర్లో జరిగేవి బయట జరిగేవి. చూడాలి ఊరి ప్రజల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది...

హిమజ ఇంటి తలుపు కొట్టింది .లోపల నుండి ఎవరు అని ఒక పెద్దావిడ గొంతు వినిపంచింది....

హిమజ...నేను హిమజ రంగయ్య కూతురుని అని అరిచింది.

పెద్దావిడ బయటకు వస్తూ రంగనాయికా అని అడిగింది..

[Image: IMG-20221012-130339.jpg]

హిమజ నమస్కారం చేస్తూ రంగనాయికా కాదు రంగయ్య .. రంగయ్య కూతురిని మీ అబ్బాయి రఘు రామయ్య దగ్గర డ్రైవర్ గా పని చేస్తాడు కదా ఆ రంగయ్య తన కూతురిని అని అంది..

అదెలే చిన్నప్పుడు ఎప్పుడో చూసా కదా పేరు గుర్తు లా సరే ఎంటి ఇటు ఊడి పడ్డావు అని ముసలావిడ హిమజ నీ పై నుండి కింద వరకు చూస్తూ పెళ్లి అయ్యిందా పిల్లలు ఎంత మంది అని అడిగింది..

హిమజ...లేదు ఇంకా కాలేదు అని గట్టిగ చెప్పి.. మీ మనవడిని చేసుకుంటా అని గొనుగుతుంది..మీకు వొంట్లో బాగాలేదు అంట కదా మీకు సాయం గా ఉండటానికి వచ్చాను అని చెప్పింది ..

ముసలావిడ...హేయ్ నాకేంటి దుక్క ముక్కల ఉన్నాను .అయిన నీకు ఎవరు చెప్పారు నాకు బాగాలేదని సరే లోపలికి రా హిమజ నీ లోపలికి పిలిచింది...

హిమజ..బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తూ హా మీరు బాగుంటారు .కానీ మీ అబ్బాయి మీ మీద బెంగ పెట్టుకొని ఉన్నారు అంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంది..

ముసలావిడ...వాడికి జనాన్ని బాధ పెట్టడం మాత్రమే తెలుసు. ఇతరుల బాధలు వాడు అర్ధం చేసుకొనే రకం కాదు లే అదిగో ఆ గది ఖాళీ గా ఉంది పెద్ద మంచం ఉంది నువ్వు అందులో ఉండు ఎలాగో వచ్చావు కదా ఉండు ఇక్కడే నేనే మంచి అబ్బాయి నీ చూసి పెళ్లి చేసి పంపిస్తా సరే నా...

హిమజ సిగ్గు పడుతు సరే అని తల ఊపింది. బ్యాగ్ తీసుకొని ముసలావిడ చెప్పిన గది లోకి వెళ్ళింది....

ఒక వారం తరువాత......

రఘు రామయ్య ఎలాగో సర్పంచ్ గా ఇప్పుడు లేడు కనుక తన ఇంటి వెనుక పెరట్లో కాలమ్ గడుపుతూ ఉన్నాడు..

కృష్ణ హిమజ లేకపోవడం అలాగే కనీసం హిమజ దగ్గర ఫోన్ కూడా లేకపోయే సరికి తన గురించి ఆలోచించడం ఆపి ట్రైనింగ్ వెళ్ళిపోయాడు..

రాము తన మేనమామ కొడుకులు ఇంటికి రావడం తో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఊరి చివర కల్లు పాక లో ఉంటున్నాడు.

రాహుల్ ఇంకా రాఘవ వాళ్ళ అత్త అయిన అనసూయ నీ అమ్మాయి గురించి అడుగుతూ ఉన్నారు.. అనసూయ కి కూడా తెలీదు హిమజ ఎక్కడికి వెళ్లిందో ..

సంధ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి రేపు వచ్చేస్తుంది...

అక్షర కి ఇంకో రెండు రోజుల్లో కలెక్టర్ గా మెదక్ జిల్లా పోస్టింగ్...

ఇంకా పైడితల్లి ఊర్లో చస్తున్నా జనాల్ని లెక్క చేయకుండా చెరువు నీ ఆక్రమించే పనులు వేగం పెంచాడు..

వాసుకి హాస్పిటల్ ఉంది ఇన్ని రోజులు ఆ రోజు చెయ్యి విరిగింది కాబట్టి.. తన కూతురు కీర్తి కూడా ఊరు వచ్చింది .

వాసుకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి గుడికి వచ్చింది...[Image: images-2022-10-11-T151759-150.jpg]

తన కూతురి గురించి పూజ చేయిస్తూ ఉంది..

ఇంతలో రాఘవ ఇంకా రాహుల్ గుడి కి వచ్చి వాసుకి నీ చూస్తూ మేడం ఆరోజు జరిగిన దానికి sorry ఏదో చూసుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు..

వాసుకి వాళ్ళని పట్టించుకోకుండా ఇంటికి బయలు దేరింది..వాళ్ళు కూడా follow అవుతూ వచ్చారు ...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
సూపర్ గా ఉంది సూపర్. సెక్స్ కాన్సెప్ట్ కాకుండా మంచి స్టోరీ చెప్తున్నారు
Like Reply
Nice update
Like Reply
Superb twists and story updages

Sujita
Like Reply
(12-10-2022, 02:39 PM)Kushulu2018 Wrote: సూపర్ గా ఉంది సూపర్. సెక్స్  కాన్సెప్ట్ కాకుండా మంచి స్టోరీ చెప్తున్నారు

ధన్యవాదాలు మిత్రమా...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(12-10-2022, 03:34 PM)sujitapolam Wrote: Superb twists and story updages

Sujita

ధన్యవాదాలు సుజిత గారు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Nice update
Like Reply
TQ for update
Like Reply
Excellent and clean update like a movie wonderful lineup for the next updates it's making eager for next update
All the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
(12-10-2022, 09:08 PM)Muralimm Wrote: Excellent and clean update like a movie wonderful lineup for the next updates it's making eager for next update
All the best

Thank you so much for your compliment...

Next update will be after నిధి రహస్యం...అంతు చిక్కని కథ .. అప్డేట్..

నిధి రహస్యం... Update on Sunday....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Excellent updates
Like Reply
good story excellent updates.
Like Reply
When you send some one for me, ask them to show me the "signature move". Aaaa. fat :-P
Code:
లాల్ సలాం కామ్రేడ్స్ !

Like Reply
Heart 
స్వేచ్ఛ ఇది రెండు అక్షరాల పదం..కానీ పేదవాడు ఇప్పటికీ మన దేశంలో స్వేచ్ఛ గా లేడు...

రాహుల్ ఇంకా రాఘవ ఇద్దరు వాసుకి నీ follow అవుతూ ఇంటి వరకు వచ్చేశారు..
అక్కడ వాసుకి కూతురు తన కోసం చూస్తూ ఉంది..[Image: images-2022-10-16-T174845-536.jpg]

వాసుకి ఇంటి రోడ్ గేట్ తీసి లోపలికి వెళ్తుంటే రాహుల్ వచ్చి మేడం sorry చెప్పాను కదా నేను క్షమించండి అని అడిగాడు..వాసుకి కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది..

రాహుల్...దీనమ్మ దీనికి గుద్ద నిండా పళ్ళు ఉన్నాయి . లంజ ముండా మామూలుగా దెంగకుడడు ఇలాంటి దాన్ని అంటూ రోడ్ అవతల కు వెళ్లి సిగరెట్ తీసి వెలిగించాడు..

రాఘవ...ఇది అంత తేలికగా లొంగే రకం లా లేదు చూద్దాం ఇది లైన్ అయిన చాలు ఊర్లో ఉన్న అన్ని రోజులు అంటూ ఇంటి వైపు చూస్తున్నాడు...

వాసుకి ఇంట్లోకి వస్తుంటే ఎవరు అమ్మ వాళ్ళు నీకు sorry చెప్తున్నారు అని అడిగింది కీర్తి..[Image: images-2022-10-17-T155835-815.jpg]

వాసుకి ...ఆ వెధవలు వల్లే నా చెయ్యి విరిగింది. అయిన వాళ్ళ గురించి ఎందుకు లే ఇదిగో బొట్టు పెట్టుకో కుంకుమ దేవుడి పటం దగ్గర పెట్టి ప్రసాదం తీసుకో అని చెప్పింది...

కీర్తి ఓహ్ అయితే వీళ్ళ వల్లే అమ్మ చెయ్యి విరిగిందా. వీళ్లకు బుద్ది చెప్పాలి అని అనుకుంటూ వాసుకి తో పాటు ఇంట్లోకి వెళ్ళిపోయింది...

.....hip hop...hip..hoppp let's do it again 1...2...3.... Ok repeat the steps and formation.. అంటూ గట్టి గట్టిగ మాటలు వినిపిస్తూ ఉన్నాయి...

ఆహ్ చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి ఎంటి ఈ గోల అనుకుంటూ హిమజ తన గది లో నుండి బయటకు వచ్చింది..అక్కడ బామ్మ కూర్చొని చుట్ట తాగుతూ ఉంది. హిమజ బామ్మ దగ్గరకి వెళ్లి బామ్మ ఎంటి ఈ గోల అని అడిగింది..

బామ్మ... అదా పక్కింట్లో డాన్స్ కాలేజ్ ఉంది . పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. నిన్నటి వరకు ఊర్లో లేరు రాత్రి వచ్చారు అనుకుంటా అని చెప్తూ చుట్ట నోట్లో పెట్టుకొని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని పీలుస్తూ ఉంది...

హిమజ...డాన్స్ కాలేజ్ అయితే ఎంటి చుట్టూ పక్కల వాళ్ళు ఇళ్లలో ఉందొద్ద నేను వెళ్లి చూసి వస్తాను అంటూ వెళ్ళింది...

అక్కడ చిన్న పిల్లలు డాన్స్ చేస్తూ ఉన్నారు... హిమజ వచ్చిన సంగతి మర్చిపోయి పిల్లలు చేస్తున్న డాన్స్ చూస్తూ ఉంది...[Image: images-2022-10-17-T171133-990.jpg]

Now students అందరూ ఇద్దరు ఇద్దరు గా టీమ్ గా అవ్వండి అని మాస్టర్ చెప్తూ అక్కడ నిలబడి చూస్తున్న హిమజ ను చూసి ఓకే మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి అని చెప్పి హిమజ దగ్గరకి వచ్చి హలో మిస్ అని పిలిచాడు..


హిమజ అతని గొంతు విని హా ఎంటి అని అడిగింది..

మాస్టర్...అదే నేను అడుగుతున్న ఎవరు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు . ఎవరిని అయిన జాయిన్ చేయడానికి వచ్చారా అని అడిగాడు..

హిమజ...నా పేరు హిమజ. పక్కింట్లో ఉంటాను

మాస్టర్...ఓహ్ నైస్ నా పేరు దేవా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు..

హిమజ..నేను ఇక్కడికి పరిచయం చేసుకోవడానికి రాలేదు . మీ డాన్స్ వల్ల నాకు డిస్టర్బ్ గా ఉంది. నా ఉద్దేశ్యం ఆ సౌండ్ ఎంటి చిన్న పిల్లలు ఉన్న చోట ఇంత సౌండ్ పెట్టీ నేర్పిస్తార అసలు బుద్ది ఉందా అని అరిచింది..

దేవా...sorry హిమజ గారు ఇది వెస్ట్రన్ దీనికి బీటింగ్ సౌండ్ ఎక్కువ ఉండాలి అందుకే ఇలా పెట్టాము . Just warmup కి అయిన ఇలా అరుస్తారు ఏంటండీ బాబు మనిషి చూస్తే పాలకోవా లా ఉన్నారు. మాట ఎమో పటాస్ లాగా పేలుస్తున్నారు... 

హిమజ...హేయ్ నా గురించి నీకు ఎందుకు.

దేవా...ఇది ఇంకా బాగుంది . అసలు నేను మీ గురించి ఏమైనా అడిగాన చెప్పండి. వెళ్ళండి తల్లి ఇక్కడి నుండి కొట్టేలా ఉన్నారు చూస్తుంటే అని అన్నాడు..

హిమజ..హా వెళ్తా నేను ఏమి ఇక్కడ కాపురం చేయడానికి రాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్తుంది...[Image: images-2022-10-17-T223656-394.jpg]

హిమజ అల వెళ్తున్నపుడు హిమాజ నీ చూస్తూ తనని cross చేసుకుంటూ ఒకడు దేవా దగ్గరకి వచ్చి హేయ్ ఎవరు రా అది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాగా ఉంది అని అన్నాడు .


దేవా... కత్తి కాదురా బాబు atom bomb లాగా పేలుతుంది పేరు హిమజ పక్కన ఉన్న బామ్మ గారి ఇంట్లో ఉంటుంది.వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది దీన్ని చేసుకునే వాడు ఎవడో గానీ వాడిది బాగా పెద్దగా ఉండాలి . అప్పుడే దీని తిక్క కుదురుతుంది..రా శ్రీను

రేయ్ నియవ్వా ఆ బూతులు ఏంట్రా అని అన్నాడు శ్రీను..

దేవా... ఛీ నేను మాట పూర్తి చేయలేదు రా వాడి నోరు పెద్దగా ఉంటేనే దీంతో కాపురం చేయగలడు అని అనబోతున్న..

శ్రీను...నువ్వు గాప్ ఇచ్చి చెప్పే సరికి దాన్ని వినే వాళ్ళు ఫిల్ చేసేస్తారు రా బాబు పద లోపలికి అని వెళ్ళాడు...

....వాసుకి ఇంకా తన కూతురు ఇంట్లోకి వెళ్లారు...

కీర్తి కుంకుమ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత దండం పెట్టుకొని తను బొట్టు పెట్టుకుంది.. తర్వాత బాల్కనీ లోకి వచ్చి బట్టలు తీస్తూ రోడ్ వైపు చూసింది..అక్కడ రాహుల్ ఇంకా రాఘవ ఇద్దరు కూర్చొని ఉన్నారు..వాళ్ళు కూడా కీర్తి నీ చూశారు..

రాఘవ...అరేయ్ రాహుల్ ఎవరు ఆ అమ్మాయి మచ్చ లేని చందమామ లా ఉంది అని కీర్తి నీ చూస్తూ అన్నాడు...

రాహుల్..ఎమో రా బహుశా చుట్టాల అమ్మాయి అయ్యి ఉంటుంది. టీచర్ చెయ్యి విరిగింది కదా తోడుగా వచ్చి ఉంటుంది అన్నాడు...[Image: images-2022-10-17-T232221-163.jpg]

రాఘవ...ఎవరు అయిన కానీ ఇలాంటి అమ్మాయిని పొందాలి అంటే వాడు ఎవడైనా సరే అతనికి 

భీభత్సం గా రాసి పెట్టీ ఉండాలి రా ఒక్క రోజు కానీ ఒక నెల రోజులు కానీ అనుభవించే అందం కాదు రా బాబు అది పెళ్లి చేసుకుని పెళ్ళాం గా ఉంచుకోవాలి.. ఆ అదృష్టం నాకే దక్కాలి అని అంటున్నాడు .

రాహుల్...రేయ్ రాఘవ ఏం మాట్లాడుతున్నావు రా తను ఎవరో ఏ కులమో దాన్ని పెళ్లి చేసుకుంటా అని అంటావు ఎంటి..

రాఘవ... అవును పెళ్లి చేసుకుంటా పెళ్లి అయితే నా కులమే తన కులం అవుతుంది ఇంకా పరిచయం అంటావా. ఆ టీచర్ నీ చూసావు గా ఎంత పద్దతి గా ఉందో అలాంటి వాళ్ళ అమ్మాయి గురించి పెద్దగా పరిచయం ఎందుకు చెప్పు అంటూ చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి కీర్తి నీ చూస్తూ చెయ్యి ఊపాడు...

రాఘవ చెయ్యి ఊపడం చూసి వీడెంటి నాకు చెయ్యి ఊపుతున్నాడు అనుకుంటూ కీర్తి లోపలికి వెళ్ళింది . వాళ్ళ అమ్మ కోసం చూసింది తను బెడ్రూం లో పడుకొని ఉంది..కీర్తి చప్పుడు కాకుండా బయటకు వచ్చింది...

ఇంతలో రాఘవ అరేయ్ రాహుల్ ఏంట్రా తను అలా వెళ్ళిపోయింది . నేను చెయ్యి ఉపిన కూడా పట్టించుకోలేదు అని అన్నాడు..

రాహుల్...నన్ను అడిగితే నేను ఏమి చెప్తాను . తను ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వెళ్ళింది ఎమో ..

రాఘవ...నా కొడకా భయపెట్టక అని ఇంటి వైపు చూస్తున్నాడు.

కీర్తి ఇంటీ మెయిన్ డోరు తెరిచి బయటకు వచ్చింది.. రాహుల్ చూసి అదిగో బయటకు వచ్చింది చూడు అని రాఘవ తో అన్నాడు.

రాఘవ ఎక్కడ అంటూ బాల్కనీ వైపు చూస్తున్నాడు ..రేయ్ బెవార్స్ గా కింద చూడు తను ఇటే వస్తుంది అని రాహుల్ రాఘవ నెత్తి మీద ఒకటి ఇచ్చాడు...

రాఘవ...ఆహ్ అవునా అంటూ గేట్ వైపు చూసాడు ..అక్కడ కీర్తి నిలబడి ఇద్దరినీ కోపంగా చూస్తూ హేయ్ అని కేక వేసింది...


[Image: images-2022-10-17-T232156-699.jpg]

రాఘవ ఇంకా రాహుల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ దగ్గరకు వెళ్లారు..


రాఘవ చిన్నగా స్మైల్ ఇస్తు హాయ్ అని పలకరించాడు...

కీర్తి...మీరే కదా మా అమ్మ నీ సైకిల్ తో గుద్దింది..పొలం లో తాటి చెట్టు లాగా ఎదిగారు సిగ్గు లేదా అని అరుస్తుంది...

రాఘవ కీర్తి అరుస్తున్న కూడా తన అందమైన మొఖం చూస్తూ నవ్వుతూ ఉన్నాడు...తనకి ఏమి వినిపించటం లేదు...

రాహుల్ ఏదో అంటున్నాడు.. దానికి కీర్తి జవాబు ఇస్తుంది..

కీర్తి ఏదో అంటుంది...రాహుల్ జవాబు ఇస్తున్నాడు..కానీ రాఘవ పూర్తిగా కీర్తి మాయ లో మునిగిపోయాడు..

రాహుల్ ఇంకా కీర్తి గొడవ పడుతున్నారు...

రాహుల్ ...రేయ్ పదరా ఇక్కడ నుండి sorry చెప్పిన కూడా తెగ రెచ్చిపోతుంది ఇది అని రాఘవ తో అన్నాడు..రాఘవ హా అంటూ కీర్తి దగ్గరకు వెళ్తున్నాడు..

రేయ్ నీ అబ్బా అని అరిచాడు రాహుల్.. దాంతో రాఘవ హా అంటూ మామూలుగా అయ్యి కీర్తి నీ చూస్తూ నువ్వు చాలా బాగున్నావు . I love you.... ఇది ఫిక్స్ అయిపో అని అన్నాడు..

కీర్తి ... హేయ్ ఎవడరా నువ్వు నాకు I love you చెప్తున్నవ్ అంటూ రాఘవ చెంప పగలగొట్టింది..రాహుల్ అది చూసి హేయ్ నా తమ్ముడిని కొడతావా ఎంత దైర్యం అంటూ కీర్తి మీదకు వచ్చాడు..

రాఘవ రాహుల్ చెయ్యి పట్టుకుని ఆపుతూ రేయ్ ఇది తనకు నాకు మధ్య ప్రేమికుల మద్యలోకి నువ్వు వస్తావ్ ఎంటి అని అన్నాడు..

రాహుల్...రేయ్ అది నిన్ను కొట్టింది రా..

రాఘవ...నా పిల్లే గా నన్ను కొట్టింది ఏం పర్వాలేదు.. ఇది తను నాకు ఇచ్చిన మొదటి బహుమతి అంటూ కీర్తి నీ చూస్తూ బై అని రాహుల్ నీ తీసుకొని వెళ్ళిపోయాడు..

ఇద్దరు ఇంటికి బయలుదేరారు...

దారి మొత్తం రాఘవ కీర్తి జపం చేస్తూ వస్తున్నాడు... ఇంతలో ఒక ఉప్పెన లోని సాంగ్ వస్తుంది అటుగా వెళ్తున్న ట్రాక్టర్ లో నుండి...

రేయ్ రాహుల్ ఆ పాట నాకోసమే అంటూ సాంగ్ వినిపిస్తున్న దగ్గర నుంచి పాడుతూ ఉన్నాడు రాఘవ...

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే…ముంగురులే
అల్లరేదో రేపాయిలే… రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే

గల్లుమంటే నీ గాజులే…నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే…నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే......


రాఘవ అల పాట పాడుకుంటూ వెళ్తున్నాడు .అతని వెనుక రాహుల్ నవ్వుకుంటూ వస్తున్నాడు...

ఇద్దరు అల వెళ్తుంటే పైడితల్లి పిలిచాడు..రేయ్ కొడకళ్లరా ఇలా రండి అని కేకెసాడు.. పైడితల్లి వాటర్ టాంకర్ దగ్గర నిలబడి తన మనుషులతో ఏదో చెప్తున్నాడు..

రాహుల్ వాళ్ళ నాయన గొంతు విని హా నాయన వస్తున్నాం అని వెళ్తున్నాడు.. రాఘవ రాహుల్ చెయ్యి పట్టుకుని ఆపి రేయ్ ఆ అమ్మాయి విషయం నాయన కి గానీ ఇంకా ఎవరికి అయిన గానీ చెప్పావు అనుకో గొంతు కోస్తా అర్ధం అవుతుంది కదా..అని అన్నాడు..రాహుల్ రాఘవ మాటలకు హా అని తల ఆడించాడు..

ఇద్దరు వాళ్ళ నాయన దగ్గరకి వెళ్ళాడు... ఎంది నాయన పిలచావు అని అడిగారు..

పైడితల్లి...రేయ్ ఎల్లుండి కొత్త కలెక్టర్ తనిఖీ కి వస్తుంది అంట మీరు ఏమి చేస్తారో తెలీదు దాన్ని మన దారి నుంచి తప్పించాలని అనుకుంటున్న సైదులు గాడు ఊర్లో లేడు అందుకే మీకు చెప్తున్న అని అన్నాడు..

రాహుల్... ఆడదా అయితే దాన్ని అని ఏదో అనిలోపు రాఘవ అడ్డుపడి నాయన ఎందుకు మనం ఏదో చేయడం తన చేత మన పనులు చేసేలా ప్లాన్ చేద్దం తను అయితే రాని నేను అన్న కలిసి తన దగ్గర ఏదో ఒక రకంగా తోడు ఉంటు మనకి కావలసిన పని పూర్తి చేయిస్తాము అని అన్నాడు..

పైడితల్లి శభాష్ రా చిన్నోడ నా లాగే ఆలోచిస్తున్నావు అంటూ భుజం తట్టి సరే ఆ టీచర్ సంగతి ఏమైంది అని అడిగాడు..

రాఘవ.. ఎమో నాయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది అని తెలిసింది..

రాహుల్ అమ్మ నా తమ్ముడా అని అనుకుంటూ నువ్వు వెళ్లి పలకిరించి రా నాయనా నువ్వు సర్పంచ్ వి కదా సానుభూతి చూపించు నువ్వు చేయించినట్లు తెలియకూడదు కదా అని అన్నాడు....

పైడితల్లి...ఇప్పుడు అది కాదు రా ముఖ్యం రేపు ఊర్లో జరిగే గొడవ దాని గురించి యోచన చేస్తున్న..

రాహుల్ గొడవ ఎండీ నాయన ఏమైంది...చెప్పు అని అడిగాడు..

పైడితల్లి...కంగారు దేనికి రా రేపు ఊర్లో జరిగే గొడవ మనల్ని ఇక్కడ బొడ్డురాయి లాగా బలంగా పాతుకుపోయిలా చేస్తుంది అని అన్నాడు..సరే మిమ్మల్ని అత్త అడిగింది ఒకసారి పోయి రండి అని అన్నాడు...

రాఘవ ఇంకా రాహుల్ వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్తూ గొడవ ఎంటి రా నాయన ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. పినుగులు లేగుస్తాయి రా ఖచ్చితంగా అని అన్నాడు..రాహుల్..

రాఘవ ఆలోచిస్తూ హ్మ్మ్ సరే నువ్వు ఇంటికి పో నేను ఇప్పుడే వస్తాను అని రాహుల్ తో అన్నాడు..

రాహుల్...రేయ్ ఎడికి పోయేది మూసుకొని నడు.

రాఘవ... రేయ్ బిన్నే వస్తా రా అంటూ వేరే దారి నుండి పరుగెత్తాడు...

రాహుల్ ఉఫ్ఫ్ వీడికి పిచ్చి పట్టింది అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు..

రాఘవ పరిగెత్తుకుంటూ వెళ్ళడం రాము ఇంకా తన frnds చూసి రాము తో ఎంటిరా రాము మి బావ అల పరిగెడుతున్నాడు అని అడిగారు..

రాము...హేయ్ వాడు నాకు బావ ఎంటి వాడి గురించి నా ముందు మాట్లాడకండి. చంపూత అని సిగరెట్ తీసి వెలిగించాడు..వీడు ఎందుకు ఇలా పరుగెడుతున్నాడు అని ఆలోచిస్తూ..

రాఘవ వాసుకి వాళ్ళ ఇంటి దగ్గర కు వచ్చి చూస్తున్నాడు.. అక్కడ కీర్తి బాల్కనీ లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది..రాఘవ ఒక పేపర్ మీద ఏదో రాసి పేపర్ లో రాయి పెట్టీ చుట్టి కీర్తి దగ్గరకు విసిరేశాడు..


[Image: images-2022-10-18-T135104-872.jpg]

కీర్తి తన దగ్గర పడిన పేపర్ తీసుకొని ఎవరు వేశారు అనుకుంటూ రోడ్ వైపు చూసింది..అక్కడ రాఘవ ఉండటం చూసి కోపం తో ఆ పేపర్ చించి పడేసింది.రాఘవ ఉఫ్ఫ్ మెంటల్ ది అనుకుంటూ అక్కడ నుండి వచ్చేశాడు..


రాహుల్...ఎంటి అత్తమ్మ మమ్మల్ని పిలిచావు అంట నాయన చెప్పాడు..

అనసూయ..ఏమి లేదు రా మీకోసం ఒక అమ్మాయి ఉంది అని చెప్పా కదా అది ఊరు వదిలి పోయింది అంట నాకు ఈరోజే తెలిసింది ఆ విషయం గురించి మాట్లాడుదాం అని కబురు పెట్ట..

రాహుల్...ఓహ్ అదా అయిన ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకులే అత్త.

అనసూయ...ఏరా ఎవర్తి అయిన దొరికిందా ఎంటి.

రాహుల్...హా అవును అత్త నా కళ్ళ ఎదురుగా ఉంది  వక్క నములుతూ మంచి రాయలసీమ కోడి 

అనసూయ...ఒరేయ్ ఎంది రా నా వైపు చూపు తిప్పుతున్నావ్ హా ఎంటి కాళ్ళ మధ్య కొవ్వు బాగా పెరిగిందా..[Image: images-2022-10-18-T180326-181.jpg]

రాహుల్...ఉఫ్ఫ్ అత్త పూర్తిగా వినవే నువ్వు నా కంటే పెడ్డదానివి అయిన మేనత్త ని దేన్గడం లో తప్పు లేదు లే కానీ నాకు కూడా కాస్త ఇంకిత జ్ఞానం ఉందే నువ్వు మామ తో దెంగించుకున్నవ్ అనుకో నీకు ఒక ఆడపిల్ల పుడితే దాన్ని చేసుకుంటా పెళ్లి అది అచం నీలాగే ఉండాలి.


అనసూయ ఛీ పోరా ఈ వయసులో మాకు పిల్లలు ఎంటి అయిన నువ్వు నా కూతురిని చేసుకునే టైం కి నీకు ముడ్డి కింద ముప్పై దాటిపోయి ఉంటాయి అంటూ సిగ్గు పడుతుంది..

రాహుల్...అబ్బో అత్త నువ్వు సిగ్గు పడటం ఇప్పుడే చూస్తున్న నాయన చెప్పాడు నువ్వు పెళ్లి లో తాలి కట్టించుకునేతప్పుడు కూడా సిగ్గు పడలేదు అంట కదా మరి నా దగ్గర సిగ్గు హేయ్.హేయ్ అత్త అంటూ నవ్వుతున్నాడు..

అనసూయ...హేయ్ పోరా నీలాంటి వాడే మరదలు లేక అత్త తో సరసాలు ఆడాడు అంట అవును రాఘవ ఏడా రా.



రాహుల్...నాకు తెలీదు అత్త ఎక్కడికో పోయాడు సరే కూడు ఏమి చేశావ్.? అయిన అత్త ఈ వయస్సు లో కత్తి లా ఉన్నావ్ ముందు వెనక, పైన కింద బాగా పెంచేసావ్ వొంగో బెట్టి దేన్గితే ఉంటది అత్త నిన్ను హ్మ్మ్ అంటూ మెలికలు తిరిగి పోతూ ఉన్నాడు..

అనసూయ... ఛీ ఏంట్రా మరి ఇంత మదం ఎక్కింది నీకు పులసా వండాను రా ఎంగిలి పడు. అంటూ లేచి వంట గది వైపు వెళ్తుంది..

రాహుల్...హ్మ్మ్ సరే అత్త అని అనసూయ వెనకే వెళ్తూ అత్త నీ గుద్ద భలే ఉంది . ఓ పట్టు పట్టన అంటూ అనసూయ గుద్ద మీద చేతులు వేసి పిసికాడు..
 
అనసూయ...ఆహ్ రేయ్ ఏంట్రా చూస్తుంటే నిజంగానే వొంగో బెట్టి వేసేలా ఉన్నావు . సచినోడా మూసుకొని పద అని కసురుకుంది ...

రాహుల్...హ్మ్మ్ అత్త అంటూ వెనకే వెళ్ళాడు...

....ఆరోజు సాయంత్రం సంధ్య ఇంకా సూరజ్ ఊరికి తిరిగి వచ్చారు...

బాగా అలిసిపోయి ఉండటం తో త్వరగా పడుకున్నారు.
సంధ్య ఉదాయన్నే లేచి రెడీ అయ్యి సూరజ్ తో స్టేషన్ కి వెళ్తున్న అని చెప్పి వెళ్ళిపోయింది ..

స్టేషన్ కి వచ్చిన సంధ్య బయట నిలబడి ఉన్న బాబు నీ చూస్తూ ఎంటి బాబు ఎంటి ఊర్లో పరిస్థితి అని అడుగుతూ లోపలికి వెళ్ళింది...[Image: IMG-20221018-182056.jpg]

హ్మ్మ్ ఎంటి స్తేషన్ చాలా మారిపోయింది అని అడుగుతూ ఎంటి బాబు ఏమైంది అంటూ తన పెర్స్నల్ రూం వైపు చూసింది...


బాబు ఎంటి నా రూం కి డోర్ లేదు అందులో టేబుల్ ఉంది ఎంటి బాబు ఏమి జరుగుతుంది ఇక్కడ...
అని కోపంగా చూసింది..

మేడం అది మరి కొత్త ఇన్స్పెక్టర్ వచ్చారు . మీరు leave పెట్టిన రెండోరోజు నుండి ఆయనే ఇదంతా చేయించారు.మేము మా పై ఆఫీసర్స్ మాట వినడం తప్ప ఏమీ చేయలేము కదా అని అన్నాడు..

సంధ్య...కొత్త ఇన్స్పెక్టర్ హా నేను ఉండగా అలా అయితే మరి నా సంగతి ఎంటి..

నిన్ను ఉద్యోగం లో నుండి పీకి దేన్గారు..ఆ పాత సర్పంచ్ తో కలిసి స్టేషన్ నీ మీ దెంగులాట కి వాడుకున్నావ్ ...అందుకే నిన్ను సస్పెండ్ చేశారు అని ఒక మగ గొంతు వినిపించింది...

సంధ్య ..హేయ్ ఏవడ్ర నువ్వు అంటూ వెనక్కి తిరిగి చూసింది..

అక్కడ ఒక ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు.. స్టేషన్ లో నువ్వు చేసిన పనులకు గాను నిన్ను పీకి దేన్గారు జాబ్ లో నుండి ఇప్పుడు ఇది నా స్టేషన్ నువ్వు డెంగేయి ఇక్కడ నుండి లంజ అని అన్నాడు. హా అలాగే నీ దగ్గర ఉన్న service revolver ఇంకా నీ యూనిఫాం కూడా ఇక్కడ విడిచి పెట్టీ వెళ్ళు అని అన్నాడు..

సంధ్య...లంజ కొడకా గుడ్డలు ఊడదీసి కొడతాను ఏమి నాటకాలు దెంగుతున్నావ జస్ట్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్ గాడివి...లవడకే బాల్ నువ్వెంత రా ఇదిగో గన్ లోడ్ చేసి గుద్ద లో పెట్టుకో అంటూ table మీద పెట్టేసి ఈ యూనిఫాం తెచ్చి నీ మొఖం మీద పడేస్త నా చెమట వాసన వస్తుంది బాగా పీల్చుకో అంటూ అక్కడ నుండి ఇంటికి వచ్చేసింది...

...పైడితల్లి రేయ్ రేపు ఊరు తగలబడి పోవాలి.జరిగే రచ్చ లో మన చేతికి మట్టి తగలకూడదు అని తన అనుచరుల తో చెప్తున్నాడు.....

మీకెందుకు అయ్య అంత అనుమానం పని పూర్తి అవుతుంది అని అన్నారు ..

పైడితల్లి...రేయ్ సైదులు ఇక్కడ లేడు వాడి లాగా మీరు చేయాలి అర్ధం అవుతుంది కదా వాడు ఉంటే మన వాసన కూడా అక్కడ రాకుండా పని పూర్తి చేస్తాడు . సరే వెళ్ళండి ఈరోజు రాత్రికి పని పూర్తి అవ్వాలి...

సంధ్య ఇంటికి వచ్చి యూనిఫాం తీసి పడేసి చీర కట్టుకుని ఏమి చేయాలో అర్థం కాక సూరజ్ షాప్ దగ్గర కు వెళ్ళింది..

సూరజ్ సంధ్య నీ చూసి ఎంటి సంధ్య గారు ఉదయం duty కి వెళ్ళారు కదా మళ్లీ ఇప్పుడు ఎంటి ఇలా చీర లో అని అడిగాడు..

సంధ్య జరిగింది మొత్తం చెప్పి ఇంట్లో ఏమి తోచక ఇక్కడికి వచ్చాను మీకు హెల్ప్ చేద్దాం అని అంటూ పని అందుకుంది..

ఇటు రాఘవ ఊరిలో ఏ టైం లో గొడవ స్టార్ట్ అవుతుందో తెలియక వాసుకి ఇంటికి దగ్గర లో కపాల గా ఉన్నాడు...

రాహుల్ తన అత్త తో చిలిపి మాటలు ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాఘవ తో పాటు అక్కడే వాసుకి ఇంటి దగ్గర....

మెల్లిగా ఆకాశం లో సూర్యుడు మాయం అయ్యి చీకటి పడుతు ఉంది...

సూరజ్ ఇంకా సంధ్య ఆరోజు వచ్చిన పెళ్లి ఆర్డర్ కి స్వీట్స్ రెఢీ చేస్తూ ఉన్నారు..[Image: images-2022-10-18-T214431-709.jpg]

సూరజ్...సంధ్య గారు జాగ్రత నూనె మీద పడుతుంది.

సంధ్య... ఛా మీకంటే నేనే జాగ్రతగా ఉంటాను మీకు తెలీదా అసలు job రాకముందు షాప్ లో స్వీట్స్ మొత్తం నేనే కదా తయారు చేసేది .

సూరజ్ నవ్వుతూ మీతో మాట్లాడి గెలవలేను అంటూ స్వీట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు..

సంధ్య నేను ఎవరికి నా మీద గెలిచే ఛాన్స్ ఇవ్వను అంటూ జిలేబి వేస్తూ ఉంది..

అలా ఇద్దరు టైం చూసుకోకుండా పని చేస్తూ ఉన్నారు.. ఇంతలో రఘు రామయ్య అటు వెళ్తూ కార్ ఆపి సంధ్య దగ్గరకి వచ్చి ఓహ్ అరే ఇన్స్పెక్టర్ సంధ్య నువ్వేంటి నీ మొగుడికి హెల్ప్ చేస్తున్నావా నైట్ టైం అని అడిగాడు..

సంధ్య నవ్వుతు అదేమీ లేదు సర్పంచ్ గారు నాకు ఇందులో సంతోషం ఎక్కువ రండి కూర్చోండి.అని పిలిచింది.

రఘు రామయ్య...నేను ఇప్పుడు సర్పంచ్ కాదు కదా ఇన్స్పెక్టర్ గారు...

సంధ్య...నేను కూడా ఇప్పుడు ఇన్స్పెక్టర్ కాదు . కేవలం సూరజ్ కి భార్య నీ .

అదేంటి అని అన్నాడు రఘు రామయ్య.. సంధ్య అసలు విషయం చెప్పింది..

రఘు రామయ్య...సరే ఇలా రా నీకు ఒక విషయం చెప్పాలి అని పిలిచాడు.

సంధ్య...సూరజ్ గారు బాండి లో జిలేబి చూస్తూ ఉండండి అంటూ షాప్ లో నుండి బయటకు వచ్చింది..

సంధ్య చెప్పండి ఎంటి విషయం..

రఘు రామయ్య...అది మా బావ పైడితల్లి గురించి అంటూ ఏదో చెప్పేలోపు ఇళ్లలో నుండి జనాలు దొంగ దొంగ అని అరుస్తూ ఉన్నారు . 

రఘు రామయ్య మన ఊర్లో దొంగల అంటూ అరుపు వచ్చిన వైపు చూసాడు . ఇద్దరు అటుగా పరిగెడుతూ వెళ్తున్నారు.. ముసుగు వేసుకొని..

సంధ్య దొంగలని చూసి వెంటనే గన్ తీద్దాం అని నడుము దగ్గర చెయ్యి పెట్టీ ఛా అలవాటు లో పొరపాటు అనుకుంటూ పక్కన ఉన్న కర్ర తీసుకోడానికి వెళ్ళింది..

ఊరి ప్రజలు దొంగల వెనుక పరిగెడుతూ ఉన్నారు.. దొంగలకు అడ్డం గా రఘు రామయ్య నిలబడి లంజ కొదకల్లారా మా ఊర్లో దొంగతనము కి వస్తారా రండి మీ సంగతి చెప్తా అంటూ అరుస్తున్నాడు...

దొంగలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ చేతులు చప్పట్లు కొడుతూ అటు ఇటు పరిగెడుతూ కత్తులు తీసుకొని రఘు రామయ్య మీద దాడి చేసి పొడిచి పరుగెత్తారు.. అది చూసిన సంధ్య తన చేతిలో ఉన్న కర్ర దొంగ ల మీదకు విసిరింది.. ఒకడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది కానీ వాళ్ళు తప్పించుకున్నారు .

ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి కింద పడి ఉన్న రఘు రామయ్య నీ చూస్తూ ఉన్నారు.. సూరజ్ తన డెలివరీ ఆటో తీసుకొని వచ్చాడు. రఘు రామయ్య నీ అందులో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
కరెక్ట్ గా చెప్పిన సమయానికి పోస్ట్ చేసారు
ధన్యవాదాలు
Like Reply
Nice update
Like Reply
(18-10-2022, 10:11 PM)ramd420 Wrote: కరెక్ట్ గా చెప్పిన సమయానికి పోస్ట్ చేసారు
ధన్యవాదాలు

లేదు మిత్రమా 2 నిమిషాలు ఆలస్యం అయ్యింది...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply




Users browsing this thread: 79 Guest(s)