Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(07-10-2022, 09:02 AM)Vickyking02 Wrote: Anthe antava

Mee istam
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(07-10-2022, 07:46 AM)Vickyking02 Wrote: సోమవారం నుంచి పున్నమి 2 మొదలు అవుతుంది కొత్త thread లో ready గా ఉండండి ఫ్రెండ్స్ 

Wow
[+] 2 users Like Sandrockk's post
Like Reply
super. indulone chesthe baguntundi. malli separate enduku
[+] 1 user Likes Rajesh Varma's post
Like Reply
Wow . Waiting for new story bro.
[+] 1 user Likes Nani666's post
Like Reply
part 1 pdf lo ivvagalaraa....pls
[+] 1 user Likes vg786's post
Like Reply
(07-10-2022, 11:57 AM)vg786 Wrote: part 1 pdf lo ivvagalaraa....pls

Basic ga dani ela pdf cheyalo naku teliyadu bro
Like Reply
(07-10-2022, 11:14 AM)Nani666 Wrote: Wow . Waiting for new story bro.

You will enjoy it
Like Reply
(07-10-2022, 10:37 AM)Rajesh Varma Wrote: super. indulone chesthe baguntundi. malli separate enduku

Ok sure
Like Reply
We are waiting
Like Reply
(07-10-2022, 02:24 PM)Vickyking02 Wrote: Basic ga dani ela pdf cheyalo naku teliyadu bro

see below
https://www.mediafire.com/file/hsomfh1w1...2.pdf/file
[+] 2 users Like vg786's post
Like Reply
మీ కొత్త స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాం విక్కీ గారు
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
సామ్రాట్
మన కథ కీ Sequel కోసం కొత్త టైటిల్ గా సామ్రాట్ అని ఖరారు చేశాను ఎందుకు అనేది మీకు కథ లో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది రేపు ఉదయం మొదటి Update. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
Super name
Like Reply
nice name
Like Reply
Nice bro
Like Reply
సామ్రాట్
కార్ లో కలిసి మైసూర్ కీ వెళుతున్న లీలా, శ్రీను ఇద్దరు ఒకరి తో ఒకరు ఏమీ మాట్లాడలేదు అలా మౌనం గా ఇద్దరు మైసూర్ వైపు ప్రయాణం అయ్యారు, కానీ శ్రీను మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది వీలు నా cousins ఆ లేదా మా నాన్నకు ఏమైనా అని ఆలోచిస్తూ అలా అయ్యి ఉండదు ఆనుకొని కార్ నీ ఒక ధాభా లో ఆపి భోజనానికి రమ్మని చెప్పాడు శ్రీను దాంతో లీలా తన walking stick తో కిందకి దిగింది అది చూసి శ్రీను ఏంటి అని అడిగాడు దానికి లీలా నవ్వుతూ "నేను అంధురాల్ని అన్నయ్య" అని చెప్పింది దాంతో శ్రీను ఒక్క సారిగా షాక్ అయ్యాడు ఒక ఇందాక building లో ఎలాంటి సహాయం లేకుండా డైరెక్ట్ గా వచ్చి కార్ లో కూర్చుని ఉన్న అమ్మాయి ఇప్పుడు blind అని చెబితే నమ్మలేక పోయాడు శ్రీను, అప్పుడు లీలాకి శ్రీను మనసులో ఉన్న సందేహం అర్థం అయ్యింది "నేను ఒకసారి దేన్నైనా అంచనా వేస్తే అది మొత్తం నా మెదడులో ఉండిపోతుంది అన్నయ్య పైగా పున్నమి రోజు పుట్టిన ఏ werewolf అయిన ఏదో ఒక లోపం తో పుడతారు" అని చెప్పింది దాంతో శ్రీను కీ కొన్ని విషయాలు అర్థం అయ్యాయి "అవును నువ్వు నాకూ కజిన్ అవుతావా, లేకపోతే నాకూ సవతి చెల్లి అవుతావా అంటే నిన్ను బాధించాలి అని కాదు ఉరికే అడుగుతున్న" అని చెప్పాడు శ్రీను, దానికి లీలా నవ్వి "నీ రెండో అనుమానమే అన్నయ్య" అని చెప్పింది తరువాత తన జేబులో ఉన్న ఒక pendrive తీసి శ్రీను కీ ఇచ్చి "నీ అనుమానాలకు జవాబులన్ని ఇందులో ఉన్నాయి" అని చెప్పి పక్కన మైసూర్ బస్ అని వినిపిస్తే ఆ బస్ వైపు వెళ్లింది లీలా దాంతో శ్రీను తనని ఆపాలని చూశాడు అప్పుడు లీలా "అన్నయ్య అందులో నాన్న నీకు చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ముందు దీని ఒక కేసు లాగా కాదు, ఒక ఫ్యామిలీ ఇష్యూ గా కాదు, కొన్ని వందల కుటుంబాలను కాపాడే ఒక మిషన్ లాగా చూడు, స్వార్ధం కోసం అడవి తల్లి గుండెలు చీల్చే రాక్షసుల అంతం లాగా చూడు నేను ఇప్పటికే ఈ విషయం లో తెలియక చాలా తప్పులు చేశా రామ్ ఇప్పుడు ఆ పరిస్థితి లో ఉండడానికి కారణం నేనే కాబట్టి నువ్వు మాత్రమే మాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఎందుకంటే నువ్వే మా 'సామ్రాట్' " అని చెప్పి బస్ ఎక్కి మైసూర్ వెళ్లింది లీలా.


శ్రీను, లీలా చెప్పింది అంతా విన్న తర్వాత ఆ pendrive తీసుకొని వెళ్లి కార్ లో ఉన్న తన laptop కీ పెట్టి చూడడం మొదలు పెట్టాడు అందులో మనోహర్ ఒక video రూపంలో ఒక లెటర్ పెట్టి వెళ్లాడు అందులో ఇలా ఉంది. 

" శ్రీను my son నువ్వు ఈ లెటర్ చూస్తూ ఉన్నావు అంటే నేను ఈ భూమి మీద ఉండి ఉండకపోవచ్చు కాబట్టి నా జీవితంలో జరిగిన రెండో అధ్యయనం నీతో పంచుకుంటానా, అవును నిజమే నాకూ రెండో ఫ్యామిలీ ఉంది నీకు ఒక తమ్ముడూ ఉన్నాడు నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ లారీ నీ ఢీ కొట్టా కానీ నేను ఎందుకో బ్రతికి ఉండాలి అనే కారణం తో ఆ దేవుడు నన్ను కాపాడాడు నేను వెళ్ళి flyover కింద వెళ్లే ఏదో transport లారీ మీద పడ్డా అది మైసూర్ పక్కన ఉన్న ప్రియాపటనా అడవి ప్రాంతం కీ వెళ్లింది అక్కడ టింబర్ డిపో లో పని చేసే కార్మికులకు నేను దొరికా నన్ను వాళ్లే కాపాడి నాకూ కొత్త జన్మించారు అప్పుడు నేను పూర్తిగా స్ప్రుహ లోకి వచ్చిన తర్వాత ఆ గూడెంలో లక్ష్మి నీ చూశా తనే నాకూ వైద్యం చేసింది, ఎందుకో తెలియదు మొదటి సారి మీ అమ్మను చూసినప్పుడు కలిగిన అదే భావన లక్ష్మి పైన కలిగింది" వెంటనే video నీ ఆపి ఆకాశం వైపు చూసి "నాకూ కూడా ఎందుకు అబ్బ ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి నచ్చారు అని అనుకున్న నా అబ్బా నీ అబ్బ నీ బుద్ధులే వచ్చాయి నాకూ" అని తిట్టుకుంటు మళ్లీ video నీ చూడడం మొదలు పెట్టాడు. 

(మనోహర్ గతం) 

గూడెం వాళ్ల నాటు వైద్యం ద్వారా కొంచెం కోలుకున్నాడు మనోహర్ అలా నడుస్తూ బయటికి వచ్చి ప్రకృతి నీ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ తనకు మాత్రమే తన గురించి నిజం తెలుసు తను ఒక werewolf అనే నిజం బయటకు వచ్చే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్నాడు, అప్పుడు లక్ష్మి వచ్చి "సారు ఎలా ఉంది" అని అడిగింది "పర్లేదు లక్ష్మి బాగానే ఉంది రెండు రోజుల తరువాత వెళ్లిపోతా నేను ఇక్కడే ఉంటే మీ గూడెం వాళ్లకు ఇంకా ఇబ్బంది పెరుగుతుంది" అని అన్నాడు మనోహర్ దానికి లక్ష్మి "అయ్యో ఏంది సారు మీరు ఇంకో నెల దాక యాడికి పోయేదేలా మీరు ఇక్కడే ఉంటే మాకు ఎట్లాంటి ఇబ్బంది లా" అని చెప్పింది దానికి మనోహర్ మెల్లగా నవ్వాడు అప్పుడు లక్ష్మి చలాకీగా పరుగులు తీస్తు అందరినీ పలకరిస్తు వెళ్లింది ఎందుకో తెలియకుండా మనసు లక్ష్మి వైపు వెళ్లింది మనోహర్ కీ కానీ తన అంతరాత్మ మాత్రం "రేయ్ నీకు పెళ్లి అయ్యి ఒక కొడుకు ఉన్నాడు" గుర్తు చేస్తోంది అప్పుడే ఒక పాప టీ తెచ్చి మనోహర్ కీ ఇస్తూ అక్క ఇచ్చింది అని లక్ష్మి వైపు చూపించింది అప్పుడు లక్ష్మి తన చేతిలో ఉన్న టీ తాగుతూ మనోహర్ వైపు చూసి కొంటెగా నవ్వి చూపు తిప్పి నవ్వుతూ ఉంది. 

ఆ ఒక్క నవ్వ తో మనోహర్ లో మనసు అదుపు తప్పింది మెల్లగా ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది అలా నెల రోజుల పాటు అక్కడే ఉండి కొంచెం కోలుకున్నాడు అప్పుడు ఒక రోజు కొంతమంది జీప్ లో ఆ ఊరికి వచ్చి జనాలను తీసుకోని వెళ్లారు వాళ్ల దగ్గరికి వెళ్లి లక్ష్మి "అన్న మా అబ్బ పోయిన వారం వచ్చిండా మళ్లీ తిరిగి రాలేదు ఎమైంది" అని అడిగింది, దాంతో వాడు లక్ష్మి నీ కింద నుంచి పై దాక చూసి "డిపో కాడనే యాడో తాగి పడింటాడు రా వెతుకుందువు కానీ" అని అన్నాడు దానికి లక్ష్మి కూడా జీప్ ఎక్కి వాళ్లతో పాటు పోయింది వెళ్లింది దాంతో మనోహర్ కూడా అడవి లోకి నడుస్తూ వెళ్లి ఒక్క సారిగా గట్టిగా ఊళ వేశాడు దాంతో werewolf లాగా మారి ఆ జీప్ నీ వెంబడిస్తూ వెళ్లాడు వాళ్లు ఆ డిపో దగ్గరికి వెళ్లిన తర్వాత ఒక పిల్లోడు వచ్చి లక్ష్మి నీ గట్టిగా కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టాడు "అక్క అబ్బ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎత్తక పోయినారు" అని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో లక్ష్మి లోపలికి పరిగెత్తుతూ వెళ్లి అక్కడ ఉన్న మేస్త్రీ నీ ఏడుస్తూ వెళ్లి వాళ్ల నాన్న గురించి అడిగింది దానికి వాడు లక్ష్మి నడుము పట్టుకొని లాగి తన నోట్లో ఉన్న సిగరెట్ పొగ లక్ష్మి మీద ఊదుతు "ఒక వారం నా పక్క లో పడుకో తరువాత మీ అబ్బ బ్రతికి ఉంటే ఇంటికి వస్తాడు లేదా నువ్వు ఏమీ దిగులు పడోద్దు నిన్ను నేను ఉంచుకుంటాలే" అని అన్నాడు ఆ మాట పూర్తి అయిన వెంటనే లక్ష్మి మొహం మీద రక్తం చుక్కలు పడ్డాయి ఏమీ జరిగింది అని చూస్తే ఆ మేస్త్రీ రెండు గా చీలి పడ్డాడు అది చూసి లక్ష్మి గట్టిగా అరిచింది అప్పుడు తన ముందర ఉన్న మనోహర్ నీ చూసి ఇంకా గట్టిగా అరిచింది దాంతో బయట ఉన్న వాళ్లు లోపలికి వచ్చారు అప్పుడు వాళ్లు మనోహర్ నీ చూసి భయపడి పరుగులు తీశారు కానీ మనోహర్ వాళ్ల వెంట పడి అందరినీ చంపేశాడు ఆ తర్వాత మెల్లగా మనిషి గా మారాడు మనోహర్ అప్పుడే మనోహర్ మనిషి లాగా మారడం చూసింది లక్ష్మి. 




Like Reply
Nice start
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Super
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
Wow Good start for the sequel bro..... బాగుంది.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
(10-10-2022, 06:35 AM)Vickyking02 Wrote:
సామ్రాట్
కార్ లో కలిసి మైసూర్ కీ వెళుతున్న లీలా, శ్రీను ఇద్దరు ఒకరి తో 
Nice Start, Vickyking02 garu!!!.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: 152 Guest(s)